మల్ మల్ కాటన్ అని చూపించిన చీరలు అవి మల్ మల్ కాటన్ కానే కావు.. అసలైన మల్ మల్ కాటన్ ఆ చీర వీడియో అయినా సరే చూపిస్తుంటే చాలా చాలా స్మూత్ గా ఉంటుంది.. ఈ వీడియోలో చూపించిన మల్ మల్ కాటన్ స్టిఫ్ గా ఒక మామూలు కాటన్ చీర ఎలా ఉంటుందో అలా ఉంది.. మీ దృష్టిలో వీడియో చూసే జనాలకి మల్ మల్ కాటన్ కి మామూలు కాటన్ కి తేడా తెలియకుండా ఉంటుందా..? చెవిలో క్యాలీఫ్లవర్ పూలు పెట్టకండి😅😅
Nice cotton sarees collection sir asala chala bagunai e sarees summer ki Baga seal avatai
Memu vachi chusamu meru chepidhi ohkati akadiki vachaka okla nenu j k ki vacha chala kopam vachidhi cotton kadhu
Same andi time vast ayindi😢
1 like nice collection
Cotton saree blouse piece chala చిన్నగా ఉంటుంది
పెద్ద పన్న పెట్టండి
Saree lo blouse untaya
এম ডি শাড়ি পাওয়া যাবে 😊
ఇంట్లో బ్లౌజ్ పీసెస్ ఉన్నాయా లేవా అవి చూపించట్లేదు
Assalu quality unda u
26:25
......460 , 430 కి అమ్మిన వాడివి ఇపుడు ఆఫర్ లో 489 కి అమ్మడం ఏంటి రా నాయనా 😂😂😂😂
మల్ మల్ కాటన్ అని చూపించిన చీరలు అవి మల్ మల్ కాటన్ కానే కావు.. అసలైన మల్ మల్ కాటన్
ఆ చీర వీడియో అయినా సరే చూపిస్తుంటే చాలా చాలా స్మూత్ గా ఉంటుంది..
ఈ వీడియోలో చూపించిన మల్ మల్ కాటన్ స్టిఫ్ గా ఒక మామూలు కాటన్ చీర ఎలా ఉంటుందో అలా ఉంది.. మీ దృష్టిలో వీడియో చూసే జనాలకి మల్ మల్ కాటన్ కి మామూలు కాటన్ కి తేడా తెలియకుండా ఉంటుందా..?
చెవిలో క్యాలీఫ్లవర్ పూలు పెట్టకండి😅😅