7వ స్థానం లో కేతువు | Ketu in 7th house |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 216

  • @abcabc-jm9em
    @abcabc-jm9em 3 หลายเดือนก่อน +3

    బాగా చెప్పారు, పెళ్లి ఐన 25 years life is full of struggles. తర్వాత లైఫ్ పార్టనర్ తో హ్యాపీనెస్ వుంటుంది

  • @sjmpavan0712
    @sjmpavan0712 3 หลายเดือนก่อน +3

    మీరు చెప్పే విధానం చాలా బాగా వుంది, మీలో గొప్పతనం ఏంటంటే మీకు తెలిసింది స్వచ్ఛంగా, ప్రేమగా చెప్పాలి అన్న భావన మీ మొహంలో కనిపిస్తుంది.

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน +1

      🙏🙏 చాలా చాలా థాంక్స్ అండి..

    • @sjmpavan0712
      @sjmpavan0712 3 หลายเดือนก่อน

      ​@MadhuAstrologySpiritualTalks
      నా జాతకం చూడ గలరా మీకు వీలైతే

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน

      Thapakunda andi mee question emaina unte adagandii

    • @sjmpavan0712
      @sjmpavan0712 3 หลายเดือนก่อน

      @@MadhuAstrologySpiritualTalks
      Date of birth 07/12/1974
      Time 5:15 Am
      గూడూరు లో పుట్టాను
      ఒకప్పుడు నెల్లూరు డిస్ట్రిక్ట్,
      ఇప్పుడు తిరుపతి డిస్ట్రిక్ట్ కి మార్చారు
      ఒక్క సారి చూడండి ప్లైజ్.

    • @sjmpavan0712
      @sjmpavan0712 3 หลายเดือนก่อน

      @@MadhuAstrologySpiritualTalks
      Ph no పెట్టమంటారా

  • @nagarajudharmavaram5450
    @nagarajudharmavaram5450 3 หลายเดือนก่อน +2

    Wow em chepinav anna

  • @Usershi-k8q
    @Usershi-k8q 3 หลายเดือนก่อน +2

    చాలా బాగా చెప్పారు. please make more videos

  • @Priya99976
    @Priya99976 2 หลายเดือนก่อน +2

    మీరు చెప్పింది 100 కి 100% correct sir🙏🏻🙏🏻🙏🏻
    Marraige చేసుకోవాలి అని ఉంటుంది... అక్కడ ఏమి ఉండదు అంతా dolla అనే maturity mind ఉంటుంది...లగ్నం లో రవి valla 7 th లో కేతువు వల్ల నాకు ఆత్మ జ్ఞానం మీద అనుభూతి కాకపోయినా... వున్న విషయం స్పష్టం చేసి ఆత్మ జ్ఞానం అవగాహన తెప్పించారు 🙏🏻iam a very spiritual person... Calm and decent... Whatever come into my life i will accept all those things even it is wrong... I do nothing... I accept every situation either it is good or bad 🙏🏻

  • @sivamohini1983
    @sivamohini1983 หลายเดือนก่อน +1

    This is certainly true that many yogis too owns ketu in 7th bhavam., these are very accurately desciplined towards society.

  • @nagarajudharmavaram5450
    @nagarajudharmavaram5450 3 หลายเดือนก่อน +1

    Meeru chepadam chala nachindi

  • @jahnavi8157
    @jahnavi8157 2 หลายเดือนก่อน

    Sir Naku ketu 7th house lo unnaru,exact ga excellent ga chepparu sir ...hatsoff...I enjoyed each and every point of ur vedio..

  • @KVRASTRO
    @KVRASTRO 3 หลายเดือนก่อน +1

    So many points connect to me 👍

  • @akhilseshu2735
    @akhilseshu2735 3 หลายเดือนก่อน +1

    Thankyou andi

  • @pavankumar523
    @pavankumar523 3 หลายเดือนก่อน +1

    Sir chala baga chepthunnaru super super 🎉❤😂

  • @ederamanamma8683
    @ederamanamma8683 หลายเดือนก่อน +1

    Good n clarity explanation about 7 th ketu🙏

  • @saradadevigarimella5093
    @saradadevigarimella5093 3 หลายเดือนก่อน +1

    Very very broad explanation 👌👍❤🙌

  • @chandrasekhar9466
    @chandrasekhar9466 3 หลายเดือนก่อน +1

    Chala baga chepparu

  • @usharanikonala7016
    @usharanikonala7016 3 หลายเดือนก่อน +1

    Chala bagachepparandi

  • @mypeace99
    @mypeace99 3 หลายเดือนก่อน +1

    Chala baga chepparu sir nijamga 👌🏻 sir meru cheppe vidhanam chala baguntadhi, motivation related content kuda makosam cheyandi sir .. your perspective is different it might help people if you do that 🙏🏻

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน

      Chaala thank you andii. thappakunda nenu meeru cheppinattu chesthaanu. Thankoso much for your suggestion andi.

  • @RameshBestha-b9s
    @RameshBestha-b9s 2 หลายเดือนก่อน +1

    Sir super 8th house rahu cheyyandi sir please 8th house Gemini lo rahu unnaru results ela untai with Jupiter unnaru guru chandal yogam in 8th house

  • @ali9339
    @ali9339 3 หลายเดือนก่อน

    Way of explain superb attraction power also

  • @sivaparavathiyalla8518
    @sivaparavathiyalla8518 3 หลายเดือนก่อน +1

    Nice explanation andi.

  • @pranavam9249
    @pranavam9249 3 หลายเดือนก่อน

    Following your videos andi, perfect ga undi andi , analysis.

  • @venkatasubbaraopathipati5815
    @venkatasubbaraopathipati5815 3 หลายเดือนก่อน +3

    బాగా చెప్పారు, ధన్యవాదములు 🙏. ముందు జాగ్రత్తగా సింగిల్ ఫ్యాక్టర్ తో కాంక్లూజన్ రావొద్దని సరిగా చెప్పారు, మంచి విషయం. నా వృత్తి జ్యోతిషం కాదు, కానీ గత 35 ఏళ్లుగా జ్యోతిషం నేర్చుకుంటూ ఉన్నాను. నా భావన ఏమంటే, ఇది నా భావన మాత్రమే --, జ్యోతిషాన్ని ఒక గైడ్ గా లేదా గూగుల్ మ్యాప్ ఎలా ప్రయాణంలో సాయం చేస్తుందో అలానే మ్యాప్ గా తీసుకుని వెళ్ళాలి, కానీ జ్యోతిషం ప్రకారం అంతా జరుగుతాది అనుకుంటే పొరపాటే. చాలా వరకూ మంచి యోగాలు కానీ, చెడు యోగాలు కానీ బాగా బలంగా ఉంటేనే ఫలితం జరుగుతుంది తప్పితే, మిగిలినవన్నీ సాధారణంగా జరిగిపోతూ ఉంటాయి. దేశ కాల మాన పరిస్థితిని పరిగణలోకి తీసుకోవాలి అని పురాతన గ్రంధాలలో స్పష్టంగా చెప్పారు కనుకనే, అప్పట్లో రాసిన అనేక యోగాలు ఇప్పుడు ఫలితంలోకి రావడం లేదు, అలాగని ఆ యోగాలను తీసిపారవేయడానికి కూడా లేదు, ఏది ఎంతవరకు తీసుకువాలో అర్ధం చేసుకునే చాతుర్యం అలవాడితేనే ఫలితాలు కొంత మేరకు వస్తాయి. ఇక వ్యక్తిగత జాతక ఫలితాలతో పోలిస్తే, మండేన్ ఫలితాలు ఎక్కువగా ఖచ్చితంగా వస్తుంటాయి, ఇందుకు కారణం ఏమంటే, భూమి ఖాగోళంలో ఒక పెద్ద ఆబ్జెక్ట్ కనుక మిగిలిన గ్రహాల ప్రభావం నలుసు కన్నా తక్కువగా ఉన్న మనిషి వ్యక్తిగత జాతకం కన్నా కూడా భూమిపైనే ఎక్కువగా ప్రభావం చూపుతాయి. కనుకనే ఏవైనా ప్రకృతి విపత్తులు, యుద్ధాలు సంభవించినప్పుడు వ్యక్తిగత జాతకంలో ఆయుస్సు బాగున్నవారు కూడా అమరులు అవుతారు, ఇది ఎందుకు అంటే గ్రహాల ప్రభావం ఆ వ్యక్తుల పైకన్నా ఆ ప్రాంతం పైనే ఎక్కువగా ఉన్నది, కనుక వ్యక్తిగత జాతకాన్ని దాటి మరి ప్రాంతం పైన గ్రహాల ప్రభావం ఎక్కువగా చూపుతుంది, కనుకనే వ్యక్తిగత జ్యోతిషం ఫలితం తప్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో ఫలితం రావాలి అంటే మంచో - చెడో బలంగా ఉండాలి. నాకు తెలిసిన వ్యక్తి జాతకంలో లగ్ననాత్తు భాగ్యాధిపతి, రవి ఇద్దరూ కలసి కేతువుతో అష్టమం లో ఉన్నారు, చంద్రాత్తు భాగ్యాధిపతి చంద్రుడి నుండి అష్టమంలో నీచలో ఉన్నారు. ఇతని తండ్రి గారు జన్మతః అన్ని వ్యవహారాలు పెద్దగా చేయలేరు, అలాగని మానసిక రోగి కూడా కాదు, అష్టమంలో అష్టమాధిపతి కూడా ఉండడంతో తండ్రి ఆస్థి బాగానే వచ్చింది. ఇక్కడ తండ్రి కారకుడు రవి, లగ్న భాగ్యాధిపతి, చంద్ర భాగ్యాధిపతి ఇలా ముగ్గురు పాడవడం వలన కొంత ఇబ్బంది వచ్చింది, ఇందులో ఏ ఒకరి పరిస్థితి బాగున్నా ఫలితం మరోలా ఉంటుంది లేదా గురు దృష్టి ఉన్నా ఫలితం మరోలా ఉంటుంది. అందుకే ఫలిత జ్యోతిషం ఎంతటి పండితుడికి ఐనా ఏదో ఒక సందర్భంలో తప్పుతుంది అని వారాహమిహిరాచార్యుల వారే చెప్పారు, ఇక ఈ రోజుల్లో ఐతే ఫలితం తప్పే అవకాశాలు హెచ్చు. కనుక జ్యోతిషాన్ని ఎవరైనా వృత్తిగా తీసుకుంటే, వారు తమ వద్దకు వచ్చేవారికి, జ్యోతిషానికి ఉన్న పరిమితులను వివరంగా చెప్పి, ఒక గైడ్ లైన్ లాగా ఉపాయోగపడుతుంది తప్పితే సర్వం జ్యోతిషమే అనే మాట చెప్పకూడదు ఆనేది నా వ్యక్తిగత భావన.

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน +2

      Namasthe andi chaala chaala baga chepparu andii.. meeru cheppindi akshaarala nijam andii. Ee vishayam kacchithamga andariki teliyaali lekapothe subject ne thappu antaru antunnaru kuda. Chala chakkaga vivarinchaaru thank you so much andi 🙏

    • @chandrasekhar9466
      @chandrasekhar9466 3 หลายเดือนก่อน +1

      @@venkatasubbaraopathipati5815 chala chakkaga visadeekarincharu, Thoughtful comment Nice

  • @maheshpanda8904
    @maheshpanda8904 3 หลายเดือนก่อน +2

    Bro Dhanur lagnam 7th house medhunam lo ketu single and 7th loard in mesham in 5th house single bro marriage life ala vuntundi ???

  • @paladuguprasannakumar9822
    @paladuguprasannakumar9822 3 หลายเดือนก่อน

    Ma babu di mesha lagnam. Kethu 7:47 degrees in 7th house in tula. And lagnam lo guru 12:46 degress and rahu in 7:47 degrees lo vunnaru.ippudu kethu balam ga vunnattena andi.And venus and Mars in karkataka. Moon and mercury in vrushaba. Sun in 3rd house mithunam. And saturn in 11th house in khumbam. Marriage ela vuntundi andi.

  • @SundariDuvvuri
    @SundariDuvvuri 3 หลายเดือนก่อน

    చాలా చాలా బాగా చెప్పారు 👍

  • @amokshith7146
    @amokshith7146 2 หลายเดือนก่อน

    Good sir

  • @tallapraveenkumar5557
    @tallapraveenkumar5557 2 หลายเดือนก่อน +1

    Nicc video bro

  • @KoteswararaoGali-o4e
    @KoteswararaoGali-o4e 3 หลายเดือนก่อน +1

    I have ketu in 7th house and moon also

  • @SriLakshmi-or1ku
    @SriLakshmi-or1ku 2 หลายเดือนก่อน

    Thank you very much

  • @lakshmiaravindasri3313
    @lakshmiaravindasri3313 3 หลายเดือนก่อน

    Really nice clarity 🎉🎉miss guided from others really useful speech not even 7th place other places also

  • @gootyhemanthswaroop6758
    @gootyhemanthswaroop6758 28 วันที่ผ่านมา

    Namaskaram
    Nadhi karkataka rasi , tula lagnam
    Lagnam lo 1st budhudu , sukhrudu , rahu , 2nd ravi , guru , 5th shani , 7th ketu , 10th moon , 11th kuja
    Future lo ela undavachu , dhayachesi chepandi

  • @sujata1sujata525
    @sujata1sujata525 หลายเดือนก่อน

    Good explanation 🎉

  • @munnymunny100
    @munnymunny100 3 หลายเดือนก่อน

    Nice explanation.. Nadi same.. Rahuvu thula lo.. Kethuvu. 7th lo. Andaritho detatschment..

  • @maheshpanda8904
    @maheshpanda8904 3 หลายเดือนก่อน +1

    Bro Dhanur lagnam 7th house medhunam lo ketu single and 7th loard budha in 5th house masham single this is good or bad???

  • @krishnamurtyvasa4176
    @krishnamurtyvasa4176 2 หลายเดือนก่อน

    Your prediction about ketu in 7th house without any bad aspect is correct. Because i saw a horoscope practically as predicted by you. Thank u .

  • @OrugantyRaghu
    @OrugantyRaghu 3 หลายเดือนก่อน

    Sir nadhi Simha laganm ketu in kumbharasi. Mars in Kanya any remedies

  • @venkatamaheswararaokoppolu7006
    @venkatamaheswararaokoppolu7006 3 หลายเดือนก่อน +1

    Naadi tula lagnam nundi 3rd place dhanassu lo ketu unnadu sir

  • @sudhakrsbikvt1971
    @sudhakrsbikvt1971 3 หลายเดือนก่อน

    🙏🙏

  • @kvlmahesh6642
    @kvlmahesh6642 3 หลายเดือนก่อน

    Super explanation, dhanu lagnam, lagnamlo Kethuvu untey, gurinchi cheppandi.

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน

      Hello andi
      Please watch this.
      th-cam.com/video/-WYmzXLOwLs/w-d-xo.htmlsi=rXbMYvhykmjPIpRk
      Ketu in ascendant so kontha clarity ravacchu anukuntunnanu

  • @munagalasrinu4555
    @munagalasrinu4555 2 หลายเดือนก่อน +1

    Wow chala ante chala adbhutham ga chepparu 100% correct predictions. Immediately subscribed and liked your video. I have rahu in karkataka lagna and ketu in makaram, moon in vrischikam kindly reply me the prediction predictions

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  2 หลายเดือนก่อน

      Thank you for subscribing andi. Moon in vruschikam ante neechapadinattu kaani neechapadina kuda chandruduki balam untundi. Samudram lo rayivesthe enthalothuga velthundo ee placement unnappudu alochanalu kuda anthe deep ga untaayi. Lopala unna emotions bayataki chupincharu antha easygaa..

    • @munagalasrinu4555
      @munagalasrinu4555 2 หลายเดือนก่อน

      @@MadhuAstrologySpiritualTalks Thank you very much sir for your fast reply and response. Now moon Dasha and Kuja anthardasha is going on. I am mentally disturbing alot. Please suggest remedy.

    • @udaysreekar2460
      @udaysreekar2460 2 หลายเดือนก่อน

      Same nakkuda

  • @phanibabu-r5b
    @phanibabu-r5b 3 หลายเดือนก่อน

    Superb explanation

  • @ykande92
    @ykande92 17 วันที่ผ่านมา

    Dob 24-12-1992
    Mrng 5:31am
    Guntur
    Got lagna rahu along with bhududu and kethu in 7th place and kuja in 8th place
    And there is shani and sukra in 3rd place and guru in 11th place i.e,, kamasthana
    Pls tell me how u define this combination

  • @vinodjakkam1468
    @vinodjakkam1468 2 หลายเดือนก่อน

    కరెక్ట్ గా చెప్పారు, నాకు 7th house మిథునం లొ కేతు, శని కలసి ఉన్నారు. ఏలా ఉoటుoది ?

  • @SunilkumarBanka-j3y
    @SunilkumarBanka-j3y 3 หลายเดือนก่อน

    Good explain bro

  • @bhujangaraopedada54
    @bhujangaraopedada54 3 หลายเดือนก่อน +1

    Namaste andi nadi dhanurlagnam 7 th lo kethuvu,kujudu10 th lo sun,budha,guru,11 th lo moon,venus 2nd lo retro saturn vunnaru ,nenu chela perfect ga love chesanu kani ha babai nannu mosamu chesadu ,naku arrange marriage indi ippudu oka babu present guru maha dasa lo rahu antradasa jarugu tundi ,ma husband bagane chusukuntaru mari next dasa saturn start avutundi ela vuntundo chudali ,na life ambination teacher job guruvu aithe evvakedu ,saturn istaremo chudali

  • @krajanishkumar2136
    @krajanishkumar2136 หลายเดือนก่อน

    namasthe madukar garu nadi jathakam lo kuja kethuvulu kalisi thula lagnam simha rasi andi kochem prblm undi andi elago ardam avvatledu

  • @LakshmideviGooty
    @LakshmideviGooty 3 หลายเดือนก่อน +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻 sir 11th house kumba lagnam ki ela undi sir

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน

      Ketu in 11th house friends kavali friends e imp anipinchadam but vallathone detachment undadam. Edoka rakamga vadukuntaru andi so meeku kuda aa attchment annadi thaggipotundi.

    • @LakshmideviGooty
      @LakshmideviGooty 3 หลายเดือนก่อน

      Thank you sir

  • @mohanvamsi9351
    @mohanvamsi9351 3 หลายเดือนก่อน +1

    Cancer lagna rahu ketu 1/7 axis moon in 2nd house, Venus 5th house, budh adhitya yoga in 6th house, mars 8th house and Saturn(retrograde), Jupiter(vargotama) in 10 th house. How is my martial life sir? Chala mandii bayaperatunaru sir

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน

      Hello andi kuncham marital life paramga chinna chinna issues untaai andi the reason is 7th house ki mundhu venaka malefic planets undadam valla papa kartari yogam lo 7th house undi danivalla ibbandi untundi but navamsa bagunte it will be fine andi kangarupadakandi stress teeskoddhu

  • @tsvchary8781
    @tsvchary8781 3 หลายเดือนก่อน +1

    Sir Venus with ketu conjunction in tenth house Leo results of Scorpio ascdent

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน

      Venus with ketu eppudu kuda suddenga marriage set avvadam meerunanukoni ready ga leni time lo marriage set avvadam mundkelladam jarugutundi andi.

  • @padmanabhamisikella7442
    @padmanabhamisikella7442 3 หลายเดือนก่อน

    Dob 03.11.1964 time 11.38pm.place Ongole naku property ypudu vastundi

  • @janakipeesapati9848
    @janakipeesapati9848 3 หลายเดือนก่อน

    Retro saturn with ketu in 7th house and also in simham. Make a vedio sir

  • @TirumalaraoPeriyala
    @TirumalaraoPeriyala 3 หลายเดือนก่อน +4

    Ketuvu lagnam lo vunte....part2 pedatamannaru...pettandi

  • @nikki7098
    @nikki7098 3 หลายเดือนก่อน +1

    Ketu,venus,mars tula lagnam lo unte ela untundi sir that too venus,ketu both in chitra nakshatra both in 6 degrees lo unaru on which areas i have focus on

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน +1

      Meekocche partner both spiritual and materialistic gaa untaru andi. There will be very much obsession towards your partner andii. But mostly meeru meeku chala important kabattii konthaa detachment kuda untundi. But here venus mars will be very passionate andii so main venus ketu oke degree lo unnaru so chinna chinna ibbandulu untayii

    • @nikki7098
      @nikki7098 3 หลายเดือนก่อน

      ​​@@MadhuAstrologySpiritualTalks thanks for your reply sir

  • @vasugunda3285
    @vasugunda3285 2 หลายเดือนก่อน

    Sorry andi ketu 7th lo vunna valla many charts nu chusanu. Meeru cheppina ye vishayam match kaledu. Particular ga drusti vishayam lo 3rd house results completely opposite sir. I like Ur videos and Ur approach, interpretation on subject. Naku ketu Lagnam lo vunnaru.

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  2 หลายเดือนก่อน

      Hello andi namasthe.
      Yes sir i totally agree with you andi.. 7th house might be any raasi with its influence and yes the result will be totally different eventhough its 7th house andi. Meeru ila charts chudadam is very good andi. Ila chesthune manam anni telusukovali andi. And thank you for your words andi.

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  2 หลายเดือนก่อน

      Alage idi kuda test cheyyandi sir may be work avvacchu. Ketu is sustenance.open minded ness. Ketu 7th lo undi balam ga unte the marriage life will be very good chala openminded relationship untundi. Which leads to wonderful marriage life. Ilane different houses lo chudacchu

  • @pasupuletigsvn3221
    @pasupuletigsvn3221 3 หลายเดือนก่อน +1

    Sir ketu and Venus in 7th house and moon in 10th house. Rahu in 1st house please reply sir

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน

      Relationship meeda obsession chala untundi kaani anthe detachment kuda vastundi andii.. dont try to choose your partner. Migatha antha nenu video lo cheppanu andi

  • @pasupuletigsvn3221
    @pasupuletigsvn3221 3 หลายเดือนก่อน +1

    Sir ketu with Venus in 7th house. What is the result? Moon in 10th house

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน

      Ketu with venus will have a spiritual and materialistic partner. Here ketu makes you to get obsessed to relationship but it will also create the detachment. Video lo cheppanattuu results untai andi

  • @Sairam30722
    @Sairam30722 3 หลายเดือนก่อน +1

    Sir nadi October 14 2001 morning 8:30 naa jathakam chepthara 😢

    • @Uttam794
      @Uttam794 2 หลายเดือนก่อน +1

      Place pettandi

    • @Sairam30722
      @Sairam30722 2 หลายเดือนก่อน +1

      @@Uttam794 thatipaka razole constituency

    • @Sairam30722
      @Sairam30722 2 หลายเดือนก่อน

      @@Uttam794 chusara sir

    • @Uttam794
      @Uttam794 2 หลายเดือนก่อน

      @@Sairam30722 place సరిగ్గా పెట్టండి అండ్ am ఆర్ pm

  • @Gangadharamt17
    @Gangadharamt17 3 หลายเดือนก่อน

    స్వామి నా birth chart lo 1st house lo రాహువు,7th house లో కేతు+శని+ చంద్ర గ్రహాలు కలిసి వున్నాయి, 8th house lo బుధ గ్రహం, 9th house lo సూర్య+ గురువు గ్రహం, 10th house lo శుక్ర+ కుజ గ్రహం వుంది నాకు ఒక మంచి రెమిడీ చెప్పండి నాకు సరిపడ గణపతి మంత్రము నీ తెలియ చేయండి నాకు marrige కూడా అవలేదు ఇంక అవుతుంది నమ్మకం కూడా లేదు

  • @naagasudhakar9228
    @naagasudhakar9228 หลายเดือนก่อน

    12-12-1988
    12:00 PM
    Machilipatnam (Andhra Prades)
    Naa jathakam cheppandi sir
    Marriage date
    Marriage life
    Job
    Dabbu sampadisthana present chala ibbandi undi plz cheppandi

  • @maheshpanda8904
    @maheshpanda8904 3 หลายเดือนก่อน +1

    Bro mari ketu 12th lo vunta past life lo 12th karakalu Anni anubhavenchentlana???12th house apudu negative gaa pani chayada???

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน +2

      Hello sir chaala manchi question andii.. ketu oka sthanam lo unnaru ante asala correct ga matladukovaali ante almost antha anubhavinchesaru ane cheppali aa sthaanalaki sambandhinchi andi ithe ketu is the tail part of a serpant kadha andi. So manishi oka janma ettharu ante edoka karanam lekunda undadhu andi. So ketu being a karmic and retrograde planet e sthanam lo vishayaalu manam anubhavinchesamo vatimida mamakaaram pencheskuntaamu attachment pencheskuntaamu kaani ikkada ketuvu okkalle lerugaa rahuvu kudaa unnaru ketu okasthanam lo unnaru ante manam aa vishayaallo edoka porapaatu chesamanikuda cheppali nenu inka videos lo clear ga chepthanu andi it is a very good question..ikkada ketu will act as the lord of the house andii. There are many factors to see andi nenu clear ga meeku chepthanu video chesi. Anni anubhavinchinatle kaani rahu opposite lo unnanduvalla it will create an obsession to the house related things where ketu is present andi

  • @Usershi-k8q
    @Usershi-k8q 3 หลายเดือนก่อน +1

    ketu dasa ela untundi kuda cheppandi.

  • @ababab15bhagawan28
    @ababab15bhagawan28 3 หลายเดือนก่อน +1

    Thank you sir ketu 11th place lo unte yala untado cheppagalara??

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน

      Hello andi 11va sthanam ante annayyalu akkalu social circle gains achievements korikalu ivanni soochistundi andi. Ketuvu 11va sthanam lo unte friends ki duramga undadam. initial ga manchi friendships unna kuda tarvatha avasaraniki vallu vaadukovadam lantivi untaii. Manchi knowledge untundi kacchithamga. Higher knowledge chalauntundii. Communication paramga chinna chinna ibbandulu untayii communication ante language kadhu andi but matladedi verevallu sarigga ardamchesukokapovacchu

  • @srinivasdorbhala6526
    @srinivasdorbhala6526 3 หลายเดือนก่อน +1

    7 th house ketu lo chinna challange vachindhi naku chart chusthu unte. 7th house lo ketu and retro saturn with moon (trio conjunction) all on same nakshatra. Usual ga elant conjunction negative results esthundhi ani antaru. 1st house rahu with mercury at virgo lagna ( ucha sthithi lo rahu and mercury unnayi) so e situation lo 1 and 7 th house ni ela study cheyyali???

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน +1

      Hello andi mercury rahu conjunction is good and which makes the native (you) very intelligent for sure. Moon shani conjunction is not that great and ketu with that conjunction is a karmic thing. Ketu in meenam is good andi. The mainthing is whatever relationship it is whether marriage, friendship etc you must be committed. But situations make you to fluctuate andii. Here jupiter plays a major role too. Shani ketu meenam lo undadam valla spiritual paramga incline avtharu only when ketu dasha antardasha etc etc comes in to picture mundhu undadha anukokudadhu but it will be very effective when ketu period starts. Meeru oka kind of active and intelligent andii so avathala vallu meetho sarigga connect avvakapothe you cant stay but saturn wants you to stay committed so its a challenge here. But remaining factors chala chala important andi ide ilane untaru anukovaddhu

    • @srinivasdorbhala6526
      @srinivasdorbhala6526 3 หลายเดือนก่อน

      @@MadhuAstrologySpiritualTalks tq for investing your valuable time and replying me andi. You information on this is clear andi. Chala thanks. If possible please make video on moon saturn combination especially "punaraphoo dosha" . Recently most charts lo e conjunction chusthunna.

  • @KoteswararaoGali-o4e
    @KoteswararaoGali-o4e 3 หลายเดือนก่อน +2

    Tula lagnaniki 7 th lo ketu and moon unte yela untundi

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน

      Degrees chala important andii. Ketu in mesham. Mee matalaki chala mandi heal avthaaru meeku teliyakundaane. Some special qualities untaii 6th sense baga work avtundii. Intution will be high. Very attached with mother but there might be some issues too. Career lo ekkuva jobs emaina switch avthunnara?? Interest undakapovadam emaina undha andi?

  • @shobhatondupally8021
    @shobhatondupally8021 3 หลายเดือนก่อน

    Sir 10 khani 11 place lo vuntheymiduna lagnamu karkha rashi ashlesha

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน

      Namasthe andi emanukoddhu kuncham question naku ardamkaledhu malli clear ga pettandi

  • @ragajyothiakula9030
    @ragajyothiakula9030 3 หลายเดือนก่อน

    Namasthe sir, baga vivarincharu . Sir maa papa di same combination 7th june 2004 west Godavari aEluru 3.0am konchem thesukovalisina jagrattalu vivarinchagalaru
    Thankyou so much for sharing knowledge

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน

      Hello andi namasthe.
      Okate andi ketu eppudina 7th lo unnaru anni vishayalani transperant ga chudali. Picky nature undakudadhu. Relationship mida obsession untundi so aa vishayallo jagratta vahinchaali. Ganapathi aaradhana chala manchidi andii

    • @ragajyothiakula9030
      @ragajyothiakula9030 3 หลายเดือนก่อน

      Thank you so much andi from my bottom of my heart

  • @maheshpanda8904
    @maheshpanda8904 3 หลายเดือนก่อน +1

    12th lo ketu vunta 6th ni aspect chastaru 6 ni chustaru mari apudu runa roga sathruvulu nasenche potara???

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน

      Actually according to me rahu in 6th is the best position andi but i will make a video and meeku clarity ravacchu. Ketu aspects on 6th valla antha ala nasinchipovadam annattu avvadhu andi

  • @gitanjali2578
    @gitanjali2578 3 หลายเดือนก่อน

    Chachi sagam ayyanu.. kethuvu pettina bhadalaku..sever back pain.. .. jobless . Detached with frnds.. ,vyragyam Anni vochay😢😢😢😢 annaya chachipoyadu... Enni badhalu pettado ketuvu

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน

      Ayyo sorry for the situation andi. Accept cheyyadam chala important andi and Ganapathi aaradhana cheyyandii amma

  • @vijayasekharvakati1257
    @vijayasekharvakati1257 3 หลายเดือนก่อน

    Absolutely correct kaani health issues ki రెమిడీ ఏమిటి? 7th ketu with moon in kumbam

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน

      Ganapathi aaradhana cheyyandii kanisam edoka ganapathi stotram chaduvukondii

  • @akshaya684
    @akshaya684 2 หลายเดือนก่อน

    మీ consultation fee ఎంత అండి

  • @vangarichanakya7287
    @vangarichanakya7287 2 หลายเดือนก่อน

    Meeru చెప్పే విషయం లో క్లాజ్ ఉందని అందరూ అర్థం చేసుకోవాలి

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  2 หลายเดือนก่อน

      దాని గురించి కొంత క్లారిటీ ఇవ్వగలరు అండి

  • @Unknown-xj3yp
    @Unknown-xj3yp 3 หลายเดือนก่อน +1

    Sir namaste. Scorpio ascendant. 7th house lo ketu .. Taurus lo unnaru. Ikkada ketu debilitated antaru kada . My husband ki undi please cheppanadi sir.

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน

      Valla family ki duramga emaina unnara andi? Ikkada sukrudu ela unnaro chudali kacchithamga

    • @Unknown-xj3yp
      @Unknown-xj3yp 3 หลายเดือนก่อน

      @@MadhuAstrologySpiritualTalks sir durmnga leru Venus in 10th house of Leo. Marriage ai 24years. Mother to kalsi ummadigane unnaru. Family to.

  • @ksreddy115
    @ksreddy115 18 วันที่ผ่านมา

    కేతనం అంటే జండా .

  • @maheshpanda8904
    @maheshpanda8904 3 หลายเดือนก่อน +1

    Bro karkatakam lo ketu week or strong??.

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน

      Ketu in karkatakam is good andi. You have to check the placement of moon andii before to get into conclusion

  • @prash646
    @prash646 3 หลายเดือนก่อน

    Mesha lagna ketu in 6th house 🏠

  • @chedalapadmavathi9931
    @chedalapadmavathi9931 2 หลายเดือนก่อน

    Meeru vivaha ponthana chustara sir

  • @mohankrishna2412
    @mohankrishna2412 3 หลายเดือนก่อน +1

    అరుద్ర , మిదున రాశి వృశ్చిక లగ్నం లో , కుజ రవి రాహు శుక్రులు , చతుర్థం లో శని , సప్తమం లో కేతువు , అష్టమం లో చంద్రుడు , ద్వాదశం లో బుధ గురులు ఉన్న వాళ్ల జీవితంలో మ్యారేజ్ లైఫ్ , ఫైనాన్సియల్ విషయాలు ఎలా ఉండొచ్చో దయచేసి చెప్పగలరా 🙏

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน +1

      Ketu vrushabham lo weak ga unnattu andi. So vivahasthanam lo undadam kuncham ibbandi untundi andi. Financial gaa karchulu ekkuva ayye avakasam untundi. Chala alochana ekkuva untundi andi. Chaala chepacchu andi ee placements battii.

  • @munnymunny100
    @munnymunny100 3 หลายเดือนก่อน

    Detachment lekunda Remedy Vuntunda.. konchem cheppandi sir

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน +2

      Detachment lekunda remedy annadi undakapovacchu andi because we need to accept andi. Bhagavanthudu matrame manaki help cheyyagalaru ayanni pattukovadame

  • @divyaganga3682
    @divyaganga3682 3 หลายเดือนก่อน +1

    కుజుడు + కేతువు 7th house lo వుంటే life ఎలా వుంటుందో few sentence లో predict చేయగలరా...pls... Alage ఎలాంటి partner వస్తారు...కుజ దోషం వర్తిస్తుందా....

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน

      Kuja ketuvu is a good combination for yoga andi. Kuja dosham annadi lagnam batti chudali andi kuja dosham cancel avtundi konni lagnaalaki ithe entha cancel aina kuda kujudu prabhavam untundi aggression untundi relationship lo both positive and negative andi

  • @SriSri-c9i
    @SriSri-c9i 3 หลายเดือนก่อน

    Moon ketu in 9th house for Leo ascendant in navamsa lagna is scorpio Mercury moon ketu in 12th house

  • @Neeha1412
    @Neeha1412 3 หลายเดือนก่อน

    Sir, kethu, Shani -12 house
    Kuja -5th house
    Rahu 6th house
    Sukra and Surya -8th house
    Guruvu and bhudhudu in 9th house
    Chandrudu -10 th house
    MeSha lagnam makara Rashi ...marriage life ela antundi sir
    D9 chart lo aithey ketu-7....,bhuda ,shani -6..sukrudu in 4,chandrudu -3,lagnam lo rahu..,surya in 12,...guruvu and kujudu -9
    Jathakam ela undi andi em chwsina Chala kastamga undi ..life is full of obstacles

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน

      Dasha emi jarugutundi andi??
      Lagnadhipathi and panchamaadhipathi parivarthana ayyindi which is very good. But dashalu bauntene ee results meeku positive gaa kanapadathaaii andi. Dasha okavela negative planets di ayindi anukondi lagnaniki it will cause some issues. Vivahasthanam papa karthari yogam lo undadam valla samasyalu untaii andi kani edi conclude cheyyadaniki ledhu dasha chala important andi

    • @Neeha1412
      @Neeha1412 3 หลายเดือนก่อน

      @@MadhuAstrologySpiritualTalks rahu maha dasha andi...marriage life ela untadhi ..asal kalisintara

  • @vijaykvk1426
    @vijaykvk1426 3 หลายเดือนก่อน +2

    Shani and ketu conjunction and in 3 rd house

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน

      Shani ketu conjunction is a karmic combination sir nenu kacchitham video chestha but shani ketu in 3rdhouse thakkuva matladadam slowga matladadam full matter matladakapovadam emaina unnaya andi?? Ivi untai anikadhu nenu telusukundhamani alage shani aadipatyam enti annadi telisthe baguntundi sndi

    • @vijaykvk1426
      @vijaykvk1426 3 หลายเดือนก่อน

      @@MadhuAstrologySpiritualTalks yes same alany unye and job change s not settlement in job meeku what's app ke msg chysa

  • @ramanakumari4373
    @ramanakumari4373 2 หลายเดือนก่อน

    Wife and husbands iddariki lagnamlo rahuvu , Husband dhanurlagam and wife vruchika lagnam. Husband rahuvuni gurudu chustunnaru panchama drustito. Now Rahumahadasa start avutundi. And wife Rahuvuni evaru chudadam ledu. And rahu dasa kooda raadu. Ee combination ela undichchu. Please predict. And iddariki saptamadhipatulu swakshteamu. Bhudha and Venus with ketu . Wife saptama stananni guru drusti undi

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  2 หลายเดือนก่อน

      Na drusti lo lagnam lo rahuvu unnappudu evari prapancham lo valluntaru andii. Vallaki vallu chala mukyam anna bhavanatho untaru alantappudu manaspardhalu rakapovacchu kani enthaina rahuvu ketu chala imp ketu 7va sthanam lo balamga unte sustenance kacchithamga baguntundi andi

  • @SunilNamilla
    @SunilNamilla 3 หลายเดือนก่อน

    Kubha lagnani ki tenth house lo kuja ketuvulu unnaru sir ela untundi

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน

      Kumbha lagnaaniki kujudu dashama sthanam lo undadam chala manchidi andii because he is strong with ketu which is good but ketu tho evarunna ikkada kontha disturbance annadi create avtundi ketu ki. And degrees here are most important dagaraga unte okala duramga unte okalaga untundi andi. Mars gives determination and will power and make you workholic but if ketu is in close conjunction ketu will create that detachment andi. Edokati cheyyali cheyyalani untundi kaani cheyyalakpovadam untundi but its mostly depend on other factors too andi

  • @chvsatyanarayana-o6y
    @chvsatyanarayana-o6y 3 หลายเดือนก่อน +1

    Tenth class top ranker vachhi malli same class chadivithe bore kodutundi alage kethuvu paristhity sir avuna

  • @sirishasiri4432
    @sirishasiri4432 3 หลายเดือนก่อน

    Single Ketu in 7th house in simha lagnam..good or bad?

  • @Hanumansri689
    @Hanumansri689 3 หลายเดือนก่อน

    Makara lagnam 2nd house lo ketu,moon,guruvu vunnaru 8th house lo rahu ..marital life ala vuntundi

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน

      Chandrudu ela unnaru andii

    • @Hanumansri689
      @Hanumansri689 3 หลายเดือนก่อน

      ​@@MadhuAstrologySpiritualTalkschandrudu 29 and jupiter 29° ketu 14° 2md houselo

  • @JhansikumariPedada
    @JhansikumariPedada 3 หลายเดือนก่อน

    Sir dhanurlagnam ki 7 th house lo kethuvu,kujudu vunnaru result ela vuntundi

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน

      Ketu in mithunam is a bit weak andii. Degrees plays a major role here. Budhudu ela unnaru annadi chaala important ikkada 5th lord in 7th okarakamga idi love marriage combination kacchithamga love marriage ani cheppanu but its a combination andii. Being with 5th lord ketu gives obsession towards kids and even detachment too. But idantha general ga chepthunna andi

    • @bhujangaraopedada54
      @bhujangaraopedada54 3 หลายเดือนก่อน

      ​@@MadhuAstrologySpiritualTalksArrange marriage indi ,love fail ma attha koduke kani ma attha Naku enemy indi.10 th lo budha,guru,sun vunnaru

  • @sravaannniiii
    @sravaannniiii 2 หลายเดือนก่อน

    Ketu sitting alone in 7th house in vruchikam

  • @SDH2789
    @SDH2789 3 หลายเดือนก่อน

    Mesha lagnam D1 lo 1,7 lords(kuja,sukra) 4th karkatakam lo vunnaru..3rd house lo surya,chandra,guruv,budha.....D9 lo vruschika lagam lo kuja,rahu ; 7th lo kethu vunnaru..
    12th lo budha,guru,sukra vunnaru..
    Married life ela vuntadi sir

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน

      Kuja sukrula kalayika passion istundii andi ikkada lagna sapthamaadhipathulu kendram ina 4va sthanam lo undadam manchidi entha sathruvulu ayina kuda aithe dasha antardashallo results kanapadathaii. Kujuduki neechabhangam avvaledhu. Relationship lo aggression undadam lantivi untaii andi

  • @venkatamaheswararaokoppolu7006
    @venkatamaheswararaokoppolu7006 3 หลายเดือนก่อน +1

    Lagnam nundi 3rd place lo ketu untey yemi avuthundi sir

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน +1

      Detachment from neighbours, efforts pettemunde interest kolpovadam ilantivi untaayi andi. Spiritual talks untaii. Communication gap ravadam like ekkuva matladakapovadam andarithoo

    • @venkatamaheswararaokoppolu7006
      @venkatamaheswararaokoppolu7006 3 หลายเดือนก่อน

      @@MadhuAstrologySpiritualTalks yes sir naaku spirituality yekkuva undi inkaa marriage kooda kaaledu.

  • @akhilseshu2735
    @akhilseshu2735 3 หลายเดือนก่อน

    Yvandi ketu 1st house lo unte yla untundo video chyyndi

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน

      Hello andi
      Please watch this.
      th-cam.com/video/-WYmzXLOwLs/w-d-xo.htmlsi=rXbMYvhykmjPIpRk

  • @padmanabhamisikella7442
    @padmanabhamisikella7442 3 หลายเดือนก่อน

    Dayachesi mobileno telipedi

  • @ali9339
    @ali9339 3 หลายเดือนก่อน

    1) sun , rahu 2) venus 3) - 4)- 5)- 6)- 7) ketu 8) saturn 9) Moon , Mars10) - 11) Jupitor 12) Mercury
    Pls guide Sir Marriage separation going , home town away leaving, financially issues going how about coming years
    Suggest me sir what to plan to leave peace

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน

      Hello sir namasthe lagnam emiti andi meedi?

    • @ali9339
      @ali9339 3 หลายเดือนก่อน

      @@MadhuAstrologySpiritualTalks sun, rahu sir

    • @ali9339
      @ali9339 3 หลายเดือนก่อน

      @@MadhuAstrologySpiritualTalks dhanu rashi

    • @ali9339
      @ali9339 3 หลายเดือนก่อน

      @@MadhuAstrologySpiritualTalks best suggestion as per my horoscope sir

  • @rajubabu4819
    @rajubabu4819 2 หลายเดือนก่อน

    Sir you're not suggest any remidies.

  • @rahulkumark8375
    @rahulkumark8375 3 หลายเดือนก่อน

    ketu in 11th chapandi sir

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน +1

      Ketu 11th house lo unte social life ibbandi untundi andi ante social circle ki duramga undadam. Friends mida chala attachment untundi kaani vallu sarigga undakapovadam danivalla friends ki duram avvadam lantivi kuda untaayi andi.

    • @rahulkumark8375
      @rahulkumark8375 3 หลายเดือนก่อน

      @@MadhuAstrologySpiritualTalks financial ga yamana ibbandi pedthada Leda yoga karakudu tho kalustha satrun 11th house lo baguntada

    • @rahulkumark8375
      @rahulkumark8375 3 หลายเดือนก่อน

      @@MadhuAstrologySpiritualTalks me vedios chusanu challa detail ga vunaye sir

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน +1

      Financial gaa ante first migatha planets chudalii andi 2nd house lord 9th house chala important andii.. asala saturn e house ki sambandinchina grahamo danibattii chudaali. Ketu batti finances gurinchi cheppalemu

  • @HarithaAdirala11
    @HarithaAdirala11 3 หลายเดือนก่อน

    Ketu and mars 3rd house lo unte ela untundhi

  • @suryakumari2985
    @suryakumari2985 3 หลายเดือนก่อน

    గురువు 29 డిగ్రీల దగ్గర కేతువు 3 డిగ్రీల దగ్గర భావ చెలితలో కేతువు 6 కి వెళ్ళాడు ఎప్పుడు ఏ లా చూడాలి గురువుగారు

  • @lakkamravindhar
    @lakkamravindhar 3 หลายเดือนก่อน

    Lagnam nunchi ketu 6th lo ala untundi....

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน

      Lagnam enti andi ketu 6th house kosam cheppali chala cheppali kaani specific ga chepoalante good information unte telustundi ledha telyadhu

  • @saideekshit1868
    @saideekshit1868 3 หลายเดือนก่อน

    Simha lagna
    Venus+ ketu in 9th house (aries)
    Venus 9th house lo unte luck factor untadi antaru
    But ketu undatam valana ah luck factor spoil chestadi 9th house lo ani cheptaru enta varuku true idi ??
    Is this placement good or bad for career and growth ?

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน

      Hello andi..9th house represents spiritualtiy god divine etc.,.ketu ikkada undadam adikuda mesham lo undadam is fine andi but ikkada ketu single gaunte bagundedi but venus kuda unnaru kadha so ikkada relationship issues or edokarakamina detachment untundi partner tho initially chala connected untaru but down the line adi issue avvacchu and intimacy kuda ibbandi avvacchu. Mars placement also plays a major role andi..ketu in mesham healers la untaru. Doctors ki idi ekkuva untundi. For career there might be frequent changes and also detachment untundi career paramga interestkoplovadam.. but ketu dasha lo ekkuvauntundi..idantha generic gancheppanandi.

    • @saideekshit1868
      @saideekshit1868 3 หลายเดือนก่อน

      @@MadhuAstrologySpiritualTalks
      Thank you so much sir
      Iam doctor andi post graduation chestuna present
      Mars is placed in lagna (leo) itself
      Present kethu dash avutundi 2025 end avutundi next Venus dash avutundi so yeah detachment Deni pain interest lekapotha correct a
      So I feel lost many times so career and growth is my biggest concern sir
      Thank you so much for quick replie sir

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน

      Glad to hear that you are a doctor andi. Mars makes you committed andii ketu dasha ayyaka everything will be fine ante ketu dasha lo certain things mida inclination untundi andi. But mars ketu isa good combination for surgeons andii

  • @rajadv2
    @rajadv2 3 หลายเดือนก่อน

    నాది తుల లగ్నం కేతు శని చంద్రుడు మీన రాశిలో ఉన్నారు గురువు మకరం లో బుధుడు మేషం లో రవి వృషభం లో శుక్రుడు మిథునం లో కుజుడు సింహం లో రాహువు కన్య రాశి లో ఉన్నారు
    కేతు దశ చివరిలో ఉన్నాను(7 సంవత్సరాల నుండి చాలా ఇబ్బందులు పడ్డాను ప్రేమ విఫలం గొడవలు అయ్యాయి) ఇంకో 2 నెలల తరువాత శుక్ర మహాదశ మొదలు అవ్వబోతుంది వచ్చే దశ అనుకూలంగా ఉంటుందా మరియు న్యాయవాద వృత్తిని ఎంచుకున్నాను అనుకూలిస్తుంద దయచేసి చెప్పగలరు గురువు గారు

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 หลายเดือนก่อน

      Hello andi namasthe sukra mahadasha meeku baaguntundi andii. Vrushabham ashtama sthanam ayindii kani sukrudu swakshetram kabatti alage sukrudu lagnadhipathi avvadam valla dasha kacchithamga baguntundi andi. Nyayavaadi vrutthi bagundali ante guru baagundaali andi. Shani guru parivarthana ayyindi which is very good andii.. dasha maaraka anni baguntaai andi