ఏపీ చరిత్ర లో తిరుగు లేని విజయాన్ని సాధించిన వైఎస్ జగన్ | Story Board | NTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ธ.ค. 2024

ความคิดเห็น • 1.4K

  • @sundharreddy08
    @sundharreddy08 5 ปีที่แล้ว +469

    సక్సెస్ కి సీక్రెట్స్ ఉండవు ,ఒక్క హార్డువర్క్ మాత్రమే ఉంటుంది

  • @subbusubramanyam6960
    @subbusubramanyam6960 3 ปีที่แล้ว +43

    నా అన్న కష్ట పడినట్టు ఎవరు కష్ట పడలేదు నా అన్న ఎప్పుడు జనాలు గురుంచి ఆలోచించే వ్వక్తి

  • @nareshsss-ft2jd
    @nareshsss-ft2jd 5 ปีที่แล้ว +739

    థ్యాంక్యు రాధాకృష్ణ నీ అబద్ధాల,నీచమైన రోత రాతలతో టీడీపీని సంకనాకించి, వైసీపీని గెలిపించినందీకు,టీడీపీ ఘెరమైన ఓటమికి నీ వంతు కృషి చేసినందుకు ధన్యవాదాలు...

  • @nareshsss-ft2jd
    @nareshsss-ft2jd 5 ปีที่แล้ว +610

    ఇవాళ శాంతించిన నందమూరి హరికృష్ణ గారి ఆత్మ..
    ఓం శాంతి...శాంతి..శాంతిః..🙏

  • @kumaraswami5743
    @kumaraswami5743 5 ปีที่แล้ว +451

    Now congress knowing how valuable this man

  • @jesus-zw2eo
    @jesus-zw2eo 5 ปีที่แล้ว +226

    ఈ రోజు వరకు జగన్ పేరు కూడా ఎత్తని మీ టీవీ ఛానళ్లు ఇప్పుడు డబ్బాలు కొడుతున్నరూ జగన్ అంటే ఇది ..

  • @peddirajuch7483
    @peddirajuch7483 5 ปีที่แล้ว +1237

    వైసీపీ పార్టీ పెట్టినప్పుడు నుంచి జగనన్న పడిన కష్టం తగిన ఫలితం వచ్చింది ఇప్పుడు జై జగన్ అన్న

    • @kmohanbabu8845
      @kmohanbabu8845 4 ปีที่แล้ว +13

      జై జగన్

    • @shathalasrikanth3148
      @shathalasrikanth3148 4 ปีที่แล้ว +8

      Jai jagan anna.

    • @grama7823
      @grama7823 4 ปีที่แล้ว +1

      420 Jagan

    • @Ram-xf2ms
      @Ram-xf2ms 4 ปีที่แล้ว +11

      @@grama7823 pawala garu great

    • @chandu6879
      @chandu6879 4 ปีที่แล้ว +5

      @@grama7823 nee amma kuthalo naa madda

  • @balaji6009
    @balaji6009 5 ปีที่แล้ว +91

    ఇప్పుడు కాంగ్రెస్ : అరె ఒక గొప్ప నాయకుడిని,మనం వదులుకున్నాం😥😥😥

  • @Kosuru_giri
    @Kosuru_giri 5 ปีที่แล้ว +340

    Tq ntv ఇన్ని రోజులకి మా అన్న గురించి నిజాన్ని చెప్పారు..

  • @nareshsss-ft2jd
    @nareshsss-ft2jd 5 ปีที่แล้ว +114

    జగన్‌ను అవినీతి, అక్రమాస్తుల కేసులంటూ లోపలేశాక... విజయమ్మ, షర్మిల, భారతి తదితరులు హైదరాబాదులో రోడ్డు పక్కన ఏడుస్తూ ధర్నాకు దిగిన ఫోటో.... అప్పటి సీఎం ఏమయ్యాడు..? సహకరించిన చంద్రబాబు ఏమయ్యాడు..? ఆ కాంగ్రెస్ పార్టీ ఏమైంది..? కేసులు పెట్టినోళ్లు, కేసుల పేరిట వేధించిన సీబీఐ అధికార్లు సహా ఏమైపోయారు..? విషాక్షరాలు కుమ్మేసిన మీడియా మొహం ఎలా ఉందిప్పుడు..? వేరే ఎవరైనా అన్ని నెలలు జైలులో ఉంటే, సరెండర్ అయ్యేవాళ్లు లేదా మానసికంగా బలహీనులై పోయేవారు... కానీ జగన్ మొండి... జగమొండి... జగన్మొండి... టైం ఎవరికీ ఎప్పుడూ ఒకేరకంగా ఉండదు... అది చెప్పటానికే ఇదంతా...

    • @shathalasrikanth3148
      @shathalasrikanth3148 4 ปีที่แล้ว +6

      Jagan anna devudu.

    • @rjoythirvenkastes
      @rjoythirvenkastes 9 หลายเดือนก่อน

      నేను అప్పటి నుంచి జగనన్న ఫ్యాన్ అయ్యాను అంతకుముందు నాకు రాజకీయం గురించి పెద్దగా తెలియదు

  • @demudubabu8143
    @demudubabu8143 5 ปีที่แล้ว +146

    Hard work never fails

    • @ramanakandipaka527
      @ramanakandipaka527 5 ปีที่แล้ว +5

      THE REAL P0LITICAL SUPER STAR IN INDIA JAI JAGAN

  • @venkat4492
    @venkat4492 5 ปีที่แล้ว +251

    He is the "FIGHTER" more than LEADER

  • @nareshsss-ft2jd
    @nareshsss-ft2jd 5 ปีที่แล้ว +159

    మొన్నటి అన్నగారి దగ్గర్నుంచి నిన్నటి పుష్కరాల్లో మునిగిన 30మంది దాకా ఎన్నో ఆత్మలకు శాంతి...శాంతి... కలిగిన రోజు నేడు

  • @srisaiservices4325
    @srisaiservices4325 5 ปีที่แล้ว +184

    జగన్ అన్న ను ముఖ్యమంత్రి గా చూడాలని కొన్ని వేల కళ్ళు ఎదురు చూశారు ఈ రోజు ఆ కల నెరవేరింది

    • @sridhartalks2507
      @sridhartalks2507 3 ปีที่แล้ว +8

      Konni kotlu kallu chusayi

    • @moodavathgamesingh6725
      @moodavathgamesingh6725 2 ปีที่แล้ว

      Vote for janasena party Pawan Kalyan

    • @pmr4963
      @pmr4963 2 ปีที่แล้ว +1

      @@moodavathgamesingh6725 mundhu neeku vote hakku vundha adhi cheppu

    • @moodavathgamesingh6725
      @moodavathgamesingh6725 2 ปีที่แล้ว

      @@pmr4963 vundi bro...

    • @pmr4963
      @pmr4963 2 ปีที่แล้ว +2

      @@moodavathgamesingh6725 ithey poi pk ne adugu bro galss ki vote veyala leka cycle ki veyala leka lotus ki veyala anna ani adugu mundhu a party tho vuntado clarity thecchukondi malli votes veymani adugudhuru bro

  • @nareshsss-ft2jd
    @nareshsss-ft2jd 5 ปีที่แล้ว +66

    40 yrs ఇండస్ట్రీ బాబుగారు పొత్తులు లేకుండా పోటీ చేసిన మొదటిసారి మీ చరిత్రలోనే ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది...ఆస్వాదించండి😎😎😂😂

  • @saicharangandhe4352
    @saicharangandhe4352 5 ปีที่แล้ว +305

    గెలిస్తే పట్టుదల అంటారు. ఓడిపోతే మోండితనం అంటారు. అది అనేవాడిలో తేడానేగానీ, ముందుకు సాగేవాడిలో కాదు. నమ్మింది చేస్తూ, లక్ష్యం వైపుకి సూటిగా ఒక వ్యక్తి నడుస్తూనే ఉన్నాడు. వెనక ఫాలో అయ్యే జనం పెరుగుతూ ఉన్నారు. ఒక రాజకీయ నాయకుడు, జన నాయకుడు ఎప్పుడుయ్యాడో తనకీ తెలీదు. జనానికీ తెలీదు. ప్రపంచానికి మాత్రం తెలిసిపోయింది.
    ముఖ్యమంత్రి
    జగన్ కి శుభాకాంక్షలు 🎂💐🎉🎁🎊

  • @explorewithskp1237
    @explorewithskp1237 5 ปีที่แล้ว +178

    Brilliant and excellent video from NTV

  • @nareshsss-ft2jd
    @nareshsss-ft2jd 5 ปีที่แล้ว +792

    అసెంబ్లీలో "పాతేస్తా నా..." అన్నోడిని ఓటు తీర్పుతో ఓటర్ దేవుళ్ళు నిజంగానే పాతేశారు
    "జగన్ ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను.. " అన్నోడిని నిజంగానే గేటు బయట నిలబెట్టారు.

    • @aztonmartine
      @aztonmartine 5 ปีที่แล้ว +6

      ఈవీఎం టాంపర్ చేసి.... ha ha ha ha

    • @sreekanthreddy4937
      @sreekanthreddy4937 5 ปีที่แล้ว +38

      aztonmartine last time tdp alane gelichindhe

    • @hiravidownload
      @hiravidownload 5 ปีที่แล้ว +30

      @@aztonmartine nuvvu kooda evm dwara puttava leka mee nannna modda dwara puttava

    • @sembetimunikumar5131
      @sembetimunikumar5131 5 ปีที่แล้ว

      Suntaaaa

    • @gowthamkrishna8716
      @gowthamkrishna8716 5 ปีที่แล้ว +17

      రాష్ట్ర, దేశ యువత కి, అందరికీ జగన్ గారి పోరాటం, నిజాయితీ, శ్రమ కి నిలువెత్తు రూపం... మాటకి, విలువలకి కట్టుబడి వుండడం వల్లే ఇంత పెద్ద విజయం.... ఈ దశాబ్దం లో ఇంత ఘోరం గా ఎవరు వ్యక్తిగతం గా, మానసికం గా, శారీరకం గా దాడులు ఎదుర్కున్న వారు లేరు.... అటు సోనియా, ఇటు చంద్రబాబు అధికారం కోసం వైఎస్సార్ నీ మట్టు బెట్టారు, రాష్ట్రాన్ని ముక్కలు చేశారు, జగన్ నీ జైల్ లో పెట్టారు, పార్టీ లో ముఖ్యలను ఆర్ధికం గా లొంగదీసుకున్నారు.వినకపోతే చంపేశారు, చివరికి సొంత బాబాయ్ నీ ఎలక్షన్ దగ్గకొచ్చినప్పుడు కిరాతకం గా చంపి మానసికం దెబ్బకొట్టలని చూసారు, జగన్ నే చంపడానికి చూసారు... తన పార్టీ లో గెలిచి వాళ్లకు టీడీపీ లో తీసుకొని మిన్స్టర్ లను చేసి వారిచే వైఎస్సార్సీపీ నీ అనగదొక్కడని కి అన్ని రకాల గా ప్రయత్నించారు.... పాపాలను ప్రజలు చూసారు, శాశ్వతం గా కాంగ్రెస్, టీడీపీ కనుమరుగు అయ్యే తీర్పు ఇచ్చారు....

  • @MSM-se4zz
    @MSM-se4zz 5 ปีที่แล้ว +728

    దటీజ్ జగన్ అన్న.... మా ముఖ్యమంత్రి గారికి ఇవే నా శుభాకాంక్షలు...💐💐💐💐💐💐💐💐💐💐💐💐

    • @srujanachelle8766
      @srujanachelle8766 5 ปีที่แล้ว +1

      900

    • @genjiramu4509
      @genjiramu4509 5 ปีที่แล้ว +2

      He is the real lion

    • @aztonmartine
      @aztonmartine 5 ปีที่แล้ว +2

      జనం వోట్ వేస్తే గెలవలేదు .... ఈవీఎం లు టాంపర్ చేస్తే గెలిచాడు ..... ఈ దొంగ విజయాన్ని కూడా ప్రజలకు అంకితం ఇచ్చాడు ... ఎం కర్మరా బాబు ఆంధ్రులకి .... జగన గ్రహణం పట్టింది రాష్ట్రానికి .....

    • @MSM-se4zz
      @MSM-se4zz 5 ปีที่แล้ว +10

      @@aztonmartine అలాగని బ్రతికేయండి.... ఇంతకీ తమరు ఎ పార్టీకి సపోర్ట్ చేశారో చెప్పు..... మీరు మారారు....

    • @venkatasaivenkatasai975
      @venkatasaivenkatasai975 5 ปีที่แล้ว +1

      @@aztonmartine sigguleni matalu vodipoena miru mararu

  • @Vinay-Chedulla
    @Vinay-Chedulla 5 ปีที่แล้ว +34

    పదేళ్ళ పాటు పోరాడి గెలిచిన యోధుడు చాలా సంతోషంగా ఉంది సియం గారు 🥰🥰👌👌👌🙏🙏🙏🙏🙏

  • @venkat7860
    @venkat7860 5 ปีที่แล้ว +169

    I waited for this since 8 year's. Thanks God for your blessings on leader Jagan

  • @nareshsss-ft2jd
    @nareshsss-ft2jd 5 ปีที่แล้ว +136

    రాజకీయాలులో అధికారదర్పం,అహంకారం,గర్వం,
    ప్రజలు అంగీకరించరని నిరూపించ బడింది

  • @swathikonda8958
    @swathikonda8958 5 ปีที่แล้ว +222

    True he struggled alotttttt, finally he achieved it. True men God bless you sir

  • @kishorech5913
    @kishorech5913 5 ปีที่แล้ว +1223

    పచ్చ ఛానెల్స్ జగన్ అన్న గురించి గొప్పగా చెబుతుంటే ఆ ఆనందం వేరు.......Cm jagan

    • @ganeshsena544
      @ganeshsena544 5 ปีที่แล้ว +37

      Abn cheppithe inka baguntundhi

    • @funderfanda5404
      @funderfanda5404 5 ปีที่แล้ว +15

      @@ganeshsena544 Pappu otami GURINCHI cheppaleduuu

    • @nithyab711
      @nithyab711 5 ปีที่แล้ว +3

      Ss

    • @nithyab711
      @nithyab711 5 ปีที่แล้ว +3

      @@ganeshsena544 Aa magane veru

    • @mohammadnayeem9599
      @mohammadnayeem9599 5 ปีที่แล้ว +2

      Anthaku mundu abn antaa chiraku eppudu abn aa chustuna akuvaga

  • @santoshreddymca
    @santoshreddymca 5 ปีที่แล้ว +83

    Good analysis..real hero...

  • @saidulupalepu8138
    @saidulupalepu8138 4 ปีที่แล้ว +94

    వచ్చే ఎన్నికల్లో కూడా, జగన్ అన్నే గెలుస్తాడు

  • @nareshsss-ft2jd
    @nareshsss-ft2jd 5 ปีที่แล้ว +637

    *ఈ 5 సం.లలో ప్రజల్లోకి దూసుకెళ్లిన టీడీపీ పథకాలు
    ●వెన్నుపోటు
    ●ఓటుకి నోటు
    ●హుదుత్,తిత్లీ స్కామ్
    ●పుష్కరాలలో 29 హత్యలు,
    ●అమరావతి ల్యాండ్ స్కామ్
    ●రాజధాని నిర్మాణం స్కామ్
    ●వెంకటేశ్వరస్వామి నగలు స్కామ్
    ●పోలవరం స్కామ్
    ●అగ్రిగోల్డ్ స్కామ్
    ●ఇసుక స్కామ్
    ●కాల్ మనీ, సెక్స్ రాకెట్
    ●ఆడవాళ్ళని ఈడ్చి తన్నటం
    ●సుజనా బ్యాంకు స్కామ్
    ●ఉన్న ఉద్యోగాలు పీకటం
    ●ఎల్లో మీడియాకి డబ్బులు
    ●బ్రోకర్ వ్యవస్థ అభివృద్ధి
    ●కోర్ట్ స్టేలు
    ●డేటా స్కామ్
    ●ఓట్లు స్కామ్
    ●హత్యలు, హత్యాయత్నాలు
    ●నిరుద్యోగం
    ●108, ఆరోగ్య శ్రీ నిర్వీర్యం
    ●బినామీ వ్యవస్థ
    ●MLA లని కొనటం
    ●కమిషన్లు వ్యవస్థ
    ●600 హామీలు అమలు
    ●రైతులు ఆత్మ హత్యలు
    ●దళితుల,మైనార్టీల అరెస్టులు
    ●సోషల్ మీడియా కేసులు
    ●విద్యా వ్యవస్త నాశనం
    ●అడ్డ దారి మంత్రి వర్గం
    👉 ఇంకా ఎన్నో అరాచకాలు...
    *ఇంకా ఉచితం ఏమిటంటే... తీవ్రమైన అతివృష్టి,అనావృష్టి పరిస్థితులు.....*

    • @tigerrvri5853
      @tigerrvri5853 5 ปีที่แล้ว +18

      సెల్యూట్

    • @santoshreddy8228
      @santoshreddy8228 5 ปีที่แล้ว +5

      🎪🔥

    • @gowthamkrishna8716
      @gowthamkrishna8716 5 ปีที่แล้ว +24

      రాష్ట్ర, దేశ యువత కి, అందరికీ జగన్ గారి పోరాటం, నిజాయితీ, శ్రమ కి నిలువెత్తు రూపం... మాటకి, విలువలకి కట్టుబడి వుండడం వల్లే ఇంత పెద్ద విజయం.... ఈ దశాబ్దం లో ఇంత ఘోరం గా ఎవరు వ్యక్తిగతం గా, మానసికం గా, శారీరకం గా దాడులు ఎదుర్కున్న వారు లేరు.... అటు సోనియా, ఇటు చంద్రబాబు అధికారం కోసం వైఎస్సార్ నీ మట్టు బెట్టారు, రాష్ట్రాన్ని ముక్కలు చేశారు, జగన్ నీ జైల్ లో పెట్టారు, పార్టీ లో ముఖ్యలను ఆర్ధికం గా లొంగదీసుకున్నారు.వినకపోతే చంపేశారు, చివరికి సొంత బాబాయ్ నీ ఎలక్షన్ దగ్గకొచ్చినప్పుడు కిరాతకం గా చంపి మానసికం దెబ్బకొట్టలని చూసారు, జగన్ నే చంపడానికి చూసారు... తన పార్టీ లో గెలిచి వాళ్లకు టీడీపీ లో తీసుకొని మిన్స్టర్ లను చేసి వారిచే వైఎస్సార్సీపీ నీ అనగదొక్కడని కి అన్ని రకాల గా ప్రయత్నించారు.... పాపాలను ప్రజలు చూసారు, శాశ్వతం గా కాంగ్రెస్, టీడీపీ కనుమరుగు అయ్యే తీర్పు ఇచ్చారు....

    • @karanamuprasad9537
      @karanamuprasad9537 5 ปีที่แล้ว +7

      Naresh super

    • @pakkapalleturu3968
      @pakkapalleturu3968 5 ปีที่แล้ว +8

      Super Brother
      Jagan Jaiho

  • @NSS-4right
    @NSS-4right 5 ปีที่แล้ว +387

    జనం కోసం జగన్..... జగన్ కోసం జనం ✌️✌️✌️

  • @sankarreddy1076
    @sankarreddy1076 4 ปีที่แล้ว +104

    కృషి ఉంటే మనుషులు రుసులవుతారు మహా పురుషులవుతారు జై జగన్ అన్న

    • @shekarchintu4238
      @shekarchintu4238 2 ปีที่แล้ว

      K6ij 4th through 4th UK y KY lyujjy7ku6iii

  • @vindhyavasinivana680
    @vindhyavasinivana680 5 ปีที่แล้ว +174

    When he is in trouble, everybody started to criticize him... now after he won, news channels are praising him like anything to gain his sight... I hate such news channels..

    • @janamadugutunnaru5718
      @janamadugutunnaru5718 5 ปีที่แล้ว +4

      Media support kuda sadinchadu, tana poratam tho

    • @Manideepreddy96
      @Manideepreddy96 5 ปีที่แล้ว +1

      @@janamadugutunnaru5718 Support evadiki kavali..Chillara channels.4yrs ayyaka malli Negativity spread chestaru

    • @ashok7441
      @ashok7441 5 ปีที่แล้ว

      SSS

    • @bharathkumark3935
      @bharathkumark3935 5 ปีที่แล้ว

      Ur correct bro

  • @KUMAR...4549
    @KUMAR...4549 5 ปีที่แล้ว +90

    శభాష్ ..జగన్ అనే పేరు ఇపుడు ఒక బ్రాండ్ నేమ్ ఏపీ కి

  • @Drtworl
    @Drtworl 5 ปีที่แล้ว +70

    Dynamic leader in andhra pradesh

  • @runjularamu6732
    @runjularamu6732 4 ปีที่แล้ว +13

    మా అన్న దేవుని మీద ఆధారపడ్డాడు అందుకే ఇంతటి ఘనవిజయాన్ని దేవుడు ఇచ్చాడు....

  • @chalapathireddya1403
    @chalapathireddya1403 5 ปีที่แล้ว +222

    అబద్దాలు చెప్పని నేత.....

    • @rajabangaru6740
      @rajabangaru6740 5 ปีที่แล้ว

      chalapathi reddy a who? Jagan ?

    • @shivareddy88
      @shivareddy88 5 ปีที่แล้ว +2

      @@rajabangaru6740 Jagan Mohan Reddy

  • @mano2171
    @mano2171 5 ปีที่แล้ว +36

    His dedication commitment sincerity and patience are at another level. He is the perfect example for ‘hard work never fails’.

  • @maheshch5199
    @maheshch5199 5 ปีที่แล้ว +162

    Congratulations Jagan sir.
    The best young dynamic CM👉😍

  • @vivekaare7297
    @vivekaare7297 5 ปีที่แล้ว +59

    A good lesson learn everyone from you sir...how to get success...hardwork+perfect planning..hatsoff you

  • @Pbreddy4u
    @Pbreddy4u 5 ปีที่แล้ว +228

    I would request him to meet people every month one district to continue contact with people ,he may be busy but it's not important than people happiness

  • @sivaram0491
    @sivaram0491 5 ปีที่แล้ว +53

    *వన్ మాన్ ఆర్మీ ; అర్జునుడి ల పద్మవ్యూహాని ఛేదించేసాడు*

  • @saeedbaaji1499
    @saeedbaaji1499 5 ปีที่แล้ว +269

    That is jagan the leader

  • @justsimple9109
    @justsimple9109 5 ปีที่แล้ว +50

    I have been waiting for this moment since 2009,,, he had faced many struggles,, but he used to move on with patience,, God had given him a great success,,,,, love u annaa

  • @pavan04n55
    @pavan04n55 5 ปีที่แล้ว +119

    Hats off to his determination and courage .His political success is inspiration to everyone

    • @sridharnalla5385
      @sridharnalla5385 5 ปีที่แล้ว +2

      Anna gelichadu and a Riki Manchi chestadu

  • @vijayarajukalidindi
    @vijayarajukalidindi 5 ปีที่แล้ว +36

    Once upon a time I heard "Leadership emerges from Struggle". Now I understood it's true.

  • @raon1290
    @raon1290 5 ปีที่แล้ว +282

    kasta paddadu prajalu deevincharu

    • @aztonmartine
      @aztonmartine 5 ปีที่แล้ว +2

      జనం వోట్ వేస్తే గెలవలేదు .... ఈవీఎం లు టాంపర్ చేస్తే గెలిచాడు ..... ఈ దొంగ విజయాన్ని కూడా ప్రజలకు అంకితం ఇచ్చాడు ... ఎం కర్మరా బాబు ఆంధ్రులకి

    • @vikramreddy4192
      @vikramreddy4192 5 ปีที่แล้ว +10

      @@aztonmartine neku inka a mathu poledha ra pu

    • @vsharath0153
      @vsharath0153 5 ปีที่แล้ว +4

      @@aztonmartine 2014 lo mee baabu kuda evm tampering thone gelichaadaa

  • @manirouthu6542
    @manirouthu6542 5 ปีที่แล้ว +30

    Hard work never fails ....great victory

  • @ajaruddinshaik8240
    @ajaruddinshaik8240 5 ปีที่แล้ว +100

    Jagan its not a name its a brand

  • @Stillirise-zp7mk
    @Stillirise-zp7mk 5 ปีที่แล้ว +52

    That Bloody satisfaction when Congress knowing their mistakes.. YSJ mass 💪

  • @sweetychintapikka5963
    @sweetychintapikka5963 5 ปีที่แล้ว +33

    Positive news on Jagan..wow..ntv

  • @PavanKumar-hb4pb
    @PavanKumar-hb4pb 5 ปีที่แล้ว +84

    One thing is true
    Hard work always pays off..💪💪

    • @sasanka7474
      @sasanka7474 5 ปีที่แล้ว +4

      Seriously once again it's proved

  • @sreepalrao2764
    @sreepalrao2764 5 ปีที่แล้ว +163

    Jai jagan please come to telangana, we love YSR nd you defiantly you will win

    • @SivaKumar-xt3he
      @SivaKumar-xt3he 5 ปีที่แล้ว +13

      Yes he has courage

    • @kiranmarri9367
      @kiranmarri9367 5 ปีที่แล้ว +13

      Anna ....AP baga develop cheste automatic ga TS prajalu Jagan ni ahvanistaru ...AP prajalu ela nammaro TS prajalu alane nammali...

    • @thinkbig007
      @thinkbig007 5 ปีที่แล้ว +2

      @@kiranmarri9367 Excellent

    • @yasarapukarthik1244
      @yasarapukarthik1244 5 ปีที่แล้ว +1

      Jagan.30yers.cm

  • @jagan..R
    @jagan..R 5 ปีที่แล้ว +96

    అన్నొచ్చాడు bye bye babu 😂😂😂.

  • @AlexAlex-jw3nc
    @AlexAlex-jw3nc 5 ปีที่แล้ว +24

    Good news ntv

  • @laxmanchinta4911
    @laxmanchinta4911 5 ปีที่แล้ว +138

    Jagan Reddy la okkaroju brathikina chalu...

  • @rajak3025
    @rajak3025 5 ปีที่แล้ว +33

    Great leader ,I wish he will become pm some day

  • @Karthik12569
    @Karthik12569 5 ปีที่แล้ว +18

    ఇది ప్రజా విజయం

  • @Samsung-tk7fc
    @Samsung-tk7fc 5 ปีที่แล้ว +240

    రేయి యంకర్ గుంపు గా రవటనీక చంద్రబాబు కాదు సింహం సీంగ్ల జగన్ మేషన్ రెడ్డి

    • @Santosh-wx2xy
      @Santosh-wx2xy 5 ปีที่แล้ว +4

      Good counter to cbn

    • @aztonmartine
      @aztonmartine 5 ปีที่แล้ว

      జనం వోట్ వేస్తే గెలవలేదు .... ఈవీఎం లు టాంపర్ చేస్తే గెలిచాడు ..... ఈ దొంగ విజయాన్ని కూడా ప్రజలకు అంకితం ఇచ్చాడు ... ఎం కర్మరా బాబు ఆంధ్రులకి
      అమిత్ షా ఫోన్ చేస్తే ప్యాంటు లోనే పాయకానాకు వెళ్ళాడు ఈ పులిబిడ్డ జగన్

    • @sreekanthreddy4937
      @sreekanthreddy4937 5 ปีที่แล้ว +1

      aztonmartine sontha id tho comment Pette leni nuvu kuda CM Jagan Anna gurinchi matladthunav mundhu sontha id tho comment Petra

    • @pavang4408
      @pavang4408 5 ปีที่แล้ว +1

      @@aztonmartine 2014 chandrababu evm tampering chestene mukhya mantri ayyademo ...Em charecter ra meedi kanisa jnanam leni prativaadu matladadame ....

    • @aztonmartine
      @aztonmartine 5 ปีที่แล้ว

      @@pavang4408 EVM dongalu Down down ....
      Peddlani gouravinchaleni Lanjakodukulu Down down....
      Modi gaadi kukkalu down down ....
      Amit shaa paalerulu down down ...
      Dongalau support chese neelanti vedhavalu down down....
      Desaniki baaramga maarina neelanti kukkalu down down
      Down down Jagan
      Down Down Jagan ....
      Jai Andhra Pradesh
      Jai Jai Andhra Pradesh

  • @nareshsss-ft2jd
    @nareshsss-ft2jd 5 ปีที่แล้ว +156

    గత ఐదేళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరుపై....!!
    ❎ రాజధానిలో పంటలు తగలబెట్టి పక్క పార్టీపై నిందలువేస్తాం
    🅾️ మానవత్వమా నీవెక్కడ....??
    ❎ తూనిలో రత్నాచల్ రైలు దగ్ధంచేసి గిట్టనివాళ్ళపై దుష్ప్రచారం చేస్తాం
    🅾️ చట్టామా నీ చోటెక్కడ...??
    ❎ హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తు బాదితులపైనే ఎదురుదాడి చేస్తాం
    🅾️ న్యాయమా నీ సాక్షం ఎక్కడా...??
    ❎ తాత్కాలిక అసెంబ్లీలో వాన నీళ్ళు కారితే మీరే పైపులు కోశారంటాం
    🅾️ సిగ్గు శరమా నీ జాడెక్కడ...??
    ❎ పట్టిసీమ కాలువలకు గండి పడితే ప్రతిపక్షాలపై అనుమానాలు వ్యక్తం చేస్తాం
    🅾️ నలభై ఎళ్ళ అనుభవమా నీ బుద్ది ఎక్కడా...??
    ❎ కేడి లీకుల ప్రోధ్భలంతో పచ్చమీడియాలో పచ్చిఅబద్దాలు అచ్చువేస్తాం
    🅾️ అధికార రహస్యమా నీ విలువెక్కడ...??
    ❎ మంచికి తామ ఖాతాలో చెడు ఎగస్పార్టీ ఖాతాలో జమా చేస్తాం
    🅾️ సుపారిపాలన స్పూర్తి నీ పనితనం ఎక్కడ...??
    ❎ అవకాశవాద పొత్తుల్లో మునిగితేలుతు, ప్రత్యర్థులకు లేని పొత్తులు అంటగడతాం
    🅾️ రాజకీయ విశ్వసనీయత నీ చిరునామా ఎక్కడ...??
    ❎ రెండు కళ్ళ సిద్దాతాంతో నైతిక విలువలకు నీళ్ళోదులతాం
    🅾️ రాజ్యాంగమా నీ చిహ్నం ఎక్కడా...??
    ❎ ఎక్కడే దుర్ఘటన జరిగిన కడప, పులివెందుల ప్రస్తావనతో ప్రాంతీయ విభేదాలు రెచ్చగోడుతాం
    🅾️ రాజ్యనీతి నీ స్థానమెక్కడ...??
    #థూనిబచె

  • @sankarp6920
    @sankarp6920 5 ปีที่แล้ว +42

    Once again proved Hardwork never failed, hatsoff sir! Navya rathnaaallu loo 50% prajaluki reach aina next 100 years prajallu iviyeee results repeat chesthaaaru!! 💐💐💐

  • @epicurean937
    @epicurean937 3 ปีที่แล้ว +7

    This man is something else.... Truely a gentle man....he deserves everything......he is just adorable.....my vote goes to only this man till the end.....♥️♥️

  • @sadiqmohammad4980
    @sadiqmohammad4980 4 ปีที่แล้ว +4

    జగన్ గారి గొప్ప విజయానికి చంద్రబాబు కూడా చాలా దోహదపడ్డాడు అదెలా అంటే చంద్రబాబు తన నలభై ఏళ్ల రాజకీయ చరిత్రలో ప్రజలకు ఇచ్చిన వేలాది హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు ,ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఎటిఎం లు గా వాడుకున్నాడు ఈ విషయం దేశ ప్రధానమంత్రి గారే బాహాటంగా తెలియజేశారు ,అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు ,ప్రత్యేక హోదా సంజీవని కాదని ప్యాకేజీకి కక్కుర్తి పడ్డాడు ,ఇలా చెప్పుకుంటూ పోతే పేజీలు చాలవు ,అందుకే జగన్ గారికి గెలుపు సులువుగా మారింది ,ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిఒక్కరి నోట కేవలం జగన్ గారి పేరు మాత్రమే వినిపిస్తుంది ,కరోనా కష్టకాలంలో కూడా ఎటువంటి వెనకడుగుకు వేయకుండా ప్రజలందరినోట మంచి నాయకుడు ,మంచి ముఖ్యమంత్రి గా పేరు తెచ్చుకున్నారు ,

  • @sureshteluguvillager4810
    @sureshteluguvillager4810 5 ปีที่แล้ว +59

    మోడీ మాన్ కీ బాత్ లాగా
    జగన్ కూడ అలాంటి కార్యక్రమం చేస్తే బాగుంటుంది

  • @satishguptha1127
    @satishguptha1127 5 ปีที่แล้ว +33

    He is a legend jai jagan

  • @krishnakv7924
    @krishnakv7924 5 ปีที่แล้ว +25

    that is YS Jagan Mohan Reddy today i am very proud of to be fan of Ys Jagan Anna Sahoo Jagan Anna

  • @varapallimohan
    @varapallimohan 4 ปีที่แล้ว +4

    దేవుడు వున్నాడు ఆయనే చూసుకుంటాడు మనం కష్ట పడటంవరకే ... ఊహించని ఎదురు దెబ్బలు ఎదురవుతున్న కష్టాలు మరోపక్క దొంగ దెబ్బలు కుటుంబ హత్యలు ఊహించని హత్యాయత్నాలు
    ఒంటరి కుటుంబం .... దేవుడా నీవు వున్నావు. ..

  • @its_my_life143
    @its_my_life143 5 ปีที่แล้ว +163

    Devudu unado ledho theliyadhu kani
    Jagani chusinapudu matram devudu unadu ani nammakam vachindhi .
    Jagan nalo enthaga undipoyadante
    Naku kastam vachina, badhaga kaligina , dyryam kavali anukunapudu.
    Jagan ni gurthu chesukunapudu nalo edho theliyani dyaram
    Orpu, sahanam , anni vachestaye.
    Jagan anna your my hero
    Nivu na lo jeevitghantham untavu anna.
    Love u jagan fans ..

    • @pandurangaraobheemavarapu6944
      @pandurangaraobheemavarapu6944 5 ปีที่แล้ว +7

      Jagan nu jagan la preminchavu.
      Pk fans la vyakti puja cheyaledu.
      Niku manchi jarugutundi

    • @nreddy5476
      @nreddy5476 5 ปีที่แล้ว +5

      superb bro.. Me too..

    • @gowthamkrishna8716
      @gowthamkrishna8716 5 ปีที่แล้ว +5

      Nice message... Try to write in Telegu it's more effective

    • @arshiyakhan1150
      @arshiyakhan1150 5 ปีที่แล้ว +3

      Yes me 2 bro

    • @kiraninti1677
      @kiraninti1677 5 ปีที่แล้ว +3

      Super brother me too same feeling. Brother.

  • @kumaraswami5743
    @kumaraswami5743 5 ปีที่แล้ว +98

    All political records broken

  • @kodurumoshe3011
    @kodurumoshe3011 5 ปีที่แล้ว +18

    Youth Icon,Youth Roll Model

  • @pavankumar-bb4wq
    @pavankumar-bb4wq 5 ปีที่แล้ว +80

    All of a sudden all the media group is out from the yellow claw . very nice to see that change.

  • @Gamble-carefully
    @Gamble-carefully 5 ปีที่แล้ว +56

    Puli biddda puli eh avthadi kada this is example ...YSR swargam lo santhoshamga chusthunnaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Na pedanana YSR

  • @shashankmoparthi5244
    @shashankmoparthi5244 5 ปีที่แล้ว +34

    Powerful people come from powerful places🔥🔥🔥

  • @rangasaisandilya8486
    @rangasaisandilya8486 5 ปีที่แล้ว +21

    Apart from politics and victory everyone should learn from him how be patient,hardwork,dedication,ignore the negatively around surroundings towards what we want to do and also it takes time for result, for him it takes 9 years to him for what he want to be, everything is possible if you give your 100% effort from, congrats cm jagan Garu once enjoy your victory and keep good contact with people as you maintained in last 5 years have a great decade😃

  • @sureshgullapudi865
    @sureshgullapudi865 5 ปีที่แล้ว +6

    సింహం సింగిల్ గానే వస్తుంది

  • @just4funwithlove903
    @just4funwithlove903 5 ปีที่แล้ว +9

    Young, daring ,dashing, dynamic ,energitic ,mass leader in indian political history ..He is true warrior ..Hatsoff to you ..

  • @sandeepkumar-fs4oh
    @sandeepkumar-fs4oh 5 ปีที่แล้ว +124

    sonia gandhi ki translate chesi choopettandi ee video

    • @pandurangaraobheemavarapu6944
      @pandurangaraobheemavarapu6944 5 ปีที่แล้ว +11

      Nijamea appudu Negative ga mosikellina yellow media and ap congress kuruvruddulu ee badyata tisukovali

  • @abdulshaik6736
    @abdulshaik6736 5 ปีที่แล้ว +76

    And some people came 6 or 8 months back and start shouting like a moron on stage and wants to become a CM 😂😂 Rip those Stage actors

    • @divyareddy4060
      @divyareddy4060 5 ปีที่แล้ว +5

      🤣🤣

    • @cavamsi9
      @cavamsi9 5 ปีที่แล้ว +6

      Ounu...devudu a actor peru

    • @sravankumar2399
      @sravankumar2399 5 ปีที่แล้ว +3

      Athani Peru package star

    • @sivareddy6339
      @sivareddy6339 5 ปีที่แล้ว

      Maa pk devudu

    • @mandamohanabharadwaj9457
      @mandamohanabharadwaj9457 5 ปีที่แล้ว +4

      పగిలిపోయింది ఆ గాజు గ్లాస్ 😂😂

  • @khadarshaik1221
    @khadarshaik1221 5 ปีที่แล้ว +31

    Hardwork dedication person jagan

  • @siri123teru5
    @siri123teru5 5 ปีที่แล้ว +39

    జగన్ full form
    జనం కోసం
    గళం ఎత్తిన
    నేత

  • @dr.jathindev2381
    @dr.jathindev2381 5 ปีที่แล้ว +15

    Devuni daya, Prajalu deevena maku vunnai..🙏
    #APcmJAGAN

  • @sreshilemmadhu9804
    @sreshilemmadhu9804 5 ปีที่แล้ว +2

    చరిత్ర లోమొదటివాడు మా జగనన్న నెం 1 CM కూడ 👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸

  • @KJKRAJESH
    @KJKRAJESH 5 ปีที่แล้ว +13

    Am getting goosebumps lot of struggle. Even 20+ mla cheated him. Thanks to plp who all voted him n believed him. Solo hero

  • @dwaramlakshmiindranireddy3427
    @dwaramlakshmiindranireddy3427 5 ปีที่แล้ว +10

    Very correct
    Success comes when you face the failures with smile and move with confidence.
    Congragulations cm jagan garu
    Your are the faith of Andhra pradesh people .

  • @shripshrisha9856
    @shripshrisha9856 5 ปีที่แล้ว +20

    Congratulations brother 🌹🌹🌹

  • @harikrishna5666
    @harikrishna5666 5 ปีที่แล้ว +51

    Still few yellow media channels not believing jagan big victory.
    Thanks NTV at least you are changed now

    • @sadhuveerasekharareddy9297
      @sadhuveerasekharareddy9297 5 ปีที่แล้ว +1

      మొదట బాగానే వుండేది కానీ మద్యలో చాల ఇబ్బంది పెట్టరు

    • @nithyab711
      @nithyab711 5 ปีที่แล้ว +1

      @@sadhuveerasekharareddy9297 kula gaggi

  • @jagankumarjagan3997
    @jagankumarjagan3997 5 ปีที่แล้ว +34

    Nuv youth ki inspiration anna.... yennanni matalu anaru ninnu andharu.
    Ne gelupu, ma gelupu... ma kallalo anandha baspalu nimpavu....

  • @sirishaallu8329
    @sirishaallu8329 5 ปีที่แล้ว +11

    Hardwork never fails ,,,,,, very happy to see jagan garu as a AP CM ,,,,,,,,

  • @sreekanthreddy4937
    @sreekanthreddy4937 5 ปีที่แล้ว +13

    The untouchable leader of ap that is YS JAGAN ANNA

  • @SameerKhan-qi9hq
    @SameerKhan-qi9hq 5 ปีที่แล้ว +24

    History Repeated 😍 History Created 😍 History Drafted 😍 History Crafted 😍 By Mr Jagan Mohan Reddy, The Leader😍 Jai Jagan 👍 Jai Jaganism 🌷🌷🌷🌷🌷

  • @9greddytalks922
    @9greddytalks922 5 ปีที่แล้ว +15

    Hats off ntv

  • @kiraninti1677
    @kiraninti1677 5 ปีที่แล้ว +10

    Anna vacheasadu ❤❤❤😍😍

  • @vijaykumar-ur8in
    @vijaykumar-ur8in 5 ปีที่แล้ว +28

    Single man show.

  • @manojkumarprathipati1527
    @manojkumarprathipati1527 5 ปีที่แล้ว +56

    Im from Vijayawada
    Jagan anna gelichina asla emi hadavudi ledu
    Andaru happy but anavsarapu hadavudi emi ledu
    He's more matured than before
    Hope he does good governance and stay more decades as CHIEF MINISTER OF OUR ANDHRA PRADESH

  • @Baadashamohan
    @Baadashamohan 5 ปีที่แล้ว +127

    Bye bye babu😂🤣

  • @sanjusanjay1506
    @sanjusanjay1506 5 ปีที่แล้ว +7

    I am from TS , Nenu 8yrs nundi Jagan anna CM avalani daily korukunna.. Today my dream nijam aindi ... Jai Jagan .. Love u Ap peoples...

  • @durgaprasadgavara5684
    @durgaprasadgavara5684 5 ปีที่แล้ว +40

    ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యక హోదా తెండి . అదియే నిజమైన గెలుపు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sasanka7474
      @sasanka7474 5 ปีที่แล้ว +2

      Yes inkaa no stop for jagan if he getit.. hope Modi ji will give it

  • @adityasaikumarask4672
    @adityasaikumarask4672 4 ปีที่แล้ว +5

    Such an inspiration to all over the world the great man

  • @shivavenkat3575
    @shivavenkat3575 5 ปีที่แล้ว +25

    Now Sonia is ready to bend in front of YS Jagan, I strongly believe YSR is watching for Jagan to become CM

    • @kannarimanjunathreddy2812
      @kannarimanjunathreddy2812 5 ปีที่แล้ว +1

      Not only sonia, Even her daughter may be ready to strip off her clothes

  • @iamcommonman8890
    @iamcommonman8890 5 ปีที่แล้ว +19

    The Real leader. Jagan....congratulations jagan 💐💐💐💐💐💐💐

  • @venubabubommala5253
    @venubabubommala5253 5 ปีที่แล้ว +12

    ఎవరైతే ఓటమికి దిగులు, నిరాశ ల్లో వుంటారో వారందరికీ జగనన్న ఒక స్పూర్తి. దేనికి భయపడకుండా ఎన్ని ఆటుపోట్లకు బెదరుకుండా, మొక్కవోని దీక్షతో ఒకే లక్ష్యంతో సీఎం అయిన మొనగాడు మన జగన్. The CM. no our leader. Jai YSR, jai jagan.

  • @rayalaseema-bidda9999
    @rayalaseema-bidda9999 5 ปีที่แล้ว +2

    Literally I got goosebumps when Iam watching this video....okkade vachadu ...poradadu...nilichadu ....gelichadu....barilo yenttamandi unna....cheppali antte padmavyuhamlo abimanyudila.....JAI JAGAN ANNA EVER FOREVER .....

  • @cricamp3578
    @cricamp3578 5 ปีที่แล้ว +12

    Hard work never fails. Jagan is a great leader.