Kastapadda palammina Mass Love Failure Song | Full Song |4K | Bhole Shavali |Arun Koluguri |Madeensk

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024

ความคิดเห็น • 3.6K

  • @venkateshd8626
    @venkateshd8626 ปีที่แล้ว +8863

    ఈ పాట రవితేజ కి బాగుంటుందని ఎంత మంది కి అనిపించింది

  • @siva_7
    @siva_7 ปีที่แล้ว +3882

    నేను బిగ్ boss లో విని ఈ సాంగ్ వింటున్న 😅😅🎉🎉 సూపర్

  • @TG.SANKETH_shorts
    @TG.SANKETH_shorts ปีที่แล้ว +362

    బిగ్ బాస్ లో చూసి మళ్లీ వచ్చినవారు ఎంతమంది✋

  • @RaiderRaider18-me8fn
    @RaiderRaider18-me8fn ปีที่แล้ว +165

    భోలే శంకర్ గారి యాక్టింగ్ చూస్తుంటే . నాకు
    R. నారాయణమూర్తి. గారి నటన గుర్తొస్తుంది ❣️❣️

    • @munna3961
      @munna3961 9 หลายเดือนก่อน

      Bhole Shankar evvaru ra bhosdi

  • @indusmusic2794
    @indusmusic2794 ปีที่แล้ว +1989

    మొత్తానికి మీరు కష్టపడ్డారు, ఇప్పుడు జనాలు ఈ పాటను ఇష్టపడ్డారు.
    సూపర్ సార్

  • @vhworld7963
    @vhworld7963 11 หลายเดือนก่อน +168

    భోలే అన్న మీ వాయిస్ వేరే లెవెల్ ❤❤

    • @potrolugopi4768
      @potrolugopi4768 11 หลายเดือนก่อน +1

      😂*

    • @rahularyan4538
      @rahularyan4538 10 หลายเดือนก่อน

      ​@@potrolugopi4768a8l

    • @JAIRAM143-v8t
      @JAIRAM143-v8t 9 หลายเดือนก่อน +1

      గదర్ గారి వాయిస్ 😂

  • @TheBeastboyTelugu
    @TheBeastboyTelugu ปีที่แล้ว +2432

    ఈ Full song కోసం ఎంత మంది wait చేశారు ❤🙋‍♂️🙋‍♂️🙋‍♂️

  • @kitturepakula2718
    @kitturepakula2718 ปีที่แล้ว +297

    తెలంగాణ & ఆంధ్ర....ని ఒక ఊపు ఊపేసే సాంగ్ అవుద్ది ఇది🎉

  • @gowthamgandeti2656
    @gowthamgandeti2656 ปีที่แล้ว +1899

    బిగ్ బాస్ లో భోలేషావాలి ని చూసి పాట చూసిన వాళ్ళు ఎంత మంది లైక్ చేయండి

  • @thinkgreat7674
    @thinkgreat7674 ปีที่แล้ว +465

    మానుకోట మాస్ మ్యుజీషియన్ భోలే గారికి అభినందనలు. ఈ పాట మానుకోటలో ప్రతీ నోటా నానాలని కోరుకుంటున్న

  • @NagarajuRathodOfficial
    @NagarajuRathodOfficial ปีที่แล้ว +870

    బిగ్ బాస్ షోలో ఇలా అలరించట్లేదు అని ఎంత మంది అనుకుంటున్నారు 💐💐💐💐

    • @funtimewithrushika7695
      @funtimewithrushika7695 ปีที่แล้ว +6

      2

    • @lohitshorts7395
      @lohitshorts7395 ปีที่แล้ว

      NTR ఫ్యాన్స్ బాలయ్య ఫ్యాన్స్ చూడవలసిన video 🎉🎉🎉
      th-cam.com/users/shorts69BECCA07pE?si=Nqz6wXlVfVvtjEEW

    • @KSwaroopa-lk4jf
      @KSwaroopa-lk4jf 3 หลายเดือนก่อน

      Suqe

  • @kalishgod9806
    @kalishgod9806 ปีที่แล้ว +59

    ❤👌👌👌.... అన్న బిగ్ బాస్ లోకి వస్తే Value పొగడతారు...... అనవసరంగా వచ్చావ్..... But nobody not now ur talent..... Great talent music, lyric, voice 👌👌👌👌

  • @hemagiri8226
    @hemagiri8226 ปีที่แล้ว +954

    ఈ పాట రవితేజ అన్నకైతే వేరే లెవెల్ ఉంటుంది ఈ పాట అతనికి పర్ఫెక్ట్ గా ఉంటుంది

    • @RAJESHTHOTA143
      @RAJESHTHOTA143 ปีที่แล้ว +10

      డాన్స్ మాస్టర్ బాబా మాస్టర్ అయితే బాగుంటుంది

    • @likhithanakira-ys1js
      @likhithanakira-ys1js ปีที่แล้ว

      @@RAJESHTHOTA143 8llllm. Nnjuuuuiiiioojj. Mkjnx

    • @ramakrishnaejjagani9068
      @ramakrishnaejjagani9068 ปีที่แล้ว

      Ss

    • @durgagayatri1734
      @durgagayatri1734 ปีที่แล้ว +2

      ​@@RAJESHTHOTA143curret ga chepparu annayya nenu chiranjeevi ki veerabhimanini ni kani ee song raviteja gari ki baga set avutundi baba master kanna johny master garu baga sute avutundi 😂😂😂😂😂😂

    • @ggopi2932
      @ggopi2932 ปีที่แล้ว

      UQ​uadE fz❤😂🎉@@RAJESHTHOTA143llpllowuiq😮 FB

  • @mulkasrikanth5518
    @mulkasrikanth5518 ปีที่แล้ว +2621

    నిజంగా అన్న పాట మాత్రం మామూలుగా లేదు సూపర్ గా ఉంది👌👌
    ఈ పాటని రిల్స్ లో చూసి ఫుల్ సాంగ్ చూసినవారు లైక్ చేయండి

    • @harshithareddy-pw5fr
      @harshithareddy-pw5fr ปีที่แล้ว

      L
      L
      Llllml ll mlñk 😊😊😊😊😊😊

    • @jyotikusma4841
      @jyotikusma4841 ปีที่แล้ว +16

      Nenu

    • @sravanitirupathi4154
      @sravanitirupathi4154 ปีที่แล้ว +16

      Nenu

    • @shankarugge9031
      @shankarugge9031 ปีที่แล้ว

      ​p😊😊😊😅😅😅😅😅😅😅🦌😅😅😅😅😅😅😅😅😅o😊p😊😊l😊OK LMK😅l😅Iggy lll😅😅I'm OK😅😅😅😅LMK😅😅o😅l😅no😅😅😅😅p😊😊😅😊😊😊😊😊😊😊😊😅"😊😊😊p😊Loki omni no me. K😅😅I'm l😅😅😅LMK😅😅👌 l😅km k😅ok😅😅m😅😅MP😅mkk😅my😅m😅;😅;😅😅😅😅k😅l😅😅pm😅😅LMK😅I'm😅😅ink😊😅l😅lol😊😊😊😊😅o😅😅😅pm no😅😅ink😅😅I'll OK no lk😅kl😅😅k😅😅9😅😊lol😊😊o😅😅9o😊😊popol😅😊o==[]::::::::::::::::>😅😅😅😅😅😅

    • @shankarugge9031
      @shankarugge9031 ปีที่แล้ว +4

      ​@@sravanitirupathi4154Pop Ko p😊

  • @subbukonakala5360
    @subbukonakala5360 ปีที่แล้ว +88

    మీరు అంతా బిగ్ బాస్ షోలో. ఈ సాంగ్ విని వచ్చిన వాళ్లే కదా...❤

  • @rscreations8587
    @rscreations8587 ปีที่แล้ว +138

    మొత్తానికి మన మల్లారెడ్డి అన్న ట్యూన్ అనమాట👌👌👌

  • @nsgoud3564
    @nsgoud3564 ปีที่แล้ว +63

    ట్రేండింగ్ అవుతాది ఈ సాంగ్ 🔥🔥🔥

  • @baachi7879mvv
    @baachi7879mvv 9 หลายเดือนก่อน +13

    బిగ్ బాస్ లో ఉన్నది చాలా కొద్ది టైం ఐనా, స్పా బాచ్ తుప్పు రేగ్గొట్టిన అన్న... పల్లవి ప్రశాంత్ కోసం పోరాడి 48 గంటల్లొ బైటకి తెచ్చి రియల్ హీరో అయ్యిర్రు... ❤🙌🙏

  • @Nareshnani_singer
    @Nareshnani_singer ปีที่แล้ว +368

    Next Level Vocals ❤
    Next Level Song🔥
    One Man Song Only
    Bhole Anna 👌👌👌

  • @rajeshpanditi5755
    @rajeshpanditi5755 ปีที่แล้ว +65

    రవితేజ గారికి ఫుల్ సెట్ సాంగ్

    • @Siva_YSJagan
      @Siva_YSJagan ปีที่แล้ว

      ❤💯

    • @srinivassrinivas8410
      @srinivassrinivas8410 7 หลายเดือนก่อน

      Bolo కి పుల్ సెట్ అయింది సాంగ్ సూపర్ ❤❤❤🎉🎉🎉

  • @lalussl720
    @lalussl720 ปีที่แล้ว +28

    కష్టపడాలి, ఫలితం ఆశించ కూడదు, అంటే ఇదేనేమో anipisthundi. మనం చేసే పని మనం చేసుకుంటూ pothundaali, ఎదో ఒక రోజు కచ్ఛితంగా ఫలితం కనిపిస్తుంది. ఈ పాటకి వచ్చిన రెస్పాన్స్ చూస్తే అర్థం అయింది.

  • @rajupotharaju5927
    @rajupotharaju5927 ปีที่แล้ว +391

    మల్లారెడ్డి ఈ పాటను వింటే మాత్రం ఇంకా ఫెమస్ ఐతాడు, పాట చాలా బాగుంది బ్రో నైస్ 🌹🌹🌹🌹🌹🌹

    • @veerababukaparapu1585
      @veerababukaparapu1585 ปีที่แล้ว +1

      I
      My
      .

    • @kamatam143
      @kamatam143 ปีที่แล้ว +1

      Mallareddy song super

    • @balu3710
      @balu3710 ปีที่แล้ว

      @@veerababukaparapu1585 5Rjtfhw4+:"@##8090.*&$@@@@

  • @thekingofnethas865
    @thekingofnethas865 ปีที่แล้ว +591

    ఈ పాట వింటుంటే మన జోకర్ BRS నవ్వుల మల్లారెడ్డి గారు ఎంతా మందికి గుర్తొచ్చారు ...
    మొత్తానికి పాట మాత్రం సుప్పర్. ..జూప్ జూప్ జూప్ జూప్ సబ్స్క్రయిబ్ మా చేసినలే అన్న గారు ....మీరు గింత గట్టిగా మొత్తుకొని చెప్పినాక ఎలా ఉంటామ్. .

  • @vinodyadav-cr4gd
    @vinodyadav-cr4gd ปีที่แล้ว +34

    Big boss 7 తరువాత చూసినా వాళ్ళు...😂

  • @venkateshyadavvenkatesh3108
    @venkateshyadavvenkatesh3108 ปีที่แล้ว +1645

    1 సారి కంటే ఎక్కువ సార్ లు విన వాళ్ళు 👍 ఉన్నార👍👍👌

  • @CharanSpy
    @CharanSpy ปีที่แล้ว +451

    Wah❤Masth Undhi Song 🤚

  • @bhavani8574
    @bhavani8574 ปีที่แล้ว +42

    ఇతని నేను ఎప్పుడు చూడలేదు ఇతను సాంగ్స్ కూడా నాకు తెలియదు బిగ్ బాస్ లో వచ్చిన తర్వాతే ఇతని గురించి తెలుసుకున్నాను😊😊😊

    • @Rudra-Srikanth
      @Rudra-Srikanth ปีที่แล้ว

      Kick 2 lo mummy song paadindi ithane

    • @bhavani8574
      @bhavani8574 ปีที่แล้ว

      @@Rudra-Srikanth అవును ఈ మధ్యనే కూడా తెలిసింది నాకు కూడ తను కిక్ 2 లో పాట పాడడాని😊😊😊

    • @Rudra-Srikanth
      @Rudra-Srikanth ปีที่แล้ว

      @@bhavani8574 v6 bathukamma patalu raasindi, paadindi, compose chesindi kuda ithane...

    • @bhavani8574
      @bhavani8574 ปีที่แล้ว +1

      @@Rudra-Srikanth ohoh avnaa ok srikanth garu😊🤝

    • @bdmentertainment8733
      @bdmentertainment8733 11 หลายเดือนก่อน

      ​Zaaa😊oomlooll

  • @chandupowerstarfanekkada9720
    @chandupowerstarfanekkada9720 ปีที่แล้ว +32

    🌹🌹🌹 బుజ్జి మీద ప్రేమ నీ పాట రూపంలో ఆదరగొట్టినవ్ అన్నా♥️♥️♥️నీ యాక్టింగ్ సలాం అన్నయ్య,🙏🙏🙏🙏

  • @chotuakram786
    @chotuakram786 ปีที่แล้ว +17

    Vere vere level Song🔥
    Crazy Lyrics😆
    Super Dop👌🤩
    Top Singing👍
    E generation ki Baga connect avudhi😜
    Ilati Different song's thiyalantey Mirey Iga Top👍

  • @తెలుగుప్రజలన్యూస్
    @తెలుగుప్రజలన్యూస్ 11 หลายเดือนก่อน +7

    టేలెంట్ ఎవడమ్మ మొగుడు సొత్తు కాదు.... ❤️❤️❤️💥💥
    సూపర్ బ్రో.....

  • @aptwinvlogs
    @aptwinvlogs ปีที่แล้ว +30

    ఈ సాంగ్ రవితేజ కి బాగా సైట్ అవుతుంది నాకు అని పించింది మీకు 😍 ealinty songs ravitija 👌👌

  • @harishthalla48
    @harishthalla48 ปีที่แล้ว +7

    బోలె సారు..ఎంత శ్రమ పడితే ఇంత బాగ రాయాలి..పద ప్రాస ప్రాణం పెట్టి రాసినట్టు ఉంది ..సాహిత్యం రాసిన క్షణాలు...ఓపిక ఓదార్పు నెట్టూర్పు హృదయం ఆలింగనం చేసి రాసినందుకు నా మన్సుపూర్తిగా 🙏🏾సాహిత్యంనికి సలాం అన్నయ్య

  • @AkhilTej-ud3cf
    @AkhilTej-ud3cf 10 หลายเดือนก่อน +9

    భలే గా వుంది పాట సూపర్ 👌👌💥

  • @baganinaresh8104
    @baganinaresh8104 ปีที่แล้ว +150

    ఈ పాట కోసం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, కానీ ,ఈ రోజు వచ్చింది చాలా బాగుంది.❤❤,🔥🔥🔥🔥🔥

  • @alukamahesh7787
    @alukamahesh7787 ปีที่แล้ว +355

    ఈ పాట విన్నంతసేపు నవ్వు మాత్రం ఆపుకోలేకపోయినా 🤣🤣🤣
    ఈ పాట విన్నాక కూడా నవ్వని వారు ఎవరైనా ఉంటే కామెంట్లో పెట్టండి

  • @Sandeep-fv1sd
    @Sandeep-fv1sd ปีที่แล้ว +32

    2:03 beat 🔥🔥

  • @rambaaki
    @rambaaki ปีที่แล้ว +45

    చాలా కొత్తగా, రసవత్తరంగా ఉంది పాట.
    భోలె శావలి అన్న చాలా రోజులకు ఒక వెరైటీ కాన్సెప్ట్ తో మంచి ఊపు తెచ్చినవ్. 🤗
    ALL THE BEST ANNA ఇంకెన్నో పాటలతో మీ ఛానల్ top1లో ఉండాలే.... !
    FROM: బాకి 😊

  • @govardhanyadavprince3654
    @govardhanyadavprince3654 ปีที่แล้ว +15

    No words అన్న కిర్రాక్ asalu వాయిస్ లిరిక్స్ డాన్స్ యాక్టింగ్ అదుర్స్ రికార్డు బ్రేక్ చేసినవ్ పో 💐....

  • @Jo7696
    @Jo7696 10 หลายเดือนก่อน +6

    Bhole is real hero... #realhero... Man with golden heart.... In real life... Love you bhole anna... Mem epudu meethone untam..

  • @kunarpuneelam5621
    @kunarpuneelam5621 ปีที่แล้ว +25

    సాంగ్ మాములుగా లేదు sir అదిరిపోయింది సూపర్ 👍👍👍❤️❤️❤️🎤🎹

  • @kottamthriputhaiah910
    @kottamthriputhaiah910 ปีที่แล้ว +53

    ఈ పాట మన మల్లారెడ్డి పాడితే వినాలని ఉంది 😂😂😂

  • @HACKERGAMING-jt9pd
    @HACKERGAMING-jt9pd 8 หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @mn_for_you
    @mn_for_you ปีที่แล้ว +10

    పాట సుస్నా....ఎంజాయ్ సేశ్న....లైక్ కొట్న....సబ్స్క్రయిబ్ సేస్న...🎉🎉
    #mnnani

  • @venkateshgurram1289
    @venkateshgurram1289 ปีที่แล้ว +9

    Song కోసం వెయిట్ చేసిన వచ్చింది ఏ మాట కా మాట సాంగ్ మాత్రం సూపర్ 👍👏👌🔥❤️

  • @ggovind1419
    @ggovind1419 ปีที่แล้ว +1

    Bhole most talented person
    Big boss lo veli inka 1 week aindi kada mundu mundu super vuntundi bro big boss lo entry ella vunde super.
    Bhole bro straight forward 👍

  • @prashantdev2591
    @prashantdev2591 ปีที่แล้ว +360

    Heavy talent you have.... Not only song.. Credits goes to entire team... ❤ Bangalore

  • @fakeermoinoddin3136
    @fakeermoinoddin3136 ปีที่แล้ว +7

    మా మల్లేష్ కుమార్ సార్ గారికి నమస్కారం ఈ యొక్క పాట మాత్రం చాలా కష్టపడి మీరు ముందుకు తెచ్చినందుకు మీ అందరికీ శుభాభివందనాలు చాలా బాగుంది సార్

  • @Anu-mb9oe
    @Anu-mb9oe ปีที่แล้ว +38

    Who is watching this after bb7?

  • @harishkumarkulla2768
    @harishkumarkulla2768 ปีที่แล้ว +88

    ఈ సాంగ్ సినిమాలో రవితేజ గారికి వస్తే పల్సర్ బైక్ కంటే ఎక్కువ గా మోత మోగిపోయేది థియేటర్ లో.

  • @azharedutok
    @azharedutok ปีที่แล้ว +1

    Bigg Boss 7 chusi entha Mandi ee song vintunnaru ??

  • @GrowthqueAlwaysForYou
    @GrowthqueAlwaysForYou ปีที่แล้ว +72

    EDI kadhara Enjoyment, Fantastic excellent Creativity with good fun songs. This type of entertainment song is needed for society who feel alone by some problems or in moody situations, to get out into a normal mood..!
    Thank you so much for making us happy...!

  • @durgampravalika2300
    @durgampravalika2300 ปีที่แล้ว +5

    Finally🎉🎉.... Song 🎶 Beat, Base mathram oka level undi .... ❤❤ use earphones🎧 feel better experience....... Doom dam undi Song...... 👏👏👏👍👍👍

  • @sathishgujjunuri7677
    @sathishgujjunuri7677 ปีที่แล้ว +3

    ఇలాంటి songs kavali..... What a song spr..full njoy..🥳🤷

  • @BanjaraVideos
    @BanjaraVideos ปีที่แล้ว +5

    Bhole Song Chala Bagundi

  • @PinnintiDurvasulu-et6bs
    @PinnintiDurvasulu-et6bs ปีที่แล้ว +79

    ఈ సాంగ్ ఎప్పుడు ఏ మూవీలో వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది వున్నారో ఒక లైక్ కొట్టండి

    • @madamramu3029
      @madamramu3029 ปีที่แล้ว +3

      రవితేజ మూవీలో వస్తుంది

  • @SudhakarRasala
    @SudhakarRasala 8 หลายเดือนก่อน +1

    😊😊

  • @maheshajja82972
    @maheshajja82972 ปีที่แล้ว +4

    అన్నా బేస్ మాత్రం దద్దరిల్లింది అన్న, గుడ్ జాబ్ అన్న,ఇలాంటి పాటలు ఇంకా ఇంకా నువ్వు రాయాలి,నీ పాటలకి కేసిపిడి అవ్వాలి అన్నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో నో అన్నా.......

  • @dugginaganna3045
    @dugginaganna3045 ปีที่แล้ว +34

    సూపర్ సాంగ్ అన్నగారు ఎక్స్లెంట్ పాడారు అన్నగారు ... ఇలాంటి పాటలు ఇంకా మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ...like and share cament ...❤👌👌👌🌹👍🤝

  • @Strangerguyhere
    @Strangerguyhere ปีที่แล้ว +45

    Not only Song, Screen presence everyones Acting, editing everything is Amazinggg🤞🔥

  • @SantoshKasarlaOfficial
    @SantoshKasarlaOfficial ปีที่แล้ว +5

    Song lyrics and bhole anna singing next level ichipadechinav anna🔥💯

  • @farmingforever0007
    @farmingforever0007 ปีที่แล้ว +7

    అయ్యో దేవుడా
    డైలాగ్స్ నీ కూడా ఇలా పాట రూపంలో పడవు
    Niku hatsup brother 🙏

  • @RanjitMotivationalQuotesTelugu
    @RanjitMotivationalQuotesTelugu ปีที่แล้ว

    Super 🔥

  • @Buttabomma_vlogs
    @Buttabomma_vlogs ปีที่แล้ว +18

    Hero acting next level 😂😂😂 he's on fire 🔥
    Wishing this song become a hit 🎯

  • @merigashiva8927
    @merigashiva8927 ปีที่แล้ว +6

    మీ కష్టం మాకు వినోదాన్ని, ఎంతో నవ్వుని తెప్పించింది. Super video సోదరా ❤

  • @naveeng3407
    @naveeng3407 ปีที่แล้ว +8

    Big boss loki vacheka chusina vallu👍 veskondi

  • @raghumadhura4148
    @raghumadhura4148 11 หลายเดือนก่อน +5

    Bholey ke fan ava after big boss,,good character an good attitude ❤❤❤

  • @goldreddy1085
    @goldreddy1085 ปีที่แล้ว +4

    బోలె సార్ సూపర్ సూపర్ బీజేపీ బాలు బాగా చేసారు కామెడీ 🔥🔥🔥🔥ఆల్ సూపర్ కంగ్రాట్స్ మీ... గోల్డ్ 🌟

  • @sathireddy2733
    @sathireddy2733 ปีที่แล้ว +15

    ఈ పాట exllent 👌👌👌ఏమి రాశారన్న, ఈ పాట సినిమాలో ఓ రేంజ్ లో మొగేది. రవితేజ కు హిట్ ఇచ్చే పాట ఇది 👌👌👌❤️❤️❤️

  • @juz_sai
    @juz_sai ปีที่แล้ว +11

    0:18 starting intha violent ga untadhi anukole nen😂😂

    • @rithikakannya8063
      @rithikakannya8063 ปีที่แล้ว +1

      😢😮😅😅😅😊😂🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤😂😂❤😂😂😂😂😂😂😂😂❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Ramcharan_613
    @Ramcharan_613 10 หลายเดือนก่อน +1

    🎉

  • @bhuthamsrinivas1794
    @bhuthamsrinivas1794 ปีที่แล้ว +120

    ఈ సాంగ్ సుస్తునంత సేపు వింటునంత సేపు ఎంత ఆనందం వుందో🙋 జై చిరంజీవ జై శ్రీనివాస్ 😂😄

  • @vinodboini111
    @vinodboini111 11 หลายเดือนก่อน +3

    Anna music aguthundhemo kani nee pata agatledhu vere level anna❤

  • @parashuramrathod2853
    @parashuramrathod2853 11 หลายเดือนก่อน +1

    damn asalu ❤‍🔥❤‍🔥❤‍🔥

  • @u.venkatesh2321
    @u.venkatesh2321 ปีที่แล้ว +8

    Frist time in history camera 📷 man DOP dancers anchor s all are celebrated happy energy show dance concept acting superb 👌 👏 ✨️ ✨️ ✨️ ✨️ ✨️ ✨️ ✨️ ✨️

  • @sadanandamyellavena6954
    @sadanandamyellavena6954 ปีที่แล้ว +12

    ఈ పాటకోసం బుజ్జి !!!!!
    ఎన్ని రోజులుచూస్తేనే బుజ్జి !!
    ఒ బుజ్జి!!!

  • @voice_of_janasena2024
    @voice_of_janasena2024 ปีที่แล้ว +1

    మొత్తానికి bigg boss ki వెళ్లినావ్ 🥳🥳all the best bole bro 🔥e

  • @Shiva_The_King_007
    @Shiva_The_King_007 11 หลายเดือนก่อน +3

    Bhole అన్న ను కాపాడి ఆ దొంగా స్టార్ మా బ్యాచ్ నీ ఎలిమినేట్ చేయాలని ఎందరు అనుకుంటున్నారు?

  • @saishivamanicreations4970
    @saishivamanicreations4970 ปีที่แล้ว +6

    మొత్తం మీద కిందా మీదా పడి కష్టపడ్డవుగా పో ఈగ నికు తిరుగులేదు (మల్లా రెడ్డి కి ఎరుగు లేదు) Good Job bro keep it up

  • @KTRAOWORLD
    @KTRAOWORLD 11 หลายเดือนก่อน

    బిగ్ బాస్ లో నువ్వు ఎలా ఉన్నది అనేది ఎవ్వడికి అనవసరం... నువ్వు నువ్వు లాగే ఉండు బోలే అన్న🤩🤩

  • @Pallesavvadi
    @Pallesavvadi ปีที่แล้ว +62

    Insta లో చూసి వచ్చిన వాళ్ళు ఒక like వేసుకోండి...సాంగ్ మాత్రం వేరే లెవెల్

  • @MahalakshmiBusiness-tx9iw
    @MahalakshmiBusiness-tx9iw 11 หลายเดือนก่อน +3

    Bhole hero 😂❤❤❤❤❤❤❤❤❤

  • @sahil1600
    @sahil1600 11 หลายเดือนก่อน +1

    Ishtapadi pata vintunna bhole garu keep it up

  • @lasyachityala1085
    @lasyachityala1085 ปีที่แล้ว +34

    ఎంత మంది ఈ సాంగ్ కోసం వేయి కళ్ళతో వెయిట్ చేసారు చెప్పండి... కష్ట పడ్డ, ఇష్ట పడ్డ,అబ్బబ్బ ఏం సాంగ్ raa babu 🙏🙏

  • @cute_siddu7469
    @cute_siddu7469 ปีที่แล้ว +12

    Vote for bhole❤❤❤🎉🎉😢😮

  • @midigesibhavanisankar7246
    @midigesibhavanisankar7246 ปีที่แล้ว +2

    Idhi pata laga anipinchadam ledu e feeling entha mandiki anipisthundi.

  • @chinnafolks3704
    @chinnafolks3704 ปีที่แล้ว +15

    సూపర్ అన్న చాలా బాగుందన్న ఈ పాట నచ్చిన వారు లైక్ వేసుకోండి మీ సింగర్ హరిత💐

  • @prasadsiripurapu2002
    @prasadsiripurapu2002 11 หลายเดือนก่อน +3

    Perfect choreography for this song💥💥💥💥💥

  • @devendergani8870
    @devendergani8870 ปีที่แล้ว +1

    ఈ song విన్నాక subscribe chesukunna bro........

  • @anucksavara12
    @anucksavara12 10 หลายเดือนก่อน +5

    Bhole anna hero

  • @THIRPATi
    @THIRPATi 10 หลายเดือนก่อน +3

    Mallareddy fans attendence😂🎉

  • @Sandhyadandu-d1x
    @Sandhyadandu-d1x ปีที่แล้ว +1

    100 times vini vuntam

  • @nagarajukallem3050
    @nagarajukallem3050 ปีที่แล้ว +4

    బ్రో ఈ పాటకు ఇన్ని రోజుల నుంచి వేచి చూస్తున్నా ✊

  • @dreamboyshiva
    @dreamboyshiva ปีที่แล้ว +12

    Superb song anna ❤❤❤❤❤

  • @syamappikatla2347
    @syamappikatla2347 11 หลายเดือนก่อน +1

    Danchi padesadu bayya...
    Intha talented ani anukoledu.. video lo prati sec animithyam laga undi (music+choreo)

  • @stalinthoughts
    @stalinthoughts ปีที่แล้ว +4

    Gee Song Ega Viral Anuko Bhole Annooooo ❤

  • @chotusharmi920
    @chotusharmi920 11 หลายเดือนก่อน +5

    Excellent song.... Nice performance .... whole team hardwork ...gets finally succeed😊

  • @MD_RAFFI
    @MD_RAFFI 11 หลายเดือนก่อน +1

    భోలే అన్న మీకు మంచి టాలెంట్ ఉంది తొందరలో మీరు ఒక్క మంచి సినిమా తీయాలి అని కోరుకుంటునా🙏🙏

  • @naveenkumar-zm2pr
    @naveenkumar-zm2pr 10 หลายเดือนก่อน +3

    Super songs anna

  • @neeratisomashekhar2852
    @neeratisomashekhar2852 ปีที่แล้ว +26

    ప్రేమ లో అమ్మాయి మోసం అబ్బాయి తిప్పలు భోలే భాయ్ భలే గమ్మత్గా చుపించించవు పడ్డ పదం పాపులర్ చేసినవ్ లే...

  • @palakarajeswari1623
    @palakarajeswari1623 10 หลายเดือนก่อน +2

    Ravi Teja garu aitheee ee song ki super gaa untadhiiii