Ramaa Raavi : మణి ద్వీపం కథ || Mani Dweepam Full Episode || Telugu Stories || SumanTv Women

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ธ.ค. 2024

ความคิดเห็น • 11

  • @saradam3376
    @saradam3376 3 วันที่ผ่านมา +2

    మేడం మీరు స్టోరీ చెప్తుంటే అసలకి మాకు పాత్రలు కళ్ళ ముందు కదులుతా ఉన్నాయండి మీరు చెప్పిన విధానానికి 🙏🙏🙏 మేడం మీకు ఆ పాత్రల పేర్లు పాముల పేర్లు ప్రదేశాల పేర్లు ఎలా గుర్తున్నాయి అండి అంత బాగా చెబుతున్నారు రాక్షసుల పేర్లు కూడా చక్కగా చెప్తున్నారండి. మీ కథలు వినడం వల్ల నేను నవల్స్ చదవడం అలవాటు చేసుకున్నాను మేడం థాంక్యూ వెరీ మచ్ 🙏🙏 రోజు స్టోరీస్ చదవడం ఒక వ్యాపకం లాగా తయారయింది స్టోరీ చదవకపోతే రోజులో ఏంటో మిస్ అయింది అని ఫీల్ వస్తోంది మేడం నాకైతే

  • @suryanarayanakakarala6592
    @suryanarayanakakarala6592 22 ชั่วโมงที่ผ่านมา

    అమ్మా తల్లీ ఈ కధతో నాకు నా చిన్న తనంలో మా తాత గారు చెప్పే కాశీ మజిలీ కధలు గుర్తుకు తెచ్చావు తల్లీ. కథను వివరించే తీరు అద్భుతం. శుభం భూయాత్.

  • @seshuphanign
    @seshuphanign 2 วันที่ผ่านมา

    మేడం మీరు చెప్పే ప్రతి కథ చాలా బాగుంటుంది

  • @kameshmandavilli6971
    @kameshmandavilli6971 4 วันที่ผ่านมา +2

    సూపర్ స్టోరీ మేడం. అడపా చిరంజీవి నేను క్లాసుమేట్.

  • @Archithgangissticom
    @Archithgangissticom 4 วันที่ผ่านมา

    Super story mam

  • @lavanyamedipally8876
    @lavanyamedipally8876 4 วันที่ผ่านมา +1

    Amma 🙏🌹 super story cheparu amma, hi Jaya garu 💐🌹

  • @gundapanthulasuryaprakash1448
    @gundapanthulasuryaprakash1448 4 วันที่ผ่านมา +1

    👌👌👌

  • @divyalakshmi.j4277
    @divyalakshmi.j4277 4 วันที่ผ่านมา

    Chala bagundi medam story

  • @bevinahallyswamy7893
    @bevinahallyswamy7893 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JaiganeshGod
    @JaiganeshGod 4 วันที่ผ่านมา +1

    Hi

  • @andalkunthipuram410
    @andalkunthipuram410 2 วันที่ผ่านมา

    Super story