హైదరాబాద్ లో సినీ పరిశ్రమ స్థిరపడాలని govt స్థలాలు ఇస్తే పలుకుబడి గల పెద్దలు అందరు పంచేసుకున్నారు. చిన్న టెక్నీషియన్స్ ఇళ్ళు లేక బాధ పడుతుంటే Dr. ప్రభాకర్ రెడ్డి 500 కోట్లు విలువ చేసే 10 ఎకరాల భూమి మణికొండ లో ఇచ్చేడు. మీ ఆంధ్ర వాళ్ళు ఏమి ఇచ్చేరు? చెరువు కలుపు కుని కన్వెన్షన్ కట్టినోడు ఒకడు 1962 లోనే మేము kokapet లో భూములు కొన్నామని ఇద్దరు చెబుతున్నారు
మురళీమోహన్... మీ ఇష్టము వచ్చినట్లు సినిమా టిక్కెట్లు రేట్లు పెంచుకుంటే ఏమని అడుగ రాదు. కోట్లు తీసుకొనే మీరు ఎంత టాక్సీ కట్టేసి. సినిమా హీరో ఇండ్లు ఏన్ని కోట్ల విలువైనది తెలుసా.
మరి రేవంత్ రెడ్డి గారి దగ్గరకు కారు వెళ్లిందా రేవంత్ రెడ్డి గారు రిసీవ్ చేసుకున్నారా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా రేట్స్ పెంచనాన్నారుగా ఇప్పుడు ఏమి చేస్తారు
రైతు దీ పచ్చి వ్యాపారం దాన్ని దాయడo చాలా కష్టం అంధు కే వచ్చిన రేటుకు రైతులు అమ్ముతున్నారు సినిమా వాళ్ళు కూడా అంతే బయటకి సూపర్ స్టార్ చొక్కా విప్పి తె లోపల చిల్లులు ఒక సినిమా తేడా కొడి తె ఊ ఊహా కి అందధు
సినిమా వాళ్ళు చేసేది వ్యాపారమే. కానీ కో0త మంది వ్యసనం కోద్దీ సినిమాలు తీసి నష్టపోయినవారు కోకోల్లలు. అసలు సినిమా అనే ఎంటర్ టైన్మంట్ సాదారణ ప్రజల అలసట తీర్చే సాదనమన్న ఇంకిత జ్ణాన0 ఏ ఒక్కడి నోటి వె0ట నే వినల. ఎన్ని సినిమాలు లాభ, నష్టాలలో ముగిసాయో, ఎంత ప్రభుత్వ ఖజానాకు పన్ను వచ్చాయో, ఎందరు అందరినీ నవ్వి0చడానికి కష్టపడుతున్నారో ఏ ఒక్కడి నోట వినబడల. ఒక సమస్య చెప్పి రాదు. వచ్చిన సమస్య పరిష్కారం ఇంత రాద్దా0తాల నడుమ సినిమా వాళ్ళను దోషులు గా చిత్రీకరి0చి పరిశ్రమ నే ప్రశ్నార్దకం చేసిన ప్రతి ఒక్కడికీ శతకోటి వందనాలు🙏
మరి ఫార్మర్ కి ఎందుకు ఇవ్వరు రేటు డిసైడ్ చేయడం మీరు మీ సినిమాను మీ సినిమా రేటు డిసైడ్ చేస్తారు కానీ ఫార్మర్ కు మాత్రం రేటు డిసైడ్ చేసే హక్కు లేదు ఇది కూడా మాట్లాడు ఏం సందేశం ఇస్తావు నువ్వు నీకోసం సందేశ్ ఇస్తావా ఉన్నావా లేకపోతే ఏదైనా జనాలు జనాలకు ఉపయోగపడే సందేశం ఇస్తున్నావా
డబ్బు దాహం తో మీరు ప్రజల్ని, ప్రభుత్వాలని ఇబ్బంది పెడుతున్నారు. హీరోలకు వందల కోట్లు దొబ్బ పెట్టి ఆభారం అభిమానుల మీద, ప్రేక్షకుల మీద వెయ్యడానికి మీకు సిగ్గు గాలేదా. మా సినిమా రేటు మా ఇష్టం అని వాగుతున్నావు. మీ ఇష్టమొచ్చిన రేట్లు పెట్టి మీ ఇండస్ట్రీ వాళ్ళు, మీ కుటుంబ సభ్యులు చూసుకోండి. రైతు పండించే పంటకు కూడా ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయిస్తుంది. మీ పనికి మాలిన సినిమాల టికెట్స్ పై ప్రభుత్వము నకు పూర్తి అధికారం ఉంది. మీరు ఇలాగే రెచ్చిపోతే ఏదో ఒక రోజు జనాలు మిమ్మల్ని గుడ్డలిప్పి తంతారు.
మీరు చెప్పే విషయం కరెక్ట్ కాదు మురళి మోహన్ గారు సినిమా అనేది అందరికీ అందుబాటులో ఉండాలి ధరలు కూడా అందుబాటులో ఉండాలి. గవర్నమెంట్ డెసిషన్ నిర్ణయాత్మక పాత్ర ఉంటుంది
ఈ సినిమా వాళ్ళకి labour దగ్గర నుండి ఇన్ని కోట్లు సంపాదిస్తున్నారు, గవర్నమెంట్ నుంచి కూడా వీళ్ళ కీ ఇంకా కావాలి, వీళ్లు vip అనుకుంటున్నారా, dippadu గా రాడ్డు
మురళీమోహన్ గారు, ఇప్పుడు మీ ప్రభుత్వం మే కదా, తమిళ్ సినిమా ఇండస్ట్రీ కి దగ్గరలో తడ దగ్గర ఎన్టీఆర్ గారి పేరు మీద ఎన్టీఆర్ ఫిలిం నగర్ announce చెయ్యండి. అది మీకే సాధ్యం.
మీరు మాత్రం డూప్ ఫైట్లు డూప్ సిట్టింగ్లు పెట్టుకొని మీరు అడిగినంత రేట్లు ప్రభుత్వం పెంచేయాలి ప్రజల కోసం ప్రభుత్వం ఆలోచిస్తే ప్రభుత్వం మంచిది కాదా మీరు వినోదం పేరు చెప్పి ప్రజల దగ్గర కోట్లు కోట్లు దోచేస్తా ఉంటే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవాలా
ప్రస్తుత సినిమాలు సమాజాన్ని యువతను,ఆడవాళ్ళ కు పావుల వంతు బట్టలు వేసి.ఎగిరించి మీరో కోట్లు సంపాదించి వున్నారు. పేదప్రజల సొమ్ము తిని బతుకు thaandlu. అందుకే మీరు అంటే చులకన
గౌర్నమెంట్ తో సపోర్ట్ అవసరం లేదని చెపుతున్నారు. మురళీమోహన్ గారు...పెద్ద సినిమా అంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి తీయాలా కాంతారా. రంగస్థలం... . లాంటివి తక్కువ ఖర్చు తో తీసినవే ఏ హీరో పేదవాడు...
Govt has Right to look after all the things. Why Murali mohan is behaving like idiot. Your business not restricted to your house. It is affecting public economy.
Swamy ఇక్కడ allu arjun gurinchi and సినిమా valla problems cheppandi.Anthegani Formers gurinchi చెప్పండి. MI istam వచ్చినట్టు tickets price penchadaniki govt వుంటుంది kada meeku teliyada .... Oka hero vandala kotlu తీసుకొని bagupadali అంతే akkada పని చేసే worjes ...remaining artists akalitho and yemaina parva లేదు. Prajala dabbu antha tickets penchi dochukovachhu... GOVTS CONTROL CHESTGE CM REVANTH REDDY GARU MEEKU CHEDDA VARAA.... GOVT NI RESPECT CHEYYADAMU NERCHUKOVALI... YAVARSINA.
5 rs ticket appudu petadu chupin chandi jagan. Single screen lo 175rs, malti Plex lo 250 rs pettaru. Andhra Pradesh lo jagan mohan Reddy lati manchi CM radu ipatlo.goverment school ni privet schools tho compitition ga chesaru. Jagan pedala kosam chesaru.
మాట్లాడటానికి ఈ పెద్ద మనిషికి ధరల నియంత్రణ విషయం తెలియదా. వ్యాపారం చేస్తున్నావ్ కదా అని నోటికి, చేతికి వచ్చిన price నిర్ణయిస్తే గవర్నమెంట్ నోరు మూసుకొని ఉండాలా.. ఏమి మాట్లాడుతూ ఉన్నారు. అంతా మీష్టమా. తియ్యకండి సినిమాలు. ఏమీ wait చేస్తే సీఎం దగ్గర మీకు ఏమిటి పరువు తక్కువ. రామోజీ దగ్గర ఎలా పడిగాపులు కాస్తారో అందరూ చూశారు.
@suripitta5074 correct, రేవంత్ రెడ్డి వీళ్ళ గర్వం సర్వం హరించాడు. ఇతనికి కట్టిన జయభేరి towers లో కేసులు ఉన్నాయి. అందుకని తీరికగా కూర్చొని జగన్ తిడుతూ ఉన్నాడు. ముందు అయన towers కేసులు, Hydra విషయం చెప్పి, జగన్ గురించి చెపితే బాగుండు
Manchi screen play... Cinema vallaku alavate... Anchor bajana.... Cinema valla daggara dabbu vunte evariki ekkuva.... CM nu kalisetappudu protocol vuntundhi... Direct ga carlo velathamante kudaradhu.... Revanth gariki vangi vangi dandam pettaru thatha garu... Tickets rate penchara Telangana lo?
రైతు ఆస్తులు పెరగట్లేదు మీ ఆస్తులు మాత్రం పెరుగుతున్నాయి
రైతులఆస్తులు పెరగట్లేద్గు మీ ఆస్తులు మాత్రం పెరుగుతున్నాయి….మీరు సామాన్య మనుషులని అస్సలు మనుషులుగా చూస్తాలేదు….
ఏ ఒక్క జర్నలిస్టు ఉన్న ఇప్పుడు వెళ్లి మురళీమోహన్ తో ఇంటర్వ్యూ చేయండి రేవంత్ రెడ్డి గురించి
ఇపుడు మురళి మోహన్ గారి ఇంటర్యూ తీసుకోండి రేవంత్ రెడ్డి గారి మీటింగ్ గురించి
🙏మురళీమోహన్ గారు మీరు మహా నటులు 🙏 మీ నటులు అందరు తలచుకుంటే కొంత ఐనా పేదరికం తగ్గించవచ్చు 🙏🙏
చంబా కి.. వీరవిధేయుడు.. ఈ పెద్దమనిషి.. కులగజ్జి నరనరానా జీర్ణించుకున్న వ్యక్తి ఈ మనిషి.
తెలంగాణలో మా రేవంత్ రెడ్డి చుక్కలు చూపిం చాడు మీ అందరికీ
మురళి మోహన్ కు డబ్బులు తప్ప వేరే ఆలోచన వుండదు
రైతులు కష్టాలతో పోల్చుకుంటే మీ కష్టాలు పెద్దగా
మీ సినిమా వాళ్ళు రాబందుల్లా తయారయ్యారు స్వామి
భారీ చిత్రాలకు 200 కోట్లు తో తీసి, 1500 కోట్లు వసూళ్లు అంటే.... ఆ డబ్బు.....
టికెట్ రేట్లు మీరా నువ్వు ఎట్లా నిర్ణయిస్తారు మురళీ మోహన్
మీరు చేసేది వ్యాపారం ఒక సినిమా చూడాలంటే వెయ్యి రూపాయలు ఖర్చుపెట్టి ప్రాణాలు లెక్క చేయకుండా చూడాల్సిన అవసరం ఉందా
ప్రభుత్వం మీరు కోరితే టికెట్ల ధరలు పెంచుతుంది, అదే ప్రభుత్వం రైతు లు అడుగుతే గురించి ధాన్యం ధర పెంచుతుందా,
మీరు మీ స్వార్థం కోసం జనాన్ని దోచుకుంటున్నారు
హైదరాబాద్ లో సినీ పరిశ్రమ స్థిరపడాలని govt స్థలాలు ఇస్తే పలుకుబడి గల పెద్దలు అందరు పంచేసుకున్నారు. చిన్న టెక్నీషియన్స్ ఇళ్ళు లేక బాధ పడుతుంటే Dr. ప్రభాకర్ రెడ్డి 500 కోట్లు విలువ చేసే 10 ఎకరాల భూమి మణికొండ లో ఇచ్చేడు. మీ ఆంధ్ర వాళ్ళు ఏమి ఇచ్చేరు? చెరువు కలుపు కుని కన్వెన్షన్ కట్టినోడు ఒకడు 1962 లోనే మేము kokapet లో భూములు కొన్నామని ఇద్దరు చెబుతున్నారు
మురళీమోహన్ తో మళ్ళీ ఇంటర్వ్యూ చేయండి. ఆయన ప్రస్తుత అభిప్రాయాలూ రేవతరెడ్డి ఎందుకు చెప్పట్లేదు.
మురళీమోహన్...
మీ ఇష్టము వచ్చినట్లు సినిమా టిక్కెట్లు రేట్లు పెంచుకుంటే ఏమని అడుగ రాదు. కోట్లు తీసుకొనే మీరు ఎంత టాక్సీ కట్టేసి. సినిమా హీరో ఇండ్లు ఏన్ని కోట్ల విలువైనది తెలుసా.
అరేయ్ బాబు adhi vaallistam నువు చూడకు సినిమా... నేను మొన్న పుష్ప చూడలేదు.. తగ్గాక chusaa
సినిమా వాళ్లు పక్కా కమర్షియల్ వాళ్లు ఎంతకీ డబ్బు డబ్బు డబ్బు అంతే ఇంకా ఏమి అక్కర్లేదు.
Murali మోహన్ గారు మీరు పెద్దవారు,కానీ కుల పిచ్చి నుండి బయటకు రాలేకపోతున్నారు.ఇది చాలా బాధాకరం.
Murali Mohan Garu : Your Correct Person Revant Reddy Garu.
❤❤❤❤❤thika kudiredi Anna ogi ogi dadolu peataru ga revanth ki
మరి రేవంత్ రెడ్డి గారి దగ్గరకు కారు వెళ్లిందా రేవంత్ రెడ్డి గారు రిసీవ్ చేసుకున్నారా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా రేట్స్ పెంచనాన్నారుగా ఇప్పుడు ఏమి చేస్తారు
గుద్ధా నోరు మూసుకున్నరు 😂
రైతు కష్ట పడతాడు పంట పండిస్తాడు జనం కోసం అతని స్వార్థం చూసుకోడు
Thankyou Anna ❤❤❤❤❤ your welcome
రైతుతో సినీ నటులకు పోలిక ఏంటి...సినీనటులు స్వార్థపరులు.అసలు సినీనటులు హీరోలు అనడం తప్పు...
రైతు దీ పచ్చి వ్యాపారం దాన్ని దాయడo చాలా కష్టం అంధు కే వచ్చిన రేటుకు రైతులు అమ్ముతున్నారు
సినిమా వాళ్ళు కూడా అంతే బయటకి సూపర్ స్టార్ చొక్కా విప్పి తె లోపల చిల్లులు ఒక సినిమా తేడా కొడి తె ఊ ఊహా కి అందధు
మీరు ప్రతి ఇంట్రవ్ లో రాజకీయాలగురించి ఏకపక్షంగా మీవల్లనే వెనకేసుకరావడం మీ పెద్దరికానికి తగదేమో ఆలోచించండి.
Mari eppudu revanthreddy sir daggariki ela vellaru sir
సినిమా వాళ్ళు చేసేది వ్యాపారమే. కానీ కో0త మంది వ్యసనం కోద్దీ సినిమాలు తీసి నష్టపోయినవారు కోకోల్లలు.
అసలు సినిమా అనే ఎంటర్ టైన్మంట్ సాదారణ ప్రజల అలసట తీర్చే సాదనమన్న ఇంకిత జ్ణాన0 ఏ ఒక్కడి నోటి వె0ట నే వినల. ఎన్ని సినిమాలు లాభ, నష్టాలలో ముగిసాయో, ఎంత ప్రభుత్వ ఖజానాకు పన్ను వచ్చాయో, ఎందరు అందరినీ నవ్వి0చడానికి కష్టపడుతున్నారో ఏ ఒక్కడి నోట వినబడల. ఒక సమస్య చెప్పి రాదు. వచ్చిన సమస్య పరిష్కారం ఇంత రాద్దా0తాల నడుమ సినిమా వాళ్ళను దోషులు గా చిత్రీకరి0చి పరిశ్రమ నే ప్రశ్నార్దకం చేసిన ప్రతి ఒక్కడికీ శతకోటి వందనాలు🙏
Karto time lo upload chesa u anna❤❤❤❤❤
వేంకన్నచౌదరి ఏలా ఉన్నాడు సార్
ఇప్పుడు తెలంగాణలో సినిమా టికెట్లు గురించి మురళీమోహన్ గారితో ఇంటర్వ్యూ జరిపించండి ప్లీజ్
మరి ఫార్మర్ కి ఎందుకు ఇవ్వరు రేటు డిసైడ్ చేయడం మీరు మీ సినిమాను మీ సినిమా రేటు డిసైడ్ చేస్తారు కానీ ఫార్మర్ కు మాత్రం రేటు డిసైడ్ చేసే హక్కు లేదు ఇది కూడా మాట్లాడు ఏం సందేశం ఇస్తావు నువ్వు నీకోసం సందేశ్ ఇస్తావా ఉన్నావా లేకపోతే ఏదైనా జనాలు జనాలకు ఉపయోగపడే సందేశం ఇస్తున్నావా
డబ్బు దాహం తో మీరు ప్రజల్ని, ప్రభుత్వాలని ఇబ్బంది పెడుతున్నారు. హీరోలకు వందల కోట్లు దొబ్బ పెట్టి ఆభారం అభిమానుల మీద, ప్రేక్షకుల మీద వెయ్యడానికి మీకు సిగ్గు గాలేదా. మా సినిమా రేటు మా ఇష్టం అని వాగుతున్నావు. మీ ఇష్టమొచ్చిన రేట్లు పెట్టి మీ ఇండస్ట్రీ వాళ్ళు, మీ కుటుంబ సభ్యులు చూసుకోండి. రైతు పండించే పంటకు కూడా ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయిస్తుంది. మీ పనికి మాలిన సినిమాల టికెట్స్ పై ప్రభుత్వము నకు పూర్తి అధికారం ఉంది. మీరు ఇలాగే రెచ్చిపోతే ఏదో ఒక రోజు జనాలు మిమ్మల్ని గుడ్డలిప్పి తంతారు.
ప్రతి సినిమాకి కూడా మీ ఇష్టం వచ్చినట్టు పెంచుకోండి
ఏ సినిమాకైనా ఒకటే రేటు ఉండాలి
రేవంత్ రెడ్డిసి కూడా ఇలానే మాట్లాడు
మీరు చెప్పే విషయం కరెక్ట్ కాదు మురళి మోహన్ గారు సినిమా అనేది అందరికీ అందుబాటులో ఉండాలి ధరలు కూడా అందుబాటులో ఉండాలి. గవర్నమెంట్ డెసిషన్ నిర్ణయాత్మక పాత్ర ఉంటుంది
Income Tax Govt Enduku Fix Chesindhi
ఈ సినిమా వాళ్ళకి labour దగ్గర నుండి ఇన్ని కోట్లు సంపాదిస్తున్నారు, గవర్నమెంట్ నుంచి కూడా వీళ్ళ కీ ఇంకా కావాలి, వీళ్లు vip అనుకుంటున్నారా, dippadu గా రాడ్డు
అరె మి సినిమాలు చూడాలి వాళ్ళకి మి కోసం ఏమైనా అయితే ఒక్క నా కొడుకు రారు
ఇలాగె అందరు అనుకుంటే ప్రజలు బతకక్కరలేదు
మా బినామీ కదా.. మా గురించి.. బాగా చెప్పాలి 😂😂😂
Ni అంతా వరెస్ట్ గా ఎవరు మాట్లాడారు....వారే వీడియో ఉంది ...అందరూ చూశారు అక్కడ ఏమి జరిగిందో అందరికీ తెలిసిందే....
మురళీమోహన్ గారు, ఇప్పుడు మీ ప్రభుత్వం మే కదా, తమిళ్ సినిమా ఇండస్ట్రీ కి దగ్గరలో తడ దగ్గర ఎన్టీఆర్ గారి పేరు మీద ఎన్టీఆర్ ఫిలిం నగర్ announce చెయ్యండి. అది మీకే సాధ్యం.
మీరు మాత్రం డూప్ ఫైట్లు డూప్ సిట్టింగ్లు పెట్టుకొని మీరు అడిగినంత రేట్లు ప్రభుత్వం పెంచేయాలి ప్రజల కోసం ప్రభుత్వం ఆలోచిస్తే ప్రభుత్వం మంచిది కాదా మీరు వినోదం పేరు చెప్పి ప్రజల దగ్గర కోట్లు కోట్లు దోచేస్తా ఉంటే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవాలా
Memu pandunche pantaki rate memu nirnayistamu...choosedi memu ...maa istam
పూట కు ఒక నాయకుడు వస్తాడు వారికి
మేం కస్టపడి సంపాదించిన డబ్బు కి income Tax... GST.. వెయ్యడానికి నువ్వెవడివి అని MODI ని అడుగు
It's not for 24 crafts
For 24 top people
మెగాస్టార్, పద్మ విభూషణ్ లెజెండ్ chiranjeevi గారు 🎉🎉🎉🎉
ప్రస్తుత సినిమాలు సమాజాన్ని యువతను,ఆడవాళ్ళ కు పావుల వంతు బట్టలు వేసి.ఎగిరించి మీరో కోట్లు సంపాదించి వున్నారు. పేదప్రజల సొమ్ము తిని బతుకు thaandlu. అందుకే మీరు అంటే చులకన
ఇది ఇప్పటి వీడియో....
గౌర్నమెంట్ తో సపోర్ట్ అవసరం లేదని చెపుతున్నారు. మురళీమోహన్ గారు...పెద్ద సినిమా అంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి తీయాలా కాంతారా. రంగస్థలం... . లాంటివి తక్కువ ఖర్చు తో తీసినవే ఏ హీరో పేదవాడు...
tickets rate uniform ga undalira vedavaa rojuko rate undakudadu
సూపర్ స్టార్లు, మెగా స్టార్లు కనీసం 10 మీటర్లు కూడా నడవలేరా? అంత పోటుగాళ్ల? స్వర్గం నుండి ఉడిపడ్డారా మీరు?
మీ ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీసి కోట్లాది రూపాయలు లాభాలు సంపాదించి వాటర్ బాటిల్ కథలు చెపుతున్నాడు
Ts cm.riciv ala undi.
రైతల పంటలకు రైతులే ధరలు నిర్ణయించే విధానాలు రావాలి
మీరు చేసే వ్యాపారం లో మీరే రేటు నిర్ణయిస్తారా....
మరి రైతు పంటను రైతు నిర్ణయించ కూడదా??
రైతు పండించే పంట రైతు ఇష్టమే అని రేటు పెడితే మీరు కొంటార
Telugu picture ki heroine Telugu ammayi ni pettandi, artists andharu ap, tg nundi undali Ani GO pass cheyyali
ఏడుకొండల వెంకన్నను వెంకన్న చౌదరి చేసిన గొప్ప కుల పిచ్చోడు మురళీమోహన్
రైతు పండించిన పంట కి రైతు నిర్ణంచాలి కదా మరి గవర్నమెంట్ ఎందుకు నిర్ణయిస్తుంది
తుపాను లు వచ్చినపుడు adhukuntunnaru
Why hike rates , why hike rates in eating foods in theatres.
Revathi redy ki chepu ra bai😅😅😅😅
Ede mata raithu pandinche panta kosam kuda adigite baguntundi murali garu
Govt has Right to look after all the things. Why Murali mohan is behaving like idiot. Your business not restricted to your house. It is affecting public economy.
Blood bank లు eye bank లు and heart ఆపరేషన్ లు chepistunnaru
Are u paying incometax properly, r u show all payments transpertly
Wrong heading.
Ni abba old video eppudu ఎందుకు upload చేసావు రా
Raitulu pandunchina panta ratu vyapari
Elala decide chastadu, adhika rates to fans jebulanu collagotti vallanu biksha gallanu chestunnaru anna sangati vallaku artham kavadam ledu adi vallu telusukunna roju cinema industry prajala gurinchi aalochana chestundi. Prdda cine ma chesinapudu parajala paina perupaina drusti vunte herolu herins remuneration tagginchi praja seva cheyandi antegani vallaku vandala kotlu pay chestu prajala sommu dochukoni mee cinema vallu kotiswarlu avutunnaru mee cinemalu xhudadam kosam mee fans bikarulu avutunnaru edena mee samaja seva elanti seva evarikosam.
Hero's remuration ఎంత
రైతు 100/- బియ్యం వెయ్యకి అమ్మొచ్చా,, రైతు బియ్యమే కా, వాళ్ళు 1000/- అమ్మితే ఊరుకుంటారా.
సినిమా టికెట్ 1000 కి 2000 కి అమ్మటానికి.
Cinema ticket next time nundi 20 es pettali
Price govt nirnainchaali ,sensor board ki kuda powers esthe annivargaalaku happy keerthi Ap daatadu aina eerna actor ga chudalemu
మీరు రాగానే పూల హారం వేస్తారు అనుకుంటున్నారా
సమాజానికి. సినీ. ఇండస్ట్రీ. ఏం. చేసింది?ధనదాహంతో. ప్రజల. నుండి విపరీతమైన. టిక్కెట్. రేట్లు. వసూలు. చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి ని ఈ విధంగా మాట్లాడతాడా మురళి మోహన్.
Swamy ఇక్కడ allu arjun gurinchi and సినిమా valla problems cheppandi.Anthegani Formers gurinchi చెప్పండి. MI istam వచ్చినట్టు tickets price penchadaniki govt వుంటుంది kada meeku teliyada .... Oka hero vandala kotlu తీసుకొని bagupadali అంతే akkada పని చేసే worjes ...remaining artists akalitho and yemaina parva లేదు. Prajala dabbu antha tickets penchi dochukovachhu... GOVTS CONTROL CHESTGE CM REVANTH REDDY GARU MEEKU CHEDDA VARAA.... GOVT NI RESPECT CHEYYADAMU NERCHUKOVALI... YAVARSINA.
Cinema vallaki public anta antha chinna chupu andhuku
Murali Mohan are you a Governor or PM, CM to come and welcome you. You people think you are Gods. After all just actors.
సినిమా హీరోలంతా స్వాతంత్ర్య సమరయోధులు మరి...
ప్రభుత్వం రైతులకి కోరిన మద్దతు ధర ఇవ్వకేగా పంజాబ్ హర్యానా రైతులు ఏళ్ళ తరబడి ఆందోళన చేస్తున్నారు తెలీదా
పార్సెల్ రిక్వెస్ట్ ఎందుకు సార్ మీరు భూమి బరువు
Miku jagan Mohan Reddy Gare current lekapothey bagaa money dochukundu ee industry vallu
Tickets Rates mere nirnaisthe, ippudu Revanth reddi ki enduku cheppa ledu. Penta nayalaa.
5 rs ticket appudu petadu chupin chandi jagan. Single screen lo 175rs, malti Plex lo 250 rs pettaru. Andhra Pradesh lo jagan mohan Reddy lati manchi CM radu ipatlo.goverment school ni privet schools tho compitition ga chesaru. Jagan pedala kosam chesaru.
Fssai permission & govt control untadi... Adi telavakundane Jayabheri group ni nadipistunnada
Mari govt support lekunda nuvu cinema teyagalathava Murali garu. Bottle kuda nuvu chuoinchinavi 100 Amuthe govt urukeuntundha
Jagan cine field bagane chusaru
మాట్లాడటానికి ఈ పెద్ద మనిషికి ధరల నియంత్రణ విషయం తెలియదా. వ్యాపారం చేస్తున్నావ్ కదా అని నోటికి, చేతికి వచ్చిన price నిర్ణయిస్తే గవర్నమెంట్ నోరు మూసుకొని ఉండాలా.. ఏమి మాట్లాడుతూ ఉన్నారు. అంతా మీష్టమా. తియ్యకండి సినిమాలు.
ఏమీ wait చేస్తే సీఎం దగ్గర మీకు ఏమిటి పరువు తక్కువ. రామోజీ దగ్గర ఎలా పడిగాపులు కాస్తారో అందరూ చూశారు.
Business kadaa ani ni istam vachina rates pedite government Mari enduku
@suripitta5074 correct, రేవంత్ రెడ్డి వీళ్ళ గర్వం సర్వం హరించాడు. ఇతనికి కట్టిన జయభేరి towers లో కేసులు ఉన్నాయి. అందుకని తీరికగా కూర్చొని జగన్ తిడుతూ ఉన్నాడు. ముందు అయన towers కేసులు, Hydra విషయం చెప్పి, జగన్ గురించి చెపితే బాగుండు
M mohan kulapeche paneke radhu govt power lekapoty eela journalist eevaru babu
Pandichedhi raithu kani dhara nirnayinchedhi prabhuthvam
Manchi screen play... Cinema vallaku alavate... Anchor bajana.... Cinema valla daggara dabbu vunte evariki ekkuva.... CM nu kalisetappudu protocol vuntundhi... Direct ga carlo velathamante kudaradhu.... Revanth gariki vangi vangi dandam pettaru thatha garu... Tickets rate penchara Telangana lo?
Avasaram vasthe vyapaaram antaru, inkosari "kalaamatalli seva" Antaru 😅
Manchi 😂pani anubhavinchandi😂😂
Sir videos unte release cheyandi jagan gari ni adugudham
Alage farmers kuda anukunte mee paristiti ento
Cinema వల్ల మీద ఎందుకు పడుతున్నారు వారి పని వారు చేసుకుంటున్నారు
Mari revanth reddy ni adagandi