Life Time Tax on Vehicles | Only as Per AP Motor Vehicles Taxes & Act | Clear Statement by HighCourt

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 มิ.ย. 2023
  • వాహనాలపై జీవిత కాలపు పన్నును ఎక్స్ షోరూం ధర ఆధారంగా విధించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. నికర ఇన్వాయిస్ ధర ఆధారంగా మాత్రమే పన్ను విధించాలని తేల్చిచెప్పింది. వాహన ధర ఆధారంగా మాత్రమే జీవితకాల పన్ను విధించాలని ఏపీ మోటారు వాహనాల పన్నుల చట్టంలోని ఆరో షెడ్యూల్ స్పష్టం చేస్తోందని తెలిపింది. రెండు కార్ల యజమానుల నుంచి జీవితకాల పన్ను కింద అదనంగా వసూలు చేసిన సొమ్మును నాలుగు వారాల్లో తిరిగి చెల్లించాలని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ , ఉమ్మడి కృష్ణా జిల్లా రవాణా అధికారి, విజయవాడ ప్రాంతీయ రవాణా అధికారిని ఆదేశించారు. తాను కొనుగోలు చేసిన హ్యుందాయ్ వెన్యూ కారుకు నికర ఇన్వాయిస్ ధరపై నిబంధనలకు విరుద్ధంగా 14 శాతం పన్ను విధించి.. అదనంగా 52 వేల 168 వసూలు చేశారంటూ విజయవాడకు చెందిన తలశిల సౌజన్య 2019లో హైకోర్టును ఆశ్రయించారు. బీఎండబ్ల్యూ కారు కొనుగోలు వ్యవహారంలో నెట్ ఇన్వాయిస్ ధర ప్రకారం కాకుండా.. ఎక్స్ షోరూం ధర ఆధారంగా జీవిత కాలపు పన్ను విధించడాన్ని సవాలు చేస్తూ విజయవాడకు చెందిన వల్లూరు పవన్ చంద్ 2021లో హైకోర్టును ఆశ్రయించారు. తన నుంచి అదనంగా వసూలు చేసిన లక్ష 16 వేలను వెనక్కి ఇప్పించాలని కోరారు. ఈ రెండు వ్యాజ్యాలపై హైకోర్టు తుది విచారణ జరిపి తీర్పు ఇచ్చింది.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Visit our Official Website:www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 16

  • @india2190
    @india2190 ปีที่แล้ว +14

    సామాన్యంగా న్యాయస్థానాలని ఆశ్రయిస్తే 50 సంవత్సరాలు పడుతుంది తీర్పు ఇవ్వడానికి పీఎంటీ రెండు సంవత్సరంలోనే తీర్పు ఇచ్చేశారు

  • @sravankumarchaganti999
    @sravankumarchaganti999 ปีที่แล้ว +1

    Very nice

  • @venkateshlingampally7220
    @venkateshlingampally7220 ปีที่แล้ว +2

    Thank god boycott such governments .

  • @januharley3461
    @januharley3461 ปีที่แล้ว +1

    Good news

  • @Lokeish14
    @Lokeish14 ปีที่แล้ว +2

    Kothadi Adina vunta chepandi sir , mana govt apudu vodipoya case la vuntai ga

  • @I_love_my_country_India
    @I_love_my_country_India ปีที่แล้ว +4

    Shame on AP GOVERNMENT 😂😂😂

  • @beingchilling6018
    @beingchilling6018 ปีที่แล้ว

    Mari Telangana Lo?

  • @Servicerecordcars
    @Servicerecordcars ปีที่แล้ว

    Telangana kuda ide katha

  • @kcreddy5892

    Roads sarigga vundavu. Road Taxes matram gattiga vuntai.

  • @vijaychandra91
    @vijaychandra91 ปีที่แล้ว +2

    Good job from ap jagan is only hurting rich people but not poor she have bmw car then she should follow the rules

  • @saikumarroyyala7985
    @saikumarroyyala7985 ปีที่แล้ว

    😢 hope AP will be in good condition atleast in 1 year..,,,

  • @divakarpandula4252
    @divakarpandula4252 ปีที่แล้ว

    Ante govt ki vache income motham bokka