రచనా వాళ్ళ బంధువులు కూడా ఎవరైనా కబ్జా చేసి బిల్డింగ్స్ కట్టినట్టు ఉన్నారు..చాలా గట్టిగా మాట్లాడుతోంది.. నిర్దాక్షిణ్యంగా కూల్చేయాలి.. అధికారుల్ని జైల్లో వేయాలి లక్ష మంది అధికారులు లంచాలు తీసుకుంటే వారందరినీ జైల్లో వేయాలి.. బిల్డర్స్ అధికారులు వాళ్ళ దగ్గరి నుంచి కోట్లు వసూలు చేసి ఆ డబ్బులు మిడిల్ క్లాస్ వాళ్ళకి వేరే ప్లేస్ లో చూపించాలి... జనాలంతా రేవంత్ కి హైడ్రా కి సపోర్ట్ గా ర్యాలీలు తీయాలి..జనాల సపోర్ట్ ఉంటే ఎవరూ ఏం చేయలేరు.. లేదంటే అన్ని పార్టీల కబ్జా కోరులు కలిసి రేవంత్ సర్కార్ ని పడగొడతారు
అన్న ఉప్పల్ భగాయత్ లో Plot కోన్నం ఇది బఫర్ జోన్ లో ఉంది అని నా అనుమానం.. మరి మమ్మల్ని తప్పు తోవ పట్టించి వెంచర్ చేసిన CM and అధికారులు మీద case పెట్టవచ్చా
చెయ్యక పోతే చెయ్యలేదు అంటారు, చేస్తే ఇలాంటి సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు. Bloody politicians, all are same. Why don’t you give constructive advice to the government instead of criticising. I think common people should come out and start supporting what CM is doing.
Immediate Demolishing is absolutely illegal. First you should have proper database in various aspects, then you present before the court for decesion making.
Supreme itself confirmed that a government can demolished the constructions if they are in area of lake immediately without notices. Atleast we should appreciate the govt on initiative they took and also govt should provide an alternative for the middle class people who bought flats from the builders as they are not at all responsible for this
ఆ కట్టిన వాళ్ళంతా లంచాలిచ్చి పర్మిషన్స్ తెచ్చుకున్నారు.. ఇప్పుడేమో సామాన్యులు ఇళ్ళు అని సెంటిమెంట్ కార్డు వాడుతున్నారు..కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చిన వాళ్ళని,తీసుకుని పర్మిషన్స్ ఇచ్చిన అధికారులను పదేళ్ళ పాటు జైల్లో వేయాలి .. వీళ్ళంతా కబ్జా కోరులు.సామాన్యులు కాదు .. వీళ్ళ మీద జాలి చూపించకూడదు.. అలాగే ప్రజలంతా రోడ్లమీదికొచ్చి రేవంత్ కి హైడ్రా కు సపోర్ట్ గా ర్యాలీలు తీయాలి.. ప్రజలు మద్దతు ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు.. లేదంటే అన్ని పార్టీల లో ఉన్న కబ్జా కోరులంతా ఏకమై రేవంత్ సర్కార్ ని పడగొడతారు లీడర్ సినిమాలో చూసాం కదా.. కాబట్టి జనాలంతా మాకెందుకు లే అని ఇంట్లో కూసోకుండా హైడ్రా కు సపోర్ట్ గా ర్యాలీలు తీయాలి
I think State government should put some limitations for each person's or family in the city on land or some estates just like before land ceiling otherwise they crossing there limits.
ఈ పాపం ఎవరిది...? ప్రకృతి సంపద అయిన చెరువులు, కుంటలతో పాటు వందల కోట్ల ప్రజల సంపద అయిన ప్రభుత్వ భూములను కొల్లగొట్టి కొందరు కాసులు దండుకుంటున్నారు. మొదటగా పక్కన ఉన్న పట్టా సర్వే నెంబర్ లతో తప్పుడు పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూముల ఆక్రమణకు తెగబడుతున్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి రిజిస్ట్రేషన్ చేయాల్సిన రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ శాఖలు కనీస పర్యవేక్షణ లేకుండా రిజిస్ట్రేషన్ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్ శాఖలో పూర్తిగా దళారుల రాజ్యం నడుస్తుండడంతో అక్రమాలకు అడ్డులేకుండా పోతున్నాయనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ నుంచి తెచ్చిన పత్రాలతో మున్సిపల్ నుంచి నిర్మాణ అనుమతులు పొంది ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేశారు. టీఎస్ బీపాస్ ద్వారా మున్సిపల్ పరిధిలో గృహ నిర్మాణ అనుమతులకు ప్రభుత్వం కఠినమైన నిబంధనలను అమలులోకి తెచ్చినా కొందరు మున్సిపల్ అధికారుల చేతివాటం తో కనీస పర్యవేక్షణ లేకుండానే అనుమతులు మంజూరు చేశారు. చెరువులను పర్యవేక్షించాల్సిన నీటిపారుదల శాఖ అధికారులు కాసుల వేటలో పడి విచ్చలవిడిగా ఎన్ఓసీలు జారీ చేసి అక్రమార్కుల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. ఆక్రమణలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే, శాఖల మధ్య సమన్వయం లోపించడంతో పాటు ఒక శాఖ పై మరొకరు నిందలు మోపుకోవడంతో పుణ్య కాలం కాస్త పూర్తయి అక్రమార్కులు నిర్మాణాలను పూర్తి చేసి సామాన్యులకు అంటగట్టి చేతులు దులుపుకుంటున్నారు. పెద్ద ఎత్తున తాయిలాలకు ఆశపడుతున్న కొందరు అధికారులు అక్రమార్కులకు సహకరిస్తున్నందున రాష్ట్రానికి దేశనికి ఇలాంటి దరిద్రం అయినా అక్రమార్కుల పైన మాత్రం చర్యలు లేవు, బలి కావలిసింది సామాన్యులు.
Nak aradham kadhu e bjp brs badha endhi koolagottadha peedhalu ane ippudu matladthunnaru inni rojulu em chesaru iga ame lawer antundhi ga ga Kavitha bail gurinchi mataladamanadi matladadhu
రచనా వాళ్ళ బంధువులు కూడా ఎవరైనా కబ్జా చేసి బిల్డింగ్స్ కట్టినట్టు ఉన్నారు..చాలా గట్టిగా మాట్లాడుతోంది.. నిర్దాక్షిణ్యంగా కూల్చేయాలి.. అధికారుల్ని జైల్లో వేయాలి లక్ష మంది అధికారులు లంచాలు తీసుకుంటే వారందరినీ జైల్లో వేయాలి.. బిల్డర్స్ అధికారులు వాళ్ళ దగ్గరి నుంచి కోట్లు వసూలు చేసి ఆ డబ్బులు మిడిల్ క్లాస్ వాళ్ళకి వేరే ప్లేస్ లో చూపించాలి... జనాలంతా రేవంత్ కి హైడ్రా కి సపోర్ట్ గా ర్యాలీలు తీయాలి..జనాల సపోర్ట్ ఉంటే ఎవరూ ఏం చేయలేరు.. లేదంటే అన్ని పార్టీల కబ్జా కోరులు కలిసి రేవంత్ సర్కార్ ని పడగొడతారు
అన్న ఉప్పల్ భగాయత్ లో Plot కోన్నం ఇది బఫర్ జోన్ లో ఉంది అని నా అనుమానం.. మరి మమ్మల్ని తప్పు తోవ పట్టించి వెంచర్ చేసిన CM and అధికారులు మీద case పెట్టవచ్చా
emi matladutunnaro artham kavadam ledu
really surprising....
చెయ్యక పోతే చెయ్యలేదు అంటారు, చేస్తే ఇలాంటి సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు. Bloody politicians, all are same. Why don’t you give constructive advice to the government instead of criticising. I think common people should come out and start supporting what CM is doing.
రాత్రికి రాత్రి కబ్జా చేసి బిల్డింగ్ కట్టొచ్చా
Immediate Demolishing is absolutely illegal. First you should have proper database in various aspects, then you present before the court for decesion making.
Supreme itself confirmed that a government can demolished the constructions if they are in area of lake immediately without notices. Atleast we should appreciate the govt on initiative they took and also govt should provide an alternative for the middle class people who bought flats from the builders as they are not at all responsible for this
He need to bring stay n not govt
If everything goes to court then nothing will be solved for years.
One govt given permission, other govt remiving hence compansation must be given
బాగుంది అండి అక్రమ కట్టడాలకు పుల్ స్టాప్ పడాల్సిందే
ఆ కట్టిన వాళ్ళంతా లంచాలిచ్చి పర్మిషన్స్ తెచ్చుకున్నారు.. ఇప్పుడేమో సామాన్యులు ఇళ్ళు అని సెంటిమెంట్ కార్డు వాడుతున్నారు..కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చిన వాళ్ళని,తీసుకుని పర్మిషన్స్ ఇచ్చిన అధికారులను పదేళ్ళ పాటు జైల్లో వేయాలి .. వీళ్ళంతా కబ్జా కోరులు.సామాన్యులు కాదు .. వీళ్ళ మీద జాలి చూపించకూడదు.. అలాగే ప్రజలంతా రోడ్లమీదికొచ్చి రేవంత్ కి హైడ్రా కు సపోర్ట్ గా ర్యాలీలు తీయాలి.. ప్రజలు మద్దతు ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు.. లేదంటే అన్ని పార్టీల లో ఉన్న కబ్జా కోరులంతా ఏకమై రేవంత్ సర్కార్ ని పడగొడతారు లీడర్ సినిమాలో చూసాం కదా.. కాబట్టి జనాలంతా మాకెందుకు లే అని ఇంట్లో కూసోకుండా హైడ్రా కు సపోర్ట్ గా ర్యాలీలు తీయాలి
కాంగ్రెస్ తో కాదు బిజెపి తోనే ..,. త్వరలోనే బయటకు
lotus point daagra unnai kuda teyali
I think State government should put some limitations for each person's or family in the city on land or some estates just like before land ceiling otherwise they crossing there limits.
❤❤❤❤
Meeru 10years KCR gariki enduku cheppaledu Andi..
ఒకడి లాభం కోసం ఒందల ప్రాణాలు పోగొట్టుకోవాలా,హైదారాబాద్ మునిగిపోవాలా.
నాగార్జనగారిబిళింపడకోట్టటానికియేమీసమందంగవర్నమెంటుఆక్రమమనినీర్దరించారుపడకోటేరుజాతకాలకిబిళింగుపడకోట్టటానికిసంబందంలెదు
His argument seems to be Kavitha release is correct and Hydro case is wrong. They are supporting the culprit.
ప్రజా శ్రేయస్సు అభివృద్ధి కోసం త్యాగం చేయక తప్పదు సదా బురదలో నే వుంటారా???
Odina కూడా పని చేసే వాళ్లు ఇంకా జగన్ మనుషులు ఇవన్నీ jaruguthunnai. Cbn sir జాగ్రత్తగా ఉండండి.
ఎంత సేపు సొంత ఆస్తులు అంతస్తులు అధికారం కోసమే నా??? చక్కటి సౌకర్యాలు కలిగి న నగరాలు పట్టణాలు అక్కర్లేదు అనుకుంటూ వున్న వారు
ఈ పాపం ఎవరిది...?
ప్రకృతి సంపద అయిన చెరువులు, కుంటలతో పాటు వందల కోట్ల ప్రజల సంపద అయిన ప్రభుత్వ భూములను కొల్లగొట్టి కొందరు కాసులు దండుకుంటున్నారు. మొదటగా పక్కన ఉన్న పట్టా సర్వే నెంబర్ లతో తప్పుడు పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూముల ఆక్రమణకు తెగబడుతున్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి రిజిస్ట్రేషన్ చేయాల్సిన రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ శాఖలు కనీస పర్యవేక్షణ లేకుండా రిజిస్ట్రేషన్ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్ శాఖలో పూర్తిగా దళారుల రాజ్యం నడుస్తుండడంతో అక్రమాలకు అడ్డులేకుండా పోతున్నాయనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ నుంచి తెచ్చిన పత్రాలతో మున్సిపల్ నుంచి నిర్మాణ అనుమతులు పొంది ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేశారు. టీఎస్ బీపాస్ ద్వారా మున్సిపల్ పరిధిలో గృహ నిర్మాణ అనుమతులకు ప్రభుత్వం కఠినమైన నిబంధనలను అమలులోకి తెచ్చినా కొందరు మున్సిపల్ అధికారుల చేతివాటం తో కనీస పర్యవేక్షణ లేకుండానే అనుమతులు మంజూరు చేశారు. చెరువులను పర్యవేక్షించాల్సిన నీటిపారుదల శాఖ అధికారులు కాసుల వేటలో పడి విచ్చలవిడిగా ఎన్ఓసీలు జారీ చేసి అక్రమార్కుల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. ఆక్రమణలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే, శాఖల మధ్య సమన్వయం లోపించడంతో పాటు ఒక శాఖ పై మరొకరు నిందలు మోపుకోవడంతో పుణ్య కాలం కాస్త పూర్తయి అక్రమార్కులు నిర్మాణాలను పూర్తి చేసి సామాన్యులకు అంటగట్టి చేతులు దులుపుకుంటున్నారు. పెద్ద ఎత్తున తాయిలాలకు ఆశపడుతున్న కొందరు అధికారులు అక్రమార్కులకు సహకరిస్తున్నందున రాష్ట్రానికి దేశనికి ఇలాంటి దరిద్రం అయినా అక్రమార్కుల పైన మాత్రం చర్యలు లేవు, బలి కావలిసింది సామాన్యులు.
So much noise coming while watching video…. Poor video quality
PADMA VIBHUSHAN’s RFC AND SOMAJIGUDA BUILDING?
Vidhya samsthalu, unnavallu elagaina rich people unnaru, mallareddy ki oyc ki chala boomulu untai, dhanlo class rooms katti shift chestharu , emundi andhulo
emaitadi... Hyderabad munugutadi
Ranganath pani SAGAM PETTINA MENATTA tarahaa lone untundi.😂. PRACHAARAM EKKUVA PANI TAKKUVA😂😂😂😂
Evi evvaru kbja chesinara leda
Rachana madam is cheater
Chesindi vedava panulu panikimalina samarpanalu
Nak aradham kadhu e bjp brs badha endhi koolagottadha peedhalu ane ippudu matladthunnaru inni rojulu em chesaru iga ame lawer antundhi ga ga Kavitha bail gurinchi mataladamanadi matladadhu
buthu dayakar ni enduku pilicharu
Am telisu ra niku dayakar Anna gurunchi telsuko fst
Doctored phD
ఆక్రమించినదిఅఇవుండిపేదవళకితెలియకుండకోనారుకాబటియేవివాదంలెనిస్తలాలోవారికిఇళుకటిచ్చిఇవ్వాలిరేవంతరెడ్డిగారుఇదిఇపేదవాడికోరిక