సిచువేషన్ ని డాక్టర్స్ తమకు అనుకూలంగా మలచుకున్నారు అని నా అభిప్రాయం! అందరి దృష్టి మెడికల్ negligance నుంచి మళ్లించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు! కేసు misappropriation, corruption పైన దృష్టి పెడితే సమస్యకు పరిష్కారము దొరకవచ్చు. ఇటువంటి వాటి గురించి ఇంక బలమయిన చట్టం తీసుకొని రావాలి!!
అక్కడ కాళికా మాతని పూజిస్తారు,నదులకు ,ఊర్లకు దేవతల పేర్లు పెట్టి విలువ ఇస్తారు కానీ మహిళలను,అమ్మాయిలను,పిల్లలను మనుషులు లాగా కాదు కదా కనీసం ఒక ప్రాణం ఉన్న సాటి జీవి లాగా కూడా చూడరు ఒక లెక్క ప్రకారం మన దేశ వ్యాప్తంగా కిడ్నాప్ అయ్యే ప్రతి ముగ్గురిలో ఒకరు ఆ ప్రాంతనీకే చేరుకుంటరు అని ఒక అంచనా అదే నిజం కూడా అని అనుకుంటున్నా ఇంకా అలాంటి ప్రాంతం నుంచి ఒక మహిళకు ధర్మం, న్యాయం జరుగుతుంది అని మనం ఏమీ ఆశించగాలం ఇది నిజంగానే చాలా చాలా బాధాకరం 😔😪🙏
Good night క్రాంతి అన్న. ఆ నేరస్తులకు ఈ జన్మలో శిక్షలు పడవు. మన దేశంలో బడాబాబులు, పొలిటీషియన్ లు ఇన్వాల్వ్ అయిన కేసులకు శిక్షలు ఉండవు . ఇది జగమెరిగిన సత్యం 👍👍
Thanks anna.andharu marchipoyaru kani nv responsible ga feel ayyi video chesav ...love your dedication.. future updates kuda isthav ani edhuruchusthunnanu
14 minutes time waste okkati kuda update ledu already Suman tv channel, north channels lo better update icharu Nuv anta normalisation chesi common points kuda correct ga cheppatledu sariga research chesi video chey janalu adigaru edo cheyalani kadu
You are wrong Cbi central government Supreme court central government Cm state government Police state government Principal state government 3 state government cannot win over 2 central government
Durga mata : boolokam yela vundi neek nachindaa Ganesha be like :haa maa nannu bagaa chusukunnaru kani.... Durga mata : yemaindi ... Ganesha : boomidaki vastunna asteroid ni kapagaliganu kani kolkata doctor case ni em cheyaleka poyanu.. Amma Nv boomidaki veltunav gaa aa kolkata lone ninnu bagaa poojistar anta gaa Adi purti ayyela chudu amma Led ante nenu hamunantudiki velamantaa... 🙌
@@hindupriya5189 updates istunadu raa story cheptledu boru kodtundi aana daniki. inka full nayam jargaledu nuvu E case gurunchi em matladadhu antunav😪
ఈ మమతా బెనర్జీ తో పాటుగా సందీప్ ఘోష్ కి జీవిత ఖైదు విధించాలి బైయిల్, క్షమాభిక్ష అనేవి లేకుండా అదే విధంగా ఈ కేసులో సంజయ్ రాయ్ పాటుగా మిగతా అసలైన నిందితులు అందరికీ ఉరి శిక్ష అమలు చేయాలి అదే విధంగా ఈ మమతా బెనర్జీ, సందీప్ ఘోష్ ఆస్తులు,ఇళ్లు స్వాధీనం చేసుకోవాలి ఇదే ఈ కేసు లో ఆ డాక్టర్ మేడమ్ గారికి జరిగే,దేశం ఇచ్చే అసలైన న్యాయం,ధర్మం అప్పుడు ఆమె యొక్క పవిత్రమైన గొప్ప ఆత్మకి శాంతి కలుగుతుంది 🙏
@kranthivlogger thank you so much for sharing the updates on this case anna👌👏 #kranthivlogger #justice #kolkattarapecase Hoping for Justice to the victim. 🙏
Sir one doubt ...plz help me for knowledge CBI కి అప్పగించిన పెద్ద పెద్ద కేసులు....రిజల్ట్స్ వచ్చాయoటారా ...sir eg: అంతర్వేది (a.p) లో రథం కాలిపోయీoది ....ఎవరు అనేది???
అబలవై, సబలవై, కలకత్తా కాళి వై సమాజ మార్పు కోసం నువు చేసిన పోరాటం బలి అయ్యిందా దానికి నీ మానం,,, ఎవ్వరిది ఈ పాపం ? చితికి ఆహుతి అయ్యిందా నీ కలల సౌధం,, వివేకానంద ,కందుకూరి వారి సంస్కరణల ఉద్యమం రూపుమాపింది సతీసహగమనం,,, కానీ మార్చగలిగిందా ? ఓ పడతి నీ జీవనగమనం ఎదిగావు అని సంబరపడే లోపే నీ రెక్కలని విరిచేస్తుందా ఓ మానవ మృగం... గతి తప్పుతుంది ఏమో డార్విన్ సిద్ధాంతం,,, పరిణితి చెందుతుంది ఏమో మనిషి నుండి మృగం... రాయలేను ఏమో శ్రీ శ్రీ లా మహాప్రస్థానం చెయ్యలేను ఏమో గానీ రుద్రమ , ఝాన్సి లా వీర పోరాటం ,,,, మాట ఇస్తున్నా నేస్తం నేను సైతం,,,, ఓ అమ్మగా చేస్తున్నా ప్రమాణం నేర్పిస్తానని నా బిడ్డ కి నైతిక విలువల పాఠం అవ్వాలి ప్రతి ఇల్లు ఒక గురుకులం తల్లి గా,తండ్రి గా మనం వెచ్చించే ప్రతి ఒక్క నిమిషం భరోసా తో బ్రతకాలి భావితరం
మన ఇంట్లో ఆడపిల్ల కి జరిగిన న్యాయం జరగదు బ్రో. న్యాయం మనమే వెతకాలి. ఇలాంటి వి జరిగితే కొవ్వొత్తులు వెలిగించడం కాదు కానీ. చేసినవాడ్ని తగలబెట్టేయాలి. అలాగే ఈ సారి ఇలాంటి పనులు చేస్తే వాడితో పాటు వాడి ఫ్యామిలీ ని కూడా చంపేస్తాం అంటేనే వాడు బయపడతాడు ఫ్యామిలీ అన్నాను అని కాదు ఎంత వెధవ ఐనా ఫ్యామిలీ అంటేనే ఆగుతాడు.బయపడతాడు
Kranti bro mana Andhra Pradesh Loni Punganur lo 2oct jarigina asfiya case gurinchi oka video cheyandi, 6 years papà 29 sep na kidnap aindi 2 oct na summer storage loni water lo tana body kanipichindi idi chala pedda issue aindi ex cm Jagan garu kuda 9 oct na aa papà vala intiki ravadam jargutundi tappka video cheyandi
Justice justice justice Hi bro, please do a video on Asfiya 6 years missing case in Punganur, Chittoor district, Andhra Pradesh, and not yet find any clue and culprit.
Hi bro.. Firstly, i appreciate your efforts on this issue and my sincere request..... Please make a video on vizag steel plant ...let people know what is the struggle of employees and what if we loose steelplant and disadvantages.. and this cheap politics please bro...
Namaste anna🙏 israiel war gurinchi tondaraga full explanationtoo oka video cheyyandi please 3rd world war antunnaru kada okavela vaste india enta varaku effect avutundo ani cheppandi
No need for evidence .Main accused here is Sandeep Ghosh. His what's app chats calls narcotic test n 3 rd degree interrogation should reveal all the facts
Bro please make people aware of sri Chaitanya and narayana schools. Sunday's also they conduct class. Chinna occasion unna students and staff dagara intha amount ani a AGM valu plan chaste antha amount pay chayalsinde and collect chasina amount ki one rupee kuda management vala pocket nunchi vayaru, a collect chesina amount nunchi half amount matram spend chesi rest of the half nokkutaru. too much pressure for students and teachers also. But still parents aren't aware of these facts.
Brother mobile recharge price chala yekkuva ga penchesaru and validity 28 days matrame isthunaru ! ee dhopidini arikattalema ? Mobile recharge 300 antey. all over India lo yenta Mandi users vunaru yenta income vastundi assalu oka samnyudu 300 kharchu petti recharge yela chepinchagaladu. valla kosam thakkuva plans vuntai antaru yemo. vallaki kuda andarilaga korikalu vuntai kada... Assalu deeniki solution nt bayya Intaku mundu ye vastuvu Aina (price) perigite Darna chesevallu thagginchali ani ippudu evanni thaggipoyai deenikosam oka vide chei bayya
ఈ గవర్నమెంట్ వాళ్ళు అంత తొందరగా న్యాయం చేయ్యదు అన్న ఇంకా ఎంత మంది ఇలా R*** and M******R కి గురైతారో ఇప్పటికే మళ్ళీ కొత్త కొత్త కేసులు వస్తున్నాయి 😢😢😢😢😢
Polygraph or Lie Detector Test is a procedure that measures and records several physiological indicators such as blood pressure, pulse, respiration, and skin conductivity
When the evidence is tampered, by somebody or others, it must be construed that there is malafide intention in such actions and those who are at risk with that crime must be decided as the criminals and punishments awarded. Otherwise it becomes a precedent for others and the criminals feel free to resort for such heinous crimes.
KUKUFM Download Link : kukufm.page.link/tb9gfLKwk95HT64v7
Enjoy 7days free trail
Feedback link : forms.gle/R2h3bUQvhi2EB2R49
Don't believe
Anna meeru suggest chese mundhu motham search chesi CHEYANDI ..plz jara 😢 andharu mi laga rich undaru ,pedha vallu kuda untaru
సిచువేషన్ ని డాక్టర్స్ తమకు అనుకూలంగా మలచుకున్నారు అని నా అభిప్రాయం! అందరి దృష్టి మెడికల్ negligance నుంచి మళ్లించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు! కేసు misappropriation, corruption పైన దృష్టి పెడితే సమస్యకు పరిష్కారము దొరకవచ్చు. ఇటువంటి వాటి గురించి ఇంక బలమయిన చట్టం తీసుకొని రావాలి!!
Thank bro for giving updates
@@KranthiVlogger Harsha sai case video chey bro
We Want Justice for Lady Doctor 🙏🙏🙏🙏🙏🙏🙏
అక్కడ కాళికా మాతని పూజిస్తారు,నదులకు ,ఊర్లకు దేవతల పేర్లు పెట్టి విలువ ఇస్తారు కానీ మహిళలను,అమ్మాయిలను,పిల్లలను మనుషులు లాగా కాదు కదా కనీసం ఒక ప్రాణం ఉన్న సాటి జీవి లాగా కూడా చూడరు ఒక లెక్క ప్రకారం మన దేశ వ్యాప్తంగా కిడ్నాప్ అయ్యే ప్రతి ముగ్గురిలో ఒకరు ఆ ప్రాంతనీకే చేరుకుంటరు అని ఒక అంచనా అదే నిజం కూడా అని అనుకుంటున్నా ఇంకా అలాంటి ప్రాంతం నుంచి ఒక మహిళకు ధర్మం, న్యాయం జరుగుతుంది అని మనం ఏమీ ఆశించగాలం ఇది నిజంగానే చాలా చాలా బాధాకరం 😔😪🙏
Rape and Killings lo UP state Top bro... every day 1-2 rapes avthai UP lo.
చేసింది ఒక మహిళనే
జై మనుస్మృతి
@@Manohar-e9j😢
@@Manohar-e9jorey pichoda aa manusmriti kevalam oka maamulu grandham. Kevalam oka guidance lantidhi mana regular works. Adhi motham puranala kante ekkuva corrupt ayindhi. Andhulo chala shlokalu kalpitham.adhi vedhalaku virudhanga vundhi.
@@RAJRK-dn2ut తెలుసు నాకు ...జై కొడితే తప్పెంటీ
Sushant Singh Rajput case lage ee case kuda marchipotharu antha this called our judicial system
Good night క్రాంతి అన్న. ఆ నేరస్తులకు ఈ జన్మలో శిక్షలు పడవు. మన దేశంలో బడాబాబులు, పొలిటీషియన్ లు ఇన్వాల్వ్ అయిన కేసులకు శిక్షలు ఉండవు . ఇది జగమెరిగిన సత్యం 👍👍
Appude sleeping ha bro good night ani pettavu
ఇండియా అంత చెత్త దేశం ఏ దేశం లేదు i hate ఇండియా
Avunuu bro
మాకు ఈ case మీద ఎప్పటికప్పుడు update ఇవ్వండి sir. ఎందుకంటే news channels and media కూడా ఈ case యొక్క further proceedings గురించి telecast చేయట్లేదు.
Thanks anna.andharu marchipoyaru kani nv responsible ga feel ayyi video chesav ...love your dedication.. future updates kuda isthav ani edhuruchusthunnanu
14 minutes time waste okkati kuda update ledu already Suman tv channel, north channels lo better update icharu Nuv anta normalisation chesi common points kuda correct ga cheppatledu sariga research chesi video chey janalu adigaru edo cheyalani kadu
TQ. I skip
CBI :- govt
Court:- govt
CM:- govt
Police:- govt
Principal:- govt
Then how justice will come?
You are wrong
Cbi central government
Supreme court central government
Cm state government
Police state government
Principal state government
3 state government cannot win over 2 central government
Durga mata : boolokam yela vundi neek nachindaa
Ganesha be like :haa maa nannu bagaa chusukunnaru kani....
Durga mata : yemaindi ...
Ganesha : boomidaki vastunna asteroid ni kapagaliganu kani kolkata doctor case ni em cheyaleka poyanu..
Amma Nv boomidaki veltunav gaa aa kolkata lone ninnu bagaa poojistar anta gaa
Adi purti ayyela chudu amma
Led ante nenu hamunantudiki velamantaa... 🙌
Goosebumps bro 🔥🔥 hope for justice ❤
Yavar anna nuvu 🙏🙏🙏🙏 goosebumps anthey
తిరుపతి లడ్డూ సమస్యపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ క్రాంతి వ్లాగర్ మిస్సయ్యాడు #Kranthivlogger
@FutureAnimators-cx2mr ha haa ones send that video are say that video and timeline
Video creator ki video chupincharu bro Laddu gurinchi 😂 so he is avoiding.😂
సూపర్ sir మీరు నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతున్నారు🎉
Harsha Sai case video cheyadi bro
Yes 👍🏼
Eh bro ee case bore kottesindhaa?
@@hindupriya5189 suggestions ivvadaniki bore kottadaniki difference undandi!
@@hindupriya5189 updates istunadu raa story cheptledu boru kodtundi aana daniki.
inka full nayam jargaledu nuvu E case gurunchi em matladadhu antunav😪
Good work..Keep posting the updates about this case...till the judgement.
ఈ మమతా బెనర్జీ తో పాటుగా సందీప్ ఘోష్ కి జీవిత ఖైదు విధించాలి బైయిల్, క్షమాభిక్ష అనేవి లేకుండా అదే విధంగా ఈ కేసులో సంజయ్ రాయ్ పాటుగా మిగతా అసలైన నిందితులు అందరికీ ఉరి శిక్ష అమలు చేయాలి అదే విధంగా ఈ మమతా బెనర్జీ, సందీప్ ఘోష్ ఆస్తులు,ఇళ్లు స్వాధీనం చేసుకోవాలి ఇదే ఈ కేసు లో ఆ డాక్టర్ మేడమ్ గారికి జరిగే,దేశం ఇచ్చే అసలైన న్యాయం,ధర్మం అప్పుడు ఆమె యొక్క పవిత్రమైన గొప్ప ఆత్మకి శాంతి కలుగుతుంది 🙏
జీవిత ఖైదీ సరిపోదు ఇలాంటివి ఆగలి అంటే నడి రోడ్డు మీద తల నరికేయాలి అప్పుడే ఇండియా బాగుపడుతుంది
Anna aaa అనుకోని పరిస్థితుల వల్ల videos late అయ్యింది annav,enti అది paristhithi
'sz
Bro thank you for updating case
Mamatha successfully removed all the evidences
బ్రో .....లడ్డు మీద జరుగుతున్న రాజకీయం పై వీడియో చెయ్యండి
Anna prathi video madhyala ah sponsor gurinchi eyyaku anna cirak esthandhi starting lono ending lono eyyu
Clear explanation bro ! Please keep updating.....🙏🏻bro
@kranthivlogger thank you so much for sharing the updates on this case anna👌👏 #kranthivlogger #justice #kolkattarapecase Hoping for Justice to the victim. 🙏
Meelage remaining TH-camrs mundhuku ravali❤
Sir one doubt ...plz help me for knowledge
CBI కి అప్పగించిన పెద్ద పెద్ద కేసులు....రిజల్ట్స్ వచ్చాయoటారా ...sir
eg: అంతర్వేది (a.p) లో రథం
కాలిపోయీoది ....ఎవరు అనేది???
అబలవై, సబలవై, కలకత్తా కాళి వై
సమాజ మార్పు కోసం నువు చేసిన పోరాటం
బలి అయ్యిందా దానికి నీ మానం,,,
ఎవ్వరిది ఈ పాపం ?
చితికి ఆహుతి అయ్యిందా నీ కలల సౌధం,,
వివేకానంద ,కందుకూరి వారి సంస్కరణల ఉద్యమం
రూపుమాపింది సతీసహగమనం,,,
కానీ
మార్చగలిగిందా ?
ఓ పడతి నీ జీవనగమనం
ఎదిగావు అని సంబరపడే లోపే నీ రెక్కలని విరిచేస్తుందా ఓ మానవ మృగం...
గతి తప్పుతుంది ఏమో డార్విన్ సిద్ధాంతం,,,
పరిణితి చెందుతుంది ఏమో మనిషి నుండి మృగం...
రాయలేను ఏమో శ్రీ శ్రీ లా మహాప్రస్థానం
చెయ్యలేను ఏమో గానీ రుద్రమ , ఝాన్సి లా వీర పోరాటం ,,,,
మాట ఇస్తున్నా నేస్తం
నేను సైతం,,,,
ఓ
అమ్మగా చేస్తున్నా ప్రమాణం
నేర్పిస్తానని నా బిడ్డ కి నైతిక విలువల పాఠం
అవ్వాలి ప్రతి ఇల్లు ఒక గురుకులం
తల్లి గా,తండ్రి గా మనం వెచ్చించే ప్రతి ఒక్క నిమిషం
భరోసా తో బ్రతకాలి భావితరం
మన ఇంట్లో ఆడపిల్ల కి జరిగిన న్యాయం జరగదు బ్రో. న్యాయం మనమే వెతకాలి. ఇలాంటి వి జరిగితే కొవ్వొత్తులు వెలిగించడం కాదు కానీ. చేసినవాడ్ని తగలబెట్టేయాలి. అలాగే ఈ సారి ఇలాంటి పనులు చేస్తే వాడితో పాటు వాడి ఫ్యామిలీ ని కూడా చంపేస్తాం అంటేనే వాడు బయపడతాడు ఫ్యామిలీ అన్నాను అని కాదు ఎంత వెధవ ఐనా ఫ్యామిలీ అంటేనే ఆగుతాడు.బయపడతాడు
K Anna thank u for giving more information we will waiting for next video 😊
Kranti bro mana Andhra Pradesh Loni Punganur lo 2oct jarigina asfiya case gurinchi oka video cheyandi, 6 years papà 29 sep na kidnap aindi 2 oct na summer storage loni water lo tana body kanipichindi idi chala pedda issue aindi ex cm Jagan garu kuda 9 oct na aa papà vala intiki ravadam jargutundi tappka video cheyandi
Hamas tunnel gurinchi and war enduku start aindheee 2 parts video cheyy.
We want justice for lady doctor
Thank you for the updates bro ❤❤
WOW... Amazing... An excellent compilation of facts and Presentation!
Bro inko point miss ayyaru actually Sandeep gosh wife koni proofs CBI ki echindhi dhani batti asalu seminar hall lo rape and murder jaragaledhu adhi Sandeep gosh room or near seminar hall edhi ayithe room pagagotaro akkada jarigi undali andhukey akkada evidence temper cheyadaniki remodeling chesthunattu evidence temper chesaru
Yes Anni mundhe pre planning chesaru actual crime scene divert chesaru ide crim scene ani nammincharu chala intelligent unnaru a doctors kada
Sir kavalani vallani kapadatunnaru ma deggara disha case laga cheyochu ga sir
Good and keep doing these type of videos bro 👍
ఏమైనా న్యాయం జరుగుతుంది అనుకునేరు.
Good msg anna endha lo peddavallu metar salva avadhu
1st like ❤ Kim mama starting videos nunchi chustunaa❤😂😂
Bro phone tapping ante nti elaa tappe chestharu TH-cam lo deni gurinchi okaa video kuda ledhu please clear ga explain chey
Justice from Dr. Moumitha no stop. Justice in kolkatta
case slove cheyaleni valaki aaa siksha vesthy apudu police lakii bayem vuntadhii patukovali.
Justice
Let's see will this happens or same story will repeat as past😢
we need an updated news about it annaya, its been a month.
Justice justice justice
Hi bro, please do a video on Asfiya 6 years missing case in Punganur, Chittoor district, Andhra Pradesh, and not yet find any clue and culprit.
We want justice for Dr.moumita
Who wants video On Tirupati Laddu Prasadam Like here
Hi bro..
Firstly, i appreciate your efforts on this issue and my sincere request.....
Please make a video on vizag steel plant ...let people know what is the struggle of employees and what if we loose steelplant and disadvantages.. and this cheap politics please bro...
Anna ee damagundam forest gurinchi video chey anna asal em ardham kavatledu emavthundo
This is India nothing happens. Anyway RIP Mamatha
Namaste anna🙏
israiel war gurinchi tondaraga full explanationtoo oka video cheyyandi please
3rd world war antunnaru kada okavela vaste india enta varaku effect avutundo ani cheppandi
No need for evidence .Main accused here is Sandeep Ghosh. His what's app chats calls narcotic test n 3 rd degree interrogation should reveal all the facts
Excellent
Bro…@ 1:11….”Nenu Anukunna Rape Raavatledu”Ani Annav…U missed “CASE” Word I guess…
No aayana correct e cheppindu. Video repu cheddham anukuntandu kani aa tomorrow raatledu antandu
Repu in telugu
@@AnshaAnsha-b1lyes
@@sravantisagar656yes yes
Repe gurinchi analedhu రేపు అని అన్నాడు
వాళ్ళ ని ఎంత విచారించినా వాళ్ళ కి శిక్ష పడదు ఎందుకంటే వాళ్ళ వెనకాల మమతా బెనర్జీ వారు వున్నారు. వాళ్ళ కి శిక్ష పడేటప్పటికే 5 ఇయస్ అవచ్చు
Bro please make people aware of sri Chaitanya and narayana schools. Sunday's also they conduct class. Chinna occasion unna students and staff dagara intha amount ani a AGM valu plan chaste antha amount pay chayalsinde and collect chasina amount ki one rupee kuda management vala pocket nunchi vayaru, a collect chesina amount nunchi half amount matram spend chesi rest of the half nokkutaru. too much pressure for students and teachers also. But still parents aren't aware of these facts.
Amma kali matha ninnu nammukunna dr.moumitha ki nyayam cheyyi thalli thwaraga nerasthulaki shiksha veyyamma we want justice
అస్సలు ఇన్ని రోజులు ఈ case గురించి అప్డేట్స్ ఎందుకు బ్రో ఇవ్వలేదు
We Want justice for kalkata lady doctor
We want justice for Lady doctor and
Public Mellaga anni marchipotaru, Ippudu Hydra gurinchi aalochistunnaru
e case vishayamulo mee vidio kosame chustunnamu meraite chala claritigaa cheptaru thank you brother
Bro iit or nits gurinchi oka video chey. Antha demand enduku ani
Thanks Anna for sharing information
Thanks for the Update bro
1st view 1st like 1st comment egarly I m waiting for doctor news tq bro
Thank you Anna🙏
bro kranthi kumar bandela gurinchi video chey bro recent incident gurinchi❤❤
Ninne ga anna sensitive vishayalu matladanu annav aina we support for tommorow❤
Sensitive ante ivi kadu... Andhra sensitive politics kind of videos
@@KranthiVlogger PK: Don't dare to say that ; this is not a sensitive issue
Brother mobile recharge price chala yekkuva ga penchesaru and validity 28 days matrame isthunaru !
ee dhopidini arikattalema ?
Mobile recharge 300 antey. all over India lo yenta Mandi users vunaru yenta income vastundi assalu oka samnyudu 300 kharchu petti recharge yela chepinchagaladu. valla kosam thakkuva plans vuntai antaru yemo. vallaki kuda andarilaga korikalu vuntai kada...
Assalu deeniki solution nt bayya
Intaku mundu ye vastuvu Aina (price) perigite Darna chesevallu thagginchali ani ippudu evanni thaggipoyai deenikosam oka vide chei bayya
Tirupati laddu gurinchi cheyyu anna... Evaridi tappu undo...?? Tdp vallu ycp tappu chesaru antunnaru... ,Ycp vallu antunnaru tirupati lo 4 sarlu test lu chestaru, fail ayite back chesestaru antunnaru...
Good night
@@AnilChinthaluricorect ye kada mi Amma pandi masam tine tapudu gud nyt ne cheppali anthe kada
ఈ గవర్నమెంట్ వాళ్ళు అంత తొందరగా న్యాయం చేయ్యదు అన్న
ఇంకా ఎంత మంది ఇలా R*** and M******R కి గురైతారో ఇప్పటికే మళ్ళీ కొత్త కొత్త కేసులు వస్తున్నాయి 😢😢😢😢😢
Kranthi bro fans
Social media influencer Kranthi vlogger missing on Tirupati laddu issue #Kranthivlogger
Part 6 raledu 😢
Anna ninnu nammi kuku fm 7 days lo free trail chesthe 300 rs cut aindhi
Koncham adhaina suggest chese mundhu dhani gurinchi telusukoni cheyyandi
Ni vallah 300 poindhi eppudu ahh money avaru estharu anna
@@pavanpspk8483 ట్రెయిల్ అయ్యిన తర్వాత mandate execute అవ్వతుంది! పని చేసి సపాంధించు కో
Same doubt bro morning naalo nenu anukunna baagane silent chesesaru aa ammayi gurunchi okkaru kooda adagaledhu ani.
Please make a video on updates of this case
Don't forget
For next continuation video
ఇలాంటి కేసెస్ లో పోలీస్ లు ఎవిడెన్స్ టాంపరింగ్ చేసేస్తే దొరకరు అనుకోవడం, పోలీస్ ఆఫీసర్ బుర్ర తక్కువ తనం 😊. దొరుకుతారు అందరు
దొరుకుతారు కాని దొరికించుకొనేదెవరు
Arushi talwar case lo evidence tampering valla dorakaledu enno years nunchi
Anna pls victim photo thumbnail lo pettakandii.
ఈ దేశంలో న్యాయం సక్రమ మార్గంలో దొరకదు,
We want justice 😢
Anna diddy’s party gurinchi koncham explain cheyyy
Ammai photo teesey thumbnail nundi.
We want justice Kolkata lady doctor soon please
Polygraph or Lie Detector Test is a procedure that measures and records several physiological indicators such as blood pressure, pulse, respiration, and skin conductivity
Anna pilot gurinchi oka video cheyandi....🙏
Kolkata case okay gani mana gudlavaleru college case emaindi bro?
Waiting for videos about Iran and Israel current war which happened last nyt please anna
American civil war moment paina oka full video chey anna
Waiting for your video now happy
#Harsha Sai video
Nenu e video kosam chala rojula ga wait chestuna meru chepe vishayalu chala clear ga vunatayi
Brother Telugu Lo Israel war oka video cheyandi
Brother ki vere video's ki views ravatle ani malli same topic modhalu petindu🙏
When the evidence is tampered, by somebody or others, it must be construed that there is malafide intention in such actions and those who are at risk with that crime must be decided as the criminals and punishments awarded. Otherwise it becomes a precedent for others and the criminals feel free to resort for such heinous crimes.
1000 ki paina Mandi goons vachi evidence tamper chesaru destroy chesaru mottam
Hi annaa .....❤
TTD issue thesukochi elanti news diverts chesaru bro
run baby run movie is same as the kolkata case
Social media influencer Kranthi vlogger missing on Tirupati laddu issue #Kranthi vlogger
Keep updating
4:15 Ghost aa😂😂😂😂
😂
Akada china valu evo evo kanipeduthunte veedu chudu em kanipettado
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂