ఒక డాక్టర్ లో ఇన్ని వేరియేషన్స్ ఉండడం గ్రేట్. మీరు మన రాయలసీమ వారు కావడం గ్రేట్. అబ్బా టీవిలో ప్రతి ఒక్క నటుడు చాలా బాగా చేస్తున్నారు. అందరికి హ్యాట్సాఫ్
సూపరే సూపర్। హరి సార్ బీడి స్టైల్ చాలా కామిడీ గా ఉంది। అందరూ చాలా చాలా సహజంగా చేసి వారి పాత్రలకు జీవంపోసారు। డాక్టర్ హరి సార్ బుడ్డ మీసాలు పెడ్తే చాలా తమాషాగా మరియు కామిడీ గా ఉంటుంది। నేనైతే బాగా ఎంజాయ్ చేసాను। జబర్దస్త్ కంటే చాలా కామిడీ గా ఉంది।
సర్ సూపర్ .. సమంగ కావాలి అన్నప్పుడు కట్నం యందుకు ఇవ్వాలి రూల్ ప్రకారం తప్ప్పు .. అడిగే వారికి కట్నం వెనక్కి , దానిమీద వడ్డీ లు వెనక్కి తీసుకోవాలి .. తల్లిదండ్రులు యంతో కష్టం తో పెళ్ళి చేస్తే సమాజంలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంది
అందరూ చాలా సహజంగా పాత్రల్లో జీవించారు. ఇక డాక్టర్ హరిప్రసాద్ గారు బాలు గారి పల్లెటూరి పెద్దల గెటప్ మాత్రం సహాజాతి సహజం. వారు అలా చేసిన వీడియోలు అన్నీ చాలా సహజంగా వచ్చాయి. అందరికీ మనస్పూర్తిగా శుభాకాంక్షలు. చేదుమందుకు తీపి పూతలా సమాజ సమస్యలకు మీ సందేశాత్మక పరిష్కారాలు ఆలోచింప చేసేవిగా వుండి హృదయానికి హత్తుకుంటున్నాయి. అబ్బా టీ వీ కేవలం వినోదమే కాదు సమస్యా పరిష్కారం కూడా చూపగలదు అని ప్రతీ వీడియోలు నిరూపిస్తూనే వుంది.
Dr.Hari garu you are trying to bring change in the present society.good . My request is try to play one programme on Rumour mangers. If you feel it necessary We will send you one such character
ఒక డాక్టర్ లో ఇన్ని వేరియేషన్స్ ఉండడం గ్రేట్. మీరు మన రాయలసీమ వారు కావడం గ్రేట్. అబ్బా టీవిలో ప్రతి ఒక్క నటుడు చాలా బాగా చేస్తున్నారు. అందరికి హ్యాట్సాఫ్
Wow super....
నటించలేదు జీవించారు అందరూ....👌👌👌👌👌
సార్ అరిచింది ఆడవాళ్లు ఆయాసం వచ్చిందేమో మీకు ఇప్పుడు ప్రతి కుటుంబంలో ఉండే ప్రాబ్లం అయింది చాలా చక్కగా చూపించారు థాంక్స్
బాలు గారి మాటల యుద్ధం చాలా బాగుంది. చాలా సహజసంగా , తమాషాగా ఉంటుంది. ఆ railway పెద్దాయన సూపర్
నాకు జబర్దస్త్ షో కన్న మీ కామెడీ బావుంది చాలా నవ్వుతున్న
మీ ఏడుపు సీన్ 🤣🤣🤣🤣
రియల్ గా జరుగుతుంది అన్పించింది, natural performance all r well
అందరు చాలా బాగా చేశారు, చాలా natural గా వుంది
Tq sir
మీ బీడీ వాగ్దానం చాలా బాగుంది 👌👌👌👌😄😄😄😄
మీరు చేసింది కామిడీ అయినా,ఇప్పుడు సమాజంలో జరుగుతుంది ఇదే సార్.👌👌
EXCALLENT COMEDY SIR MESSAGE 👍🏻
సినిమాలో కూడా ఇంత ఇలా జరుగదు వీళ్ళు చాల చాల బాగా యాక్టింగ్ చేసారు.
Atani abhibrayam 100% correct...vunna hakulani addadarulo use chestunaru ladies especially...i also.faced one situation at my college.
సూపరే సూపర్। హరి సార్ బీడి స్టైల్ చాలా కామిడీ గా ఉంది। అందరూ చాలా చాలా సహజంగా చేసి వారి పాత్రలకు జీవంపోసారు। డాక్టర్ హరి సార్ బుడ్డ మీసాలు పెడ్తే చాలా తమాషాగా మరియు కామిడీ గా ఉంటుంది। నేనైతే బాగా ఎంజాయ్ చేసాను। జబర్దస్త్ కంటే చాలా కామిడీ గా ఉంది।
తీర్పు కన్నా బీడీ కాల్చింది ఎక్కువ ayindi😄😄😄😄
😆😆😆😆😆
సూపర్బ్ గా చెప్పారు. నిజమే!
గౌరీ పెద్ద గయ్యాళి పిల్ల! భలే తగులుకుంటుంది! 😀😂😁✌️
Gowri sister comedy super
అందరూ నిజంగా పరకాయప్రవేశం చేసి న్యాయం చేశారు 🙏🙏🙏
All acted naturally. A realistic situation in the families nowadays .
ముగింపు పెలవంగా వుంది తీర్పు ఏమీ తోచక అర్థాన్తరంగా ముగించి నట్లయ్యింది..
కానీ నటనపరంగా మాత్రం అధ్బుతం. 👌👌👌😊
హరిప్రసాద్ గారు, మీ అన్ని episodes చూస్తాను.మీ మాండలికం నటులు బ్యాక్గ్రౌండ్ అన్ని సూపర్.అభినందనలు.
Beedi nunchi poga ravadam Ledhu 😂😂🤣🤣
Sir action lo pandipoyunaru supeeeeeer
సర్ సూపర్ .. సమంగ కావాలి అన్నప్పుడు కట్నం యందుకు ఇవ్వాలి రూల్ ప్రకారం తప్ప్పు .. అడిగే వారికి కట్నం వెనక్కి , దానిమీద వడ్డీ లు వెనక్కి తీసుకోవాలి .. తల్లిదండ్రులు యంతో కష్టం తో పెళ్ళి చేస్తే సమాజంలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంది
చాలా బాగుంది
Hari garu mee action super
Super super super super super comedy Dr..Sir guru....
బీడీ ఏంటి సర్ పొగ రావట్లేదు అలాంటివి కూడా వొచ్చయా కొంపతీసి పతంజలి బీడీలా సర్ అవి పొల్యూట్ కానీ బీడీలు😂😂😂😂😂
beautiful.
excellent acting
Misamm super Doctor garu 😂😂😂
Combination of hari sir and other person is awesome.
Sar andaru chalaa baagaa action chesaru sari thank u sar mukyam gaa meeru maatlaade anantapuram basha baagundi
అందరూ చాలా సహజంగా పాత్రల్లో జీవించారు. ఇక డాక్టర్ హరిప్రసాద్ గారు బాలు గారి పల్లెటూరి పెద్దల గెటప్ మాత్రం సహాజాతి సహజం. వారు అలా చేసిన వీడియోలు అన్నీ చాలా సహజంగా వచ్చాయి. అందరికీ మనస్పూర్తిగా శుభాకాంక్షలు. చేదుమందుకు తీపి పూతలా సమాజ సమస్యలకు మీ సందేశాత్మక పరిష్కారాలు ఆలోచింప చేసేవిగా వుండి హృదయానికి హత్తుకుంటున్నాయి. అబ్బా టీ వీ కేవలం వినోదమే కాదు సమస్యా పరిష్కారం కూడా చూపగలదు అని ప్రతీ వీడియోలు నిరూపిస్తూనే వుంది.
Excellent skit.... Chaala baagundi last me speech...Mari kasturi ఎవరు సార్
హరి సార్ సుపెర్బ్
Excellent Dr very useful to society
100percent correct Real problems in every family 👌👍
Argument done by actors is very natural. Even film stars can't perform that level.
Superb. Realities of the society. Showed in a funny way. Hats up, sir . 😂😂
డాక్టర్ మీరు ఏడ్చాడం లాస్ట్ లో హైలెట్ సర్...నవ్వు లేక ఉండం.
Sirrrrrrrrrr.....good message with humour
Tirpu బాగుంది
సూపర్ హరిఅన్న డాక్టర్గారు 😂😂😂😂😂😂😂
Raja sai hari sar balu andaru baga chesaru Supar 👌👌👌👌
TQ Sir 🙏
సూపర్ మెసేజ్ సార్ 👏👏👏👏👏👌👌
సూపర్ మెసేజ్ 👍⚔️🌾🌾
Really.. really....Marvaleous
sir comedy super.. message chala bagundhi... first smoking comedy super..
వారి అత్తమామల ఆస్తులు వారి ఆడపడుచులకు.మొదట.పంచి.తరువాత.అడగమనండీ, అందరికీ వరుస.ఒక్కటే
Super
Hari sir mee performance excellent
పెదరాయుడు కి జీబీ లో Iphone miss అయ్యింది 🤣🤣🤣
Chala manchi msj.sir
Navvuta vunte eh rogam radhu antaru , thanks sir
Baaligadu harigari combination 👌👌👌👌👌👌👌
హరిప్రసాద్ గారు మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కటి ధనంతోనే ముడిపడి ఉంది
Nice performance by all with professional touch in acting.
సార్.చాలా బాగుంది 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
Nice performance...Natural acting by all.
Hari sir supper sir
Exactly correct in present generation excellent video 👏👏👏👏
Ee camedi inkaa bagunnadi sar
న్యాచురల్ ఎపిసోడ్ హరిగారు. 🤝
😆 very healthy comedy sir
Super super super super super super Sir
MEE.CAMEDY.VIDEOS.SUPER.SUPER
Super acting.
Wow superb video sir....all members acting is very very natural....thanq for relaxing our moods...
Super sir, it is like reality show.
Bagundi sir
Dr.Hari garu you are trying to bring change in the present society.good .
My request is try to play one programme on Rumour mangers. If you feel it necessary We will send you one such character
Kaadu ley peddayyappa 😅😅😅
balu sir, dialogue delivery super.....
Super patnaik sir
Very good video
Seriously aasthala kosam ela fight chesaro alage chesaru really superb
Super HARI GARU
Bedi poga bagundi sir
Super comedy..................🤣😂🤣😂🤣😂🤣
Sir me mesalu gaytap comdey super sir please more comdey kits
Superrrrrrrr........
Super subject sir
Ela me bume esty.me aadollu kodataru be careful peddarayudu🤩🤩
Chala bagundhi
Supper Abba tv
Superb jagadeesh Reddy keep it up
Ladies yevaraina aasti lo vata adigitey....😂
1.pelli kurchulu
2.functions kurchulu
Anni teskondi vadditho saha..tarwata aasti lo vata ivandi😂😂😂
గుర్తించాల్సిన విషయం
Super bhayya
చేసిన అప్పులకు కట్టిన వడ్డీలు తో సహా.....
Good msg And superb comedy Sir 😂😂😂
Meeru badhapaday scene chala comedyga undi🤣🤣🤣
Best video Hari sir
A very natural comedy skit.
Dr gari performance extraordinary
Very entertainment skit hari sir
చక్కని సందేశం.
suuuuuuuuuuuuuuuuuperb sir..
Super sir relastic things in funny way,keep going
Super sir me comedey meku pedd fan sir naynu
Super anna 👌👌👌
Very. Happy. Doctor. Garu ..
Hari sar.supar
Super super
100% enjoyed.keep it up.
Excellent all actors are done lively
Suuuuuper
Very funny 🤣🤣🤣🤣🤣