గత దశాబ్దం నుండి ఇండక్షన్ స్టవ్ ల వలన ఇనుము కలిపిన పాత్రలు ఎక్కువ అయ్యాయి పాత్రలు కొనేటప్పుడు పరీక్షించాల్సిన విధానం. బొట్టుబిళ్ళంత చిన్ని అయస్కాంతాలు అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకోండి మనం కొనే పాత్రలకు ఆ అయస్కాంతం అతుక్కుని ఉంటే అందులో ఇనుము కలిపారు కల్తీ జరిగింది అని అర్ధం పెద్ద అయస్కాంతాలు తో పరీక్షిస్తే అవి అతుక్కోవు
గత దశాబ్దం నుండి ఇండక్షన్ స్టవ్ ల వలన ఇనుము కలిపిన పాత్రలు ఎక్కువ అయ్యాయి
పాత్రలు కొనేటప్పుడు పరీక్షించాల్సిన విధానం.
బొట్టుబిళ్ళంత చిన్ని అయస్కాంతాలు అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకోండి
మనం కొనే పాత్రలకు ఆ అయస్కాంతం అతుక్కుని ఉంటే
అందులో ఇనుము కలిపారు కల్తీ జరిగింది అని అర్ధం
పెద్ద అయస్కాంతాలు తో పరీక్షిస్తే అవి అతుక్కోవు
Courier facility వుందా andi మీ దగ్గర.
Good initiative andi 🙏
osm👌👌👌👌👍
Good
28:58 tagamu poota chala ushnam vaedi vataa varam lo cheyyavalasu vastundi meedaggara coffee ki paalu neellu,paalu posukune mix chesukune coffee filter bronzee or brass vi on purchese dorukutuna,allage,nagal pette ornaments box kuda,and makara mukham jalapàtra details for purchase purpose maaku dorukutaya? Dayachesi vivaraali telupagalaru? 33:38
Very nice
Address?
Staff Quaters Staff Quater, Sri Sai Nagar, plot no-19 JNTU, Road, Kukatpally, Hyderabad, Telangana 500085, India
Well explained sir thank you 😊
Is this vessels induction useful
Kanchu pallem cost cheppandi
కంచు తో customized గా ఒక మోడల్ నీ ఇస్తాను.అదేవిధంగా ఎవరైనా చేసి ఇవ్వగలరా?
Where is the shop in Area Hyderabad.
Address
Maaku ekva dharaki kaavale isthurra seppurri😅
నాకు pratyangira devi విగ్రహం కావాలీ 8అంగులలు moulding కావాలీ cost తెలుపండి
తక్వ కాదు, తక్కువ అని వ్రాయాలి
Telangana yaasa idhi
Ee dikkumalina telangana vachinaka తెలుగు భాష మొత్తానికి nashanam ayyindi
మాట్లాడేటప్పుడు ఏ యాస లో అయినా మాట్లాడవచ్చు.రాసేటప్పుడు కరెక్ట్ గా రాయాలి.తక్కువ అనే రాయాలి
Telangana thammi ...
Andhra people valla ma culture antha nashanam aindi mari...mem emi anali.
Kadupuki Annam thine vallu para bashani goura vistharu.
Miru anname thintaru anukuntunna@@anasuyapatibandla565
కంచు మ్రో గు నట్లు.. కనకంబు మ్రోగునా.. విశ్వాదాభి రామ.. వినురవేమా , అన్నది సామెత..లోహవిభజన లో బంగారు, వెండి, ఇత్తడి, కంచు.. 4లోహాలు. మిగిలినవి అన్నీ తరువాతవే..జై శ్రీరామ్!
Rate cheppaledu
తగరం అంటే మా సైడు కళాయి అంటారు ఇత్తడి గిన్నెలకు కళాయి వేస్తారు
tagaram to kalaay vestaru .
Mana desamlo thakva Dara Ani yevaniki thelvanantha vadu dochukuntadu
Sir me adress please
K. N. M🇮🇳🇮🇳
Ph number
Address