చాలాబాగా విపులంగా దేవస్థానం గురించి చెప్పారు.ధన్యవాదాలు.మీరు నర్సీపట్నం నుంచి చూపించారు. ఇక్కడ నాదొక విన్నపం.బయటనుంచి వచ్చే భక్తులకు నర్సీపట్నం నుంచి రావాలంటే కాస్త కష్టతరము,దూరము,రవాణా సౌకర్యము కూడా ఇబ్బందే. అదే మీరు ఆఖరులో ఒక్కమాట తుని నుంచి ఏడు కి.మీ.అని చెపితే చాలా మంచి దనిపిస్తుందని నా అభిప్రాయము. మరొక్క సారి మీకు ధన్యవాదములు.
చాలా సంతోషం అండి, మీకు కూడా ధన్యవాదములు .. నా వీడియోస్ చూసి తగిన సూచన చేసినందుకు … తప్పకుండా మీ సూచన గురించి చెప్తాను . .. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ , ధన్యవాదములు 🙏💐
Sri Sri Upmaka Venkateswara Swamy Na Sankalpam Siddhinchalani Ashirvadam Korukuntunanu Na Sankalpam Siddhinchina Ventane Uri polimera nundi Kalinadakana Nadachi Vastanu Na Sankalpam Siddhinchalani Ashirvadam Korukuntunanu 🛕🪔🙏🥥🙏🥥🍌🪔👑💰🌺🕉️🌼✡️🌸🔯🏵️⚛️💮💐
OM namah venkatesaya
చూసే అదృష్టం ఉంది నాకు చాలా బాగుంది
Devullu kaliyugamlo matrame vigrahalu ga maripoyaru
చాలాబాగా విపులంగా దేవస్థానం గురించి చెప్పారు.ధన్యవాదాలు.మీరు నర్సీపట్నం నుంచి చూపించారు. ఇక్కడ నాదొక విన్నపం.బయటనుంచి వచ్చే భక్తులకు నర్సీపట్నం నుంచి రావాలంటే కాస్త కష్టతరము,దూరము,రవాణా సౌకర్యము కూడా ఇబ్బందే. అదే మీరు ఆఖరులో ఒక్కమాట తుని నుంచి ఏడు కి.మీ.అని చెపితే చాలా మంచి దనిపిస్తుందని నా అభిప్రాయము. మరొక్క సారి మీకు ధన్యవాదములు.
చాలా సంతోషం అండి, మీకు కూడా ధన్యవాదములు .. నా వీడియోస్ చూసి తగిన సూచన చేసినందుకు … తప్పకుండా మీ సూచన గురించి చెప్తాను . .. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ , ధన్యవాదములు 🙏💐
Nice
Thank you
Anna big fan of you Anna love from Sangareddy me videos miss avamu Anna asalu ❤️
Thank you for ur love ❤️ ..keep supporting ✨👍
Me voice chala bagundh ❤❤
Thank you 😊
Anna okkasari arasavilli temple kosam cheppandi bro.... From vizag
Ok tappakunda …👍 video soon ☘️✨
Yes
Ee year kalyanam festival
eppudu
20-3-2024 బుధవారం నుంచి
Sri Sri Upmaka Venkateswara Swamy Na Sankalpam Siddhinchalani Ashirvadam Korukuntunanu Na Sankalpam
Siddhinchina Ventane Uri polimera nundi Kalinadakana Nadachi Vastanu Na Sankalpam Siddhinchalani Ashirvadam Korukuntunanu 🛕🪔🙏🥥🙏🥥🍌🪔👑💰🌺🕉️🌼✡️🌸🔯🏵️⚛️💮💐
Aa venkateswara swami aasissulu allapudu meepai vuntayi 🙏🏻 om namo venkatesaya .
TQ for Faloying 👑👑💐
Konda pike velataneke road margam lithe andi
Ledu andi .. metla margam matrame vundi
🙏🙏🙏
Nice
Ekkada next month lo pandaga vuntundhi kada e date
March 1-3
Madi kuda upamaka village e bro
Super 👍keep supporting 🙏🏻
Any bus facility from narsipatnam road railway station advise me
Sir, how to reach this temple from visakhapatnam
Anna nvv use chese గింబల్ చెప్పు అన్న
Dji osmo 4
కొండమీదకి వెహికిల్ వెళుతుందోలేదో తెలపగలరు
వాహనాలతో మనం వెళ్లలేము ,మెట్ల మార్గంలో మాత్రమే మనము గుడి కి వెళ్ళగలము.. మరీ ఎక్కువ మెట్లు ఉండవు ఇబ్బంది ఏమీ ఉండదు 🙏
🙏🙏🙏