ఓ హనుమంత అతి బలవంత అంత నీవయా ఈ జగమంత నీవయా.....(2) నీ శక్తి నీ భక్తి మరువము స్వామి....... సప్త సముద్రాలు దాటవు స్వామి...(2) ఓ హనుమంత అతి బలవంతా అంత నీవయా ఈ జగమంతా నీవయా......(2) అంజనీ పుత్రుడా ఓ హనుమంత అతి భళాశాలేవి నీవేనయ్యా.....(2) లంకపురికెళ్లినవు సీతమ్మ జడెరిగినవు...(2) రాముడి ముద్రిక ఇచ్చావు సీతమ్మ సోకం తీర్చావు......(2)
జై శ్రీరామ్ జై హనుమాన్
ఓ హనుమంత అతి బలవంత అంత నీవయా ఈ జగమంత నీవయా.....(2)
నీ శక్తి నీ భక్తి మరువము స్వామి.......
సప్త సముద్రాలు దాటవు స్వామి...(2)
ఓ హనుమంత అతి బలవంతా అంత నీవయా ఈ జగమంతా నీవయా......(2)
అంజనీ పుత్రుడా ఓ హనుమంత
అతి భళాశాలేవి నీవేనయ్యా.....(2)
లంకపురికెళ్లినవు
సీతమ్మ జడెరిగినవు...(2)
రాముడి ముద్రిక ఇచ్చావు
సీతమ్మ సోకం తీర్చావు......(2)
0:03
Jai sri Hanuman ki jai 🙏
🚩🚩🚩జై శ్రీరామ్ 🚩🚩🚩జై హనుమాన్ 🙏🙏🙏
రామ రావణ యుద్ధములోనా రాక్షసులందరు హతమైనారు . లక్ష్మణుడు మూర్చిల్లినాడూ సంజీవినీ తెచ్చినావూ. ప్రాణంబు కాపాడినావూ ,రాముని మనసుని దోచావూ.రామా హరే కృష్ణ హరే రఘురామ హరే కృష్ణ హరే
Jai Sri Ram
జై శ్రీరామ్🙏🙏🙏
🙏🙏🙏
Supar song
Liriks plz
TELUGU LYRICS PLEASE
Jai shree Ram