భర్తే, కదా, భార్యే కదా అని జీవితం లో జరిగినవి మొత్తం చెప్పకూడదు అని తెలుసుకోవాలి, ఈ అనుభవం నాకూ ఉంది , నాకు 70 సంవత్సరాల వయస్సు, నా పెళ్లి 30 వ యేట పెళ్ళైంది ఆ శిక్ష ఇప్పటికీ అనుభవిస్తున్నాను, నా పిల్లలను కూడా నా వ్యతిరేకంగా చేసింది. జరిగింది వెనక్కి తేలేం. ముందే జాగ్రత్త గా ఉండాలి.
భర్తే, కదా, భార్యే కదా అని జీవితం లో జరిగినవి మొత్తం చెప్పకూడదు అని తెలుసుకోవాలి,
ఈ అనుభవం నాకూ ఉంది , నాకు 70 సంవత్సరాల వయస్సు, నా పెళ్లి 30 వ యేట పెళ్ళైంది ఆ శిక్ష ఇప్పటికీ అనుభవిస్తున్నాను,
నా పిల్లలను కూడా నా వ్యతిరేకంగా చేసింది.
జరిగింది వెనక్కి తేలేం.
ముందే జాగ్రత్త గా ఉండాలి.