ఈ కృపకాలంలో దశమభాగాలు ఇవ్వాలా?వద్దా?.క్లారిటి ఇచ్చిన RRK MURTHY GARI MESSAGE.PREMADAARA.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ธ.ค. 2024

ความคิดเห็น • 271

  • @riderofroasting
    @riderofroasting ปีที่แล้ว +8

    ఈ కాలములో ఇలా వాక్యముని వున్నది వున్నట్టు గా చెప్పే సేవకులు తక్కువవగా వున్నారు
    RRK Murthy Uncle గుర్తువస్తుంటే నిజముగా బాధవస్తుంది

    • @sikhasubbarao5879
      @sikhasubbarao5879 2 หลายเดือนก่อน

      Bhada enduku. Murthy garu paralokamlo vunnaruga devunidaggara.

  • @satyam7276
    @satyam7276 11 หลายเดือนก่อน +2

    దేవుని నామమునకే మహిమ కలుగును గాక ఆమెను అమెన్ అమెన్ 🙏🙏

  • @riderofroasting
    @riderofroasting ปีที่แล้ว +5

    మనము ఇచ్చె దశమభాగము దేవుని సేవకు వుపయోగపడాలి
    కానీ కొంతమంది Pasters దశమభాగముని ధుర్వినియోగం చేస్తున్నారు ఇది చాల బాధకరం

  • @madhusudhan3321
    @madhusudhan3321 7 หลายเดือนก่อน +1

    Praise the LORD. Pastor garu🙏👌❤️

  • @danielnimmithi6947
    @danielnimmithi6947 2 ปีที่แล้ว +9

    ఇప్పుడు దశమ భాగములు లేవు
    ఇది వాక్యమును చదివి గ్రహించ గలిగిన వారికే అర్థం అవుతుంది
    ఇప్పుడు మనము వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వాలి

    • @palletiyeliyaraju87
      @palletiyeliyaraju87 ปีที่แล้ว

      మహా జ్ఞాని

    • @danielnimmithi6947
      @danielnimmithi6947 ปีที่แล้ว +1

      @@palletiyeliyaraju87 అర్థం చేసుకునే వారికే అర్థం అవుతుంది బైబిల్

    • @chrisjoseph4354
      @chrisjoseph4354 ปีที่แล้ว +6

      డబ్బు అడిగేవాడు సేవకుడు కాదు
      కేవలము దొంగ అని Joshua Daniel garu చెప్తుంటాడు...
      దేవుని బిడ్డ తప్పకుండా ఇస్తాడు...దేవుని పని కొరకు.. సేవకుని కొరకు...
      అది 10 బాగం అని నిర్ణయించలేదు...
      ఇప్పుడు అనేక మంది డబ్బే దేవుడిగా చూస్తున్నారు...
      దేవుడు ఆశీర్వదించాలని అనుకునే వారు...దేవునితో అన్యోన్య సహవాసం కల్గి ఉండాలి....10 బాగం ఇస్తే...ఆశీర్వాదం రాదు...దేవునితో ఉంటే వస్తది...

  • @kalapalaindira8599
    @kalapalaindira8599 2 ปีที่แล้ว +5

    MEMU CHINNAPPUDU RADIO LO MEE VAKYAM VINNA TARVATHE MA AMMA MAKU ANNAM PETTEDI REALLY BLESSED

  • @riderofroasting
    @riderofroasting ปีที่แล้ว

    We Miss A Great Servant Of God RRK Murthy Sir
    I Will Salute To His Ministry Life

  • @anandaraotaritla2492
    @anandaraotaritla2492 4 ปีที่แล้ว +10

    దసమ భాగాలు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంటుంది.పరిచర్య సమృద్ధిగా జరగాలి.

    • @teluguchristianmessages6343
      @teluguchristianmessages6343  4 ปีที่แล้ว

      Amen Praise the lord

    • @tschristianmedia6325
      @tschristianmedia6325 2 ปีที่แล้ว

      మీలాగా అర్థం చేసుకునే వాక్యానుసార క్రైస్తవులు ఉంటే నేడు భారతదేశంలో క్రైస్తవ శాతం ఎక్కువగా పెరిగేది సహోదరుడా

    • @riderofroasting
      @riderofroasting ปีที่แล้ว

      Yes

    • @chrisjoseph4354
      @chrisjoseph4354 ปีที่แล้ว

      Money tho ministry జరగదు

  • @ramanaak8579
    @ramanaak8579 3 ปีที่แล้ว +16

    What a golden voice.......I have been hearing him since 40years and above.........certainly he is blessed and all are we.......amen

  • @srihariaaku8712
    @srihariaaku8712 3 ปีที่แล้ว +1

    Praise the lord sir 🙏🙏🙏🙏 devunke lekkaleni sothramulu Mahima kalugunu gaka aamen 🙏🙏🙏🙏🙏🙏

  • @outofhell-jesuschrist8478
    @outofhell-jesuschrist8478 4 ปีที่แล้ว +8

    ధర్మశాస్త్రముచేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. - గలతియులకు 3:11 .

  • @rajun8654
    @rajun8654 2 ปีที่แล้ว +1

    Glory of All Mighty LORD JESUS CRIST 🙏 nice Explain Pastor Garu 👍

  • @rajutp913
    @rajutp913 2 ปีที่แล้ว

    Chinnapudu radio lo vine vallam RRk Murthy gari voice

  • @mysweetmemoriesbalumercypr2073
    @mysweetmemoriesbalumercypr2073 11 หลายเดือนก่อน

    Chaaaalaaa super words

  • @Samuel.77777
    @Samuel.77777 ปีที่แล้ว

    దేవునికి...మహిమ....కలుగును గాక...మందిరంలో...ఆహారం..ఉండునట్లు...అంటే...సేవకుల పోషణ మరియు...అవసరతలో...అక్కరలో..వున్నా..బీదలు..విదరాండ్రు.మరియు..ఆనాధలు, వ్యాధిలో...వున్నవారికి...సహాయం..కొరకు...దేవుని..నిధిలోకో...తేవాలి...వాక్యనుసారంగ...అర్దం...

  • @jdbethany4134
    @jdbethany4134 2 ปีที่แล้ว

    Praise God. Encourage to read KREESTU ANUKARANA

  • @ranims1619
    @ranims1619 2 ปีที่แล้ว +3

    ఇక చాలు ఆపండి అనే పాస్టర్లు ఇప్పుడు లేరయ్య

  • @chinnachinna6213
    @chinnachinna6213 3 ปีที่แล้ว +2

    Thank you God praise the Lord brother Amen

  • @joshuagospelsinger944
    @joshuagospelsinger944 3 ปีที่แล้ว +4

    Praise the lord your words have holy his power his soul 🙌🏻

    • @ashokkumar-lb2jz
      @ashokkumar-lb2jz 2 ปีที่แล้ว

      క్క్క్క్క్క్క్క్క్క్

  • @prapoorna6113
    @prapoorna6113 3 ปีที่แล้ว

    Amen Amen Amen Amen Amen Amen Amen Amen Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah

  • @kancharlasukumara5935
    @kancharlasukumara5935 4 ปีที่แล้ว +7

    Prais the lord 🙏 brother

  • @varaprasadkovvuri7449
    @varaprasadkovvuri7449 3 ปีที่แล้ว +1

    దేవుని కి స్తోత్రము

  • @kanakalakshmi2971
    @kanakalakshmi2971 4 ปีที่แล้ว +2

    Vandhanalu Ayya garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chrisjoseph4354
    @chrisjoseph4354 ปีที่แล้ว +1

    Tieth అనేది ఇశ్రాయేలీయులకు మాత్రమే
    మనము క్రీస్తు కింద ఉన్నాము money tho seva చేయలేము
    దేవునికి మనము కావాలి మన డబ్బు కాదు
    ఆయన బిడ్డ అయితే ఆయనకు తప్పకుండా ఇస్తాము పరిచర్య కొరకు,సేవకుని పోషణ కొరకు,,,
    మొదట ఆత్మలు గెలవండి...
    దేవుడు చూస్తున్నాడు ఆయనే తన పని చేస్తాడు...అన్యుల నుండి అయిన money ఇప్పిస్తాడు పరిచర్యకు,సేవకుని పోషణ...
    నిజంగా మారుమనస్సు పొందిన వక్తి తప్పకుండా పరిచర్య జరగడానికి ఇస్తాడు...
    డబ్బు గురించి మాట్లడుకుంటున్నారు,,, డబ్బే సేవ చేయడానికి ఆధారం అనుకొని ఉంటున్నారు...
    10 బాగం తీసుకొని సేవకుడు ధనవంతుడి గా అయి...church lo పేదవారిని పట్టించుకోవడం లేదు...
    డబ్బు అడిగేవాడు సేవకుడు కాదు...
    వారిలో దేవుడు లేదు డబ్బుతో వారి మనస్సు... ఏకమై ఉన్నది...
    సిరి కి,దేవునికి దాసుడిగా ఉండనేరము... కదా...
    నువ్ నిజంగా మారుమనస్సు పొందిన వక్తివే అయితే...నీలో ఉన్న హోలీ spirit god...నిన్ను..paripoornatalonoki నడిపిస్తాడు..
    డబ్బు అడిగి అనేక మందిని church lo ki రాకుండా చేస్తున్నారు...వారు భయపడి 10 బాగం ఇవ్వాలా అని తిరిగి వెళ్తున్నారు...
    మనము ధర్మశాస్త్రం కింద లేము...
    క్రీస్తు కృప కింద ఉన్నాము...
    దేవుని పని ఎన్నడూ డబ్బు తో ముడి పెట్టకండి...10 బాగం ఇవ్వాలని బోదించవద్దు...plz
    ధన బలి కాదు...విరిగిన హృదయం ఆయనకి కావాలి...

  • @salaadi7446
    @salaadi7446 3 ปีที่แล้ว +22

    Neenu క్రీస్తుని నమ్ముకున్నది మీ మాటలు విని.. మీ మాటలో క్రీస్తూ కనిపిస్తారు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pavanim5262
    @pavanim5262 4 ปีที่แล้ว +3

    Thank you ayyagaru
    Praise the lord 🙏

  • @satishnandika6552
    @satishnandika6552 4 ปีที่แล้ว +8

    Good teaching.what a experience sar .T H.U 🙏🙏🙏

  • @jesuslovesvinod3877
    @jesuslovesvinod3877 4 ปีที่แล้ว +2

    Vandhanaalu pastor Garu Andi

  • @psailu1599
    @psailu1599 2 ปีที่แล้ว

    Very nice mi vakyam

  • @ritarita4209
    @ritarita4209 4 ปีที่แล้ว +4

    వందనాలు అయ్యగారు

  • @joysuneela9238
    @joysuneela9238 4 ปีที่แล้ว +1

    Its very useful message to all christians, because most of them doesn't know how to give tieth and be blessed.

  • @jawajibabu8912
    @jawajibabu8912 3 ปีที่แล้ว

    Thank you very much pastet. Nice msge

  • @asirvadamamruthakola1555
    @asirvadamamruthakola1555 2 ปีที่แล้ว

    Praise the loard

  • @winnermelodysongsnrt9017
    @winnermelodysongsnrt9017 2 ปีที่แล้ว

    Excellent messege 🙏❤️🙏

  • @psailu1599
    @psailu1599 2 ปีที่แล้ว

    Maku vakyam chepinanduku thank you

  • @rajeshbabu230
    @rajeshbabu230 3 ปีที่แล้ว

    Sir me voice chinnappudu radio lo vine vanni.malli mimmalni ela you tube lo chusanu.voice vintunnanu.im very happy .God is great

  • @hxyevdhe5038
    @hxyevdhe5038 4 ปีที่แล้ว +1

    Vandhanalu ayyagarandi amen

  • @psamueldevaratnam5431
    @psamueldevaratnam5431 3 ปีที่แล้ว +1

    Nice sir good message thank you

  • @addalaseetharamanjaneyulu458
    @addalaseetharamanjaneyulu458 ปีที่แล้ว +3

    ఇస్తాము కానీ వాటిని నేటి యాజకులు ఏమిచేస్తున్నారు

  • @sreemuruvasamarasaradhi9450
    @sreemuruvasamarasaradhi9450 3 ปีที่แล้ว +1

    Amen Hallelujah 🙌

  • @Rajababu-ug2rm
    @Rajababu-ug2rm 4 ปีที่แล้ว +3

    Vandanalu ayya Devuniki kavalsindi naynu, nuvvu amen

  • @pittamanirajumani2187
    @pittamanirajumani2187 3 ปีที่แล้ว

    Praise the Lord paster garu

  • @psamueldevaratnam5431
    @psamueldevaratnam5431 3 ปีที่แล้ว +4

    Thank you sir good message

  • @pdyvasundaramsundhar7966
    @pdyvasundaramsundhar7966 3 ปีที่แล้ว +1

    Praise the lord🙏🏿🙏🏿🙏🏿

  • @Allinone-xt2qn
    @Allinone-xt2qn 4 ปีที่แล้ว +6

    Thanks so much ❤️ Amen amen amen

  • @byoolaprayerhomekdpeta
    @byoolaprayerhomekdpeta 3 ปีที่แล้ว +1

    Praise the lord pastor garu, wonerful massage ,thank you sir.

  • @johnprabhakar4801
    @johnprabhakar4801 3 ปีที่แล้ว +1

    Message is golden news

  • @prapoorna6113
    @prapoorna6113 3 ปีที่แล้ว

    Vandanalu ayyagaru

  • @jayarajraju6634
    @jayarajraju6634 4 ปีที่แล้ว +8

    Glory to God 🌹🙏

  • @Vijay-hc3xh
    @Vijay-hc3xh 4 ปีที่แล้ว +6

    Praise the Lord Jesus Christ sir

  • @ks.77
    @ks.77 3 ปีที่แล้ว

    Ever green speaches

  • @ulliprasanthi7900
    @ulliprasanthi7900 3 ปีที่แล้ว +1

    Thanks to God 🙏

  • @rkfactsstories
    @rkfactsstories 3 ปีที่แล้ว +2

    I used to listen in the radio at 7 PM I think from my neighbors house in my small village 🙏

  • @sundararuhaan7257
    @sundararuhaan7257 4 ปีที่แล้ว +8

    Praise the lord 🙌🙏 Amen!

  • @inspirationalquotes6553
    @inspirationalquotes6553 3 ปีที่แล้ว +1

    దేవునికి స్తోత్రం 🙏🙏🙏🙏🙏🌹🌹

  • @johnprabhakar4801
    @johnprabhakar4801 3 ปีที่แล้ว

    I will be following

  • @monicashantikumar5469
    @monicashantikumar5469 3 ปีที่แล้ว +1

    Glory nd praise the lord for his mercies. 🙏🙏🙏

  • @Kanchumarthiprasanthkumar
    @Kanchumarthiprasanthkumar 7 หลายเดือนก่อน

    16:40 ❤❤
    💯---------19:11❤❤ 💯
    /----20:12 💯

  • @jayajeldi4794
    @jayajeldi4794 3 ปีที่แล้ว

    Wht a peaceful msg, no jumping no screaming

  • @umamaheswarik8641
    @umamaheswarik8641 4 ปีที่แล้ว +2

    Praselord amen uma

  • @au9299
    @au9299 4 ปีที่แล้ว +4

    Praise the Lord Amen

  • @kancharlasuresh777
    @kancharlasuresh777 3 ปีที่แล้ว +1

    Tq sir

  • @hxyevdhe5038
    @hxyevdhe5038 4 ปีที่แล้ว +5

    Ayya naa chinna thanam lo radio lo mee vakyam vinnanu Ippudu kallara mimmalani chustunnanu naa manasu ki chala santosamga vundi praise the Lord ayya nenu kuwait lo vunnanu prayer cheyandi

  • @davidraju8990
    @davidraju8990 ปีที่แล้ว

    ఆ మ్ న్

  • @swarupa.b797
    @swarupa.b797 3 ปีที่แล้ว +1

    Praise the lord 🙏🙏🙏 amen amen amen

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 3 ปีที่แล้ว

    Pràise the lord of Jesus

  • @bmaheshbabu3593
    @bmaheshbabu3593 2 ปีที่แล้ว

    Amen🌎

  • @shantipkumar6046
    @shantipkumar6046 3 ปีที่แล้ว

    VANDANAALU AYYAGARU 🙏🙏

  • @JCWMIND
    @JCWMIND 4 ปีที่แล้ว +5

    Praise the lord 🙏

  • @madhukumar550
    @madhukumar550 3 ปีที่แล้ว

    ఆమేన్🙏🙏🙏

  • @satyanarayana940
    @satyanarayana940 3 ปีที่แล้ว +5

    మనము అన్యజనులం కనుక దశమ భాగం మనకు వర్తించదు

    • @TRUTHBEE
      @TRUTHBEE 3 หลายเดือนก่อน

      అవునా క్రీస్తు కూడా నశించిన ఇశ్రాయేలు గొర్రెల యొద్దకే వచ్చాను అన్నాడు కాబట్టి అన్యులకు క్రీస్తు వర్తించడు అనుకోవచ్చా...

  • @chichulasrinivas
    @chichulasrinivas 4 ปีที่แล้ว +3

    Praise the Lord

  • @kumarikatravulapalli9811
    @kumarikatravulapalli9811 4 ปีที่แล้ว

    Super

  • @sridevinalli2344
    @sridevinalli2344 3 ปีที่แล้ว +2

    Praise the lord brother 🙏 pls pray for my son sujai about his studies and also about my family 🙏

  • @vegesnasatyanarayanaraju2903
    @vegesnasatyanarayanaraju2903 4 ปีที่แล้ว

    Good massage

  • @ChandraSekhar-hj8xg
    @ChandraSekhar-hj8xg 3 ปีที่แล้ว +1

    అయితే ఈ కృప యుగంలో దశమభాగం ఇవ్వవచ్చు అన్నమాట.

    • @riderofroasting
      @riderofroasting ปีที่แล้ว

      మనమిచ్చే దశమభాగము దేవుని సేవకు వుపయోగపడాలి Brother

  • @lallilaxman5646
    @lallilaxman5646 4 ปีที่แล้ว

    🤲🤲🤲🙏🙏🙏🙌🙌🙌🤲🤲🤲🤲🙏🙏🙏🤲🤲🤲🤲praise the lord ayyaa vandanalu yesayya wonderful explanation excellent message God bless you all Amen Amen Amen 🤲🤲🤲🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swaroopkunduru8557
    @swaroopkunduru8557 2 ปีที่แล้ว +1

    Final ga iyyalnantav!!

  • @johnprabhakar4801
    @johnprabhakar4801 3 ปีที่แล้ว +1

    Dasama Bhagamu Devunivi Thappakunda Patinchithe Devuni DEEVENALU, jabbulu rakunda Devudu Kapadunu

    • @TeluguGospelWords
      @TeluguGospelWords 3 ปีที่แล้ว

      Praise the Lord brother
      మీరు ఒకసారి మీ ఆలోచనల్లో ఆత్మీయతలోకి రండి.

    • @gopalkondapuram2004
      @gopalkondapuram2004 3 ปีที่แล้ว

      Aqà

  • @premikananch2748
    @premikananch2748 4 ปีที่แล้ว +5

    Praise the lord 🙏Glory to God.

  • @malleshforchrist6377
    @malleshforchrist6377 4 ปีที่แล้ว +2

    🙌🙌🙌🙌

  • @sureshsuresh9602
    @sureshsuresh9602 4 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @johnnagabathula8921
    @johnnagabathula8921 3 ปีที่แล้ว

    Super voice ela vakyam cheppadam meke sadyam ayya garu

  • @samdass1708
    @samdass1708 3 ปีที่แล้ว

    Amen

  • @shantikatru1167
    @shantikatru1167 3 ปีที่แล้ว

    Pramadara redio pogram i love premadara.god bless u

  • @yallamelliamousuamosu6332
    @yallamelliamousuamosu6332 3 ปีที่แล้ว +2

    Glory to God

  • @djyothi7696
    @djyothi7696 3 ปีที่แล้ว

    Amen 🙏🏻🙏🏻

  • @sureshbanavath8989
    @sureshbanavath8989 5 หลายเดือนก่อน

    మనం ఇచ్చే దశం భాగాలు సహోదరుల అక్కరకు ఉపయోగపడాలి కానీ కాపరులు ఈ పని చేయకుండా ఆస్తులు కూర్చు కు టున్నారు ,పోషణ అంటే ఏమిటి, సోదరులారా ఒక్కసారి ఆలోచించండి

  • @msrinivasm7932
    @msrinivasm7932 4 ปีที่แล้ว

    Gold speakers

  • @Darling-ou4sy
    @Darling-ou4sy 8 หลายเดือนก่อน

    Hi bro ,i have a doubt?
    Dasama bhagam sevakuniki ivvala leka mandiram koraku ivvala?
    Oka vela isthe adi sangha sevakudu use cheskovacha leka mandiram koraku upayoginchala?

  • @prasadyanam
    @prasadyanam 4 ปีที่แล้ว +2

    🙏

  • @kumarkw9837
    @kumarkw9837 4 ปีที่แล้ว

    Praise tha lord ayyagaru🙏

  • @lakshminarayanajonnalagadd9576
    @lakshminarayanajonnalagadd9576 4 ปีที่แล้ว +1

    Mercy of god overflows on good hearted people

  • @chelikaniapparao7539
    @chelikaniapparao7539 2 ปีที่แล้ว

    Prise The Lord Amen 🙏🙏🙏

  • @bijilicheruku537
    @bijilicheruku537 4 ปีที่แล้ว +1

    Kondapalli🙏

  • @ravisekhar2618
    @ravisekhar2618 3 ปีที่แล้ว

    Goppa daivajabudu

  • @mariyammay3959
    @mariyammay3959 3 ปีที่แล้ว

    👌🙏👏✋🤝👌

  • @murlagangaraju8469
    @murlagangaraju8469 3 ปีที่แล้ว +2

    Sir premadaara pata kavali yela yendulo chudali

  • @outofhell-jesuschrist8478
    @outofhell-jesuschrist8478 4 ปีที่แล้ว

    దుర్నీతి, స్వనీతి, ధర్మశాస్త్రపు నీతి, దేవుని (యేసు) నీతి - th-cam.com/video/k7xL97C4Yic/w-d-xo.html

  • @jesuslovesvinod3877
    @jesuslovesvinod3877 4 ปีที่แล้ว +1

    Praise the Lord hallelujah hallelujah hallelujah amen amen amen