Pawan Kalyan Achieved, 30 Thousand Missing Women Back? | Special Phone Call from PM Modi | RED TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.ค. 2024
  • Pawan Kalyan Achieved, 30 Thousand Missing Women Back? | Special Phone Call from PM Modi | RED TV TELUGU
    #pawankalyan #chandrababu #modi #missingwomen #daamubalaji #redtvtelugu
    Watch:For More Latest Political/Movie Updates:
    RED TV Telugu is a leading News/Media Web Channel giving the latest news on Telugu Topics.
    We Provide Exclusive updates of audio releases, press meets, success parties, exclusive interviews, motion posters, first looks, teasers, trailers & latest movie promos etc,,
    For all political breaking News & Latest Updates on Tollywood Movie, Tollywood Gossips, please subscribe to our TH-cam Channel RED TV Telugu.
    Do LIKE- SHARE- COMMENT to help us to bring you more stuff...
  • บันเทิง

ความคิดเห็น • 60

  • @rameshbabu5250
    @rameshbabu5250 3 วันที่ผ่านมา +19

    అన్ని అబద్ధాలు ఓట్లు కోసం

  • @sknagurbasha8733
    @sknagurbasha8733 3 วันที่ผ่านมา +17

    సార్ చిలకలూరిపేటలో ఒక రోజులో 50 బైకులు పోయినాయి పోలీసులు మొత్తం వెతికి జల్లెడ జల్లెడ పట్టారు సార్ ఎమ్మటే మూడు రోజులు చాలా బైకులు దొరికినాయి. ఇప్పుడు లేడీస్ మిస్సింగ్ కేస్ అయిందంటే ఒకొక పోలీస్స్టేషన్లో 30 వేల మంది కాడికి వాళ్ళ ఫ్యామిలీ వచ్చి కేసులు పెట్టాలా కానీ ఎవరు వచ్చి పెట్టలే. అది కాక ఆనంద వాలంటరీ మీద చెప్పారు. పవన్ కళ్యాణ్ అబద్ధాలాడి ఎలా వచ్చాడు రాజకీయాల్లోకి రాజకీయాలు మొత్తం నాశనం చేయడానికి వచ్చాడు పవన్ కళ్యాణ్ అబద్ధాలు ఆడతాడు ఇది నిజం. ఉదాహరణకు బాపట్ల ఒక అమ్మాయి మానభంగం చేసి చంపేశారు. ఇంకోటి వైజాగ్ లో. మూడోది హోంశాఖ మంత్రి ఆలూరు లోనే బట్టలు లేకుండా తిప్పారు ఆడదాన్ని దీనికి పవన్ కళ్యాణ్ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు పనికిమాలిన ఎదవ లో పవన్ కళ్యాణ్

    • @kamakshiammuluya2822
      @kamakshiammuluya2822 2 วันที่ผ่านมา

      Vaddu ammavarimeda promise cheyamchali daridram pottumdi vadito

  • @uppukanakasundaram4539
    @uppukanakasundaram4539 3 วันที่ผ่านมา +7

    పని అయిపోయిన తరవాత జ్ఞానోదయం ! ? కాంట్రాక్టు మ్యారేజ్ లాగ.

  • @gopakishore3567
    @gopakishore3567 3 วันที่ผ่านมา +6

    30,000 మంది వెనక్కి వచ్చినరా

  • @sarala7
    @sarala7 3 วันที่ผ่านมา +6

    EVMs Dy CM pawala 👍🎉🎉🎉😂🤣

  • @subhadradevi5151
    @subhadradevi5151 2 วันที่ผ่านมา +1

    kani pawan brother meeru manchi panulu konni chesthunnaru ilage manchi panulu cheyandi pawangaru meeru puja chesthunna ammavarini nenu vupasana chesthanu brother alla the best

  • @nikhilv7111
    @nikhilv7111 2 วันที่ผ่านมา +1

    Notiki adi vasthey adi maatladathadu

  • @nageshidagottu6387
    @nageshidagottu6387 2 วันที่ผ่านมา

    Chaala bhagachepparu sir

  • @user-yi7oe9lx4u
    @user-yi7oe9lx4u 2 วันที่ผ่านมา +1

    What is that bludy Heddings SirBalaji garu. That's not Correct.

  • @ramanavishnuvardhanreddy9707
    @ramanavishnuvardhanreddy9707 2 วันที่ผ่านมา

    Where is the list of 30,000 women which was stated Mr.PK

  • @n.v.narayanan.v.narayana8391
    @n.v.narayanan.v.narayana8391 3 วันที่ผ่านมา +13

    30,000 మంది మహిళలు వచ్చారనే విధంగా build up చేశారు మీరు.

    • @jhanij-6465
      @jhanij-6465 2 วันที่ผ่านมา

      Veedoo tengara manishi

  • @ratnakumari1348
    @ratnakumari1348 3 วันที่ผ่านมา +2

    Pk ki education leadhu
    Pk fans ki knowledge leadhu
    Viddu mattallu namminarru

  • @ratnakumari1348
    @ratnakumari1348 3 วันที่ผ่านมา +2

    Pk election koasam abhadhammu cheyppinaddu waste person

  • @varmavegesina4374
    @varmavegesina4374 2 วันที่ผ่านมา

    First honour dignitaries. Don't say vadu with single vachanam. Let know your status first.

  • @seshagiriraophilkhana8359
    @seshagiriraophilkhana8359 3 วันที่ผ่านมา

    Bring both girl& boy call both side parents & solve the problem before police station.

  • @chandranarayana9591
    @chandranarayana9591 2 วันที่ผ่านมา

    మనసులో కుళ్ళు పెట్టుకుని మాట్లాడితే మనము ఏది సరిగా మాట్లాడలేము. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి. ఆయా రాష్ట్రాల్లో జరిగిన మిస్సింగ్ కేసులు లిస్టు కేంద్ర నిఘా వర్గాల దగ్గర ఉన్నది అంటే దాని అర్థం ఏంటి ఆయా రాష్ట్రాల్లో అన్ని కేసులు బుక్ అయితేనే కదా కంప్లైంట్స్ వస్తేనే కదా నిఘా వర్గాలకు తెలిసింది అంటే మన రాష్ట్ర ప్రభుత్వము ప్రజలు కంప్లైంట్ ఇచ్చినా సరే పట్టించుకోలేదనే కదా అర్థం. అలాంటప్పుడు మన అధికారులు మనకు ఎలా చెబుతారు. కంప్లైంట్లు వచ్చినాయి కానీ మేము పట్టించుకోలేదు అని విన్నవించుకుంటారా? విన్నవించుకోవడం లేదు. ఎందుకంటే ఈ ఐదేళ్లలో వీళ్లు అసలు పట్టించుకోలేదు ఆ విషయాన్ని. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అయితే అర్థం చేసుకోకుండా ప్రతివాడు మేధావి లాగా మాట్లాడుతాడు. ఐదేళ్లలో మిస్సయిన అమ్మాయిలను ఏ దేశాలకు తరలించారు.? ఏ రాష్ట్రాలకు తరలించారు? ఇవాళ అసలు ఉన్నారా ?చనిపోయార? ఉన్న ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు?. అనేది ఇప్పుడు తెలియటం చాలా కష్టం. అది వరుసగా జరుగుతున్నప్పుడే కనుక జాగ్రత్త తీసుకొని నిరోధించి ఉంటే, మంచి ఫలితం ఉండేది. వీళ్ళ ఐదేళ్లలో పట్టించుకోరు అంట కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటికిప్పుడే వెళ్లి తీసుకువచ్చే చేయాలంట. సిగ్గు శరం ఉండాలి మాట్లాడటానికి.
    ఎర్ర చందనం దొంగలు రాజకీయ నాయకులు.
    ఇసుక దొంగలు రాజకీయ నాయకులు.
    సారాయి దొంగలు రాజకీయ నాయకులు.
    గంజాయి దొంగలు రాజకీయ నాయకులు.
    రేషన్ బియ్యం దొంగలు రాజకీయ నాయకులు.
    మరి మహిళల మిస్సింగ్ లో రాజకీయ నాయకులు హస్తం లేదని ఎలా అనుకుంటాము.
    వాళ్లని ఎక్కడ అమ్మేశారు? ఏం చేశారు? ఐదేళ్ల తర్వాత ఎలా తెలుస్తుంది. కేంద్ర నిఘా వర్గాలు లెక్క తేల్చింది ఆయా రాష్ట్రాల్లో నమోదైన కేసులు పట్టి మాత్రమే. ఆ మాత్ర విషయ పరిజ్ఞానం కూడా లేకుండా గొప్ప విశ్లేషకులు లాగా ఫోజు కొడుతున్నారు. నేను ఏ పార్టీకి సంబంధించిన వారిని కాదు. నాకు కొంచెం బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించి చెబుతున్నాను. ఒకప్పుడు ఇంజనీర్లు డాక్టర్లు అవ్వాలంటే ధనవంతులు పిల్లలు మాత్రమే అయ్యేవాళ్ళు. నేడు పూరిగుడిసెలో ఉన్న వాడి పిల్లవాడు కూడా ఇంజనీరు డాక్టర్ అవుతున్నాడు. అంటే అది రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యం. కాబట్టి మంచి సంస్కరణలు చేసినప్పుడు అభినందించాలి. చెడుని చెడుగానే విమర్శించాలి. అంతేగాని అభిమానంతో మంచి చేసిన వాళ్ల మీద కూడా దుమ్మెత్తి పోయడం మంచిది కాదు. అలా చేయడం వల్ల నీ తర్వాతి తరాన్ని నువ్వు మోసం చేసినట్టే లెక్క.
    మంచిని మెచ్చుకో... చెడుని చెండాడు...
    సర్వేజనా సుఖినోభవంతు

  • @varasalasubbalakshmi9137
    @varasalasubbalakshmi9137 3 วันที่ผ่านมา +1

    😂😂😮😮🙊🙊🙉🙉🙉

  • @srininivastani
    @srininivastani 3 วันที่ผ่านมา

    Firstly without knowing any enquiry how could the anchor saying like that

  • @chondrosekhoro1205
    @chondrosekhoro1205 3 วันที่ผ่านมา

    Ok sir miru chepindi correct gani janasana prajalaku control chailedu enti arachikam aplo

  • @sreeramarajukv8497
    @sreeramarajukv8497 วันที่ผ่านมา

    PK కు ఏమైనా నిబద్ధత, నిజాయితి ఉంటే
    30 వేల మిస్సింగ్ కేసులపై
    ప్రత్యేక దర్యాప్తు బృదాన్ని ఏర్పాటుచేయాలి.
    48 గంటల్లోనే కేసుతేల్చారు అంటే ఇదేదో డ్రామాలా ఉంది అనుకోకుండా ఉండాలి అంటే, మిగిలిన 29,999 మండినికోడా వెతికి కనీసం 48 రోజుల్లో పట్టుకోవాలి.

  • @nehamahanthi687
    @nehamahanthi687 2 วันที่ผ่านมา

    చేస్తున్నాడు కాదు..
    Now he is Depty CM..
    Purely pro jagan interviews!

  • @vijayakumardunga5402
    @vijayakumardunga5402 2 วันที่ผ่านมา

    Packege star

  • @uppukanakasundaram4539
    @uppukanakasundaram4539 3 วันที่ผ่านมา

    It is a genetal natured notification. 30 వేల మంది వస్తున్నారు అనేది అతిశయోక్తి. ఒక్కొక్కరిది ఒక అంతులేని కథగా మిగిలిపోతుంది. వారు పడిన పాట్లు వారి నోటి వెంట వస్తే నమ్మాలి. ఉమెన్ ట్రాఫికింగ్ కొంత బలవంతంగా , మరి కొందరు ఇష్టా పూర్వకంగా నే. మీడియా లో గల్ఫ్ లోకి పోయిన ముస్లింలు, ఖాన్ల చేతుల్లో ఎలా చెరచబడి నలిగి నశించి పోతున్నారో వారే చెప్పు చున్నారు. ప్రతి కేసు చూడాలి అంటే పోలీసు కు అత్యంత కటినత ర భాధ్యత. సమయాభావం. వాళ్ళను రిహబిలిటేట్ చేయడం కష్టం. వారు బురదలో తిరిగిపోయారు. వ్యవస్థ ఎలా ఉందో పోలీసు కు తెలియంది కాదు. వాళ్ళను ఉద్దరించాలి అంటే అయ్యే పని కాదు. ప్రతి పౌరుడు వారి రక్షణ వారు చూసుకోవాలి ప్రతి మనిషి పక్క ఒక్కొక్క పోలీసు ను నిలబెట్టడం సాధ్యం కాదు. గత కేసు లో ఎన్ని ప్రయత్నాలు చేశారో , దేశంలో ఎంత మేర తిరగవలసి వచ్చిందో, ఎంతమంది పోలీసు లు వినియోగించబద్దారో తెలిస్తే ఇది ఆచరణ యోగ్యం కాదని తెలియగలదు. వ్యభిచారం పలు విధాలుగా సాగుతుంది. ఆర్థిక స్తోమత లేక వారికి వారే సమిధలు గ్యాస్ మారుతున్నారు. ఈ వర్గాలను ముస్లింలు చేరదీసినట్లు చేరదీసి అతి దారుణంగా దోచుకుంటున్నారు. దుబాయ్ భూతల స్వర్గం అనేది అర్థసత్యం. మరో అర్ధ భాగం నరకం. ఆసియా తూర్పు తీర ప్రాంతాలు , చైనా భూభాగాన్ని ఆనుకొన్ని వున్న మెట్రో లు అన్నీ ఈ స్త్రీ జనాలతో పచ్చి వ్యాపారం. 10 ఏళ్ల లోపు ఆడ పిల్లలు, అక్రమ సంతానం రెండు కోట్ల వరకు రేట్. వీళ్ళ ట్రాన్స్పోర్ట్ ఏ పత్రాలు లేకుండా కార్గో షిప్ లలో జరుగుతుంది. ఇంటర్పోల్ కట్టు దిట్టంగా ఉన్న వాళ్ళ కన్ను గప్పి అరాచక కార్య క్రమాలు చేసే పెద్ద డాన్లు , ఆడ డాన్లు కూడా ఉన్నారు. పొగను చూసి, KP ముందుకు రావడం ముదావహం. మోడీ గారి - ట్రిపుల్ తలాక్ బ్యాన్, యూనిఫాం సివిల్ కోడ్ స్త్రీ జనిద్దరణకు సంకల్పించినవి. ప్రజలు కూడా లవ్ ఉచ్చులో పడి పోకుండా జాగరూకతతో మెలగాలి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్!

  • @sugunanaidu3643
    @sugunanaidu3643 3 วันที่ผ่านมา

    Antha mandi ammayilu miss aithe valla thalli thndrulu voorukuntara... AP antha GANDARAGOLAM GA AYYEDI.....ELECTION ABADDHALU IVANNI

  • @user-mq9ps1yb5r
    @user-mq9ps1yb5r 3 วันที่ผ่านมา +1

    Paytm guy

  • @comfortsvb
    @comfortsvb 3 วันที่ผ่านมา

    Ante 1 rini rappisthe 30,000 mandhi vachhinatlena ???

  • @prakashpavantechinfo7451
    @prakashpavantechinfo7451 3 วันที่ผ่านมา +1

    Nuvvu eppudu pawan kalyan midha edusthune untava....eppudu good opinion undadha

  • @rushimuka
    @rushimuka 2 วันที่ผ่านมา

    "సార్ దాము బాలాజీ గారు!? మీరు ఒక సీనియర్ పొలిటికల్ ఎనాలసిస్ చేసే సమర్థులు!? అయితే అలగా జనం మాట్లాడినట్టుగా మాట్లాడితే ఎలా సార్!? కొంచెం మీరు స్పృహలో ఉండి మాట్లాడితే బాగుంటుంది!?"ఊపుడు గొడ్డు!? స్థిరత్వం లేనివాడు, మాటపై నిలబడిన వాడు, రాజకీయ పరిజ్ఞానం అస్సలు లేనివాడు, ఎల్లవేళలా టిడిపి పల్లకి మోయడానికి సిద్ధపడే వాడు! ఒక సిద్ధాంతము! పద్ధతి లేనివాడు కళ్యాణ్!? వాడేదో సినిమా స్టార్!? అది కూడా మెగాస్టార్ పుణ్యమా అని ఆ స్థాయికి వచ్చిన వాడు!?"మరి ఎన్నో పుస్తకాలు చదివాను అంటాడు!? వాడు చెప్పినట్టు మిస్సింగ్ అయినటువంటి అమ్మాయిలంతా ఏ కాలంలో మిస్సయ్యారు!? నిజంగా వాళ్ళు మిస్ అయ్యారా!? లేక వాళ్ల అవసరాల కొద్దీ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి!? వాళ్ళ ఇష్ట ప్రకారమే గల్ఫ్ మొదలైన దేశాలు వెళ్లిపోయి వచ్చారా!? అవి ఏవి విచారించకుండా!? మీరు కూడా వాడిలా మాట్లాడితే అర్థం ఉంది సార్!? దయచేసి మీపై ఉన్న గౌరవాన్ని పోగొట్టుకో కండి"

  • @madhupv4632
    @madhupv4632 2 วันที่ผ่านมา

    Dhamu nuvuu Inka maaraledhu yeppudu marutavu parlament lo kuda ee ammayila missing paina clarity itchharu nuvuu yelaga chepputunnavu adhi political Ani election time lo nuvuu yenni rakaluka wrong analysis lu chesi prajalani mabhya pettalani chusavu ippatikaina maaru

  • @krupanandamlingamgunta9939
    @krupanandamlingamgunta9939 2 วันที่ผ่านมา +1

    Chute dialogue chetta visleshana chetta comments 😢

  • @nageswararaomodem9843
    @nageswararaomodem9843 2 วันที่ผ่านมา

    Danni uman trapping anaru love marriage elantivi anni cinema prabam .

  • @subhadradevi5151
    @subhadradevi5151 2 วันที่ผ่านมา

    nenu pakka yc p brother

  • @pavankumarreddy6913
    @pavankumarreddy6913 2 วันที่ผ่านมา

    It may be love jihad

  • @PradeepKumar-wn4qk
    @PradeepKumar-wn4qk 3 วันที่ผ่านมา

    Mr,dam Balaji gaaru, please stop your fake analysis feel ashamed of yourself

  • @bommidikrishna3806
    @bommidikrishna3806 3 วันที่ผ่านมา

    Pavan Kalyan Gelavadam Kosam YCP Vallu Midha Nindhalu Vesadu Alanti Buddhi Pavan kalyan dhi

  • @srininivastani
    @srininivastani 3 วันที่ผ่านมา

    E Anchor ki enti telusu without anything
    The mother not get any information for her girl
    The anchor simply saying she ran away from his boyfriend
    How could he say this without knowing anything about girl
    Pavankalyan garu know what the mother pain for the child

    • @muralikrishnareddy4034
      @muralikrishnareddy4034 2 วันที่ผ่านมา

      Lechipo they mother Ki badevuntadi, but reality is like that

  • @vijayakumardunga5402
    @vijayakumardunga5402 2 วันที่ผ่านมา

    EVm dy cm chi అడు బతుకు

  • @kondalrao9954
    @kondalrao9954 วันที่ผ่านมา

    Damu Balaji u r waste analyst

  • @tirupathiraobotcha2797
    @tirupathiraobotcha2797 2 วันที่ผ่านมา

    Cinema stunt game

  • @florencemellam2208
    @florencemellam2208 2 วันที่ผ่านมา

    He is good for nothing

  • @sizomedepalli4271
    @sizomedepalli4271 3 วันที่ผ่านมา

    Vallu andarini venakku theesuku raka pothe, PK ni peekeyyali.

    • @nehamahanthi687
      @nehamahanthi687 2 วันที่ผ่านมา

      వెళ్లి try చేయి

  • @LingalaNAGAMOHANAREDDYLI-yu4yj
    @LingalaNAGAMOHANAREDDYLI-yu4yj 3 วันที่ผ่านมา

    ASALU MAAHILALU MISSING AENAARU ANEDI PURTHIGA APADDAMU

  • @jhanij-6465
    @jhanij-6465 2 วันที่ผ่านมา

    Adi abadam vallu adina Natakam