Madam నమస్తే... మీరు చేసిన పద్దతి చాలా సులభంగా ఉన్నది...మరి దాని ఆహార్యం కూడా చూడ చక్కగా ఉంది....ముఖ్యంగా మీరు వాడిన రోలు ఫీనిషింగ్ బాగుంది...మంచి రుచికరమైన వంటకం చూపించినందుకు ధన్యవాదాలు.
ఈ రోట్లో పచ్చళ్ళు అన్ని చాలా అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే పాత నాటి స్టైల్ లో రోటిలో చేసి😊 పెడతారు చాలా అద్భుతంగా ఉంటాయి అలాంటి టెస్ట్ మళ్లీ దొరకవు 💯🔥❤️ చాలా బాగా చేసి చూపించారు అండి 👏👌💐
హాయ్ మాధవి గారు మీరు చేసిన టమాటా రోటి పచ్చడి అద్భుతంగా తయారు చేశారు సింపుల్ గా ఉంది సూపర్ గా ఉంది రోటి పచ్చడి టేస్టే వేరు కుంపటి మీద వంట రోటిలో చేసిన పచ్చడి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు ఎవరికీ ఇంత ఓపిక లేదు ధన్యవాదములు మాధవి గారు పచ్చడి ఎక్సలెంట్🎉🎉🎉❤
Hai madhavi garu.. gudeve.. Roju .. nene 1 st comment endukante roju ee time ki me video kosame wait chestu untanu kabatti😊.. Tomato roti pachadi super chala baaga chesaru enthaina ye pachadaina roti lo chesindi baguntundi
Nice recipee. U r sending ingredients details with no of servings to description box means really needful to prepsre accordingly and to avoid excess / shortage. Send all futue recipees including this to description box
Madam నమస్తే... మీరు చేసిన పద్దతి చాలా సులభంగా ఉన్నది...మరి దాని ఆహార్యం కూడా చూడ చక్కగా ఉంది....ముఖ్యంగా మీరు వాడిన రోలు ఫీనిషింగ్ బాగుంది...మంచి రుచికరమైన వంటకం చూపించినందుకు ధన్యవాదాలు.
Maa చిన్నప్పుడు మా నానమ్మ ఇలానే రోట్లో పచ్చడి చేసిన తరువాత అన్నం వేసి మాకు ముద్దలు పెట్టేదండి,మళ్ళీ ఆరోజులు గుర్తొచ్చింది అండి,😊😊 థ్యాంక్ యూ అండి
Maa Amma kuda same elage chestundi 😊
Done nd had jus now supero super taste vachindi mee vantalu meeru cheppe vidanga chesamante perfect ga vastunai sis tqqqq always❤❤❤❤❤
ఈ రోట్లో పచ్చళ్ళు అన్ని చాలా అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే పాత నాటి స్టైల్ లో రోటిలో చేసి😊 పెడతారు చాలా అద్భుతంగా ఉంటాయి అలాంటి టెస్ట్ మళ్లీ దొరకవు 💯🔥❤️ చాలా బాగా చేసి చూపించారు అండి 👏👌💐
Yes correct thank you
Qogqdqsqqq
పచ్చడి కంటే రోలు బాగుంది
😂❤
హాయ్ మాధవి గారు మీరు చేసిన టమాటా రోటి పచ్చడి అద్భుతంగా తయారు చేశారు సింపుల్ గా ఉంది సూపర్ గా ఉంది రోటి పచ్చడి టేస్టే వేరు కుంపటి మీద వంట రోటిలో చేసిన పచ్చడి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు ఎవరికీ ఇంత ఓపిక లేదు ధన్యవాదములు మాధవి గారు పచ్చడి ఎక్సలెంట్🎉🎉🎉❤
Thank you 😊
Meru ami chesina super mam❤
Thank you
Meru ymi chasina super mam👌👌
Thank you
Hai madhavi garu.. gudeve.. Roju
.. nene 1 st comment endukante roju ee time ki me video kosame wait chestu untanu kabatti😊.. Tomato roti pachadi super chala baaga chesaru enthaina ye pachadaina roti lo chesindi baguntundi
Super andi good evening thank you so much 😊
Ur welcome madhavi garu..
Good evening chef. Wow very nice recipe
Hi good evening thank you so much 😊
First like❤
Super thank you 😊
చూస్తుంటే నోరూరిపోతుంది😅😅😅
Try it
Taste Vera level
Thank you
అమ్మా, చాలా బాగుంది.
Thank you
Looking delicious😋 madhavi garu
Thank you
Jai shree Mannarayana Madhavi superb pachadi you are simply genius 😊 my blessings and warm wishes to you raa thalli
Thank you 😊
Madavi sister me roti pachadi yummy😋😍 nenu tomorrow tri chastanu😂❤🎉
Ok thank you
Super Andi Madhavi garu ❤❤❤
Thank you
Hum yammy 😋😋❤
Thank you 😊
Wooow😋😋😋😋i love it ❤❤❤❤tq Madhavi garu
Thank you 😊
Super yummy
మాధవి గారు నాకు నెల్లూరు గుర్తొస్తోంది అండి
Oh…meedi Nellore andi
Super mandam❤❤❤❤❤
Thank you
Jai shree Mannarayana 🙏🙏🙏
🙏
OMG yummy yummy 😋😋
Thank you 😋
Super 💖💖 Andi
Thank you
Miru chese prathiokkati i like aunty
Thank you so much 😊
Super andi madhavi garu
Thank you
👍👍❤️❤️
I view
Thank you so much 😊
❤
Nice
Thanks
Sanaga pappu rava payasam kuda perfect measurements tho cooker lo chesukune vidanga chupinchandi mam
Ok
S madem that is all golden days
😊
Nice recipee. U r sending ingredients details with no of servings to description box means really needful to prepsre accordingly and to avoid excess / shortage.
Send all futue recipees including this to description box
Ok thank you
Maadhi nellore ac. Nagar
Ok thank you 😊
அக்கா சமையல் அருமை ஆனால் உங்கள் மொழி புரியவில்லை தமிழில் சொல்லவும் நான் செய்தேன் மிகவும் அருமையாக இருந்தது நன்றி அக்கா
அவங்களுக்கு தெரியாது இது தெலுங்கு
Memu nuvvula badulu pallilu vestamu .it tastes same
Vesukovachu thank you
మీచానల్ నేను regular
గా చూసానుమా
Thank you so much 😊
Where you bought the wooden pestle used to grind the paste? Can you share link? What is it called?
Madhvi garu red chilli వేసుకోవచ్చా గ్రీన్ chilli బదులు
Vesukovachu kani taste veruga untundi
Where did you buy that Rolu. Could you please share the details
Hi Andi stee kadi deep fry ki bagodha please reply me
Bagundadhu cast iron leda iron pans vadukondi
పల్లెల్లో అలాగే పెట్టేవాడు
Yes😊
Last lo kottimera vesi danchali Marchipoyaru 😅 😂
Avasaram ledhu kavalante vesukovachu
Hi Madhavi garu🙏 Rolu Ela arrange cheskunnaru? Naku knee pains unnai! Kudirithe cheppandi
Wash aria lo pettukuntanu andi
Roti pachalu inka chupinchandi
Ok
అక్క అన్ని టమాటాలు చింతపండు వేస్తే పుల్లాగ ఉండదా
Undadhu pachimirchi ekkuva veyyandi baguntundi try cheyyandi
Rolu ekkada tesukunnaru madhavi garu
Nellore lo andi
Rolu rokali Banda ekkada konaru akka
Nellore lo
Sésame vaikunda chappandi madamme
Vati varaku skip chesi migathavanni vesi chesukondi
When to add salt...you did not show.
Pan link pettamdi mam
Amazon lo untundi chudandi
Ala rotltlone tentunnaro ledo naaku teliyadu kaani okavelatente maatram directga rotlo nunuchi tenakudadandi
Evaru chepparu meeku
@@ManaChef rolu ante Lakshmi Devi miku telidhu anukunta
Tinochu andi old grandmothers alane tine vallu miku teliyadu anukunta
Meeku teliyademo ala tinakudadandi,endukante rolune gouramma devathato samaanam antaarandi kaavalante peddavaallane adagandi,🖐️🖐️
Ee pan andidi
But dot eat from the role ie not correct rolu p avitranga bavinchali
Don't eat directly from the rolu
Namaste sister 🙏 where did you purchased stone grinder... please give me the contact number.thanks🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
Hi namaste Nellore lo konnanandi