Kadapa Student Emotional Words With Janasena Chief Pawan Kalyan | Life Andhra Tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 996

  • @venkatesh27
    @venkatesh27 5 ปีที่แล้ว +113

    చాలా కరెక్ట్ గా చెప్పావ్ సిస్టర్,
    కాస్ట్ అనే వర్డ్ నీ హిస్టరీలో నుంచి తీసేయాలి అప్పుడే మన సమాజం బాగుపడుతుంది,వున్నొడు - లేనొడు తప్పా ఇంక ఏ తేడాలు వుండకూడదు,మార్పు అనేది జనసేనతోనే సాధ్యం.
    No Caste !
    No Reservation !
    Jai Janasena !
    Jai Hind !

    • @ganeshrao7526
      @ganeshrao7526 5 ปีที่แล้ว +3

      Anil Anil 😂😂😂🤣🤣🤣 *Me PAWALA STAR 2019 Election win ayaka A.P lo RESERVATIONS thisesthay Nenu Gundu kotinchukoni Pavan kalyan Entlo 20 years free ga BOKULU thomuthanu 😂😂😂🤣🤣🤣 Dammuntay Reservations theseyamanu* _Nijayithi keraf address aina MODI valley Reservation theseyadam kaleka , OC ku 10% Reservation Echadu_ *Reservation theseyadam antay Elections tarvatha party ku , politicians life END CARD padinatay , Alanti Politician nu Nenu Epati varaku chudaledhu* 😂😂😂🤣🤣🤣

    • @chandujoy7067
      @chandujoy7067 5 ปีที่แล้ว +3

      @@ganeshrao7526 spr ga chepavu bro study ki reservations kavali but thakkuva cast vallanu marrg cheskoru alantapudu reservations yela tisestharu impossible bro first mana parents nd politicians mind set marithe thappa samajam maradhu

    • @rajuchennavaram2254
      @rajuchennavaram2254 5 ปีที่แล้ว

      Na bongula cheppindhani

    • @cinamadularamu6076
      @cinamadularamu6076 5 ปีที่แล้ว

      @@ganeshrao7526 reservations thesestanani pawan cheppaledhu

    • @vinurama3826
      @vinurama3826 2 ปีที่แล้ว +2

      @@ganeshrao7526 asalu politics lo oka padavi ledhu...Ayana midha intha against ga unna nuvvu pichi pakkodi ayi untavu

  • @AnilAnil-jj6to
    @AnilAnil-jj6to 5 ปีที่แล้ว +296

    సిస్టర్ మంచి ప్రశ్నలు అడిగారు వీటన్నిటికీ న్యాయం జరగాలంటే మన పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి గ్లాస్ గుర్తుకే ఓటు వేద్దాం మన ఆంధ్రప్రదేశ్ ని కాపాడుదాం జై జనసేన ఇది సామాన్యుడి సేన

    • @saiakhil1239
      @saiakhil1239 5 ปีที่แล้ว +5

      Anna ki kakunda evariki estam bro

    • @ganeshrao7526
      @ganeshrao7526 5 ปีที่แล้ว +3

      Anil Anil 😂😂😂🤣🤣🤣 *Me PAWALA STAR 2019 Election win ayaka A.P lo RESERVATIONS thisesthay Nenu Gundu kotinchukoni Pavan kalyan Entlo 20 years free ga BOKULU thomuthanu 😂😂😂🤣🤣🤣 Dammuntay Reservations theseyamanu* _Nijayithi keraf address aina MODI valley Reservation theseyadam kaleka , OC ku 10% Reservation Echadu_ *Reservation theseyadam antay Elections tarvatha party ku , politicians life END CARD padinatay , Alanti Politician nu Nenu Epati varaku chudaledhu* 😂😂😂🤣🤣🤣

    • @ydvprasad8356
      @ydvprasad8356 5 ปีที่แล้ว +2

      Super

    • @chithalalakshman6204
      @chithalalakshman6204 5 ปีที่แล้ว

      9182960327

    • @shivanagoudmalasetty4576
      @shivanagoudmalasetty4576 5 ปีที่แล้ว +1

      Nice ma I am oc

  • @venkigowda8531
    @venkigowda8531 5 ปีที่แล้ว +63

    చాల బాగా మాట్లాడింది ఈ అమ్మాయి this is the true

  • @bablu_jr_pspk
    @bablu_jr_pspk 2 ปีที่แล้ว +65

    Reservations అనేది కళ్యాణ్ అన్న కంటే ఎక్కువ ఆలోచన భావం కలిగినటువంటి వ్యక్తి కలిపించాడు.కాబట్టి రాజ్యాంగాన్ని మార్చే శక్తి అన్నయ్య కు లేదు.జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై సామాన్యుల సేన ✊🏻✊🏻✡️✡️

    • @nallollanagendra2065
      @nallollanagendra2065 ปีที่แล้ว

      Mari SC vallanu chesukuntava nuvvu

    • @nallollanagendra2065
      @nallollanagendra2065 ปีที่แล้ว +1

      Ambedhkar rajyagani marche sakshi
      Pavan kalyaan ku ledhu rashtrapati ki ledhu open lo kottu job

    • @prashanthvirat7079
      @prashanthvirat7079 ปีที่แล้ว +1

      Aadhi oka certain period varukau rasaru Ambedkar garu....

    • @amarenderbethala4847
      @amarenderbethala4847 ปีที่แล้ว +2

      Super chepparu anna

    • @reddy__706
      @reddy__706 ปีที่แล้ว

      Nv ni caste certificate patraku .nv ni upload chayaku . Nv open lo kottu. kottutham job open lo kota satha undhi ma Reddy's.niku ni caste certificate pataku nv kudha open lo job kotti chupattu

  • @kondapallyjagadishwar5216
    @kondapallyjagadishwar5216 ปีที่แล้ว +3

    అమ్మ తల్లి నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు రిజర్వేషన్ల కొరకు. ఒక్క మాట నిజం చెప్పు ఒక్క దళితుడైన మీ తోటి స్నేహితురాలిని మీ ఇంటికి తీసుకెళ్లి మీ అమ్మ నాన్నల ముందు నీ పక్కన కూర్చోబెట్టుకొని తనకు నువ్వు తినే తల్లిలో అన్నం పెట్టి తినపెట్టి అప్పుడు నువ్వు రిజర్వేషన్ల కొరకు మాట్లాడు. 🙏🙏🙏🙏.

  • @prathinidhibalaraju3565
    @prathinidhibalaraju3565 ปีที่แล้ว +7

    చాలా బాగా అడిగారు సిస్టర్.. చాలామంది ఓసి లకు ప్రభుత్వ ఉద్యోగాల మీద ఇంట్రెస్ట్ కూడా పోతుంది.. అక్కడ పోయిన మనకు రాదు లే అని..

  • @maheshg9547
    @maheshg9547 5 ปีที่แล้ว +302

    రిజర్వేషన్లు తీసేసి డబ్బు ఉన్నవాడు లేని వాడు అని ఒక కొత్త ఆచరణ మొదలు పెడితే ఏ గోల ఉండదు .. అందరూ బాగుపడ్తారు

  • @kaminikondalarao4021
    @kaminikondalarao4021 2 ปีที่แล้ว +22

    Excellent clarification & voice 👌👌✌️

  • @dsloves9886
    @dsloves9886 2 ปีที่แล้ว +112

    చెల్లి సూపర్ చెప్పినావు అమ్మ. రిజర్వేషన్స్ వల్ల ఎన్నో నష్టపోతునము

    • @sujan4cs
      @sujan4cs ปีที่แล้ว +2

      Mee kulapicchi valla nastapodatam ledaa

    • @pamartibishnu3283
      @pamartibishnu3283 ปีที่แล้ว

      మీరు చెప్పింది 100 శాతం కరెక్ట్ అక్క

    • @pavanishravan8370
      @pavanishravan8370 ปีที่แล้ว

      @@pamartibishnu3283 t max

  • @anandravikumar8508
    @anandravikumar8508 ปีที่แล้ว +23

    Super student, u r dooper.

  • @sidhuammu964
    @sidhuammu964 5 ปีที่แล้ว +14

    First ammai great questioning everyone should think about that.ammai chala baga adigav

  • @rkmedia9112
    @rkmedia9112 5 ปีที่แล้ว +136

    చాలా బాగా మాట్లాడవమ్మా..
    వస్తాడు.. ఒక్కడొస్తాడు..అట్టగట్టిన అహంకారాన్ని తొలగించడానికి..వస్తాడు జనాసేనాని...

  • @mallikarjuna4985
    @mallikarjuna4985 5 ปีที่แล้ว +112

    Thalli nuvvu 100 percent correct information ichavu Amma super

    • @harishdasari4466
      @harishdasari4466 5 ปีที่แล้ว

      Evarini Aina shirt pettukuni adagandi em Miku dairyam ledha miru manushule me edutivallu kudA manishe evariki bayapadalsina Pani ledhu

    • @harishdasari4466
      @harishdasari4466 5 ปีที่แล้ว

      Miku mire boss frnds

    • @KarthikKarthik-fw1vq
      @KarthikKarthik-fw1vq 2 ปีที่แล้ว

      Nev sc loki convert kaa dammuntey chillara matalu meru

    • @rejetibhaskararao4903
      @rejetibhaskararao4903 2 ปีที่แล้ว

      @@harishdasari4466 momlml'

    • @rejetibhaskararao4903
      @rejetibhaskararao4903 2 ปีที่แล้ว

      @@harishdasari4466 ml-

  • @ranaprathap7553
    @ranaprathap7553 5 ปีที่แล้ว +35

    Im really proud of u sister its time to change this system

  • @rajkumarvrk3128
    @rajkumarvrk3128 5 ปีที่แล้ว +12

    అసలెందుకు మనపట్ల మనకే ఇంతటి అన్యాయంకులం మతం అంటూ మనల్ని మనమే దూరం చేసుకుంటున్నానుఇకనైనా మారాలి భారతదేశం

  • @chayyan3082
    @chayyan3082 5 ปีที่แล้ว +131

    వస్తడు వస్తడు అది జేనసేన పర్టి
    పవన్ కల్యన్ గరు గేలీస్తే ఇ లోకం మరీపోతుందీ ఇ సమజంలో నీతీ నీజైతీ
    వున్నపర్టీ గేలవలీ జై జనసేన జై జై జనసేన

  • @kanthikumar2531
    @kanthikumar2531 ปีที่แล้ว +8

    Wow what a question mind blowing 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @ramachandransubramaniyam986
    @ramachandransubramaniyam986 5 ปีที่แล้ว +26

    Pawan Kalyan garu is a best actor and politician iam a big fan of him

  • @suribheemaraju3151
    @suribheemaraju3151 5 ปีที่แล้ว +15

    Exllaent speech sister your taking really true words ....

  • @aallaradhakrishna6815
    @aallaradhakrishna6815 5 ปีที่แล้ว +7

    ఇప్పటి వరకు అన్నయ్య ని ఒక రీల్ హీరో గా మాత్రమే చూసారు ఒక్క సారి అన్నయ్య అధికారం లో కి వస్తె ఒక రియల్ హీరో ఎలా ఉండాలో అలా ఉంటాడు దోపిడీ చేసే దొంగనా కొడుకుల అందరినీ తరుముతాడు ఈ నెల 14 న రాజమండ్రి లో జరిగే మహాసభకు ప్రతి ఒక్క జన సైనికుడు మరియు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆశిద్దాం జై జన సేనా జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జై హింద్✊🏻✊🏻✊🏻✊🏻✊🏻

  • @ramesh60518
    @ramesh60518 5 ปีที่แล้ว +13

    Amma manam antha cheyalsende okate, manchi politician ki vote veyali....

  • @tejaswikc5370
    @tejaswikc5370 ปีที่แล้ว +2

    Pavan Kalyan is so matured in his speech, AP should get rid of YCR ASAP

  • @govardhanroyal156
    @govardhanroyal156 2 ปีที่แล้ว +7

    God bless you thalli excellent 👌👌👌

  • @swathiandsiddhuvlogs3538
    @swathiandsiddhuvlogs3538 ปีที่แล้ว +1

    No words to express 🙏🙏🙏

  • @kumarmadhu6014
    @kumarmadhu6014 ปีที่แล้ว +6

    సూపర్ అమ్మ జై జనసేన

  • @peddireddycharan571
    @peddireddycharan571 2 ปีที่แล้ว

    Super sister naa manasulo vunna maatalanni swayam gaa maa devudi thone cheppav maa problems ni baaga ardham chesukunna👌👌👌

  • @devaballani1656
    @devaballani1656 5 ปีที่แล้ว +3

    Ap విద్యార్థులరా మిఇటీలొ అమ్మ నాన్న అన్నయలు అక్కయలు తములు చేలేలు ఉంటురు కాద ఎవరిని విడిచి పెటకడి జనసేన కె ఓటు వెయమనండి జై జనసేన జై పవనిజం జై హింద్

  • @yuvarajgold8602
    @yuvarajgold8602 2 ปีที่แล้ว +16

    Jai power star jai janasenani ✊✊🙏🙏

  • @Kameshroyals
    @Kameshroyals 5 ปีที่แล้ว +12

    Super talk removing the reservations

  • @s.s377
    @s.s377 ปีที่แล้ว

    Next level matladaaru OC VALLAKU KUDA kastalu untayi peedavallu unnaru CORRECT GA CHEPPARU 🤗👏👏👏👏👌👌

  • @luckystudycircle
    @luckystudycircle ปีที่แล้ว +9

    రిజర్వేషన్ అంటున్నారు కులమత వర్గ వర్ణ బేధాల వలన ఎవరైతే అంటరానితనాన్ని నిష్పృశ్యతను అనుభవించి ఉన్నారో వాళ్లందరినీ ఉన్నత స్థానం నిలబెట్టడం కోసం ఆరోజు అంబేద్కర్ గారు రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. నువ్వు అంటున్న ప్రేమ స్నేహం ఆరోజు వాళ్ళ కులం కారణంగా వాళ్ళందరిని దూషించబడ్డారు దీనికి నువ్వు సమాధానం చెప్పు

  • @vandanapuramesh7981
    @vandanapuramesh7981 5 ปีที่แล้ว +1

    Super sister excellent speech నువ్వు చెప్పింది నిజం స్నేహానికి ప్రేమకి పెండ్లికి రిజర్వేషన్ లేనప్పుడు గవర్నమెంట్ జాబ్ కి రిజర్వేషన్ ఎందుకు అందుకే ఏ కులమైనా ఏ మతమైనా లేని వారికి మాత్రమే రిజర్వేషన్ ఉండాలి

  • @ManojKumar-nh3fi
    @ManojKumar-nh3fi 5 ปีที่แล้ว +60

    మీకు జహార్ల్ తల్లి నీవు రిజర్వేషన్ గురించి మాట్లాడు నావు బాగా చెప్పావు

    • @ramgopal7395
      @ramgopal7395 5 ปีที่แล้ว

      OC లో లేనివారు 5% ఉంటె వారికి 10% రిజర్వేషన్ ఎందుకు తీసుకుంటున్నారు. 35% SC లకు 13% రిజర్వేషన్ ఇదెక్కడి న్యాయం

  • @reddygowda2824
    @reddygowda2824 5 ปีที่แล้ว +1

    Superb sis obc gurinchi Baga matladaru pavan Anna unnaru manchiiga andariki help sestaru Jai janasena

    • @bairadlasuresh6335
      @bairadlasuresh6335 5 ปีที่แล้ว

      జనసేన రావాలి మా బ్రతుకులు మారాలి జై జనసేన జై జై జనసేన

  • @Suresh-jn4mx
    @Suresh-jn4mx 5 ปีที่แล้ว +5

    Dear comrade Pawan Kalyan Anna....All tamil (Naam Tamilar Seeman Thambi)supports for u.I am positive We can definitely destroy the stereotype politics and will form new states supporting Central govt.

  • @prasannaachar3714
    @prasannaachar3714 5 หลายเดือนก่อน +1

    Super mam ❤

  • @janakikitchencrafts9952
    @janakikitchencrafts9952 2 ปีที่แล้ว +8

    👏👏👏 now youth is wonderful & sensible 👌👍

  • @chilakalalakshmidevi9384
    @chilakalalakshmidevi9384 2 ปีที่แล้ว

    Thalli nvvu great Maa annayya ku ei vishayam cheppav Maa🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💛💛💛💛💛

  • @balaiahbalaiah7611
    @balaiahbalaiah7611 5 ปีที่แล้ว +5

    జై పవనిజం జై పవర్ స్టార్...

  • @aaniganiusha2802
    @aaniganiusha2802 5 ปีที่แล้ว +1

    Excellent sis Meru chaala baaga matladaru. OC vaallake telusu aa pain.

  • @mr.official__3215
    @mr.official__3215 5 ปีที่แล้ว +3

    You are Right 💯 per sir cast

  • @chandum5819
    @chandum5819 5 ปีที่แล้ว +11

    You talked very well but see the world once where didn't shown the caste feeling ,can you tell me anywhere ?if there is no caste felliy in our society they didn't implemented this type fee for the exams and others

  • @rakeshrayal3228
    @rakeshrayal3228 5 ปีที่แล้ว +6

    Akka NV super GA speech
    echinav

  • @kk144000
    @kk144000 2 ปีที่แล้ว

    Sister baga chepavu may God bless u change must

  • @kamakshiramadevikalahasti9777
    @kamakshiramadevikalahasti9777 5 ปีที่แล้ว +10

    Cast aney word tisiveyandi sir andaru baguntaru kulam valla godvalu avvau

  • @syamalarao3531
    @syamalarao3531 5 ปีที่แล้ว

    Super super super.thalli ni lanti vallu rajaeeyalo undalira.ni lanti bagundali

  • @sriramreddyk1250
    @sriramreddyk1250 5 ปีที่แล้ว +20

    Correct question akka

  • @balaparvateeswararao1745
    @balaparvateeswararao1745 5 ปีที่แล้ว

    Wow soooperrr ra talli bags questions vesav menu oc ne naku same feeling nv question vestunte Nene aadugutunnatlu vundi kani ikkada pavar Garu vunnaru ice questions CM daggara aadigite dimmatirugutundi god bls u ra talli u sooperrrr

  • @chinnabylaraju6152
    @chinnabylaraju6152 5 ปีที่แล้ว +3

    Excellent sister ... I have also faced this type of problem many times and also I dropped many exams bcoz of reservation system.

  • @srikanthvarma4180
    @srikanthvarma4180 5 ปีที่แล้ว +1

    Sabhash Sister.Keep rocking.

  • @racharlasumanth5913
    @racharlasumanth5913 5 ปีที่แล้ว +4

    Excellent speech

  • @shaikjabeer7472
    @shaikjabeer7472 ปีที่แล้ว

    Sis very good points you talk

  • @peddanaidu3494
    @peddanaidu3494 5 ปีที่แล้ว +3

    Sister correct ga adigav

  • @j.premdasdas3866
    @j.premdasdas3866 5 ปีที่แล้ว

    WOOOOOOW SUPER MESSAGE AKKA
    Chaala baaaga chepparu akka SUPER MESSAGE

    • @mahimap3957
      @mahimap3957 5 ปีที่แล้ว

      Why u super now I can asking u can go one job but one below cast go. Society is not work cast is see u know that

  • @chittibabu9269
    @chittibabu9269 5 ปีที่แล้ว +8

    OC economically backwards certificate prove chesukoni fee escargot pondali chelli

  • @akhiljaanraju4984
    @akhiljaanraju4984 2 ปีที่แล้ว

    ❤❤Great akka nerlanti vallu matladali...🙏🙏🙏

  • @dora293
    @dora293 5 ปีที่แล้ว +5

    i have casted my vote for glass
    and my question is why dont you answer for last girls question
    "will you develop state or your own constituency"

  • @MadhuriMoganti
    @MadhuriMoganti 6 หลายเดือนก่อน

    Its my feeling also....good talking..

  • @thandrasaiprasad3362
    @thandrasaiprasad3362 5 ปีที่แล้ว +4

    Superb akka correct

  • @bvishnu1029
    @bvishnu1029 ปีที่แล้ว

    Sister chala correct ga chepparu elante problem tho entho mandhe job avakasenne kolpothunnaru

  • @Exmuslimjd
    @Exmuslimjd 5 ปีที่แล้ว +5

    Superb ga matladaru you are saying always correct

  • @anilgalla6894
    @anilgalla6894 ปีที่แล้ว +1

    Well said sister 👏👏👏👏

  • @SHIVAPRASAD-pb7vb
    @SHIVAPRASAD-pb7vb 5 ปีที่แล้ว +5

    Super 👌👌 👌 sister

  • @bhanumurthyv5091
    @bhanumurthyv5091 2 ปีที่แล้ว

    Bangaru talli correct ga cheppav
    Epptidaga evvaru adgaledu very good.

  • @bjagadishrao9224
    @bjagadishrao9224 5 ปีที่แล้ว +3

    Super thali 👏👏👏

  • @gedhelapaul4241
    @gedhelapaul4241 5 หลายเดือนก่อน +1

    This is correct

  • @balakrishna-xg1oy
    @balakrishna-xg1oy 5 ปีที่แล้ว +3

    namo has given ews reservations.......................... namo namaha...... always hreatful to the legendary prime minister

  • @j.premdasdas3866
    @j.premdasdas3866 5 ปีที่แล้ว +1

    Pavan Anna SUPER MESSAGE Anna
    Chaaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaal baaaga chepparu Anna

  • @anandbabu2414
    @anandbabu2414 5 ปีที่แล้ว +14

    Good sister

  • @mahiyacham8792
    @mahiyacham8792 ปีที่แล้ว

    Sis chala manchi questions adigaru..... India lone ee reservations teseste bagundu I am also oc candidate I am also such problems.... please fight for that issue Sir
    Jai Jenasena 🔥 Jai Power Star

  • @lakavathbalaram9559
    @lakavathbalaram9559 4 ปีที่แล้ว +6

    jai janasena jai pspk jai hind

  • @krishnaparishe8717
    @krishnaparishe8717 5 ปีที่แล้ว +1

    తల్లి నువ్వు గ్రేట్ రా నిజంగా నువ్వు మాట్లాడింది 100% కరెక్ట్ ఇప్పుడు బిసి ఎస్టి ఎస్సి అంటారేగాని ఓసి అని అన్నారా ఓసి అనగానే ప్రతి ఒక్కరికి బలిసినోడు అని పేరు అనుకుంటారా ఏమిటి ఆ బలవటం ఓసి అన్నవాడికి ఒళ్ళు తప్ప ఆస్తి లేదు వేషంలో ఓసీలు 90% పేదవాడు ఉన్నాడు నాతో సహా క్యాస్ట్ ఫీలింగ్ వద్దు ప్రతి ఒక్కరికి సమాన హోదా కల్పించాలి అయ్యప్ప కార్ ట్రావెల్స్ మధిర

  • @bhaskarmudireddy4524
    @bhaskarmudireddy4524 5 ปีที่แล้ว +52

    Asalu applicationski kudaa Caste lu entraa baabu...🙏

    • @Boyinas
      @Boyinas 5 ปีที่แล้ว +2

      ne perulo reddy tesi baitaku ra anna, okkaroju nvu SC/ST ani bhayata cheppuku terugu telustundi

    • @duddechandrika8264
      @duddechandrika8264 5 ปีที่แล้ว

      .application 7ki cart enti adiginavalu. ...ikkadavaraku ela vacharu miru. Chaduvukunnavalena miru
      Am sorry I don't think so.
      Gov't ala petrataniki karanam unradi ..application fee kuda kattukolenanta peda valu unnaru aa vargam lo kabatti

    • @duddechandrika8264
      @duddechandrika8264 5 ปีที่แล้ว

      What is this bro.....E Matram teliyakunda miru ela degreelu tesukuntunnaru

  • @veerendranaidu3063
    @veerendranaidu3063 5 ปีที่แล้ว +1

    Super sister i support for you

  • @melinashahi9599
    @melinashahi9599 5 ปีที่แล้ว +27

    TDP no.1 kula gajji party even small kid knows it

  • @manohar6832
    @manohar6832 5 ปีที่แล้ว +2

    Super ... excellent words everything u said....

  • @knaveensinha4847
    @knaveensinha4847 5 ปีที่แล้ว +3

    next cm Pawan kalyan

  • @l.e401prathapreddy.b7
    @l.e401prathapreddy.b7 5 ปีที่แล้ว +1

    Superb Question Akka

  • @naveenmega3247
    @naveenmega3247 5 ปีที่แล้ว +10

    Karma matters a lot... Apudhu of vallhu SC vallhu tho adhukunarhu... Epudhu SC chance

  • @jbnttg2038
    @jbnttg2038 5 ปีที่แล้ว +2

    Super sister same failing

  • @stevegeorge5664
    @stevegeorge5664 5 ปีที่แล้ว +4

    NICE QUESTION STUDENT UR THE BRAVE GIRL

  • @t.parasuramram4623
    @t.parasuramram4623 5 ปีที่แล้ว +1

    Exlent speech talli

  • @shivamj6935
    @shivamj6935 5 ปีที่แล้ว +8

    Reservations anni cancel chesedham no problem.... TDP or YSRCP lo MLA/MP/ANY OTHER
    Yentha mandhi SC & ST vallu unaaru....
    SC ST varu just salary matrame tisu kuntunaaru.... Mari ee MLA MP lu kuda salary matrame tisukuntunaara.....????

    • @teetlasatishkumar4382
      @teetlasatishkumar4382 5 ปีที่แล้ว +1

      Reservation thesedam money vunna vallu lenivalani adopt chesukoni develop cheyamanu

    • @AYRA11204
      @AYRA11204 5 ปีที่แล้ว

      teetla satish kumar supar

  • @mahalyakarnam
    @mahalyakarnam 5 ปีที่แล้ว +1

    Chala baga matladhavv....really it is one of the problem in our society....by hearing tz words our government should change....I hope future no reservations..all are equal under education system no caste ......no reservations.... talent .. knowledge should decide our job but not reservation....

  • @Aruns_family
    @Aruns_family 5 ปีที่แล้ว +33

    చాలా వెల్ ప్రిపేర్డ్ గా నీ ఫీలింగ్ చెప్పావు తల్లీ...అసలు రిజర్వేషన్లు కల్పించవలసిన అవసరం ఎందుకు వచ్చింది?అప్పుడు తాత్కాలికంగా కల్పించినదానిని ఎందుకు కొనసాగిస్తూ రావాల్సి వస్తుంది?....పరిస్థితులు చాలా మారిపోయాయని చెబుతున్నావు....నువ్వు దేశమంతా తిరిగి చూశావా?ఒక్కసారి నా ఊరు రా....కులం ఎంత కంపు కొడుతోందో కళ్ళారా చూద్దువుగాని.అంతెందుకు అన్ని కబుర్లు చెబుతున్నావు కదా...కులం పేరు వదిలేసి ఒక ఎస్సీ అబ్బాయిని పెళ్లి చేసుకోగలవా..? ముందు కులం అనే భావనను తుడిచేయండి.అందరూ మనుషులే...అంతా సమానమే అని గుర్తించండి.ఆర్థిక సమానత్వం పాటించి పేద,ధనిక వ్యత్యాసం లేకుండా చూడండి.అప్పుడు మీరు అడగక్కర్లేదు మాకు అనవసరమైన ఆ రిజర్వేషన్లు మేమే వదిలేసుకుంటాం....మేం సామాజికంగా అనుభవించిన అవమానం నీకేం తెలుసు..ఈ రిజర్వేషన్ తదితర చట్టాలు ఉండడం వల్లనే ఈరోజు కనీసం మనుషుల్లా గుర్తించబడి మీ మధ్యలో తిరగగలుగుతున్నాం..మిడిమిడి జ్ఞానం తో కాకుండా మాట్లాడే ముందు కాస్త పూర్వాపరాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది.

    • @matchasureshkumar1840
      @matchasureshkumar1840 2 ปีที่แล้ว +3

      Peddovidivi la vunnav ra anna aa ammai cheppindi mottam vini matladu kastapadina daniki tagina prathifalam leka entha mandhi badha paduthunnato. Bayatiki vacchu chudu ra anna. Aa ammai cheppindi correct. Ma education percentages ki reservations valla ma kanna chala takkuva percentage vunnavallaki job estunnaru ra anna aa percentage ravadaniki education time lo morning college ki velli night entha kastapadi chaduvuthunnamo telusa ra anna niku

  • @jessicapatneedi3707
    @jessicapatneedi3707 ปีที่แล้ว

    Super up question s 👍 sister

  • @rajeshkannaa737
    @rajeshkannaa737 5 ปีที่แล้ว +24

    ఇప్పుడు కూడా diffarences ఉంది నువ్ ఆ స్కూల్లో చదివావు తల్లి lkg ukg అని చదివావు మాకవేమి లేవు కార్పొరేట్ కాలేజ్ ల్లో చదివారు మీ కాస్టింగ్ వాళ్లు ఉన్నత పదవుల్లో ఉండి మిమ్మల్ని రికామెండ్ చేస్తున్నారు మాకెంత అవమాన జరుగుతుందో మీకేం తెల్సు

    • @ramgopal7395
      @ramgopal7395 5 ปีที่แล้ว +2

      SC వారితో ఏవిషయంలోనైనా పోటీపడలేక కుక్కలు అక్కసు వెళ్లగక్కుతాయి వాటిని పట్టించుకోకూడదు. SC లు ఎప్పుడు నెంబర్ 1

  • @lonareprakash6883
    @lonareprakash6883 2 ปีที่แล้ว +2

    ఎవ్వరు సిఎం అయిన ఏంచెయ్యాడు నేను సీఎం అయిన ఎం చెయ్యను ఎందుకంటే ఏ సీఎం అయిన అవినీతి గా డబ్బు సంపాందించడానికె చూస్తారు

  • @masthansyed472
    @masthansyed472 5 ปีที่แล้ว +5

    Reservation laney
    Paripalana
    Ravali brother
    Appude mana rashtram
    Bagu padutundi

    • @krishnarao2506
      @krishnarao2506 5 ปีที่แล้ว

      Hey not only state... Entire country bagupadthadi.....

    • @pramarao7322
      @pramarao7322 5 ปีที่แล้ว

      Kulam leni rashtram

  • @sidhartsidduforyoutelugu8795
    @sidhartsidduforyoutelugu8795 5 ปีที่แล้ว

    Amma manchi samsya Lu chepparu manchi rojulu vastyi

  • @mscrafts512
    @mscrafts512 2 ปีที่แล้ว +5

    Super sister

  • @vasudevagaddam7446
    @vasudevagaddam7446 2 ปีที่แล้ว +1

    మేడమ్ నువ్వు చెప్పింది కరెక్ట్ సిస్టర్ అలాంటప్పుడు మాదిగ మాల కలిసి రెడ్డి తో నాయుడు తో కలిసి పెళ్లిళ్లు చేసుకోవచ్చు గా ఇవి అమలు చేయండి అప్పుడు రిజర్వేషన్ ఆపేదం

  • @spmedia9596
    @spmedia9596 5 ปีที่แล้ว +19

    అవును oc లో పేదవారు ఉన్నారు కానీ 100% లో 95% శాతం ధనవంతులు ఉన్నవారు,5% శాతం మాత్రమే పేదవారు ఉన్నారు. .కానీ sc,st వాళ్లు 100% లో 95% పేదవారు ఉన్నారు 5% శాతం మంది మాత్రమే ధనికులు ఉన్నారు.
    కులంతో రిజర్వేషన్లు వచ్చాయి కానీ,,రిజర్వేషన్లుతో కులం రాలేదు సిస్టర్.

    • @vikramreddyadla1279
      @vikramreddyadla1279 5 ปีที่แล้ว +2

      All r equal ani mathram chepandi..only chepadam a equal apadike.

    • @swamymaharaj4169
      @swamymaharaj4169 5 ปีที่แล้ว +1

      సూపర్ భయ్యా

    • @viswam11111
      @viswam11111 5 ปีที่แล้ว

      but 5% lo unna vallu manushule ga......
      we have to do some amendments in our Constitution. because 100 dhoshulu thappinchukunna parledhu kani oka nirdhoshiki kuda siksha padakudadhu.
      ivvala chala mandhi OC pillalu egalitarian leka reservations valla education ki dhooram avuthunnaru.

    • @naresherugurala1908
      @naresherugurala1908 5 ปีที่แล้ว

      Super bro ...

    • @Dr.Ibuprofen123
      @Dr.Ibuprofen123 ปีที่แล้ว

      ​@@viswam11111ews certificate undi vallaki...10 %reservation vasthundi

  • @kaligisatish56
    @kaligisatish56 5 ปีที่แล้ว +1

    Super sister you're right

  • @kashinathvastrad6521
    @kashinathvastrad6521 5 ปีที่แล้ว +5

    Jai janasena Jai Hind

  • @sandeepreddy9242
    @sandeepreddy9242 5 ปีที่แล้ว +1

    Super and fantastic amma

  • @kongaletikirankumar5817
    @kongaletikirankumar5817 5 ปีที่แล้ว +3

    I want to say my experiences on caste feeling s .........

  • @samsonpinjara0175
    @samsonpinjara0175 5 ปีที่แล้ว +2

    చాలా మంచిది అయ్యితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటి అంటే ఒక 50,60 ఇయర్స్ లోనే మీకు ఇలా ఉంటే మీకు అంత బాధ పడుతూ మేము కూడా బాక్వార్డు అంటున్నావు.....మరి కొన్ని వందల,వేల ఇయర్స్ లో వాళ్ళు ఎంత అనుభవిస్తారు అది కూడా మనం గ్రహించాలి కదా....ఊరికే తీసేయండి అంటావ్ applicant fee అంటావ్ ఎందుకంటే ఎప్పుడో జరిగింది కదా ఇది ఇండస్ట్రీ,polalu,ఆస్తులు ప్రతిదీ ఈక్వల్ గా ఉండాలి...
    1.ఇపుడు నీకు బాధ గా ఉంది కదా అందుకే ఆడిగావ్ లేకపోతే అడగావ్
    2.నువ్వే చెప్తున్నావ్ ఒక్కప్పుడు మేము కూడా అనుభవించం అని అంటే ప్రతిది మీ ఇష్టమే బాధ పడటం మంచిది కాదు
    3.ఒక్కప్పుడు ఉంది ఇప్పుడు లేకపోతే అది మీ తప్పు అయ్యిది కాబట్టీ ఇది కూడా సరైన మాట కాదు
    4.ఒక వెయ్యి రూపాయలకే నువ్వు అలా అంటే ఒక్కప్పుడు వాళ్ళని కాలేజ్ స్కూల్ లోకి కూడా రానిచే వారు కాదు అప్పుడు వాళ్ళు బాధ పడతారు కదా నువ్వు వెయ్యి రూపాయలు కట్టగలవ్ వాళ్ళు కట్టలేరు అని తెలిసి అసలు తీసేతే బాగోదు అని ఒక 300,250 katinchukuntunaru
    5.పెరికె reservations గాని పోస్ట్ లు పోస్టింగ్ చివరికి ఎవ్వరికి వస్తున్నాయో అది అందరకీ తెలుసు
    6.రేజర్వేషన్స్ తీయటం ఎవ్వరు వల్ల కాదు ఇది వాస్తవం
    7.*అలాగని నేను సమర్దించను* గాని కొంచెం టైం పట్టొచ్చు కుదిరితే సర్దుబాటు అవ్వొచ్చు

  • @anureddy1247
    @anureddy1247 5 ปีที่แล้ว +4

    Correct points adigav ra....

  • @saianu1832
    @saianu1832 5 ปีที่แล้ว

    లవ్ నవ్వు కష్టపడితేనే వస్తుంది లైఫ్ కూడా అంతే కష్టపడాలి ప్రైవేట్ లో అయినా గవర్నమెంట్ లో ఉన్నాను