Day1 car driving th-cam.com/video/pkg69fK2KkM/w-d-xo.html Day2 car driving th-cam.com/video/Dr2PKlJfMkU/w-d-xo.html Day3 driving... th-cam.com/video/4oJ9npJxOeo/w-d-xo.html Day4 driving class th-cam.com/video/SFGqZVI1NCY/w-d-xo.html Day5 driving class th-cam.com/video/21GkLQ10LSI/w-d-xo.html Car left & right judgement video th-cam.com/video/1zmNJQdgwVQ/w-d-xo.html నా channel visit చేయండి... th-cam.com/users/telugucarreview Driving tips..... th-cam.com/play/PLTVxrwKyi0_r_6K3exEeGRT90sm4KKtFp.html Car technology explained.... th-cam.com/play/PLTVxrwKyi0_ot2NqvaHGzZj1gk8sfkLjU.html Car comparison videos.... th-cam.com/play/PLTVxrwKyi0_o2mrDSwHJmzyXwa7jsLaYN.html Car review videos... th-cam.com/play/PLTVxrwKyi0_rn62M_B-3zPw-zJFylZpR0.html My facebook page link... facebook.com/Telugu-car-review-184839312069780/ My contact... karnatirangababu@gmail.com Thanks for watching...JAI HIND 🇮🇳 నా channel visit చేయండి... th-cam.com/users/telugucarreview Driving tips..... th-cam.com/play/PLTVxrwKyi0_r_6K3exEeGRT90sm4KKtFp.html Car technology explained.... th-cam.com/play/PLTVxrwKyi0_ot2NqvaHGzZj1gk8sfkLjU.html Car comparison videos.... th-cam.com/play/PLTVxrwKyi0_o2mrDSwHJmzyXwa7jsLaYN.html Car review videos... th-cam.com/play/PLTVxrwKyi0_rn62M_B-3zPw-zJFylZpR0.html My facebook page link... facebook.com/Telugu-car-review-184839312069780/ My contact... karnatirangababu@gmail.com Thanks for watching...JAI HIND 🇮🇳
Hi bro good morning am planning to buy a car and my budget is 10 but am totally confused to select which one present market lo Chala cars unai like, Baleno, Kia Sonet , i20 , XUV 300 please suggest me a good car waiting for ur replay thanks in advance...🙏
నేను కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నా ఈ డౌటే నాకు ఉండేది ఇది చాలా చక్కగా చెప్పారు మీకు కృతజ్ఞతలు మీ అన్ని వీడియో లు చూశాను మీరు చెప్పే విధానం డ్రైవింగ్ చేసి చూపించడం అన్ని కూడా బాగున్నాయి👍👍👌🙏
Bro asalu ee video ki yenduku dislike chesaro nakaithe ardam kavatledu....nenu front judgment videos hindi lo kuda chala chusa but intha clear ga arati pandu valichi notlo petinattu super excellent ga chala kastapadi ee video chesinattu kanipistundi...bro you are super....we always support you....mee video meeda nammakamtho chudaka munde like chesa...chusina tarvatha comment cheakapothe na manassu oppukovatledu....keep doing bro....love you....
నాకు కారు డ్రైవింగ్ రాదు కానీ ఈ వీడియో లో కొన్ని పొరపాటును చెప్పగలను బ్రో 1 . పాయింట్ అతని చూపు ప్రకారం అతను చెప్పింది కరక్టు.2 వది కొందరు పొట్టివాళ్ళు ఉంటారు మరికొందరు పొడవుగా ఉంటారు వాళ్ళ వ్యూలో ఆ డిస్టెన్స్ లో తేడాగా కనపడుతుంది.3 వది కారు సీటుకి బ్యానట్ ముందరి బంపర్ రాడ్ డిస్టెన్స్ లో తేడా వల్ల కొలతలు చేంజ్ అవుతుంది. అంటే కారు కారుకీ ఈ కొలతల్లో కొద్దిపాటి తేడా ఉంటుంది. మొత్తం మీద చెప్పిన విధానం గాని అతని ప్రయత్నానికి హేట్సాఫ్.
నేను చాలా వీడియోలు చూశాను ఇంత స్పష్టంగా, స్వచ్ఛమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేటట్టు అందరికీ అర్థమయ్యేటట్టు, ఆసక్తి కలిగేటట్టు ఆసక్తి కలిగేటట్టు, ఏమాత్రం అనవసరమైన మాటలు లేకుండా, నేరుగా విషయంలోకి వెళుతూ, ఎంత అవసరమో అంతే చెబుతూ, చెప్పడం అనేది ఈ ఒక్క వీడియోలోనే చూశాను చాలా చాలా ధన్యవాదాలు
Thanks for the detailed explanation and thoughtful research done for first time drivers like us. It's much clearer because this is logic oriented. Excellent efforts!
కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లుగా మీరు ఎంత శ్రమించి అన్నారో అనేది నాకు అర్థం అయింది నేను కూడా ఇకనుంచి నేను చేస్తున్న ప్రతి పనుల శ్రమించాలి అని మనసు పూర్తిగా అనుకుంటూ ఉన్నాను మీ ఇన్స్పిరేషన్తో ఇక నేను బాగుపడుతున్నట్లే థాంక్యూ మాస్టర్
స్కూల్ లో పిల్లలకి మాస్టర్ వివరించినట్టు చాలా బాగా చెప్పారు అన్నా, కార్ కోసం ఏమైనా తెలుసుకోవాలి ఆంటే మిమ్మలిని మించిన మాస్టారు మాకు వేరొకరు దొరకరు 🙏🙏🙏🙏🙏 థాంక్స్ అన్నా.... మా నుంచి ఏమి ఆశించకుండా మాకు ఇన్ని విష్యలు తెలుపుతున్నందుకు చాలా చాలా థాంక్స్ అన్నా 💐💐💐💐💐💐💐💐
Hello sir ! Myself uday , regular ga mee videos chusthanu. Chala baga andarikee ardham ayyela untayi mee videos. Especially nenu mee car driving videos Anne chusanu, super ga chala clarity ga chepparu. Chala thanks rangababu garu.. 🙏🙏
Hi Sir, I watched both judgement videos. Really excellent guidelines. I don't think no one has tired to explain front Judgement with reference to different vehicles. Please keep uploading your videos.🙏👍
Chala neet ga explain chestharu bro parathi oka vishayam ni aadi car diving aaina leadha review aaina telugu lo mi chennal a best and fst naku thelsu sir tnq so much keep it sir
I have seen many of you videos My appreciation for your way of explaining things .Truely satisfied and convey my blessings and wish you to make many more
@@telugucarreview thanks annaya alagey ma father chala lavuga vuntaru steering ibandi ga vundi Maruti Suzuki swift dzire yemaina change cheyavocha inka ma dad age 46
Anna, super ante super anna. Ippati varaku yevari videos lo kuda intha clarity naku raledu. Only one video lone different vehicles front judgement baga chupincharu. It's very useful anna. Tqtqtq anna
Very nice and beautiful Ranga Babu garu Thank you so much. ఇంకో విషయం ఏంటంటే నాకు ఇపుడు వయసు 59 సంవత్సరాలు. డ్రైవింగ్ మీద మీరు చేసిన వీడియోలు చూసి సొంతంగా కారు డ్రైవింగ్ నేర్చుకున్నాను. మీకు చాలా కృతజ్ఞతలు.
Super bro chala bhaga chepparu car front judgement gurunchi,meeru ilanti tricks cheppadam valla kothaga car nadipevariki chala helpful avuthundhi, its very helpful for me,thank u bro.🙇♂️🙏🙏💐💐
SIR, I'VE BEEN WATCHING UR VEDIOES SINCE ONE YEAR. YOU ARE SO PROFESSIONAL THAT I GAINED SUFFICIENT KNOWLEDGE IN DRIVING BS IM A NEW DRIVER. THANKS A LOT
Thanks for Educating two telugu states, nooks and corner of villages and all. Kondaru workers kuda drive chesevallu , who can't afford for proper driving education and chala baga explain chestu manchiga help chestunaru . Mee valla accidents telugu state lo thaggali, And Telugu vallu chala baaga road meedha drive chestaru ani ankovali andaru
Sir chaala baaga chepaaru front judgement elaa cheyaali ani, thank you Sir, baaga investigation chesi mari video pettunaaru meeru , artham avtondi, baaga, eroju check chesaanu nenu, chaala safe ga undi judgment 🙏
Day1 car driving
th-cam.com/video/pkg69fK2KkM/w-d-xo.html
Day2 car driving
th-cam.com/video/Dr2PKlJfMkU/w-d-xo.html
Day3 driving...
th-cam.com/video/4oJ9npJxOeo/w-d-xo.html
Day4 driving class
th-cam.com/video/SFGqZVI1NCY/w-d-xo.html
Day5 driving class
th-cam.com/video/21GkLQ10LSI/w-d-xo.html
Car left & right judgement video
th-cam.com/video/1zmNJQdgwVQ/w-d-xo.html
నా channel visit చేయండి...
th-cam.com/users/telugucarreview
Driving tips.....
th-cam.com/play/PLTVxrwKyi0_r_6K3exEeGRT90sm4KKtFp.html
Car technology explained....
th-cam.com/play/PLTVxrwKyi0_ot2NqvaHGzZj1gk8sfkLjU.html
Car comparison videos....
th-cam.com/play/PLTVxrwKyi0_o2mrDSwHJmzyXwa7jsLaYN.html
Car review videos...
th-cam.com/play/PLTVxrwKyi0_rn62M_B-3zPw-zJFylZpR0.html
My facebook page link...
facebook.com/Telugu-car-review-184839312069780/
My contact...
karnatirangababu@gmail.com
Thanks for watching...JAI HIND 🇮🇳

Very informative bro, super
@@arapatirahulsanjay594 kadu kothagudem
Hi bro good morning am planning to buy a car and my budget is 10 but am totally confused to select which one present market lo Chala cars unai like, Baleno, Kia Sonet , i20 , XUV 300 please suggest me a good car waiting for ur replay thanks in advance...🙏
From different reviews I also came to know Tata Tiago and Tata nexon are also good so please suggest me bro detailed...
bro 8 lakhs onroad lo machi car suggest cheyandi petrol any sedan hatchback compact suv
ఈ విడియో లో మీ కష్టం కనిపిస్తుంది 👍👍
Yesss
Excellent stuff video on front judgement.thank you bro..
Well explained.
నేను కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నా ఈ డౌటే నాకు ఉండేది ఇది చాలా చక్కగా చెప్పారు మీకు కృతజ్ఞతలు మీ అన్ని వీడియో లు చూశాను మీరు చెప్పే విధానం డ్రైవింగ్ చేసి చూపించడం అన్ని కూడా బాగున్నాయి👍👍👌🙏
Awesome sir.. Driving evarina chestharu kani miru cheppe techniques tho perfect driving osthundhi sir.. Very helpful to me and every one
👍
బ్రదర్ మీ వీడియో వల్ల నేను చాలా నేర్చుకుంటున్నాను thanku బ్రదర్ ❤️❤️❤️🙏🙏🙏
Bro asalu ee video ki yenduku dislike chesaro nakaithe ardam kavatledu....nenu front judgment videos hindi lo kuda chala chusa but intha clear ga arati pandu valichi notlo petinattu super excellent ga chala kastapadi ee video chesinattu kanipistundi...bro you are super....we always support you....mee video meeda nammakamtho chudaka munde like chesa...chusina tarvatha comment cheakapothe na manassu oppukovatledu....keep doing bro....love you....
నాకు కారు డ్రైవింగ్ రాదు కానీ ఈ వీడియో లో కొన్ని పొరపాటును చెప్పగలను బ్రో 1 . పాయింట్ అతని చూపు ప్రకారం అతను చెప్పింది కరక్టు.2 వది కొందరు పొట్టివాళ్ళు ఉంటారు మరికొందరు పొడవుగా ఉంటారు వాళ్ళ వ్యూలో ఆ డిస్టెన్స్ లో తేడాగా కనపడుతుంది.3 వది కారు సీటుకి బ్యానట్ ముందరి బంపర్ రాడ్ డిస్టెన్స్ లో తేడా వల్ల కొలతలు చేంజ్ అవుతుంది. అంటే కారు కారుకీ ఈ కొలతల్లో కొద్దిపాటి తేడా ఉంటుంది. మొత్తం మీద చెప్పిన విధానం గాని అతని ప్రయత్నానికి హేట్సాఫ్.
6 feet unte yela bhayya
బ్రదర్ మీ వీడియో లు చూసి నేను కార్ డ్రైవింగ్ perfect గా డ్రైవింగ్ చేయగలుగుతున్నారు ధన్యవాదాలు బ్రదర్
Fornt unna car ke challan 7650 pending undi ..😂😂😂😂😂😂
నువు సూపర్ బ్రదర్
😂😂😂
Nuvvu mamulodivi kadu ra😂😂😂😂
Super 💕💕💕😜
Abba nv chelan gurinche think chestunnav anukunta hs time lo
అన్నా మీరు చెప్తే సబ్జెక్ట్ చాలా బాగుంది నాకు చాలా విషయాలు కూడా తెలుసుకున్నాను. చాలా థాంక్స్ అన్న 👍
U r like dronacharya for the online students like me....
Thank u sir for ur great explanation
Really appreciate your efforts .. very good information
నేను చాలా వీడియోలు చూశాను ఇంత స్పష్టంగా, స్వచ్ఛమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేటట్టు అందరికీ అర్థమయ్యేటట్టు, ఆసక్తి కలిగేటట్టు ఆసక్తి కలిగేటట్టు, ఏమాత్రం అనవసరమైన మాటలు లేకుండా, నేరుగా విషయంలోకి వెళుతూ, ఎంత అవసరమో అంతే చెబుతూ, చెప్పడం అనేది ఈ ఒక్క వీడియోలోనే చూశాను చాలా చాలా ధన్యవాదాలు
Excellent information brother no one can explain like u god bless u nd ur family brother take care 👍❤🔥
సుత్తి లేకుండా అద్భుతంగా చెప్పారు. ఇలా చెప్తే అర్ధం అవుతుంది
Thanks for the detailed explanation and thoughtful research done for first time drivers like us. It's much clearer because this is logic oriented. Excellent efforts!
చాలా ఈజీ method చెప్పారు బ్రో... చాలా బాగా వర్క్ అవుతోంది...నేను రియల్ గా ట్రై చేశా.
Excellent explanation regarding left, right and front side judgements. Most of the learners were impressed by your training on you tube.
కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లుగా మీరు ఎంత శ్రమించి అన్నారో అనేది నాకు అర్థం అయింది నేను కూడా ఇకనుంచి నేను చేస్తున్న ప్రతి పనుల శ్రమించాలి అని మనసు పూర్తిగా అనుకుంటూ ఉన్నాను మీ ఇన్స్పిరేషన్తో ఇక నేను బాగుపడుతున్నట్లే థాంక్యూ మాస్టర్
Mee Harwork ki Hats off
స్కూల్ లో పిల్లలకి మాస్టర్ వివరించినట్టు చాలా బాగా చెప్పారు అన్నా, కార్ కోసం ఏమైనా తెలుసుకోవాలి ఆంటే మిమ్మలిని మించిన మాస్టారు మాకు వేరొకరు దొరకరు 🙏🙏🙏🙏🙏 థాంక్స్ అన్నా.... మా నుంచి ఏమి ఆశించకుండా మాకు ఇన్ని విష్యలు తెలుపుతున్నందుకు చాలా చాలా థాంక్స్ అన్నా 💐💐💐💐💐💐💐💐
అన్నా 🙏🙏 మీ అభిప్రాయప్రయత్నమే మాకు స్వయ అనూభూతి మే మే నడిపిన అనుభవం కలుగుతుంది
Hello sir ! Myself uday , regular ga mee videos chusthanu. Chala baga andarikee ardham ayyela untayi mee videos. Especially nenu mee car driving videos Anne chusanu, super ga chala clarity ga chepparu. Chala thanks rangababu garu.. 🙏🙏
Hi Sir, I watched both judgement videos. Really excellent guidelines. I don't think no one has tired to explain front Judgement with reference to different vehicles. Please keep uploading your videos.🙏👍
నేను మీ వీడియోస్ చూసి కార్ నేర్చుకున్న సర్....థాంక్స్ ....
God Bless you brother. You are a doctorate in teaching of driving.
అన్నా నీ పుణ్యమా అంటూ కొంత అవగాహన వచ్చింది 🙏🙏🙏🙏🙏🙏 tq
Awesome sir. No trainer will tell you the tips like u do. Thank u. Thank u for helping learners.
చాలా విలువైన ఉపయోగపడే మంచి డ్రైవింగ్ సేఫ్టీ మెజర్స్ చూపారు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
Superb... tremendous info.
DrivingSchools lo kudaa ilaanti info. ivvaru..!
Goodjob#telugucarreview
🤝👏👏
Chala neet ga explain chestharu bro parathi oka vishayam ni aadi car diving aaina leadha review aaina telugu lo mi chennal a best and fst naku thelsu sir tnq so much keep it sir
I have seen many of you videos
My appreciation for your way of explaining things .Truely satisfied and convey my blessings and wish you to make many more
Thank you sir
@@telugucarreview anna nenu girl inka 5.5 feet vunna seating vere untundhi kada anna reply plz
@@mrferociousgaming4531 అయితే మీరు ఈ టెక్నిక్ follow అయితే మీకు ఇంకా ఎక్కువ లెంగ్త్ ఉంటుంది...so no problem....
@@telugucarreview thanks annaya alagey ma father chala lavuga vuntaru steering ibandi ga vundi Maruti Suzuki swift dzire yemaina change cheyavocha inka ma dad age 46
అన్న నా పేరు శ్రీధర్ మీ కాల్ మీ అన్న మీ నెంబర్ మెసేజ్ చెయ్ అన్న
చాలా మంచి సమాచార ఇచ్చారు ధన్యవాదములు🙏
అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది 👍👍
Nice info bro for all new drivers. You deserve more subscribers 🙏☺️
Nen Driving class ku vellanu kaani
Meelaga yevvaru cheppaleru sir
Meeru chaala great 👍.
Tnq very interesting and perfect measurements explained tnq bro
🤦🤦🤦
In case meku oka Volvo S60 unty ala nay chastaraa or in case me Nano unty ????😂😂😂😂
Anna, super ante super anna. Ippati varaku yevari videos lo kuda intha clarity naku raledu. Only one video lone different vehicles front judgement baga chupincharu. It's very useful anna. Tqtqtq anna
Brother back side glass judgement
సూపర్ అన్న మీ వీడియోస్ వల్ల డ్రైవింగ్ కు హెల్ప్ అయినది. ప్రతి డ్రైవింగ్ స్కూల్ లో మీ cd r వీడియో పెట్టాలి
Anna really supperb concept ❤️❤️
me driving tricks regular ga chusthuntanu anna super ga explain chestharu and techniques kuda makosam chaala study chesi chepthunnaaru tq anna
This really amazing and hatsoff to your hardwork..
సూపర్ విడియో ప్రతి వారికి 100% ఉపయోగపడుతున్ది.
Bumper to bumper.. door to door ela bro.city driving
చాలా మంచి టాపిక్ అన్న, మంచి విషయం చెప్పారు. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం.. i appreciated your hard work..
Good information for beginners 🙏🏻👍🏻
Well done bro ... 😊
మీరు చాలా గ్రేట్ అండి.....చాలా easy గా చెప్పారు🙏🙏
Very nice and beautiful Ranga Babu garu
Thank you so much.
ఇంకో విషయం ఏంటంటే నాకు ఇపుడు వయసు 59 సంవత్సరాలు. డ్రైవింగ్ మీద మీరు చేసిన వీడియోలు చూసి సొంతంగా కారు డ్రైవింగ్ నేర్చుకున్నాను. మీకు చాలా కృతజ్ఞతలు.
Thank You sir....all the best...
చాలా థాంక్స్ సార్ మీ వల్ల చాలా విషయాలు చాలా విషయాలు తెలుసుకున్నాం సార్ చాలా చాలా థాంక్యూ వెరీ మచ్ యువర్ ఛానల్ వెరీ వెరీ ఇన్ఫర్మేషన్
చాలాబాహచెప్పారన్న థాంక్యూ
చాలా సులభంగా అర్థమయ్యే విధంగా చెప్పినందుకు ధన్యవాదములు
You are a good driving Telugu teacher, your judgment and techniques superb , you are big gift for car driving learner’s. Thanq so much
Nakulagaa kothagaa car driving nerchukune vallaki...good information....tnq bro
Chaala baga explain chesaru... Nenu driving school velthuna meru cheppe dantlo okkati kuda cheppaledu erju varku... 10 days avtundi... Thank you
Mee dwara nenu chala tecnic thelusukoni kadapa ghat road lo night driving chesaa. Thank q very much sir
Excellent way of expalantion bro. Its very very useful. Na pedda confusion duram aiindhi. Thanq very much. Thanks a LOT.
అన్న నేను న్యూ డ్రైవర్ ని మీరు మంచి ఐడియా ఇచ్చారు అన్నా Thanks you so much
Super bro chala bhaga chepparu car front judgement gurunchi,meeru ilanti tricks cheppadam valla kothaga car nadipevariki chala helpful avuthundhi, its very helpful for me,thank u bro.🙇♂️🙏🙏💐💐
మంచి విలువైన ఇన్ఫర్మేషన్... థాంక్యూ సార్...
Explained in easy way front judgment. My doubt is cleared. Thank you.
SIR, I'VE BEEN WATCHING UR VEDIOES SINCE ONE YEAR. YOU ARE SO PROFESSIONAL THAT I GAINED SUFFICIENT KNOWLEDGE IN DRIVING BS IM A NEW DRIVER. THANKS A LOT
Clear Explanation meeru chala kashtapaduthunnaru thanks for your all videos 👍🙏👌👌👏👏👏
చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారండి థాంక్యూ
Its really helpful video bro me video chusaka evvala ha try chesa starting face chesina prblms easy ga handle chesa❤
డ్రైవింగ్ గురించి పూర్తిగా సూపర్‌గా చెప్పారు అన్న
Super sir...meeru baaga kastapaddaru..maa andaraki clear and confedence raavadam kosam...Great sir..thank you.
Only 2 videos chusa anna ...em anna explains chesthunav good ..mind ki directed fix avthundhi
Nice explanation bro nenu me videos chusi own ga car tisukoni drive chestuna tqs brother
I learning by seeing your vedios, without driving school training. Thank u sir
Thanks brother nenu driving school nerchukuna kani akkada intha vivaran ga cheppaledhu nenu adigite imagination annadu. Chala thanks meku
Never before never after, excellent explaination.
Thank you. It helps me for sure.
Hi brother namaste nenokkadine videos chusi one day low car drive chestunnu thank you brother
Thank you brother chala manchi tips estunnaru claritygaa😊
Your driving techniques are really superb and most useful. Your way of communication is also really praiseworthy. Thank you so much.
Anna nvv cheppina judgements super, sides and front , now I have a confidence, tomorrow I will try as u said.
మీ హార్డ్ వర్క్ మాకు చాలా నేర్పింది
Excellent explanation. All the driving lessons are very very clear
Mi 6 vedios chusa anna ,, chala baga explain chesaru.....tq ..
Really great job sir chala think chesi chala telusukuni maku chepthunaru God bless you 🙏
అన్నయ్య చాలా చక్కగా వివరించారు.
SIR SUPER GA SHOOT CHESINNARU..AND EXPLANATION KUDA CHALA BAGUNDI
excellent broo. very clear and crisp..chala confusions ni clear chesaruu..thnk uu
Chala Chala super sir , me experience meru cheppe vidanam lo kanipistundi , hatsup sir
Superrrrr. 1000 times better than driving schools.
Good judgement and way of expressing is very good and helpful for beginners
Chaala clear gaa explaine chesaru brother! But i want reverse driving' ,'parking 'daani gurinchi kuda dedicated video cheyyandi brother!!
THIS IS BEST VEDIO THIS TIP ARE BEST SIMPLE BUT POWERFULL TIPS ANNA EVEN INTERNATIONAL DRIVING SCHOOLS WILL NEVER TEACH
Nice and clear explanation. Anyone can understand your teaching
Nice bro, Chala Baga nd Chala easy way cheparu, nenu kuda alagey judge chesukuntanu first nunchi
Very simple way of your explanation sir ..Thank you somuch for your efforts.
Super easy technique to follow, thank you for the tips. I am confident now. Please keep up the good work.
మీరు అంత చెక్ చేసి నారు అందులో నిజం ఉంది i like u
Excellent. Explain chesina vidhanam chala bagundi. Mee videos annee koodaa chala educative ga vunnaayi.
Really superb brother nenu idi nerchukuna,e vishayam naku telidi intavaraku tq so much
Thanks for Educating two telugu states, nooks and corner of villages and all. Kondaru workers kuda drive chesevallu , who can't afford for proper driving education and chala baga explain chestu manchiga help chestunaru . Mee valla accidents telugu state lo thaggali, And Telugu vallu chala baaga road meedha drive chestaru ani ankovali andaru
From Day 1 to Day 6......👌👌
now I am redy to drive with lot of confidence #Thank you sir...... 🤝🤝💐💐
U explained very technically and in very simple way to understand for All viewers ,,,,
Thanks for ur effort ,,,👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Ne exploration super bro
Sir chaala baaga chepaaru front judgement elaa cheyaali ani, thank you Sir, baaga investigation chesi mari video pettunaaru meeru , artham avtondi, baaga, eroju check chesaanu nenu, chaala safe ga undi judgment 🙏
Thank you for your judgement in front side. Konni cities lo footpath front side judgement ardam kavdam ledu .velaithe oka video chedi pettagalaru
Superb Clarity Sir. Excellent Narration
Super anna meru chala clarity ga manchiga explain chesaru plus chala hard work chesiru broo super anna elaney inka chala video cheyandi anna
సూపర్ ...👌👌👌 చాలా మంచి విషయాలు చెప్పినారు.....