జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడు మైనర్‌ ! | Accused Minor | in Stone Pelted on Jagan | Lawyer

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 เม.ย. 2024
  • విజయవాడ కోర్టు ముందుకు జగన్‌పై రాయి దాడి కేసు నిందితుడు
    నిందితుడిని న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన పోలీసులు
    ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మైనర్ అని వాదించిన నిందితుడి లాయర్‌
    పోలీసులు ఇచ్చిన పుట్టినతేదీ వివరాలు.. ఆధార్‌లో తేదీకి తేడా ఉందన్న న్యాయవాది
    నిందితుడి ఆధార్‌కార్డులో పుట్టినతేదీ పరిగణలోకి తీసుకోవాలన్న న్యాయవాది
    పుట్టిన తేదీలో వ్యత్యాసం ఉందన్న నిందితుడి తరఫు న్యాయవాది
    నిందితుడు నేర చరిత్ర కలిగిన వ్యక్తి కాదని తెలిపిన న్యాయవాది
    రాయి విసిరితే హత్యాయత్నం కేసు పెడతారా అని వాదించిన న్యాయవాది
    307 సెక్షన్ ఈ కేసుకు వర్తించదన్న నిందితుడి తరఫు న్యాయవాది
    దురుద్దేశపూర్వకంగా రాయితో దాడి చేశారన్న పోలీసుల తరఫు న్యాయవాది
    హత్యాయత్నం సెక్షన్‌ వర్తిస్తుందని వాదించిన పోలీసుల తరఫు న్యాయవాది
    మున్సిపల్‌ అధికారుల ధ్రువపత్రాన్ని పరిగణలోకి తీసుకుంటామన్న కోర్టు
    ఇరువర్గాల తరఫున ముగిసిన వాదనలు
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 18

  • @rkg3902
    @rkg3902 หลายเดือนก่อน +6

    Kodi Kathi 2.0

  • @srilakshmig3392
    @srilakshmig3392 หลายเดือนก่อน +1

    antha debba tagilite, body lo asankalpita charya jarigi kallu musukuntaru, cheyyi ventene debba paiki velliddi, koncham chemata pattiddi, kanguru padataru.. Avemi maa devudilo kanapada ledu…

  • @parayyai2457
    @parayyai2457 หลายเดือนก่อน

    ఏడీషగనీనీజమౌపుకౌర ఈఈఈ

  • @joelbharat1149
    @joelbharat1149 หลายเดือนก่อน +4

    Anna vadu minor kadu ani police lu verify chesaru meeru inkenni rojulu ila drama aadutharu

  • @ramreports
    @ramreports หลายเดือนก่อน +2

    Minor ayithe entira musali ramoji ga. Minor tho ninnu champisthe OK na?

    • @TheNancy7
      @TheNancy7 หลายเดือนก่อน +4

      God knows the truth 😂 Anduku ra Paytm drama 😂😂

    • @aravindkolli
      @aravindkolli หลายเดือนก่อน +1

      Hi paytm

  • @keshava2991
    @keshava2991 หลายเดือนก่อน +5

    మీ లాంటి చెత్త ఛానెల్ నేను ఎక్కడ లేదు... మేజర్ నా మైనర్ నా అని అని కాదు తప్పు చేశారా??? లేదా అది చెప్పండి.. ఇండైరెక్ట్ గా చెప్పారు సంతోషం....

    • @kamal.m3130
      @kamal.m3130 หลายเดือนก่อน

      వివేకానంద గారిని చంపిన వారు అందరూ పసిపిల్లలు పాపం ఐదు సంవత్సరాలు ఐంది, CBI ED కేస్ లలో A1A2గాలు పాపమ్ పసివాళ్ళు 10ఇయర్స్ నుండి బయట తిరుగుతున్నారు

    • @TheNancy7
      @TheNancy7 หลายเดือนก่อน +4

      Cheyinchukunna vadiki thelusu kodi kathi chudu ledhaa 😂😂😂

    • @aravindkolli
      @aravindkolli หลายเดือนก่อน +1

      Elections vasthe challu oka dead body kavali ledhu ante kodi Kathi dramas cheyali

    • @bkanakaiah173
      @bkanakaiah173 หลายเดือนก่อน +1

      Sakshi lo ki poy cheptaru

  • @gunasekhar8155
    @gunasekhar8155 หลายเดือนก่อน +2

    నువ్వు లాయర్ వా, leka బ్రోకర్ వా!!!!!

  • @srilakshmig3392
    @srilakshmig3392 หลายเดือนก่อน +1

    antha debba tagilite, body lo asankalpita charya jarigi kallu musukuntaru, cheyyi ventene debba paiki velliddi, koncham chemata pattiddi, kanguru padataru.. Avemi maa devudilo kanapada ledu…

    • @srivasudev
      @srivasudev หลายเดือนก่อน

      😄😄😄👍