🙏 చాలా బాగుంది మేడమ్ 2002లో Railway degree college లో మీ student ని మేడమ్ అప్పుడు మీ మాట విధానం ఎలా ఉందో ఇప్పటికీ అంతే స్పష్టంగా ఉంది మేడమ్ మీ class నేను ఎప్పుడూ miss అవ్వలేదు ఆ జ్ఞానం తోనే నేను వెళ్ళిన ప్రతీ తెలుగు Demo లో Success అయ్యాను ధన్య వాదాలు మేడమ్.
🙏amma e mukkusutiga maatladatam valla nenu kuda problem s face chestunnanu maa ammai vishayamlo aadapillavallu taggi vundali ane inka antunnaru mana tappu lenappudu manam adagatam tappu inadi naku meru maatladutuvunte amma chebutunnattu anepistundi tq amma
Same nenu kuda medicine chedddamanukunnanumemu 7 guru kavavadamto nannagariki veelu padaledu.seat vochikuda chadavaleka poyanu.Teacher ga stirapaddannu
నేను కూడా అలాంటి మాటలు పడ్డాను మేడం గారు మా నాకు ఇద్దరు అమ్మాయిలు అమ్మాయిలు ఉన్నవాళ్లు మొదటగా అక్షింతలు వేయకూడదు కాపాడడం తీసుకోకూడదు అని నన్ను అన్నవారు ఉన్నారు మా బంధువులు లోనే అవమానించిన వారు ఉన్నారు బయట అబ్బాయిలు ఆపడం అంత పెద్ద నేరమా అంత పాపమా మీకు అబ్బాయిలు లేరుగా ఎలా బతుకుతారు అని ఇప్పటికే అడుగుతారు అబ్బాయిలు లేకపోతే చనిపోతే ఎవరు పారేస్తారు అని అంటారు చనిపోతే ఎవరో ఒక ఎవరో ఒకరు చేస్తారు
గురువు గారికి పాదాభివందనములు 🙏 నేను 1978 నుంచి 1981 వరకు Railway degree college లో నేను మీ student అయినందుకు నా పూర్వజన్మ సుకృతం 🙏🙏
🙏 చాలా బాగుంది మేడమ్ 2002లో Railway degree college లో మీ student ని మేడమ్ అప్పుడు మీ మాట విధానం ఎలా ఉందో ఇప్పటికీ అంతే స్పష్టంగా ఉంది మేడమ్ మీ class నేను ఎప్పుడూ miss అవ్వలేదు ఆ జ్ఞానం తోనే నేను వెళ్ళిన ప్రతీ తెలుగు Demo లో Success అయ్యాను ధన్య వాదాలు మేడమ్.
Me matala vidhanam Chala bagundi
నిజం చెప్పారు అమ్మా.... ముక్కుసూటిగా ఉంటే చాల కష్టపడాలి...... 😢
🙏amma e mukkusutiga maatladatam valla nenu kuda problem s face chestunnanu maa ammai vishayamlo aadapillavallu taggi vundali ane inka antunnaru mana tappu lenappudu manam adagatam tappu inadi naku meru maatladutuvunte amma chebutunnattu anepistundi tq amma
చాలా అధ్బుతంగా మాట్లాడారు ma'am🙏💐
నమస్కారం మేడం 1979 to 1982 రైల్వే డిగ్రీ కాలేజీ లో నేను మీ student ని. ఇప్పటికీ మిమ్మల్ని రోజూ follow అవుతాను you tube లో
Ananta Lakshmi garu
Master EK gari daggate mana parichayam nannu Master Samskritam Lakshmi anevaru
Mee kante junior ni vizag
Simhachalsm gurupoojalalo mimmalni kalisanu chala sarlu
Lalita Devi memu rly quarters lo undevaramu Mee interview chala bagundi dhanyavadamulu
🙏🌹 Amma
Same nenu kuda medicine chedddamanukunnanumemu 7 guru kavavadamto nannagariki veelu padaledu.seat vochikuda chadavaleka poyanu.Teacher ga stirapaddannu
🙏Amma
Yadartha vadi Amma meeku namaskaram
Nenukuda yadarthavadine danivalla chala kolpotamu
నాకు మీలాగే జరిగింది చాలా రోజులు బాధపడ్డాను నమస్తే అమ్మ
Mimmilani ala contract cheyyali amma
Naku idharu aadapillalu ammaa....thambulam ichetappudu nenu kuda face chesanu ... variation....apatnundi munduki velladam maanesaa vaalu pilisthey thappa....😊
I am also ur student in railway degree college
😊
🙏
Naku mugguru adapillale same mee lage memu chala avamanapaddamu
నేను కూడా అలాంటి మాటలు పడ్డాను మేడం గారు మా నాకు ఇద్దరు అమ్మాయిలు అమ్మాయిలు ఉన్నవాళ్లు మొదటగా అక్షింతలు వేయకూడదు కాపాడడం తీసుకోకూడదు అని నన్ను అన్నవారు ఉన్నారు మా బంధువులు లోనే అవమానించిన వారు ఉన్నారు బయట అబ్బాయిలు ఆపడం అంత పెద్ద నేరమా అంత పాపమా మీకు అబ్బాయిలు లేరుగా ఎలా బతుకుతారు అని ఇప్పటికే అడుగుతారు అబ్బాయిలు లేకపోతే చనిపోతే ఎవరు పారేస్తారు అని అంటారు చనిపోతే ఎవరో ఒక ఎవరో ఒకరు చేస్తారు
Anantha lakshmi garu meeru teaching profession Is a noble profession ani antaru nizam kada
Dabbu unna valluki jariginaa jaragakapoyenaa nammutharu janalu maa lanti pedavariki nijam cheppinaa ore dolluraa antaru janaalu
Eevida maku oka samvatsaram Telugu chepparu kphb lo oka school lo
A sastramlonu magapillulenivfiki
Tambulaarhata leadni cheppala
Santanavati ayety chalu
Emikadu edovidham ga insult cheyyada.
Amma picchi vallu vallu. Mimmalli bhadha pettaru