I'm govt employee.health dept...చాలా stress ఐనా ఇంటికి వచ్చాక పడుకునేముందు మీ వీడియోస్ చూసి నిద్రపోతే కష్టం అంతా మర్చిపోతున్నాము సర్....మీకు...మీ టీం members కు పాదాభివందనాలు...అద్భుతం...
గురుమూర్తి గారు సాక్స్ఫోన్ పలి కించటంలో దిట్ట,కీ బోర్డు ప్లేయర్ వారు కూడా ఎక్కడా అన్య స్వరం రాకుండా ఇళయరాజా లాగానే,మరియు తబల లేటెస్ట్ వాయిద్య పరికరం ఉపయోగించి కళ్ళజోడు పెట్టుకున్న అబ్బాయి ఎంత బాగా వాయిస్తున్నాడో , వీరందరికి మాస్టర్ గురుమూర్తి నేర్పిన విద్యనేమో చాలా బాగుంది,గురుమూర్తి గారు సాక్స్ఫోన్ పలికించటంలో మంచి నేర్పరి,,ధాన్యవాదాలు.
నిన్న మీరు వెలివెన్ను అనే గ్రామం పశ్చిమ గోదావరి లో గణపతి ఉత్సవాలలో భాగంగా జయ కృష్ణముకుంద మురారి అనే పాటను సాయంత్రం చివ్వరిలో మీ 🎷 తో performance start చేసి ఉండగా నేను అటు వెళుతూ ఆగిపోయి మీ performance ఎంజాయ్ చేసి వెళ్ళాను, చాలా అద్భుతంగా performance చేశారు 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 మీరు ఇంకా అభివృద్ధి చెందాలని ఆ కళామ తల్లిని కోరుకుంటున్నా, ఇంతకీ ఆ సాంగ్ మీ channel lo కనపడలేదు ఉంటే కొంచం upload చెయ్యండి All the Best 👍
వాహ్ వాహ్ వాహ్ వాహ్ వాహ్ what a play what a play. మీకు మీరే సాటి... ఆంధ్రలో నాకు తెలిసి మీదే బెస్ట్ సాక్సోఫోన్ వింటున్నంత సేపు ఎంత హాయిగా ఉందో మాటల్లో చెప్పలేను
మేల్ & ఫిమేల్ రెండు ఒకరే సేక్సోఫోన్/క్లారినెట్ వాయిద్యం చేయాలంటే ఎంత ఊపిరి దమ్ము కావాలి? మీరు ఇళయరాజా కష్టమైన పాటలు చాలా పెర్ఫెక్ట్ గా చేస్తున్నారు. భగవంతుడు మీకు మేలు చేయాలని కోరుతూన్నాను.
అద్భుత కళాకారుడు ,క్లార్నెట్ విద్వాంసులు బ్యాండ్ కళ కే ఉన్నత స్థానాన్ని కలిగించిన స్వర్గీయ గురుమూర్తి (ఫొటో లో కనిపిస్తున్న పెద్దాయన) గారి సృష్టి.వారికి కలాంజిలి
Super super super super What a dedication I can see your day and night of years of hard work, dedication, passion towards art. Excellent sir Keep rocking
Very good team. Happy to hear. All artists are talented I wish god to bless them with more offers of programmes. Really talented team. I request localpublic to encourage them
ఈ పాటలు వింటే తప్పా!నిద్దుర రాదు,అంత మధురం మీ music 🎵❤❤
I'm govt employee.health dept...చాలా stress ఐనా ఇంటికి వచ్చాక పడుకునేముందు మీ వీడియోస్ చూసి నిద్రపోతే కష్టం అంతా మర్చిపోతున్నాము సర్....మీకు...మీ టీం members కు పాదాభివందనాలు...అద్భుతం...
Thanq so much sir🙏🙏🙏
Supper,sir
Meru bagundali- Chiru from yllamanchi
🙏🙏🙏
గురుమూర్తి గారు సాక్స్ఫోన్ పలి కించటంలో దిట్ట,కీ బోర్డు ప్లేయర్ వారు కూడా ఎక్కడా అన్య స్వరం రాకుండా ఇళయరాజా లాగానే,మరియు తబల లేటెస్ట్ వాయిద్య పరికరం ఉపయోగించి కళ్ళజోడు పెట్టుకున్న అబ్బాయి ఎంత బాగా వాయిస్తున్నాడో , వీరందరికి మాస్టర్ గురుమూర్తి నేర్పిన విద్యనేమో చాలా బాగుంది,గురుమూర్తి గారు సాక్స్ఫోన్ పలికించటంలో మంచి నేర్పరి,,ధాన్యవాదాలు.
Thanq so much sir
Exactly 🙏🙏🙏👏👏👏
Anna i am a disco dancer song play cheyandi anna plz
really extraordinary effort by keyboard person, it is very hard to play ilayara garu songs.
Awesome 👌
సర్ మీలోని కళ కు పాదాభివందనాలు.
I bow down to the Saraswati maa in you.🙏🏼
నిన్న మీరు వెలివెన్ను అనే గ్రామం పశ్చిమ గోదావరి లో గణపతి ఉత్సవాలలో భాగంగా జయ కృష్ణముకుంద మురారి అనే పాటను సాయంత్రం చివ్వరిలో మీ 🎷 తో performance start చేసి ఉండగా నేను అటు వెళుతూ ఆగిపోయి మీ performance ఎంజాయ్ చేసి వెళ్ళాను, చాలా అద్భుతంగా performance చేశారు 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
మీరు ఇంకా అభివృద్ధి చెందాలని ఆ కళామ తల్లిని
కోరుకుంటున్నా, ఇంతకీ ఆ సాంగ్ మీ channel lo కనపడలేదు ఉంటే కొంచం upload చెయ్యండి
All the Best 👍
వాహ్ వాహ్ వాహ్ వాహ్ వాహ్ what a play what a play. మీకు మీరే సాటి... ఆంధ్రలో నాకు తెలిసి మీదే బెస్ట్ సాక్సోఫోన్ వింటున్నంత సేపు ఎంత హాయిగా ఉందో మాటల్లో చెప్పలేను
ఎంతో కృషి చేస్తే గానీ ఈ స్థాయి లో instrumental music ఇవ్వడం సాధ్యం కాదు. మీ సమష్టి కృషికి అభినందనలు❤
మేల్ & ఫిమేల్ రెండు ఒకరే సేక్సోఫోన్/క్లారినెట్ వాయిద్యం చేయాలంటే ఎంత ఊపిరి దమ్ము కావాలి? మీరు ఇళయరాజా కష్టమైన పాటలు చాలా పెర్ఫెక్ట్ గా చేస్తున్నారు. భగవంతుడు మీకు మేలు చేయాలని కోరుతూన్నాను.
వీనులవిందైన సంగీతం. ఎన్నిబాధలైన మరచి హాయిగా నిద్ర పోవచ్చును చాలా చాలా సంతోషంగా వుంది
"కృషి తో నాస్తి దుర్భిక్షం" అన్న మాట ని మీరు నిజం గా నిజం చేశారు.
మీ అభిమానానికి కళాభివందనాలు సార్ 🙏🙏🙏
🙏🙏
More than original song.. Hats off 💕👌👌👌👌👌👌👌👌
చాలా చక్కగా ఉంది గురుమూర్తి గారు కళ్ళ జోడు అబ్బాయి చాలా చక్కగా ప్లే చేశాడు లేటెస్ట్ సిస్టమ్స్
చాలా బాగుంది మీ ప్రదర్శన.మీకు మీ బృందానికి అభినందనలు.
అద్భుత కళాకారుడు ,క్లార్నెట్ విద్వాంసులు బ్యాండ్ కళ కే ఉన్నత స్థానాన్ని కలిగించిన స్వర్గీయ గురుమూర్తి (ఫొటో లో కనిపిస్తున్న పెద్దాయన) గారి సృష్టి.వారికి కలాంజిలి
That's superb andi...chala adbuthamga palikincharu..team work👏👏
Super super super super
What a dedication
I can see your day and night of years of hard work, dedication, passion towards art.
Excellent sir
Keep rocking
Wow superb ... especially at 2:29 to 3:00 mind-blowing keep it up sir,👌👌
అద్భుతం శివ గారుఅస్సలు సంగతులు as it is దింపేశారు జేసుదాసు గారి signature లాగా,👌
Thanq so much sir🙏🙏🙏
Lalitha Reagan lo ilayaraajagaari tune adbhuthamgaa vaayinchaaru.marveles....👏👏👏
Superb..sir..mi ప్రతిభకు...🙏
அருமை வாழ்த்துக்கள் சார்... 💐💐💐
Sir everyday watching your videos.. relaxing through ur music... 🙏🙏 Wonderful experience classical 👌👌
यह स्पेनिश भाषा से अनुवाद है। उनका संगीत दिलचस्प है। मैं आपको बहुत-बहुत बधाई देता हूं।
సరిలేరు sir మీకెవ్వరూ! may god bless you all
కొత్త వరవడి అందిపుచ్చుకున్న తెలుగు వారికి శుభాకాంక్షలు.
Wow what a wonder u r team sir, I really appreciate keyboard and SPD Both of ur back bone once again U and U r team doing great job god bless you sir
No words to say amazing.playing...like professional..players...❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏 God blesss uuu....always.....
You are live 100 years no doubt about it god bless you sir.
I love this song l lot.... awesome performance....అద్భుతమైన ప్రదర్శన
I am fan of u sir, good coordination, beautiful presentation💐💐💐💐💐💐
Mind blowing performance by everyone👏👏
You guys are god of music 😍🙏
Maro elayaraja troup 🙏🙏👏👏
sir I have only one like option.....what I do......I am a regular everyday fan for this song......💐💐💐💐💐 Happy New year to this musical family ❤️
Nice proformance friends... Keep countinue all the best
Life is short but Art is long... hats off sir...
అన్నా chaala బాగుంది.
అంత చరణం సాక్సోఫోన్ లో ఎలా చేసారండీ బాబూ... ఊపిరి సరిపోయిందా అస్సలు???
plseae sir ... telugu రాష్ట్రాల్లో మరిన్ని కార్యక్రమాలు చేయండి
Very good team. Happy to hear. All artists are talented I wish god to bless them with more offers of programmes. Really talented team. I request localpublic to encourage them
Superb performance guys its a perfect combination of all the musicians no words to praise you 👌👌👏👏
Thanq so much andi🙏🙏
Awesome Srinu. Gaaaru.... Keep it up srinu gaaru and team... All the best 👍👍👍👌👌👌👌👌
Aaha adbhutam yendaro mahanubhavulu 🙏🌹
Matallo cheppaleni aanandham memu sangeethapriyulamaithe meeru sangeethaniki vaarasulu great music
Thanq so much sir🙏🙏🙏
Adbhutham. It is my loss I missed you being from Vizag. Perhaps you were youngsters when I was singing with Raagavipanchi
Impressed, excellent team , 👏👏
Nice coversation and had happy relax in night time thaqu giving such a wonderfull music
🙏🏻 no words sir.what a great saxophonist.gud luck
God bless u siva garu and team
Nice song and also nice playing ..it's big +point Ur keyboard player he is awesome talent as like u sir
Great local talent that need appreciation from people of Telugu both nation wide and NRIs of AP.
Murty garu Siva garu grate musicians 🎉🎉🎉
I love music sir what a great performance extraordinary
Abba abba what a playing sirr..great respect sirr super dedication sirr..hattsoff to.all of you...great musicians
Thanq so much sir🙏🙏🙏
inta jeevam tho play cheyyadam really kashtam, hats off
super🎉🎉🎉
sir this is my most favourite song
I really surprised to listen from saxophone music instrument.
you most talented musician sir.
Thanq very much sir
First class you recreated original song....mind blowing.
we need more tunes from u r party very nice i enjoy lot ... Tq for nice tunes
Super interesting music all the best and god bless you
Kybord bittulu kotta tesesatu❤🎉
Meeku mebrudhaniki sethakoti dandalu sir🙏🙏🙏
Me kalaku padhapibi vandhanalu manasaku chala prasanthanga undi supar supar 🎤
Very good nice job sir
Teamwork super🎉🎉🎉
very good playingthe the song with instruments .all the best sir
No words superb andi wonderful superb 🤗💋🥰🥰🥰🥰
యక్సలెంట్ చాలా బాగుంది Sir ❤️❤️❤️
Anna super.chaala baagundi.ilayaraja feel vundi.
Hats off andee...your breathing and lung capacity is very high..
Vammo master excellent..,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Really ultimate talent.
Very very melodious orchestra
సార్ మురుపించే మువ్వలు
లో
నీ లేలా పాడేద దేవా ఆ సాంగ్
చేసి పెట్టండి ప్లీజ్...
Awesome 👍👍👍👍👌👌👌keep it up srinu gaaru and team
Kalakaarulu Dhanyavadamulu
Super god bless you to your team .👍💐👌
Keyboard exlent sir.... Lovely music....🙏
Fantastic.gud luck to ur team
Sir super sir. Hatsup
అమోఘ0 sir మీ సామర్ద్యం అద్వి తీయం.
really extraordinary effort by keyboard person, it is very hard to play ilayara garu songs.
Mattilo maanikyaalu... ekkada dagunnaru sir🙏 super talent and lots of hardwork probably 🌹
Thanq so much sir🙏🙏🙏
Seen many of your videos, your keyboard guy is amazing, rest of the musicians are also very good. Best wishes 👏👏🙏💐
Thanq so much sir 🙏🙏🙏
so nice sir. great effort
సార్ మీ కళానిష్ఠకు నమస్కారం 🙏, నాకు మీ బృందంలో పాడే అదృష్టం,అవకాశం ఇవ్వగలరా?
Ok అండి
Thank you🙏
th-cam.com/video/iyIHG4uQNa0/w-d-xo.html
ఇన్ని రోజులు మీరు ఎక్కడ ఉన్నారు...
Amazing music....no words
Master .. చాలా బాగుంది..
Good. Teamwork. Sir.super
Well played sax.
May the Lord Jesus Christ bless you dear friends.
Supper sair
Super 29 sir
Your music better than orginal song
Sir siva garu meku 🙏🙏🙏🙏❤️❤️ meru legend
Great talent👌👌👌👌👌
మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువ వే సార్ మాకోసం ఇంకా వీడియోస్ చేయండి సార్ ప్లీజ్
Super melody. Saxophone. Super🐦🌹🙏🐦🐦🐦🐦.
please put the instrument players name also, All are performing good.
Nice music sir మీ సంగీతం
It seems like original song
Keep it up
సూపర్
సూపర్
సూపర్
సూపర్
Awesome sir..👏👏👏
చాలబాగుంది యక్సలెంట్
Woe superb and fantastic.