అద్దంకి దయాకర్ తిరగబడు !! బరిగె అందుకో ! | Pasham Yadagiri Exclusive Interview | Tolivelugu TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 พ.ย. 2024

ความคิดเห็น • 620

  • @t9newschannelt9newschannel68
    @t9newschannelt9newschannel68 2 ปีที่แล้ว +86

    Super గా మాట్లాడారు
    దయాకర్ గారు తెలంగాఙ ఉద్యమకారుడు
    చాలా మంచిమనిషి

    • @jajulaveeraiah6681
      @jajulaveeraiah6681 2 ปีที่แล้ว

      అవునా

    • @gummadavellimanikyam4623
      @gummadavellimanikyam4623 2 ปีที่แล้ว +1

      అద్దంకి.దయాకర్ ఉద్యమకారుడు మంచిమనిషి కావచ్చు.సీనియర్ లకు లేని తొందర పాటు నీకెందుకు ,ఇపుడు చూడు క్రిందికి నీళ్ళు వచ్చే.ఏమి జరుగు తుందో అనేది తరువాత విషయం

    • @gummadavellimanikyam4623
      @gummadavellimanikyam4623 2 ปีที่แล้ว

      దయాకర్ రెండు సార్లు కాదు వంద సార్లు సారీ చెప్పిన ఏమి లాభం లేదు.

  • @sumannandimalla7464
    @sumannandimalla7464 2 ปีที่แล้ว +64

    సూపర్ గా చేపినావు సార్ మీలాంటి మేధావులు ఉండాలి బహుజనుల కోసం

  • @dr.prabhakar.4289
    @dr.prabhakar.4289 2 ปีที่แล้ว +152

    పాశం యాదగిరి సార్ గారికి ధన్యవాదములు 🙏🙏🙏

    • @pashupathimaddi9215
      @pashupathimaddi9215 2 ปีที่แล้ว +1

      Pasam telangana drohi

    • @klnkln6838
      @klnkln6838 2 ปีที่แล้ว +1

      @@pashupathimaddi9215 Telangana vibhajana hammilu yemaindhi bjp Trs leaders ?

    • @pashupathimaddi9215
      @pashupathimaddi9215 2 ปีที่แล้ว

      @@klnkln6838 vibhajana hameelu neraverchaalsi di bjp bro

    • @klnkln6838
      @klnkln6838 2 ปีที่แล้ว

      @@pashupathimaddi9215 Aa vibhajana hammilu kosam fight cheialisindhi present state lo Rulling government Trs kaadha bro cheppu .. okka roju parlament lo aa vishyam gurinchi Trs leaders mattladaru .. press meet petti yudham chestha ..bhookampam srurshitistha . Ani cheppi poi farm house lo full enjoy .. yendhi bro correct ne cheppu

    • @sarvejanasukhinobavunthu712
      @sarvejanasukhinobavunthu712 2 ปีที่แล้ว

      Saal thee

  • @dr.prabhakar.4289
    @dr.prabhakar.4289 2 ปีที่แล้ว +92

    జై జై దయాకర్ అన్న 💪💪💪జై భీమ్ ✊✊✊

  • @votefornation8831
    @votefornation8831 2 ปีที่แล้ว +16

    రఘు అన్న తెలంగాణ మొత్తం దయాకర్ అన్నకు సపోర్ట్ ఉంటది....గి గొట్టం గాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నారో...

  • @deepakkumar-hk7jr
    @deepakkumar-hk7jr 2 ปีที่แล้ว +84

    మీ లాంటి వాళ్ళు రాజకీయంలో ఉంటే దేశం బాగుపడుతుంది sir.......

    • @mshivashankar8546
      @mshivashankar8546 2 ปีที่แล้ว

      Great sir

    • @YemmeMahendarKYCS
      @YemmeMahendarKYCS 2 ปีที่แล้ว

      ఉండాలంటే మనము అంత ఎనకాల ఉండాలి

  • @siddardhay4082
    @siddardhay4082 2 ปีที่แล้ว +4

    వాస్తవాలు మాట్లాడిన యాదగిరి సార్ గారికి ధన్యవాదములు. తొలివెలుగు రఘు గారికి కృతజ్ఞతలు. జైభీమ్. ✊️✊️✊️.

  • @chandra7878
    @chandra7878 2 ปีที่แล้ว +5

    ప్రతి ఒక్కరు ఆద్యంకిలా ఉండాలి

  • @balulakmala4859
    @balulakmala4859 2 ปีที่แล้ว +28

    మీ లాంటి మేధావులు మాట్లాడే మాటలు చాలా అవసరం సార్

  • @Dreamchanel007
    @Dreamchanel007 2 ปีที่แล้ว +3

    Wow sir.....
    బహుజన సమాజానికి మీలాంటి వారు చాలా అవసరం సార్..💙

  • @ksreddy5945
    @ksreddy5945 2 ปีที่แล้ว +20

    Excellent sir., మీ లాంటి వాళ్లు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కి అవసరం.. మీరు రావాలి పార్టీ లోకి.

  • @bhaskarnayak9625
    @bhaskarnayak9625 2 ปีที่แล้ว +1

    చాలా మంచిగా మాట్లాడారు. పెద్దాయన

  • @ashwathgv362
    @ashwathgv362 2 ปีที่แล้ว +15

    Sir your knowledge is great 🙏👏.

  • @karthikcalng800
    @karthikcalng800 2 ปีที่แล้ว +68

    ఇప్పుడు ఒకవేళ దయాకర్ గారి మిద చర్యలు చేపడితే పార్టీ మొత్తం నాశనం అవుతుంది తప్పు చేసినా బ్రదర్స్ ని వదిలి పెట్టి దయాకర్ గారి మీద పడడం పద్దతి కాదు చర్యలు ఏమైనా తీసుకుంటే బ్రదర్స్ మీద తీసుకోండి సర్

  • @dr.prabhakar.4289
    @dr.prabhakar.4289 2 ปีที่แล้ว +84

    దయాకర్ అన్నను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తే... మొత్తం మాల సామాజిక వర్గం మొత్తం దూరం చేసుకున్నట్టే...
    ✊✊✊జై భీమ్💪💪💪జై మాల 👊👊👊

    • @chandrabagasantosh.santosh5380
      @chandrabagasantosh.santosh5380 2 ปีที่แล้ว +4

      అన్నా జై మాల అన్నా జై భీమ్

    • @naveenyerra3183
      @naveenyerra3183 2 ปีที่แล้ว

      Bsp undiga anna

    • @klnkln6838
      @klnkln6838 2 ปีที่แล้ว

      @@naveenyerra3183 Kcr dallithudini Cm chestha Ani cheppi mosam chesina appudu Rs Praveen Kumar garu job ki rajhinama chesthe bagundu ..

  • @jangamahendhar4984
    @jangamahendhar4984 2 ปีที่แล้ว +4

    పాశం యాదగిరి గారు మాటలతో స్పందన వస్తోందని ప్రజలకు రాజకీయాకు లకు అనుకుందాం

  • @bandinaveenkumarbandinavee2873
    @bandinaveenkumarbandinavee2873 2 ปีที่แล้ว +2

    Superb Analysis sir....excellent

  • @harikrishnaejamani1613
    @harikrishnaejamani1613 2 ปีที่แล้ว +36

    అద్దంకి దయాకర్ గారు......is 100%right and correct person...... నిజానికి కాంగ్రెస్ party ని మోసం చేస్తుంది వెంకట రెడ్డే..... ఒకవేళ suspension ఉంటే, first అతన్ని suspend చేస్తే దరిద్రం పోతుంది.....

    • @gummadavellimanikyam4623
      @gummadavellimanikyam4623 2 ปีที่แล้ว

      కాంగ్రెస్ పార్టీక,వెంకట్ రెడ్డిక దరిద్రం పోయేది.ముందు అది చెప్పండి.

  • @chidumulaashok5852
    @chidumulaashok5852 2 ปีที่แล้ว +1

    జై జై జై దయాకర్ అన్న Jai భీమ్

  • @dr.prabhakar.4289
    @dr.prabhakar.4289 2 ปีที่แล้ว +85

    దయాకర్ అన్న ఒక్కడినే ఎందుకు కోమటిరెడ్డి గారు టార్గెట్ చేయడం అందరికి అర్థం అవుతుంది యాదగిరి సార్ ✊✊✊

  • @asadiswamy1683
    @asadiswamy1683 2 ปีที่แล้ว

    కరెక్ట్ గా చెప్పారు సిర్

  • @orangechannel5315
    @orangechannel5315 2 ปีที่แล้ว +1

    అద్దంకి కరెక్ట్ 👍 జై అద్దంకి

  • @n.mallesh4955
    @n.mallesh4955 2 ปีที่แล้ว +3

    యస్ కరెక్ట్ చాలా బాగా చెప్పావ్ బాబాయ్

  • @prabhudasputla4294
    @prabhudasputla4294 2 ปีที่แล้ว +36

    పాశం యాదగిరి గారు బాగా చెప్పినారు. దయాకర్ గారికి నాయ్యం జరిగాలి

  • @palapatipadma6850
    @palapatipadma6850 2 ปีที่แล้ว

    Super speach sir

  • @mr.gkcreationstv3684
    @mr.gkcreationstv3684 2 ปีที่แล้ว +55

    34 సం. రాల సీనియర్ నాయకుడు అంటే సొంత తమ్ముడు తల్లిలాంటి పార్టీని వీడి 22కోట్ల టెండర్ కోసం వెళితే... అడగలేదు కానీ నిజం నిక్కచ్చిగా మట్లాడిన దయాకర్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సర్...

  • @నాఊరు..నాబాధ్యత
    @నాఊరు..నాబాధ్యత 2 ปีที่แล้ว +13

    దయాకర్ అన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి RS PRAVEEN KUMAR SIR వెంట ఉండండి మీ లాంటి మేధావులు ఇద్దరు ఏకమైతే TS లో భాహుజన రాజ్యం సాధ్యం. జై భీమ్...జై బహుజన..

  • @vishnuprasadahyderabad79
    @vishnuprasadahyderabad79 2 ปีที่แล้ว +6

    యాదగిరి గారి మాట ఎప్పుడూ తిరుగు లేనిదే

  • @venkateswarlupannala1160
    @venkateswarlupannala1160 2 ปีที่แล้ว +16

    దళితుడే కాదు ఏ మనిషిని ఇంకొకళ్ళు
    కొట్టారాదు.

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 2 ปีที่แล้ว +13

    దయాకర్ అద్దంకి మాటల్లో తప్పులేదు. కాంగ్రేసోళ్ళకు సిగ్గు లేదు.

  • @play2winwin463
    @play2winwin463 2 ปีที่แล้ว +28

    మేము భరత మాత ముద్దు బిడ్డలం, మమ్ముల్ని ఎవ్వడు అన్నొదు, మేము ఎవర్నైనా అంటాం,

  • @samrat.1samrat.192
    @samrat.1samrat.192 2 ปีที่แล้ว +2

    Excellent analysis yadagiri sir

  • @dr.prabhakar.4289
    @dr.prabhakar.4289 2 ปีที่แล้ว +50

    దయాకర్ అన్నను సస్పెండ్ చేయిస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ పతనం మొదలు అయినట్టే✊✊✊జై భీమ్ 💪💪💪

    • @vedhamedia5894
      @vedhamedia5894 2 ปีที่แล้ว +2

      జోకులు ఆపండి రా బాబు
      దయాకర్ గాన్ని ఒక్క రిజర్వ్ నియోజక వర్గంలో గెలవమను చాలు అంతే కానీ కోమటి రెడ్డి బ్రదర్స్ ఆతు ఎక్కడ దయాకర్ గానీ మూతి అక్కడ.

    • @mangalingaswamy5840
      @mangalingaswamy5840 2 ปีที่แล้ว +1

      దళితులంటే చులకన భావన మీకు

    • @srinuniradi4143
      @srinuniradi4143 2 ปีที่แล้ว

      Yes

    • @pentaasirappadu1350
      @pentaasirappadu1350 2 ปีที่แล้ว

      @@vedhamedia5894 u idiot dayakar is a telangana fighter,ur reddy is a yelangana looter,he isgoing to bjp to get 22000 crore contract.
      Idiot u casteist idiot, u r a manuvadi idiot.
      Get lost, ur venkat reddy has money so can buy MP,MLA seats,dayakar is a poor person.
      If ur venkatreddy dont hsve crores of money, he is notfit for a sweeper post aldo.
      U idiot,get lost.
      Jai bhim,jai addanki dauskar garu

  • @trueindian611
    @trueindian611 2 ปีที่แล้ว +1

    Great analysis Yadagiri sir

  • @ajayreddyade4274
    @ajayreddyade4274 2 ปีที่แล้ว +58

    పదవులు త్యాగం చేసిన కుటుంబం కదా వెంకట్ రెడ్డి ది మరి TPPC ఇవ్వకపోతే అందుకు ఎగురుతుండు.. అంత డ్రామా బిజెపి పోతాడు లేకపోతే మునుగొడు లో కాంగ్రెస్ నుండి పోటీ చేసి గెలవాలి ..

  • @rambairy4720
    @rambairy4720 2 ปีที่แล้ว +14

    దయాకర్ అన్న ఎందే వాళ్ళు నిన్ను సస్పెండ్ చేసేది, రాజీనామా చేసి పడెయ్. రా మన బీఎస్పీ పార్టీతో కలిసి పనిచేద్దాం. బహుజనుల సత్తా ఎందో చూపిద్దాం.
    వాళ్ళెంత వాళ్ళ చిల్లర రాజకీయాలేంత.

  • @gayathri5437
    @gayathri5437 2 ปีที่แล้ว +11

    Meru cheppindi Correct,Addaniki CORRECT

  • @chittimillanarayana4623
    @chittimillanarayana4623 2 ปีที่แล้ว +10

    Sir i agree with your opinion

    • @shaikpasha4606
      @shaikpasha4606 2 ปีที่แล้ว

      👍👍👍👍👍👍👍👍👍👍

  • @saitejaswini7623
    @saitejaswini7623 2 ปีที่แล้ว +3

    Pasham Yadagi gaaru. Very. Very intelligent. Journalist

  • @జనగర్జన
    @జనగర్జన 2 ปีที่แล้ว +9

    మంచి విషయాలు చెప్పారు సర్ అద్దంకి దయాకర్ అన్నకి అండగా నిలిచిన మీకు ధన్యాదములు

  • @nenavathramlal6865
    @nenavathramlal6865 2 ปีที่แล้ว +2

    super ga chapeau sir

  • @gurramprabhakar2293
    @gurramprabhakar2293 2 ปีที่แล้ว

    Excellent

  • @rajeswarraosairi424
    @rajeswarraosairi424 2 ปีที่แล้ว +57

    వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ని ఖతం చెస్తున్న విధంగా వ్యవహరించడం జరుగుతుంది అది గమనించండి

    • @gummadavellimanikyam4623
      @gummadavellimanikyam4623 2 ปีที่แล้ว

      అది మేధావులకు మాత్రమే అర్థం అవుతుంది.

  • @nirsanametladhasu9375
    @nirsanametladhasu9375 2 ปีที่แล้ว +4

    Utterly revealed universal truth in present situation thank you sir
    Iong life to you

  • @spsallinonechannel6436
    @spsallinonechannel6436 2 ปีที่แล้ว

    జై భీమ్ sir

  • @parusharamulukodela2620
    @parusharamulukodela2620 2 ปีที่แล้ว

    SUPER.ANALIAES.SIR

  • @chandraiahch6854
    @chandraiahch6854 2 ปีที่แล้ว +24

    యాదగిరి గారు నమస్కారం,బద్మాష్ బ్రోస్ కదా సార్

  • @sainathpotturi631
    @sainathpotturi631 2 ปีที่แล้ว +2

    Wonderful analysis

  • @akhilkumarp9824
    @akhilkumarp9824 2 ปีที่แล้ว +4

    Excellent💯 sir ji addanki dayakar anna

  • @bottuanjaiah7314
    @bottuanjaiah7314 2 ปีที่แล้ว +7

    Jai addanki,🙏🙏💐💐

  • @srinivaschinthala7745
    @srinivaschinthala7745 2 ปีที่แล้ว

    Excellent Analysis sir,

  • @prashanthsvs
    @prashanthsvs 2 ปีที่แล้ว +4

    YES always DAYAKAR ANNA 🔥🔥🔥🔥🔥🔥🔥💚💚💚💚💐💐💐

  • @dasgopagalla2763
    @dasgopagalla2763 2 ปีที่แล้ว

    Superu analsis

  • @srinuniradi4143
    @srinuniradi4143 2 ปีที่แล้ว +2

    మీరు బాగా మాట్లాడారూ sir

  • @Varun0223
    @Varun0223 2 ปีที่แล้ว +1

    We Support అద్దంకి దయాకర్ , he is 100% Correct

  • @chandrashekarbarigila4466
    @chandrashekarbarigila4466 2 ปีที่แล้ว +2

    What a knowledge sir

  • @ghugulothtukaram3467
    @ghugulothtukaram3467 ปีที่แล้ว

    Yadagiri Anna cheppindi 100 pc.correct.

  • @nagarajumatla1657
    @nagarajumatla1657 2 ปีที่แล้ว

    🇮🇳👍🙏🥇🦁 super answer super enterview 🇮🇳👍🙏🥇🦁

  • @ytshots1764
    @ytshots1764 2 ปีที่แล้ว +3

    అద్దంకి దయాకర్ అన్న మంచీ సబ్బ్జెట్ నాలెడ్జ్ ఉన్న లీడర్

  • @ranjitamberi
    @ranjitamberi 2 ปีที่แล้ว +2

    Always welcome your way of explanation

  • @shankergyara9396
    @shankergyara9396 2 ปีที่แล้ว +1

    దయాకర్ అన్న ను తీసేసే దమ్ముందా అతను చదువుకున్న వ్యక్తి నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి

  • @shobhanbabu4706
    @shobhanbabu4706 2 ปีที่แล้ว

    యదగిరి sir ki థాంక్స్

  • @VijayKumar-tt1ge
    @VijayKumar-tt1ge 2 ปีที่แล้ว +1

    Sir మీకు రఘు అన్న కి,వందనాలు
    జై దయాకరన్న

  • @ts9newschannel
    @ts9newschannel 2 ปีที่แล้ว +63

    దయాకర్ అన్న జోలికొస్తే ఒక్కొక్కడికి జి....పగుల్తాది కోమటి రెడ్డి బ్రదర్స్

    • @vedhamedia5894
      @vedhamedia5894 2 ปีที่แล้ว +3

      ఒరేయ్ వాపును ను చూసి బలుపు అనుకో వాకండి రా..

    • @karateravi9602
      @karateravi9602 2 ปีที่แล้ว +6

      మునుగోడుకు ప్రచారానికి వస్తాడుగా దయాకర్ గాడు అప్పుడు ఎవరిది పగుల్తాదో చూద్దాం

    • @sathishyoutubechannel7346
      @sathishyoutubechannel7346 2 ปีที่แล้ว

      పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఉన్న ఇజ్జతి తీసుకోకండి..

    • @karnakarkanna4779
      @karnakarkanna4779 2 ปีที่แล้ว

      jai dayakar anna

  • @pudharisuresh3819
    @pudharisuresh3819 2 ปีที่แล้ว +1

    Super message sir 🐘🐘🐘✊✊🙏🙏💐💐 Jai RSP Bsp ✊🙏💐

  • @sowmyamrutha2120
    @sowmyamrutha2120 2 ปีที่แล้ว

    Very good మెస్సేజ్

  • @balulakmala4859
    @balulakmala4859 2 ปีที่แล้ว +1

    సూపర్ సార్

  • @HARI-fu1lj
    @HARI-fu1lj 2 ปีที่แล้ว +10

    Fight cheyyandi anna.... We're support you Dayaker anna

  • @chidumulaashok5852
    @chidumulaashok5852 2 ปีที่แล้ว +1

    జై జై జై అద్దకి దయాకర్ అన్న ..... జై భీమ్ ......

  • @ashirvadamp378
    @ashirvadamp378 2 ปีที่แล้ว

    👍👍👍👌👌👌

  • @saiduluch5687
    @saiduluch5687 2 ปีที่แล้ว +32

    దయాకర్ అన్న గారు మీరు అనవసరంగా sorry చెప్పినారు.... దళిత బహుజనులు అంటే అంత చులకనగా చూస్తున్నారు..... ఈ ఆధిపత్య కులాల వారు....మనం దేంట్లో తక్కువ ఏం లేము....అన్న గారు... వీళ్లకు అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు అనే ఆయుధంతో..... ఈ కోమటిలంక ను తుది ముట్టిద్దమ్....అన్న గారు...జై భీమ్

    • @chirumarthysuman8638
      @chirumarthysuman8638 2 ปีที่แล้ว +1

      Jai bheem

    • @saiduluch5687
      @saiduluch5687 2 ปีที่แล้ว

      @@chirumarthysuman8638 జై భీమ్ అన్న గారు

    • @deshbhakt9062
      @deshbhakt9062 2 ปีที่แล้ว

      ala boothu matladam correct kadu kada adi kuda public meeting lo....repu deshani nadipe nayakulu ala control lepothe ela...ekada kulalu enti...tapu evaru chesina tape...kulam prakaram undadu

  • @perumandlanageshwarrao1348
    @perumandlanageshwarrao1348 2 ปีที่แล้ว +2

    Super comment yadagiri sir🙏🙏🙏

  • @kongarivenkatswamy8629
    @kongarivenkatswamy8629 2 ปีที่แล้ว +9

    సర్వం తెలిసిన వాడు పాశం యాదగిరి అన్న

  • @vakatiprasad3275
    @vakatiprasad3275 2 ปีที่แล้ว

    Super sir mee analysis

  • @Anilkumar-zb1ey
    @Anilkumar-zb1ey 2 ปีที่แล้ว +2

    Super

  • @RajuRaju-gr4ul
    @RajuRaju-gr4ul 2 ปีที่แล้ว

    Ragu anna spr

  • @venkateswarluc6942
    @venkateswarluc6942 2 ปีที่แล้ว

    💯 corckat sir

  • @ravisankarbhimavarapu6847
    @ravisankarbhimavarapu6847 2 ปีที่แล้ว +4

    Correct Sir 👌 మీరు చెప్పేది నిజమే

  • @drammohangoud8979
    @drammohangoud8979 2 ปีที่แล้ว

    You are absolutely right sir

  • @myakalashekar2760
    @myakalashekar2760 2 ปีที่แล้ว

    Super chepparu sir

  • @sateeshsateesh2174
    @sateeshsateesh2174 2 ปีที่แล้ว

    PASHAM YADAGIRI SIR KI🙏🏻🙏🏻🙏🏻💐💐💅🙏🏻

  • @adimallasydaiahsadhu1870
    @adimallasydaiahsadhu1870 2 ปีที่แล้ว

    జై భీమ్ యాదగిరి సార్ గారు మన మేధావులకు బహుజన సమాజ్ పార్టీ కనిపిస్తే లేదా.

  • @Laxminarayan-es9gp
    @Laxminarayan-es9gp 10 วันที่ผ่านมา

    Pasham Yadagiri is very brilliant, dare devil, rustic and funny speaker., He knows all village peoples problems.

  • @b1tv905
    @b1tv905 2 ปีที่แล้ว

    Correct sir

  • @ravinderreddy2634
    @ravinderreddy2634 2 ปีที่แล้ว +4

    Daya kar bhai don't down you always king

  • @mangarayalasivudu3985
    @mangarayalasivudu3985 2 ปีที่แล้ว +1

    జై అదంకి అన్న

  • @tuluvasatyam
    @tuluvasatyam 2 ปีที่แล้ว

    👌👏Jai Pasham 👌👏Jai Dayakar bro 🙏

  • @user-tt9dh1xo8u
    @user-tt9dh1xo8u 2 ปีที่แล้ว +3

    Jai journalism jai raghanna ✍️✍️

  • @shobhanbabu4706
    @shobhanbabu4706 2 ปีที่แล้ว

    Raghu good job

  • @bogurampetasrinivasreddy2374
    @bogurampetasrinivasreddy2374 2 ปีที่แล้ว

    Super Anna

  • @vishwam.dayakar
    @vishwam.dayakar 2 ปีที่แล้ว

    Yes.%100

  • @sridharkumar6184
    @sridharkumar6184 2 ปีที่แล้ว +1

    Correct sir super cheppinaru

  • @kommagoniramesh5820
    @kommagoniramesh5820 2 ปีที่แล้ว +1

    Sir miru public lo vunna mata correct gha cheppinaru sir

  • @rapothuraju5396
    @rapothuraju5396 2 ปีที่แล้ว

    Super.sir.

  • @meesalanaresh9955
    @meesalanaresh9955 2 ปีที่แล้ว

    Super chepinav

  • @rajireddyganaga6024
    @rajireddyganaga6024 2 ปีที่แล้ว +1

    మీరు చాల నిజామగా చెప్పీనారు పాశం
    యాదగిరి గారు.
    అద్దెకి దయాకర్. కాంగ్రెసు నుండి పాతె
    కాంగ్రెసు ఖాలీ
    కోమంటి రెడ్డి వాళ్ళు. కాంగెసును. మెత్తం ఖాలీ చెసి పోతరు
    ఇదీ నిజము 100/

  • @PrakashPrakash-tc4bp
    @PrakashPrakash-tc4bp 2 ปีที่แล้ว +1

    Good job anna

  • @RajuRaju-gr4ul
    @RajuRaju-gr4ul 2 ปีที่แล้ว

    Dayakar anna ki always public saport

  • @bhoomesh770
    @bhoomesh770 2 ปีที่แล้ว +8

    అద్దంకి దయాకర్ ను ముట్టుకుంటే కాంగ్రెస్ కె నష్టం

  • @aletikrishna674
    @aletikrishna674 2 ปีที่แล้ว +16

    కోమటి రెడ్డి బ్రదర్స్ ను సస్పెండ్ చేసి రాజకీయ భవిషత్తు లేకుండా చేయాలి దయాకర్ అన్న ను మడ్డతు ఇవ్వాలి

    • @vedhamedia5894
      @vedhamedia5894 2 ปีที่แล้ว +1

      మీ కామిడీ తగలెయ్య..🤣