ఎలక్ట్రిక్ స్కూటర్ తయారి చూద్దాం రండి! IGK Electrics - EV Manufacturing Plant - Vizag

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • Electric Scooter Manufacturing Plant visit in Vizag. IGK Electrics in Visakhapatnam famous for lithium ion battery manufacturing and electric two wheeler manufacturing.
    Contact : 8886957788
    Address : Adavivaram, Simhachalam, Visakhapatnam, Andhra Pradesh
    IGK Electrics providing customised batteries for electric scooters and electric three wheelers.
    The company also offering dealerships for their four electric scooter models.
    EV News Telugu Channel: / @evnewstelugu
    EV Shorts Channel: / evshorts
    Our EV Regional Channels:
    EV India English Channel: / electricvehiclesindia
    EV Hindi Channel: / evhindi
    EV Tamil Channel: / evtamil
    EV Kannada Channel: / evkannada
    EV Marathi: / @evmarathi
    EV Odia: / @evodia-india
    EV Punjabi: / @evpunjabi
    EV Malayalam: / @evmalayalam
    EV Urdu: / @evurdu
    EV Bangla: / @evbangla
    EV Gujarati: / @evgujarati
    For More Info - Follow us on:
    EV Telugu Facebook: / evtelugu
    EV Telugu Instagram: / electricvehicles.intelugu
    ElectricVehicles India :
    Visit our EV Website for latest news: ElectricVehicles.in
    Facebook : / electricvehicles.in
    Twitter : / evehiclesindia
    / electricvehicles.in
    Presenter: Krishna Chaitanya Mandela
    Owned by: ElectricVehicles.in
    #electricscooter
    #evtelugu
    #manufacturing
    #igkelectrics
    #vizag

ความคิดเห็น • 425

  • @EVTelugu
    @EVTelugu  2 ปีที่แล้ว +8

    EV తెలుగు సరైన ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన కల్పించడానికి అంకితమైన మొదటి మరియు అతిపెద్ద యూట్యూబ్ ఛానెల్. తెలుగు ప్రజల కోసం తెలుగు వారిచే ప్రారంభించబడింది. మమ్మల్ని ప్రేరేపించడానికి సభ్యత్వాన్ని పొందండి.
    EV Telugu is the First and the Largest TH-cam Channel Dedicated to offering the right Electric Vehicles awareness. Started by Telugu people for the Telugu People. Subscribe to motivate us.

  • @vishalguptha5856
    @vishalguptha5856 2 ปีที่แล้ว +15

    చాలా అంటే చాలా బాగా explain చేసారు హరి గారు
    ... 👏🏼👏🏼👏🏼👏🏼congrats n all the best 💐💐IGK hari గారు 👏🏼👏🏼💐

    • @EVTelugu
      @EVTelugu  2 ปีที่แล้ว

      Thanks for your support

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 2 ปีที่แล้ว +61

    తక్కువ రేటు ఉండేలా చూడండి. సార్.ఎక్కువ సేల్ ఉంటుంది.

  • @bondilihanumansingh1097
    @bondilihanumansingh1097 2 ปีที่แล้ว +4

    మీరు చేసే ఇంటర్వ్యూ విధానము చాలా బాగుంది

    • @EVTelugu
      @EVTelugu  2 ปีที่แล้ว

      Thanks 😊

  • @devarakondavenkataramana1469
    @devarakondavenkataramana1469 2 ปีที่แล้ว +27

    ఎంత బరువు ఉంటుంది , లోడ్ కెపాసిటీ ఎంత ? హీరో వంటి బళ్ళు ప్లాస్టిక్ ఉపయోగించడం వల్ల తొందరగా బాడీ బ్రేక్ అవుతున్నాయి . ఇలాంటి వివరాలను తెలుపగలరు .

    • @kishankumar-oc8mj
      @kishankumar-oc8mj 2 ปีที่แล้ว

      Igk కంపెనీ వాళ్లు ఫోన్ తీయడంలేదు

  • @lakshminarayanaguttina7416
    @lakshminarayanaguttina7416 2 ปีที่แล้ว +3

    చాలా చాలా ఉపయోగకరమైన సమాచారం

    • @EVTelugu
      @EVTelugu  2 ปีที่แล้ว

      Thanks 😊

  • @SrinuSrinu-iz5ti
    @SrinuSrinu-iz5ti 2 ปีที่แล้ว +34

    బళ్ళు రేట్లు కూడా అడగ వలసింది

    • @EVTelugu
      @EVTelugu  2 ปีที่แล้ว

      Thanks for your feedback

    • @ravi2654
      @ravi2654 2 ปีที่แล้ว +2

      Logic

  • @payalasrinivas1397
    @payalasrinivas1397 2 ปีที่แล้ว +12

    nice Krishna garu. great job for all brands ,all States,all areas, covering
    ev growing very hard from your side.no pain no negative videos . only concept ev Development.... great. . channel, and nice Hari sir good.....

    • @EVTelugu
      @EVTelugu  2 ปีที่แล้ว

      Thanks for your support 😊

  • @brahmagunapati
    @brahmagunapati 2 ปีที่แล้ว +4

    బ్రదర్ నా దగ్గర బజాజ్ డిస్క్వర్ బైక్ వుంది. దానికి 150 km రేంజ్ ఎలెక్ట్రిక్ బైక్ లాగా మార్చాలి అనుకుంటున్నాను ఎక్కడ చేస్తారు. నేను గుంటూరు డిస్ట్రిక్ట్ నరసరావుపేట నుంచి. నాకు దగ్గరలో చెప్పండి. ఎంత ఖర్చు అవుతుందో కూడా చెప్పండి bro

    • @brahmagunapati
      @brahmagunapati 2 ปีที่แล้ว

      @@venkatraohyd bike papers nee daggara unte evaru aaparu.

  • @ckrtalks
    @ckrtalks 2 ปีที่แล้ว +2

    Plant nenu visit chesanu. Prices konchem ekkuvaga vunnayi. Existing competitors mundu nilabadalante konchem prices affordable ga vunte manchidi. Dealership ki margin is very lesser than pure ev and franklin.
    Lithium ferro phosphate batteries scooters annintiki battery reading not working.
    Wheel size is very small about 10inch @evtelugu

  • @vijayalaxmi2314
    @vijayalaxmi2314 2 ปีที่แล้ว +3

    ఈయన తయారు చేసిన బండ్ల రివ్యూచెయ్యండి.

    • @nareshk2762
      @nareshk2762 2 ปีที่แล้ว

      Services was not good

  • @satyap4239
    @satyap4239 2 ปีที่แล้ว +2

    200 కి మీ వరుకు వచ్చు భ్యాటరీ గాలి ఏ రకం బండి ఎంత రేటు RTOపర్మషను రిజిస్ట్రేషన్ ఉంటుందా ఇటువంటి వివరాలు కంజుమర్ అనగా కొనుగోలు దారులు తెలుస్తే బాగుంటుంది మరియు భావాల్ని ప్రస్తుతం వాడు మోటారు సైకిల్ హీరోహోండా ఉంది దానికి ఎలెక్ట్రిక్ బ్యాటరీ తో నుండుటకు బ్యాటరీ మార్గం మధ్యలో అయిపోతే పెట్రోల్ తో నడిచే విధంగా తయారు చేస్తే మీ రు తయారు చేసినవి చాలా బాగుంటుంది కదా నా ఆలోచన అది.

  • @chivukulakrishna5318
    @chivukulakrishna5318 2 ปีที่แล้ว +7

    Sir 1k w బ్యాటరీ ఎంత పడుతుంది 3k w ఎంత పడుతుందో చెప్పలేదు సబ్సిడీ గురించి చెప్పలేదు బ్యాటరి కి సబ్సిడీ ఇస్తారా ఇస్తే ఎంత ఇవ్వకుండా ఎంత చెప్పలేదు

    • @EVTelugu
      @EVTelugu  2 ปีที่แล้ว +1

      Please call to showroom, number in description

    • @grsnaidu3703
      @grsnaidu3703 2 ปีที่แล้ว

      ఏ రేట్ లో ఎంత సేపు ఛార్జింగ్ టైం తీసుకుంటుంది.

  • @ramusirigiripavan7285
    @ramusirigiripavan7285 2 ปีที่แล้ว +8

    వర్షం వచ్చినప్పుడు wheels వర్షం నీటితో మునిగితె short circuit అవ్వదా? వర్షం లొ vehicle పూర్తిగా తడిసిన ఎడల ఎలక్ట్రిక్ problem వస్తే ఎలా ??? Only battery cost ఎంత after expiry of warranty. Remaining దాదాపు 350 km distances లొ ఉంటే spares and service center ఎలా ???

    • @gskhumble2177
      @gskhumble2177 2 ปีที่แล้ว

      No problem even in water we can ride BLDC motor speciality

    • @saiprasad1667
      @saiprasad1667 2 ปีที่แล้ว

      It won't get short circui, it is good.

  • @odeluaddagatlaodeluaddagat5982
    @odeluaddagatlaodeluaddagat5982 2 ปีที่แล้ว +12

    సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడండి

  • @evijay12345678
    @evijay12345678 2 ปีที่แล้ว +4

    Chala baga explain chesaru….BMS and battery cycle gurinchi….doubts clear ayyayi

  • @VijayVijay-eg5jp
    @VijayVijay-eg5jp 2 ปีที่แล้ว +15

    వాటి తాయరీనీ బట్టి వాటి ధరలు ఉంటే బాగుంటుంది కానీ ఎక్కువ ధరలు చెప్తున్నారు అందుకే ప్రజలు రావట్లేదు . తక్కువగా ఉంటే బాగుంటుంది

  • @beharasaikrishna
    @beharasaikrishna 2 ปีที่แล้ว +6

    ఎలక్ట్రిక్ సైకిల్స్ బాటరీ కార్ బాటరీ కూడా ఇస్తారా?

  • @tinnu123
    @tinnu123 2 ปีที่แล้ว +8

    Very honest guy, excellent share 😊

    • @grsnaidu3703
      @grsnaidu3703 2 ปีที่แล้ว

      ఎంత టైం లో ఛార్జింగ్ అవుతుంది.

  • @sharmaanupoju5322
    @sharmaanupoju5322 2 ปีที่แล้ว

    👌👌👌👌👌👌👌👍 అందరూ చూడవలసిన వీడియో

  • @ashokkumarmaddi7489
    @ashokkumarmaddi7489 2 ปีที่แล้ว +11

    మైలేజ్ ను బట్టి రేట్లు ఎలా ఉన్నాయి

    • @crazyteja339
      @crazyteja339 2 ปีที่แล้ว +1

      Not battery size. It's battery capacity. It starts from 28Ah 60W,32Ah 60W,36Ah 60W and 40Ah 60W. Generally these capacity batteries are using currently. For 28Ah it's arround 60km, 32Ah arround 100km, 36Ah arround 150km and 40Ah arround 200km. And depending on capacity price will be varied.👍

  • @kishorebabu2362
    @kishorebabu2362 2 ปีที่แล้ว +14

    Sir
    You can go for hybrid convertion. So that all petrol vehicles will come to you. But convertion with high speed motor an high powered battery with less than Rs 25000/- is an excellent choice

  • @EVTelugu
    @EVTelugu  2 ปีที่แล้ว +38

    Contact : 8886957788

    • @rambabupunukollu7636
      @rambabupunukollu7636 2 ปีที่แล้ว +2

      Thank u.

    • @luckyking9659
      @luckyking9659 2 ปีที่แล้ว

      Miru Thopu Ayya...... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @yalamakurisurya5949
      @yalamakurisurya5949 2 ปีที่แล้ว

      We have electric vhical we want battrys and charger plaese contact no

    • @venurayarakula
      @venurayarakula 2 ปีที่แล้ว +2

      How much sir???

    • @srinusrinu-gr7yp
      @srinusrinu-gr7yp 2 ปีที่แล้ว

      Bro akkada only dealership okate na , ledha single ga kuda sale chesthaara

  • @MudhangulaUdayteja-jd9bj
    @MudhangulaUdayteja-jd9bj 4 วันที่ผ่านมา

    అన్న ఒక సరి Ev moters spare parts cost ఎంత ఉంటాయి ఎలా తయారు చేస్తారు ఒక video pettu anna
    Motham chasi ela chestharu parts
    Ela fit chestharu ala oka video pettu anna please anna

  • @gandhidommety4934
    @gandhidommety4934 2 ปีที่แล้ว +1

    సామాన్యులకు అందుబాటులో ఉన్న టెక్నాలజీ వాడి ధరనుతక్కవయుండెలయుంటేబాగుంటుంది3సం,లకేబాటరీమార్చలంటేసామాన్యుడు45వేలుఖర్చుపెట్టాలంటేకష్టం

  • @chinnanagraj6501
    @chinnanagraj6501 2 ปีที่แล้ว +2

    NICE CONVERSATION..... . . .
    THANK YOU. SIR .

  • @hemanthakumar1976
    @hemanthakumar1976 2 ปีที่แล้ว +8

    Lowest cast electrical vehicles cheppandi
    Price -20 to 30 k

  • @nandigopal7088
    @nandigopal7088 2 ปีที่แล้ว +1

    Bro scooter model's and prices kuda vuntey bagundunu....
    Very very happy...
    Manaki daggara lo vundi... Vizag

  • @saikumarpeddireddy7079
    @saikumarpeddireddy7079 2 ปีที่แล้ว +5

    kirshna chaithnya garu
    150 -200KM range for 1.25 - 1.5 laks price lo bike velle este manam OLA and simple One ..etc ke velldam enduku?
    only smart features gurincha?
    meru Q&A lo ede answer cheyandi koncham.
    Thanks

  • @ficochiranjeevisap6053
    @ficochiranjeevisap6053 ปีที่แล้ว +1

    ధర ఎక్కువగా వుంది.
    అన్ని కంపెనీలు చెప్తున్న ధరలు వుంది.
    ధరలు తగ్గించి తే అందరికీ వుపయోగ o

  • @sudhakar6219
    @sudhakar6219 2 ปีที่แล้ว +1

    Thank u for genuine questions, they r much useful for so many people. I request to make an video for converting Activa like scooters into Hybrid vehicles

  • @athaullakhan1289
    @athaullakhan1289 2 ปีที่แล้ว

    సార్ మీరు మంచి ఆటోమొబైల్ ఇంజనీర్ లెక్చరర్ గా చెప్పారు

    • @EVTelugu
      @EVTelugu  2 ปีที่แล้ว

      thank you Athaulla garu..keep supporting us sir..

  • @rosireddysv2422
    @rosireddysv2422 2 ปีที่แล้ว

    Thank you krishna chaitanya Mandela and igk hari garu

  • @sharmaanupoju5322
    @sharmaanupoju5322 2 ปีที่แล้ว

    బాగా చెప్తున్నావ్ అబ్బాయి బాగా చెప్తున్నావ్ చాలా మంచి వాయిస్
    నువ్వు చెప్పాలనుకుంది శ్రోతలకు అర్థం అవుతుంది మంచి క్వశ్చన్ లు వేస్తున్నావు వాళ్ళ నుంచి ఆన్సర్లు తీసుకుంటున్నావు
    ముఖ్యంగా బ్యాటరీ బండ్ల గురించి వాటి రేట్ల గురించి కొన్ని వాళ్ళు దాటేస్తున్నారు కొన్ని అర్థం కాకుండా కూడా చెప్తున్నారు
    ఇంకాస్త పట్టించుకోండి
    ఆల్ ది బెస్ట్ 👍👍

  • @rambabuseela5829
    @rambabuseela5829 2 ปีที่แล้ว +9

    అన్న spare parts వాలు కొనేవాళ్ళకి అమ్ముతారా ?!

    • @dilip7468
      @dilip7468 2 ปีที่แล้ว

      Someone please reply to this. Please give a contact number.

  • @lakshminarasamasarma6465
    @lakshminarasamasarma6465 2 ปีที่แล้ว +1

    నేను ప్రతి రోజు 100 kms ట్రావెల్ office కు వెళ్ళాలి . Which స్కూటర్ మోడల్ you suggest sir

  • @gundabathulavarunkumar2814
    @gundabathulavarunkumar2814 2 ปีที่แล้ว +1

    T.v.s. I cube ఎలక్షిక్ వెహికిల్‌ తీసుకొని కి.మీ ల రెంజ్ పెంచు కోవటానికి బ్యాటరీ తయారు చేసుకో వచ్చా వీరి వద్దా

  • @brlrao9826
    @brlrao9826 2 ปีที่แล้ว +1

    Very nice 👍 wish you all the best technology 💞 Sir plz once again landmark your show room

  • @yourtv2711
    @yourtv2711 2 ปีที่แล้ว +1

    Correct time for correct business..correct process...correct way...

  • @lavetilaxmiprasad333
    @lavetilaxmiprasad333 2 ปีที่แล้ว +3

    స్కూటీ మాత్రమే తయారు చేస్తున్నారా ఓన్ అంటున్నారు బైక్ కూడా చేయవచ్చు కదా sample కి ఒకటి చేస్తే అందరికీ అవగాహన కూడా పెరుగుతుంది కదా

    • @EVTelugu
      @EVTelugu  2 ปีที่แล้ว +1

      Thanks for your feedback

  • @kannanadipalli4820
    @kannanadipalli4820 2 ปีที่แล้ว +1

    Ne showroom ki vellanu
    Bikes chala bagunnayi

  • @nageshsri5858
    @nageshsri5858 2 ปีที่แล้ว +3

    Hey man, you are not giving him to explain cell repair and replacement and cost ? Please give the person some space to explain, Thank you

  • @crazyteja339
    @crazyteja339 2 ปีที่แล้ว

    Bike information, details and specifications complete details adigite bagundedhi...👍👍

  • @badrinarayana1004
    @badrinarayana1004 2 ปีที่แล้ว +5

    Great person giving service to all vehicles

    • @EVTelugu
      @EVTelugu  2 ปีที่แล้ว

      Thanks for your feedback

  • @JR-CREATIONS_
    @JR-CREATIONS_ 2 ปีที่แล้ว +3

    మన బ్యాటరీ ఏ కంపెనీ వెహికల్ కి అయిన సెట్ అవుతుందా

    • @EVTelugu
      @EVTelugu  2 ปีที่แล้ว

      Yes

    • @JR-CREATIONS_
      @JR-CREATIONS_ 2 ปีที่แล้ว +1

      నాకు lo+ve scooter ఉంది,దానికి 24ah బ్యాటరీ ఉంది, Full ఛార్జ్ 50km వస్తుంది కానీ 100 km పైన వచ్చె బ్యాటరీ కావాలంటే ఎంత రేటు ఎల

  • @shyamraosamala5599
    @shyamraosamala5599 2 ปีที่แล้ว

    Emplyees సంతోషం గా లేరు నవ్వతారు టైం ఎంప్లాయిస్ జీతం ఇవ్వని తెరాస గవర్నమెంట్ బంగారు అక్షరాలాతో రాయాలి

  • @santoshsanjai739
    @santoshsanjai739 2 ปีที่แล้ว +4

    Batteries rates meeda video cheyyandi bro

  • @srinivasjamisetti8601
    @srinivasjamisetti8601 ปีที่แล้ว

    Very nice hari garu

  • @potnururambabu404
    @potnururambabu404 2 ปีที่แล้ว +5

    How much cost of 100. Kms range lithium ion battery pl

  • @krishnalohit4613
    @krishnalohit4613 2 ปีที่แล้ว +4

    bro villu normal activa petrol ni 150 km range ichey EV scooter ga marustara ???
    if yes ? price entha avutundho emanna idea undha

  • @muralidharachar6551
    @muralidharachar6551 2 ปีที่แล้ว

    Very best information thanks for you sir

  • @surify
    @surify 2 ปีที่แล้ว +8

    Thank you very much for your effort.
    Please try to find a customer who is using their bike for more than a year and take review from them. It will be very beneficial to us to know pros and cons from an actual customer.

    • @EVTelugu
      @EVTelugu  2 ปีที่แล้ว

      Sure, we already made one customer review th-cam.com/video/eLDPrRwsK_0/w-d-xo.html

    • @kornisrinivas5764
      @kornisrinivas5764 2 ปีที่แล้ว

      Nenu diploma ECE chesanu... Work experience kuda undi.. solar and ups serviceing lo chesanu.. bro Naku address chepandi... Present nenu Anakapalli lo untunanu... Address chepandi please....

    • @EVTelugu
      @EVTelugu  2 ปีที่แล้ว

      @@kornisrinivas5764 8886957788

    • @GTrao160
      @GTrao160 ปีที่แล้ว

      @@EVTelugu Phone no out of order

  • @kabeerdasakula1803
    @kabeerdasakula1803 2 ปีที่แล้ว +3

    I like this video thank you very much

    • @EVTelugu
      @EVTelugu  2 ปีที่แล้ว

      Welcome

    • @shaikahmadvalli2852
      @shaikahmadvalli2852 2 ปีที่แล้ว

      @@EVTelugu anna vizag lo vunte cheppu, I have hero electric cycle

    • @nagaraju1957
      @nagaraju1957 2 ปีที่แล้ว

      @@shaikahmadvalli2852 Mana Vizag lone vundhi,simhachalam dhaggara ani chepparu ga...

  • @narentiruvaipati8130
    @narentiruvaipati8130 2 ปีที่แล้ว

    Good interview. Fair talk
    Will connect

  • @dailyupdates2295
    @dailyupdates2295 2 ปีที่แล้ว +1

    Please keep customer outlet in Hyderabad

  • @jayakrishnakanchumarthi3397
    @jayakrishnakanchumarthi3397 2 ปีที่แล้ว

    Yes 👍🎉😊 super great job sir

  • @meesalajagadeesh2673
    @meesalajagadeesh2673 2 ปีที่แล้ว +1

    Great job Mayya..

  • @lakshminarasamasarma6465
    @lakshminarasamasarma6465 2 ปีที่แล้ว

    Good explanation

  • @vijaykumarshakkara3657
    @vijaykumarshakkara3657 2 ปีที่แล้ว +1

    Rates చెప్పాలి, మైంటైనన్స్ గురించి అడగాలి

  • @vr7369
    @vr7369 2 ปีที่แล้ว

    Good service thank u sir

  • @satyanarayanamedisetti1503
    @satyanarayanamedisetti1503 2 ปีที่แล้ว

    చూడ్డానికి బావుంది. కానీ ఇందులో ఇచ్చిన నెంబర్ లో ఎవరూ రెస్పాండ్ అవరు.

  • @evijay12345678
    @evijay12345678 2 ปีที่แล้ว +5

    Nice questions…up to the point…great going guys

  • @maruthihanumanthu4551
    @maruthihanumanthu4551 2 ปีที่แล้ว

    Super sir , I'm waiting to buy

  • @vulavalanarayanaswamy4070
    @vulavalanarayanaswamy4070 2 ปีที่แล้ว

    Exlent vehikles

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 2 ปีที่แล้ว +2

    Thakkuva rates vunte samanyudu kuda konagaladu

  • @jayakrishnakanchumarthi3397
    @jayakrishnakanchumarthi3397 2 ปีที่แล้ว

    Super sir 👍🎉🙏😊 very good job

  • @rajreddy8866
    @rajreddy8866 2 ปีที่แล้ว

    You look good now keep going
    I want yu to review about gaama motor’s EV

  • @sundharajuarchakam8694
    @sundharajuarchakam8694 ปีที่แล้ว

    భ్యాటరి.భండి.రన్నింగులొ‌.చార్జింగు.అయితె.చాలభాగుంటుంది.

  • @tejeswarreddy1886
    @tejeswarreddy1886 2 ปีที่แล้ว +1

    Ather 120kmts kadhu Bro...only 85kmts,
    Company 110 range...but eco moda lo 85 ravadam kastam

  • @gopanvkumar6644
    @gopanvkumar6644 2 ปีที่แล้ว

    # WONDERFUL.

  • @venkatapathiraju2577
    @venkatapathiraju2577 2 ปีที่แล้ว +1

    Super bro 👌🏼👌🏼👌🏼

  • @lakshminarasamasarma6465
    @lakshminarasamasarma6465 2 ปีที่แล้ว

    Tyers చాలా చిన్నవి గా ఉన్నాయి sir

  • @raghavakarnatakapu9012
    @raghavakarnatakapu9012 2 ปีที่แล้ว

    10:50 Abba super daring and dashing

    • @EVTelugu
      @EVTelugu  2 ปีที่แล้ว

      Thanks for your support

  • @lakshminarasamasarma6465
    @lakshminarasamasarma6465 2 ปีที่แล้ว

    మీరు test Drive both village roads పైన హైవే లో చేసి చెప్పండి

  • @pushpeswararao9894
    @pushpeswararao9894 2 ปีที่แล้ว +3

    I have Bajaj spirit in running condition. Can it be converted to EV?

  • @saragadamsuresh
    @saragadamsuresh 2 ปีที่แล้ว

    Super

  • @venkatasureshkumarrudravar3970
    @venkatasureshkumarrudravar3970 2 ปีที่แล้ว +2

    Nice information

    • @EVTelugu
      @EVTelugu  2 ปีที่แล้ว +1

      Thanks

  • @nakkasrinivas1014
    @nakkasrinivas1014 2 ปีที่แล้ว +1

    Sir Your showroom have battery plus petrol bikes on EMI kindly inform

  • @anilkumarmanyapuri5808
    @anilkumarmanyapuri5808 2 ปีที่แล้ว +1

    Price details & sunbcidy on governament details

  • @veeranjaneyuluvelivala4010
    @veeranjaneyuluvelivala4010 2 ปีที่แล้ว +1

    Suparsir

  • @venkatasubbaiahbezawada9393
    @venkatasubbaiahbezawada9393 2 ปีที่แล้ว +2

    Jai. Sriram

  • @loanathanloganathan496
    @loanathanloganathan496 2 ปีที่แล้ว

    Sir super iam tamilnadu

  • @raviprakashpydimarri2083
    @raviprakashpydimarri2083 2 ปีที่แล้ว +3

    Video on all their models and specifications.

  • @RakeshKumar-lb8cw
    @RakeshKumar-lb8cw 2 ปีที่แล้ว +1

    అన్న బ్యాటరీస్ మేమే తయారు చేస్తాం అంటున్నారు కదా సేల్స్ ఇంపోర్ట్ చ్చేసి అసెంబ్లీ చేస్తారా లేకపోతే సేల్స్ తయారు చేస్తారు చేస్తారా 🤔

    • @EVTelugu
      @EVTelugu  2 ปีที่แล้ว

      Cells import

  • @yasinshaik5607
    @yasinshaik5607 2 ปีที่แล้ว

    Bro your videos exllent 💐💐💐 👍

  • @computertechchanel8718
    @computertechchanel8718 2 ปีที่แล้ว +1

    Good information, but u cover vehicle price and rage

  • @golla.satyanarayana4374
    @golla.satyanarayana4374 2 ปีที่แล้ว +1

    Baga explain chesaru idharu but video inka ekkava sepu uvntey baga uvndedhi, battery ella thayaru chestharo cheptey baga uvndedhi

    • @EVTelugu
      @EVTelugu  2 ปีที่แล้ว

      Battery video seperate ga upload chestam

  • @tejasaialla3828
    @tejasaialla3828 2 ปีที่แล้ว +2

    Please do review anna villa scooters lo,Visakhapatnam vallu support cheyandi bagunte,business perigithe services antha baguntai.

    • @nagaraju1957
      @nagaraju1957 2 ปีที่แล้ว +1

      Yes,na opinion kuda adhe

  • @saikrishna7364
    @saikrishna7364 2 ปีที่แล้ว

    good move but cost 70,000 ayithe super

  • @gupthasra5779
    @gupthasra5779 2 ปีที่แล้ว +1

    All the best sir

  • @krishnavempati6822
    @krishnavempati6822 2 ปีที่แล้ว +1

    100 speed tho unna vehical sale unda bro single piece .Akadiki vachi thesukunte And price .plzzz telusukuni chepthara

  • @jakkulachaitanya
    @jakkulachaitanya 2 ปีที่แล้ว +1

    In Telangana u can give dealership?

  • @subramanyamsastryvajupayaj331
    @subramanyamsastryvajupayaj331 2 ปีที่แล้ว

    No body can give service like this the best EV product our new Tesla

    • @EVTelugu
      @EVTelugu  2 ปีที่แล้ว

      Thanks for your feedback

  • @GTrao160
    @GTrao160 ปีที่แล้ว

    Sir ,I am looking for EV KIT with battery for Activa honda

  • @janakijayaram1175
    @janakijayaram1175 2 ปีที่แล้ว

    Good job sir..I need 200 km range helical

  • @narayanas2309
    @narayanas2309 2 ปีที่แล้ว

    గుడ్ న్నా

  • @Setty916kdm
    @Setty916kdm 2 ปีที่แล้ว

    ee video 📸 Chaala baagundi 👌

    • @EVTelugu
      @EVTelugu  2 ปีที่แล้ว +1

      Thanks

  • @kadalusunofmadalu6940
    @kadalusunofmadalu6940 2 ปีที่แล้ว

    Krishna garu you do create Great video but please check with this dual words concept before uploading people will get confused seems This owners Has no knowledge About Ev's .
    Hope to see Great content from you

  • @myfoodvlogstelugu321
    @myfoodvlogstelugu321 2 ปีที่แล้ว +2

    Top speed entha, speed modes enni vuntay

  • @harinuae1188
    @harinuae1188 2 ปีที่แล้ว +1

    Hari garu i stay in Gopalapatnam. Iam planning to buy one scooter for my daughter ( 8yrs old). Iam fully confident enough that she can ride the bike but i need modification to her height. Is it possible or not ?? Pls do let me know.