lot of thanks Pavan.. ఇది మా CSI (ఆంధ్ర క్రైస్తవ కీర్తన book లో వుంది) song.. మా నాన్న (CSI pastor, ఇప్పుడు లేరు 😔)favorite song..నాన్నగారి వాయిస్ లో వినడం చాలా happy గా వుంది.. praise the Lord🙏
@@ganeshbora8865 praise the Lord Ganesh.. bro కాదు..సిస్టర్..మా అని ఆటోమాటిక్ గా వచ్చెస్తుంది..నా ఊహ తెలిసింది మొదలు అందులోనే పుట్టి, పెరుగుతున్న కాబట్టి..అంతే తప్ప అంతగొప్ప పాటను తక్కువ చేస్తానా.. tq మా.
Praise the lord brother 🙏 thank you Jesus for your love, blessings, salvation and presence to my family 🙏 thank you Jesus for your finance blessings and business to my family 🙏 Amen 🙏 hallelujah 🙏 glory to God 🙏
Praise the lord brother please pray for my wife J.Vijaya so that she will come back to me and my family will be united for ever this will happaning in the name of jesus amen amen amen amen amen
దేవ సంస్తుతి చేయవే మనసా - శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి
చేయవే మనసా - దేవ సంస్తుతి చేయుమా నా - జీవమా యెహోవా
దేవుని - పావన నామము స్తుతించుమా - నా యంతరంగము - లో
వసించు - నో సమస్తమా - ఆ కారణముచే
...దేవ...
1.
జీవమా యెహోవా నీకు - జేసినా మేళ్ళన్ మరువకు
నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు - లేవియున్
లేకుండ జేయును - ఆ కారణముచే
...దేవ...
2.
చావు గోతి నుండి నిన్ను - లేవనెత్తి దయను కృపను
జీవ కీరీటముగ వేయును - నీ శిరసు మీద - జీవ
కీరీటముగ వేయును - ఆ కారణముచే
...దేవ...
3.
యౌవనంబు పక్షిరాజు - యౌవనంబు వలెనే క్రొత్త
యౌవనంబై వెలయునట్లుగ - మేలిచ్చి నీదు - భావమును
సంతుష్టి పరచునుగా - ఆ కారణముచే
...దేవ...
4.
ప్రభువు నీతి పనులు చేయున్ - బాధితులకు న్యాయమిచ్చున్
విభుడు మార్గము తెలిపె మోషేకు - దన కార్యములను
విప్పె నిశ్రాయేలు జనమునకు - ఆ కారణముచే
...దేవ...
5.
అత్యధిక ప్రేమ స్వరూపి - యైన దీర్ఘశాంత పరుడు
నిత్యము వ్యాజ్యంబు చేయడు - ఆ కృపోన్నతుడు
నీపై నెపుడు కోపముంచడు - ఆ కారణముచే
...దేవ...
6.
పామరులమని ప్రత్యుపకార - ప్రతిఫలంబుల్ పంపలేదు
భూమి కన్న నాకసంబున్న - యెత్తుండు దైవ - ప్రేమ
భక్త జనులయందున - ఆ కారణముచే
...దేవ...
7.
పడమటికి తూర్పెంత యెడమో - పాపములకున్ మనకు
నంత యెడము కలుగ జేసి యున్నాడు - మన పాపములను
యెడముగానే చేసియున్నాడు - ఆ కారణముచే
...దేవ...
8.
కొడుకులపై తండ్రి జాలి - పడు విధముగా భక్తి పరుల
యెడల జాలి - పడును దేవుండు - తన భక్తి పరుల - యెడల
జాలి పడును దేవుండు- ఆ కారణముచే
...దేవ...
9.
మనము నిర్మితమయిన రీతి - తనకు దెలిసియున్న సంగతి
మనము మంటి వారమంచును - జ్ఞాపకము చేసి - కొనుచు
కరుణ జూపుచుండును - ఆ కారణముచే
...దేవ...
10.
పూసి గాలి వీవ నెరిగి - పోయి బసను దెలియని వన - వాస
పుష్పము వలెనె నరుడుండు - నరు నాయువు తృణ - ప్రాయము
మన దేవకృప మెండు - ఆ కారణముచే
...దేవ...
11.
పరమ దేవ నిబంధ నాజ్ఞల్ - భక్తితో గైకొను జనులకు
నిరతమును కృప నిలిచి యుండును - యెహోవా నీతి
తరముల పిల్లలకు నుండును - ఆ కారణముచే
🌟 మన మనుస్సుతో ఎల్లప్పుడు దేవున్ని స్తుతిస్తూ ఉండాలి..వందనాలు🙏అన్నయ్య .చాలా బాగా పాడారు అన్నయ్య 👌⭐ దేవ సంస్తుతి చేయవే మనసా
పల్లవి:
దేవ సంస్తుతి చేయవే మనసా - శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి
చేయవే మనసా - దేవ సంస్తుతి చేయుమా నా - జీవమా యెహోవా
దేవుని - పావన నామము స్తుతించుమా - నా యంతరంగము - లో
వసించు - నో సమస్తమా - ఆ కారణముచే
...దేవ...
1️⃣జీవమా యెహోవా నీకు - జేసినా మేళ్ళన్ మరువకు
నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు - లేవియున్
లేకుండ జేయును - ఆ కారణముచే
...దేవ...
2️⃣చావు గోతి నుండి నిన్ను - లేవనెత్తి దయను కృపను
జీవ కీరీటముగ వేయును - నీ శిరసు మీద - జీవ
కీరీటముగ వేయును - ఆ కారణముచే
...దేవ...
3️⃣యౌవనంబు పక్షిరాజు - యౌవనంబు వలెనే క్రొత్త
యౌవనంబై వెలయునట్లుగ - మేలిచ్చి నీదు - భావమును
సంతుష్టి పరచునుగా - ఆ కారణముచే
...దేవ...
4️⃣ప్రభువు నీతి పనులు చేయున్ - బాధితులకు న్యాయమిచ్చున్
విభుడు మార్గము తెలిపె మోషేకు - దన కార్యములను
విప్పె నిశ్రాయేలు జనమునకు - ఆ కారణముచే
...దేవ...
5️⃣
అత్యధిక ప్రేమ స్వరూపి - యైన దీర్ఘశాంత పరుడు
నిత్యము వ్యాజ్యంబు చేయడు - ఆ కృపోన్నతుడు
నీపై నెపుడు కోపముంచడు - ఆ కారణముచే
...దేవ...
6.
పామరులమని ప్రత్యుపకార - ప్రతిఫలంబుల్ పంపలేదు
భూమి కన్న నాకసంబున్న - యెత్తుండు దైవ - ప్రేమ
భక్త జనులయందున - ఆ కారణముచే
...దేవ...
7.
పడమటికి తూర్పెంత యెడమో - పాపములకున్ మనకు
నంత యెడము కలుగ జేసి యున్నాడు - మన పాపములను
యెడముగానే చేసియున్నాడు - ఆ కారణముచే
...దేవ...
8.
కొడుకులపై తండ్రి జాలి - పడు విధముగా భక్తి పరుల
యెడల జాలి - పడును దేవుండు - తన భక్తి పరుల - యెడల
జాలి పడును దేవుండు- ఆ కారణముచే
...దేవ...
9.
మనము నిర్మితమయిన రీతి - తనకు దెలిసియున్న సంగతి
మనము మంటి వారమంచును - జ్ఞాపకము చేసి - కొనుచు
కరుణ జూపుచుండును - ఆ కారణముచే
...దేవ...
10.
పూసి గాలి వీవ నెరిగి - పోయి బసను దెలియని వన - వాస
పుష్పము వలెనె నరుడుండు - నరు నాయువు తృణ - ప్రాయము
మన దేవకృప మెండు - ఆ కారణముచే
...దేవ...
11.
పరమ దేవ నిబంధ నాజ్ఞల్ - భక్తితో గైకొను జనులకు
నిరతమును కృప నిలిచి యుండును - యెహోవా నీతి
తరముల పిల్లలకు నుండును - ఆ కారణముచే
...దేవ...
The
Utdx
W ur yes
TV lo
lot of thanks Pavan.. ఇది మా CSI (ఆంధ్ర క్రైస్తవ కీర్తన book లో వుంది) song.. మా నాన్న (CSI pastor, ఇప్పుడు లేరు 😔)favorite song..నాన్నగారి వాయిస్ లో వినడం చాలా happy గా వుంది.. praise the Lord🙏
Bro neanu ela antunna ani emi anukoku ma ni sambodichaku edi devuni gurinchi padina rachichana oka gopa bhakutudidi
@@ganeshbora8865 praise the Lord Ganesh.. bro కాదు..సిస్టర్..మా అని ఆటోమాటిక్ గా వచ్చెస్తుంది..నా ఊహ తెలిసింది మొదలు అందులోనే పుట్టి, పెరుగుతున్న కాబట్టి..అంతే తప్ప అంతగొప్ప పాటను తక్కువ చేస్తానా.. tq మా.
@@vijayanarra7907 gid bless you sister'
a
All old songs my favourite
Vandanalu annayya
“Dava Sammtuti chayava Manasseh”
Beautiful awesome old song of DaVadasu Gari
Patau are good and great
Praise the lord annaya super song nijamga old is gold keerthi from darsi
మరనాత🙏✝️🙏
Maranatha pavan Brother 🙏🏻🙏🏻🙏🏻 glory to god 👏👏👏👏👏👏
Praise the lord anna
Super song 🙏🏽👌👌
Super voice❤️❤️
Praise the Lord brother 🙏
Devuniki mahima kalugunu gaka Amen
Amen Amen Amen 🙌🙏
yesaya meku lekkhaleni vandhanlu sthuthulu sthotramulu mahima gantha prabavamulu hallelujah kruthagntha shakti yuga yuga mulavaraku kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Maranatha
Naku fevare song nd 👋👋👋Father Devadsu Ayyagaru song happy ga undi Ayya garu🙏🙏
Old songs were amazing exlent golden songs, lyrics amazing 🙏🙏🙏🙏🙏🙏. praise the lord 🙏 Amen
Praise the lord brother 🙏 thank you Jesus for your love, blessings, salvation and presence to my family 🙏 thank you Jesus for your finance blessings and business to my family 🙏 Amen 🙏 hallelujah 🙏 glory to God 🙏
Praise the Lord
PAVAN Brother Vandanaalu 🙏
Excellent song 👌👌👌👌
Wonderful man of god
Davadass. Ayyagaru
Foundar of biblemisson
Praise the Lord pastor garu 🙏🙏🙏
Wonderful ....
Glory to God 🙏🙏
Praise the Lord pavan Raj brother 🙏🙏
ThanQ 🙏🙏
Amen.... Amen..... Amen......
🙏🙏🙏
Praise the lord.🙏🏻💐🌞
Annaya ku Vaddanalu. Amen Amen amen god love
కువైట్ నుంచి
వందనాలు తండ్రి యేసయ్య🙏🙏🙏🙏🙏
Glory to Holy God Amen Hallelujah hallelujah hallelujah
Thank you pavanraj for uploaded these wonderful, beautiful song 🙏🙏🙏🙏. praise the lord 🙏 pavanraj
🙏 amen praise the Lord💐💐💐💐
అద్భుతం
Maranatha ayyagaru 🙏
😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏 prayer sir🙏👌👌👌
Ee message chusina Varu andarikishare cheyyañdi
Prasis The lord pastarugaru chala baga padaru andi god meku manchi voice ne echaru devvunike mahimaa
👏🙏🙏🙏
వందానాలు అన్నయ్య సూత్రం సూత్రం సూత్రం హలేలుయ హలేలుయ హలేలుయ
మరనాత
Dhevunikj Mahima kalugunu gaka Amen amen 🙏🙏 vandhanalu annaya 🙏💐
My favorite song tq
Brother praise the lord 🙌
దేవునికే మహిమ కలుగునుgaka ,,amenn
దేవునికి స్తోత్రము వందనాలు అన్నయ్య 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Vandanalu anna super song
Halleluya..
Thanks brother
Manasanta santoshanga vundhi🙏🙏🙏
Praise the lord 🙏🙏
Praise the Lord brother 🙏🙏🙏 Glory to god ❤️❤️❤️⛪⛪⛪
Maranatha pavan raj
🙏🏻✌️🙏🏻
Praise the lord
Super Pavan devuniki mahima kalugunu gakhaa
PRAISE THE LORD
Praise The Lord Hallelujah
Praise the Lord brother 🙌
Praise the Lord Anna
Praise the Lord brother 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏
Praise the lord brother
Price the lord Jesus
🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord ayyagaru
Old song me nota vintye wonderful ga undi brother
Hallelujah hallelujah🙏🙏🙏🙏
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Praise the lord annayya
🙏🙏🙏🙏🙏🙏
Hallelujah 🙌
🙏🏻🙏🏻
👌👌👌👌🙏🙏🙏
Maranata ayyagaru please pray for my family and friends and my house yehova eere nilayam construction
Praise the lord brother please pray for my wife J.Vijaya so that she will come back to me and my family will be united for ever this will happaning in the name of jesus amen amen amen amen amen
Old is Gold.
Praise the Lord annaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏
Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏
Me nota ye song ayina super untundi brother
Prise the Lord brother
Good morning sir.praise the Lord 🙏
గుడ్ బ్లెస్స్ యు అన్నయ్య 💐💐💐
,🙏🙏🙏🙏🙏
❤️
❤💞
🙏🙏🙏🙏🙏👏👏👏
🙏🙏👏👏👏👏👏👏👏❤❤
👏👏🙏🛐👏👏Maranatha to all
What is the title song? i need it because i am downloading this video song so please help me.
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌👌🎉🎉🎉🎉🎉
👏👏👏👏🙏👏🙏🤲🤲🤲👌👌👌
🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏🙌🙌🙌🙌
✝️🙏🙏🙏🤲🤲🤲🤲😭😭😭✝️
👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲
Amen.... Amen..... Amen....
Praise the lord brother
Praise the lord 🙏
❤❤❤❤
Praise the Lord
🙏🙏🙏🙏
Praise the lord anna 🙏🙏🙏🙏🙏
Praise the lord Anna
🙏🙏👏👏👏👏👏
Praise the lord
Praise the lord 🙏
🙏🙏🙏🙏
Praise the lord anna 🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord
Praise the Lord Anna 🙏🙏🙏