అదీ అస్సలు సంగతి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి అభివందనాలు దిల్ రాజు గారు మీకు కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను శంకర్ గారు ప్రత్యెక మైన అభివందనం ❤
రామ్ చరణ్ గారి నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు చాలా బాగుంది చూడని వారు ఎవరైనా ఉంటే వెళ్లి చూడండి సూపర్ గా వుంది కానీ నెగెటివ్ కామెంట్స్ మాత్రం చేయకండి
ఈ సినిమా చాలా బాగుంది ఎందుకంటే అందరికీ ఆదర్శంగా ఉండే విధంగా క్యారెక్టర్స్ అనే కాకుండా అన్ని విధాలుగా ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఇన్స్పైర్ అయ్యి కూడా పోలీస్ కలెక్టర్ సిఎం అలాగే సామాన్య ప్రజలు కూడా ఎలా ఉండాలి అనేదానిపై మూవీ తీశారు చాలా సందేశాత్మకంగా ఉన్నది
సంక్రాతి కి కుటుంబం తో చూడదగ్గ సినిమా మంచి మెసేజ్ ఓరియెంటెడ్ క్లీన్ & నీట్ Gamechanger 👌👌👌మూవీ ఒక సినిమా కాదు ఇది మనం తెలుసుకోవాల్సిన మన అందరి జీవితాలు... రామ్ చరణ్ ది గ్రేట్ మాన్ ది గ్రేట్ ఆక్టర్ అందరి మనసులను కదిలించాడు నటనతో దోచేశాడు 👍👍👍
ఒక స్టూడెంట్ గా, కలెక్టర్ గా, ఎలక్షన్ కమిషనర్ గా, రామ్ చరణ్ అన్న చాలా అద్భుతంగా నటించాడు ఇక రైతుగా అప్పన పాత్రలో మాత్రం జీవించేసాడు. అందరు కూడ చూడాల్సిన సినిమా తప్పకుండా ఫ్యామిలీ తో కలిసి వెళ్లండి. Ram Charan ❤
రాష్ట్రాన్ని నడిపించేది ముఖ్యమంత్రి అని అనుకునే వారికి అదే ముఖ్యమంత్రికి సలహాలు ఇచ్చేది, పాలన ఎలా చేయాలి, ఎటువంటి GO లను తేవాలన్నా ఒక IAS అందుకు కారణం అని చెప్పిన సినిమా
Ram Charan game changer movie Block buster Hit, చాలా మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ, సొసైటీ ఎలా ఉండాలి అని చూపించే మూవీ, రాజాకీయ నాయకులకు కనీవిప్పు కలిగే మూవీ,
Super super super thank you Anna Jay mega power star blockbuster industry it 💯 in the world of 🌍🌍🌍 of the inner ❣️🔥🔥🔥🔥 inner 💯 in the world 🌍🌎 of the inner ❣️🔥🔥🔥🔥🔥🔥🔥🌹💥💥💥🌹🌹 in 🔥 inner
Super good social masage movie all family members watch Appana cheracter Nation award coming must and sould Ramnandhan, Student, CM 4 variation acting Ramcharan pure originala action mind blow👌👌❤️❤️👍👍
Ee video back side chudandi observe cheyyandi families chalaa Mandi watch' chestunnaru ante ne artham ayyindi cinema elaa undo,good movie nenu chusanu 👍
First day negative comments chusi velaledhu. Yesterday game changer movie ki velamu family 8 members tho. Very inspiring characters ram charan IAS officer election commissioner Appana character super. youth please watch this movie. don't believe negative comments.
❤❤❤❤GOOD 👍 MESSAGE, HATSOFF to entire team.❤RC ❤jai ho. God bless you all entire team 🙏. ❤RC ❤you are always great mega mega boss ❤️ 💙 Blockbuster success Blockbuster.Hit INDUSTRY HIT ❤ jai hanuman jai ho
కావాలని నెగిటివ్ టాక్ చేస్తున్నారు. అయితే Game Changer movie చాలా బాగుంది. మనం చదువుకొన్న వాళ్ళం. ఈ సినిమా బాగోలేదు అంటే నువ్వు చదువుకొన్న నీకే తెలియాలి
Really Felt Sad On First Day When Their Was Negative Talks, But Later On The Second Day When I Came To Know The Truth, I Watched The Movie With My Family And We All Loved The Movie, Really Enjoyed Throughout The Movie, Its Really Very Good Massage Oriented Movie And Completely Family Entertainment Ram Charan Is Outstanding SJ Surya, Srikanth And Anjali Are So Good And Great Acting Excellent Songs And Background Music Shankar Sir 🫡🙏
అదీ అస్సలు సంగతి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి అభివందనాలు దిల్ రాజు గారు మీకు కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను శంకర్ గారు ప్రత్యెక మైన అభివందనం ❤
Waste nayallu
Sollu nayallu
Not at all LOCAL STAR
Avadu flp reviews chepinna pikka leru
@@naiktv9437
Next movies kuda ilane disaster
సిగ్గూ శరం ఉండాలి దాన్ని సినిమా అంటారా
దీన్ని చూసే బదులు రంగస్థలం ఇంకో పది సార్లు చూడొచ్చు
రామ్ చరణ్ గారి నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు చాలా బాగుంది చూడని వారు ఎవరైనా ఉంటే వెళ్లి చూడండి సూపర్ గా వుంది కానీ నెగెటివ్ కామెంట్స్ మాత్రం చేయకండి
నా దేవుడు చిరు పండగ లో తప్పకుండ చూస్తా గేమ్ చేంజర్
Best massage oriented movie
Second half Ramcharan acting amazing
జెంటిల్మన్, ఒకే ఒక్కడు, భారతీయుడు లాంటి సినిమాలు ఈ రోజుల్లో రావడం లేదు. గేమ్ ఛేంజర్ చిత్రం ఆ లోటు తీరుస్తుంది. కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ చిత్రం. ❤
Yes
GC చూసిన ప్రతి ప్రేక్షకుడికి కళ్ళు తెరిపించే మెసేజ్ ఉన్న సినిమా👍
Good movie.ఇలాంటి సందేశాత్మక మూవీస్ ఇంకా రావాలి.రాంచరణ్ నటన అత్యద్భుతంగా ఉంది.
వీరే లెవల్ మూవీ.
మెసేజ్ మూవీ ఇది ❤❤❤
పుష్పాలో పోలీసులను చచ్చు ఎదవల్లా చేసారు గేమ్ చేజర్లో పోలీసులను హీరోలను చేశారు
Politition paristhiti enti maree
@@LnLingamsociety lo present chala mandi politicians alage unnaru kadara mari neeku telida
@@PraviWorld present policelu kuda alane unaru kadara edi neku teliyadaa
100% నిజం
@@PraviWorldpolitical maathrame kaadhu police kuda prajalani dochukuntunnaru, adhi telusuko mundhu
సూపర్ గుడ్ మూవీ చరణ్ కీ హ్యాట్సాఫ్ సూపర్ యాక్షన్
సూపర్ సినిమా సమాజానికి ఇటువంటి సినిమాలే కావాలి
ఇంత మంచి సినిమా ఎవర్రా ఫ్లాప్ అనింది ఇలాంటి సినిమాలు మాకు కావాలా ఈ సినిమా అన్నవారికి మీకు మైండ్ లేదురా
గేమ్ చేంజర్ సినిమా సూపర్ రామ్ చరణ్ యాక్టింగ్ హైలెట్ ❤❤
రామ్ చరణ్ వన్ మాన్ షో 🔥
నేను సినిమా చూసాను చాలా బాగుంది మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. కొన్ని సీన్స్ ఐతే కళ్లలో నీళ్లు వస్తాయి .. గుడ్ మూవీ
మూవీ చాలా బాగుంది.❤️. ఒక సందేశాత్మక మూవీ.✨.
బ్లాక్ బస్టర్ సినిమా
❤❤❤❤❤❤❤❤❤❤
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
❤❤❤❤❤❤👍👍👍👍👌👌👌👌
C
ఈ సినిమా చాలా బాగుంది ఎందుకంటే అందరికీ ఆదర్శంగా ఉండే విధంగా క్యారెక్టర్స్ అనే కాకుండా అన్ని విధాలుగా ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఇన్స్పైర్ అయ్యి కూడా పోలీస్ కలెక్టర్ సిఎం అలాగే సామాన్య ప్రజలు కూడా ఎలా ఉండాలి అనేదానిపై మూవీ తీశారు చాలా సందేశాత్మకంగా ఉన్నది
Entha tokkuthe antha lesthadu ra ma Charan anna manchi manisi eappdu a devudu eappdu thodu untadu ra❤
@@jampamahesh3535 🔥🔥🔥🔥🔥
సంక్రాతి కి కుటుంబం తో చూడదగ్గ సినిమా మంచి మెసేజ్ ఓరియెంటెడ్ క్లీన్ & నీట్ Gamechanger 👌👌👌మూవీ ఒక సినిమా కాదు ఇది మనం తెలుసుకోవాల్సిన మన అందరి జీవితాలు... రామ్ చరణ్ ది గ్రేట్ మాన్ ది గ్రేట్ ఆక్టర్ అందరి మనసులను కదిలించాడు నటనతో దోచేశాడు 👍👍👍
IPS IAS officer ki prajalu yeppudu respect evvali. Great film
ఒక స్టూడెంట్ గా, కలెక్టర్ గా, ఎలక్షన్ కమిషనర్ గా, రామ్ చరణ్ అన్న చాలా అద్భుతంగా నటించాడు ఇక రైతుగా అప్పన పాత్రలో మాత్రం జీవించేసాడు.
అందరు కూడ చూడాల్సిన సినిమా తప్పకుండా ఫ్యామిలీ తో కలిసి వెళ్లండి.
Ram Charan ❤
Nice movie... ఫ్యామిలీ తో చూడొచ్చు.. రాంచరణ్ మంచి acting చేసాడు
మన తెలుగు డైరెక్టర్లు శంకర్ లాగా సినిమాలు తీసే దమ్ము ఏ డైరెక్టర్ ఉందా
Super counter
No
No heros ki bajana chese scripts matrame vasthunnai..
Shankar ni beet chese dhammu evariki ledu
కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా మంచి సందేశం ఉంది
స్లోపోఇజన్ game changer బాగుంది
చిన్నలు,పెద్దలు యూత్ అందరు చూడాల్సిన మంచి msg మూవీ
మన గేమ్ చేంజర్.
జై rc❤❤❤
సూపర్ సార్
గేమ్ చేంజర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్
మంచి వారికి సినిమా అర్థం అవుతుంది
చెడ్డ వారికి ఇలాంటి సినిమా నచ్చదు
జ్తె భారత్ జ్తె సమాజం
Veri nice movie game changer medamit isano1ga nilusthundhi medamyess🎉❤
రాష్ట్రాన్ని నడిపించేది ముఖ్యమంత్రి అని అనుకునే వారికి అదే ముఖ్యమంత్రికి సలహాలు ఇచ్చేది, పాలన ఎలా చేయాలి, ఎటువంటి GO లను తేవాలన్నా ఒక IAS అందుకు కారణం అని చెప్పిన సినిమా
Ram charan Nuvvu topu raaa babu.......Anger management with Political Drama Officers Revolt.....Goosebumbs.....All Audience can enjoy...
చాలా బాగుంది సార్ మూవీ బ్లాక్ బస్టర్ రామ్ చరణ్ సార్❤❤🎉🎉
Jai Ram Charan annayya garu 💥🔥👑👑👑
యావత్ భారత్ చూడదగ్గ సినిమా గేమ్ చేంజర్
Very good message movie ramcharan acting next level ❤️
సూపర్ సినిమా సూర్య ఏంటి రామ్ చరణ్ నటన హైలెట్
మూవీస్ చాలా బాగుంది చాలా బాగుంది డైరెక్షన్స్ రాంచరణ్ యాక్టింగ్ సూపర్ ఐపీఎస్ యాక్షన్స్ ఎలా చాలా బాగా చేశాడు కొంతమంది మూవీస్ నెగటివ్ టాకీస్ చేస్తున్నారు
Game changer industry hit...block buster super duper bumper hit.... global star Ram Charan create new history n records....
మంచి సందేశాత్మక సినిమా game changer,
RAM చరణ్ acting next level👌
చాలా మంచి సినిమా. పౌరులు అందరూ చూడాల్సిన సినిమా
Block buster movie ❤
EROJU CHUSANU MIND BLOWING MOVIE JAI RAM CHARAN
Blockbuster Hit💐💐💐 Ramcharan super Acting in Appanna 💗💗💗
శంకర్ సినిమాలు అన్ని కూడా చాలా రోజులపాటు మనసులో ముద్రించ పడతాయి అలాంటి సినిమానే ఇది కూడా
Block buster movie 🎉❤❤
Super movie
S J సూర్య, ram charan యాక్షన్ super
Good message❤❤❤
Cinema chala bagundi.... don't follow negative reviews
Super movie చాలా బాగుంది
మంచి మెసేజ్ ఉంది సినిమాలో సినిమా చాలా సూపర్ గా ఉంది
Movie Blockbuster 🔥 Charan Anna acting 🙏🔥
Movie block buster❤❤❤
Block buster game changer.. good message for people and political leaders & IAS, IPS officer's
Ram Charan game changer movie Block buster Hit,
చాలా మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ, సొసైటీ ఎలా ఉండాలి అని చూపించే మూవీ, రాజాకీయ నాయకులకు కనీవిప్పు కలిగే మూవీ,
Hats off Sankar and Ramcharan, May God bless you all ❤
Super message movie... after intervel 30 minutes ramcharan acting lovely performance ❤
Chala bhagundhi movie 🎉
Block buster movie
Super super super thank you Anna Jay mega power star blockbuster industry it 💯 in the world of 🌍🌍🌍 of the inner ❣️🔥🔥🔥🔥 inner 💯 in the world 🌍🌎 of the inner ❣️🔥🔥🔥🔥🔥🔥🔥🌹💥💥💥🌹🌹 in 🔥 inner
Chalaa manchi gaa undi movie super super super movie 🎉🎉🎉❤❤❤❤❤🔥🔥🔥🩵💙💜💚❤️🧡♥️💞
Shanker never made mistakes
Super message oriented picture
Super good social masage movie all family members watch Appana cheracter Nation award coming must and sould Ramnandhan, Student, CM 4 variation acting Ramcharan pure originala action mind blow👌👌❤️❤️👍👍
Ya super movie 🙂
Jai Game Changer
Ee video back side chudandi observe cheyyandi families chalaa Mandi watch' chestunnaru ante ne artham ayyindi cinema elaa undo,good movie nenu chusanu 👍
Good movie good message movie
సూపర్ excellent మూవీ బ్లాక్ బస్టర్.. సంక్రాంతి విన్నర్🎉🎉🎉🎉🎉
Supergoodmovie
Correct ga cheppavamma...tq very nice
First day negative comments chusi velaledhu.
Yesterday game changer movie ki velamu family 8 members tho.
Very inspiring characters ram charan IAS officer election commissioner Appana character super.
youth please watch this movie. don't believe negative comments.
Family andharu kalisi chudavalasina movie chala baagundhi movie ❤❤❤
Super ga undhi movie .excellent movie concept .acting skills are peaks ramcharan, sj surya and anjali and everyone very well done. great concept
Gamechanger blockbuster of the year.... Ramcharan acting mind-blowing ❤❤❤❤
Superb good movie
👌👌సినిమా రామ్ చరణ్ నటన మరియు ఎస్ జె సూర్య ఎక్స్ల్లెంట్ 🙏🙏
Movie is very good
ఇది 👌👌👌👌👌మెసేజ్ మూవీ 🎉🎉
సూపర్ సినిమా సమాజానికి ఇలాంటి సినిమా అవసరం❤
❤❤❤❤GOOD 👍 MESSAGE, HATSOFF to entire team.❤RC ❤jai ho. God bless you all entire team 🙏. ❤RC ❤you are always great mega mega boss ❤️ 💙 Blockbuster success Blockbuster.Hit INDUSTRY HIT ❤ jai hanuman jai ho
💙🩵💜👍🙏🙏
Ramcharn stamina
JAI GLOBAL STAR RAM CHARAN 🔥 👌 🙏
Great 👍 news great 👍
GAME CHANGER IS MANCHI MASSAGE ORIENTED MOVIE, RAMCHARAN ACTING IS NATIONAL AWARD WINNING PERFAMENCE, MUST WATCH THIS MOVIE WITH FAMILY
Game changer movie block buster excellent performance appanna rocks game changer adhurs. Respect our police in the movie
వేరే లెవెల్ మూవీ ❤❤❤
Movie block buster sir
100% game changer movie super I am full satisfaction this movie❤❤❤❤❤
Super movie
Thank you MEGA9 & camera person.
Super movie 🎥🎉
Very good movie miss kavaddi charan garu action eiragadeesaru
Super movie manchi massage ఓరియెంటెడ్ సినిమా
కావాలని నెగిటివ్ టాక్ చేస్తున్నారు. అయితే Game Changer movie చాలా బాగుంది. మనం చదువుకొన్న వాళ్ళం. ఈ సినిమా బాగోలేదు అంటే నువ్వు చదువుకొన్న నీకే తెలియాలి
మూవీ చాలా బాగుంది
Always great hero.. Ram chsran .. Love u charan❤️❤️❤️
జై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బ్లాక్ బస్టర్ హిట్
Prabhas fan ga cheputuna movie super ga undi 🙌❤️✨
That is mega power star rc
Excellent movie for society and family
గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ హిట్❤❤❤❤❤❤❤
Really Felt Sad On First Day When Their Was Negative Talks, But Later On The Second Day When I Came To Know The Truth, I Watched The Movie With My Family And We All Loved The Movie, Really Enjoyed Throughout The Movie, Its Really Very Good Massage Oriented Movie And Completely Family Entertainment
Ram Charan Is Outstanding
SJ Surya, Srikanth And Anjali Are So Good And Great Acting
Excellent Songs And Background Music
Shankar Sir 🫡🙏
Good movie kabatti 🎉❤🎉
ఇండియా గర్వించదగ్గ సినిమా గేమ్ చేంజర్