ఇంత చిన్న స్థలం లో ఇన్ని మొక్కలు ఎలా సాధ్యం అనిపించింది!
ฝัง
- เผยแพร่เมื่อ 4 ม.ค. 2024
- Hello All , Namasthe --
🌼 Please leave your valuable Comments ,Doubts , Suggestions and clarifications in comments section
🌼 Please Subscribe and encourage me to do more good videos and Watch the other videos too, Please Share the videos with your loving ones.
🌼 Follow me on my instagram for progress of plants in my garden :
/ organicprabha
🌼 Comment me for any doubts and clarifications ,or mail me on organicprabha@gmail.com
🌼 Share your garden pics with me on your instagram stories and tag me.
🌼 Start your Own garden today , grow your own healthy food , Inspire your friends -near and dear to start gardening ,Explain the benefits of gardening.
Wish you a happy gardening ,
JaiHind
- Yours Praveen Rejeti.
నా వద్ధ వంకాయ సింగిల్ మొక్క 4సంవతర్సల వయస్సు నేలలో వేయడం జరిగింది ... కనీసం వారానికి పావుకిలో రావడం జరుగుతుంది
ప్రవీణ్ గారు బాగుందండి గార్డెన్ 👌👌🌹
Ctg లో జాయిన్ అయిన దగ్గర నుంచి మీ గార్డెన్ చూద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నా ఈ విధంగా చూడడం అయింది ప్రవీణ్ గారి వలన
దొండకాయ మొక్క కావాలి మేడం
Hi Jyoti garu Mee garden chala బాగుంది నేను కొట్టపలెంలో ఉంటాను నేను కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసాను నాకు దగ్గరగా ఎవరు ఉన్నారా అని వెతుకుతున్నాను ప్రవీణ్ గారు మాధవి గారు ప్రియ గారు గారు అందరి వీడియోస్ చూస్తాను మీ garden first time చూస్తున్నాను నాకు reply ఇవ్వండి ప్లీజ్
కాసరకాయ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి
జ్యోతి గారి గార్డెన్ చాలా బావుంది.మంచి విషయాలు,మొక్కలు గురించి తెలిసాయి. Actually ఏమొక్క అయినా కూడా లేత కొమ్మ పాతితే త్వరగా కొత్త మొక్క వస్తుంది.అది మా కొలీగ్ బయాలజీ మేడం టిప్.I also follow this tip.
బిగొనియా అండి... సీజనల్ ప్లాంట్... ఆ చిన్న మొక్క
బ్యూటిఫుల్ గార్డెన్ ❤👏
ప్రవీణ్ గారు మంచి గార్డెన్ చూపించారు, మంచి విషయాలు చర్చించారు 🎉
Congrats అండీ. I am a member of CTG.we met in GVMC meeting.Very nice video.Kudos.
Beautiful garden Jyothy garu maaku chupinchinanduku thank you Praveen garu ❤
Nice video praveen జ్యోతి గారి గార్డెన్ చాలా బాగుంది, చాలా సులభంగా చక్కటి చిట్కాలు చెప్పారు.👌🏻👌🏻👌🏻👌🏻
Very nice garden & useful tips for beginners.thanks to Praveen bro and Jyothi garu 👍🏻
Very interesting video. Useful tips.congrats Jyoti garu n
Chala inspiring
Super jyoti garu .mee garden బాగుంది
చాలా బాగున్నాయి
Praveen garu 👌garden chupinchru
Super greeny garden this video is useful for beginers