Duvvada Vani on Duvvada Srinivas House | రూ.2కోట్ల చెక్కులపై సంతకం శ్రీనుది..అక్షరాలు మాధురివి | ABP

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025

ความคิดเห็น • 255

  • @srilathagurubelli9955
    @srilathagurubelli9955 4 หลายเดือนก่อน +44

    We support vani mam everyone please support her👏🏽👏🏽👏🏽

  • @AkulaSuvarna-qe6nw
    @AkulaSuvarna-qe6nw 4 หลายเดือนก่อน +24

    మేడం మీరు ధైర్యంగా ఉండండి ధర్మం మీ వైపు ఉంది

  • @Venkatakrishnaraokotturi6
    @Venkatakrishnaraokotturi6 4 หลายเดือนก่อน +21

    మీ బంధువులు అందరు జాగ్రత్తగా వింటున్నారండీ వాణి గారు వారందరు చాలా శాంతోషిస్తున్నారు. కొనసాగించండి తగ్గేదే్లేదానండి!!

  • @SamsungSamsung-gy5kt
    @SamsungSamsung-gy5kt 4 หลายเดือนก่อน +5

    రెండు సంవత్సరాల క్రితం మన బుద్ధి ఎటు పోయింది కలిసుండాలని వదిలేశారు అతన్ని

  • @k.indirapriyadarshini5931
    @k.indirapriyadarshini5931 4 หลายเดือนก่อน +29

    ఎవరి కుటుంబ సమస్యలు మారండి కామెంట్లు అనేవి తెలియకుండా పెట్టకండి వాళ్ళు బాధ వాళ్లది మనకు చేతనైతే వాళ్ల జీవితాలు బాగు పడేలా చేయాలి గాని ఇలా కామెంట్లు చేయకూడదు వాళ్ళ ఫ్యామిలీ మేటర్

    • @telugupandit
      @telugupandit 4 หลายเดือนก่อน +1

      @@k.indirapriyadarshini5931 మాకు తెలుసు వాణి కి ఇగో ఎక్కువ పార్టి కార్యకర్త లమీద కూడా చులకన చూపు శ్రీను గారు దేవుడు

    • @Sekherchandra
      @Sekherchandra 4 หลายเดือนก่อน

      వాణీ ఎలాంటిదో తెలుసా. మీకు. తగిన శాస్తి జరుగుతుంది. విడిపోవటం. మంచిది.
      ఓర్పు సహనం. ఎక్కువ. శ్రీను గారికి. అది బయటకు వచ్చింది.

  • @pallavipatnaik605
    @pallavipatnaik605 4 หลายเดือนก่อน +1

    Be strong madam 🙏 ... We will support you 💯

  • @MunikanthaKannikanti
    @MunikanthaKannikanti 4 หลายเดือนก่อน +22

    Amma miru ika dowrjanamga vellandi lopaliki ippati varaku chala sahanam vahincharu nayana bayana cheppali

  • @sirishasavirigapu1828
    @sirishasavirigapu1828 4 หลายเดือนก่อน +1

    Be strong mam...we will support you till the end...💯

  • @Bhavani-G16
    @Bhavani-G16 4 หลายเดือนก่อน +1

    Be strong mam....my support always towards you mam..

  • @ShriLa24
    @ShriLa24 4 หลายเดือนก่อน +3

    Superb chepparu

  • @BapanReddy
    @BapanReddy 4 หลายเดือนก่อน +6

    Madhuri madam super game

  • @Sirivlogs2012
    @Sirivlogs2012 4 หลายเดือนก่อน

    Be strong mam ... My support is always towards you

  • @mps.zsreezsree439
    @mps.zsreezsree439 4 หลายเดือนก่อน +13

    Money money money ఆ మ్యాటర్ తప్ప మరొకటి లేదు.

    • @nononsense4522
      @nononsense4522 4 หลายเดือนก่อน +2

      Avunu money.lekunda em.chesthav pillalunte vallani vadilesthe.

    • @tirukotiradhakrishnansuraj1613
      @tirukotiradhakrishnansuraj1613 3 หลายเดือนก่อน

      Gaali thi ni brathakaalara vaadu vedhava panulu chesthu thiruguthunte. Aame entho goppadhi pillani unnathanga theerchi diddindhi.

  • @PallaviPerakam-hb8qv
    @PallaviPerakam-hb8qv 4 หลายเดือนก่อน +1

    U r right mam,god bless you n ur children

  • @adabalabhavya1237
    @adabalabhavya1237 4 หลายเดือนก่อน +2

    సూపర్

  • @amulukhan9864
    @amulukhan9864 4 หลายเดือนก่อน +4

    God bless vani

  • @RamcharanSravankumar
    @RamcharanSravankumar 3 หลายเดือนก่อน

    God bless you Vani garu meru chala dharyamga vundali

  • @manjulaallaka5023
    @manjulaallaka5023 4 หลายเดือนก่อน

    Be strong mam we will support u

  • @chikatiravikumar9512
    @chikatiravikumar9512 4 หลายเดือนก่อน +23

    15 days అవుతుంది మీ జగనన్న ఏమి చేస్తున్నారు మీ పార్టీ అధిష్టానం (జగనన్న) తలసుకుంటే మీ గొడవ ఎప్పుడో సద్దిమనిగేది.మీ పార్టీ వైసీపీ వలన న్యాయం జరగదనుకుంటే ....రామ్మోహన్ గారు,అచ్చంనాయుడు గారు సహకారం కోరండి మీకు సరైన పరిష్కారం దొరుకుతుంది.

    • @Sekherchandra
      @Sekherchandra 4 หลายเดือนก่อน +1

      వినదయ్య వాణీ దభూమనిషి. M l a సీటు కోసం ఎంత డ్రామా ఆడింది.

    • @jeevanajyothibellamkonda8511
      @jeevanajyothibellamkonda8511 4 หลายเดือนก่อน

      Hay Naku emi tayledu .kani thana badlo nijam vidi .TDP vala help tesukodi

  • @varalakshmireddy501
    @varalakshmireddy501 4 หลายเดือนก่อน +11

    Ame ku husband ante prama vundhi kaani ego valana bayata padaleka pothundhi paapam athanu vere ame tho thiruguthu vunte aa kopam lo emi cheyyalo teleyaka emmemo chesindhi vaalla maridhi dhayadhi kaabatti anna family chedu korukuntadu ame cheyi dhatipoyyindhi eppudu goti tho poyyedhanni goddali varaku thisukapokudadhu

  • @lavseethu13577
    @lavseethu13577 3 หลายเดือนก่อน +1

    పెళ్లి అయన ఇన్నాళ్ళక తెలిసింది ఇతనికి,,, ఊరుకోండి ఇవన్నీ కాకమ్మ కథలు,, పెళ్ళాం ఏజ్ అయిపోయింది,,, ఎవరండీ ఊరుకుంటారు నా భర్త వేరే వాళ్ళతో అంటే ,, భర్త సొమ్ము వేరే ఆడదానికి ఇస్తే ఆ బాధ ఎలా ఉంటాది,, ఆవిడ అప్పు ఇచ్చిందా,,, శ్రీను గారికి లేదా,, ఊరుకోండి,,, అతను కూడా మాధురి మాయలో పడిపోయారు,, ఇక తీయడం కష్టమని వాణి గారు ఆస్తి ఉంచుకుంటుంది,, తప్పేం కాదు,, ఇక ఈవిడకి ఏం ఇవ్వడు అతను,, ఇవ్వానివ్వదు ఆ మాధురి,,, ఈవిడ చేసింది కరెక్ట్,, ఎవారు ఒప్పుకోరు అండి భర్త సొమ్ము వేరే దానికి ఇవ్వడం,,,, ఎవరూ నమ్మరు కూడా మాధురి 2 crs ఇచ్చింది అంటే,,, భర్తని లాక్కుంది,,,,love mrag అండి ఇద్దరూ పిల్లలు వెళ్ళిపోతారు ఈవిడ పరిస్తితి ఏంటి మరి,,, మగవాడు,, ఏ ఆడదాన్ని అయన మరీ అంత దగ్గరకి తెచ్చుకుంటే అంతే సంగతి,,, భార్య పిల్లలు కనపడట్లేదు అంటే great leader,,,

  • @boyasomu3619
    @boyasomu3619 3 หลายเดือนก่อน

    బాబు తొందర చావాలి .మా పెదాల బతుకుల బాగు పడాలంటే.

  • @keshavenilatha89
    @keshavenilatha89 4 หลายเดือนก่อน +4

    అమ్మ వనీ గారు శిను గారీ అస్తు అయితే కవాలి కాని అయనా అప్పుతో నీకు సబదం లేదు

  • @rasaputrarani172
    @rasaputrarani172 2 หลายเดือนก่อน +1

    Meeru friendship kosam chushaaru, a duvvena tana pani taanu kaanichhindi. meeru maatram vidaakulu evvaddandi .inko kuturu pelli ayye daakaa.

  • @sapnapriya6488
    @sapnapriya6488 4 หลายเดือนก่อน +1

    ఒకే పని చెయ్యాలి...... భర్త బయటికి వచ్చి పాత ఇంటికి వెళ్లి కాపురం పెడతామని తీసుకెళ్లాలి...... ఈ ఇంటిని అప్పుల కింద అమ్మెయ్యాలి

  • @RoshanRaghunath.
    @RoshanRaghunath. 4 หลายเดือนก่อน +14

    మధ్య లో వాళ్ళ అమ్మ గారు ఎం చేసారు 😮
    నిన్ను

  • @lavseethu13577
    @lavseethu13577 3 หลายเดือนก่อน +1

    అతను ఎక్కడ ఉంటే మీరు అక్కడే ఉంటామని చెప్పండి

  • @anusha6782
    @anusha6782 4 หลายเดือนก่อน +3

    కట్టుకున్న భార్య కడుపున పుట్టిన బిడ్డలు పిల్లలు అంత గారాగంగా పెంచి ఎన్ని గొడవలు ఉన్నా రక్తసంబంధం అన్ని ఉంటాయి కదా భార్య మీద బంధం వాళ్లు అట్లా బయట పడుకుంటే ఆయన ఏసీలు ఎలా పడుకుంటాడు ఆయన పిల్లలే కదా పిల్లల్ని కూడా ఏసీలో పెంచి లగ్జరీగా పెంచారు ఈరోజు పిల్లలు అక్కడ ఉన్నారు భార్య అక్కడ ఉంది కనీసం జాలి కూడా లేదు

  • @mps.zsreezsree439
    @mps.zsreezsree439 4 หลายเดือนก่อน +6

    అతన్ని వదిలేసి ప్రశాంతం గా వుండండి.

  • @monud5833
    @monud5833 4 หลายเดือนก่อน

    100/💯

  • @ramjyothi1441
    @ramjyothi1441 4 หลายเดือนก่อน

    Remain steadfast, Vanigaru. The truth will always prevail. Those who stand for what is right have the support of a higher power. We stand with you.

  • @garaju2978
    @garaju2978 4 หลายเดือนก่อน +31

    ఇల్లు తీసుకొని మొగుడు రాకుండా తాళం కప్ప వేయడానికా,
    యాంకర్ గారు ఈ క్వాచిన్ అడగరు

    • @Manasulo
      @Manasulo 4 หลายเดือนก่อน +3

      నిజమే అప్పుడు 2ఇయర్స్ బయటకి పంపినప్పుడు ఎవరూ వచ్చి శ్రీను గారిని పట్టించుకోలేదు. ఇప్పుడు ఏమో మాట్లాడుతుంది.వాణి కదా మాధురి గురుంచి బయట పెట్టింది 😡😡

    • @ShriLa24
      @ShriLa24 4 หลายเดือนก่อน

      Anubhavistharu
      Bharya bharthala godava lo thala dooristhe

    • @srilathagurubelli9955
      @srilathagurubelli9955 4 หลายเดือนก่อน +1

      Meeku emi thelusu ani judge chesthunnaru

  • @chandrababu8064
    @chandrababu8064 4 หลายเดือนก่อน +1

    Wife is good famaly.

  • @Truelifer171
    @Truelifer171 4 หลายเดือนก่อน +18

    Mahanati..

    • @amjadkhan-fp8kb
      @amjadkhan-fp8kb 2 หลายเดือนก่อน

      Avadiki ne ku mahanati

  • @keshrao1566
    @keshrao1566 4 หลายเดือนก่อน +7

    Srinu garu eme chala telivindhi..jagratta sir.

    • @Manasulo
      @Manasulo 4 หลายเดือนก่อน +3

      Yes, nijame ఈమె ని చూస్తే అర్ధం అవుతుంది. Drama queen 😂😂😂

    • @venkatasubbaiahnagubadi4721
      @venkatasubbaiahnagubadi4721 4 หลายเดือนก่อน +1

      Muyandira meecu aadavalu leyra

    • @sinivas8638
      @sinivas8638 4 หลายเดือนก่อน +2

      Ame tilivindi aehte valla asti .srinu garu meda ela unchu thundi.srinu garu chala telivi kala varu family asti tisukoni vere vallaki pedutunnadu

    • @powerful4926
      @powerful4926 4 หลายเดือนก่อน

      నువ్వు కూడా శ్రీను గాడు లాంటి వాడివా ఏంటి

  • @anusha6782
    @anusha6782 4 หลายเดือนก่อน

    ఇప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు నా భర్త నా పిల్లలు నేను కలిసి ఉంటాం చిన్నమ్మాయికి మ్యారేజ్ చేయాలి అమ్మాయి సొసైటీలో విలువ ఉండాలి కాలేజీలో పదిమంది ఎగతాళిగా మాట్లాడకూడదు ఆ అమ్మాయి ఒకటి టీనేజ్ వయసులో ఉంది ఒక పాపకు మ్యారేజ్ అయింది అల్లుడు ముందు అవమానంగా ఉంటది ఆ పాపకి ఉన్నన్నాళ్లు కలిసి ఉంటారు ఆయన తరతరం పిల్లలకే ఆయన బయట ఎన్ని వేషాలు వేసిన ఇంటి దాకా తేవద్దంటుంది అంతకుమించి ఆ భార్య ఏమి అడుగుతుంది న్యాయంగా ఇది చాలా మంచి కోసమే ఆయన ఎందుకు ఆలోచించట్లేదు మరి ఆ జగన్ మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు కదా ఆయన పార్టీ వాళ్లు అసలు ఇది అన్యాయం దువ్వాడ శ్రీను గారు ఆలోచించాలి చెప్పుడు మాటలు వినకూడదు బయట వాళ్ళు 100 చెప్తారు సార్ కానీ మీ ఫ్యామిలీ కోసం మీరు ఆలోచించాలి ఇది కరెక్ట్ కాదని మాకు అనిపిస్తుంది వాళ్ళు బాధపడుతున్నారు బయట పడుకొని

  • @Ganeshwarenagurothu
    @Ganeshwarenagurothu 4 หลายเดือนก่อน

    😢

  • @Kanneboinabhavani
    @Kanneboinabhavani 4 หลายเดือนก่อน

    😢😢😢😢

  • @RamcharanSravankumar
    @RamcharanSravankumar 3 หลายเดือนก่อน

    Devudaaa rekulasedloo vunnaru chaala bhadhagavundhi

  • @prasannakumar6434
    @prasannakumar6434 4 หลายเดือนก่อน

    Divorce vaddu madam.....
    True love, never divorce...

  • @Govindgadidesi1989
    @Govindgadidesi1989 4 หลายเดือนก่อน +17

    తొలి తెగ ఎగబడ్డావ్ కాదమ్మా, శ్రీనుగారు టెక్కలి వదిలేసి వెళ్లిపోవాలి అని.

    • @ShriLa24
      @ShriLa24 4 หลายเดือนก่อน

      Miru kastha maryada
      Adavallani usuru pettakudadu

    • @Govindgadidesi1989
      @Govindgadidesi1989 4 หลายเดือนก่อน

      Sorry medam tappuga matladite

    • @sriaditya369
      @sriaditya369 4 หลายเดือนก่อน

      ​@@ShriLa24Mari avida anacha ..baniyan tho vachav alane velipo ani .... Avidi Edo anaru ani kadama ..manam kuda alochinchali kada ....epatikaina edaru okate avtaru kani. Road meda vaste evaraina salahalu uchitamga estam .. free of cost kada

  • @PSRAO11
    @PSRAO11 4 หลายเดือนก่อน +12

    నువ్వు కలిసి ఉందాం అనేసి వాళ్ళ కోసం చాలా చెత్త గా మాట్లాడుతున్నావ్. నువ్వు కేవలం శ్రీను కోసం కాదు శ్రీను ఆస్తులు పోతాయి

    • @sinivas8638
      @sinivas8638 4 หลายเดือนก่อน +3

      srinu ante avaru ame husband ne kada .avi evaru astulu .vere ladiki evva mantava?tappu chesindi srinu.Astulu vere vallaki katta bedithunte chustu urukuntara .valla family ravali kani vere vallaki ala estaru avaraina

    • @vasanthalakshmi711
      @vasanthalakshmi711 4 หลายเดือนก่อน

      Meeru correct ga chepparu sreenugaru

  • @pallarenuka9076
    @pallarenuka9076 4 หลายเดือนก่อน

    Mari court ki vellakunda media ki endhuku vacharamma

  • @tirupatiraok962
    @tirupatiraok962 4 หลายเดือนก่อน +1

    Vani acting super

  • @CricketerKarthik-rg4zs
    @CricketerKarthik-rg4zs 4 หลายเดือนก่อน +8

    భర్త కోసం ముందు ఆస్తి,రాజకీయం గురించి మాట్లాడింది.భర్త తగ్గకపోతే తనే తగ్గి రాజీకి వెళ్ళమని బలవంతం గా ఉంది అంతే కానీ తన స్వార్థం కోసం అయితే కాదు

  • @pudimadakaatp2007
    @pudimadakaatp2007 4 หลายเดือนก่อน +2

    శ్రీను గారే కరెక్ట్

  • @vijayayejjala888
    @vijayayejjala888 4 หลายเดือนก่อน +4

    Sreenu ki Masha kshi ledhu Munda ki Baga longi poyaru

  • @ShriLa24
    @ShriLa24 4 หลายเดือนก่อน +3

    Miru dhairyam ga vinadamdi 😢madem

  • @pranuPranu-l2l
    @pranuPranu-l2l 4 หลายเดือนก่อน +3

    Appulu anni cleer chyse building echysty oka vani gariki
    Apuulu matram cort lo seenu telchukovsli vellaki buldding kavali
    Peeli cheskovalanty ny bayam vestunde

  • @charanraj5776
    @charanraj5776 4 หลายเดือนก่อน +5

    Mahaanati vani 😢😢😢

    • @sinivas8638
      @sinivas8638 4 หลายเดือนก่อน +1

      Ame ela maha nati avutundi.Srinu and madhuri vallu maha natulu.Valla family pilla la astulu tisukoni enjoy chestunnaru

    • @charanraj5776
      @charanraj5776 4 หลายเดือนก่อน

      ​@@sinivas8638please watch her previous videos and statements ,Then you will understand😢😢

  • @charanraj5776
    @charanraj5776 4 หลายเดือนก่อน +1

    Bharya bhadithulu sangam adhyakshudu ekada unnadu raa babu immediately ga sreenivas ni kapadandi

  • @mskmsk1514
    @mskmsk1514 4 หลายเดือนก่อน

    మహానటి... వాణి

  • @Manasulo
    @Manasulo 4 หลายเดือนก่อน +17

    అమ్మ తల్లీ 🙏🙏నీకు అసలు బుద్ధి ఉందా నువ్వు నీకు ఆస్తులు బిగులు 😂😂నువ్వు ఇప్పుడు ఏమి చెప్పిన ఎవరూ నమ్మరు ఇంక నిన్ను.. శ్రీను గారు మీరు ఈమెని అసలు రానివ్వ కండి. మహా డేంజర్ లేడీ 😡😡😡

  • @malleswariyevvari3237
    @malleswariyevvari3237 4 หลายเดือนก่อน +5

    వాణి లాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా...భర్త ని ఇంతలా...హింసిస్తుంది.ఈవిడకుందా...పద్దతి.చాలా..డేంజర్ లేడీ

    • @namburiindira8383
      @namburiindira8383 4 หลายเดือนก่อน +1

      Neeku undaa psdathi..

    • @sinivas8638
      @sinivas8638 4 หลายเดือนก่อน +1

      Ame husband vere dani tho thiri astulu echeste chustu urukunda la.

    • @powerful4926
      @powerful4926 4 หลายเดือนก่อน +1

      వచ్చింది అయ్యా వయ్యారి అమ్మ నీ మొగుడు వేరేదానితో తిరిగితూ నిన్ను నీ పిల్లల్ని పట్టించుకోకుండా ఆస్తులు ఇస్తుంటే రాజువయ్యా మహారాజువయ్యా అని పాటలు పాడుతూ పూజ చేస్తావా

    • @k.indirapriyadarshini5931
      @k.indirapriyadarshini5931 4 หลายเดือนก่อน +1

      @@namburiindira8383 మీకు ఆ సమస్య వస్తే చెప్పండి మీరు లేడీ అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే వేరే వాళ్ళు తీసుకెళ్లి పోతే తెలుస్తుంది బాధ బుద్ధిలే నీ కామెంట్లు పెట్టకండి

  • @paramjyothikalki6905
    @paramjyothikalki6905 4 หลายเดือนก่อน

    మొగుడికి ఒక్కరోజు భోజనం వద్దించనినదనవి అందుకే శ్రీను ఇలా చేస్తున్నాడు పాపం

  • @venkatseelam8
    @venkatseelam8 4 หลายเดือนก่อน

    Kalisunte srinu garu ni chapmuthundemo Ani anumanam ga undhi

  • @RaviKumar-tq5bf
    @RaviKumar-tq5bf 4 หลายเดือนก่อน

    Papam avida kalisivundali anukuntundi

  • @lollasarvani449
    @lollasarvani449 4 หลายเดือนก่อน

    Amma paddati kosam meeru matladutunte navvu vastundi

  • @ravulasudhakarreddy6829
    @ravulasudhakarreddy6829 4 หลายเดือนก่อน +7

    Mahaaaaa nati eeeeé

    • @Manasulo
      @Manasulo 4 หลายเดือนก่อน +2

      Yes అవార్డు ఇవ్వాలి 😂😂😂

    • @venkatasubbaiahnagubadi4721
      @venkatasubbaiahnagubadi4721 4 หลายเดือนก่อน

      Meecu evali

    • @sudharanipakalapati4967
      @sudharanipakalapati4967 4 หลายเดือนก่อน

      ​​@@venkatasubbaiahnagubadi4721Madhuri veellanta oka rakamiyna batch . Sonta husband ki annam pettadu kani parai magodiki alana palana chustundanta malli veellanta Madhuri ki saport

  • @telugupandit
    @telugupandit 4 หลายเดือนก่อน +9

    మహ డేంజర్ వాణి ఇగో ఎక్కువ.

    • @sriaditya369
      @sriaditya369 4 หลายเดือนก่อน +1

      Epatiki Vani garu matalo..... Money matters vastunai ...

  • @monud5833
    @monud5833 4 หลายเดือนก่อน +1

    Doga cathakaluu anee aiyena padattaruu

  • @venugopalanaidurambha5015
    @venugopalanaidurambha5015 4 หลายเดือนก่อน +1

    దువ్వాడ వాని.... చాలా బాగా యాక్టింగ్ చేస్తుంది.... స్వార్ధం కోసం చేస్తున్న పోరాటం...

    • @srilathagurubelli9955
      @srilathagurubelli9955 4 หลายเดือนก่อน

      Tappuga matladoddu

    • @powerful4926
      @powerful4926 4 หลายเดือนก่อน

      వాణి గారి place లో నీ అక్కో చెల్లో ఉంటే ఇలానే మాట్లాడుతావా వాడు ముండతో తిరుగుతూ నాటకాలు దెంగుతుంటే చూస్తూ ఏడుస్తూ ఉండాలా

  • @gowthamiGanagoni
    @gowthamiGanagoni 4 หลายเดือนก่อน +1

    Monna e madam garu property kavali nuvvu ekkadiki ina vellu annadhi eppudu property vaddhu kalisi undham antundhi home evvanu antte asalu madam kavalsindhi ellu

  • @rajnikranth3588
    @rajnikranth3588 4 หลายเดือนก่อน

    Bhartha ni Prema tho akattukovali gani, Ila allari cheyyakudadhu

  • @mskmsk1514
    @mskmsk1514 4 หลายเดือนก่อน

    రోడ్డు మీదకు వచ్చినా వాణి

  • @prakashsongprakashrao9434
    @prakashsongprakashrao9434 4 หลายเดือนก่อน +1

    Rojuko mata medhi medam

  • @LikhithaThota-k5d
    @LikhithaThota-k5d 4 หลายเดือนก่อน

    Ala anedhanivi road yendhuku yekkav

  • @RajBharadwaj23
    @RajBharadwaj23 4 หลายเดือนก่อน +1

    Musilidhaniki edina pogaru ekkuva. jeevatam nasanam chesukuntundhi

    • @satyanarayana5044
      @satyanarayana5044 4 หลายเดือนก่อน

      Musalodiki leda kovvu,parayi ladies tho tirigi.nikalu bayatapedte nerama?

  • @devarapallivijay7190
    @devarapallivijay7190 4 หลายเดือนก่อน

    Chala tipical taktess ga mataladutunnau astulu meku appulu ayanaka great maha nati

  • @PSRAO11
    @PSRAO11 4 หลายเดือนก่อน +6

    దీనికి సీన్ మొత్తం అర్థమైంది. అందుకే రూట్ మార్చింది

  • @monud5833
    @monud5833 4 หลายเดือนก่อน +1

    Madurene eeikkadake ravadaneke bord pettaru

  • @shaiksubhashini6884
    @shaiksubhashini6884 4 หลายเดือนก่อน

    Endukandi vunnanta varaku chalu kada intikellandi atanni Inka duram chesukontunnaru

  • @jyothisriram7478
    @jyothisriram7478 4 หลายเดือนก่อน

    Valliddaru bane unnaru ime pillala badyatato naligi chachipotundi

  • @Prathima9779
    @Prathima9779 4 หลายเดือนก่อน

    Eeme chala andhamga vundedhi.ippudu badha valla ila ipoindhi

  • @chethrapathi
    @chethrapathi 4 หลายเดือนก่อน

    ఎందుకు భర్తను దూరంగా ఇంతకాలంగా దూరంగా ఉంది

  • @amulukhan9864
    @amulukhan9864 4 หลายเดือนก่อน

    All are sup you

  • @mraju8975
    @mraju8975 4 หลายเดือนก่อน

    Neeu Bhai nkara Rakhasasi

  • @siri7333
    @siri7333 4 หลายเดือนก่อน

    Duvvada srinu lanti father evariki undakudadu

  • @aparnaraaviaparna3868
    @aparnaraaviaparna3868 4 หลายเดือนก่อน

    Barya bartala madyana gali kuda durakudathu me eddaru rastani techi pettaru enka valla amma thammudu metha neralu onduku

  • @geethavanim7120
    @geethavanim7120 4 หลายเดือนก่อน

    Avunu vani garru Mee life pady podaniki karanam valla thmmudu valla amma

  • @santhoshiraparthi2025
    @santhoshiraparthi2025 4 หลายเดือนก่อน +13

    Meru chala wrong first nunchi aasthi kavalani vachhi yippudu plate bhale tippavu hyandhavi kuda chala thappu chesindhi meru pillala gurinchi alochinchi unte pillalni yila chesedhanivi kadhu niku money ye mukhyam

    • @VmV2017
      @VmV2017 4 หลายเดือนก่อน +2

      Ayanaku barya biddalu mukyam kanappudu emey ku matram ayana antey padi chaavaalaa? Yemi matladuthunnaru. Meeru iddariki vundaali affection. Lenappudey ilantu alochanalu vocchey askaaram vundi.

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 4 หลายเดือนก่อน

    High court deguvakortlalo meerujadgrlamundumeeabhiprayamucheppandi vidakuluvafddani

  • @lingalamahender5213
    @lingalamahender5213 4 หลายเดือนก่อน +5

    paruvu teesavu kadha enkaa sociaty anty

    • @Chantichann
      @Chantichann 4 หลายเดือนก่อน +1

      Nuv madhuri kadha fake account create chesi pedithunav

  • @sailajaraniveera8667
    @sailajaraniveera8667 4 หลายเดือนก่อน +1

    Duvvada sreedhar neeku devudu chupisthadu anyayamga a kutumbanni roadki laginanduku

    • @sailajaraniveera8667
      @sailajaraniveera8667 4 หลายเดือนก่อน

      @@Arunodaya-qu6tn vodileyyadam entamma athanemaina addekichhina illa??? Vodilesthe inkokaru dooripodaniki ??? Bharya bharthallu kottukuntaru malli kalasi potharu ??? Tana mogudu kavali inkokari mogudu kavala maduriki idekkadi madapichhidi ????

  • @appalanaidu3512
    @appalanaidu3512 4 หลายเดือนก่อน

    1:06

  • @SamsungSamsung-gy5kt
    @SamsungSamsung-gy5kt 4 หลายเดือนก่อน

    నీకే లేదు పద్ధతి అందుకే రోడ్డు మీదికి వచ్చినావు

  • @telugupandit
    @telugupandit 4 หลายเดือนก่อน +6

    నీ బిహేవియర్ వల్ల శ్రీను గారు ఒడిపోయారు

  • @loveindia143
    @loveindia143 4 หลายเดือนก่อน

    అస్తులు మొత్తం నీ పేరు నా రాస్తే శ్రీను కి అదోగతే

  • @santhoshiraparthi2025
    @santhoshiraparthi2025 4 หลายเดือนก่อน +6

    Mahanati

  • @santhoshiraparthi2025
    @santhoshiraparthi2025 4 หลายเดือนก่อน +7

    Kalisi undalani unte nuvvu yila matladedhanivi kaadhu

    • @Manasulo
      @Manasulo 4 หลายเดือนก่อน +1

      Yes

    • @Chantichann
      @Chantichann 4 หลายเดือนก่อน +1

      Abbo yela matladalo cheppu babu advice evvu mari madhuri tho kulakara daily anala

    • @sinivas8638
      @sinivas8638 4 หลายเดือนก่อน

      Ela matladali family asti tisukelli vere valla ki echi enjoy cheyyalanukune vari gurinchi

    • @santhoshiraparthi2025
      @santhoshiraparthi2025 4 หลายเดือนก่อน

      @@sinivas8638 sir vani garu rojuko maata matladuthunnaru

  • @mskmsk1514
    @mskmsk1514 4 หลายเดือนก่อน

    డబ్బు ముఖ్యం.... భర్త అవసరం లేదు

  • @aparnaraaviaparna3868
    @aparnaraaviaparna3868 4 หลายเดือนก่อน

    Akka valla thammudu valla amma anaku me amma nanna me chilli anarani matalu anaru akka nevu nevalla kadiki vellavu srinu valla valakadiki velladu tappu imundi

  • @padmajarachamalla3002
    @padmajarachamalla3002 4 หลายเดือนก่อน

    I feel bad about you

  • @Eswar9010
    @Eswar9010 4 หลายเดือนก่อน +15

    సొసైటీ గురించి సొసైటీ గురించి అన్ని దానివైతే బయటికి రావమ్మా ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత సొసైటీ గురించి కలిసుందాం అని మాటలు వేస్ట్ మీరు యాక్టింగ్ లు బాగా చేస్తాను రా అమ్మ

  • @undurthisrilakshmi6980
    @undurthisrilakshmi6980 4 หลายเดือนก่อน

    Neelu money and property important neelo asalu nijayithi ledhu

  • @SrinuSrinu-lf9uu
    @SrinuSrinu-lf9uu 4 หลายเดือนก่อน +6

    వాణి గారు మీకు ఇల్లు 6 కోట్ల బిల్డింగ్ ఉందంట శీను గారు ఇంకా ఉండా అవసరం లేదా అది కూడా ఇచ్చేస్తే

  • @malleswararao307
    @malleswararao307 4 หลายเดือนก่อน

    Ippudu meeku family gurtuvachhindaa ayanu bayatavunnappudu yela vunnaru yekkada vunnaru ani adaga kinda ippudu kavalasi vachhindaa.

  • @mennenineelima7411
    @mennenineelima7411 4 หลายเดือนก่อน +7

    అప్పులు సంబంధం లేదు. ఆస్తులు తో సంబంధం ఉంది. శ్రీను ఇంటికి రాక 16 నెలలు అయింది. అప్పుడే పలస వెళ్లి ధర్నా చేసి ఉండాల్సింది. మీ డా డి , చట్టాలు లాస్ట్ కు ఎవరు నీతో ఉండరు. గుర్తుంచుకో భర్త తోనే పరువూ ముడి పడి ఉంటుంది.గుర్తుంచుకో

  • @appalanaidu3512
    @appalanaidu3512 4 หลายเดือนก่อน +8

    ఏవండీ స్టార్టింగ్ మీరు ఏమన్నారు అబద్ధాలు ఆడకండి ఏంటి మీరు అబద్ధాలు ఆడకండి మీరు

  • @Babu-u8n
    @Babu-u8n 4 หลายเดือนก่อน +1

    నువ్వు నిజం చెప్పు! నీకు ఇల్లు లేదా...6 కోట్ల ఇల్లు ఉంచుకొని నాటకాలు నువ్వు మొగుణ్ణి 2 years నుండి పట్టించు కున్నవా...నువ్వు మొగుణ్ణి వేరు చేసి మాట్లాడుతారు అన్ని నీ డబ్బులే..నీ ఆస్తులే జనాలు నవ్వుతున్నారు.....తూ...