సర్ మన ఒంగోలు అవులలో పాల మరియు వెన్న దిగుబడి పెంచుకునే పద్దతి ఏమి అయ్యిన ఉన్నదా బ్రెజిల్ దేశ వాళ్ళు మన ఒంగోలు అవు నుంచి 14 లిటర్స్ పాల దిగుబడి చేస్తున్నారు అంతా వారిలా మనం చేస్తే మన జాతి నీ మనం అభివృధి చేసుకునే వాటి మనుగడ ప్రశ్న అర్దకం కాకుండా చేసుకో గాలం
హాయ్ సర్ గుడ్ మార్నింగ్ నాకు 4 ఆవులు ఉన్నాయి సర్ వాటికి ఈగలతో చాలా ప్రాబ్లమ్ గా ఉంది సర్ అవి ప్రస్తుతం 7,8 నెలలు నింపు సర్ అయితే మీరు చెప్పిన చిట్కా వీటికి వాడవచ్చ
Sir hedge dilvari hyanatharuvata enni rojudhaka vadavanchu
Namaste sir mee vedios maaku chala upayogakarnga unnay sir
Sir feed timetable and medicine timetable untey chepthara
వీడియో చేస్తాను
వెల్లుల్లి ఉపయోగాలు ఉన్నాయి అని చాలా మంచి సందేశాన్ని అందించిన.డాక్టర్ గారి కి హృదయపూర్వక ధన్యవాదాలు
Namaste sir avu eeni 20days aindi morning evinig rommulalo palukaripotunnay sir amaina medicine suggetion cheyyandi sir
Super
Plz advice for goats
Hello sir. Please make a video on milking cows 3 times a day and elanti precautions theesukovali. Emaina advantages vuntai. Please sir.
ok
Thank you sir
Dairy farms subsidies Pina video cheyandi
pmegp లో మాత్రమే ఉన్నాయి
Sir.ma.avupaalu.thaghinai.roju(10)ltichinde.ippudu.roojuku(7)lt.isthundi.dekkalaku.pondlainaai
You told about garlic in begining and finally about onion, which one to follow?
garlic only
Happy new year sir 🙏🙏🙏🙏
సర్ మన ఒంగోలు అవులలో పాల మరియు వెన్న దిగుబడి పెంచుకునే పద్దతి ఏమి అయ్యిన ఉన్నదా బ్రెజిల్ దేశ వాళ్ళు మన ఒంగోలు అవు నుంచి 14 లిటర్స్ పాల దిగుబడి చేస్తున్నారు అంతా వారిలా మనం చేస్తే మన జాతి నీ మనం అభివృధి చేసుకునే వాటి మనుగడ ప్రశ్న అర్దకం కాకుండా చేసుకో గాలం
Good message sir
Hol
Sir, Anni animals ki Daily feed lo 1 or 2 paayalu ivvocha? Isthe yemanna laabham or nastam untada?
ఇవ్వొచ్చు
(Preg heat) injections ditels chypande sir plase
వీడియో చేస్తాను
Sir పండరిపురి బఫెల్లో గురించి కూడా ఓ వీడియో చేయండి ప్లీజ్..
ok
Hi sir, oka gorre ki oka kannu white ga maripoyindi sir, Amina medicine suggetion cheyandi sir
berinil injection 4 ml తొడ ప్రాంతంలో ఇవ్వండి i/m
Sirdailyewavachaandsudegadakukodaevavacha
ఇవ్వొచ్చు
Sar milk sedanga baffelow lo teggethe eamichaili sar plless replysar
th-cam.com/video/LGKm_9tgJpM/w-d-xo.html
ఈ వీడియో చూడండి
Sir Naku oka dout.natu gedelanu oke chota farm laga kattesi mepa vachha
మేపవచ్చు
Sir we can give one or two payalu in feed for pragnent and milking cows?. Can give in 3rd month and 9th month praganancy in cows?.
ఇవ్వొచ్చు
Sir avu ki vegina nunchi vested blood enduku vasthundi daniki reasons problems cheppagalaru video cheyandi
గర్భ సంచి లో ఇన్ఫెక్షన్ ఉండవచ్చు
డాక్టర్ కు చూయించండి
Slaughter house cutting rates cheppandi
try చేస్తాను
My cow poina etalo palu bagaichhinadi eppudu evvatam ledu emi evvali cheppandi pls
గర్భ సంచి ఇన్ఫెక్షన్ ఉంటే తగ్గుతాయి
వైద్యం చేయించండి
Sir please make a video about nasal systo somiasis in cows
ok
We use garlick in feed
గుడ్
Sir calcium dhana lo vesthe dhana thinadam ledu em cheyaali
బెల్లం నీళ్లలో కొన్ని రోజులు ట్ర్య్ చేయండి
Daily pettavacha sir palu iche vatiki
అవసరం ఉన్నంత కాలం ఇవ్వొచ్చు.
డైలీ కొంత కొంత కూడా ఇవ్వొచ్చు
Local cows Toni dairy farm start cheyacha sir
చేయ వచ్చు.ఖర్చు తక్కువ
Sir maa eddu Kummadaniki vastundi
M cheyyali please reply me
ఎక్కడైనా తలకు దెబ్బలు ఉన్నాయేమో చూడండి
విత్తులు (Castrtion)కొట్టండి
@@DrMadankumarVet debbalu m Lev sir kani eddu chepe thedaga undi daggraku ranivvadam Ledu
Sir. Ma avu ki 1 rommu nunchi palu vastha ledhu water laga vasthunayi zoctim madesan chasam kani thaga ledhu sir plese tretement chapandi sir
Intacef Tazo 4.5 grams ఇంజక్షన్ రోజు ఒక్కటి
3 రోజులు ఇవ్వండి
Tetrap injection ante emiti sir.Dhinini endhuku vadutharu. Cheppandi sir. Please cheppandi sir naku ardham kavadam ledhu.
దీని గురించి నాకు తెలియదు
@@DrMadankumarVet Thank you sir
Kurdi lo vellulli danchi veste fat perugutada
హాయ్ సర్ గుడ్ మార్నింగ్ నాకు 4 ఆవులు ఉన్నాయి సర్ వాటికి ఈగలతో చాలా ప్రాబ్లమ్ గా ఉంది సర్ అవి ప్రస్తుతం 7,8 నెలలు నింపు సర్ అయితే మీరు చెప్పిన చిట్కా వీటికి వాడవచ్చ
వాడండి
సర్ గుడ్ మార్నింగ్.ఒక్కసారిగా పాలు తగ్గిపోతే ఏమి చేయాలి.
th-cam.com/play/PLK3mBJHsse8yS5QcWFxx0Y_VuQjdzAL8d.html
ఇందులో చూడండి
Hi
SIR. Na buffalo ki fat ravadam ledhu me advice. Please SIR
th-cam.com/play/PLK3mBJHsse8zD_ZiI9RElTNhWBOdC_uDQ.html
ఈ వీడియోలు చూడండి
Sir ఫిమేల్ గొర్రె కీ 🐑 పత్తి చెక్క వాడవచ్చునా సార్
వాడవచ్చు
సార్,పాలు పెంపుకోసం ఒక్కో వీడియో లో ఒక్కో చిట్కా చెప్తున్నారు మంచిదే,వీటిల్లో ఏది బెటర్. అన్నీ చిట్కాలు వాడాలా?
కొంచెం వివరించి.చెప్పగలరు.
Vaasans osthayii sir milk
సోడా ఉప్పు దాణా లో ఉదయం50 గ్రాములు, సాయంత్రం 50 గ్రాములు 5 రోజులు ఇవ్వండి
Hiiii sir
ఆవు కు సేపు రావడానికి ఏమీ చెయయ్క
ఎల్లిపాయలు
మురళి ఆర్గానిక్ డైరీ ఫామ్
ఈనిన రోజు ఇవ్వొచ sir బెల్లంలో కలిపి
మొదటి 10 రోజులు ఇవ్వొచ్చు
th-cam.com/video/k_N_0MD6-hM/w-d-xo.html
ఈ వీడియో చూడండి
సార్ డైలీ ఇవ్వోచ ? ఇస్తే ఎంత ఇవ్వాలి?
వీడియో చివర్లో చూడండి
@@DrMadankumarVet tq so much sir
మక్కజొన ఎన్ని రోజులకి కోతకి వస్తుంది
పాలకంకి మీద కోయాలి .సుమారు 70 రోజులు
ఆవులకు వాడవచ్ఛా సార్
వాడవచ్చు
Thnak u sir