ఒకడు ఏమో 2025 నుండి మీ జాతకం సూపర్ అంటాడు మళ్ళీ అదే 2025 సంవత్సరంలో ఎన్ని అమావాస వస్తాయి కద అప్పుడు మీ జాతకం సువర్ అంటాడు ఇలా 2025 లో ఏమి వచ్చానా కొన్ని బాగున్నాయ్ కొన్ని బాలేదు అంటాడు... అసలు జాతకం అంటే ఒక్కసారి చెప్పేది కాదిమో అది కూడా మనుషులులాగా మారిపోతాది ఏమో 🙆♀️

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ రాసి ఫలాలు ఒక్కరూ ఒక్కో రకంగా చెబుతున్నారు. ఎవరు చెప్పింది nammalo తెలియడం లేదు.