Big News Big Debate : Advocate Ponnavolu Sudhakar Reddy Exclusive Interview | TV9 Rajinikanth

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • కేసులో మెరిట్స్‌ CIDకి అనుకూలంగా ఉన్నాయా?
    రాజకీయ కుట్రలో భాగంగా ఇరికించారా?
    లూథ్రాను ఢీకొట్టిన సర్కార్‌ ప్లీడర్‌ స్కిల్‌ ఏంటి?
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #BigNewsBigDebate #TV9Rajinikanth #RajinikanthVellalacheruvu #chandrababuarrest #appolitics #chandrababu #chandrababucaseupdate #chandrababucase #PonnavoluSudhakarReddy #skilldevelopmentscam #ePonnavoluSudhakarReddyInterview

ความคิดเห็น • 209

  • @venureddy9369
    @venureddy9369 ปีที่แล้ว +4

    ఇంతవరకు బాబు ఈ కేసు నుండి బయటపడతాడో లేదో అని డౌట్ ఉండేది. ఈ ఇంటర్వ్యూ చూశాక చాలా స్పష్టంగా అర్థమైంది. ఈ కేసులో ఏమీ సరుకు లేదు..పై కోర్టులో బాబు చాలా సులభంగానే బయటపడతాడు. పొన్నవోలు గారి కొన్ని మాటలకు రజనీకాంత్ గారి క్వశ్చన్ మార్క్ ముఖమే చెబుతోంది, కేసులో స్పష్టత లేదు అనే విషయం. థాంక్యూ రజనీకాంత్ గారు, మంచి ఇంటర్వ్యూ చేశారు.

    • @RajaKumar-tf1su
      @RajaKumar-tf1su ปีที่แล้ว

      Meeku saruku lefani maku ardhamsindi sir

  • @balajiramana4588
    @balajiramana4588 ปีที่แล้ว +36

    న్యాయస్థానాల్లో తీర్పులు ఎలా వచ్చినా సుధాకర్ రెడ్డి గారి వంటి ప్రతిభ గల న్యాయవాదులు మన తెలుగు వారు కావడం గర్వించదగ్గ విషయం. మీరు ప్రసారం చేసిన ఈ చర్చలో సుధాకర్ రెడ్డి గారి తెలుగు ఇంగ్లీషు భాషా పటిమ, అయన చెప్పిన హాస్యోక్తులు, చతురోక్తులు, సామెతలు, న్యాయశాస్త్రం మీద ఆయనకున్న పట్టు ఎంతో ఆకట్టుకున్నాయి.

    • @srinivasanagardevastanams3867
      @srinivasanagardevastanams3867 ปีที่แล้ว

      నీ బొందరా హౌలే

    • @sureshpenaganti452
      @sureshpenaganti452 ปีที่แล้ว

      So avanni vuntey evadnaina lopala veyyocha bhayya😅

    • @Wonderlife222
      @Wonderlife222 ปีที่แล้ว

      Ed yendhuku chamdarababu ni interrogate cheyaledhante samadhanam cheppaleka poyaru.......
      No 1 donganakoduku......
      Vedu

    • @ank12
      @ank12 ปีที่แล้ว

      😂

    • @user-bo5cb6
      @user-bo5cb6 ปีที่แล้ว

      😂😂😂😂😂

  • @blvsramakrishna
    @blvsramakrishna ปีที่แล้ว +1

    మీరు ప్రశ్నలలో చాలా మిస్ చేశారు

  • @jyotsnasiddabathula2542
    @jyotsnasiddabathula2542 ปีที่แล้ว +9

    Chala clear ga explain chesaru sir thank u

    • @venureddy9369
      @venureddy9369 ปีที่แล้ว

      ఒక క్లస్టర్ కాస్ట్ - ఐదు వందల నలభై ఆరు కోట్ల, ఎనభై వేల, ఎనభై నాలుగు వేల, పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఎనిమిది రూపాయలు అంట. ఇలాంటి సంఖ్య ఆర్యభట్టకు కూడా తెలియదేమో.

  • @Raaz20
    @Raaz20 ปีที่แล้ว +7

    Really, u r such a talented journalist... Mr.Rajinikanth Garu hats off ayya meeku ... what a wisdom u have

  • @Nekkanti4665
    @Nekkanti4665 ปีที่แล้ว +18

    బాబు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు, ఈ వీడియో చూసిన తర్వాత గొప్పగా చెప్పారు సార్ క్లియర్గా అని చెబుతున్న పోస్టులు పెట్టి వాళ్ళందరికీ, విజ్ఞప్తి.
    అసలు ఆంధ్రప్రదేశ్ లో ఎవరికీ బుర్ర లేదు అని వీళ్ళు నిర్ణయించుకున్నారు, మంత్రులుగా కొడాలి నాని రోజా, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, జోగి రమేష్. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇటువంటి గొప్ప జ్ఞానం కలిగిన మంత్రులు ఎప్పుడూ చూడలేము.
    అలాగే అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ అయిన మరో గొప్ప ఆణిముత్యం సుధాకర్ రెడ్డి. ఒక కార్పొరేషన్లో ఎగ్రిమెంట్ ఎవరు చేయిస్తారో కూడా తెలియదు, కార్పొరేషన్లో విధి విధానాలు ఎలా ఉంటాయో తెలీదు.
    కామెడీ ఏమిటంటే, ముఖ్యమంత్రులు నోటి మాటతో డబ్బులు ఇచ్చేయమని చెప్తే, అధికారులు ఇచ్చేశారు అంటున్నాడు, ఒరేయ్ తింగరి సన్నాసి, మన దేశంలో ప్రభుత్వ ఖజానా సంబంధించి అధికారం ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ మాత్రమే ఉంది. వాళ్లని ఏ ముఖ్యమంత్రి పదవిలో నుంచి తొలగించ లేడు, ప్రధానమంత్రి కూడా చేయలేడు, కేవలం రాష్ట్రపతి మాత్రమే పదవి నుంచి తొలగించే అధికారం ఉంది.
    అది ఎందుకు పెట్టారో తెలుసా, వాళ్ల మీద మంత్రులు ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు పని చేయించుకునే అధికారం ఉంది, అది కూడా రాజ్యాంగానికి లోబడి, రాజ్యాంగ పరిధి దాటి వాళ్లు అడిగిన, వీళ్లు చేయకూడదు. ఇది చట్టం.
    ఇప్పుడు డబ్బులు రిలీజ్ చేసిన అధికారి ఎవరు, అది కూడా చంద్రబాబు నాయుడు చెప్తే. ఇప్పుడు తప్పు ఎవరిది. అధికారుల ది.
    చదువుకోరా సన్నాసి. నెల జీతం ఎంత, ఎంతైనా బొక్క తప్ప ప్రయోజనం లేదు. ప్రజల సొమ్ము వృధా గా ఉంటుంది.

    • @ud5628
      @ud5628 ปีที่แล้ว +1

      Then why cbn not taken action against them?

    • @venureddy9369
      @venureddy9369 ปีที่แล้ว

      అబ్బో..మామూలు ప్రతిభ కాదది..ఒక క్లస్టర్ కాస్ట్ - ఐదు వందల నలభై ఆరు కోట్ల, ఎనభై వేల, ఎనభై నాలుగు వేల, పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఎనిమిది రూపాయలు అంట. ఇలాంటి సంఖ్య ఆర్యభట్టకు కూడా తెలియదేమో.

    • @lonelytraveller2023
      @lonelytraveller2023 ปีที่แล้ว

      rey kamma kukkaa, bagane morigav le kani...nuvvu nee thokkalo jnanam,,, delivery chesina doctor ee bidda ki thandri ananttundi nuvvu cheppedi,,rey vedhava,,, release chesedaniki sign cheyalsindi officers aina, daniki kartha karma kirya me bolli gade,,nee nakka jithtulu bagane unnayi le kani, velli pani chusko

    • @venkydhanu
      @venkydhanu ปีที่แล้ว

      Super clarification bro . Thank you

    • @Nekkanti4665
      @Nekkanti4665 ปีที่แล้ว

      @@ud5628 you must understand, chief minster dont have right. chief secretary will be authority to conduct an internal enquiry against IAS officers.
      first you should know about indian administration procedure.

  • @sunnymalhotra1348
    @sunnymalhotra1348 ปีที่แล้ว +9

    Who is criminal??
    1. The person who jailed for 16 months
    Or
    2. The person name in the remand report without any evidence??
    YS Suneetha asking about YS Viveka murder case, but there is no progress.
    If Suthhireddy is a genius then go along with YS Viveka case and win. 😮

    • @harish1508
      @harish1508 ปีที่แล้ว

      True 😂😂

    • @MounickAvija
      @MounickAvija ปีที่แล้ว

      Yello kukka…ala chess congress kuppa koolindhi…next tdp

  • @TheRavipakalapati
    @TheRavipakalapati ปีที่แล้ว +3

    మీకు మతి పోయి ఆయన్ను ఇంటర్వ్యూ చేయడమే డమ్మి అబ్బా అందరు.. మీకు తెలుసు రజిని గారు వాస్తవం ఇదంతా డంబా భూష్క్ కేసు అని రాజకీయ కక్ష సాధింపు అని

  • @takeitlite5465
    @takeitlite5465 ปีที่แล้ว +3

    38:56 😅

  • @prakash452
    @prakash452 ปีที่แล้ว +5

    Best joke cracked by the lawyer at 17:37😅

    • @nobodyanybody1174
      @nobodyanybody1174 ปีที่แล้ว

      Athanu lawyer kaadhu advocate athanu lawyer ki advocate ki teda telusuko frst joke taruvtha.

  • @bestbro4268
    @bestbro4268 ปีที่แล้ว +7

    34:26 CBN yela benefit ayyaru?? Ee question ke answer ledu… K A Paul laaga “manche prashna adegaru”

    • @narayshh
      @narayshh ปีที่แล้ว +1

      According to section 13(2) of prevention of corruption చదువు అర్థమవుతుంది. తాను గానీ తన వల్ల ఇతరులు గానీ benfit అయితే క్రిమినల్ offence

    • @harish1508
      @harish1508 ปีที่แล้ว +3

      No questions were answered, the Advocate general was reading the script given by Govt.

    • @harish1508
      @harish1508 ปีที่แล้ว

      @@narayshh arey gutle, ila ayithe prati cm or pm arrest avalsindey. 2G scam lo A Raja arrest avakunde vadu. Former PM arrest avalsindi endukante GO PM a pass chesindu kabati. Desham lo prathi avineethi PM ye parokshanga amodisthadu kabatti

  • @సూర్యసేన్
    @సూర్యసేన్ ปีที่แล้ว

    మీరు తొందరగా వైస్సార్సీపీ తరుపున మ్మెల్యే గా పోటీచేయండి సార్

  • @సూర్యసేన్
    @సూర్యసేన్ ปีที่แล้ว +4

    మీరు చెప్పిన సెక్షన్స్ అన్ని జగన్ కి 100%సెట్ అవుతున్నాయి సార్

    • @lonelytraveller2023
      @lonelytraveller2023 ปีที่แล้ว

      kammmmmoddive ga

    • @lagupudidilipchowdhary
      @lagupudidilipchowdhary ปีที่แล้ว

      ​@@lonelytraveller2023నీ జాతీ ఎది

    • @lonelytraveller2023
      @lonelytraveller2023 ปีที่แล้ว

      @@lagupudidilipchowdhary manishi jaathi thammudu naadhi..kula gajji leni mamulu manishi ni....kula gajji anni anni kulaa kukkalaki against nenu..list lo first place kammmma kukkalaki ichanu , endukante kula gajji ane concept start cheainde aaa vedhavalu, baga strong ga kuda unnadi vaallake,aa roganni migatha kulalaki kuda antincharu...ok na thammudu inka amaina info kavala...nee jathi enti Ani aduguthunnav antene nuvvento artam aindile thammudu...parledu slow ga thaguthundi le ee kula paitham neku..it seems u also belong to chow batch only

  • @llion3413
    @llion3413 ปีที่แล้ว

    45:59

  • @tenumbutgowri4493
    @tenumbutgowri4493 ปีที่แล้ว

    టీవీ9 ప్యాకేజీ ఎంత అని ప్రజల్లో చర్చ జరుగుతోంది, దయచేసి కరెక్ట్ ఫిగర్ చెప్పి అబద్ధపు ప్రచారాలు ఆపండి.

  • @smv3971
    @smv3971 ปีที่แล้ว

    ఎవరు వచ్చినా ఏమి చెయ్యలేరు.RRR మీద దాడి జరిగితే పార్లమెంట్ యాక్షన్ కమిటీ ఇంకా చర్యలే తీసుకోలే.ఇక రాష్ట్రాల సంగతి ఎట్లా ఉంటదో తెల్వదా?
    నాయుడు తప్పు చేస్తే అరెస్టు చెయ్యడం తప్పేమి కాదు కానీ నేను జైలుకెళ్ళాను కాబట్టి నా ప్రత్యర్థిని కూడా జైలుకి పంపిస్తే అనే విషపు ఆలోచన వుండి ఉంటె దాని మీద ఎంక్వైరీ చేసి నేరస్తులను కఠినంగా శిక్షించాలి.
    చట్టం ముందు అందరు సమానమే అన్నది ఎప్పటికి సాధ్యం కాదు.పెద్ద వాళ్ళు అవినీతికి, హత్య కేసులకు ఒక రకం శిక్షలు అదే సామాన్యుడు చేస్తే శాశ్వత శిక్షలు.
    ప్రస్తుత దేశ రాజకీయాలు ప్రతిపక్షాల మీద ఎలా కక్ష తీర్చుకోవాలి, శాశ్వతంగా మనమే అధికారంలో ఉండేందుకు ఏదైనా చేద్దాం అనే దురాలోచన చెయ్యడం దేశ ఉనికికే అత్యంత హానికరం.
    ప్రతిపక్షాల కూటమి వాళ్ళ కూటమి పేరును ఇండియా అని కాకుండా భారత్ అని మార్చుకుంటే దేశం పేరును అప్పుడు మళ్ళీ ఇండియా అని మార్చేస్తాం.అవినీతిని అరికట్టలేము, బాలికల మీద, స్త్రీల మీద దాడులను అరికట్టలేము, నేరస్తులను శిక్షంచలేము.చట్టాలను అమలు చేయలేము కానీ చట్టాలను, ఏకంగా దేశం పేరును కూడా మార్చేస్తాం.
    రాజకీయ నాయకులకు అధికారులు భయపడి చట్టాలను బ్రష్టుపట్టిస్తే ప్రజలు తిరగబడే రోజులు ఎంతో దూరంలో లేదు అని గమనించాలి.

  • @VenkatarangareddyKotha-qk5rc
    @VenkatarangareddyKotha-qk5rc ปีที่แล้ว

    ఇందులో వాస్తవాలు ఎలా వున్నా...
    ప్రభుత్వ సొమ్ము మీరు చెపుతున్న మొత్తం మే కాదు...
    ఇంకా చాలా చాలా నగదు దుర్వినియోగం అవుతోంది....
    ఇలా అవడం కేవలం 2014-19 లోనే కాదు
    అన్ని ప్రభుత్వ కాలాలలో అవుతోంది.

  • @rajanalalakshminarayana930
    @rajanalalakshminarayana930 ปีที่แล้ว +1

    బీజేపీ తమిళనాడు ప్రెసిడెంట్ శ్రీ అన్నామలై గారితో ఓ సారి ఇంటర్వ్యూ చేసి చూడు దావూద్. నీ లోని టుకడే విషం పారిపోతుంది

  • @blvsramakrishna
    @blvsramakrishna ปีที่แล้ว

    ఈ సెక్షన్ లలో జగన్ కి ఏఒక్కటీ జగన్ కి వర్తించవా

  • @BajariMarichikkam-ry1lr
    @BajariMarichikkam-ry1lr ปีที่แล้ว +1

    ఈ interview వల్ల ప్రజలు మరించ పిచోలు అవటం కాయం

  • @harish1508
    @harish1508 ปีที่แล้ว +1

    38:32 😂😂😂

  • @sureshkoppaka1677
    @sureshkoppaka1677 ปีที่แล้ว +1

    Where is objection letter from officers and where is confirmation from Naidu sir.

  • @loveall2024
    @loveall2024 ปีที่แล้ว +1

    ఇంతకు ముందు ఎందుకు కోర్టులో వైసీపీ ఇబ్బంది పడిందో ఇపుడు చెప్పాలి

  • @sureshkoppaka1677
    @sureshkoppaka1677 ปีที่แล้ว

    We’re is the names of shell companies in ….

  • @meripomohanrao7506
    @meripomohanrao7506 ปีที่แล้ว

    Sudhakar sir meeku devuni daya prajala deevenalu meeku toduga vuntai meeru nijanni kapaandi sir meeru challaga vuntaru poorty arogyam ga 100 years vuntaru namastey

  • @CCI2002
    @CCI2002 ปีที่แล้ว

    ఏసీబీ చ్చెట్టుకింది ప్లీడరు సుధాకర్ రెడ్డి అనే జగన్ సేవకుడు

  • @BajariMarichikkam-ry1lr
    @BajariMarichikkam-ry1lr ปีที่แล้ว +2

    ఏమీ అర్థం కాలేదు sir. మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం కరాక్ట్ గా చేపడం లేదు

  • @rajanagidi4105
    @rajanagidi4105 ปีที่แล้ว

    38.38 keka 😂😂😂😂😂

  • @madhumohanmajjari6217
    @madhumohanmajjari6217 ปีที่แล้ว

    రజనీ గారు చుక్కలు చూపిస్తారు

  • @durgapampana1642
    @durgapampana1642 ปีที่แล้ว +2

    Innie rojulu goverment case lu nuvaga vadinchindhe high court appudu mottikayalu paddayie gaa

  • @praveenganta1315
    @praveenganta1315 ปีที่แล้ว +3

    Judge garini kuda pilavandi rajini sir debate ki

  • @sairobin23
    @sairobin23 ปีที่แล้ว +1

    So if all the Rs.371 cr is scam; So how the 6 Skill centers and 36 development centers with all equipment and software is funded?

  • @ladedinesh6
    @ladedinesh6 ปีที่แล้ว +1

    Adu emi cheptunnado vinadaniky chirakuga undi a judge Ela vinnaru judgement ela icharo

  • @ccp74
    @ccp74 ปีที่แล้ว +5

    న్యాయస్తానాలు చాల తప్పు చేస్తున్నాయి మరియు మల్లి మల్లి చేస్తున్నాయి .
    1. నాయస్థానమే నేరాలు ఘోరాలు చేసినవాళ్లు బెయిల్ ఇచ్చి లేక కొన్ని రోజులు జైల్లో పెట్టి ,అసెంబ్లీ కు పంపుతున్నారు
    2. వీళ్లు అసెంబ్లీ వెళ్లిన తరువాత మల్లి తప్పులు చేయకుండావుంటారా? , మల్లి కేసులు ,కోర్టులు ఖర్జు ఇదియంత ప్రభుత్వామే భరించాలి . ఇది ఎందుకు న్యాయమూర్తి ఆలోచించలేదు .?
    3. దొంగను ఇంట్లో పెట్టుకొని దొంగతనము చేసారురంటే ఎట్లా ? ఇది ది కూడా లాయరు లేక నాయమూర్తికి అర్థము కాలేదా?
    4. ఈ కేసులో నాయమూర్తి 100% కరెక్టు అనుకొన్నా , 200% న్యాయమూర్తి ది తప్పు . మూలకారణం తార్థముచేసుకోలేక పోవడమే
    4.ఏ ఒక్కరికో శిక్ష ఇస్తే సరిపోదు . నాయస్థానమే బెయిల్ ఇచ్చి అసెంబ్లీ కపంపితే ఇలానే చేస్తారు . ఇది సహజం దీనికి కోర్టులు ,పెటిషన్స్ అవసరము లేదు .కేవలం ప్రజాధనమును వృధాచేయడమే
    5. ఇపుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బెయిల్ పైన మరియు జైల్లో ఉండి వచ్చినవారు ఎంత మంది వున్నారు ? నాయమూర్తి ఆరా తీసారా ? అర్థముచేసుకుని జడ్జిమెంట్ ఇచ్చారా ? నాకు అనుమానం .అందుకే నాయమూర్తిది 200% తప్పుడు నిర్ణయం . నాయమూర్తి అర్థము చేయడానికి ప్రయత్నమూ కూడా చేయకుండా జడ్జిమెంట్ ఇచ్చారు .దీనిలో నాయస్థానము మరియు నాయమూర్తి డి 200% తప్పు .ఒక వ్యకి ని దృష్టిలోపెట్టుకుని ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చారు కానీ ప్రజలను మరియు ప్రభుతాన్ని దృష్టిలోపెట్టుకొని మంచి సమాజంకోసం జడ్జిమెంట్ ఇవ్వలేదు . కేవలం పుస్తకాలూ చదివి ,చెప్పినమాటలు విని జడ్జిమెంట్ ఇచ్చారు .ఇది మంచిది కాదు

  • @lagupudidilipchowdhary
    @lagupudidilipchowdhary ปีที่แล้ว

    AP ప్రజలు మోస పోరు.2024 లో

  • @SSR_YADAV
    @SSR_YADAV ปีที่แล้ว +1

    Point ki ravadam ledhu Sir

  • @mpsheshureddy6548
    @mpsheshureddy6548 ปีที่แล้ว

    1:15:19 daggarlo undi

  • @mitranine2587
    @mitranine2587 ปีที่แล้ว +8

    RRR correct Gane cheppadu nee gurinchi, needi chettu kinda dukaanam

  • @CCI2002
    @CCI2002 ปีที่แล้ว +3

    రజనీ గారు మీరు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పడం సుధాకర్ వల్ల కాదు.

  • @ravindranadh9237
    @ravindranadh9237 ปีที่แล้ว +5

    Hello Mr. RK. Please listen to Sudhakar arguments. He is very clear on what he is arguing for. You are not a judge to ask a few stupid questions. Sudhakar clarifications are so accurate. Hatsoff...

  • @lakshmijillela3613
    @lakshmijillela3613 ปีที่แล้ว

    అబడ్డల్ని నిజాలుగా ఎలా మార్చాలి అని LLB BL Colleges lo నేర్పుతున్నారు sir

  • @satyamnerella6080
    @satyamnerella6080 ปีที่แล้ว +1

    371 is big or 40,000/- is big minster

  • @achannelforlearning7188
    @achannelforlearning7188 ปีที่แล้ว

    Jai CBN

  • @kailasharyan
    @kailasharyan ปีที่แล้ว

    First off all he has to know his a Advocate Gen😅😅😅😅😅

  • @sureshkoppaka1677
    @sureshkoppaka1677 ปีที่แล้ว

    AG sir I think you don’t have command on Naidu case

  • @raghavaranjit4643
    @raghavaranjit4643 ปีที่แล้ว +2

    Irrespective of politics
    Excellent debate PSR garu

  • @suman_gautam07
    @suman_gautam07 ปีที่แล้ว +5

    Before Arrest.. why Chandrababu not given notice and called for information.
    Why Arrest....why not questioning done.
    Timing is wrong. Self goal by YSRCP.

  • @Ksailajavarma
    @Ksailajavarma ปีที่แล้ว +1

    WHERE IS MONEY TRAIL❓❓HENCE SHUT & CLOSE CASE…

  • @bestbro4268
    @bestbro4268 ปีที่แล้ว +3

    33:05 navvu aapu kuntunavu kada raa 😅😅😅😅😅😅😅…musale lawyer ke dimma teregepoyinde

  • @rajeshma12
    @rajeshma12 ปีที่แล้ว +10

    Vidiki loyer pattta echina vadini chepputho kottali okka section peru book lekunda cheppaleka pothunadu

    • @saimadridista7896
      @saimadridista7896 ปีที่แล้ว

      Ayanaki patta ichina vadu evaro antunav...sidharth luthra ke telsu ayana capability ento...o sari ne brathuku ento telsukunava...vere valani antunav lamdike

    • @chsairaja6178
      @chsairaja6178 ปีที่แล้ว

      Nuvu chepu book chdakunda niku telisinapudu oka vip passion gurnchi chepinapudu yedhi padite adi chepakudadhu niku telisthe chepu bro

    • @kirankumarpsk
      @kirankumarpsk ปีที่แล้ว

      ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం లో పథకాల గురించి కూడా ఏసీబీ రైడ్ చెయ్యండి. మీ సంస్థ కూడా ఉండదు.

  • @VenkataramuduPikkili
    @VenkataramuduPikkili ปีที่แล้ว

    😮

  • @lagupudidilipchowdhary
    @lagupudidilipchowdhary ปีที่แล้ว

    యాంకర్ కీ యేమీ అర్థమ్ కాలేధు అంటా

  • @kompallisreenivasamurthy5668
    @kompallisreenivasamurthy5668 ปีที่แล้ว +15

    The AAG of AP is absolutely right in his argument. Mr. Naidu's shameless politics have come to an end.

    • @Nekkanti4665
      @Nekkanti4665 ปีที่แล้ว +2

      బాబు ఎవరు బాబు, ఈ అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ బేసిక్ నాలెడ్జ్ లేదు, ఒకసారి నువ్వు కూడా ఒక కార్పొరేషన్ ఎలా ఏర్పాటు చేస్తారు, దానిలో ఎవరెవరు ఉంటారు, ఆ కార్పొరేషన్ అధికారాలు ఏమిటి. అది తెలుసుకో.
      తర్వాత నాకు మెసేజ్ రిప్లై ఇస్తే సంతోషిస్తా. అప్పుడు ఈ సుధాకర్ రెడ్డి గొప్పతనం గురించి నాకు చెప్పు.

    • @ud5628
      @ud5628 ปีที่แล้ว

      @@Nekkanti4665objections are over ruled and vetoed by cm cbn

    • @ud5628
      @ud5628 ปีที่แล้ว

      @@Nekkanti4665know who are the ceo and MD of corporation

    • @venureddy9369
      @venureddy9369 ปีที่แล้ว

      అబ్బో..మామూలు ప్రతిభ కాదది..ఒక క్లస్టర్ కాస్ట్ - ఐదు వందల నలభై ఆరు కోట్ల, ఎనభై వేల, ఎనభై నాలుగు వేల, పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఎనిమిది రూపాయలు అంట. ఇలాంటి సంఖ్య ఆర్యభట్టకు కూడా తెలియదేమో.

    • @drreddy1513
      @drreddy1513 ปีที่แล้ว +1

      @ Kompallisreenivasamurthy, You are right one day for every one there will be an end same thing applicable to your current CM as well, But The way you people have elected a criminal who involved in crime and money laundering and you being a follower of him, You cannot shout on other person, It is better you people be silent and have some Beverages made by your CM
      Thank you.

  • @udaykumar-zm7ey
    @udaykumar-zm7ey ปีที่แล้ว

    Rajinikanthu , eh debate valla nuvu kuda oka comedy peice ayavuu😂😂😂

  • @jaavedshaik4340
    @jaavedshaik4340 ปีที่แล้ว +3

    GOOD POINT ADVCT (POLICE AND CRIMINAL KI WORK FORM HOME METER)

  • @prasannakalluri2266
    @prasannakalluri2266 ปีที่แล้ว +5

    E potugadu sections cheppi confuse cheyatam tappa....ultimate ga money CBN ki vachayi ani prove cheyakapothe case kottestaru kani elopu YSR aim fullfil avutundi(CBN ni e elections ki dooramga vunchadam) but Jagan ki artham avvani vishayam entante..nature will have it own course when extreme situation happens.

    • @AI-Investments
      @AI-Investments ปีที่แล้ว

      Dabbulu ekkadiki pampaaru anedhi thelikawpoyina tappu rujuvu Ithe lopale.

  • @mudugullavenkateswarareddy
    @mudugullavenkateswarareddy ปีที่แล้ว

    Is political leader a public servant or public representative??

  • @ijohnpullenchakravarthy8333
    @ijohnpullenchakravarthy8333 ปีที่แล้ว

    Aag sir, you are absolutely amazing in responding

  • @kotamrajuprasad2742
    @kotamrajuprasad2742 ปีที่แล้ว +2

    If you dont understand, hear him twice or thrice but dont say arrest is not proper..

  • @dmrvasu444
    @dmrvasu444 ปีที่แล้ว +1

    It is clearly showing, it is a fake case. the lawyer does not have proper answer to the question..

  • @srikanthkondeti2271
    @srikanthkondeti2271 ปีที่แล้ว +2

    AG and AAG should not come before press publicly for in support of one particular political party tomorrow time changes and TDP in power what if govt wants same person as AG and talk against Jagan or arrest him and support tdp govt are they ready to face that ..

  • @bestbro4268
    @bestbro4268 ปีที่แล้ว +3

    Musale lawyer sections marchepoyadu, book chuskune cheptunadu 😅😅😅😅😅😅😅😅

  • @HONEYA9999
    @HONEYA9999 ปีที่แล้ว

    Cm sign chesi amount release cheyavocha ok super 🎉

  • @nareshmouli
    @nareshmouli ปีที่แล้ว

    Ponnavolu giving good competetion to so called high package North laywers

  • @srinivasachanta9417
    @srinivasachanta9417 ปีที่แล้ว +1

    how much you defame CBN it will be plus to him for his victory. Pls do not spoil AP state.

  • @vikasmallavalli8336
    @vikasmallavalli8336 ปีที่แล้ว

    2019 ki mundhu yem pikaaru Babu mari Arrest cheyyakundaaa

  • @singaravelunaidu
    @singaravelunaidu ปีที่แล้ว

    Rajini is not letting him to talk about the subject.. he's going on distrubing him

  • @nagasravikabodapati1444
    @nagasravikabodapati1444 ปีที่แล้ว +1

    What a joker.

  • @watertecasm8944
    @watertecasm8944 ปีที่แล้ว +4

    ఈయన పిట్ట కథలు విందాం.ఆ జడ్జి కి ఎలా నచ్చనవి.అంతా కలిపి నాటకాలు ఆడుతున్నారని ప్రజలకి అర్దం అయింది.

  • @lakshmijillela3613
    @lakshmijillela3613 ปีที่แล้ว

    Anta పెద్ద లాయర్ అయ్య్ ఉండ్ పేపర్ స్కృప్ట్ techhukunnadu sir

  • @sureshkoppaka1677
    @sureshkoppaka1677 ปีที่แล้ว

    That your arguments are not fair.

  • @dmrvasu444
    @dmrvasu444 ปีที่แล้ว +3

    Fake case..

  • @durgapampana1642
    @durgapampana1642 ปีที่แล้ว +2

    Ippudina cbn ki konchem rest vachidhe 😿
    Appudu nennu naa prajalu antadu

  • @srinivasbabu7415
    @srinivasbabu7415 ปีที่แล้ว +1

    This fellow one joker and he is a better politician than an advocate. I am a Lawer and I pitty on him. He suppose to defend law not politicians.

  • @bestbro4268
    @bestbro4268 ปีที่แล้ว +2

    Ee musale lawyer motham school time lo “Siphoned off” ane oka word maatram nerchukunatu vunnadu

  • @laxmihari875
    @laxmihari875 ปีที่แล้ว +1

    This is a Jagan person case

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 ปีที่แล้ว

    Abbha CBN .... skill development baaga chesav

  • @vasuvasantha956
    @vasuvasantha956 ปีที่แล้ว

    Good chupagalara

  • @ravivelaga5966
    @ravivelaga5966 ปีที่แล้ว +2

    yendhuku thadapaduthunnavu guru...every body understands

  • @omkarvaranasi
    @omkarvaranasi ปีที่แล้ว +2

    How can you place all private legal data in media without any verdict given by court as still fir registered and investigation is going on the decision pending in court and you coming infront of media and making all statment 🤦

  • @sukeshmaya9485
    @sukeshmaya9485 ปีที่แล้ว +14

    Looks like the case is real for sure. AAG explained it clearly. If they can establish the money link, then the case will be done and dusted.

  • @VenkatarangareddyKotha-qk5rc
    @VenkatarangareddyKotha-qk5rc ปีที่แล้ว +1

    గవర్నమెంట్ అరెస్ట్ కు సంబంధించిన ఏర్పాట్లు అన్ని చేశాకనే అరెస్ట్ చెయ్యడం జరిగినట్లుంది....

  • @pathanrahamatullakhan3597
    @pathanrahamatullakhan3597 ปีที่แล้ว

    thank you rajani garu villu enta frado andareki telesepoyendi

  • @SSR_YADAV
    @SSR_YADAV ปีที่แล้ว

    Supreme court lo mere vadhistara Sir

  • @Ksailajavarma
    @Ksailajavarma ปีที่แล้ว +2

    First time in Indian History where after Judicial Remand the Accused being enquired that’s Tuglaq😡

  • @JanmohanReddy
    @JanmohanReddy ปีที่แล้ว

    Ponnovolu sudhakar took 10 cr as bribe form YSRCP LEADERS .

  • @ShankerBoda
    @ShankerBoda ปีที่แล้ว

    టీవీ9 వైఎస్ఆర్సిపి పత్రిక

  • @sravanthikoneru-x4v
    @sravanthikoneru-x4v ปีที่แล้ว +1

    west candicates

  • @SSR_YADAV
    @SSR_YADAV ปีที่แล้ว

    Sir, Bail ante nothing but work from home ne kadha

  • @ch.balaramireddy4869
    @ch.balaramireddy4869 ปีที่แล้ว

    DELHI RICH LUDRA GARIKI DHITUGA SAMADHAM CHEPPINA AP P SUDHAKAR REDDY SELYUT SIR THANKYOU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SSR_YADAV
    @SSR_YADAV ปีที่แล้ว

    Rajanikant garu navvu aapukuntunnaru kadha,

  • @badugunagaraju4459
    @badugunagaraju4459 ปีที่แล้ว +2

    Ponnavolu sir super 🎉Ludhra sir fail😢

  • @sureshkoppaka1677
    @sureshkoppaka1677 ปีที่แล้ว

    Produce the sakhshi fake invoices AG sir honourable.

  • @SSR_YADAV
    @SSR_YADAV ปีที่แล้ว

    Money trail chupandi sir

  • @SSR_YADAV
    @SSR_YADAV ปีที่แล้ว

    90% amount Siemens nundi tesukuni tinte problem kani asalu rakapothe adhi Ela scam sir

    • @chandrikachiranjeevi3510
      @chandrikachiranjeevi3510 ปีที่แล้ว

      G.O.MS.No.4 lo 90% amount ceimens company ichake 10% release cheyyali ani undi. Ayithe adi jaragakundane 10% release chesaru ante wrong direction Ani artham avvali.

  • @durgapampana1642
    @durgapampana1642 ปีที่แล้ว +2

    Eedu aa local judge nee manchi chasuko ne eedi buildup lu

  • @vikasmallavalli8336
    @vikasmallavalli8336 ปีที่แล้ว

    2019 ki mundhu yem pikaaru meeru mari CBN ni Arrest cheyyakundaaa

  • @SAKS369
    @SAKS369 ปีที่แล้ว

    This APAAG is just paagal, without ED enquiry on Chandrababu naidu how can you arrest ?
    APAAG no Answer

  • @JagadeeswariTadinada
    @JagadeeswariTadinada ปีที่แล้ว

    Reddy gariki. Vhala aananda ga vun d i..

  • @JanmohanReddy
    @JanmohanReddy ปีที่แล้ว

    YSRCP NUNCHI 10 CR LANCHAM THESUKUNNA PONNA VOLU SUDHARKAR REDDY .