మీకు దమ్ముందా..? నా దగ్గర సాక్ష్యం ఉంది.. | Sri Radha Manohar Das Latest Interview | DT

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • Devotional Tree Channel is The Home of God..
    Subscribe for Good Devotional Videos..
    #DevotionalTree
    Follow Us On
    Facebook: / devotionaltree1
    Instagram: / telugushows
    Twitter: / telugushows1
    మీకు దమ్ముందా..? నా దగ్గర సాక్ష్యం ఉంది.. | Sri Radha Manohar Das Latest Interview | DT
    #RadhaManoharDas #SriRadhaManoharDas #DevotionalSongs #TeluguDevotionalSongs
    #RadhaManoharDas #JakkaAnjaneyulu #JakkaAnjaneyuluVideos

ความคิดเห็น • 485

  • @sarvantharyami...6993
    @sarvantharyami...6993 ปีที่แล้ว +52

    ఒకే దేశంలో ఉంటున్న వాళ్ళం ఒకే చట్టం ఉంటే తప్పేంటి...???🚩👍UCC

  • @kanakamalleswararaobommise365
    @kanakamalleswararaobommise365 ปีที่แล้ว +47

    సర్వేజనా సుఖినోభవంతు నమస్తే రామ్ మనోహర్ దాస్ గురూజీ🙏🙏🙏🙏🙏

  • @ameersaheb833
    @ameersaheb833 ปีที่แล้ว +17

    ప్రతి హిందువు తెలుస్కోవలి, స్వామి మీరు బాగా అవగాహన కల్పిస్తున్నారు 🙏

  • @vijaykolluri7738
    @vijaykolluri7738 2 ปีที่แล้ว +99

    మీరు చెప్పేది 100% కరెక్ట్ స్వామి... మన బతుకులు ఒక గిరి గీసుకుని డబ్బు కోసం బతుకుతున్నాం అంతే... బీపీ వచ్చి పిచ్చెక్కి పోతోంది ఒక్కొక్క సారి కొన్ని కొన్ని చూస్తుంటే

  • @anils410
    @anils410 ปีที่แล้ว +23

    జై శ్రీమన్నారాయణ శ్రీ గురుభ్యోనమః శ్రీ రాధా మనోహర్ ప్రభుదాస్ పాదపద్మములకు సాష్టాంగ శతకోటి ప్రణామాలు 👌👍🙏🙏🙏🕉️🌹❤️❤️🤝🤝 జై ప్రభుజీ

  • @anjaneyulukolipakaknr.3740
    @anjaneyulukolipakaknr.3740 10 หลายเดือนก่อน +8

    రాధా మనోహర్ దాస్ స్వామి గారికి నా నమస్కారాలు. 🙏🙏🙏

  • @chdevendhar8860
    @chdevendhar8860 ปีที่แล้ว +25

    గురుగారు మీ ఆవేదన ఆవేశం రెండు న్యాయ మైనవే మిగతావాళ్ళు వాళ్ళ మతం పట్ల బాధ్యతగా నే ఉన్నారు కాని మన వాళ్ళకే హిందూ ధర్మం పట్ల బాధ్యతగా లేనందుకు నాకు చాలా బాధగా ఉంది మీ లాంటి వారు చైతన్య పరచ వలసిన అవసరం ఎంతైనా ఉంది జై హింద్ జై శ్రీరామ్

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 ปีที่แล้ว +42

    మంచి మెసేజ్ ఇచ్చారు గురువుగారు 🙏🙏🌹🌹

  • @kraletiramarao.1193
    @kraletiramarao.1193 ปีที่แล้ว +32

    మాకు దేవుడు పంపిన దూత... మీరు.
    మీ మాటలు మా హృదయాల, అంతరాలలో నాటుకుపోతాయి. చక్కటి ఉదాహరణ లతో చెప్తారు. 🙏🏻🙏🏻🙏🏻

    • @Lovelydarlin
      @Lovelydarlin 16 วันที่ผ่านมา

      సర్ మీ అమ్మగారు మీ నాన్నగారు ఉన్నారా సార్ వాళ్లు పితృదేవతలు వాడెవడుకు నమస్కారం లేదు సార్ ఓకేనా సార్. మీకు దేవుడు అమ్మానాన్న వాళ్ళని చూసుకోండి సార్ మీరు

  • @malayappa777
    @malayappa777 ปีที่แล้ว +7

    గురువుగారికి పాదాభివందనం. 🙏🙏🙏🙏🙏

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 ปีที่แล้ว +32

    స్వామీ మీరు మాట్లాడిన ఒరేతి నాతా సమ్మోల్యం ఆణి ముత్యం. మీకు మీ s🥰వకీ సేహకోటి వందనాలు.
    🙏🙏🌹🌹

  • @bvsbhanusree1878
    @bvsbhanusree1878 6 หลายเดือนก่อน +2

    అమ్మయ్య ఇన్నాళ్లకి bhari naresh గొగినెని బాబు లంటి మూర్ఖుల కి సమాధానం చెప్పగలిగే ఒక అద్భుత వ్యక్తి ఉద్భవించడం మన అదృష్టం

  • @gurudatta2913
    @gurudatta2913 ปีที่แล้ว +9

    Jai sriram jai sriram jai sriram❤❤❤❤

  • @subbireddymaddimadugu
    @subbireddymaddimadugu ปีที่แล้ว +8

    Hare Rama hare Rama Rama Rama hare hare, hare Krishna hare Krishna, Krishna Krishna hare hare.sri Rama jai rama Jai jai rama,oom namah shivaya.oom namo bagavate vasu devaya.yatra yogeshwara krusno Yatra parto danurdaraha tatra sree rvjayo bhootihh druva neetirma tirmama Bharat mata ki jay hats up swamy 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @srinivasadvocate2994
    @srinivasadvocate2994 ปีที่แล้ว +32

    నమస్తే.
    చాలా చక్కగా వివరించారు
    మీకు అభినందనలు.
    పూర్వం హిందూ ప్రతి ఒక్క హిందూ రాజ వంశీయులు తమ ప్రాణాలు ను పణంగా పెట్టి హిందూ ధర్మాన్ని, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే వారు. యెన్ని గుళ్లు, గోపురములు పరాయి దేశాలు దొంగలు యెన్ని సార్లు కూలగొట్టు నా మళ్లీ నిర్మించుకు న్నారు.

  • @chitranarayanaswamy2748
    @chitranarayanaswamy2748 หลายเดือนก่อน

    చాగంటి కోటేశ్వరరావు గారికి అలాగే రాధా మనోహర్ దాస్ గారికి మీ పాదాలకు సాష్టాంగ నమస్కారం స్వామి

  • @LeelavathiSesetty
    @LeelavathiSesetty ปีที่แล้ว +9

    Jai sriram

  • @karrikurmayya4531
    @karrikurmayya4531 9 หลายเดือนก่อน +1

    Jai guru

  • @ayyarajuyalla1965
    @ayyarajuyalla1965 ปีที่แล้ว +8

    Jai rama. You are a great person

  • @chandramouliguduru467
    @chandramouliguduru467 ปีที่แล้ว +5

    గురువు గారు మీకు నమ్కారము

  • @mamathareddy529
    @mamathareddy529 ปีที่แล้ว +3

    Namsta yankar gaaru iennallaku okay manchi program chesaru

  • @ramanachary9533
    @ramanachary9533 ปีที่แล้ว +10

    May your thoughts get in to the minds of every hindu....jai sri ram 🙏

  • @VijayKumar-te2wf
    @VijayKumar-te2wf ปีที่แล้ว +57

    పూజ్య గురువులు చాగంటి వారి తర్వాత నేను అమితం గా అభిమానించే మహాను భావులు మీరే గురువుగారు.
    ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏

  • @chantimastergandi-zu7op
    @chantimastergandi-zu7op ปีที่แล้ว +4

    సహాయం, సహనం, ఉన్న వ్యక్తి త్తులు

  • @yelishettibharath5461
    @yelishettibharath5461 9 หลายเดือนก่อน +1

    jai sriram

  • @ven161
    @ven161 ปีที่แล้ว +3

    Super extraordinary excellent marvelous hat's-off 👏 👌
    Jai shree ram
    Hare krishna

  • @sriramsurya3412
    @sriramsurya3412 9 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maruthik7093
    @maruthik7093 หลายเดือนก่อน

    గురువుగారు మీకు పాదాభివందనం రాధా మనోహర్ దాస్ గారు రాజమండ్రి సైన్యంలో నేను ఒక సభ్యుడిగా జాయిన్ అవుతాను సార్ మీలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్లు చాలామంది స్వామీజీలు వారి గళం వినిపించ వలసిన సమయం ఆసన్నమైంది❤

  • @mavudichakradhararao3262
    @mavudichakradhararao3262 ปีที่แล้ว +2

    Jai sriram. Very grate guruji.

  • @satishtelugu433
    @satishtelugu433 2 หลายเดือนก่อน

    Super guruvu garu jai sri ram

  • @omkarcheri3180
    @omkarcheri3180 7 หลายเดือนก่อน

    Jai Shree Ram. You are inspiration for Hindus future Guruji❤🙏🙏🙏

  • @murali4uj
    @murali4uj ปีที่แล้ว +6

    hatts off prabhuji, really an eye opener for every hindu..... Hare Krishna, Hail Krishna

  • @madbabymelodies4671
    @madbabymelodies4671 7 หลายเดือนก่อน +1

    స్వామి వివేకానంద గారు అడిగిన వందమంది లో మొదటి నెంబర్ మీదే గురూజీ..!

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 7 หลายเดือนก่อน

    Super Jai sri ram

  • @yeshaswinagnadella6242
    @yeshaswinagnadella6242 ปีที่แล้ว +1

    Meeru Sooooooper Gurugaru...Jai Sri Krishna

  • @kishoresharma1587
    @kishoresharma1587 9 หลายเดือนก่อน +1

    Excellent Guruji!🙏🏻

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 9 หลายเดือนก่อน +1

    జై శ్రీ కృష్ణ 🙏

  • @ThilothamaDeviKuralla
    @ThilothamaDeviKuralla 6 หลายเดือนก่อน

    Naste Guruvugaru meeru cheppedi tru

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 9 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్ 🙏

  • @bhagatrishi5454
    @bhagatrishi5454 ปีที่แล้ว +2

    Thank you sir.

  • @meerabaimyllukoru3324
    @meerabaimyllukoru3324 2 ปีที่แล้ว +6

    🙏🙏🙏

  • @telugugamerff4280
    @telugugamerff4280 ปีที่แล้ว +1

    సనాతన దర్శనము తెలియ జేయుటకు రాజు

  • @jambhavatvchannel6590
    @jambhavatvchannel6590 ปีที่แล้ว +2

    Swamiji,
    Efforts will create a lot of impact on youth

  • @RCtrends
    @RCtrends ปีที่แล้ว +6

    మీ డిచికి ఆడియో విన్నాను sir
    మనసు హాయి గా ఉంది 😄😄

    • @parvathidevi9212
      @parvathidevi9212 ปีที่แล้ว

      Norumusuko, aadadhi kavalani trap chesindhi, aayannu anentha vadiva

  • @saibasani374
    @saibasani374 ปีที่แล้ว +1

    correct ga chepparu

  • @saiduluchenagani6328
    @saiduluchenagani6328 10 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤

  • @sridevinalluru4750
    @sridevinalluru4750 ปีที่แล้ว +1

    Thanks

  • @surya98679
    @surya98679 8 วันที่ผ่านมา

    Vaalla matha chihnalu vigraha samaanamu kaaaadaa

  • @drsanghamitradrsanghamitra6891
    @drsanghamitradrsanghamitra6891 ปีที่แล้ว +2

    Highlighted the right points 👍

  • @vamsikrishnavamsikrishna2032
    @vamsikrishnavamsikrishna2032 ปีที่แล้ว

    Jai sri ram

  • @reddynagendra8133
    @reddynagendra8133 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @TheAnanthakumar
    @TheAnanthakumar 10 หลายเดือนก่อน

    Supreme Court is in India

  • @nrcraju5998
    @nrcraju5998 7 หลายเดือนก่อน

    అయ్యా మీకు పాదాభివందనం.
    నేను మీ స్పీచ్ ఎప్పుడూ ను వింటున్నాను. మీ way నాకు ఛాల నచ్చుతుంది....కానీ ఈ speach లు ఇలా youtube లో నే కాదు ఓపెన్ గా బహిరంగ సభలో చేస్తే మనలో వారికి తరులకు పాలకులకు కనువిప్పు కలిగి ఒళ్ళు దగ్గరపెట్టుకోవలసిన వాళ్ళు తడుముకుంటారు...
    ప్రజలకు ఎన్నో విషయాలు తెలుస్తాయి
    ముఖ్యంగా మన హిందువులకు ఒక సంఘం అంటూ లేకుండా పోతుంది దీనికోసం ఎంతో ప్రయత్నం చేస్తే గాని ఈ దోపిడీ అన్యాయం నుంచి బయటపడ లేము..అని నా తీవ్రమై న అవేదన.....

  • @purushothambheemavarapu2454
    @purushothambheemavarapu2454 11 หลายเดือนก่อน +4

    అన్ని మతాలు గొప్పవే హిందూ మతానికి అన్ని మతాల్ని ఆదరించే శక్తి వుంది నిజానికి హిందూ మతం అన్ని మతాలకంటే గొప్పది...

    • @gopalrao4548
      @gopalrao4548 9 หลายเดือนก่อน

      2 popular religion are great militant organisation, God is manufactured by them in the books...

  • @VangalaRamana-i5p
    @VangalaRamana-i5p ปีที่แล้ว

    Baire nareshku e guruvu gariki miteing pettande

  • @cknaidu572
    @cknaidu572 9 หลายเดือนก่อน

    నాకు ధైర్యంగా చెప్పే అవకాశం లేదు మీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను నేను ఇంట్లో కూర్చొని నారాయణ మంత్రం చదవడం తప్ప ఏమి చేయలేను దద్దమ్మ ని నన్ను క్షమించండి మీకు పాదాభివందనాలు

  • @ramanaprasad1288
    @ramanaprasad1288 9 วันที่ผ่านมา

    Guruji maku matladalante ela vibedinchalo teleedu…

  • @syamalaketavarapu3094
    @syamalaketavarapu3094 9 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్.మీరు చెప్పినట్టుగా హుండీలో డబ్బుల బదులు నూటఎనిమిది సార్లు గోవిందనామాలు రాసి వేస్తేమంచిది.అనే భావన అందరిలో వస్తే బాగుంటుంది.తిరుపతి లోనే కాక ఇతర పుణ్యక్షేత్రాలలో కూడా ఈవిధంగా ఆయా క్షేత్రాల భగవన్నామం రాసి వేస్తే పుణ్యంకదా.

  • @ksgrao5485
    @ksgrao5485 9 หลายเดือนก่อน +1

    ఎన్ని మాటలు చెప్పినా హిందువులకు బుద్ధి ఎందుకు రావట్లేదు సార్ ఇంకెంత మేలుకొలుపు కావాలి

  • @akashsurshetty1599
    @akashsurshetty1599 ปีที่แล้ว +1

    Kama baba athi vinayam

  • @veeranjaneyuludasyam86
    @veeranjaneyuludasyam86 ปีที่แล้ว +1

    హరేరమహరేకృషకృషకషహరే?హరీదాసూడనూ

  • @Yellababu143
    @Yellababu143 5 หลายเดือนก่อน

    గురువుగారు నాకు ఒక చిన్న సందేహం అది ఏంటంటే మన గ్రంధాలలో భారతదేశం గురుంచి మన హిందూ దైవం గురుంచి ఉన్నట్టు బైబిల్ లో మన భారతదేశం చరిత్ర వుండంటారా వివరించండి.

  • @TeluguDevotionalAudio
    @TeluguDevotionalAudio ปีที่แล้ว +1

    మతం మారటమంటే తల్లితండ్రుల్ని మార్చినంత పాపం,

  • @chantimastergandi-zu7op
    @chantimastergandi-zu7op ปีที่แล้ว +1

    హిందూ ఆలోచన విధానం మారాలి

  • @josephrajasekarparishapogu9616
    @josephrajasekarparishapogu9616 ปีที่แล้ว +1

    1 కొరింధీ 7:31 కూడా చదవండి.

  • @poojaapparels9448
    @poojaapparels9448 ปีที่แล้ว

    Mana bharatha desam lo church’s, masjid lu vundakudadu deeniki paatu pandandi

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 ปีที่แล้ว

    Vakuswatantramu vunndhi ga amina mataldavachu

  • @TheAnanthakumar
    @TheAnanthakumar 10 หลายเดือนก่อน

    Kashmir also in India

  • @mamathareddy529
    @mamathareddy529 ปีที่แล้ว +2

    Namsta guruji Hindu vedavalaki yentah cheppina buddi raadu

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA 10 หลายเดือนก่อน +1

    ఎ పి ప్రభుత్వం పాస్టర్లకు 1 నెలకు రూ 15
    వందల కోట్లు ఇస్తున్నారు ఎందుకు ఇవ్వాలి?

  • @sairamprabha7607
    @sairamprabha7607 9 หลายเดือนก่อน

    రాధ మనోహర్ స్వామి నాకూ మీ mobile number kavalli challa rojula nunchi try chestunna,meru maa area ki రావాలి

  • @chinnaprodduturu4097
    @chinnaprodduturu4097 10 หลายเดือนก่อน +1

    Anni baagane chebuthunnav sir meeku dhammunte hindhuvulu andharoo samaanam ani cheppandi sir ..meeku dhairyam unte ...thirumala tho sahaa...mothaam gulla lo dabbunnodiki prathyeka dharshanaalu yendhuku sir bagavan thuni mundhu samaanam kaadha ee .bedhaalu lekundaa hindhuvulu anthaa samaam ane dhaani meedha aalochinchandi tharuvaatha migathaa mathaanni andhuru

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 9 หลายเดือนก่อน +2

    పాదాభివందనాలు స్వామి జీ 🙏

  • @srigowri992
    @srigowri992 ปีที่แล้ว +29

    హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🌷🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌷🌷🌷🌷🙏🏼🙏🏼🌷🌷🌷🌷🌷🌷🌷🙏🏼🙏🏼🙏🏼🌷🌷🌷

  • @PavanKalyan-xg5gr
    @PavanKalyan-xg5gr ปีที่แล้ว

    Jai sri ram

  • @rajujrk5545
    @rajujrk5545 ปีที่แล้ว +57

    హరే కృష్ణ హరే రామ 🙏🙏 నమస్తే గురువు గారు

  • @pavanpriya7298
    @pavanpriya7298 6 หลายเดือนก่อน +9

    మీకు హిందూ సమాజానికి చేస్తున్న సేవకు నా హృదయ పూర్వక నమస్కారములు.,🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏

  • @PrasadPattapu-xn2pr
    @PrasadPattapu-xn2pr 8 หลายเดือนก่อน +15

    హిందువుల ఐకమత్యం గా ఉండాలి✊️✊️✊️✊️

  • @nagababupesingi5789
    @nagababupesingi5789 ปีที่แล้ว +51

    పుడితే పుట్టాలి హిందువుగా భారత దేశపు పౌరుడిగా
    దమ్మున్న హిందువుగా జీవించు
    చేతకాని దద్దమ్మ లా,నాకెందుకు నేను బాగుంటే చాలు అని సన్నసిలా బ్రతాకొద్ధు
    ధర్మం కోసం ఏ చిన్న పని చేసిన గొప్పపనే

    • @helpinghandstrabulsosaiti1896
      @helpinghandstrabulsosaiti1896 ปีที่แล้ว

      మీరు మహాభారతం చదివినారా హితఆశాలు చదివినారా పురాణం తెలుసా చెప్పిన వారికే తెలియదు మీకు ఎం తెలుసు ధర్మం అంటున్నారు పెద్ద పెద్ద మాటలు ఎందుకండీ వారు మంచి హిందువులను రెచ్చకొడుతున్నారు

  • @sreekanth8521
    @sreekanth8521 ปีที่แล้ว +5

    😂 ఏసు ఎప్పుడు పుట్టాడో నాకు తెలుసు. ఒకసారి కాదు మా ఊర్లో రెండు సార్లు పుట్టాడు. మా ఊరు ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామి రెండు మూర్తులుగా ఉండటం వలన ఇక్కడ రెండుసార్లు కళ్యాణం చేస్తారు. కళ్యాణం తర్వాత గరుడ వాహనంపై గ్రామోత్సవం చేస్తారు. గ్రామోత్సవం ముగిసే సమయానికి ఒక గొర్రెల మంద వారి ముందు పెద్ద గొర్రె అందరూ తెల్లటి బట్టలు కట్టుకుని చేతిలో కొవ్వొత్తులు పట్టుకొని అందరూ నిద్రలోకి జారుకునే సమయంలో చిన్నపిల్లలు హృదయ రోగులు భయపడి చచ్చేలా పెద్దపెద్ద శబ్దాలతో టపాసులు పేల్చుతూ పిచ్చ పాటలు పాడుతూ ఏసు నేడు పుట్టెను. అని అరుస్తూ ఉంటారు. నిద్రలో నాకు పట్టరాని కోపం వస్తూ ఉంటుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడు వెలిగించే బాంబ్ లాక్కుని వాడి వెనకాల పెట్టెయ్యాలి అనిపిస్తుంది 🤭

  • @reddyraja379
    @reddyraja379 ปีที่แล้ว +30

    నమస్తే గురూజీ మీలాగా చెప్పే గురువులు ఈ హిందూ సమాజానికి ఎంతో అవసరం

    • @annadavasudha
      @annadavasudha 10 หลายเดือนก่อน

      S

    • @annadavasudha
      @annadavasudha 10 หลายเดือนก่อน

      True

    • @annadavasudha
      @annadavasudha 10 หลายเดือนก่อน

      Last lo very very valuable words cheppaaru swamiji..

  • @Kuruvamadhusudhan05050
    @Kuruvamadhusudhan05050 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏

  • @suneethap8199
    @suneethap8199 2 ปีที่แล้ว +232

    పిరికితనంలో వున్న హిందువులను మేలుకొలుపుతున్న మీలాంటివాళ్లకు శతకోటి వందనాలు

    • @mpadmanabhammpadmanabham3011
      @mpadmanabhammpadmanabham3011 ปีที่แล้ว +1

      Nee vu. Chappevi. Anni. Abddale

    • @missbrand8577
      @missbrand8577 ปีที่แล้ว

      ​@@mpadmanabhammpadmanabham3011aite nuvvu nijam cheppu
      Vindam

    • @Jaihind8985
      @Jaihind8985 ปีที่แล้ว

      @@missbrand8577 vintava ayite asala devude ledu edi nijam vinu mari

    • @missbrand8577
      @missbrand8577 ปีที่แล้ว +1

      @@Jaihind8985 nuvvenduku vro devudiki anta hatred la unnav 😁

    • @Jaihind8985
      @Jaihind8985 ปีที่แล้ว

      @@missbrand8577 yes devudu ledu adi pakkana pettu ayana matalu vinu Jesus unnado ledo pakkana pettu oka thallini avamanistunadu antha mandi nannalo telidhu ani Manishi la mataladite bagunnu mana devulla andariki amma nanna unnara unte cheppamanu Logic antunadu mana devullaki Logic lekapoyina parledu valla devudiki Logic kavali asala devudu unte ee Swami ni Manishi ga marchamanu chudam devudu ante nammakam matrame nijam cheyyalani chustunna vallalo ee swamiji okadu

  • @nagnagavinay2494
    @nagnagavinay2494 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @josephrajasekarparishapogu9616
    @josephrajasekarparishapogu9616 ปีที่แล้ว +4

    " నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెను " అని బైబిల్ చెప్తుంది ఇది మానవత్వం కాదా సార్ ( మత్తయి సువార్త 22:39 చదవండి). బైబిల్ సరిగ్గా చడవ కుండానే అంతా తెలిసినట్టు blame చెయ్యడం మానవత్వమా సార్.

    • @Ragnarok_7917
      @Ragnarok_7917 9 หลายเดือนก่อน

      Nuvvu 7:38 Chaduvu..Jesus ni nammina valla kadupulone Jeeva nadhulu paarunu ani panimaalaina maatali cheptharu ..ante Migatha Vallu Chacchipovalana ? ... Roju maa vuri church lo mic chepthaaru ..okaroju CSI nunchi Father vacchinte aayanani adiga ...Assalu nellu namulukunnadu em cheppali artham kaaka ..aah topic cheppakunda ..edhedho Chepthunnadu side track cheyyaniki... direct point cheppandi ani adigithe Cheppakunda next Friday/Sunday maa Churuch ki Randi ani pilusthunnadu 😢 .... Inka chala Wrong statements chepthuntaaru every hour Church mic lo ...

  • @rajusvv8619
    @rajusvv8619 ปีที่แล้ว +10

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @sanjeevab1777
    @sanjeevab1777 2 ปีที่แล้ว +33

    హరేకృష్ణ

  • @varadhiobulamma6751
    @varadhiobulamma6751 ปีที่แล้ว +9

    Jai Sri ram
    హిందువులు మెల్కొన్నండి.

  • @santoshkumar-cf4nu
    @santoshkumar-cf4nu ปีที่แล้ว +32

    గురువు గారు సూపర్ 👌👌👌👌👌👌👌👍👍

  • @Surendraindla-px3zr
    @Surendraindla-px3zr ปีที่แล้ว +16

    జై శ్రీ రాం స్వామి మీరు చెప్పేది వినాలి స్వామి చాల మంది అప్పుడే వాళ్లకి జ్జ్ఞానం వస్తది జై శ్రీ రామ్

  • @varalakshmi9454
    @varalakshmi9454 ปีที่แล้ว +46

    గురువుగారు కి పదిభివందనం... 🙏🙏🙏🙏

    • @KattamanchiRajesh
      @KattamanchiRajesh 10 หลายเดือนก่อน +1

      గురువు గరికి పందిభి వందనాలు 🙏

  • @krishnamurthypadamati2249
    @krishnamurthypadamati2249 ปีที่แล้ว +5

    గురూజీ తమరి యెక్క అద్భుత ప్రతిభ, అపురూపమైన వ్యక్తిత్వం, ధైర్య సహాసాలకి ,సనాతనం పట్ల అవగాహన కి శత సహసర కోటి
    నమస్కారములు,
    ప్రస్తుత కాల మాన పరిస్థితులో తమరి సేవలు ఎంతో అవసరము.
    జై శీ కృష్ణ కృష్ణం వందే జగత్ గురుం
    పడమటి కృష్ణ మూర్తి ,విజయవాడ.

  • @kalyanchakravarthyyellapragada
    @kalyanchakravarthyyellapragada ปีที่แล้ว +11

    Swmi, I am following ISKCON from past 5 Years, But I can say " Iskcon Guruvulandhu Sri Radha Manohar Das verayya"

  • @mudapakaanjibabu6303
    @mudapakaanjibabu6303 ปีที่แล้ว +16

    Yes...swamiji....jai Sri Ram Jai Bharat jai hindustanm 🕉 🚩 🙏

  • @jagadeeshjaisriman2124
    @jagadeeshjaisriman2124 6 หลายเดือนก่อน +3

    మాలో పిరికితనాన్ని పొడిచి చంపేసినా మాకు ఆనందంగానే ఉంది.. మాలోని అహంకారాన్ని అంతమొందిస్తూ ఆత్మాభిమానాన్ని మేలుకొలుపుతున్న మహోన్నత మానవత్వానివి..🙏

  • @vippartiambica4005
    @vippartiambica4005 ปีที่แล้ว +16

    He is absolutely true. I want to say what he is saying.we slowly work on our sanathan dharma.we have work hard.

  • @chantimastergandi-zu7op
    @chantimastergandi-zu7op ปีที่แล้ว +15

    మీ లా ప్రతి హిందువులు ఉంటే మనం చాలా గొప్ప గా ఉంటాము.

  • @nagavarma8313
    @nagavarma8313 ปีที่แล้ว +23

    రాధ మనోహర స్వామి అధ్బుతం

  • @sivasankar7798
    @sivasankar7798 8 หลายเดือนก่อน +4

    హిందూ ధర్మం మరింత పరిడ విల్లాలని కోరుకుంటూ ..జై రాధా మనోహర్ గారు.. జై హింద్

  • @venkatareddy8110
    @venkatareddy8110 ปีที่แล้ว +14

    శ్రీరామ జయం