రాజు అన్న పూల మొక్కలు ఇంటి దగ్గర నాటుకుంటే అందంగా ఉంటాయి సుబ్బు వల్ల ఇల్లు అందంగా మొక్కలతో తయారు చేశారు నువ్వు డబ్బులు పెట్టి తెచ్చి ఆ అడవిలో తీసుకెళ్లి వేయకు ఇంటి దగ్గర అందంగా ఉంటాయి అంజలి నువ్వు తెలివిగా ఆలోచించు తల్లి🤦♀️🤦♀️
రాజు అన్న నీకు మొక్కల పిచ్చి ఉండాలి కానీ అంత అందంగా ఉన్న పూల మొక్కలు తీసుకెళ్లి అడవి లాంటి ఆ గడ్డి తోటలో వేయకన్నా ఇంటి దగ్గర నాటు ఇల్లు అందంగా ఉంటుంది ప్లీజ్ అన్న 😞
రాజు తమ్ముడు మొక్కలు పూల మొక్కలు అన్నీ బాగున్నాయి 30000 రూపాయలు అయ్య బాబోయ్ చాలా జాగ్రత్తగా చూసుకోండి మొక్కలు
Very very nice video 👌👌
Chenulone illu kattukondi bro prasanthanga vuntumdhi 😊
Mokkalu bagane PENDUTHUNNVU en joy
Flower plants 👌🤩
Thoti kodallu eppudu ilane undali❤❤
రాజు అన్న పూల మొక్కలు ఇంటి దగ్గర నాటుకుంటే అందంగా ఉంటాయి సుబ్బు వల్ల ఇల్లు అందంగా మొక్కలతో తయారు చేశారు నువ్వు డబ్బులు పెట్టి తెచ్చి ఆ అడవిలో తీసుకెళ్లి వేయకు ఇంటి దగ్గర అందంగా ఉంటాయి అంజలి నువ్వు తెలివిగా ఆలోచించు తల్లి🤦♀️🤦♀️
Avunu tella eeswari plants unte paamulu raavu
Straw berry naatetapudu ela naatalo videos chusi naatandi chala sensitive avi
Metall petuko sis
❤👌🥰
Laddureddy ela undi
Nice bro❤❤❤❤
Thanks 🔥
Raju Anna and anjali vadina
ఏఊరి నుంచి తెచ్చారు అన్నయ్య
మొక్కల కి చాలా నె డబ్బు ఖర్చు పెట్టారు
జాగ్రత్తగా పెంచుకొండి మరి...
Chamantulu anny kommalatho batukutaayi
ఆ పూల మొక్కలన్ని మి యింటి దగ్గర నీట్ గా శుభ్రం చేసుకొని పెట్టుకోండి..మి యింటి చుట్టూ అసలు శుభ్రం లేదు..విడియోస్ లో
Hi
రాజు అన్న నీకు మొక్కల పిచ్చి ఉండాలి కానీ అంత అందంగా ఉన్న పూల మొక్కలు తీసుకెళ్లి అడవి లాంటి ఆ గడ్డి తోటలో వేయకన్నా ఇంటి దగ్గర నాటు ఇల్లు అందంగా ఉంటుంది ప్లీజ్ అన్న 😞