Anna nuvvu vlogs theyye anna chala baga xplen cheshuthunavu and ఈ శివరాత్రి రోజు వేలాల గట్టు మల్లన్న జాతర బాగా జరుగుతుంది వేలాల గ్రామం మంచిర్యాల జిల్లా ఈ దేవుని గుడి దేవుడు గుట్ట పైన ఒక దేవుడు గుట్ట కింద ఒక దేవుడు ఉంటాడు చరిత్ర స్టోరీ ఫుల్ స్టోరీ చెప్పన్నా చాలా మంచి రెస్పాన్స్ తీయి చాలా అద్భుతంగా ఉంటుంది అడవిలో దట్టమైన అడవిలో ఉంటది గుడి దారి ట్రై చేసి చూడండి అన్న
Jai shree Ram
వెరీ నైస్ టెంపుల్ నేను లాస్ట్ వీక్ సోమవారం వెళ్లి వచ్చాను బ్రో చాలా బాగుంది
🚩🛕🐄🚩🙏 జైశ్రీరామ్ ఓం నమశ్శివాయ 🚩🪓
బ్యూటీ ఫుల్ ప్లేస్ సూపర్ బ్రో థాంక్స్
Anna nuvvu vlogs theyye anna chala baga xplen cheshuthunavu and ఈ శివరాత్రి రోజు వేలాల గట్టు మల్లన్న జాతర బాగా జరుగుతుంది వేలాల గ్రామం మంచిర్యాల జిల్లా ఈ దేవుని గుడి దేవుడు గుట్ట పైన ఒక దేవుడు గుట్ట కింద ఒక దేవుడు ఉంటాడు చరిత్ర స్టోరీ ఫుల్ స్టోరీ చెప్పన్నా చాలా మంచి రెస్పాన్స్ తీయి చాలా అద్భుతంగా ఉంటుంది అడవిలో దట్టమైన అడవిలో ఉంటది గుడి దారి ట్రై చేసి చూడండి అన్న
బ్రో బాక్ గ్రౌండ్ లో వచ్చే సాంగ్ సూపర్ బ్రో.
🙏🙏🙏🙏🙏🙏🙏
It’s not rudrakoduru it’s rudrakoti endukante kotisarlu rudrabhishekam jarigindi aa shivalingam ki anduke adi rudrakoti antaru
చాలా సార్లు వెళ్ళాను.
Powefull god.