తిరుమల వీటి దర్శనాలలో తేడా ఏమిటి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • #tirumala What is the Difference Between Break Darshan and Srivani Ticket Darshan One Lakh Donation in Tirumala.
    Tirumala MLA Break Darshan Rules ticket Cost
    Srivani Ticket Booking Darshan Rules Ticket Cost
    Tirumala Donation One Lakh Rupees Rules And Benefits
    tirumala information . tirumala seva updates tirumala arjijtha sevas information
    hindu temples guide tirumala videos

ความคิดเห็น • 414

  • @suryachalarao156
    @suryachalarao156 8 หลายเดือนก่อน +4

    Very valuable information sir. Thank you very much. Namo Venkatesaya.

  • @rajeshjadala4926
    @rajeshjadala4926 8 หลายเดือนก่อน +11

    మొదటి గడప దర్శనం కు స్వామి వారి కే ఎంత దూరం ఉంటుంది?

  • @lalithakumarivvn4360
    @lalithakumarivvn4360 8 หลายเดือนก่อน +1

    Chala baga chepparu….

  • @srinivasagangisetty2484
    @srinivasagangisetty2484 2 หลายเดือนก่อน

    How many letters may give in one day by MLA/MP for break darshan

  • @srisai9493
    @srisai9493 7 หลายเดือนก่อน

    Virtual seva darshansm gurunchi chep pandi

  • @gopalakrishnakameswararaoa4721
    @gopalakrishnakameswararaoa4721 6 หลายเดือนก่อน

    God alone save the pilgrims

  • @mmmhhh5090
    @mmmhhh5090 7 หลายเดือนก่อน

    sir sreevani ticket ki antamandi,vellachhu.

  • @Mrluckyfitness5309
    @Mrluckyfitness5309 8 หลายเดือนก่อน

    Namaskaram sir..oka doubt undhi naku Plz thirchagalara sir..eppudu wife seva group lo unnapudu husband vasthe akkada through MLA letter or srivani trust dwara darshan chesukovacha sir...Plz reply me

  • @dummumalleswararao1379
    @dummumalleswararao1379 2 หลายเดือนก่อน

    Bramhosthavalu time lo vip dharsham untundha

    • @TemplesGuide
      @TemplesGuide  2 หลายเดือนก่อน

      Break దర్శనాలు ఉండవు

  • @rudraravikumar1923
    @rudraravikumar1923 7 หลายเดือนก่อน

    Good information 🙏🙏

  • @kanakadurgaventrapragada5255
    @kanakadurgaventrapragada5255 4 หลายเดือนก่อน

    Nri. Lalu. Aadhar. Card. Vundadu. Mari. Yela😊

    • @TemplesGuide
      @TemplesGuide  4 หลายเดือนก่อน

      Passport visa lu chupinchavachu

  • @sakshinagaraju9838
    @sakshinagaraju9838 2 หลายเดือนก่อน +1

    సార్ సుప్రభాత సేవకు 12 సంవత్సరాల పిల్లలకు ప్రియదర్శనం ఉంటుందా. వారి దర్శనం తీసుకెళ్లవచ్చునా. ప్లీజ్ చెప్పగలరు.

    • @narendrapallapu8953
      @narendrapallapu8953 หลายเดือนก่อน

      తీసుకుని వెళ్ళచ్చు

  • @pkrishnarao5241
    @pkrishnarao5241 4 หลายเดือนก่อน +10

    ఏదేమైనా భక్తులు అందరికి దగ్గర నుండి శ్రీ వారి దర్శనం కావడం దుర్లభం. అది మన భాగ్యాన్ని బట్టి ఉంటుంది. చింతించ కండి. ఇక మ్మెల్యే, డబ్బులు బాగా సంపాదించిన వారు మన వ్యవస్థ లోనే ఉంది. ఇది ఎప్పుడు ఉండేదే. రాజకీయ నాయకులు మనమీద ఎప్పుడు పెత్తనం చేయటానికే ఉన్నారు
    . శ్రీ వారిని దర్శనం చేసుకోవాలని మాత్రమే కోరుకోండి. నమో వెంకటేశాయ.

  • @Kalyancctvconsultants
    @Kalyancctvconsultants 19 วันที่ผ่านมา +1

    Om namo venkatesa
    300rs darshanam yenno gadapa nunchi darshan avuthundhi kastha cheppandi govinda

  • @vijaybaskar9456
    @vijaybaskar9456 2 หลายเดือนก่อน +3

    సర్ ఆదివారం విఐపి బ్రేక్ దర్శన్ లెటర్ హలో చేస్తున్నారా మాకు తెలుపగలరు

    • @ramudondapati3367
      @ramudondapati3367 2 หลายเดือนก่อน

      శనివారం, ఆదివారం చేయరండి

  • @sunilkankati377
    @sunilkankati377 7 หลายเดือนก่อน +1

    This is pathetic. All Hindus should stop going to tirupati and stop paying fee for Darshan. This is robbery. Why are we paying money for Darshan.

  • @MYPADURAJA
    @MYPADURAJA 7 หลายเดือนก่อน +10

    Great information sir... కొండకు నడిచి వచ్చిన వారికి ఎక్కువ అవకాశాలు కల్పించాలి

  • @tripuratankala1247
    @tripuratankala1247 8 หลายเดือนก่อน +2

    కొత్త గా పెళ్ళి అయిన వాళ్ళు
    కల్యాణం చేయించుకోవాలి అంటే ఎలాగ అండి రూములు
    ఇస్తారా కొండ పైన..ఆన్ లైన్ లో
    బుక్ చేసుకోవాల

  • @samagopa3895
    @samagopa3895 3 หลายเดือนก่อน

    Theda emi ledu, anni donationlu, ticket pricelu, jeruselam yathra, haj yathara ki vaadutharu. Babu vachina anthe Jagan unna anthe. Adigithe seculars ki kopalu vasthayi😢

  • @vijayapallapothula3660
    @vijayapallapothula3660 6 หลายเดือนก่อน +2

    లక్ష రూపాయలు డొనేషన్ న విడియో పెట్టండి సార్

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 4 หลายเดือนก่อน +1

    Nenu Na Jeevitam lo Swamy Vari Anni Sevalu Tilakinchey Bhagyam Naku Kaliginadi.My age.66 y 8 m28 d as on today.🙏🙏🙏

  • @mekalapushpa4608
    @mekalapushpa4608 หลายเดือนก่อน +1

    శ్రీవాణి దర్శనం కి ఎంత మంది వెళ్ళవచ్చు.

  • @VenketeshwarraoRajayavarapu
    @VenketeshwarraoRajayavarapu 2 หลายเดือนก่อน

    Ask Roja....Roju cash Roja...Sbewill answer....Link with her You can enjoy Alll darsanams of her.Take money ...Make money...😮😂

  • @sudhakarreddyseelam1438
    @sudhakarreddyseelam1438 7 หลายเดือนก่อน +16

    🙏ఓం నమో వేంటేశాయ శ్రీ వారి దయవలన మాకు మొదటి ప్రయత్నం లో నే సుప్రభాత సేవలో దర్శన లాటరీ పద్ధతిలో అవకాశo లభించింది 🙏

    • @lakshmidevichennuru6315
      @lakshmidevichennuru6315 4 หลายเดือนก่อน

      One lakh variki ekkadanundi darshan untundi cheppi
      Unte. Clearga untundi

    • @kakathiyak131
      @kakathiyak131 3 หลายเดือนก่อน

      1¹a​@@lakshmidevichennuru6315

  • @bhavanidharmavaram6397
    @bhavanidharmavaram6397 4 หลายเดือนก่อน +2

    Why do not allowed the senior citizens near to srivaru??
    Request is they have vision problem😢

  • @jbhari1824
    @jbhari1824 8 หลายเดือนก่อน +1

    Bro..sri vani దర్శనం దర్శనానికి ఎన్ని రోజుల ముందు తీసుకోవచ్చు తిరుమల వెళ్లి కూడా 1 day before తీసుకోవచ్చా దొరుకుతాయ. Pl pass any ఇన్ఫర్మేషన్..hyd

  • @bujjikg
    @bujjikg 8 หลายเดือนก่อน +30

    సాక్షాత్తు భగవంతుని దర్సనాలను , సేవలను అత్యంత ఖరీదైన విషయంగా మార్చివేసిన తిరుమలతిరుపతిదేవస్థానం దర్సనాలకు MLA , VIP , ల పేరుతో రాజకీయ దళారుల ఏజెన్సీ ఆఫీసుగా ఆవతరించింది ఇంత ఖరీదైన దర్సనాలు + రాకపోకల ఖర్చులు + వసతి తిండి ఖర్చులు సామాన్యభక్తులకు అసాధ్యం నల్లడబ్బు , అవినీతి బలసిన వాళ్లకు మాత్రమే శ్రీ వెంకటేశ్వరుడు దగ్గర అయ్యాడా

    • @kiranmayik1824
      @kiranmayik1824 7 หลายเดือนก่อน +5

      Dabnula business chestunnadi manushulu, swamy ala cheyamani chppaledu

    • @ram5252rock
      @ram5252rock 6 หลายเดือนก่อน +1

      State govt & endowments dept doing it

    • @konkalagoutham2061
      @konkalagoutham2061 6 หลายเดือนก่อน +1

      Cellphone allow గురించి చెప్పండి

    • @vvapparaod5184
      @vvapparaod5184 4 หลายเดือนก่อน +1

      మన ఆపదలను మన ఆహ్లాదాలు గా మార్చీ
      అనుక్షణం మనల్ని కాపాడుతాడు శ్రీనివాసుడు

    • @SatyaNarayana-sb5mp
      @SatyaNarayana-sb5mp หลายเดือนก่อน

      Srivarini dharsanam chesukovali ante baga dabbu ayina undali baga parapathi ayina undali....VIP Laki matrame dhaggara ayyaru swamy...samanyulu samanyule

  • @saaikrishnab7114
    @saaikrishnab7114 7 หลายเดือนก่อน +1

    స్వామి.... Lucky dip ఆశావహులు 3 లక్షలు కాదు 5 లక్షలు వరకు వెళ్ళిపోయింది.

  • @Jaintr765
    @Jaintr765 2 หลายเดือนก่อน +1

    Unjal seva vari ki anta time padutundi

  • @Kalyancctvconsultants
    @Kalyancctvconsultants 19 วันที่ผ่านมา

    Jaya vijayulu yenno gadapa sir kashtha cheppandi

  • @raparthimallesham1394
    @raparthimallesham1394 4 หลายเดือนก่อน +1

    Telangana MLA Letters తీసుకుంటారా

  • @prakashchowdhary2189
    @prakashchowdhary2189 7 หลายเดือนก่อน

    Dharama.readdy..is.waste.fellow.ttd.prestage.spolied.by.jagan.batch

  • @bhaskerreddy9974
    @bhaskerreddy9974 4 วันที่ผ่านมา

    Srivari metladwara vachina variki.darshanam wich line

  • @balakiranjayanthi7885
    @balakiranjayanthi7885 6 หลายเดือนก่อน

    పీటలు మారుస్తారు అంతే. వేచి చూడవలసిన దర్శనం బలాన్నిస్తుంది

  • @lakshmipeduru6054
    @lakshmipeduru6054 22 วันที่ผ่านมา

    అకామీడేషన్అంటెఎమీటీ దానీవల్ల ఎమిటివుపయేగం నెను రెకమెండెషన్ మీద సుప్రభతం సెవకు పంపుతార. ప్లిస్ చెప్పండీ. మీసమధానం కోసః ఎదురుచుస్తాను

  • @m.lakshmanagoud4852
    @m.lakshmanagoud4852 11 วันที่ผ่านมา

    Airport lo ఇప్పుడు ఇస్తున్నారు

  • @kalichetisushitha4734
    @kalichetisushitha4734 หลายเดือนก่อน

    Break darshan ki 10 members allow chesthara

  • @venkateswararaokaranki217
    @venkateswararaokaranki217 8 หลายเดือนก่อน +1

    సార్ 5 లక్షలు, డొనేషన్ ఇచ్చాము. రూమ్స్ 100 రూపాయలు, రూమ్ ఇస్తున్నారు.
    N R I దర్శనం ఎలా బుక్ చేసుకోవాలి

  • @msrprasadeenadu
    @msrprasadeenadu 8 หลายเดือนก่อน +1

    ఎమ్మెల్యే లెటర్ మీద బ్రేక్ దర్శనానికి పది మందిని అనుమతిస్తున్నారు. మేము నవంబరులో దర్శించుకున్నాము.

  • @satyanarayanamurthysattira8764
    @satyanarayanamurthysattira8764 7 หลายเดือนก่อน +2

    ప్రత్యక్షంగా కళ్యాణం సేవ దంపతులు పాల్గొనాలని ఎట్లాగండీ

  • @SrinuSrinu-h7s
    @SrinuSrinu-h7s 6 หลายเดือนก่อน

    ఎమయ్యనీసెలేనెంబరుమీముఅడిగినామలెదె. వివరాలుకనుకుందంంటెఎప్పుడుచూచినస్విచ్ఆప్

  • @eshapawar5718
    @eshapawar5718 15 วันที่ผ่านมา

    Telangana state mLA letter kuda work avtuntudaa andi

  • @sridharboragalla6101
    @sridharboragalla6101 8 หลายเดือนก่อน +5

    ఓం నమోవెంకటేశాయ గోవిందా గోవిందా 🕉️🔱🚩🌹🙏🌹

  • @vissuadhatrao8599
    @vissuadhatrao8599 หลายเดือนก่อน

    లక్ష రూపాయల డొనేషన్ ఆన్లైన్ లో చేస్తే దర్శనం మరియు ఇతర అన్ని వర్తిస్తాయ? అన్న ప్రసాదం ట్రస్ట్ కి చేసిన కూడా అన్ని దర్శన భాగ్యం కలుగుతాయ?

  • @degalavenkat7418
    @degalavenkat7418 8 หลายเดือนก่อน +1

    Namaskaram sir..... 12yrs lopu pillalaki scanning untunda.... Same day rendu darshanalu pillalu cheskovocha telupagalaru......

    • @degalavenkat7418
      @degalavenkat7418 8 หลายเดือนก่อน

      @sreekanthpacharla1720 thank you sir

  • @lakshmidevichennuru6315
    @lakshmidevichennuru6315 4 หลายเดือนก่อน

    Nenu Mee member ni. Meeku edanna adagalanna. Tickets ki dip ki. Ela matladali
    Mee no not working ani chepthunnaru
    Which no working chepthe good

    • @TemplesGuide
      @TemplesGuide  4 หลายเดือนก่อน

      8247325819 కు వాట్సాప్ లో మెసేజ్ చేయండి.. ప్రశ్నల గ్రూప్ లో యాడ్ చేస్తాను

  • @kanakadurgaattili3989
    @kanakadurgaattili3989 3 หลายเดือนก่อน

    1 lakh donation ఇచ్చినవారికి దర్శనానికి ఎంత time పడుతుంది అండి

  • @Romansainikudu
    @Romansainikudu 2 หลายเดือนก่อน

    I'm from Karnataka can I take and come letter from ruling Minister please need replay

  • @ooohgvbhhhhhyykgdd12777
    @ooohgvbhhhhhyykgdd12777 8 หลายเดือนก่อน +1

    Sir memu April month lo suprabhatham seva ki select ayyamu ,maa babu ki 12 years maatho allow chesthara . Pls give the information

    • @manishankarshanker1472
      @manishankarshanker1472 8 หลายเดือนก่อน

      Please carry his aadhar card z that is enough. They will allow

  • @GpadmaReddy-cf8vp
    @GpadmaReddy-cf8vp 8 หลายเดือนก่อน +2

    ఓం నమో వేంకటేశాయ విఐపి బ్రేక్ దర్శనానికి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్‌ కమీషనర్‌ లేదా సూపరింటెండెంట్ రికమండేషన్ లెటర్‌ టిటిడి అనుమతిస్తుందా

    • @ashokbabu4018
      @ashokbabu4018 8 หลายเดือนก่อน

      లేదు

  • @nageswararao51
    @nageswararao51 3 หลายเดือนก่อน

    బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేయాలి. స్వామి వారి సన్నిధిలో అందరూ సమానులే. బ్రేక్ దర్శనాలలో అనేక అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయి. రాజకీయ నాయకుల ప్రమేయం పూర్తిగా తొలగించాలి.
    అలాగే శ్రీవాణీ ట్రష్ఠు సొమ్మంతా అన్యాక్రాంతమోతున్నది. అక్రమాలను వెంటనే విచారణ జరిపించాలి. అవసరమైతే ట్రష్టును రద్దు చేయాలి.

  • @sriranga1000
    @sriranga1000 8 หลายเดือนก่อน +1

    Open corruption in Tirumala.Rs.10,000/‘ ticket is sold at 10,500/- but receipt is issued only for 500/‘What happens to,10,000/-is it going to Jaggu’s account.?

  • @chandramoulimathukumalli6491
    @chandramoulimathukumalli6491 4 หลายเดือนก่อน

    1lakh donate చేసిన వారు ఎన్ని రోజుల ముందుగా darsanam bookchesukovali?

  • @padmaraju9766
    @padmaraju9766 7 หลายเดือนก่อน

    హిదూబంధువులదరికి చెప్పేది swmidarsenaniki

  • @sumathijeedipalli3300
    @sumathijeedipalli3300 9 วันที่ผ่านมา

    Online supbratha sevan when available how to book Darshan

  • @rammohanraorevalli3228
    @rammohanraorevalli3228 7 หลายเดือนก่อน

    మీరు ఇచ్చిన సమాచారం బాగుంది. తెలంగాణ నుండి ఎంపీ, ఎంఎల్ఏ లు ఇచ్చిన సిఫారసు లేఖలను కొండపైన అధికారులు చెత్త బుట్టలో వేస్తున్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ వారి లేఖలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నాం అని అంటున్నారు. ఇది ఘోరం కదా... మీరు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళండి

  • @AnthillIQ
    @AnthillIQ 3 หลายเดือนก่อน

    10000 ticket teesukodani, timings enti

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 8 หลายเดือนก่อน

    దేవాదాయ శాఖ వాళ్ళు ఇచ్చిన లెటరు దర్శనముకు పనికి వస్తుందా,లేక IAS cadre వారి లెటర్స్ పనికి వస్తాయా తెలపండి

  • @gubbalaseshagirirao7932
    @gubbalaseshagirirao7932 หลายเดือนก่อน

    శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లు ధనవంతులు తీసుకోగలరు.సామాన్యమానవులకు ఉపయోగం లేదు.

  • @krishnaraopandre4240
    @krishnaraopandre4240 3 หลายเดือนก่อน

    Rs. 100000/- donation tho facilities yemeti dharshanam modati gadapa varuku untunda. Viveramulu pampandi.

  • @saikasani4272
    @saikasani4272 2 หลายเดือนก่อน

    MLA Break Darshanam document Ekkada submit cheyyali? Exact place details please

  • @vakitithirupathaiah2417
    @vakitithirupathaiah2417 7 หลายเดือนก่อน

    కల్యాణం బుక్ చేస్తే పిల్లలను 13 age పైన ఉంటే allow చేస్తారా?? వాళ్లకి టికెట్ ఏమన్న ఉంటుందా?

  • @gangadharamnaidu2553
    @gangadharamnaidu2553 3 หลายเดือนก่อน

    లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చిన వారికి ఎన్ని మందిని దర్శనానికి అనుమతిస్తారు సార్

  • @rudrabhatlanarasimhamurthy8385
    @rudrabhatlanarasimhamurthy8385 8 หลายเดือนก่อน +1

    Sir 10000 rupees darshan lo. తోపులాటలు నెట్టుకోవడా లు వెయిటింగ్ ఉంటాయా

    • @Publicchannel5
      @Publicchannel5 8 หลายเดือนก่อน

      Untaya andi?maku telisi undavu anukuntunamu..endukante evi break darshanam,online lo rojuki 500,offline lo kuda oka 500 anukunte,so total 1000 members in one day, duration 2 hrs undochu.

  • @venkikashetti1316
    @venkikashetti1316 2 หลายเดือนก่อน

    విష్ణు నివాసం లో దివ్య దర్శనం టెక్కెట్స్ ఇస్తారా చెప్పండి sir.

  • @sudharao9441
    @sudharao9441 2 หลายเดือนก่อน

    Memu one lakh donation anna dananiki chesamu, six years back. Passbook ivvaledu, ippudu theesukovatamu elago cheppandi'

  • @gubbalaseshagirirao7932
    @gubbalaseshagirirao7932 หลายเดือนก่อน

    మీ పరిపాలనలో శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్టులో ఇద్దరికి ఏర్పాటు చేయండి.ఇవో గారికి ఆర్డర్ ఇవ్వండి.సిఎమ్ గారు

  • @sudharao9441
    @sudharao9441 2 หลายเดือนก่อน

    Sir six years back one lakh donation chesamu, pass book ivvaledu. Pass book elaga vasthundi help cheyandi.

  • @kollaapparao3403
    @kollaapparao3403 หลายเดือนก่อน

    లకష విరాలం ఇచిచన వారికి రూము ఇసారా

  • @melukotakrishnaiah2091
    @melukotakrishnaiah2091 8 หลายเดือนก่อน +52

    సార్ లక్ష రూపాయల దర్శనం గురించి చేసిన వీడియో లింక్ పెట్టండి సార్

    • @mohanmuralithota8776
      @mohanmuralithota8776 8 หลายเดือนก่อน +5

      IF U DONATE ONE LAKH TO ANY TTD SEVA SECTORS
      U WILL GET 5 MEMBERS FREE DARSHAN EN ACCOMMODATION IN A YEAR THROW 300/- LINE

    • @lakshmidevi1402
      @lakshmidevi1402 8 หลายเดือนก่อน +2

      ​Thank you

    • @sm1256
      @sm1256 7 หลายเดือนก่อน +4

      If you have that much money, people help any local temples development. In any way.

    • @sekhartadiparthi6505
      @sekhartadiparthi6505 4 หลายเดือนก่อน +1

      Srivani trust tickets are better than 1 lakh donation. Srivani tickets 1st gadapa darshan.
      1lakj Jaya vijalula door only. I prefer srivani tickets.

    • @vnlsavitri5711
      @vnlsavitri5711 4 หลายเดือนก่อน

      Can we change the donor's name

  • @msrihari9
    @msrihari9 8 หลายเดือนก่อน +3

    10 lakh funding darshan you mentioned is in correct.. recently with this we have visited upto first gadapa

  • @saibalakrishna4659
    @saibalakrishna4659 7 หลายเดือนก่อน

    10500 ఒక్కరికి,10000 ఇచ్చిన వారికీ 500 పెట్టి మళ్ళీ టికెట్ ఎందుకు? టికెట్ ఫ్రీ ఇవ్వాలి 10000 ఇచ్చిన వారికీ, అదే లెటర్ వారికీ అదే దర్శనం 🤷‍♂️

  • @sm1256
    @sm1256 7 หลายเดือนก่อน

    Ala thayaru chesindi Hindus e? Ekkada ea baba anna gumpulu gumpulu ga potharu… ippudu Hundi lo money ante Govt ki katte special tax la vundi…

  • @bullibabutetali
    @bullibabutetali 7 หลายเดือนก่อน

    Sir , లక్ష రూపాయల డొనేషన్ చేసిన వారు మాత్రమే వెళ్లాలా, లేదు అంటే వారి ప్లేస్ లో ఎవరినయినా పంపడం కుదురుతుందా తెలియచేయగలరు 🙏

  • @saibaba47
    @saibaba47 7 หลายเดือนก่อน

    అయోధ్య చూసి అయినా బుద్ధి తెచ్చుకోండి, డబ్బు డబ్బు డబ్బు తిరుపతి యే కాదు, ఆంధ్ర అంతా దేవుడిని దర్శించుకోవాలని అంటే డబ్బు ఇచ్చి టికెట్😂😂😂

  • @krishnakonakanchi5703
    @krishnakonakanchi5703 8 หลายเดือนก่อน +1

    Sir turumala padhamavathi Ammavaru Kumkuma Puja timings, tickets cheppandi

  • @GayathrideviCh
    @GayathrideviCh 3 หลายเดือนก่อน

    10000 ki family ni allow cheyyali

  • @gubbalaseshagirirao7932
    @gubbalaseshagirirao7932 หลายเดือนก่อน

    శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లు పదివేలు కాని ఇద్దరికి దర్శనం ఇస్తే మంచిది.చంద్రబాబు గారు గమనించగలరు.

  • @ravalikesavareddygari8866
    @ravalikesavareddygari8866 3 หลายเดือนก่อน

    Nenu 10500 darshanam cheskunanu kani dwajasthambam dagara ninchi tiskellaledu

  • @pudikrishnaraognp
    @pudikrishnaraognp 7 หลายเดือนก่อน

    సార్ మొన్న సీనియర్ సిటజన్స్ కోటా ఓపెన్ చేశారు అవ్వ లేదు ఎందుకు అని సార్

  • @srinivaschary3785
    @srinivaschary3785 6 หลายเดือนก่อน

    10500tikets block low 2500ammutunnaru edi Ela?

  • @manikantayerubandi4790
    @manikantayerubandi4790 3 หลายเดือนก่อน

    ఎమ్మెల్యే రికమండేషన్ దర్శనానికి ఏ రూమ్ ఇస్తారండి

  • @padmaneralla2497
    @padmaneralla2497 7 หลายเดือนก่อน

    ఇప్పుడు బాగా డబ్బులు ఉన్నవారికే దర్శనాలు లేనివారి పరిస్తితి ఏమిటి.

  • @sitaramarajukorukonda1182
    @sitaramarajukorukonda1182 8 หลายเดือนก่อน

    నమస్తే సార్. మార్చి లో MLC గారి లెటర్ తో దర్శనం కి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఎలక్షన్ కోడ్ ఉంటే ఏమైనా OBJECTIIN చెబుతారా. ఎలక్షన్ టైమ్ లో లెటర్ ACCEPT చేస్తారండి. దయచేసి ఇన్ఫర్మేషన్ చెప్పండి సార్

  • @raghunadharaokurra2502
    @raghunadharaokurra2502 8 หลายเดือนก่อน

    ఓంనమో వెంకటేశాయ నమః
    ఆంద్ర మ్మెల్యే ఇచ్చిన బ్రేక్ దర్శనం లెటర్ మీద 3గ్గురు ఆంధ్ర వాళ్ళు (ఆధార్ ఆంధ్ర 3గ్గురు కర్ణాటక వాళ్ళు (ఆధార్ కర్ణాటక) వెళ్ళ వచ్చునా చెప్పగలరు

  • @varadaraju5244
    @varadaraju5244 5 หลายเดือนก่อน

    Sir we 2 have been selected for suprabhatm darshan in July 3 can v take my 2 childrens of age 11 years with us?

    • @TemplesGuide
      @TemplesGuide  5 หลายเดือนก่อน

      Below 12 years varini allow chestaru

  • @mahalakshmitalla1972
    @mahalakshmitalla1972 5 หลายเดือนก่อน

    Nenu lucky dip vesanu. 1st time raledu, 2nd month suprabhatam vachindi.

  • @KKalyani-di8pt
    @KKalyani-di8pt 3 หลายเดือนก่อน

    One lakh darsanam ki accommodation 500rs Or 1000rs rooms istara sir cheppandi... Only 100 rs yena

  • @ramadevitangirala6389
    @ramadevitangirala6389 5 หลายเดือนก่อน

    కాటేజి డొనేషన్ చేయటానికి వివరాలు తెలపగలరా

  • @psrinivasrao7472
    @psrinivasrao7472 6 หลายเดือนก่อน

    15/3/24 నా దర్శనం ఎలా ఉంటది తిరుపతిలో కొద్దిగా

  • @dmgpushparani3544
    @dmgpushparani3544 3 หลายเดือนก่อน

    నమస్కారం సార్. లక్ష అన్నదాన డోనర్స్ దర్శనం వివరాలు తెలుపగలరు.

  • @padmaneralla2497
    @padmaneralla2497 7 หลายเดือนก่อน

    ఎన్ని సార్లు ప్రయత్నించిన సేవ టిక్కెట్స్ దొరకడం లేదు .

  • @sundaramurthybairisetty9424
    @sundaramurthybairisetty9424 7 หลายเดือนก่อน

    Senior citizens ku directga 10a.m3p.m Darshan opportunity udha with out slot booking.please cheppandi.

  • @peketirao1670
    @peketirao1670 8 หลายเดือนก่อน

    Theda theliyadu kani common thing eviti ante dabbulu dob adam dobbina dabbulanu leaders different types lo dochukovadam
    Papalu chesthe gani dabbulu Ravu. Dabbulu untegani e dharaanalu avvavu.
    So meeru ardham chesukondi, oka free darshanam chesevadiki laksha rupees darshananiki theda

  • @t.sreenivasaraorao9347
    @t.sreenivasaraorao9347 6 หลายเดือนก่อน

    చంటి పిల్లలు మూడు ఏళ్ల లోపు ఉంటే ఎలాంటి సౌకర్యాలు వున్నాయి

  • @ravindranathmangina1878
    @ravindranathmangina1878 6 หลายเดือนก่อน

    లక్ష రూపాయల దర్శన్ వీడియో పెట్టండి ప్లీజ్

  • @thiruvaskoorsowjanya1736
    @thiruvaskoorsowjanya1736 2 หลายเดือนก่อน

    One lake donation only recept undi male mail ID raledu EMI cheyali detail champaklal u

  • @nageshwarraoraavi5517
    @nageshwarraoraavi5517 7 หลายเดือนก่อน +2

    థాంక్యూ సో మచ్ సార్ తెలియని వాళ్ళకి అన్నీ తెలియపరుస్తున్నారు థాంక్యూ

  • @naveeenkumar2706
    @naveeenkumar2706 7 หลายเดือนก่อน

    Sir memu e Monday ki MP quota kinda recommendation letter teeskunnam.sunday ne memu report cheyaalaa sir.sunday 12 varaku open lo untundaa JEO office.

  • @RameshBonthala-y8c
    @RameshBonthala-y8c 8 หลายเดือนก่อน +1

    లక్ష రూపాయల దర్శనం 20 సంవత్సరాల వరకు ఉంటుంది (జాయింట్ డోనర్ అయితే). సింగల్ డోనార్ అయితే జీవితకాలం ఉంటుంది. సింగల్ డోనార్ అయితే అతని తదనంతరం అకౌంట్ క్లోస్ అవుతుంది. అదే జాయింట్ డోనర్ అయితే ఇద్దరి తదనంతరం అకౌంట్ క్లోస్ అవుతుంది. నేను లక్ష రూపాయల డోనర్
    . అందుకే తెలిసిన విషయం క్లుప్తంగా రాస్తున్న

    • @SaiKarthik777
      @SaiKarthik777 8 หลายเดือนก่อน

      We get normal 300 darshan line darshan ?

    • @ramaniyv4388
      @ramaniyv4388 5 หลายเดือนก่อน

      Namaste sir .. miru. 1lac donar annaru. Mito kalipi 5 members or 6 members. Pls .

    • @RameshBonthala-y8c
      @RameshBonthala-y8c 5 หลายเดือนก่อน

      @@ramaniyv4388 మొత్తం 5 మెంబర్స్ ని మాత్రమే allow chestharu

    • @ThallapelliRavinder-c3h
      @ThallapelliRavinder-c3h หลายเดือนก่อน

      జాయింట్ డోనార్ అంటే 2Lacs కట్టాలా సార్.. 1Lac on Couple కుదురుతుందా

    • @RameshBonthala-y8c
      @RameshBonthala-y8c หลายเดือนก่อน

      @@ThallapelliRavinder-c3h ఒక్క లక్ష మాత్రమే కట్టాలి