జగద్గురువులు శ్రీశ్రీశ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి అవతార విశిష్టత వారు లోకానికి అందించిన జ్ఞాన సంపదను లోకమునకు వెల్లడి చేయుటయే కాకుండా శతాబ్దాలుగా వక్రీకరించబడుతూ వచ్చిన చరిత్ర యొక్క సత్యమును వారి పరంపరాగతమైన పీఠాధిపతులు అందరూ ఐకమత్యంగా లోకానికి తెలప వలసిన అవశ్యకతను... భక్తి వినయ విధేయతలతో విన్నవించుతున్న సద్గురువులకు ధన్యవాదములు🙏 జయ సద్గురు జయ జయ సమర్థ సద్గురు.
జగద్గురువులు అందరూ ఒక్కటే, వారిలో ఎలాంటి భేదం లేదని అర్థం చేసుకున్నాము. గురువుగారు మాకు తెలియని అనేక పీఠాలు, పీఠ పరంపరలు మరియు వాటి చరిత్రను వివరించి తెలియజేస్తున్నారు. ఈ జ్ఞానాన్ని పంచుతున్న గురువుగారికి మా ప్రణామములు. జయ సద్గురు జయ జయ సమర్థ సద్గురు🙏🙏🙏
శతాబ్దాలుగా వక్రీకరించబడుతూ వచ్చిన చరిత్రను ఆధారాలతో తెలియజేయడమే కాకుండా వివేకం విచక్షణతో కూడిన నడవడికను... అదే విధంగా సంభాషణలలో పద ప్రయోగంలో తీసుకోవలసిన జాగ్రత్తలను .... భక్తి వినయ విధేయతలతో జగద్గురువులను సేవించి తరించు మార్గ నిర్దేశం చేసిన సద్గురువులకు సాష్టాంగ ప్రణామములు🙏 జయ సద్గురు జయ జయ సమర్థ సద్గురు
అమ్మవారి లీలలు, శంకరుల కృప ఎంత విన్నా ఇంకా వినాలి అనిపిస్తుంది. ఇంత గొప్ప విషయములను తమరి అమూల్యమైన సమయమును వెచ్చించి, విశదీకరించి మాకు తేలితచేస్తున్నందుకు ధన్యవాదాలు 🙏
In this disclosure guruvugaru explaining about his holiness sri adisankara bhagavatpadaachaarya and his achievements in the lifespan of 32 years is worth listening Knowing about Koodali sarada peetam and sringeri Sarada peetam and the parampara tells us the importance and greatness of our sanatana dharma 🙏 Jaya Jaya sankara hara hara sankara🙏 Jai sadguru jai jai samardha sadguru 🙏
సావకాశము గా అవలోకన చేసుకుంటే అర్థమైనదేమంటే, ఆయా పీఠఆఁధిపతులు, మౌనంగా వారికీ వారు సమన్వయము లోనే ఉన్నారని అనిపిస్తుంది. చుట్టూ ఉన్న పరిచా రకులు, స్వాములవార్లని ఆశ్రయించి పనులను చక్కబెట్టుకునే వారు మాత్రం మా మాస్వాములే గొప్ప అని డబ్బ కొడుతోంటారు. పీఠదీసులు కూడ అపుడప్పుడు ధ్యానం నుంచి బయటకు వచ్చి పరివారము ను కట్టడి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మా గురుదేవులే దీనికి సమర్థులు - పీఠఆదీసుల దృష్టికి తీసుకొని వెళ్ళుటకు.
Sankara Peethams' discourse delves into history, bringing to light divine events and enriching our understanding. We are deeply grateful to Sadguru for dedicating his time to teaching us about Adi Shankaracharya and the Peethams. 🙏🙏🙏
వింటూ ఉంటే మది పులకరిస్తుంది. ఎన్నెన్ని విషయాలు జరిగినాయి, వాటి గురించి విపులంగా చెప్పటం వలన మా అందరికి చాలా చరిత్ర తెలిసింది. మీరు అంతకుముందు చెప్పారు. ఆది శంకరులు నాలుగు peethaale కాదు ఇంకా మిగిలిన పీఠాలు కూడా వున్నాయి అని, నాలుగు peethalalo కూడాముఖ్యమైన కూడలి శృంగేరి గురించి తెలియదు, మీరు బహు తేలికగా అర్ధమయ్యే విధంగా చెప్పారు. గురువుగారికి ధన్యవాదములు 🙏🙏🙏. శంకర పీఠ మందున్న ఆచార్యులఅందరికి పాదాభివందనాలు.
జయ సద్గురు జయ జయ సమర్థ సద్గురు, 🙏🙏🙏
జగద్గురువులు శ్రీశ్రీశ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి అవతార విశిష్టత వారు లోకానికి అందించిన జ్ఞాన సంపదను లోకమునకు వెల్లడి చేయుటయే కాకుండా శతాబ్దాలుగా వక్రీకరించబడుతూ వచ్చిన చరిత్ర యొక్క సత్యమును వారి పరంపరాగతమైన పీఠాధిపతులు అందరూ ఐకమత్యంగా లోకానికి తెలప వలసిన అవశ్యకతను... భక్తి వినయ విధేయతలతో విన్నవించుతున్న సద్గురువులకు ధన్యవాదములు🙏
జయ సద్గురు జయ జయ సమర్థ సద్గురు.
జగద్గురువులు అందరూ ఒక్కటే, వారిలో ఎలాంటి భేదం లేదని అర్థం చేసుకున్నాము. గురువుగారు మాకు తెలియని అనేక పీఠాలు, పీఠ పరంపరలు మరియు వాటి చరిత్రను వివరించి తెలియజేస్తున్నారు. ఈ జ్ఞానాన్ని పంచుతున్న గురువుగారికి మా ప్రణామములు. జయ సద్గురు జయ జయ సమర్థ సద్గురు🙏🙏🙏
శతాబ్దాలుగా వక్రీకరించబడుతూ వచ్చిన చరిత్రను ఆధారాలతో తెలియజేయడమే కాకుండా వివేకం విచక్షణతో కూడిన నడవడికను... అదే విధంగా సంభాషణలలో పద ప్రయోగంలో తీసుకోవలసిన జాగ్రత్తలను .... భక్తి వినయ విధేయతలతో జగద్గురువులను సేవించి తరించు మార్గ నిర్దేశం చేసిన సద్గురువులకు సాష్టాంగ ప్రణామములు🙏
జయ సద్గురు జయ జయ సమర్థ సద్గురు
జయ సద్గురు జయ జయ సమర్థ సద్గురు 🙏,🙏🙏 జగద్గుగురువులు పరంపర తెలియపరిచే విదం ఐకమత్యమే మహాబలం అని చెపారు . గురుదేవులకు ధన్యవాదములు, ధన్యవాదములు🙏🙏🙏
Jaya jaya sankara hara hara sankara 💐🙏🙏🙏
అమ్మవారి లీలలు, శంకరుల కృప ఎంత విన్నా ఇంకా వినాలి అనిపిస్తుంది. ఇంత గొప్ప విషయములను తమరి అమూల్యమైన సమయమును వెచ్చించి, విశదీకరించి మాకు తేలితచేస్తున్నందుకు ధన్యవాదాలు 🙏
In this disclosure guruvugaru explaining about his holiness sri adisankara bhagavatpadaachaarya and his achievements in the lifespan of 32 years is worth listening
Knowing about Koodali sarada peetam and sringeri Sarada peetam and the parampara tells us the importance and greatness of our sanatana dharma 🙏
Jaya Jaya sankara hara hara sankara🙏
Jai sadguru jai jai samardha sadguru 🙏
గురువు గారు మీ అనుభూతులు మీ గురించి కూడా చెప్పండి.
Guruvugaru has shared precious knowledge about Shankara Peetams, and I have been able to learn so many new things about shankara peetam
సావకాశము గా అవలోకన చేసుకుంటే అర్థమైనదేమంటే, ఆయా పీఠఆఁధిపతులు, మౌనంగా వారికీ వారు సమన్వయము లోనే ఉన్నారని అనిపిస్తుంది. చుట్టూ ఉన్న పరిచా రకులు, స్వాములవార్లని ఆశ్రయించి పనులను చక్కబెట్టుకునే వారు మాత్రం మా మాస్వాములే గొప్ప అని డబ్బ కొడుతోంటారు. పీఠదీసులు కూడ అపుడప్పుడు ధ్యానం నుంచి బయటకు వచ్చి పరివారము ను కట్టడి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
మా గురుదేవులే దీనికి సమర్థులు - పీఠఆదీసుల దృష్టికి తీసుకొని వెళ్ళుటకు.
Okay BLESSINGS, our Nation is shining on ANCIENT DHARMA
Sankara Peethams' discourse delves into history, bringing to light divine events and enriching our understanding. We are deeply grateful to Sadguru for dedicating his time to teaching us about Adi Shankaracharya and the Peethams.
🙏🙏🙏
Okay BLESSINGS
వింటూ ఉంటే మది పులకరిస్తుంది. ఎన్నెన్ని విషయాలు జరిగినాయి, వాటి గురించి విపులంగా చెప్పటం వలన మా అందరికి చాలా చరిత్ర తెలిసింది. మీరు అంతకుముందు చెప్పారు. ఆది శంకరులు నాలుగు peethaale కాదు ఇంకా మిగిలిన పీఠాలు కూడా వున్నాయి అని, నాలుగు peethalalo కూడాముఖ్యమైన కూడలి శృంగేరి గురించి తెలియదు, మీరు బహు తేలికగా అర్ధమయ్యే విధంగా చెప్పారు. గురువుగారికి ధన్యవాదములు 🙏🙏🙏. శంకర పీఠ మందున్న ఆచార్యులఅందరికి పాదాభివందనాలు.
MY BEST WISHES AND BLESSINGS TO YOUR FAMILY AND FRIENDS FORTUNATE ENOUGH
గురువు గారు మీ అనుభూతులు మీ గురించి కూడా చెప్పండి.