ఇ ది చాలా వైవిధ్య బరితమైన లఘు చిత్రం కేవలం వినోదాత్మకంగా నే కాకుండా ఈ చిత్రాన్ని సందేశాత్మకంగా చిత్రీకరించారు ,చిత్రంలోని ప్రతి సన్నివేశం ఎంతో ఆకట్టుకుంది ,ఈ వీడియో నేటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితు లకు అద్దం పట్టింది , ఏ గ్రామంలో చూసినా మద్యానికి బానిస అయిన వాళ్ళు ఎంతో మంది అవుపడుతున్నారు ,అటువంటి వాళ్లకు కనువిప్పు కలిగేలా వుంది ఈ చిత్రం , మీ టీమ్ అందరికీ నాయొక్క హృదయ పూర్వక అభినందనలు తెలియ చేస్తున్నాను,ఈ లఘు చిత్రంలో అందరూ బాగానే నటించారు ,ముఖ్యంగా రవళి మరియు సుమన్ గౌడ్ అద్భుతంగా నటించారు , రవళి నటన లో సహజత్వం వుట్టిపడుతుంది ఎక్కడా నటించినట్టు అగుపడ దు , పాత్రలో పూర్తిగా లీనమై జీవిస్తుంది , తల్లి రవళి నీకు కూడా నా యొక్క హృదయ పూర్వక అభినందనలు తియ చేస్తున్నాను ,
మీకు ఏ విధంగా సందేశ్మాత్మకంగా ఈ వీడియో కనిపించింది తిట్లను తిట్టకుండా మరి తిడుతున్నారు అలాంటి తిట్లను ఏం సందేశమా ఏం సందేశం ఇస్తున్నారు ఇంకోసారి ఇలాంటి వీడియోలలో తిట్లను వరిస్తే అలాంటి వాళ్లకు రిపోర్ట్ చేయండి పిల్లలు చూస్తారు పెద్దలు చూస్తారు అందుకే మంచి పద్ధతి ప్రకారం అనేది నేర్పించాలి సందేశ్ ఆత్మకంగా చూపించాలి తిట్లను చూపి కొత్త కొత్త తిట్లను నేర్చుకోవడం కాదు థాంక్యు
తెలంగాణ తిట్ల పురాణం మొత్తం వీడియోలోనే ఉంది 😂 ఏదేమైనా గాని ఈ వీడియో మాత్రం సూపర్ గా వచ్చింది రవళి అక్క నీకు దండం 🙏🏻🙏🏻 వీడియో మాత్రం మంచి మెసేజ్ ఇచ్చినందుకు ధన్యవాదములు 🙏🏻🙏🏻
కథాంశం, కథ, మాటలు, డైలాగులు, చిత్రీకరణ, అన్నీ చాలా చక్కగా వున్నాయి. రవళి, శంకర్ ల నటన, గురించి రెగ్యులర్ గా ఈ లఘు చిత్రాల ను చూసే వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యం గా ఈ చిత్రం నిజజీవితం కు అత్యంత దగ్గరగా వున్నది. ఈ చిత్రం లో రవళి, శంకర్ ల పేర్లు మార్చడం ఏమీ బాగాలేదు. స్క్రీన్ మీద అందరి పేర్లు వేశారు గానీ రవళి, మరో ఇద్దరి నటీనటుల పేర్లు ఎందుకు వేయలేదు?మొత్తానికి ఈ చిత్రం మంచి సందేశాత్మక చిత్రం.
సూపర్ వీడియో సుమన్ అన్న రవళి అక్క, 💜💜
Super
Thanks
శంకర్ నువ్వు నిజంగా తాగినట్టు నిద్రపోయి లేచినట్టు ఆ వాయస్ నీ నటన అద్భుతం 👌👌👌
Super nice akka video 👌 Anna 🙏🙌🙌🤝
Super performance chala bagundhi
Good video
Suman, ravali acting superb 👌👌
శంకర్ రవళి జోడి సుధీర్ రశ్మి లాగా సూపర్ 🌹🌹🌹
Suman
Ravali
Meejanta
Super
Super concept part 2 kuda continue cheyandi fds
SUPER.SHANKER.GOUD
రవళి సుమన్ సూపర్ acting
సూపర్ గుడ్ మెసేజ్ మహేష్ అన్న ఆల్ టీం సూపర్ యాక్టింగ్ 👏
Video super Anna
ఇ ది చాలా వైవిధ్య బరితమైన లఘు చిత్రం కేవలం వినోదాత్మకంగా నే కాకుండా ఈ చిత్రాన్ని సందేశాత్మకంగా చిత్రీకరించారు ,చిత్రంలోని ప్రతి సన్నివేశం ఎంతో ఆకట్టుకుంది ,ఈ వీడియో నేటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితు లకు అద్దం పట్టింది , ఏ గ్రామంలో చూసినా మద్యానికి బానిస అయిన వాళ్ళు ఎంతో మంది అవుపడుతున్నారు ,అటువంటి వాళ్లకు కనువిప్పు కలిగేలా వుంది ఈ చిత్రం , మీ టీమ్ అందరికీ నాయొక్క హృదయ పూర్వక అభినందనలు తెలియ చేస్తున్నాను,ఈ లఘు చిత్రంలో అందరూ బాగానే నటించారు ,ముఖ్యంగా రవళి మరియు సుమన్ గౌడ్ అద్భుతంగా నటించారు , రవళి నటన లో సహజత్వం వుట్టిపడుతుంది ఎక్కడా నటించినట్టు అగుపడ దు , పాత్రలో పూర్తిగా లీనమై జీవిస్తుంది , తల్లి రవళి నీకు కూడా నా యొక్క హృదయ పూర్వక అభినందనలు తియ చేస్తున్నాను ,
మీకు ఏ విధంగా సందేశ్మాత్మకంగా ఈ వీడియో కనిపించింది తిట్లను తిట్టకుండా మరి తిడుతున్నారు అలాంటి తిట్లను ఏం సందేశమా ఏం సందేశం ఇస్తున్నారు ఇంకోసారి ఇలాంటి వీడియోలలో తిట్లను వరిస్తే అలాంటి వాళ్లకు రిపోర్ట్ చేయండి పిల్లలు చూస్తారు పెద్దలు చూస్తారు అందుకే మంచి పద్ధతి ప్రకారం అనేది నేర్పించాలి సందేశ్ ఆత్మకంగా చూపించాలి తిట్లను చూపి కొత్త కొత్త తిట్లను నేర్చుకోవడం కాదు థాంక్యు
7777777777u
P0 mñ
Super 👌
Super super super
Thank you so much
Super fun... 👌👍💯✌🙂😅😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Shankar anna ravali akka love
Nice video and super message
Suman Anna acting super.
Super comedy
Thanks for watching
Simply super 👌
Bagudhi video
Vid super👌👌👌👌👌👌
భూ లక్మి పెరు బాగా ఉంది
Climax very comedy and realistic
చాలాబాగా చేసావు రవళీ...God bless you 🙏♥
Chellesuperamma♥️♥️♥️chelle
Skit nice. Rajak ( taga potu) missing this skit
super 😀 👍👌
Super 👌🤗🤣
Shankar anna super
Super... Message oriented.. all the best for upcoming videos
Thank you so much 🙂
తెలంగాణ తిట్ల పురాణం మొత్తం వీడియోలోనే ఉంది 😂 ఏదేమైనా గాని ఈ వీడియో మాత్రం సూపర్ గా వచ్చింది రవళి అక్క నీకు దండం 🙏🏻🙏🏻
వీడియో మాత్రం మంచి మెసేజ్ ఇచ్చినందుకు ధన్యవాదములు 🙏🏻🙏🏻
Super.
🤣🤣🤣 last scence that movement evvariki jarigindhi ala...???
Last lo vachina parsan meediki cheppu chupisthu vureekithe seen bagundu
Nice video
Anna nu spru ravale akka ok👌
మీ దోస్త్ లాస్టుకు తాగడానికి పిలిచాడు వెళ్ళావా లేదా పెళ్ళాం మాటలు వింటావా
😂very.funny
Nice pic 👍👍👍👍
👍👌👌
Message oriented video. All are justified for their characters. Well done.🙏
Pp
I am from karnataka,your languages are extrodinary
rathri thaagindhi poddhugala kuda dhigaledha ,good messege
Hi ravali super
hai అన్న💯💯
Hai ravali akka
Avva ante ammagari illuna
Yes
Ravali me village ekkada ravali please chappu
కథాంశం, కథ, మాటలు, డైలాగులు, చిత్రీకరణ, అన్నీ చాలా చక్కగా వున్నాయి. రవళి, శంకర్ ల నటన, గురించి రెగ్యులర్ గా ఈ లఘు చిత్రాల ను చూసే వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యం గా ఈ చిత్రం నిజజీవితం కు అత్యంత దగ్గరగా వున్నది. ఈ చిత్రం లో రవళి, శంకర్ ల పేర్లు మార్చడం ఏమీ బాగాలేదు. స్క్రీన్ మీద అందరి పేర్లు వేశారు గానీ రవళి, మరో ఇద్దరి నటీనటుల పేర్లు ఎందుకు వేయలేదు?మొత్తానికి ఈ చిత్రం మంచి సందేశాత్మక చిత్రం.
Hi
👋 Hii
Koti anna ekkada
New videos anna geethagali film video it food boru
Suman garu...miru tagubotu, tinudu tappa emi rava..shameful,
Suman garu edi shameful...miku
Bore combination
Super 👌
Super
Nice video
Super message
Super
Super
🦜🦚😀😃😄😘😙😝😛🥰😗
Super ravali