chivaraku migiledi|telugu|novel|Buchhibabu|MakarandhaGeetha|చివరకు మిగిలేది|బుచ్చిబాబు|నవల|మకరందగీత

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 มี.ค. 2023
  • ‪@makarandhageetha1099‬ "చివరకు మిగిలేది"బుచ్చిబాబు గారు రచించిన మనోవైజ్ఞానిక నవల. మనిషి జీవితాన్ని వివిధ కోణాల్లో విశ్లేషించి,జీవితం గురించి అనేక ప్రశ్నలు రేకెత్తిస్తుంది. ఎలా జీవించాలి,నైతిక విలువలు ,నీతి,మానవత్వం అంటే ఏమిటో చెబుతూ మనిషి జీవితంలో చివరికి మిగిలేదేమి లేదని ,జీవితానికి పెద్ద అర్థాలు ఏమి లేవని సంతోషంగా జీవించడమే ముఖ్యమని భావన తో ముగుస్తుంది.

ความคิดเห็น • 1

  • @pardhasaradhipotluri
    @pardhasaradhipotluri ปีที่แล้ว

    Excellent! చాలా కాలం అయ్యింది చివరికి మిగిలేది నవల చదివి. ఏక బిగిన ఒక్క రోజులోనే చదివాను. మళ్ళీ గుర్తు చేశారు. మీరు కధని చెప్పే తీరు బాగుంది. ధన్యవాదములు.