ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

#మౌనభాషణం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 เม.ย. 2024
  • #MOUNA BHASHANAM 250
    #నీ స్వేచ్ఛ నువ్వు తల్లి గర్భంలో పడ్డప్పుడే పోయింది.
    #Spiritual
    #Telugu
    #Inner Voice
    #Sadguru Subramanyam

ความคิดเห็น • 10

  • @Jee-k5b
    @Jee-k5b 4 หลายเดือนก่อน +1

    సద్గురు మాట్లాడిన మాటలను అక్షరీకరించి ప్రక్కనే ఇవ్వడం అద్భుతం.ధన్యవాదాలు.🎉🎉🎉🎉

  • @hariarunachala7089
    @hariarunachala7089 19 วันที่ผ่านมา

    గురుభ్యోనమః

  • @Jee-k5b
    @Jee-k5b 4 หลายเดือนก่อน

    పాపం! గురువు గారిని మరీ ఎక్కువగా అడగడం బాగా లేదు.వారిని చూస్తేనే మనస్సు మౌనం దాల్చుతుంది.❤

  • @user-hn2zl2xn8k
    @user-hn2zl2xn8k 4 หลายเดือนก่อน

    🙏గాఢమైన నిశ్శబ్దం నుంచి ఏకైక అక్షరం. ఓం దీని తాలూకా యావత్ సృష్టి దీనికున్న మాయ పవర్ ని ఎవరూ తెలుసుకోలేరు. అటువంటిది ఆత్మ ని అన్యంగా వెతికితే దొరుకుతుందా. ఎవరికి వారే అని అత్యంత సులభంగా తెలుసుకోవచ్చు. మీ పవర్ వల్ల కలిగిన నా ఈ జ్ఞానానికి కోట్లకోట్లపాదాభివందనాలు స్వామీ🙏

  • @obulanaidumuthaluru3427
    @obulanaidumuthaluru3427 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili8156 4 หลายเดือนก่อน

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @varmamahendra7362
    @varmamahendra7362 4 หลายเดือนก่อน

    శ్రీ గురుభ్యోనమః ❤

  • @bhagavanradhika
    @bhagavanradhika 4 หลายเดือนก่อน

    Padabivandanamulu tandri ❤

  • @user-qp8ol6sy5c
    @user-qp8ol6sy5c 4 หลายเดือนก่อน +1

    ఉన్నది ఒకే పరమాత్మ ఏ వైపు నుంచి చూసినా ఏకమనే ఒకే లెక్కే. ఆ వైపు నుంచి చూస్తే ఏకము గాను , ఈ వైపు నుంచి చూస్తే అనేకము గా ఉన్నట్లు కనపడడమే మాయ. ప్రస్తుతానికి ఏకంగా లేదు అంతేకానీ అది సదా ఏక వస్తువే.
    పరమాత్మ స్వేచ్ఛ - స్వతంత్రాన్ని నీ స్వేచ్ఛ గా చెపుకున్నంత మాత్రాన అది నీది కాదు, నీకు గర్భస్తము నుండి జీవితాంతము వరకు స్వేచ్ఛే లేదు. ఆయన స్వేచ్ఛను నీది గా భావించడంతో ఈ కష్టాలు.

  • @kodurunagendra1942
    @kodurunagendra1942 4 หลายเดือนก่อน +1