What do maids charge in the USA | USA Telugu Vlogs | Jayasrees Vlogs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 976

  • @indianindia492
    @indianindia492 3 ปีที่แล้ว +254

    చుడండి బామ్మ గారు ఎంత అదృష్టవంతులో
    బామ్మ గారు కూతురు ఇంట్లో వున్నారు కాబట్టి ఎంత స్వేచ్ఛగా హుషాగారుగా ఉంటారో చుడండి, అందుకే కూతురు ఉంటేనే అదృష్టం ఆని నా అభిప్రాయం, భృన హత్యలు మానండి 🙏🙏

    • @rakeshvh1521
      @rakeshvh1521 3 ปีที่แล้ว +20

      Aa kuthuru inkori wife kadha and adhe kuthuru boy ni bad chepisthundhi

    • @eshwaryadav1564
      @eshwaryadav1564 3 ปีที่แล้ว +28

      అత్తని కూడా అలా చూసుకుంటా రా

    • @JayasreesVlogs
      @JayasreesVlogs  3 ปีที่แล้ว +11

      Ma ammayi lu alage chuskuntaru😊

    • @rakeshvh1521
      @rakeshvh1521 3 ปีที่แล้ว +7

      @@JayasreesVlogs good people but not everyone are lucky

    • @lomadabhaskar7210
      @lomadabhaskar7210 3 ปีที่แล้ว +26

      వాళ్ళ అల్లుడు ట్ ఒప్పుకుంటేనే ఆవిడ వాళ్ళ అమ్మను తన దగ్గర పెట్టుకుంటుంది అల్లుడు కూడా ఒక అమ్మకు కొడుకేకదా కాదంటారా అవునని అంటారా!??

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 3 ปีที่แล้ว +71

    అమెరికాలో కారు అంటే విలాస వస్తువు కాదు. అది ప్రాధమిక అవసరం ఎందుకంటే మనకు మాదిరి అక్కడ పబ్లిక్ ట్రాన్స్ పోర్టు ఉండదు. సొంత ఇల్లు లేనివారు సహితం సొంతకారు కలిగి ఉంటారు...మనకు సైకిల్ ల్లాగన్నమాట....

  • @v.l.narasimharaoturlapati386
    @v.l.narasimharaoturlapati386 3 ปีที่แล้ว +10

    ఎప్పటినుండో అనుకుంటున్నాను ఈ విషయం తెలుసుకోవాలని. చాలా థాంక్స్ అండి.

  • @naresh8899
    @naresh8899 3 ปีที่แล้ว +116

    నా దేశం లో కూడా ఎప్పుడైతే పని వాళ్లు ఎలా caar లో వస్తారో, గౌరవింపా బడతారో. ఆరోజే నిజమైన స్వాతంత్య్రం వచ్చిన రోజు......జై హింద్....

  • @mpk72
    @mpk72 3 ปีที่แล้ว +20

    వారు చాలా అంకిత భావం తో చేస్తున్నారు..Good.

  • @k.aswanikumar6650
    @k.aswanikumar6650 3 ปีที่แล้ว +58

    అంటే ఒక రోజుకి 4000 చదరపు అడుగుల ఇంటిని శుభ్రం చేయడానికి వాళ్ళు తీసుకునే డబ్బు 100 dollars అంటే 7,379 రూపాయలు..మన దేశం లో నెల మొత్తం చేసిన అంత డబ్బు ఇవ్వరు కదండీ..🙏🙏

    • @JayasreesVlogs
      @JayasreesVlogs  3 ปีที่แล้ว +5

      Edi America kadandi😊
      Sampadana untadi karchu untadi taggatle

    • @k.aswanikumar6650
      @k.aswanikumar6650 3 ปีที่แล้ว +1

      అవును అండి అందుకే అగ్ర రాజ్యం అయింది..థాంక్స్ అండి .. మీ వీడియోస్ చాలా బాగున్నాయి..🙏🙏

    • @sreelathav3394
      @sreelathav3394 3 ปีที่แล้ว +1

      ఇక్కడ మన ఇండియాలో ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా అంత శుభ్రంగా చెయ్యరు

    • @JayasreesVlogs
      @JayasreesVlogs  3 ปีที่แล้ว +2

      Ekkada paddathi veru
      India lo vere kada

    • @hemachandrak
      @hemachandrak 3 ปีที่แล้ว +2

      Adi chala cheap rate andi, ma voorlo $200 tesukuntaru.

  • @Balu-jd6im
    @Balu-jd6im 3 ปีที่แล้ว +8

    మనదేశ కమునిష్టులు అమెరికాను బూచీగా చూపించి సామన్యులను అటువైపు చూడకుండా చేసారు అమెరికా అంటే Dignity of Labour ఏ పని తక్కువ కాదు ఎవరు తక్కువకాదు,అక్కడ అన్నిటి కంటే విలువైనది వ్యక్తీస్వేఛ్ఛ

    • @JayasreesVlogs
      @JayasreesVlogs  3 ปีที่แล้ว +1

      Nijame ekkada alage untaru Balu

  • @rrajani1462
    @rrajani1462 3 ปีที่แล้ว +10

    Urs house is so nice and beautiful. Yes, they cleaned very well.

  • @rangaswamynamala518
    @rangaswamynamala518 3 ปีที่แล้ว +3

    బామ్మగారు చాలా బాగుంది అమెరికాలో ప్రతి పనికి కూలివాళ్ళు వుంటారు, సాద్యమైనంత వరకు మన పనులను మనమే చేసుకుంటె డబ్బు ఆదా అవుతుంది.స్వంత ఇల్లు వుంటే చాలా డబ్బు మిగులు,ఇంటి కిరాయలు ఒకనెలకు మినిమం రూ"120000/నుండి దాదాపు రెండు లక్షల వరకు వుంటాయి.
    ఆదాయంతో పాటు ఖర్చులు కూడ అలానే వుంటాయి,పది వరకు చదువు ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రభుత్వం భరిస్తుంది.కారు లేకుంటే బ్రతుకు లేదు,అక్కడ చట్టాలకు భయపడతారు,అంటే గౌరవిస్తారు. నేను ఆరునెలల పాటు రెండుసార్లు వెల్లోచ్చాను.

    • @JayasreesVlogs
      @JayasreesVlogs  3 ปีที่แล้ว +1

      Avunandi work load ekkuva aindi ekkada andari work ekkuva estunnaranta
      Anduke month lo okasari vaallatho clean cheyistunnaaru
      Roju cleaning untadi malli

  • @gprmoon3043
    @gprmoon3043 3 ปีที่แล้ว +2

    చాలా బాగుంది అమ్మ వీడియో తెలియని విషయాలు చాలా చెప్తున్నారు థాంక్యూ అమ్మ🙏

  • @sravanthicr2006
    @sravanthicr2006 3 ปีที่แล้ว +9

    America loo dignity of labour untadi and everyone is equal,India loo ala kadu that's very bad

  • @q9crimenews962
    @q9crimenews962 3 ปีที่แล้ว +2

    మీరు చాల గ్రేట్ అమ్మ ఎంతో యెక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ లాగా చాలా చక్కగా చెప్పారు

  • @prakasneeti3266
    @prakasneeti3266 3 ปีที่แล้ว +25

    House keeping job. I know this job very well. Since 26 years I am working in the hospitality. Thing is that everybody should realize dignity of labour. Lot of patience required for this job.

  • @kitturamgiridesigners2999
    @kitturamgiridesigners2999 3 ปีที่แล้ว +1

    Very nice video, thanks for information bagundhi chala bagundhi

  • @josephsolomonghorpade3813
    @josephsolomonghorpade3813 3 ปีที่แล้ว +4

    Good and new knowledge, appreciate you.

  • @jagannadhamnagendram6338
    @jagannadhamnagendram6338 3 ปีที่แล้ว +2

    Chala baga explain chesaru madam

  • @suryakumari.m1095
    @suryakumari.m1095 3 ปีที่แล้ว +36

    తెలుసు కోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్న విషయం బాగా వివరించారు. కారులో రావటం చూపించేరు. థాంక్స్ జయశ్రీ గారు.

  • @ramanaraoa9843
    @ramanaraoa9843 3 ปีที่แล้ว +2

    Urbanclap charges more amount in India than USA. However, urbanclap people also do professional job

  • @v.l.narasimharaoturlapati386
    @v.l.narasimharaoturlapati386 3 ปีที่แล้ว +6

    నిజంగా ఇది తెలియని విషయమే. చాలా సిస్టమాటిక్ గా వర్క్ చేసి వెళ్లారు. మీకు చాలా థాంక్స్ అండి.

  • @subbukmm3452
    @subbukmm3452 3 ปีที่แล้ว +10

    ఇక్కడ మా దయా దాక్షిణ్యాలపై బతుకుతున్నారు అని పనోళ్ళకు చెబుతారు, అదే US లో అదే పనోళ్ళ దయ లేనిదే అక్కసు కూడా పోలేము. అక్కడ మనిషికి ఉన్న గౌరవం ఇక్కడ లేదు.. ఎందుకంటే ?

    • @JayasreesVlogs
      @JayasreesVlogs  3 ปีที่แล้ว +3

      India kante ekkade better andi
      Okasari fix ayyaarante perfect ga chestaru

    • @iampatro1756
      @iampatro1756 3 ปีที่แล้ว +1

      @@JayasreesVlogs ఇండియాలో కూడా వాళ్ళు డిమాండ్ చేసినంత డబ్బులు ఇవ్వాల్సిందే. కానీ పని విషయంలో గానీ, సమయ పాలన లో గాని మనం డిమాండ్ చేయలేం. ఈ ఆదివారం వస్తాం అంటారు. మూడు నాలుగు వారాల తర్వాత దయ చేస్తారు. వారి దయ.

    • @JayasreesVlogs
      @JayasreesVlogs  3 ปีที่แล้ว

      😊

  • @ajithreddy5491
    @ajithreddy5491 3 ปีที่แล้ว +4

    good explanation Amma.

  • @vasuch9060
    @vasuch9060 3 ปีที่แล้ว +19

    అమెరికా లో ఉన్నప్పుడు dollar ni indian rupees లో కన్వర్ట్ చేయకూడదు. అలా చేస్తే వాళ్ళు టీ కూడా తాగలేరు. 3 weeks ki 100 dollars cheap అనుకుంటాను.🙏

  • @Ujwala1010
    @Ujwala1010 3 ปีที่แล้ว +3

    Nice information amma garu

  • @vanajaakkannagari3183
    @vanajaakkannagari3183 3 ปีที่แล้ว +3

    వీడియో చాలా బాగుంది మేడం 🙏🙏🙏

  • @rajireddythatipally6598
    @rajireddythatipally6598 ปีที่แล้ว

    అమ్మ మీ వీడియోలు చాలా బాగున్నాయి అక్కడివాళ్ళకు బతుకుదెరువు విషయం చాలా వివరంగా చెబుతున్నారు 🌹🙏🏽🌹

    • @JayasreesVlogs
      @JayasreesVlogs  ปีที่แล้ว

      Thank you very much Raji Reddy 😊

  • @padmach9093
    @padmach9093 3 ปีที่แล้ว +7

    Chala baga vivarincharu. America visit cheyyanivariki kallakukattinatlu chupincharu.

  • @parvateeswararaolokanadham2153
    @parvateeswararaolokanadham2153 3 ปีที่แล้ว +2

    Well said Amma about the servant maids in USA. Thank you.

  • @dindukurthiramesh1852
    @dindukurthiramesh1852 3 ปีที่แล้ว +9

    నమస్కారం అమ్మగారు,
    కళ్లకు కట్టినట్లుగా చూపిస్తూ, చక్కగా తెలుగులో ప్రశాంతముగా వివరించారు. విన్నాము మీ ద్వారా చూసాము. మీకు గురు దేవుడు ఆయురారోగ్యాలు ఎల్లవేళలా ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను.

  • @bmalathi.teddy73g46
    @bmalathi.teddy73g46 3 ปีที่แล้ว +1

    Andariki US lo ela vundo teliyacheyalane mi alochana chaala bagundi. Andulo mana telugu lo cheppadam inka bagundi.

  • @bujjireddypalasi4246
    @bujjireddypalasi4246 3 ปีที่แล้ว +6

    ఇలా చేయడానికి ఎంత తీసుకుంటారు బామగారు.👏👏👏

    • @JayasreesVlogs
      @JayasreesVlogs  3 ปีที่แล้ว

      Video lo cheppina kada

    • @balaswamy3408
      @balaswamy3408 3 ปีที่แล้ว +2

      @@JayasreesVlogs 100 dollars అని చెప్పవచ్చు కదా. మళ్లీ మీ వీడియో చూడాలనే కదా మీ ఉద్దేశ్యం.

    • @JayasreesVlogs
      @JayasreesVlogs  3 ปีที่แล้ว

      😃😃

  • @p.balavardhirajuraju1494
    @p.balavardhirajuraju1494 3 ปีที่แล้ว +1

    చూపినందుకు చాలా థ్యాంక్స్

  • @gattupalli7960
    @gattupalli7960 3 ปีที่แล้ว +3

    బామ్మ గారు సందేశము చాలా వివరంగా వుంది

  • @shaheensultana9927
    @shaheensultana9927 3 ปีที่แล้ว +1

    U must clean commods too

  • @Trivenigowda28
    @Trivenigowda28 3 ปีที่แล้ว +4

    Bhamma miru cheppe vidanam naku bhaga nachinchindi America lo pani vallu ala untaru valla work ni chupincharu miru super ❤️

  • @sujatharamalingapu6980
    @sujatharamalingapu6980 3 ปีที่แล้ว +2

    Hai Amma chalabaga chepparu good video

  • @gurisettysrinivasarao8973
    @gurisettysrinivasarao8973 3 ปีที่แล้ว +15

    𝓣𝓱𝓪𝓷𝓺𝓾𝓮 𝓐𝓶𝓶𝓪
    ఈ వీడియోని మాకు చూపించినందుకు ధన్యవాదాలు
    🙏🙏

  • @lifeisbeautiful-abeautiful88
    @lifeisbeautiful-abeautiful88 3 ปีที่แล้ว +2

    Interesting topic Amma.

  • @mediawatchyellandu9407
    @mediawatchyellandu9407 3 ปีที่แล้ว +3

    మీరూ చేస్తున్న రివ్యూ బాగుంది బామ్మ గారు

  • @balrajpamukuntla5592
    @balrajpamukuntla5592 3 ปีที่แล้ว

    Thanks Andi chala bagundi video

  • @madhuramadreams
    @madhuramadreams 3 ปีที่แล้ว +6

    బామ్మ గారు ఎంత అదృష్టవంతులో
    బామ్మ గారు కూతురు ఇంట్లో వున్నారు కాబట్టి ఎంత స్వేచ్ఛగా హుషాగారుగా ఉంటారో చుడండి, అందుకే కూతురు ఉంటేనే అదృష్టం 👍👍😍💓💓👍👍😍💓💓👍👍😍💓💓👍👍😍💓💓👍👍😍💓💓👍👍😍💓💓👍👍😍💓💓👍👍😍💓💓👍👍😍💓💓👍👍😍💓💓👍👍😍💓💓👍👍😍💓💓👍👍😍💓💓👍👍😍💓💓👍👍😍💓💓👍👍😍💓💓👍👍😍💓💓👍👍😍💓💓👍👍😍💓💓👍👍😍💓💓👍👍😍💓💓👍👍😍💓💓👍👍😍💓💓👍👍😍💓💓👍👍😍💓💓👍👍😍💓💓👍👍😍💓💓👍👍😍💓💓👍👍😍💓💓👍👍😍💓💓👍👍😍💓💓👍👍😍💓💓👍👍😍💓💓👍👍😍💓💓👍👍😍💓💓vv

    • @rampakala8357
      @rampakala8357 3 ปีที่แล้ว

      Mee *Dream muggu* vesi natlunnaru..

    • @baddalvenkatesh5322
      @baddalvenkatesh5322 3 ปีที่แล้ว +1

      Soooopr amma

    • @ramanaraoa9843
      @ramanaraoa9843 3 ปีที่แล้ว +1

      Alludu, atta mama laku icchinna respect lo kontaina kodalu atta mamalaku iste, koduku gurunchi telustundi. Problem is with daughter in law and not son. Similarly, u shall praise son in law and not daughter

  • @athramsubash5438
    @athramsubash5438 3 ปีที่แล้ว +1

    Good message

  • @engilirajanna8644
    @engilirajanna8644 3 ปีที่แล้ว +11

    Super nice video 👌👌👌

  • @AnandKumar-ub6dr
    @AnandKumar-ub6dr 3 ปีที่แล้ว +1

    Chala baggundi andi

  • @mvnchowdary4248
    @mvnchowdary4248 3 ปีที่แล้ว +3

    Amma good impersonation tq so much ma gi good video tq so much God bells you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍

  • @Krishna-of1hv
    @Krishna-of1hv 3 ปีที่แล้ว +1

    Hi. Ammagaru very nice video.

  • @cnugadu1794
    @cnugadu1794 3 ปีที่แล้ว +5

    Almost Mee vedios anni CHUSANU, shopping vi kuda. Willing to come to USA. Refer anybody Madam. Will take care of kids/elder's 46 yrs old .children settled.

  • @vsnreddy86
    @vsnreddy86 3 ปีที่แล้ว +1

    చాలా బాగుంది.. మీ వీడియో...

  • @allinone-mi2fu
    @allinone-mi2fu 3 ปีที่แล้ว +4

    Bathrooms last lo clean chesinte baagundedhi

  • @BHEESHMATV
    @BHEESHMATV 3 ปีที่แล้ว +1

    చాల బాగా చూపించారు అండి

  • @better_indiach4028
    @better_indiach4028 3 ปีที่แล้ว +22

    మన ఇండియాలో లాగ పనివాళ్లని అదిరించి బెదిరించలేము , ఎందుకంటే ఎవడి జోబిలో గున్ ఉంటుందో తెలీదు .. తేడా ఉంటే కాలుస్తారు.. మామ్మ గారు అదృష్టవంతులు మి కొడుకు కూతురు డబ్బులు లే క్క చేయనందుకు.. లేకుంటే ఇంక మీరు ఉంహించువోచు పరిస్తితి ఎలా ఉంటుందో.....

  • @UshaRani-rc3mq
    @UshaRani-rc3mq 3 ปีที่แล้ว +1

    TQ for the information there

  • @joeolivethenarrator8524
    @joeolivethenarrator8524 3 ปีที่แล้ว +5

    Very nice idea of showing the US style cleaning house and I really thank you andi, because I always used to think how the houses in US look so spik and span and you cleared my doubt, 💖

  • @girimadhari8763
    @girimadhari8763 3 ปีที่แล้ว +1

    Good Chala bagavunndi madam

  • @madhupriyacreations4036
    @madhupriyacreations4036 3 ปีที่แล้ว +4

    Nice 👍 work

  • @rajkalyan8348
    @rajkalyan8348 3 ปีที่แล้ว +1

    Nice information ma

  • @dhanunjayudutelugu1792
    @dhanunjayudutelugu1792 3 ปีที่แล้ว +17

    తెలియని వాళ్ళకి చూపించినందుకు ధన్యవాదాలు అమ్మ

  • @valleyking200
    @valleyking200 3 ปีที่แล้ว +1

    Adbhutam ammagaaru.......Mee voice lo aatmeeyata undi

  • @revathics631
    @revathics631 3 ปีที่แล้ว +3

    Valuable information

  • @Kanasrin7
    @Kanasrin7 3 ปีที่แล้ว +2

    మంచి గా చెప్పారు
    పని మనుషుల వివరాలు 🙏 నమస్తే

  • @sridevimudumba5853
    @sridevimudumba5853 3 ปีที่แล้ว +9

    Work is Worship 🙏🙏🙏

  • @ravuri5140
    @ravuri5140 3 ปีที่แล้ว +2

    India lo ayte dobbulu ichi panimanishe venaka padale neat ga chey neat ga chey ani America lo enta systa matic ga chesku potunnaru .Tq aunty garu manchi information icharu ,naku eppati nundo doubt vundindi vallu houses anta neat Inka dust less ela vuntunnayo ani ! Good information !👌

    • @JayasreesVlogs
      @JayasreesVlogs  3 ปีที่แล้ว

      Yes

    • @JayasreesVlogs
      @JayasreesVlogs  3 ปีที่แล้ว +1

      Ekkada dust undadandi
      Endukante cement roads pakkana antha lawn penchutaru Matti kanapadadu

  • @padmavathig415
    @padmavathig415 3 ปีที่แล้ว +14

    Bathrooms clean chesi kitchen clean chestara 😎😎😎 memaithe India lo snanam vellinappudu bathrooms clean chesukuntamu

    • @JayasreesVlogs
      @JayasreesVlogs  3 ปีที่แล้ว +3

      Memu Kuda India lo alage chesukuntam
      Ekkada paddathi ela undi em chestam

    • @wyomingar
      @wyomingar 3 ปีที่แล้ว

      snanam chesina tarvata go mutram tagutaru gaa

  • @manishagantasala8228
    @manishagantasala8228 3 ปีที่แล้ว +1

    Good information echaru thank you aunty garu

  • @butterflydigitalstudio8305
    @butterflydigitalstudio8305 3 ปีที่แล้ว +32

    జాబ్ చేసుకునే వాళ్ళ కన్నా వీళ్ళ ఉద్యోగమే బాగుందిగా

    • @prakashdadala8220
      @prakashdadala8220 3 ปีที่แล้ว +3

      This is also a job bro we see dignity of labour in America

  • @sunithapushpala8613
    @sunithapushpala8613 3 ปีที่แล้ว +2

    Wow wat a clean service nd committed

  • @Djscollectionsofficial
    @Djscollectionsofficial 3 ปีที่แล้ว +10

    చాలా బాగుంది బామ్మ గారు, ఎలా ఉన్నారు బాగున్నారా?

  • @balajisuvarna272
    @balajisuvarna272 3 ปีที่แล้ว +2

    I am from Mexico ekada men and women ani difference undadu andaru anni panulu chastaru everything house rents kuda equal ga share chastukuntaru

  • @rajugade2143
    @rajugade2143 3 ปีที่แล้ว +3

    హాయ్ అమ్మమ్మ అమెరికా ఎలా వుంటుందో బాగా చూపించారు...🙏🙏

  • @babuadduri5366
    @babuadduri5366 3 ปีที่แล้ว +1

    Chala chakaga chapparu amma meeru
    Happy mother's day amma

  • @banothharshith1092
    @banothharshith1092 3 ปีที่แล้ว +38

    మన పని బద్దకం వాళ్లకి ఆదాయం

  • @padmakishore4776
    @padmakishore4776 3 ปีที่แล้ว +1

    Super video amma

  • @trivenigudimetla2977
    @trivenigudimetla2977 3 ปีที่แล้ว +10

    nice video grand maa

  • @sabeerabi668
    @sabeerabi668 3 ปีที่แล้ว +1

    Thank u so much amma for information

  • @medurisuryamohan3813
    @medurisuryamohan3813 3 ปีที่แล้ว +2

    Thanks for your detailed posting of Housemaid duties @ USA.

  • @markondaderangula6557
    @markondaderangula6557 3 ปีที่แล้ว +2

    Very good maa అమెరికాలో HK ఎలా వుంటుంది అని చూపించారు thanks అమ్మా

  • @kumari.chinta6953
    @kumari.chinta6953 3 ปีที่แล้ว +3

    Theliyani variki telusukune avakasam me video dwara challaga vivarincharu.

  • @gattuchandrashekhar3574
    @gattuchandrashekhar3574 3 ปีที่แล้ว

    Chala chakkaga chepparu Amma.

  • @anandishetty8731
    @anandishetty8731 3 ปีที่แล้ว +3

    Good Amma garu 👍🏻🙏🏻💐🌹❤️

  • @vijayalaxmi5664
    @vijayalaxmi5664 3 ปีที่แล้ว

    Super vedio.Thank you mam.

  • @pullasumalathasunil6477
    @pullasumalathasunil6477 3 ปีที่แล้ว +5

    Very informative video Aunty

  • @lalithakumari9840
    @lalithakumari9840 3 ปีที่แล้ว +1

    Super nice info. Tq

  • @lakshmanbodige3878
    @lakshmanbodige3878 3 ปีที่แล้ว +3

    Good Job🙏

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 3 ปีที่แล้ว +1

    Am mama garu another country llo work chesina wala ku me akkda work ku visa is tara ammama work super clean ma village akada India lo

  • @donthamalaanilkumar8424
    @donthamalaanilkumar8424 3 ปีที่แล้ว +5

    చాలా బాగుంది అమ్మ

  • @narashimachary5174
    @narashimachary5174 3 ปีที่แล้ว

    చాల బాగుంది అక్కడి విధానం ఇంకా అన్ని విషయాలు ఇలాగె తెలియ పర్చండి దయచేసి

  • @pallavipallu6365
    @pallavipallu6365 3 ปีที่แล้ว +5

    Superbbb

  • @venkatavijayalakshmivarana5887
    @venkatavijayalakshmivarana5887 3 ปีที่แล้ว +2

    చంటి పిల్లలకు మసాజ్ చేసి నీళ్ళు పోయడానికి నానీలు దొరుకుతారా?ఎంత తీసుకుంటారో చెప్పండి

    • @RamadeviMuppa
      @RamadeviMuppa 7 หลายเดือนก่อน

      చంటి పిల్లలు గాని ఇంటి పని గా నివుంటేచపరామేడం

    • @JayasreesVlogs
      @JayasreesVlogs  7 หลายเดือนก่อน

      @user-di2en7ji7t yevvaru leru amma

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 3 ปีที่แล้ว +4

    అవును నిజంగా ఇది చాలా మంచి వీడియో, ఒక డౌట్ క్లారిఫికేషన్ వచ్చింది.. 👍👌👍👌

  • @v9foundation966
    @v9foundation966 3 ปีที่แล้ว +2

    Good information amma

  • @Fit_Radhaa
    @Fit_Radhaa 3 ปีที่แล้ว +3

    Akkada every job ki respect untundi...adi cleaner kaani driver kaani.

  • @RavinThani
    @RavinThani 3 ปีที่แล้ว

    పనిమనుషుల మాటేమోగానీ మీ ఇల్లంతా బాగా చూపించారండీ, మీ ఇల్లు చాలా బాగుంది,
    god bless you.

  • @lavanyak7427
    @lavanyak7427 3 ปีที่แล้ว +5

    Informative video

  • @balulingamgunta7071
    @balulingamgunta7071 3 ปีที่แล้ว

    Good explanation mama garu

  • @umasamkumar
    @umasamkumar 3 ปีที่แล้ว +6

    Wow ... Amma beautiful video. It’s very clear how people are cleaning their houses. Excellent information. 🙏

  • @kalyanisunkara9079
    @kalyanisunkara9079 3 ปีที่แล้ว

    Super super good vera prapancham la vunnadi good luck for you

  • @velamakannijayalakshmi6941
    @velamakannijayalakshmi6941 3 ปีที่แล้ว +3

    Gd information

  • @ANIL-xx2sc
    @ANIL-xx2sc 3 ปีที่แล้ว +1

    I am ur new subscriber

  • @thotapallisampath5835
    @thotapallisampath5835 3 ปีที่แล้ว +3

    SUPER AMMA NICE

  • @newthinksofsandikadapa9322
    @newthinksofsandikadapa9322 3 ปีที่แล้ว

    That one also art ..they are educated people's but they don't have money as that's why do for study purpose may be

  • @yumauma2369
    @yumauma2369 3 ปีที่แล้ว +10

    Hii అమ్మ 😍