అన్న. ఎవరికి ఎంత ఇచ్చినా మనకే ఒరిగేదేమీ లేదు మనం ప్రజలందరూ ఒక్కటే వాళ్ల కోసం మనం తిట్టుకుంటున్న కొట్టుకుంటున్నావ్ వాళ్లేమో తాజాగా సి కార్లు కార్లు ఏసీ రూమ్ లలో ఉంటున్నారు ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి జై హింద్ జై భారత్.
అన్నయ్య వీళ్ళకి ఇంత మొత్తంలో చెల్లించడం ఓకే కానీ వీరితోపాటు రైతులకు జవాన్లకు కూడా అదే తరహాలో అమౌంట్ ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ముగ్గురూ పనిచేసేది మన దేశం కోసమే కదా? మరీ దారుణం కాకపోతే మనం తినడానికి పండించే రైతులకు మాత్రం మన రాజకీయ నాయకులు ఇచ్చే జీతం ఏంటో తెలుసో కదా పురుగులు డబ్బా.😭😭😭
🙏 chepthaam kaani.. rendoo oke video lo chebithe ika controversy autundani cheppaledu. maro video lo chepthaam. ee video choodandi sir. వరల్డ్ కప్ క్రికెట్ ఎమోషన్స్ ఎందుకు? tmixture analysis on world sports th-cam.com/video/KsyrfjyQ9Oo/w-d-xo.html
మనవాళ్లు సినిమా స్టార్లకు క్రీడాకారులకు అభిమానులు గా ఉంటారు కానీ నిజానికి మన దేశానికి ఎవరు ముఖ్యమైన వారు అంటే జై జవాన్ జై కిసాన్ అంటారు కానీ ఎవ్వరూ వీళ్లను మాత్రం అభిమానించరు. కేవలం వినోదం పంచే సినిమా స్టార్లు క్రీడాకారులకు ఇంత డబ్బులు ఇవ్వడం అవసరమా ?. తప్పంతా వాళ్లకోసం అంతగా వెర్రెక్కి పోతున్న మన పిచ్చి అభిమానులదే.
@@varamm8192 babu varam, AA MOORKHATVAANNI samardhinchaku. Cricket money vs farmers anoo.. cinema vs temples ano... cricket vs time ano.. charcha pedithe..daanni manchi charcha antaaaru. Ikkada boddeda varaharamesh gaari comment ade. ee comment lo ardham undi. aalochimpajese bhaavaam undi. Aaa paster di IMMATURITY. oka meeting ki janaalu raavalani..DESHAM ODIPOVAALANI korukunnaadu. adi dikkumaalina moorkhapu tatvam. daanni samardhinche prasakte ledu. Real INDIAN evvaroo samardhincharu. Alaanti vaarini venakesuku raakandi. aa paster..cricket & time ani maatlaadithe baane undedi. mari meeru raasina LIEs laaga...aayana maatlaadi unte, "ANNI DESHAALU CRICKET AADAKOODADU.." ani maatlaadaali kada? maatlaadaledu. INDIA ODIPOVAALI ani pray chesaadanta. NEW ZE LAND, UK lo..e paster ainaa..ilaa maa desham odipovaalani pray chesaam..ani cheppamanandi. evadu cheppadu.
ఇంత ఇస్తారు కాబట్టి మెయిన్ లీగ్ ఓడుతున్నరు.... దేశాన్ని రక్షించే సైనికుడికి , రైతుకి ఇవ్వడానికి పది సార్లు ఈ ప్రభుత్వాలు ఆలోచిస్తాయీ.. ఇది మన భారత్ దేశం రాజ్యాంగం ...
🙏🙏👌👌👍👍మన్న దేశం లో దరిద్రం అంటే ఇదే మన కోసం రాత్రి పగలు డ్యూటీ చేస్తున్నారు మనకోసం తమ ప్రాణాన్ని త్యాగం చేస్తున్నారు మరి వాళ్లకి ఏం ఇస్తున్నారు ఈ అటలు ఆడితే మన దేశం మట్టిలో కొటోకో పోవడం సహజo కానీ మన దేశం లో మన ఆపద్బాధ ఆర్మీ ఉనంత సేపూ మన దేశం మట్టి ని కూడా తాకలేరు అన కొడుకులు జై జవాన్ జై కిసాన్ 🙏🙏✊️✊️👊👊
The revolution has to come and change in people thoughts and positive mind for those jawans who dedicated their entire life for our survive No body plans one day match for jawans
Bro idi India lo chala craze unna oka sport.okanoka time lo ayte cricket ki viparitamyna craze undedi.daani Valla prati okkaru Kuda cricketer avvalani kalalu kane vallu so competition chala perigipoyindi..entho kastapadite tappa 100 kotla ku pyga janaba unna desham lo 16 mandhi matrame mana deshaniki aadutaru..it's a huge success bro.vallaku salaries alane undali..but jawans ki kuda ekkuva range lo salary iste bagundedi.
దేశానికి ఇవేం అవసరం లేదు అవసరం ఉన్నవాళ్ళు ఒకరు జవాను ఒకరు కిసాన్ అంటే మన దేశం కోసం ప్రాణాలు సైతం ఇచ్చే ఆర్మీ సోల్డర్ మరియు మనకు అన్నం పెట్టే రైతు అవసరం కానీ వీళ్ళని ఎవరు పట్టించుకోరు ఇది మారాలి
@@matsyarajugaddangi7878 Must watch it...in ur free time sir. Worldcup cricket emotions వరల్డ్ కప్ క్రికెట్ ఎమోషన్స్ ఎందుకు? tmixture analysis on world sports th-cam.com/video/KsyrfjyQ9Oo/w-d-xo.html
ఇది ప్రభుత్వం చెల్లించేది కాదు. బిసిసిఐ బోర్డు చెల్లిస్తుంది. వాళ్ళు స్వతంత్రంగా సంపాదించుకుని చెల్లిస్తున్నారు. దీనికీ ప్రభుత్వ బడ్జెట్ కి ఏమాత్రం సంబంధం లేదు.
130 crores unna country lo only 16 members select ayyi mana desham kosam adutunnaru Adi Notional Duty kabatte Vallaki Anta Dabbistunnaru Pratiokkalu neetulu cheppevalle
Really Top Concept...1st Time I am Knowing Very Differently in TH-cam...I have Ever Seen This kind of Page. This page is Really Awesome... It's not an Easy Task....U r Working Really hard to getting this Data..u r Great A big thank to You sir👌👌
కష్టాలతో ఒక స్థాయిలో వున్నవాళ్ళు కొందరున్నారు. మొదటి నుండి కష్టాలు తెలియ కుండానే పెరిగినా వాళ్ళు ఉన్నారు కాబట్టి, అందర్నీ ఒకేలా ఊహించడం, మాట్లాడటం తప్పు. దేశం కోసం తక్కువా చేసి మాట్లాడటం మనల్ని మనమే తక్కువా చేసుకొన్న వా ల్లవుతం. ప్రతిఒక్కరూ కష్టపడితే దేశం బాగుంటుంది.
Very good information to know the public. After seeing this information young talented boys and girls will inspire and show their talent in school level and college level for playing for their state and also for National level competitions/ Tournaments. This is useful information to all youngsters.
ఇది ధనవంతుల క్రీడ . మన0 చూసి డబ్బులు చెల్లించడమే . ఒక చిన్న రైతు కు ఏమి లేదు .జావానుకు ఏమి లేవు. ప్రజలకు ఎప్పుడు వస్తుదో జ్ఞానం????????? Million dollars question 😊😊😊😊
🙏 adi maro video lo maatlaadataam sir.. :-) already...oka 10 nimishaala video lo enno vishayalu cheppinaa...aaa 10 minutes serious gaa choosi..aakalimpu chesukune vaaru ee samaajam lo takkuva. annee...3 minutes lo aipovaali.... :-) . length ekkuva autundi ani gola chestaaru kondaru..
Giọng Đức Phúc đỉnh quá đi mất. Nó kiểu mộc mạc, ko màu mè và nghe rất chân thành ấy ❤️❤️❤️❤️❤️ Mong 1 ngày sẽ được ngồi ở trời Đà Lạt và nghe Phúc hát 🎵
Must watch it...in ur free time sir. Worldcup cricket emotions వరల్డ్ కప్ క్రికెట్ ఎమోషన్స్ ఎందుకు? tmixture analysis on world sports th-cam.com/video/KsyrfjyQ9Oo/w-d-xo.html
భారతదేశంలో సాధారణ ప్రజలు రోజు 200 రూపాయల కూలి పని చేసుకొని బ్రతుకుతున్నారు......ఎందుకో తెలుసా డబ్బులన్ని ఇలాంటి వారి దగ్గరే ఉంటే ఇంక పేదవాడి చేతికి ఏమి వస్తుంది... ఇంకో 100 సంవత్సరాలు అయిన దేశం అభివృద్ధి కాలేదు... ఉన్నవాడు పైకి పోతూనే ఉన్నాడు .. లేనివాడు ఇంకా దిగజారిపోతున్నాడు.. ప్రబుత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే .. అన్నట్లు మారింది పరిస్థితి
Worldcup cricket emotions వరల్డ్ కప్ క్రికెట్ ఎమోషన్స్ ఎందుకు? tmixture analysis on world sports
th-cam.com/video/KsyrfjyQ9Oo/w-d-xo.html
T MIXTURE
Nice
Ha
@@gafoorshaik7536 Kya bhai ?
@@parshikachanti3981 welcome sir
ఇదే మనదరిద్రం సినిమా వాళ్ళుకి క్రికెట్ వాళ్ళుకి ఇచ్చేఅభిమానం జైజవాన్ కి జైకిసాన్ వాళ్ళుకి ఇవండీ
Andaru neelaa nithulu cheppli
@@Hanshithram1 mandu ki munda ki baaga istaru mana indians
Correct ga chepparu Bro...
DESAM Kosam adeutra kapte raa
@@skfazal6143 tb
అన్న. ఎవరికి ఎంత ఇచ్చినా మనకే ఒరిగేదేమీ లేదు మనం ప్రజలందరూ ఒక్కటే వాళ్ల కోసం మనం తిట్టుకుంటున్న కొట్టుకుంటున్నావ్ వాళ్లేమో తాజాగా సి కార్లు కార్లు ఏసీ రూమ్ లలో ఉంటున్నారు ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి జై హింద్ జై భారత్.
అన్నయ్య వీళ్ళకి ఇంత మొత్తంలో చెల్లించడం ఓకే కానీ వీరితోపాటు రైతులకు జవాన్లకు కూడా అదే తరహాలో అమౌంట్ ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ముగ్గురూ పనిచేసేది మన దేశం కోసమే కదా? మరీ దారుణం కాకపోతే మనం తినడానికి పండించే రైతులకు మాత్రం మన రాజకీయ నాయకులు ఇచ్చే జీతం ఏంటో తెలుసో కదా పురుగులు డబ్బా.😭😭😭
మన కడుపు నింపుతున్న రైతుకు మాత్రం అప్పులు ఇస్తున్నారు, ప్రాణాలు తీసుకోడానికి పురుగులు మందు ఇస్తున్నారు...
Apuvya nee lolli neethulu evadaina chepthadu cricket chudam maney me nannanu forming cheyamanu nv kuda future formar kah yethulu youtube lo cheyaku
yes bro correct ga adigav
sunil Kallepalli yes bayyaa correct cheppavu raithlaki enthaa Mani ichevadu evvadu ledu
Super anna
I love comment ❤️
ఒక ఆటగాడికి ఇంత మొత్తం ఆదాయం ఇస్తున్నారు కదా, మరీ మనదేశన్ని కాపాడే "జవాను" కు ఎంత మొత్తం ఇస్తున్నారో...? చెప్పగలరా...? Please.
🙏 chepthaam kaani.. rendoo oke video lo chebithe ika controversy autundani cheppaledu.
maro video lo chepthaam.
ee video choodandi sir.
వరల్డ్ కప్ క్రికెట్ ఎమోషన్స్ ఎందుకు? tmixture analysis on world sports
th-cam.com/video/KsyrfjyQ9Oo/w-d-xo.html
Salary 20000 + or -
ee salary Govt. ivvadayya..
Javan Ku inka entha estarra em konna 50%discount untadi
Monthly salary
మీరు కోరుకున్న విధంగానే రాణించాడు మొన్న ఆసీస్ టూర్లో మన హనుమ విహారి..👍👌👏👏😍😍💐💐..
avnu bro
మనవాళ్లు సినిమా స్టార్లకు క్రీడాకారులకు అభిమానులు గా ఉంటారు కానీ నిజానికి మన దేశానికి ఎవరు ముఖ్యమైన వారు అంటే జై జవాన్ జై కిసాన్ అంటారు కానీ ఎవ్వరూ వీళ్లను మాత్రం అభిమానించరు. కేవలం వినోదం పంచే సినిమా స్టార్లు క్రీడాకారులకు ఇంత డబ్బులు ఇవ్వడం అవసరమా ?. తప్పంతా వాళ్లకోసం అంతగా వెర్రెక్కి పోతున్న మన పిచ్చి అభిమానులదే.
:-)
This correct but bayata avaru nela undaru 😜😜
You said absolutely correct bro
Super super 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍bro good
@@varamm8192 babu varam, AA MOORKHATVAANNI samardhinchaku. Cricket money vs farmers anoo.. cinema vs temples ano... cricket vs time ano.. charcha pedithe..daanni manchi charcha antaaaru. Ikkada boddeda varaharamesh gaari comment ade. ee comment lo ardham undi. aalochimpajese bhaavaam undi.
Aaa paster di IMMATURITY. oka meeting ki janaalu raavalani..DESHAM ODIPOVAALANI korukunnaadu. adi dikkumaalina moorkhapu tatvam. daanni samardhinche prasakte ledu. Real INDIAN evvaroo samardhincharu. Alaanti vaarini venakesuku raakandi.
aa paster..cricket & time ani maatlaadithe baane undedi. mari meeru raasina LIEs laaga...aayana maatlaadi unte, "ANNI DESHAALU CRICKET AADAKOODADU.." ani maatlaadaali kada? maatlaadaledu. INDIA ODIPOVAALI ani pray chesaadanta. NEW ZE LAND, UK lo..e paster ainaa..ilaa maa desham odipovaalani pray chesaam..ani cheppamanandi. evadu cheppadu.
ఇంత ఇస్తారు కాబట్టి మెయిన్ లీగ్ ఓడుతున్నరు.... దేశాన్ని రక్షించే సైనికుడికి , రైతుకి ఇవ్వడానికి పది సార్లు ఈ ప్రభుత్వాలు ఆలోచిస్తాయీ.. ఇది మన భారత్ దేశం రాజ్యాంగం ...
Interesting entante I Think Virat Kohli eran All of Team members Amount in one Single Add...,😀😀😀
🙏🙏👌👌👍👍మన్న దేశం లో దరిద్రం అంటే ఇదే మన కోసం రాత్రి పగలు డ్యూటీ చేస్తున్నారు మనకోసం తమ ప్రాణాన్ని త్యాగం చేస్తున్నారు మరి వాళ్లకి ఏం ఇస్తున్నారు ఈ అటలు ఆడితే మన దేశం మట్టిలో కొటోకో పోవడం సహజo కానీ మన దేశం లో మన ఆపద్బాధ ఆర్మీ ఉనంత సేపూ మన దేశం మట్టి ని కూడా తాకలేరు అన కొడుకులు జై జవాన్ జై కిసాన్ 🙏🙏✊️✊️👊👊
Yes bro mana India loo unna daridram eedi
క్రికెట్ స్లెడ్జింగ్ చరిత్ర..క్రికెట్ లవర్స్ కు ఇంట్రెస్టింగ్ విషయాలు cricket sledging tmixture
th-cam.com/video/0CFpwbaBzOg/w-d-xo.html
The revolution has to come and change in people thoughts and positive mind for those jawans who dedicated their entire life for our survive
No body plans one day match for jawans
మీరు సూపర్ సార్ మాకు తెలియనివి చాలా బాగా చెపుతున్నారు చాలా thanks sir
🤗
Thokka
Cricketers remuneration and Bonus గురించి చాలా మంచి information అందించారు ధన్యవాదములు
ఎమ్ పికుతున్నారని ఇంత డబ్బులు ఇవ్వాలి మన దేశ రక్షణ చేస్తున్న జవాన్లకు ఇవ్వండి అవే డబ్బులు సంతోసిస్తాం
:-)
Bro idi India lo chala craze unna oka sport.okanoka time lo ayte cricket ki viparitamyna craze undedi.daani Valla prati okkaru Kuda cricketer avvalani kalalu kane vallu so competition chala perigipoyindi..entho kastapadite tappa 100 kotla ku pyga janaba unna desham lo 16 mandhi matrame mana deshaniki aadutaru..it's a huge success bro.vallaku salaries alane undali..but jawans ki kuda ekkuva range lo salary iste bagundedi.
Evara ainindhi nee moookam
I love comment
Urike icheki vallu emmana VP la... Mana India Oka match adi the vallaki crores lo revenue generat aithundhi
దేశానికి ఇవేం అవసరం లేదు అవసరం ఉన్నవాళ్ళు ఒకరు జవాను ఒకరు కిసాన్ అంటే మన దేశం కోసం ప్రాణాలు సైతం ఇచ్చే ఆర్మీ సోల్డర్ మరియు మనకు అన్నం పెట్టే రైతు అవసరం కానీ వీళ్ళని ఎవరు పట్టించుకోరు ఇది మారాలి
Friend,, మాకు తె లియని ఎన్నో విలువైన విషయాలను అందించిన అద్భుతమైన రీతిలో మీకు ధ న్య వాదా లు
ఆటగాళ్ళు డబ్బు సంపదిస్తుంటే మనం సమయం వ్రూద చేసుకుంటూన్నాం .
:-)
@@TMIXTURE ఏంటి
🙏🙏🙏
@@matsyarajugaddangi7878 Must watch it...in ur free time sir.
Worldcup cricket emotions వరల్డ్ కప్ క్రికెట్ ఎమోషన్స్ ఎందుకు? tmixture analysis on world sports
th-cam.com/video/KsyrfjyQ9Oo/w-d-xo.html
S....
Indian team’s performance is good in World Cup except finals. Cup is just missed. Management should wake up.
ok
After many years today i came to know the full details , thank you
If West Indies team get 30% of this salary no team can beat them.. in any match.
:-)
👌
క్రికెట్ డక్ వర్త్ లూయిస్ తెలుగు లో duckworth lewis telugu - tmixture videos learn cricket in telugu
th-cam.com/video/qjqm7M6dqV8/w-d-xo.html
Idedho 10 Years Before telisina indian Cricket Team loki vellipoye vadini...
😂😂 10 years before inta ledu. 1994 varaku chaalaa takkuva undi. sachin aadadam modalupettinappati nundi...BCCI ki money flow baagaa vachindi. nijaaniki..1983 lo WC gelichina Kapil team salary & match fee entho telisthe manake baadha kalugutundi. ippudu aa team lo unna KAPIL, SRIKANTH,MOHINDER AMARNATH, GAVASKAR ki.. easy gaa 7 cr vastundi. :-) .
Nani P N Raju eresh
Annam pette raituku budget ekkuva ivvadaniki Desam, rastram kastallo undhi antaru, kani cinistars , players veellaki matram kotlu panchutaru, pyga ekkadunna luxury life
Entoo ee vichitram..
God please save former's
ఇది ప్రభుత్వం చెల్లించేది కాదు. బిసిసిఐ బోర్డు చెల్లిస్తుంది. వాళ్ళు స్వతంత్రంగా సంపాదించుకుని చెల్లిస్తున్నారు. దీనికీ ప్రభుత్వ బడ్జెట్ కి ఏమాత్రం సంబంధం లేదు.
క్రికెట్ ఆల్ రూల్స్ గురించి ఒక వీడియో చెయ్యండి లేదా పిడిఎఫ్ పైల్ పెట్టండి.
130 crores unna country lo only 16 members select ayyi mana desham kosam adutunnaru Adi Notional Duty kabatte Vallaki Anta Dabbistunnaru Pratiokkalu neetulu cheppevalle
Really Top Concept...1st Time I am Knowing Very Differently in TH-cam...I have Ever Seen This kind of Page. This page is Really Awesome... It's not an Easy Task....U r Working Really hard to getting this Data..u r Great A big thank to You sir👌👌
Thank you so much 😀
కష్టాలతో ఒక స్థాయిలో వున్నవాళ్ళు కొందరున్నారు. మొదటి నుండి కష్టాలు తెలియ కుండానే పెరిగినా వాళ్ళు ఉన్నారు కాబట్టి, అందర్నీ ఒకేలా ఊహించడం, మాట్లాడటం తప్పు. దేశం కోసం తక్కువా చేసి మాట్లాడటం మనల్ని మనమే తక్కువా చేసుకొన్న వా ల్లవుతం. ప్రతిఒక్కరూ కష్టపడితే దేశం బాగుంటుంది.
Ambati re entered .good luck Ambati.
Aadu raadu byya inka
Very good information to know the public. After seeing this information young talented boys and girls will inspire and show their talent in school level and college level for playing for their state and also for National level competitions/ Tournaments. This is useful information to all youngsters.
voice comedy ga vundhi
Ni puku world cricket base in India ni puku Nuvvu asalu indainava kojja Indian cricket guruchi Kadhu go to politic ra gandhu
India will be no.1 in all positions like cricket, football,kabadi
Nice topic but mi explanation koncham marchukunte Chala better...
There are 3 categories untai andi. Annual contract lo e category ni batti player salary untai
Super meeru intha clarity ga cheppinanduku tnq
🙏🙏🙏
Dhoni fans like
I am die hard fan
Tq bro for your valuable impormetion
welcome bro 🙏🙏
Meru bagane chepparu but speed ga chepandi time ekkuva tiskuntunnaru
That's why Indian cricketers are the richest in the world
Bcci ki audience ticket money vastai ex 500rs ticket 50000 seating capacity 500/50000= 25000000 ika susko
Very informative
🙏🙏
Good information Thank you
Thank for information bro
చాలా క్లారిటీ గా చెప్పారు!!!!!good keep it up ... Raja Ganesh Palamaner
Thank you T
Thanks to give this topic
ఇది ధనవంతుల క్రీడ . మన0 చూసి డబ్బులు చెల్లించడమే . ఒక చిన్న రైతు కు ఏమి లేదు .జావానుకు ఏమి లేవు. ప్రజలకు ఎప్పుడు వస్తుదో జ్ఞానం?????????
Million dollars question 😊😊😊😊
answer is simple.... BCCI is a private body. Farmers ki ivvalsinadi GOVT body.
Nice video bro nice information
🙏🙏🙏
Information bagundi bro....but cheppinde chestunnav.adi koncham marchu anna.good luck
Bro best videos of u keep on going to make videos on inside of cricket
🙏🙏🙏🙏
Brother don't excite it's all fake be kalm
@@anilmuggulla.youtube Mr. FAKE ANIL . idi fake kaadu. nijam. watch it n njoy
th-cam.com/video/1IOO2jo-SeU/w-d-xo.html
Baga cheppuru
Thanks forward this
BAI REDDY sid IS YOUNG and dinamic leader
Good information bro ninu kuda kotha channel start chesanu saport brothers movie information gurinchi vunttundhi
Give the amount for farmers...for one field
Veellaki pette badulu deshanni nadipinche Formers ki solders ki pedite mastuntadi
Super anna extra players
100% istaaraaru
Were Good message Thanks
Super video
Nice information
🙏🙏
బీసీసీఐ కి డబ్బులు ఎలా వస్తాయి చెప్పలేదు
🙏 adi maro video lo maatlaadataam sir.. :-)
already...oka 10 nimishaala video lo enno vishayalu cheppinaa...aaa 10 minutes serious gaa choosi..aakalimpu chesukune vaaru ee samaajam lo takkuva. annee...3 minutes lo aipovaali.... :-) . length ekkuva autundi ani gola chestaaru kondaru..
Anna aa contract money per year ki yenaa??
@@koyyadurgaprasad4278 yes contract is per year.
@@TMIXTURE Tempo speed penchite saripotundi brother...50%time chalu
Good information bro but konchem lag undi danni overcome cheyandi 👍
🙏🙏
Good channel
🙏🙏
Thats India teeeams great
Bro test match gurinchi full details Oka video cheye
Ooo super
🙏🙏
Anna please tell salary for solider anna nuvvu cheppinattu everu chepparu anna thopu anna
World cricket association ki 50 %india nunche velthundi adi telsa sir. India 🇮🇳
Nice video
Vallaki Antha istunnaru
Mari andari ki annam pette raitu ku nyayam cesedi epudu
Narmal voice superb
Awesome
🙏🙏
Raitulu pantalu pandaka
Chala nastapotunnaru vallaki ento konta sayam cheste manchiga untundi ila vallaku jitalu istunta pote mana rastram venakabadi potundi
Ani antunnanu
👍
Nice
Dhoni 💪
Giọng Đức Phúc đỉnh quá đi mất. Nó kiểu mộc mạc, ko màu mè và nghe rất chân thành ấy ❤️❤️❤️❤️❤️ Mong 1 ngày sẽ được ngồi ở trời Đà Lạt và nghe Phúc hát 🎵
ఈ విషయాలన్నీ మీరు ఎక్కడ నుంచి తెలుసుకుంటారు చేపండి బ్రో
READ BCCI released financial sheets
Super Annaya Good Information
Well
Mana desham abhivrudhi chendhalante cricket bandh cheyyadhi .raithulanu gurthinchandi.
Great message..sir
Hanuman viharee super beating
Nice
🙏🙏
.
Very nice
This is annual budget of player salary
Super sir
Ok mari select ayee match adani vallaki entestaro chepaledhu
same money to bench players.
Nice experience bos so cricket team s lo India ke hayat Solaris ok good 👍
Good information...but BCCI wasting this much money.....
🙏🙏
wounderful talking sir
One and only rohith
Amount గురించి చెప్తానని వల్ల పరఫార్మెన్స్ గురించి చెప్తావెండి స్వామి నీకు చెప్పే సీన్ ఉంద
Ambati Rayudu kuda teluguvade.andhuke athaniki anyayam jarigindhi.
Super
మ్యాచ్ ఫీస్ playing 11 లో ఉంటేనే ఇస్తారా లేదా 15 మందికి అలాగే ఇస్తారా.
okappudu 11 ki 100% , migataa vallaku 50% ichevaaru.
Ippudu...15 ki..full 100% istunnaaru
15 plyers ki same ivaru ani anukuntuna
Really really awesome presentation by tmixture.. 👍
🙏🙏🙏 Dhanyavaadaalu sir
Must watch it...in ur free time sir.
Worldcup cricket emotions వరల్డ్ కప్ క్రికెట్ ఎమోషన్స్ ఎందుకు? tmixture analysis on world sports
th-cam.com/video/KsyrfjyQ9Oo/w-d-xo.html
@@TMIXTURE tappakunda
Pls Mana border lo vunde jawans kuda same rescepts nd elanti futures ivvandi
భారతదేశంలో సాధారణ ప్రజలు రోజు 200 రూపాయల కూలి పని చేసుకొని బ్రతుకుతున్నారు......ఎందుకో తెలుసా
డబ్బులన్ని ఇలాంటి వారి దగ్గరే ఉంటే ఇంక పేదవాడి చేతికి ఏమి వస్తుంది...
ఇంకో 100 సంవత్సరాలు అయిన దేశం అభివృద్ధి కాలేదు...
ఉన్నవాడు పైకి పోతూనే ఉన్నాడు ..
లేనివాడు ఇంకా దిగజారిపోతున్నాడు..
ప్రబుత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ..
అన్నట్లు మారింది పరిస్థితి
Super super super bro
🙏🙏
Nice India