Cash| Tanmay,Shanti Swaroop,Pavani,Mohana,Vinodini,Haritha | 28th November 2020 | Full Episode | ETV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 2.1K

  • @sudhakarnayak6637
    @sudhakarnayak6637 4 ปีที่แล้ว +1485

    నాకు తెలిసి ఆరోజ అనసూయ కంటే మీరే సుబ్రాంగా చీరలు కట్టుకొని మన తెలుగు సాంప్రదాయలు కాపాడుతునందుకు నాశతకోటి వందనాలు బ్రదర్ స్ 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤

    • @srisai9454
      @srisai9454 4 ปีที่แล้ว +18

      Yes bro your 100% correct broo

    • @mahimaheshreddy7615
      @mahimaheshreddy7615 4 ปีที่แล้ว +8

      Yes bro

    • @jinnibabu6012
      @jinnibabu6012 4 ปีที่แล้ว +7

      Super bro

    • @twinsflair
      @twinsflair 4 ปีที่แล้ว +1

      @@mahimaheshreddy7615 Yummy chocolate cupcakes recipe done by kids.
      ‌Please check out our latest videos & encourage if you like🙏

    • @nalliudaykumar7713
      @nalliudaykumar7713 4 ปีที่แล้ว +2

      అనసూయ kadu ra babu suma

  • @telugumastarunagaraju6070
    @telugumastarunagaraju6070 4 ปีที่แล้ว +276

    ఇలాంటి ఎపిసోడ్ ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి అంతర్మధనం,వాళ్ళు పడే ఆవేదన,మన నుండి వాళ్ళు కోరుకునేది తెలియజేశారు క్యాష్ ప్రోగ్రాం వాళ్లకు ధన్యవాదాలు

  • @Akhila_Juvvala7
    @Akhila_Juvvala7 4 ปีที่แล้ว +516

    ఇన్ని అవమానాలు ఎదుర్కొని మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. మీరు చాలా గ్రేట్ అసలు బాధపడకండి,.. 🙌💯👏👏👏

  • @bunnyf4u338
    @bunnyf4u338 4 ปีที่แล้ว +552

    ఇ క్యాష్ మోత్తం ఎపొసోడ్ లో ఇది నంబర్ వన్ ఎపిసోడ్

  • @sabbatarun7928
    @sabbatarun7928 4 ปีที่แล้ว +282

    Shanthi Swaroop is actually an asset for jabardasth , shanthi unna skit super hit excellent timing and good acting

    • @vinjamurikishore2441
      @vinjamurikishore2441 4 ปีที่แล้ว +5

      సూపర్

    • @arifalthaf968
      @arifalthaf968 4 ปีที่แล้ว +3

      Thanani ee madhya jabardasth soundary ani pilustunnaru
      Charecter edaina thanu andhulo jeevisthadu

    • @nethalastella6655
      @nethalastella6655 4 ปีที่แล้ว +2

      👌👌💪💪

  • @Rameshbabu-bk8tp
    @Rameshbabu-bk8tp 4 ปีที่แล้ว +750

    మమ్ములను entertainment చెయ్యడానికి మీరు ఎన్నో రకాల అవమానాలు పడుతున్నారు మీకు మా ధన్యవాదాలు🙏🙏🙏

  • @mrvideos4525
    @mrvideos4525 4 ปีที่แล้ว +1433

    షో కోసం ఎదురు చూసాం...
    షో చూసాకా ఏడ్చం...
    చాలా మందికి నచ్చినా ఎపిసోడ్ 😍

  • @Sandeepsandy-eh3rj
    @Sandeepsandy-eh3rj 4 ปีที่แล้ว +852

    మీ అందరూ ఇంకా ఫ్యూచర్ లో మంచి స్థానంలో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్న ,,అల్ ది బెస్ట్

  • @rameshsrimantula7155
    @rameshsrimantula7155 4 ปีที่แล้ว +38

    ఈ క్యాష్ అనే ప్రోగ్రామ్ మెదలుపెట్టినప్పటి నుండి ఇదే నంబర్ వన్ ఎపిసోడ్........
    మీరు రియల్ హీరోస్......మమ్మల్ని మరింత నవ్వించాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నా..Love u all....

  • @వి.కొండబాబు
    @వి.కొండబాబు 4 ปีที่แล้ว +241

    లేడీ గెటప్ వేసి అందర్నీ నవించే మీరు మీ కష్టాలు చెబుతుంటే మనసుకి చాలా బాధ కలిగింది బ్రొస్,😭😭❤️❤️👍👍 ఐ లైక్ బ్రదర్స్.

  • @ericlimpallepogu1699
    @ericlimpallepogu1699 4 ปีที่แล้ว +841

    You won millions of heart brothers😊. don't care of negative words

    • @singamreddy7845
      @singamreddy7845 4 ปีที่แล้ว +7

      Ya ur right

    • @ramnaikrathodsuperroyalser2472
      @ramnaikrathodsuperroyalser2472 4 ปีที่แล้ว +1

      Yes

    • @twinsflair
      @twinsflair 4 ปีที่แล้ว

      @@singamreddy7845 Yummy chocolate cupcakes recipe done by kids.
      ‌Please check out our latest videos & encourage if you like🙏

    • @twinsflair
      @twinsflair 4 ปีที่แล้ว

      @@ramnaikrathodsuperroyalser2472 Yummy chocolate cupcakes recipe done by kids.
      ‌Please check out our latest videos & encourage if you like🙏

    • @sharathcherryra_ya9784
      @sharathcherryra_ya9784 4 ปีที่แล้ว +3

      Ya rty bro❤

  • @LIFECHANGER5683
    @LIFECHANGER5683 4 ปีที่แล้ว +3312

    ఆడ వేషం వేసిన వారి యొక్క నిజ రూపం... మరియు
    వారు పడ్డ కష్టాలు..
    తెలుసుకోవడానికి మాత్రమే చూసిన వారు ఒక లైక్ వేస్కోండి....👍👍👍🙏🙏

    • @vanavana9832
      @vanavana9832 4 ปีที่แล้ว +9

      🙏🙏🙏🙏🙏

    • @kirankummar1
      @kirankummar1 4 ปีที่แล้ว +4

      👍🙏

    • @dup4247
      @dup4247 4 ปีที่แล้ว +3

      Yesterday I saw cash program.. What they said that is true.. Once again repeat as they are giving entertainment.. Hence request all of people's as they treated as like our peoples.. Don't comment to that people's..

    • @haribabudevarapalli1306
      @haribabudevarapalli1306 4 ปีที่แล้ว +1

      🙏🙏🙏

    • @ramukamodula7216
      @ramukamodula7216 4 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nareshganga93
    @nareshganga93 4 ปีที่แล้ว +241

    ఎవరు మనకి తిండి పెట్టరు..... మనం చేసి పని తప్పుకానప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు.... మీరు చాలా గ్రీట్ బ్రదర్స్..

  • @dudyanrathods8658
    @dudyanrathods8658 4 ปีที่แล้ว +493

    ఈ ఆలోచన వచ్చిన డైరెక్టర్ కి చాలా రుణపడి వుంటారు తెలుగు ప్రజలు... అందరు మంచి యాక్టర్స్....... God bless you all 🎉🎊🎧💙❤️

    • @ballepallivenkataramana4234
      @ballepallivenkataramana4234 4 ปีที่แล้ว +5

      👍🙏🙏 OMSAIRAM 🙏🙏manchi actors🙏🙏💯💐🙏🙏

    • @sabierali2620
      @sabierali2620 4 ปีที่แล้ว +5

      i like this program memu kuda entho feel avutam bayata tiragadaniki ento aa language (kajjalu ani) nenu PG chesa naa Friends MBA & btech but no job evaru job istaru andaru vere ga ne chustaru evado okadu tappu chestadu dani ki andarini ana kudadu.

    • @dasarinagaiah3755
      @dasarinagaiah3755 4 ปีที่แล้ว +1

      @@ballepallivenkataramana4234 Gd

    • @prasannakema2598
      @prasannakema2598 4 ปีที่แล้ว

      @@ballepallivenkataramana4234 kkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkk

    • @laxmidevi8903
      @laxmidevi8903 4 ปีที่แล้ว

      @@sabierali2620
      Hi

  • @medisagar7256
    @medisagar7256 4 ปีที่แล้ว +95

    మీరు లేడీస్ గెటప్స్ మాత్రమే వేస్తున్నారు అన్న.....
    మీరు చేస్తే ప్రతి ప్రోగ్రామ్ మా టీవీ లో చూస్తూ చాలా సంతోషంగా ఉన్నాం కాబట్టి మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ తో సమానం......love you brothers....

  • @avulasree2079
    @avulasree2079 4 ปีที่แล้ว +3301

    ఈ ఎపిసోడ్ సూపర్ 👌 అనే వాళ్ళు ఒక 👍👍 చేయండి

    • @satyadesign151
      @satyadesign151 4 ปีที่แล้ว +3

      Hai andi yevarikaina mehandi designs intrest unte na channel lo videos chudandi nachithe like and comment cheyyandi please support my channel🙏

    • @sravankumar1820
      @sravankumar1820 4 ปีที่แล้ว +2

      Supprrbro

    • @samelbaddaram7206
      @samelbaddaram7206 4 ปีที่แล้ว

      @@satyadesign151 y❤

    • @ravikamjula6945
      @ravikamjula6945 4 ปีที่แล้ว +1

      👌👌👌👌

    • @ramadeviramadevi2377
      @ramadeviramadevi2377 4 ปีที่แล้ว +2

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐

  • @natureloverumamahesh5302
    @natureloverumamahesh5302 4 ปีที่แล้ว +850

    ఈ తరం ఆడవారు కూడా ఇంత చక్కగా చీర కట్టుకుని రారు...

    • @jainabijaina2106
      @jainabijaina2106 4 ปีที่แล้ว +10

      100 correct

    • @vishwanathsharma73
      @vishwanathsharma73 4 ปีที่แล้ว +3

      True

    • @saimopidevi3481
      @saimopidevi3481 4 ปีที่แล้ว +1

      It's true .

    • @nancy_68
      @nancy_68 4 ปีที่แล้ว +3

      As a grl I'm saying we can't do that like that but that is their talent hands off to them

    • @twinsflair
      @twinsflair 4 ปีที่แล้ว

      @@saimopidevi3481 Yummy chocolate cupcakes recipe done by kids.
      ‌Please check out our latest videos & encourage if you like🙏

  • @lokeshchinna500
    @lokeshchinna500 4 ปีที่แล้ว +326

    ఆడవారే కూల్లుకునేలా మీరు యాక్టింగ్ చేస్తున్నారు బ్రదర్స్ 🙏🙏🙏🙏👏👏👏👏👏👏

    • @bhargavsriram2927
      @bhargavsriram2927 4 ปีที่แล้ว +2

      వారి కట్టుబొట్టు కూడా

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 4 ปีที่แล้ว +1056

    వాళ్ళు కష్టానికి ఒక లైక్ వేసుకోండి బ్రదర్

    • @ViP-qq4sr
      @ViP-qq4sr 4 ปีที่แล้ว +3

      Like avi vadali valakosam oka account create chesi daniki.. donate valaki vala family ki.....

    • @a.kothandapani3801
      @a.kothandapani3801 4 ปีที่แล้ว +2

      Vaa kashtaniki neki like veyala

    • @Allha428
      @Allha428 ปีที่แล้ว

      Hatsoff 🙏🙏🙏😭😭😭

  • @sreenunakka363
    @sreenunakka363 4 ปีที่แล้ว +65

    వాళ్ళకి కూడా హృదయం ఉంటుంది , ఎదుటి వాళ్ళని అనే ముందు మనం ఎలా ఉన్నం అనేది కూడా చూసుకోవాలి , మీ రియల్ స్టోరీస్ తోటి హృదయాలను కరిగించేసారు కదా భయ్యా అందరూ 🙏🙏 హ్యాటసాఫ్

  • @surendraprasad299
    @surendraprasad299 4 ปีที่แล้ว +270

    Santiswaroop best actor. I love his acting. NO over action.

  • @chintharamanji6564
    @chintharamanji6564 4 ปีที่แล้ว +161

    ఇట్లాంటి episode నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ 👌👌👌👌👌👌👌👍👍👍👍👍🤗🤗

  • @tejaswaroopreddy4833
    @tejaswaroopreddy4833 4 ปีที่แล้ว +265

    One of the best episode of cash .... worth to watch. Hoping this would turn to most watched episode in cash TH-cam history.

  • @babucs2578
    @babucs2578 4 ปีที่แล้ว +88

    You Guys are better than anyone else in this world, god gifts making us to smile...God bless You..

  • @bogireddy5046
    @bogireddy5046 4 ปีที่แล้ว +36

    I got tears in my eyes, when ayyappa explained their problems... Any way I never commented such person's, I will never comment in future also....

  • @balakrishnakukkala4071
    @balakrishnakukkala4071 4 ปีที่แล้ว +176

    ఆడవాళ్లు కూడా మీ అందంగా ఉండరు అంత అందంగా ఉన్నారు మీ అందరూ....

    • @kuwaitkuw6822
      @kuwaitkuw6822 4 ปีที่แล้ว +1

      💋💋💋💘❤💘💘

  • @SpiceFoodKitchen
    @SpiceFoodKitchen 4 ปีที่แล้ว +85

    మగ లేడీస్ చీరకట్టులో సూపర్ గా ఉన్నారు!
    ఎవరేమన్నా మీ నలుగురు మాత్రం సూపర్ టాలెంటెడ్!👏
    వెరీ వెరీ స్పెషల్ ఎపిసోడ్🤩
    Thanku సుమగారు 🙋

  • @MrChrk85
    @MrChrk85 4 ปีที่แล้ว +133

    Best inspirational episode. Worth to watch. Hats off to ETV and Mallemala.

  • @jannuraviteja7661
    @jannuraviteja7661 4 ปีที่แล้ว +131

    మీరు వేసే మీ క్యారెక్టర్ మీ కడుపు నింపడానికి నవ్వించడానికి ఆడ అయితే ఏంటి మగా అయితే ఏంటి మీరు ఎలా ఉన్నారు మేము మిమ్మల్ని అభిమానిస్తూనే ఉంటాం

  • @mohankumarpilla6270
    @mohankumarpilla6270 4 ปีที่แล้ว +27

    Shanti laughing from his bottom of heart.i like it.

  • @durgaprasad-rf7oq
    @durgaprasad-rf7oq 4 ปีที่แล้ว +170

    మీరందరూ చాలా గ్రేట్ ఎదవలు మాటలు పట్టించుకోవద్దు మీకు దేవుడు తోడుంటాడు🙏🙏🙏👏👏💪💪💪👌👌👌 ఓం నమశ్శివాయ🙏🙏🙏

  • @dheeravathvenkanna65
    @dheeravathvenkanna65 4 ปีที่แล้ว +450

    Cash అన్ని ఎపిసోడ్స్ కంటే ఈ ఎపిసోడ్ best entertainment episode అన్నే వాళ్ళు like వేసుకోండి 😂😂😂😂😂😘😘😘😘😘😁😁😁👍👍👍👍👍👍

  • @rangaswamymarugondla
    @rangaswamymarugondla 4 ปีที่แล้ว +293

    అన్న మీరు బాధపడాల్సిన అవసరం లేదు మనుకు నచ్చింది మనం చేసుకుంటూ పోవాలి
    వాడు, వీడు ఏదో అనుకుటరాని బాధపడకండి
    వల్లేమి వచ్చి మీకు పెట్టారు

    • @dup4247
      @dup4247 4 ปีที่แล้ว +1

      Super.. Yesterday I saw cash program.. What they said that is true.. Once again repeat as they are giving entertainment.. Hence request all of people's as they treated as like our peoples.. Don't comment to that people's..

  • @jannuraviteja7661
    @jannuraviteja7661 4 ปีที่แล้ว +18

    మీరు భవిష్యత్తులో మంచి స్థాయికి రావాలని కోరుకుంటూ ఎల్లప్పుడు మమ్మల్ని నవ్విస్తూనే ఉండాలి All the best to all

  • @tvemulu4516
    @tvemulu4516 4 ปีที่แล้ว +43

    No words brothers I can't hold my tears hands off guys

  • @mshanker2308
    @mshanker2308 4 ปีที่แล้ว +310

    ఇప్పటి వరకు క్యాష్ లో మోస్ట్ ఎమోషనల్ హార్ట్ టచింగ్ ఎపిసోడ్ 🔥🔥

  • @lavakumarkaja6897
    @lavakumarkaja6897 4 ปีที่แล้ว +334

    ఈ గెటప్ లో బాయ్స్ అనే అనుమానం రావడంలేదు ఆడవాళ్లు కన్న మీరే మన తెలుగు సంప్రదాయలు కాపాడుతున్నారు హ్యండ్సప్ బద్రర్స్

  • @banm419
    @banm419 4 ปีที่แล้ว +1043

    ఇ క్యాష్ మోత్తం ఎపొసోడ్ లో ఇది నంబర్ వన్ ఎపిసోడ్ .... గల్ప్ అన్నలు అక్కలు ఎవ్వరన్న చుస్తారా ఇ షో....నేనైతే చుస్తా .I'm in Saudi మరి మీరు ఎక్కడ ఉన్నారు

  • @nagarameshmattaparthi9580
    @nagarameshmattaparthi9580 3 ปีที่แล้ว +3

    Best Episode of CASH Program.....
    Really Santhi Swaroop is the Multi Talented Person.....
    He is Most Sportive Person.....
    All Comments he takes in a Positive Way.....
    All are Best Artists... 👌👌👌
    All the Best.... 🙏🙏🙏🙏

  • @mahesh-sm8yy
    @mahesh-sm8yy 3 ปีที่แล้ว +8

    Superb episode I was shocked when all artists come in their original getups 👍 you guys are champions 👌👌

  • @rpsfarmsrpsfarms9532
    @rpsfarmsrpsfarms9532 4 ปีที่แล้ว +36

    Santhi swaroop Mee character super Anna Mee patience ki salute

  • @dsureshkumar5588
    @dsureshkumar5588 4 ปีที่แล้ว +159

    మీరు బాధపడవలసిన వసరంలేదు దేవుడు మీతో వున్నాడు దేవుని ఆశీర్వాదం ఎపుడు మీతో ఉంటాయి

  • @maniyutub9743
    @maniyutub9743 4 ปีที่แล้ว +96

    సుమక్క నీకు ప్రతి ఎపిసోడ్ లో వచ్చే గెస్టుల ఆడవాళ్ళకంటే మా మొగవారు లేడి గెటప్ లో వచ్చారు చుడు వాళ్ళు నయం 🙏🙏

  • @pravallikavadisetty3220
    @pravallikavadisetty3220 4 ปีที่แล้ว +24

    Cash program lo anni episodes lone idhi the best episode forever and ever end ever.

  • @balaramswathi9047
    @balaramswathi9047 4 ปีที่แล้ว +2

    Both are amazing nd superb talent persons
    మీరంతా మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.ఎవరెన్ని అనుకున్నా పరవాలేదు మీ జీవితాలలో ఎదుటి వారి మాటలను మీ జీవిత పాఠాలు గా మార్చుకోండి.మీరంతా ఉన్నత స్థాయిలో ఉంటారు ఉండాలి అని ఆశిస్తున్నాము.

  • @srinusd3724
    @srinusd3724 4 ปีที่แล้ว +417

    ఈతరం అడవలు ఇలాగే ఎవరు లేరు మీరు గెటప్లో ఉన్న గాని అనసూయ కన్నా మీరే బాగున్నారా డ్రెస్ మేటింగ్

    • @maryganta5815
      @maryganta5815 4 ปีที่แล้ว +8

      Yes Yes YES Yes 100 yes yes

    • @Smilevamsi36
      @Smilevamsi36 4 ปีที่แล้ว

      Hey evaru nuvu anasuya ekkada veellekada

  • @MuhammadOwais786
    @MuhammadOwais786 4 ปีที่แล้ว +241

    జబర్దస్త్ లేడీ గెటప్ అందరికీ like

  • @posiratnambadiga4652
    @posiratnambadiga4652 4 ปีที่แล้ว +174

    మీరు కామిడి కొసం పుట్టిన దెవుళ్ళ సుపర్

  • @pbandita4636
    @pbandita4636 4 ปีที่แล้ว +13

    Thank you Etv, for bringing up such wonderful artist's life issues..

  • @BasheerShaik4students
    @BasheerShaik4students 4 ปีที่แล้ว +21

    ఒకరిని మోసం చేయని ఏ పని అయినా మంచిదే. మీరు మీ కష్టం తో నిలబడ్డారు మీ సూపర్ అండ్ గ్రేట్👏👏👏

  • @SSr_we_entertain
    @SSr_we_entertain 4 ปีที่แล้ว +106

    One of best episode 's in cash history
    Happy to see all jabardastian's in one stage
    Haritha ni timming 👌👌👌annkuntee like
    👇👇

  • @యంనాగరాజు-మ5ఝ
    @యంనాగరాజు-మ5ఝ 4 ปีที่แล้ว +21

    అద్భుతంగా ఉంది మీకు ధన్యవాదాలు ఇటువంటి ఒక అద్భుతమైన తెలుగు అబ్బాయి లో మీరు సూపర్ స్టార్ ఏం ఏం కేక

  • @sunithasuni3924
    @sunithasuni3924 4 ปีที่แล้ว +65

    అబ్బా ఎమి అందం ఎమి అందం సూపర్ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @ashokekumar4693
    @ashokekumar4693 4 ปีที่แล้ว +11

    మై ఫేవరెట్ శాంతి వినోద్ ❤️

  • @vgokul-bt5rd
    @vgokul-bt5rd 4 ปีที่แล้ว +4

    Ever green episode in television history,my eyes fil wd tears,u r all great people brother u didn't cheat others u people belive u r carrier,

  • @kodali1353
    @kodali1353 4 ปีที่แล้ว +14

    సుమా గారు మీరు చేసిన ఈ ఎపిసోడ్ చాలా బాగుంది
    ఆ కష్టం లు విలాకె కాదు సినిమా ఇండస్ట్రీ కి రావాలి అనుకో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో అవమానాలు ఎదుర్కొన్నాడు
    మీ షొ దావర ఆఘన కొంచెం తెలియజేయగలరు కొరుక్కుంటూనాను
    ఇట్లు
    మీ ఈశ్వర్ కొడాలి

    • @satyadesign151
      @satyadesign151 4 ปีที่แล้ว

      Hai andi yevarikaina mehandi designs intrest unte na channel lo videos chudandi nachithe like and comment cheyyandi please support my channel🙏

  • @praveengangaputravlogs1202
    @praveengangaputravlogs1202 4 ปีที่แล้ว +81

    మీరు మమల్ని నవ్విచడానికి మీరు ఎన్నో అవమానాలు పడుతున్నారు 🙏🙏🙏😭👍 from saudi

  • @shwethareddy1486
    @shwethareddy1486 4 ปีที่แล้ว +45

    Nijanga heart touching show lovely please respect them

  • @chandanaguttala7976
    @chandanaguttala7976 4 ปีที่แล้ว +12

    సుమగారు జబర్డస్త్ కామిడీ యాక్టర్స్ మీరు చేసిన అల్లరి చాల బాగుంది, మేము పడి పడి నవ్వాము

  • @sabeenashaik7466
    @sabeenashaik7466 4 ปีที่แล้ว +20

    thanks to Invite them to here. now everyone know how they struggles with society . so plz respect them and support them n their work.

  • @బంగారం-LG
    @బంగారం-LG 4 ปีที่แล้ว +12

    సూపర్
    ఇలాంటి ప్రోగ్రాం చేసినందుకు
    సుమ అక్కకి......
    మరియు ప్రోగేమ్లో పటిస్పెంట్ చేసినవాళ్ళకి దేవుడి ఆశిర్వాదం..ఇలాగే ఉండాలని ఎప్పుడు కోరుకుంటా.... ఎవరో ఏమో అంటరాని బాధ పడకండి. plz....
    మీరు బడపడితే మేము బడపడినట్లే......,😢👍

  • @penchalreddy8332
    @penchalreddy8332 4 ปีที่แล้ว +44

    Respect all the contestants 🙏
    Sumakka kuda vallaku respect icchinte బాగుండేది అనిపించింది

  • @srinusd3724
    @srinusd3724 4 ปีที่แล้ว +48

    Sudheer Anna fans kuwait
    ఎపిసోడ్ మాత్రం సూపర్

  • @fangirl_of_yashwanth
    @fangirl_of_yashwanth 4 ปีที่แล้ว +13

    I love you thanamayie/ ayyappa oka entha cute ga vunaru ❤️

  • @mangadevipandiri2165
    @mangadevipandiri2165 4 ปีที่แล้ว +6

    Really one of the best Episode. GOD BLESS YOU ALLLLLLL❤❤

  • @madhumeriga7028
    @madhumeriga7028 4 ปีที่แล้ว +10

    సుమా అక్క I love this episode truly

  • @talarimallikarjuna5075
    @talarimallikarjuna5075 4 ปีที่แล้ว +4

    ఆల్ ద బెస్ట్ అన్నయ్య లు మీరు బాధపడకండి అనే వాళ్ళు ఏమైనా అనుకోని ఇవ్వండి మీరు ధైర్యంగా ముందుకు రావడం అనేది చాలా బాగుంది మీ జీవితం మీ లైఫ్ ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం సుమ గారు ఈ ఎపిసోడ్ చాలా నచ్చింది ఎవరూ ఎవరినీ కించపరిచే విధంగా మాట్లాడకండి ప్లీజ్ అందరూ మనుషు లే ఎవరు ఎవరినీ బాధ పెట్టకండి ప్లీజ్ 🙏🙏

  • @madhukrish2315
    @madhukrish2315 4 ปีที่แล้ว +21

    తన్మయ్, పావని లుకింగ్ 👌💐🥰

  • @vivanavi-pr9hc
    @vivanavi-pr9hc 4 ปีที่แล้ว +37

    Superb ఎపిసోడ్ సుధీర్:- అన్న -ఫ్యాన్స్

  • @user-bf8yr8vb8j
    @user-bf8yr8vb8j 4 ปีที่แล้ว +11

    One of the commidians in the etv family please support them🙏🙏🙏🙏

  • @myipad5904
    @myipad5904 4 ปีที่แล้ว +149

    Better dressed than devils Roja and Anasuya dresses

  • @barthreddy5508
    @barthreddy5508 4 ปีที่แล้ว +63

    Monhana is shouting and making funny in the show 😂😂😂😂😂

    • @chadivehimasai3844
      @chadivehimasai3844 4 ปีที่แล้ว

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @srinivasareddy8331
    @srinivasareddy8331 4 ปีที่แล้ว +136

    మగవాళ్ల లాగా పుట్టి ,మనం ఏమి చేస్తున్నాము. మనకంటే వాళ్ళే బెటర్

    • @lokareddy8639
      @lokareddy8639 4 ปีที่แล้ว +1

      Thy r also boys thy r nt gay nilantivalakosam episode chesina inka

    • @dhanvidhanvi7149
      @dhanvidhanvi7149 4 ปีที่แล้ว +3

      @@lokareddy8639 hey you mad he said they're better than us even were boys we can't do anything they are also boys but there doing better than us

    • @lokareddy8639
      @lokareddy8639 4 ปีที่แล้ว

      @@dhanvidhanvi7149 mind ur tongue mad enti

    • @dhanvidhanvi7149
      @dhanvidhanvi7149 4 ปีที่แล้ว +1

      @@lokareddy8639 na istam menu edaina anta

    • @lokareddy8639
      @lokareddy8639 4 ปีที่แล้ว

      @@dhanvidhanvi7149 bt nenu annaru I hv character u carrion

  • @shruthiss4187
    @shruthiss4187 4 ปีที่แล้ว +17

    Comments chaduvuthoo choose vaalli 👍👍 super episode

  • @satyanjaliganji8361
    @satyanjaliganji8361 4 ปีที่แล้ว +5

    Heart touching episode ❤️❤️❤️

  • @kuwaitindiavlogs9308
    @kuwaitindiavlogs9308 4 ปีที่แล้ว +11

    వీళ్లను అడవల్లుగా మేకబ్ చేసినవాళ్లు కు అందరికీ నమస్కారాలు 💐💐💐

  • @prasanthlucky8083
    @prasanthlucky8083 4 ปีที่แล้ว +13

    This is one of the best episode in this television history

  • @Anjusubbu1829
    @Anjusubbu1829 4 ปีที่แล้ว +4

    35:00 to 45:00 heartful words.....very nice .....merandaru happy gaa vundali......andarini navinstu vundandi......meku manchi future vundi brothers.....👌👌👌👌👌

  • @dlakki8790
    @dlakki8790 4 ปีที่แล้ว +10

    సూపర్ ఎపిసోడ్ collection king చూస్తే కళ్ళలో నీళ్ళు తెరిగొయ్👍👍

  • @kavitha.p1947
    @kavitha.p1947 4 ปีที่แล้ว +2

    Just Fantabulous..👌👌👌 ee episode creator di manchi idea .. Andaru baaga Navvinchaaru..👍 Suma Sis no words just Awesome.. Nice anchoring..👌

  • @satishsh309
    @satishsh309 4 ปีที่แล้ว +41

    This is miracle show because show this show until last, this guy's show talant, in this show unbelievable

  • @cheernenirajender2125
    @cheernenirajender2125 4 ปีที่แล้ว +18

    These people are most important to zabardasth and all are very positive, great.

  • @dandeboyinasreenu1535
    @dandeboyinasreenu1535 4 ปีที่แล้ว +49

    జీవితంలో తప్పుడు పని చేసి బ్రతకడం కంటే ఇది చాలా మంచిది

  • @saisukanyakonijeti3493
    @saisukanyakonijeti3493 4 ปีที่แล้ว +9

    Almost I have tears in my eyes🥺😔

  • @jyothik1192
    @jyothik1192 4 ปีที่แล้ว +3

    All of them are working, neither are they begging nor looting. God bless them with all the strength!!

  • @nireeshareddy4962
    @nireeshareddy4962 4 ปีที่แล้ว +8

    show anta nidu ga undi eroju traditional ga 😍😍

  • @badavathpavankalyan2714
    @badavathpavankalyan2714 4 ปีที่แล้ว +72

    How many of you watched this episode for the emotional scene ...

  • @mangadevipandiri2165
    @mangadevipandiri2165 4 ปีที่แล้ว +18

    HI PLEASE DON'T CRYING..LET THEM PEOPLE WHATEVER TALKING..DON'T MIND. THAT IS YOUR PROFESSION..LIKE A JOB....LOVE YOU ALLLL..💚❤💚💋💋U ALL AMAZING PPLE..SUMA GARU..NICE EPISODE..💋💋💋💋

  • @ReelKiller
    @ReelKiller 4 ปีที่แล้ว +3

    I personally very much appreciate the Team who got the idea to invite these participants. The lady getup participants must have struggled a lot to reach this position to entertain people. They took all comments cool and felt emotional when heard of their struggles. personally i feel Suma has been best anchor and host ever seen on Telugu industry....after seeing this episode my respect to her has increased.

  • @crazyupdates2857
    @crazyupdates2857 4 ปีที่แล้ว +6

    Hats off guys...all the best for bright future ❤️😘

  • @sandeepr3524
    @sandeepr3524 4 ปีที่แล้ว +29

    You won' the hearts of Millions of the audience like me by the episode

  • @naresh8171
    @naresh8171 4 ปีที่แล้ว +12

    Guys you rocked it made it
    Just think positive
    Just imagine if someone talking about you. That means your growing just ingonre the waste
    Really Hats off to you guys
    All the best guys stay blessed

  • @jyullikeepsmile374
    @jyullikeepsmile374 4 ปีที่แล้ว +5

    Ayyappa garu miru super....u r thought very good 👍👍👍👍...All the best of luck ,, every person u r bright feature ....Respect ivvandi villaki andaru

  • @anandasv7734
    @anandasv7734 4 ปีที่แล้ว +6

    Hari bro niv thumba chennagidira👌👌👌🦹‍♂️🦹‍♂️🦹‍♂️

  • @peramrenuka982
    @peramrenuka982 4 ปีที่แล้ว +4

    There acting comes from true heart ❤️

  • @rojapulivalam2924
    @rojapulivalam2924 4 ปีที่แล้ว +9

    The first time super concept in cash, e episode kosam wait chesinavallu like here.....

  • @kalai7535
    @kalai7535 4 ปีที่แล้ว +170

    Who are all dislikeing the video they are not human itself

  • @sarathkumarladdu2092
    @sarathkumarladdu2092 4 ปีที่แล้ว +6

    The Brilliant Actor
    Jabardast Hari Krishna Garu
    Next bright Future
    All The best To All

  • @akbarakbar467
    @akbarakbar467 3 ปีที่แล้ว +1

    Meeru ila vundi maku entertainment istunnaru. Mee andhariki chala thanks❤🌹🙏🙏🙏

  • @annapurnat3419
    @annapurnat3419 4 ปีที่แล้ว +1

    Duration between 20 minutes to 30 minutes,extraordinary comedy.
    Annalu,manam antha manchiga jeevistunna,mana gurinchi cheduga matladukune varu vunde vuntaru.
    Please meeru feel kavaddu.meeru chesthunna pani chala manchi pani.