YS Jagan Emotional Speech After Defeat | AP Election Results 2024 | Pawan Kalyan | Chandrababu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 2.4K

  • @mittapallimbhaskarrao923
    @mittapallimbhaskarrao923 7 หลายเดือนก่อน +450

    జగనన్న మీరు మంత్రులని అదుపు చేసుకోలేక పోయారు

    • @teja324yadav
      @teja324yadav 7 หลายเดือนก่อน +15

      Yes

    • @lakshminathtarak5485
      @lakshminathtarak5485 7 หลายเดือนก่อน +17

      వాళ్ళను తిడితే ఆనందం కదా

    • @jayahasini36
      @jayahasini36 7 หลายเดือนก่อน +10

      Correct ga cheparu

    • @muniSubu
      @muniSubu 7 หลายเดือนก่อน +10

      Ys

    • @manchalamanjunath1675
      @manchalamanjunath1675 7 หลายเดือนก่อน +11

      వాళ్ళ పొగరు వాళ్ళని ఓడిచ్చెట్టు చేసినారు ప్రజలు…..

  • @Infinix_4608
    @Infinix_4608 7 หลายเดือนก่อน +174

    Grate...ఓడిపోయిన కూడా నువ్వు ఇంత సుదీర్ఘ స్పీచ్ ఇచ్చావు అంటే గ్రేట్....చాలా ధైర్యం కావాలి....grate

    • @psk1990
      @psk1990 7 หลายเดือนก่อน +12

      Ippudu kuda Paper chudakunda speech ivvaleni paristhi, why not 175

    • @Ram-lg6ih
      @Ram-lg6ih 7 หลายเดือนก่อน

      Paper choosi cheptunnadu ra idhi kooda.....adhi vadi brathuku....vadiki dhairyam entra munda

    • @mdeenamdeena8579
      @mdeenamdeena8579 7 หลายเดือนก่อน +3

      ఓడిపోలేదు అన్న, మోసం చేసారు ప్రజలు ఎనీవే అన్న మళ్ళీ 5ఇయర్స్ తరవాత నువ్వే వస్తావు అన్న god bless you

    • @Ram-lg6ih
      @Ram-lg6ih 7 หลายเดือนก่อน

      @@mdeenamdeena8579 😂😂😂pichi paytm

    • @srikanth8353
      @srikanth8353 7 หลายเดือนก่อน +3

      *పాలకుడుఎలాఉండ కూడదో దేశంలోజగన్ పాలన ఒకకేసు స్టడీ*

  • @sharmilaa5038
    @sharmilaa5038 7 หลายเดือนก่อน +172

    Sir మీరు ఎంతో మంది కి help చేశారు మీరు చల్లగా ఉండాలి

  • @arogyasamudram4544
    @arogyasamudram4544 7 หลายเดือนก่อน +33

    1.పోలవరం 2. రాజధాని 3.నిరుద్యోగులకు ఉద్యోగాలు వద్దు కనీసం పరిశ్రమలు కూడా నిర్మించలేదు.4.డబ్బులు పంచడం తప్పు. మీ దగ్గర ఉన్న వాళ్ళు అంతంత మాత్రమే.ఇవి జరిగి ఉంటే చాలు మీకు ఎదురు లేదు. సాటి రారు.❤❤🎉

  • @SeshuvulammaY
    @SeshuvulammaY 7 หลายเดือนก่อน +1

    అన్నా ! నాకు ఓటు హక్కు వచ్చాక 2019 నాటికి ఐదు సార్లు ఓటు వేసాను. 2019 లో మీకు నేను ఓటు వేయడమే కాదు మా వాళ్ళందరితో చెప్పి మరీ ఓటు వేయించాను. ఇంతకు ముందు నేను ఎవరికి ఓటు వేసిన నాకు అస్సలు బాధ కలగలేదు. నేను వేసిన ఓటుకు న్యాయం జరిగింది అనిపించింది. మీకు ఓటు వేసినందుకు మేము చాలా బాధ పడాల్సి వచ్చింది మీ పరిపాలనలో 5 సంవత్సరాలు అందిన వారికే పథకాలు అందాయి. అందని వారికి ఒక రూపాయి కూడా అందలేదు. రాజదాన్ని నిర్మించే ప్రయత్నం చేయలేదు. గ్రామాల్లో తల్లులకు పిల్లలకు ఎన్నో రకాల సేవలు అందించే 2 లక్షలకు పై వున్నా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులను 42 రోజులు పాటు ఇల్లు వాకిలీ భర్త పిల్లలు అందర్నీ వదులుకుని అన్నామో రామచంద్రా అంటూ రాత్రనక, పగలనక నడిరోడ్డుమీద పడి వున్నా నీ మనసు కరగలేదు. వాళ్లు మీతో ఎన్నిసార్లు వాళ్ళ కష్టాలు చెప్పుకోవాలనుకున్న కనీసం వారి కష్టం చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. మీ ఓట్లు మాకు వద్దు.మీరు మాకు ఓటు వేయవలసిన అవసరం లేదు మా వాళ్లంటీర్లు మాకు చాలు అని సజ్జల గారు మాట్లాడుతుంటే మీరు ఏమాత్రం స్పందించలేదు..హిందూ దేవాలయాల ఆస్తిని, దేవుళ్లను పతనం చేస్తుంటే చూస్తూ వూరుకున్నారు. ఇలా చెప్పుకుంటే పోతే మీ ప్రభుత్వంలో చాలా మనస్తాపానికి గురి అయ్యాము. మీ ఓటమికి ఎవరు కారణం కాదు. మీరే కారణం.కేవలం అకౌంట్ లో డబ్బులు వేస్తే చాలు.2024 లో ఓట్లు మొత్తం నావే అనుకున్నారు. కానీ విపరీతంగా టాక్షులు పెరగడం అభివృద్ధి పనులు అనేవి మచ్చుకు కూడా కనిపించక పోవడంతో మళ్ళీ వచ్చిన మీరు పంచడం తప్ప ఇంకేమి చేయరు అనే భయంతో ప్రజలంతా ఈ విధమైన తీర్పు ని ఇచ్చారు. మనది రాచరిక ప్రభుత్వం కాదు. ప్రజాస్వామ్య దేశం. ఇది ప్రతీ ఒక్కరు గుర్తుంచుకోవాలి. జై భారత మాతాకీ.

  • @KsavithrammaKsavithramma
    @KsavithrammaKsavithramma 7 หลายเดือนก่อน +213

    అన్న అందరూ ఓట్లు వేశారు అన్న... ఏదో జరిగింది. అందరికి మంచి చేశా వు ఓట్లు తారు మరు చేసి ఉంటారు... దెర్యంగా. ఉండు. అన్న. మళ్ళీ తిరిగి నీవే వస్తావు... నీవు ఎంత బాధ పడుతున్నా వో అంతే బాధ మాకు కుడా ఉంది.... నాకు మంచి జరిగింది నేను నీకే ఓటు వేసాను అన్న నా తుది ఉపూరి ఉన్న అంత వరకు మా. జగన్నకే ఓటు అన్న

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 7 หลายเดือนก่อน

      భవన నిర్మాణ కూలిలో ఎంప్లాయీస్ new ఓటర్లు
      వేయలేదు
      బ్రాహ్మణులు ఖమ్మ వారు జాపులు వేయలేదు
      నకిలీ మధ్య అమ్మి డబ్బు సంపాదన
      ఇసుక అమ్మకం ద్వారా డబ్బు సంపాదన ఈ గతి పట్టించారు

    • @Crazy_abbayilu
      @Crazy_abbayilu 7 หลายเดือนก่อน +9

      Mosam chasaru bagaa

    • @tejagollu9175
      @tejagollu9175 7 หลายเดือนก่อน +10

      Last time kada ilane gelicharu kada anna mi anna vallu...

    • @kamakshicreations7616
      @kamakshicreations7616 7 หลายเดือนก่อน

      Maku CBN 10000 icharu jagan only just 5000 so we vote for CBN

    • @blooper4003
      @blooper4003 7 หลายเดือนก่อน

      Mee anna dhi modda guddu

  • @RamuGemmeli-th9es
    @RamuGemmeli-th9es 7 หลายเดือนก่อน +211

    దేవుడు నీకు తోడై వున్నాడు. ఓడిన. గెలిచిన. అది దేవుని చితం. So దీని గురిండి బాధపడవదు.

    • @kishoreyadav8749
      @kishoreyadav8749 7 หลายเดือนก่อน +6

      😂😂

    • @GollapudiGanesh
      @GollapudiGanesh 7 หลายเดือนก่อน +16

      Ye devudu..yesa...😂

    • @abbasshaik6806
      @abbasshaik6806 7 หลายเดือนก่อน

      Gorre bidda vachadroo

    • @YejraMunna
      @YejraMunna 7 หลายเดือนก่อน

      Ni devudu yevadu ra yerripuka​@@GollapudiGanesh

    • @bhoomeshwerrbadugu3480
      @bhoomeshwerrbadugu3480 7 หลายเดือนก่อน +1

      Yes

  • @maddisaidireddy941
    @maddisaidireddy941 7 หลายเดือนก่อน +87

    అన్న మీ వల్ల మాకు రూపాయల లాభం లేకపోయినా మీరంటే మాకు ప్రేమ మేము తెలంగాణలో ఉండి మీ మీద ప్రేమ చూపిస్తున్నాము మీరు ఇచ్చిన పథకాలన్నీ తీసుకొని మిమ్మల్ని మోసం చేశారంటే మాకే చాలా బాధనిపిస్తుంది అన్న మీసేవ ఎప్పటికీ వృధా కాదు అన్న మళ్లీ 5 సంవత్సరాల తర్వాత మీదే గొప్ప విజయం అన్న మీ ఓటమికి నిరుత్సాహ పడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళండి అన్న 2029 విజయం మనదే అన్న

    • @subbumadhu371
      @subbumadhu371 7 หลายเดือนก่อน +1

      Nuv vey next telanganalo ycp ki votu

    • @Narayanashasthri
      @Narayanashasthri 7 หลายเดือนก่อน

      మీ రెడ్డి వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ మాములుగా ఉండదని నిరూపించావు ఏం చేసాడు వాడు అన్ని అరాచకాలు భూ కబ్జాలు, రౌడీయిజం గుండాయిజం, ఇసుక మాఫియా, టిడిపి అభిమానులను చంపేయడం ఎదురు తిరిగిన వారిని బెదిరించడం ప్రభుత్వ వైన్స్, విపరీతమైన రేట్లు, మద్యపానం నిషేధం అని చెప్పి నిషేధించకుండా విపరీతమైన రేట్లకి అమ్మడం, పిచ్చి పిచ్చి పన్నులు, కరెంట్ చార్జెస్ ఇవ్వన్నీ మీ లాంటి వాళ్ళకి కనిపించవు కులం కులం అని చస్తారు
      కులం కూడు పెట్టదు తెలుసుగా!!!!!...

    • @NagaMani-qf9hy
      @NagaMani-qf9hy 7 หลายเดือนก่อน +3

      Undi TS lo kada!!!.alane anipistundi..
      Akada unte thelisedi...
      Vallu entha edustunnaro

    • @chaitanya815
      @chaitanya815 7 หลายเดือนก่อน +1

      ​@@NagaMani-qf9hy telagana tesukupommani cheppandi 😂

    • @kavithakavi5062
      @kavithakavi5062 7 หลายเดือนก่อน +1

      d దూరపు కొండలు నునుపు ఆకువ అన్నట్టువుండి మీరు చెప్పేది ఏపీలో ఉంటే తెల్సేది మా బాధలు

  • @satishmathangi
    @satishmathangi 7 หลายเดือนก่อน +15

    మా నాయకుడు ఎప్పటికీ ఓడిపోడు మంచి చేయడంలో ఎప్పుడూ గెలుస్తూనే ఉంటాడు.అయినప్పటికీ ఓడిపోయింది మీరు కాదన్నా ప్రజలు. విలువలు లేని ప్రజలకు నీ విలువ తెలిసినప్పుడు నీ కళ్ళ దగ్గరికి వస్తారు అన్న. గెలుపు ఓటములతో మాకు సంబంధం లేదన్న మీరు ఎప్పటికీ మా హృదయానికి దగ్గరగా ఉంటారు మా నాయకుడు అంతే.వైయస్ జగన్ గారి పాలన ఇండియాలో ఎప్పటికీ సువర్ణ అధ్యయమే.
    Jai Jagan ❤❤❤❤❤❤❤

    • @srikanth8353
      @srikanth8353 7 หลายเดือนก่อน

      😁😆😅😂🤣👻🤪

    • @srikanth8353
      @srikanth8353 7 หลายเดือนก่อน

      *పాలకుడుఎలాఉండ కూడదో దేశంలోజగన్ పాలన ఒకకేసు స్టడీ*

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 7 หลายเดือนก่อน +3

    God bless you all 🎉

  • @sailasvinod
    @sailasvinod 7 หลายเดือนก่อน +180

    జగన్ సార్, కోట్లమంది ప్రజలకు మీరు మంచి చేశారు, మేలు పొందిన వారు కృతజ్ఞతతో మీకు ఓట్లు వేసినా, ఫలితం ఇంత ఘోరంగా, ఏక పక్షంగా వచ్చిందంటే, అది మన తప్పు కాదు, ఏదో ఉంది, దాన్ని కనిపెట్టడానికి ప్రయత్నించండి. మీ మీద అభిమానం ప్రజలకు ఎప్పుడూ ఉంటుంది!- శైలేష్

  • @siripurammohanrao769
    @siripurammohanrao769 7 หลายเดือนก่อน +48

    జగనన్న ఇది నీ‌ ఓటమి కాదు sc,st,bc, మైనారిటీ వారి ఓటమి మీకు ఎవరు ఓటు వేయలేదో వారు బాధ పడాలి ఒక మంచి లీడర్ ని కోల్పోయిన రాష్ట్రం మాట తప్పని నాయకుడను కోల్పోయిన మన రాష్ట్రం ఐనది, దేవుడు మీకు ఎక్కువ మనో ధైర్యాన్ని ఇవ్వాలని దేవునికి ప్రార్థన చేస్తూన్నము ధైర్యంగా ఉండండి

    • @babyarchanachintala1834
      @babyarchanachintala1834 7 หลายเดือนก่อน +3

      S

    • @CheruvugattuBhaskar-zl1qk
      @CheruvugattuBhaskar-zl1qk 7 หลายเดือนก่อน +1

      మంచి చేస్తే ఎందుకు ఒడిపోతాడు

    • @maruthisurya8949
      @maruthisurya8949 7 หลายเดือนก่อน +1

      Musuko appa eka

    • @srinurenu6966
      @srinurenu6966 7 หลายเดือนก่อน +2

      మంచి చేశాడు కాబట్టే ఓడిపోయాడు కుళ్ళు రాజకీయాలు చేసినోళ్ళు మాయాజాలం చేసి గెలిచారు అది ఒక గెలుపా

    • @CheruvugattuBhaskar-zl1qk
      @CheruvugattuBhaskar-zl1qk 7 หลายเดือนก่อน

      @@srinurenu6966 జోక్ బాగుంది లే

  • @mounikareddy3735
    @mounikareddy3735 7 หลายเดือนก่อน +69

    We are with you anna , dont worry....

    • @rohithsuram3460
      @rohithsuram3460 7 หลายเดือนก่อน +1

      ☹️

    • @srikanth8353
      @srikanth8353 7 หลายเดือนก่อน +1

      అసలు 😮రాష్ట్రానికి😢 రాజధాని లేకుండా చేసిన దుష్టుడు నీచుడు కసాయి సైకో కిమ్ జగ👹దున్న నీ ప్రజలు పూర్తిగా బొంద😢 పెట్టారు😮 అతిగా ఆశ పడకండి! పే టీ యం లారా😮

    • @malleswararaoveera2716
      @malleswararaoveera2716 5 หลายเดือนก่อน

      Reddy ane tag teesi matladu state development yedhi

  • @chandu806021
    @chandu806021 7 หลายเดือนก่อน +3

    Thats great , without script you have given speach with pain... a salute sir

    • @srikanth8353
      @srikanth8353 7 หลายเดือนก่อน +1

      పక్కనే😂స్క్రిప్ట్ రెడీగా ఉంది 😅

  • @chennakrishnareddy2730
    @chennakrishnareddy2730 7 หลายเดือนก่อน +34

    We love you Anna
    లైట్ తీసుకోండి అన్న కొంచెం రెస్ట్ తీసుకోండి కనీసం ఇప్పుడైనా తనివితీరా నిద్ర పోండి అన్న ప్రజలకి మంచి చెయ్యడం కోసం అహోరాత్రులు శ్రమించావ్ మీలో వున్న ఒక మంచి CM ని మాకు అందించారు...
    CM అంటే జగన్ ఆనేలా చేశారు...
    మీరు ఓటమిపాలవ్వడం మేము కూడా జీర్ణించుకోలేకున్నాం
    కొంచెం టైం తీసుకొని ప్రజల్ని కలవండి మనసు కుదుట పడుతుంది
    నన్ను చూసి నా పాలనను చూసి వోట్ వేస్తారు అన్న ప్రజలు ఏమైపోయారో మాకు కూడా ఇంకా అర్థం కావట్లేదు మాటలు రావట్లేదు అన్న...
    TC about your health god bless you....

  • @rajeshcellpoeint5026
    @rajeshcellpoeint5026 7 หลายเดือนก่อน +180

    కరోనా టైం లో అమి చేశారో అది మరచి పోయినారు అన్న....
    మీరు చేసిన 5యియర్స్ మాంచి అంత మరిచిపోయి ఓటు వేసే టైం లో మని తీసుకుని కొంత మది ఓటు వేశారు

    • @gallavenu3313
      @gallavenu3313 7 หลายเดือนก่อน

      నీ కుత్తు రా

    • @martinissacrajesh2549
      @martinissacrajesh2549 7 หลายเดือนก่อน +3

      Veelandariki abhirudhi kavali bro vachadu kada ipppudu abhirudi cm.....ap mottam pandage

    • @Narayanashasthri
      @Narayanashasthri 7 หลายเดือนก่อน

      మనీ తీసుకుంటే వీడికే ఓటు ఎందుకు వేయాలి ఆ డబ్బులు వీడి ఇంట్లో నుంచి ఏమైనా తెచ్చి పంచాడా??? ఆ డబ్బులు కూడా మావే కదా?? తిరిగి మా డబ్బులు మాకే పంచాడు

    • @subbumadhu371
      @subbumadhu371 7 หลายเดือนก่อน +4

      Bochule....😅

    • @achuthachuth7148
      @achuthachuth7148 7 หลายเดือนก่อน +2

      Andaru marchipoyara oorko

  • @vangurisuresh7247
    @vangurisuresh7247 7 หลายเดือนก่อน +146

    డోంట్ worry అన్న, నువ్వు ప్రజలకు మంచి చేసావు అన్న..... కొన్ని సార్లు ఇలా కూడా ఉంటవి

    • @kathulakezia5113
      @kathulakezia5113 7 หลายเดือนก่อน +3

      Employes 7 lakshmi salres benefit ok no toads , no esuka , no capital no Ali cini sandadi gorrelu kosamu mi reddy ise and throw mi sisters roddu ekkaru esuka , jobs community halls new rtc Bus lu kavali cinactors ni use pl 😊😅

    • @SamyukthaChiguluri
      @SamyukthaChiguluri 7 หลายเดือนก่อน +2

      Em cheadau ayya

    • @Vamsi-qs3lz
      @Vamsi-qs3lz 7 หลายเดือนก่อน +2

      Valla mother & sister ki manchi cheyyamanu
      Babai ni yevaru champaro cheppamanu ...
      Prajala sangathi tharuvatha..

    • @meghanaranganath1406
      @meghanaranganath1406 7 หลายเดือนก่อน

      Yes

    • @SathvikaSabbineni
      @SathvikaSabbineni 7 หลายเดือนก่อน

      Vadi talli ye veedi gurinchi Nigam cheppina inka meeku Arcam kafa

  • @P.durgabf
    @P.durgabf 7 หลายเดือนก่อน +1

    అమ్మ నీవు అందరికీ సహాయం చేశావు నెక్స్ట్ సీఎం నీవే

  • @parshuramgoudbathini7883
    @parshuramgoudbathini7883 7 หลายเดือนก่อน +72

    చంద్రబాబు పట్ల మీ కక్షపూరిత వైఖరి... పవన్కళ్యాణ్ ని హేళన చేసి మాట్లాడడం, మీ రంగుల పనులు,, తలుపులు తాళాలు లేని మీ మంత్రుల నోర్లు.. ఇవే మీ ఓటమికి కారణం అని ఒక తెలంగాణవాసిగా నా అభిప్రాయం.

    • @umamahesh6851
      @umamahesh6851 7 หลายเดือนก่อน +5

      Exactly brother

    • @sureshgoud1128
      @sureshgoud1128 7 หลายเดือนก่อน +6

      S

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 7 หลายเดือนก่อน

      arey lofar gaa modi babu pavalaa kalasi E V M lu marcharu raa loudagaa

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 7 หลายเดือนก่อน

      arey bevars kaksha pettukoni matladina babu gaadu pavalaa gani video lu chudandi raa kojjavallaraa

    • @krlakshman4708
      @krlakshman4708 7 หลายเดือนก่อน +6

      అంటే ఆ ఇద్దరు ఏమీ అనకుండానే జగన్ మోహన్ రెడ్డి గారు అన్నారా? నీ అమ్మ మొగుడు సొమ్మా నువ్వు ఎవడికి. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. అయన ఇచ్చే డబ్బు నచ్చింది కాని ఆయనే నచ్చలేదు

  • @brahmajipampana7236
    @brahmajipampana7236 7 หลายเดือนก่อน +65

    ప్రజలకు మంచి చేయడం రాజకీయం కాదు ఇవాళ తిన్న కూర రేపటికి మర్చిపోదాం అలాంటిది నువ్వు చేసిన మంచి మేము ఎలా గుర్తుంచుకుంటాం రాజకీయ నాయకుడు రాజకీయమే చేయాలి అప్పుడే నిన్ను రాజకీయ నాయకుడిగా గుర్తిస్తాం

    • @ABHIBHAIGAMING-j5c
      @ABHIBHAIGAMING-j5c 7 หลายเดือนก่อน

      Wet

    • @ViswanadhamGonapa
      @ViswanadhamGonapa 7 หลายเดือนก่อน +5

      Absolutely correct

    • @victoriaganapathi7385
      @victoriaganapathi7385 7 หลายเดือนก่อน +3

      Avuna bhaiya ala ayithe mi thalli epudo kanaru kada ani marchipothava adi viswasam kadu alaga ayithe manakante dogs neyam daniki yejamaniki namanga untadi

    • @DarurAshok
      @DarurAshok 7 หลายเดือนก่อน

      Avi dhaggichukuntene manchidhi , navaratnala position ki ravadam meee 420 gadi kovvu anthee , adhikaraaa ahamkaram , ippudu dheenangaa mokama pedithe emm labam , nuvvu malli jail key ley raaa

  • @sujathadurgam4260
    @sujathadurgam4260 7 หลายเดือนก่อน +59

    Ap prajalu chala chala duradrustavanthulu. Karuvuku wel come chepparu varshalu padau inka

    • @seethaBommi-ct6hl
      @seethaBommi-ct6hl 7 หลายเดือนก่อน +6

      Meeru m bada padakandi sir memu oka manchi manishini cm gaa cheskunnam don't warry

    • @gangapatlanagaraj8063
      @gangapatlanagaraj8063 7 หลายเดือนก่อน +6

      Ma vurilo bibatsamga varsham padadi evala almost 3 hours

    • @visalakshipasagada962
      @visalakshipasagada962 7 หลายเดือนก่อน +1

      5 yrs ga varshaalu levu vizag lo 😮

    • @archanauppada8470
      @archanauppada8470 7 หลายเดือนก่อน +1

      Megamathanam చేస్తాడు CBN

    • @alwayschaitu7001
      @alwayschaitu7001 7 หลายเดือนก่อน

      ​@@visalakshipasagada962నీది నిజం గా వైజాగ్ న....వర్షలేందుకు లేవు....కళ్ళు దెంగినయ మీవి

  • @chandutecht9952
    @chandutecht9952 7 หลายเดือนก่อน +2

    జగనన్న ప్రజలను మోసం చేసిన నాయకులను చూసాము కానీ ప్రజలు మోసం చేసిన నాయకుడని మిమ్మల్ని చూస్తున్నామన్న ఒక్క మాట రుణమాఫీ అని అది చేయకపోయినా పర్లేదు ఆ ఒక్క మాట అన్నట్లయితే 150 సీట్లతో మళ్లీ సీఎం అయ్యే వాళ్ళు ఎవరినడిగినా సీఎం జగనన్న అవుతాడు కానీ మా ఎమ్మెల్యే ఓడిపోతాడు అని అన్నారు అన్న ప్రతి ఒక్కళ్ళు అడుగుతుంటే సీఎం జగనన్నే అన్నారు కానీ ఎమ్మెల్యేకి ఓటు వేయకపోతే సీఎం జగనన్న ఎలా అవుతాడు అన్నది విషయం వారికి అర్థం కాలేదు మీరంటే అభిమానం జనాలకి ఉందన్న మా ఎమ్మెల్యే ఓడిపోయిన పరవాలేదు జగనన్న ఎలాగో సీఎం అవుతాడు కదా అని జనం అందరూ అలాగే ఊహించారు అలాగని చెప్పేసి ఎమ్మెల్యే గెలిస్తేనే కదా నాకు సీఎం అయ్యేది అయినా వాళ్లు ముగ్గులు కలిసి వచ్చారన్న మిమ్మల్ని ఓడించటానికి మీరు ఒక్కడే ఒక్క చిన్న అబద్ధం ఆడకుండా మీరు న్యాయంగా ఉండడమే మీరు చేసిన తప్పు

    • @SrenuNeo
      @SrenuNeo 7 หลายเดือนก่อน

      😂😂😂😂😂 What a result.. Incredible knockout..Hat's off 🙏🙏🙏🙏🙏 to Andhra people for your maturity, foresight and intelligence in kicking out a Corrupt Factionist Dictator Jaglaq from AP.. what a shame to an arrogant Egoistic jagan... Respect on Andhra people increased 100 times.. Let's build our beautiful Telugu capital Amaravati without wasting any time..TDP+BJP+ Janasena alliance should continue for Next 10 years..Jai Janasena 💪💪

    • @SrenuNeo
      @SrenuNeo 7 หลายเดือนก่อน

      😂😂😂 Neelanti yedavalu Valle jaglaq gaadu vodipoyadu... inka lepan di baaga 😂😂😂

  • @madhuansm
    @madhuansm 7 หลายเดือนก่อน +58

    నమ్ముకున్న వాళ్లు మోసం చేస్తున్నారని ఆయన బాధ. ఒక పక్క చెల్లి గోల మరోపక్క కూటమి ,అయినప్పటికీ ఒంటరిగా పోరాడిన గొప్ప నాయకుడుగా మారి ఎంతోమంది కి ఆదర్శంగా వున్నాడు.....

    • @mallig9306
      @mallig9306 7 หลายเดือนก่อน

      Karyakarthalani vadiledadu
      Talli chelloni vadilesadu
      Viveka Nanda reddy ledu
      Nayakudu andarini kalupuku pothadi kani ala cheyala
      Road mida jagan vyathirekanga matladante bayam
      Kodatharo champestaro Ani
      Ippudu silent voting chesaru

  • @muneespriya3487
    @muneespriya3487 7 หลายเดือนก่อน +4

    Anna. U r great. Anna don't. Warry.anna 🙏🙏🙏🙏🙏

  • @radhakumaripatibandla8330
    @radhakumaripatibandla8330 7 หลายเดือนก่อน +29

    సంక్షేమ పథకాలు ఇస్తున్నామని కాదు మధ్యతరగతి ప్రజల మీద ఎన్ని టాక్స్లు వేశారు మీరు బస్ చార్జీలు గ్యాస్ చార్జీలు పెట్రోల్ చార్జీలు డీజిల్ వంట నూనె చార్జీలు అన్ని విపరీతంగా పెంచేశారు నాలుగు సంవత్సరాల నుంచి వడ్లు 1100 రూపాయలకు కొన్నారు తిరిగి వాటిని రైతు భరోసా కౌలు భరోసా వే శారు మందు కట్ల పెంచారు మందు పెంచారు అన్ని దోపిడీ విధానం పంచుతున్నా అంటావ్ అది ప్రజలందరికీ తెలిసిపోయింది ఎవరు డబ్బులు ఇస్తున్నారా అది గవర్నమెంట్ డబ్బు ప్రజల ప్రజల దగ్గర టాక్స్లు రూపంలో తీసుకున్నారు డ్వాక్రా రుణాల్లో కొద్దిమందికి వెయ్యి రూపాయలు వేశావు కొంతమందికి అసలు లేదు రావటంతో ప్రజలు వేదికలు కూల్చడం వాళ్ళ మీద దాడి చేయడం వివేకానంద రెడ్డి కేస్ తేల్చలేక పోవటం అన్ని టోటల్గా విఫలమయ్యారు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా ప్రజల్లో భద్రత లేకుండా పోయింది మీరన్న మీ మంత్రులు అన్న భయం వేసింది వాలంటరీ వ్యవస్థ పెట్టి ఇంటి దగ్గరికి ఇస్తున్న కరక్టే కానీ మురికి కాలువలు గాని శుభ్రత ఆరు నెలలైనా లేదు మా కష్టం వస్తే ఎవరితో చెప్పుకోవాలి అందుబాటులో ఎవరూ లేరు ఎవరు పట్టించుకోలేదు ఎమ్మెల్యేలు కూడా చివరికి ముఖ్యమంత్రిగా ఉండి మీరు కూడా ఎక్కడ ప్రజల సమస్య చెప్పుకోవటానికి అవకాశం ఇవ్వాలా ఇంకా అట్టాంటి అప్పుడు ఆ పార్టీ ని ఎవరు ఎన్నుకుంటారు మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా పథకాలు ప్రజల ప్రతివాళ్ళు కష్టపడి ఎవరి సొమ్ము వాళ్ళు తింటారు సరైన అడ్మినిస్ట్రేషన్ లేకపోతే ఇంతే ఇది ఆంధ్ర ప్రజల తీర్పు ప్రజలకు చివరకు సినిమా రంగాన్ని కూడా భ్రష్టు పట్టించారు ఈ నిదానము ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు ఉండాల్సిందే ఇప్పుడు మా బాధ ఏంటో మీకు అర్థమవుతుంది ✌✌🇮🇳🇮🇳

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 7 หลายเดือนก่อน +2

      mi bolli babu epudu thaggisthadu chudhuvu ganile

    • @Neelambari703
      @Neelambari703 7 หลายเดือนก่อน

      Akka ippudu nunchi chustam ga anni thaginchi development cheyyanamanu

    • @criminalsai885
      @criminalsai885 7 หลายเดือนก่อน +1

      ​@@Neelambari703ippatiki meeku buddhi raledhu ga 🤭🤭 izzath thisukuntaru ndhuku ra nayana.... Chi

    • @ramakrishna2823
      @ramakrishna2823 7 หลายเดือนก่อน +2

      చాలామంచి కామెంట్స్ పెట్టారు,ఇది అక్షర సత్యం

    • @addakularaja7112
      @addakularaja7112 7 หลายเดือนก่อน

      Bolli gadu chesthadu le ...

  • @chigurupatikusumakumari7314
    @chigurupatikusumakumari7314 7 หลายเดือนก่อน +107

    అన్నా ఏ పార్టీ వచ్చినా మా గుండెల్లో ఉండేది నువ్వే అది నీ స్థానం ఏదో జరిగింది అన్నా లేకపోతే నువ్వు odiపోవటం ఏంటన్న

    • @psk1990
      @psk1990 7 หลายเดือนก่อน +2

      Jagan gaadu kuda meku manchi jarigithene vote veyandi ani annadu, veedu CM ayyaka saaraye anmukunnadu thappa ye manchi cheyaledu anduke AP prajalu chithu chithu ga vodincharu,, why not 175

    • @narayanakarimijji4002
      @narayanakarimijji4002 7 หลายเดือนก่อน +2

      అబివృద్ది ఎkkada

    • @srikanth8353
      @srikanth8353 7 หลายเดือนก่อน +1

      తమ్ముడి పదవి 💺 కోసం రాష్ట్రాన్నే త్యాగం చేసిన గజ👹దున్న
      *పాలకుడుఎలాఉండ కూడదో దేశంలోజగన్ పాలన ఒకకేసు స్టడీ*

  • @gousiyabegum8891
    @gousiyabegum8891 7 หลายเดือนก่อน

    Meru chala chesaru,andariki, meru epudubada,padakandi, mekusati evvaru leru 👌👌 Anna, mere best 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @akulashaheenbegum2975
    @akulashaheenbegum2975 7 หลายเดือนก่อน +2

    Sir meru chala great
    Me manasu chala manchidi
    Ekado edo jarigindi
    Manamu evaru chudaka poyina devudu ani chustu vuntadu

  • @syedsaida1278
    @syedsaida1278 7 หลายเดือนก่อน +25

    I mess jagan ann ❤😭😭😭

    • @phaneephanee912
      @phaneephanee912 7 หลายเดือนก่อน +1

      Arey mess ki miss ki meaning teliyadhu neeku me annaki 😅

    • @shaikshamshadshaik9361
      @shaikshamshadshaik9361 7 หลายเดือนก่อน +1

      😂😂😂😢😢😂😂😂

    • @srikanth8353
      @srikanth8353 7 หลายเดือนก่อน

      పే టీ యం లు కి 😢ఇవి రావటం మే ఎక్కువ 😅

  • @marthathambala2105
    @marthathambala2105 7 หลายเดือนก่อน +25

    ఇంకా వర్షాలు పడవు మళ్ళీ కరువు మండలాలు ప్రకటించే టైం వచ్చింది. మీ. విలువ ఇప్పుడు తెలుసుధీ ఏపీ జనాలకు.

    • @mosarlathirupathi6123
      @mosarlathirupathi6123 7 หลายเดือนก่อน

      Siggu undali

    • @ramakrishna2823
      @ramakrishna2823 7 หลายเดือนก่อน

      ఈ ముండనాయాలు పోయిన సంవత్సరం వర్షాలు కురిపించాడా

  • @chandamama802
    @chandamama802 7 หลายเดือนก่อน +9

    బాధ పడకు బ్రదర్ నిన్ను మీ స్వంత చెల్లమ్మ కూడా నీకూ బ్యాడ్ చేసింది నీ ఓటమిని కోరుకుంది ఏదీ ఏమి అయినా నీకు దేవుడు అండగావుండాలని ప్రార్థిస్తున్నాను 🙏

    • @srikanth8353
      @srikanth8353 7 หลายเดือนก่อน +1

      అంత 😢సింపతీ వద్దు😂 bro 👻 రాక్షసుడి👹మీద

  • @pastorsprasad8473
    @pastorsprasad8473 7 หลายเดือนก่อน +27

    అన్నా జగనన్న అంత బాధలోకూడా మీరు అంత ప్రేమతో మాట్లాడుతున్నారు నీ మనస్సు ఎంత మంచి మనస్సు అన్నా ప్రజలు యిప్పుడు చూస్తారు రాబోందులు పాలన అంటే ఏమిటో నీ లాంటి మంచి మనస్సు వున్నా నాయకుడు లేకపోతె ఏమి జరుగుతుందొ యిప్పుడు కనబడుతుంది ప్రజలకు నీ విలువ

    • @ramakrishna2823
      @ramakrishna2823 7 หลายเดือนก่อน

      వాడి మనసు నువ్వేంచూశావ్,వాడెంత మంచోడో వివేకానంద రెడ్డి గారికి,వీడి తల్లికి, చెల్లెళ్ళకు బాగా తెలుసు.సైకో, శాడిస్ట్ వెధవ

    • @srikanth8353
      @srikanth8353 7 หลายเดือนก่อน +1

      దయ చేసి ఎవరైనా పక్క రాష్ట్రాల వాళ్ళు ఆయనని తీసుకు వెళ్ళి CM నీ చేసుకోండి🙏 ఆయనకి లోటస్ పాండ్ లాంటి ఇళ్లు ప్రతి రాష్ట్రం లో ఉన్నాయి 🥺 ప్లీజ్ 🙏

    • @ramakrishna2823
      @ramakrishna2823 7 หลายเดือนก่อน

      @@srikanth8353 అంత తెలివి తక్కువ తలకు మాసిన ప్రజలు ఎవరూ ఏ రాష్ట్రంలో ఉండరండీ,అది కేవలం ఆంధ్ర ప్రదేశ్ కే పరిమితం.వాళ్ళుకూడా కళ్ళు తెరిచి పొరపాట్లు గ్రహించారు

    • @ramakrishna2823
      @ramakrishna2823 7 หลายเดือนก่อน

      పీడా పోయింది,చదువుకున్న బిడ్డలకు ఇకముందు ఉద్యోగాలు దొరుకుతాయి.కష్టజీవులకు నైన్టీ మద్యం సరసమైన ధరలకు మంచి కంపెనీది వందలోపే వస్తుంది.పనులుబాగా దొరుకుతాయి.మంచి కంపెనీలు వస్తాయి

    • @kkr4477
      @kkr4477 7 หลายเดือนก่อน

      Jail is waiting 😂 for jagna

  • @devadasulalsugunarao3840
    @devadasulalsugunarao3840 7 หลายเดือนก่อน

    Thank you for everything you done.

  • @SumaSuma-sp5yo
    @SumaSuma-sp5yo 7 หลายเดือนก่อน +18

    ఆడపిల్లలకు మేలు చేశారు ముసలి ముతకు మేలు చేశారు పైనుంచి మీరంతా మేలు చేశారన్న ఇక్కడ చేస్తున్నవారు సరిగ్గా చేయలేదన్న మీ పక్షాన నిలబడ్డ ప్రతి ఎమ్మెల్యే సరిగ్గా చూడలేదన్న అందువల్లే మీరు ఓడిపోవడానికి కారణం వాళ్లేనన్న వాళ్ళు సరిగ్గా చేయకపోతే మీరు మంచి వాళ్ళ చెడ్డవాళ్ళు అని ఎవ్వరూ చూడరన్న మాకు వీళ్ళు పలకడం లేదు ఈసారి వీళ్ళు వద్దు అని మాత్రమే ఆలోచిస్తారు అన్న జనాలు ఆ జనాలలో నేను ఒకదాని అన్న

    • @narayanakarimijji4002
      @narayanakarimijji4002 7 หลายเดือนก่อน +1

      ఈ 5 సంవత్సరాలలో 60 వేల మంది మహిళలు మిస్సయ్యారు

    • @ramya1320
      @ramya1320 7 หลายเดือนก่อน

      ​@@narayanakarimijji4002 ఏంటి నీ మొహం పిచ్చోడా వయసు వస్తే కాదు బుద్ధి పెంచుకో వాళ్లంతా ఎవరితో లేచిపోయారో కలికాలం ఇది వివాహవ్యవస్థ పట్ల గౌరవం లేని కాలం ఇది మంచిని చెడు అని అంటే భూమ్మీద దేవుడు ధర్మాన్ని స్థాపించాడు అది తెలుసుకుని మాట్లాడు నీ గుండెల మీద చెయ్యి వేసుకుని ఆత్మ పరిశీలన చేసుకుని చూడు జగన్ మంచి చెయ్యలేదా
      ఏంటి ముందు చెత్త వేసుకెళ్లాడానికి van

    • @srikanth8353
      @srikanth8353 7 หลายเดือนก่อน

      అంత 😢సింపతీ వద్దు😂 తల్లీ 👻 రాక్షసుడి👹మీద
      మీ🐥 బిడ్డ జగన్ సైకో👹 చేతిలో నలిగిన AP 🌈అమరావతి 😥 రాష్ట్రం 🙁

    • @srikanth8353
      @srikanth8353 7 หลายเดือนก่อน

      నేను మాత్రమే ఇల్లు కట్టుకున్నా ఇదే రాజధాని అమెరికా నగరం లాగా చేస్తా అని 3 ముక్కల ఆట ఆడుతూ ఆంధ్రుల మనో భావాలు దెబ్బ తీసి రాష్ట్రాన్ని ప్రజలని రైతులను 💀 సర్వ 👽నాశనం ☠️చేసిన సైకో 👹 శవ పార్టీ నీ 2024 లో ప్రజలు పూర్తిగా బొంద పెట్టారు😵😆😂🤣👻🤪

  • @kunchamayyappaswamy9298
    @kunchamayyappaswamy9298 7 หลายเดือนก่อน +14

    అన్న మీరు బాగానే చేసారు పరిపాలన
    Lokal కార్యకర్తలు జనాలపై రౌడీ ఇజం చేస్తున్నారు

    • @vijayaitham
      @vijayaitham 7 หลายเดือนก่อน

      అవునండీ ..

    • @క్యూట్
      @క్యూట్ 7 หลายเดือนก่อน +1

      Avunu. This is the fact cm sir.iam a volunteer. Volunteer kastam virudam ayinde sir. Local leaders prajalapi chupinche ego valla

    • @srikanth8353
      @srikanth8353 7 หลายเดือนก่อน +1

      *పాలకుడుఎలాఉండ కూడదో దేశంలోజగన్ పాలన ఒకకేసు స్టడీ*అసలు 😮రాష్ట్రానికి😢 రాజధాని లేకుండా చేసిన దుష్టుడు నీచుడు కసాయి సైకో కిమ్ జగ👹దున్న నీ ప్రజలు పూర్తిగా బొంద😢 పెట్టారు😮 అతిగా ఆశ పడకండి! పే టీ యం లారా😮

  • @dharmarajubattili8586
    @dharmarajubattili8586 7 หลายเดือนก่อน +32

    అన్న కొంతమంది ఎమ్మెల్యేని సీట్లు మార్పిడి చేసి ఉంటే బాగుండును అని నా అభిప్రాయం చాలామంది సామాన్య ప్రజలు నీకు ఓటు వేశారన్న కానీ మధ్యలో ఏం జరిగిందో తెలియడం లేదు

  • @bandelaswamy.4620
    @bandelaswamy.4620 7 หลายเดือนก่อน +21

    జగన్ గారు మీరు మీ మంత్రులు నిండు సభలో అనుభవగ్యూడైన చెంద్రబాబు ను గోరతి గోరంగా ఏడిపించారు. ఆ మహానుభావుడి కన్నీటిలో మీరు మీ మంత్రివర్యులు కొట్టుక పోయారు. దయచేసి ఇప్పుడైనా మారండి pls 🙏🙏👏👏

    • @PeduruSidhu
      @PeduruSidhu 7 หลายเดือนก่อน +1

      Yes that's right😊

    • @YarlagaddaSirisha-qb1zu
      @YarlagaddaSirisha-qb1zu 7 หลายเดือนก่อน +3

      Tokka em kadhu nv తెలుసుకో యెవరు ఏలాంటి వరో

  • @eswarreddymaram6997
    @eswarreddymaram6997 7 หลายเดือนก่อน +25

    రాష్ట్రము లో 2%ఓటు కూడా లేని బీజేపీ గెలవడం, తనస్థానం కూడా గెలవలేని పవన్కళ్యాణ్ 20 సీట్లు గెలవడం, కొంత భాగం బీజేపీ కంటే మెరుగ్గా ఓటు శాతం వున్న షర్మిల ఓడిపోవడం, చూస్తేనే తెలుస్తుంది మోడీ కూడా కలుగచేసుకొని నిన్ను మోసం చేసారని డిపాసిట్ లు కూడా రావు అనుకొన్న ఎమ్మెల్యే లు టీడీపీ లో బంపర్ మెజారిటీ రావడం ఏమిటి మెజారిటీ తెచ్చుకోగలిగిన కేతిరెడ్డి లాంటి వాళ్ళు ఓడిపోవడం ఏంటి మోసం కాకపోతే

    • @BunnyJannu-w3n
      @BunnyJannu-w3n 7 หลายเดือนก่อน

      Yeah that's true..
      Froud chesaru pakka ...

    • @gowthamsiddu6587
      @gowthamsiddu6587 7 หลายเดือนก่อน

      151 vachinapudu adagaledem

  • @indraniodugu1839
    @indraniodugu1839 7 หลายเดือนก่อน +75

    మీ ఓటమిని మేము ఇంకా నమ్మలేక పోతున్నా

    • @srikanth8353
      @srikanth8353 7 หลายเดือนก่อน

      అంత 😢సింపతీ వద్దు😂 bro 👻 రాక్షసుడి👹మీదమీ🐥 బిడ్డ జగన్ సైకో👹 చేతిలో నలిగిన AP 🌈అమరావతి 😥 రాష్ట్రం 🙁

    • @mandalanageswararao8501
      @mandalanageswararao8501 7 หลายเดือนก่อน

      Avvadata nuvvu bokka

  • @VenkannaThotapalli73
    @VenkannaThotapalli73 7 หลายเดือนก่อน +24

    అన్నా నువ్వు ధైర్యంగా ఉండు? ఈ ప్రజలు దౌర్భాగ్యులు అన్న/మేలు పొందుకు ని మరిచిపోయే ప్రజలు/
    ఇంకొక విషయం తెలుసా తిన్న ఇంటి.వాసాలు లెక్క పెట్టేవారు
    నీకు అర్థమై ఉంటది అనుకుంటాను/
    నీకెందుకు అన్న ఈ ప్రజల గురించి/పెద్ద మోసగాళ్లు.

    • @ravibaithi1404
      @ravibaithi1404 7 หลายเดือนก่อน +1

      Same bro ma thelangana kuuda kcr nii miss chesi thelangana ni kukkalu chinchinattu chesthunaru.
      We misss kcr

    • @chashachasha6370
      @chashachasha6370 7 หลายเดือนก่อน +1

      Yes

    • @psk1990
      @psk1990 7 หลายเดือนก่อน

      Hey raam, emi sollu chepinavu ra ayya, jagan gaadi kanna mosagadu vere evadu ledu, vaade pedha 420,, ye 5 year's AP ni oka reality show ga chesadu,,

  • @pujarimurali9647
    @pujarimurali9647 7 หลายเดือนก่อน

    అన్నా నిన్ను మోసం చేసిన వాళ్ళు నాశనం అయిపోతారు నువ్వు ధైర్యంగా ఉండు అన్నా మేమంతా నీతోనే ఉన్నాము 🙏🙏

  • @mohammadrafeeq5865
    @mohammadrafeeq5865 7 หลายเดือนก่อน +11

    అన్న .. నీకు దేవుడు ఇచ్చిన పరిక్ష సమయం ..బెదరొకు.. మళ్ళీ మళ్ళీ సమయం వస్తుంది😊

    • @srikanth8353
      @srikanth8353 7 หลายเดือนก่อน +1

      అసలు 😮రాష్ట్రానికి😢 రాజధాని లేకుండా చేసిన దుష్టుడు నీచుడు కసాయి సైకో కిమ్ జగ👹దున్న నీ ప్రజలు పూర్తిగా బొంద😢 పెట్టారు😮 అతిగా ఆశ పడకండి! పే టీ యం లారా😮

  • @venkatseshaiah4712
    @venkatseshaiah4712 7 หลายเดือนก่อน +139

    అన్నా ఆ నాని గాళ్లు, రోజా, అంబటి మనని ఒడించారీ, చింతించకండి

    • @SamyukthaChiguluri
      @SamyukthaChiguluri 7 หลายเดือนก่อน +15

      E budhi నోరు జారీ వగినపుడు ఉండాలి ఇంక జన్మలో సీఎం కలేదు లే 😂😂😂😂😂

    • @MyvivoY56
      @MyvivoY56 7 หลายเดือนก่อน +9

      Vallu thiduthu unte jagan ku anandham

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 7 หลายเดือนก่อน +2

      ​@@SamyukthaChiguluripedavadu tine anna canteen tisesadu e vedava veedu manchi chesadu ta

    • @umabitr8157
      @umabitr8157 7 หลายเดือนก่อน

      ​@@susimithasusimitha8634 ya

    • @ramakrishna2823
      @ramakrishna2823 7 หลายเดือนก่อน +3

      వీడే కదా వాళ్ళతో బండబూతులు తిట్టించి ఆనందించింది

  • @nagasyamala252
    @nagasyamala252 7 หลายเดือนก่อน +25

    పరవాలేదు, సార్.
    సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న యన్టీఆర్,
    గరీబీ హఠావో అన్న ఇందిరా గాంధీలకే ఓటమి తప్పలేదు. కులసమీకరణలలో వైసిపి పొరపాట్లు చేసి ఉండవచ్చు.
    ఏది ఏమైనా ఓటమి ఓటమే.
    ఓట్లేయని ప్రజలని ఏమీ అనకూడదు.
    వారి తీర్పుని గౌరవించాల్సిందే.
    ఇక, ఇప్పుడు తెదేపా ప్రభుత్వం తన మ్యానిఫెస్టే ఆ పార్టీ అమలు చేయాలి.
    జనం వైసిపి ప్రభుత్వాన్ని తెదేపా ప్రభుత్వాన్ని పోల్చుకుంటారు.
    ఈ ప్రభుత్వం పెన్షల్లు ఇంటికే ఇస్తుందా లేదా?
    నాడు - నేడు కొసాగుతుందా లేదా?
    వాలంటీర్లు ఉంటారా లేదా?
    వారికి ప్రభుత్వం రూ.10000 జీతం ఇస్తుందా లేదా?
    రైతు భరోసా ఉంటుందా లేదా?
    డ్వాక్రా ఋుణ మాఫీ ఉంటుందా లేదా?
    ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లల కోసం ఉన్న ఆ మంచి మెనూ ఉంటుందా లేదా?
    ఇవన్నీ జనం చూస్తారు.
    పోల్చకుంటారు.
    2029 కూడా ఒకటి ఉంటుంది.

    • @karunakumarikandula2158
      @karunakumarikandula2158 7 หลายเดือนก่อน +3

      Yes

    • @ramya1320
      @ramya1320 7 หลายเดือนก่อน

      Yess ఐనా కానీ ప్రజలకి ఇష్టమే అంటున్నారు పిచ్చోళ్ళు సినిమా పిచ్చిలో జనాలు వాళ్ళకి వాళ్లే నష్టం చేసుకున్నారు

  • @GajulaNageswar-ze4il
    @GajulaNageswar-ze4il 7 หลายเดือนก่อน +211

    డబ్బుతిన్నవాళ్లు ఓటు వేయరు ఈ విషయం లో ఆనాటి ఇందిరాగాంధీఖి కూడా ఒరిషా గంజాం జిల్లా రుచి చూపించింది అనుభవం లేమి వల్ల ఇది

    • @drvk999
      @drvk999 7 หลายเดือนก่อน

      ఒరేయ్ జగన్ నువ్ ఎం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావ్ రా?? సిగ్గులేని కుక్క
      ప్రజావేదిక కూల్చేసినందుకా?
      అమరావతి ని నాశనం చేసినందుకా?
      యావర్థ్ దేశానికే అన్నపూర్ణ గ పేరు తెచ్చుకున్న ఆంధ్ర ప్రదేశ్ ని అప్పులు అడుక్కుంటే గని రోజు గడవని పరిస్థితి తెచ్చినందుకా?
      పోలవరం వాల్ కొట్టుకుపోతుంటే పట్టించుకోనందుకా?
      మధ్య నిషేధం చెయ్యకుండా మాట తప్పి దొంగ సారాయి బ్లాక్ లో అమ్ముకున్నందుకా?
      ఎంప్లాయిస్ కి CPS రద్దు చేస్తా నాని చెప్పి చేయనందుకు?
      తెలుగు దేశం పార్టీ ఆఫీస్ పగలగొట్టినందుకా?
      రోడ్లు వేయకుండా గుంతలతో జనల నడ్డి విరగ్గొట్టినందుకా?
      ఎదురు మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టి కొట్టించినందుకా?
      పవన్ కళ్యాణ్ చంద్రబాబు గార్ల మీద వాళ్ళ ఫామిలీ మీద నీచం గ మాట్లాడినందుకు?
      ఒరేయ్ నువ్వు కుక్క కన్నా హీనుడివి నీకు ఆంధ్ర ప్రజలు చెప్పుతో కొట్టి సమాధానం చెప్పారు.. నువ్ ఇంకా రాజకీయాలు అపి లండన్ పారిపో.. లేదా నీ లైఫ్ లాంగ్ జైలు లో పది ఏడుస్తావ్ ఎదవ సన్నాసి

    • @umabitr8157
      @umabitr8157 7 หลายเดือนก่อน +5

      Ya

    • @subbumadhu371
      @subbumadhu371 7 หลายเดือนก่อน +2

      Ycp vallu tinina danikante vote vese vallu 1000 tinadam pedda issue kadule....1000 ki vote ammaukune sthithilo andra Vallu leru....

    • @manisid5264
      @manisid5264 7 หลายเดือนก่อน +2

      I’m from Karnataka.. Tirumala was spoiled .. worst management.. Yesu girri get lost .. save Tirumala

    • @bannyhere
      @bannyhere 7 หลายเดือนก่อน

      Can u tell how is Tirumala destroyed? I am from Tirupati and BTW they won Tirupati MP seat.

  • @srikanth8353
    @srikanth8353 7 หลายเดือนก่อน +1

    దయ చేసి ఎవరైనా పక్క రాష్ట్రాల వాళ్ళు ఆయనని తీసుకు వెళ్ళి CM నీ చేసుకోండి🙏 ఆయనకి లోటస్ పాండ్ లాంటి ఇళ్లు ప్రతి రాష్ట్రం లో ఉన్నాయి 🥺 ప్లీజ్ 🙏

    • @Prasad-37
      @Prasad-37 7 หลายเดือนก่อน

      పోరా...కొండ నా కొడకా

  • @prasadyerraguntla7682
    @prasadyerraguntla7682 7 หลายเดือนก่อน

    లక్షలాది రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఇవ్వాల్సిన కోట్లాది ఆర్థిక బకాయిలు పి ఆర్ సి మరియు డిఏ బకాయిలు ఇంతవరకు ఇవ్వకుండా వాళ్ల ఉసురు నీకు ఇప్పుడు తగిలింది ఎవరు చేసిన పాపము వారే అనుభవించక తప్పదు అన్న జై భీమ్

  • @venkateswaraokalaka9784
    @venkateswaraokalaka9784 7 หลายเดือนก่อน +179

    Sorry జగన్ అన్న

    • @shreeshyla8886
      @shreeshyla8886 7 หลายเดือนก่อน +1

      Ni pellamtho padukobettu

    • @srikanth8353
      @srikanth8353 7 หลายเดือนก่อน

      అంత 😢సింపతీ వద్దు😂 bro 👻 రాక్షసుడి👹మీద
      మీ🐥 బిడ్డ జగన్ సైకో👹 చేతిలో నలిగిన AP 🌈అమరావతి 😥 రాష్ట్రం 🙁

  • @ChidambaraReddy-m9i
    @ChidambaraReddy-m9i 7 หลายเดือนก่อน +43

    My hero anna

    • @srikanth8353
      @srikanth8353 7 หลายเดือนก่อน +1

      *పాలకుడుఎలాఉండ కూడదో దేశంలోజగన్ పాలన ఒకకేసు స్టడీ*

  • @hope4561
    @hope4561 7 หลายเดือนก่อน +14

    Im from Telangana but I just like the dedication, hard work, helping the people excellent, I just like his power, don't worry bro, best days are waiting for u

    • @srikanth8353
      @srikanth8353 7 หลายเดือนก่อน +1

      దయ చేసి ఎవరైనా పక్క రాష్ట్రాల వాళ్ళు ఆయనని తీసుకు వెళ్ళి CM నీ చేసుకోండి🙏 ఆయనకి లోటస్ పాండ్ లాంటి ఇళ్లు ప్రతి రాష్ట్రం లో ఉన్నాయి 🥺 ప్లీజ్ 🙏

  • @shahwarshahwar342
    @shahwarshahwar342 7 หลายเดือนก่อน

    Sir your right.💯 . your tiger sir 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @NiharMugala
    @NiharMugala 7 หลายเดือนก่อน +2

    Next time better luck anna Don't worry anna

  • @RamuGemmeli-th9es
    @RamuGemmeli-th9es 7 หลายเดือนก่อน +37

    అన్న ప్రపంచంలో సగనికి సగం మంది నీకే ఓటు వేశారు. మధ్యలో స్కామ్ మోసం. జరిగి ఉంటది

    • @jsivakumarjsivakumar7911
      @jsivakumarjsivakumar7911 7 หลายเดือนก่อน +1

      Bongura 2019 lo ycpki 151 vachayi ante ycp skam chesinda

  • @anusharanimeduri7202
    @anusharanimeduri7202 7 หลายเดือนก่อน +21

    అన్నయ్యా పిన దేవుడు చుస్తునే ఉంటాడు... ప్లీజ్ నువ్వు బాధ పడకు అన్నయ్యా...మీరు ఒక్కరే స్టేట్ ని పాలించరూ నువ్వు ఎప్పుడూ హీరోవే

  • @dorababuchinnam5596
    @dorababuchinnam5596 7 หลายเดือนก่อน +26

    అన్నా కుట్ర జరిగింది అన్న.జై జగన్

  • @sankhubaludu3111
    @sankhubaludu3111 7 หลายเดือนก่อน

    ఈసారి కాంగ్రెస్ పార్టీ తో పొత్తు ఆవశ్యం అవును వారు like కొట్టండి

  • @Rolex_Gaming-FF
    @Rolex_Gaming-FF 7 หลายเดือนก่อน +1

    Love you mawaya ❤❤❤❤

  • @ruparupa6328
    @ruparupa6328 7 หลายเดือนก่อน +109

    కుట్ర చేసిన వాళ్ళు కుత్రతోనే పోతారు నేలమట్టం కూటమి గుండాలు

    • @myfamilys7322
      @myfamilys7322 7 หลายเดือนก่อน +7

      2019 lo iidu cheyaledha idhi anthe

    • @nethalapinky7733
      @nethalapinky7733 7 หลายเดือนก่อน

      ​@@myfamilys7322 don't worry 2029 gives you the same results ,,,wait and watch mark my words

    • @lakshmilucky.
      @lakshmilucky. 7 หลายเดือนก่อน

      Eavadra gundalu meee ycep Valle gundallu

    • @revallihymavathi5461
      @revallihymavathi5461 7 หลายเดือนก่อน +1

      Yes

    • @Jagan_Mosapu_Yeddy
      @Jagan_Mosapu_Yeddy 7 หลายเดือนก่อน

      Correct AMMA ki, CHELLILAKI nyaayam cheyaleka poyaadu. SONTHA BABAI ni champukuni, adhi Last elections loo vupayoginchu kuni gelichaadu. Ippdudu anubhavisthunaadu e THUGLAQ gaadu

  • @SivaKarthikaya-jy5rs
    @SivaKarthikaya-jy5rs 7 หลายเดือนก่อน +12

    Anna u r great anna don't warry

  • @GPrasannakumari-u2u
    @GPrasannakumari-u2u 7 หลายเดือนก่อน +18

    You strong anna manchi cheysy vallanu marachi potharu

  • @RepakaRam
    @RepakaRam 7 หลายเดือนก่อน

    అన్న.నీవు.చింతించకు.మనమోడిపోలేదు.అన్న.ఇది.ఒక్కమోసమని.అర్ధమవుతుంది.ఆదేవుడు.మనకు.అండగా.వున్నాడు.జై.జ గ నన్న.జోహార్లు. 🙏🙏🙏.అన్న.నీ వు.సూపర్.అన్న.నీవు.హీరో.అన్న

  • @mr.jhasho9448
    @mr.jhasho9448 7 หลายเดือนก่อน

    వాలంటీర్లు నీకు కొంప ముంచారు అన్నా ఇది నిజం 💞💞💞,,,, చివర్లో చంద్రబాబు ని జైల్లో పెట్టడం పెద్ద తప్పు అయ్యింది,, వైజాగ్ మొత్తం నాశనం చేసావు,,ని ఎంపీ లు భూతులు వల్ల,, అంగన్వాడీ లు ఉసురు ఊరకనే పోలేదు,,ఉద్యోగస్తులు ఉరురు,, ట్రైబల్స్ ఉసురు,, అందవలసింది అండనివ్వకుండా కొందరు వాలంటీర్లు రాజకీయ కోణం చూసారు

  • @vij679
    @vij679 7 หลายเดือนก่อน +6

    Sorry Jagan sir, We are all with you , God is with you, please don't worry, you have done a good job.

  • @bandarudharmendra9173
    @bandarudharmendra9173 7 หลายเดือนก่อน +10

    సంపద సృష్టించకుండా సంపాదన ఖర్చు చేసే హక్కు ఎవరికీ లేదు

  • @srinivaseda8340
    @srinivaseda8340 7 หลายเดือนก่อน +5

    అందరికీ వందనాలు ముఖ్యంగా జగనన్నకు మనస్పూర్తిగా అభివందనాలు అన్న మీ అమూల్యమైన మాటలు వినాను నా మనసు తరించి పోయేంది,అన్న మీరు పేదల నాయకుడివి మీరూ యేపుడు కూడా మా గుండెలో వూంటారు
    మీమల్ని పెదాలు మోసం చేసి వూండారు అందరూ ఓట్లు వేశారు కానీ ఏకడో ఏదో మోసం జరిగింది అది ఆ దేవునికే తెలుసు
    ఏది ఏమైనా కానీ మీరు ఒక మాంచి నాయకుడివి మాంచి మనసున్న మారాజువి
    నీవూ నిండు నురెలు చలగా వూండాలని ఆ దేవది దేవుని కోరి ప్రార్థిస్తున్నాను గాడ్ బ్లెస్ యు ❤

    • @srikanth8353
      @srikanth8353 7 หลายเดือนก่อน +3

      దయ చేసి ఎవరైనా పక్క రాష్ట్రాల వాళ్ళు ఆయనని తీసుకు వెళ్ళి CM నీ చేసుకోండి🙏 ఆయనకి లోటస్ పాండ్ లాంటి ఇళ్లు ప్రతి రాష్ట్రం లో ఉన్నాయి 🥺 ప్లీజ్ 🙏

  • @gousiyabegum8891
    @gousiyabegum8891 7 หลายเดือนก่อน +1

    Jagananna mekusati evvaru leru,emi jargondo, verification chyandi, ravalijagan kavalijagan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭🙏💞🙏💞

  • @ramya1320
    @ramya1320 7 หลายเดือนก่อน

    జగన్ గారు మీరు చేసినట్టు నిజంగా ఇంత వరకు ఎవరు చెయ్యలేదు అంత గొప్పగా చేశారు మనుషులకి మంచి చెడు తెలియని కాలం ఇది మీ చుట్టూ వున్నవాళ్లు అంత చిల్లర బ్యాచ్ ఓక్కడికి కూడా మాట్లాడటం రాదు మీరు మాత్రం మాకెప్పటికి హీరోనే మేము మా పిల్లలకి కూడా చెప్తాము పేదల పట్ల మీరు ఎంత జాలి చూపించారో వాళ్ళని బాగు చెయ్యాలని ఎంత కృషి చేశారో rest తీసుకోండి జీవితాన్ని సంతోషం గా గడపండి అది jail అయినా నాకు తెలుసు ముసలి బాబు బ్యాచ్ వాళ్లంతా మిమ్మల్ని jail కి వెయ్యాలని చూస్తున్నారు

  • @mgc3211
    @mgc3211 7 หลายเดือนก่อน +14

    ప్రజాస్వామ్య దేశంలో నియంత పాలనకు చోటు లేదని ఏపీ ప్రజలు మరోసారి నిరూపించారు

    • @sushmab1484
      @sushmab1484 7 หลายเดือนก่อน

      Avunu nuvve ikkada pedda niyanthaaa...

    • @క్యూట్
      @క్యూట్ 7 หลายเดือนก่อน

      Yadava

  • @KalaKala-yr5qz
    @KalaKala-yr5qz 7 หลายเดือนก่อน +25

    Don't worry jagan Anna naxt cm u don't worry please we love you so much ❤️❤️❤️

    • @UsharaniOmmi
      @UsharaniOmmi 7 หลายเดือนก่อน +1

      Next cm chandra babu nidu garu avtaru vidu aptki avdu

  • @thotarameshbabu2242
    @thotarameshbabu2242 7 หลายเดือนก่อน +6

    అవుట్ సొర్చింగ్ కాంటాక్ట్ ఉద్యోగులకి మీరు బాగా అన్యాయం చేశారన్న.

  • @chodipalliarjun8709
    @chodipalliarjun8709 7 หลายเดือนก่อน +1

    అన్న నువ్వు బాధపడకు 2029న నిన్నే గెలిపించుకుంటాం

    • @chodipalliarjun8709
      @chodipalliarjun8709 7 หลายเดือนก่อน +1

      అప్పుడు మనం గాటిగా కొడదం చంద్రబాబు బాక్స్ పగిలిపోది

  • @arikagangarao9466
    @arikagangarao9466 7 หลายเดือนก่อน

    అన్న మేమైతే నీకె ఓటు వేసాము మా village అందురు ఓటు వేసాము మధ్య ఎదో జరిగింది మీరు మాకు మంచి చేసావు అన్న 😭

  • @bhanojirao84
    @bhanojirao84 7 หลายเดือนก่อน +26

    Next time better luck sir
    Don't worry

  • @g.venkatrao
    @g.venkatrao 7 หลายเดือนก่อน +15

    మన గవర్నమెంట్ తయారు చేసిన మందు ఉందిగా తాగుదాం అన్న.. లేకపోతే నిద్ర రాదు

    • @yerragundaanandareddy9240
      @yerragundaanandareddy9240 7 หลายเดือนก่อน

      Vani modda gudu kodaka

    • @SujathaSanjaraju
      @SujathaSanjaraju 7 หลายเดือนก่อน

      Nuv cbn godi mandhu tagu

    • @ChantiReddy-e4t
      @ChantiReddy-e4t 7 หลายเดือนก่อน

      Jagan manchivadu

    • @srikanth8353
      @srikanth8353 7 หลายเดือนก่อน

      ​@@SujathaSanjaraju
      ఒరే,సన్నాసి వెధవా CBN 🔥 లెజెండ్ గారు జగన్ గాడి లాగా మందు అమ్ము కోరు!!!
      మొదటి నుండి ప్రైవేటు వ్యక్తులు మాత్రమే తయారు చేసి అమ్ముతారు !!! ఎంతో మంది ప్రజలు బాగుపడతారు!!! జగన్ గాడి లాగా ఆరోగ్యాలు పాడు చేసే మందులు అమ్మరు😮

  • @revallihymavathi5461
    @revallihymavathi5461 7 หลายเดือนก่อน +11

    Anna ప్రజలు అందరూ మీకే వేస్తారు అని నమ్మను అన్న కానీ మీరు అందరకి మంచే చేసారు కానీ ఎక్కడో పొరపాటు జరిగింది అన్న

  • @amreshnaik5013
    @amreshnaik5013 7 หลายเดือนก่อน +1

    మీకు ఓటమి రావడానికి కారణం .మీ ఎంఎల్ఏ లు మీ ఎంపీ లె కారణం అన్న .అలాంటి రౌడి షితర్లను పెట్టుకుంటే అలాగే ఉంటుంది అన్న . సారీ 😢అన్న .నేను ఈ సారి టీటీడీ కి ఓటు వేసాను .కానీ మీరు అంటే నాకు చాలా ఇష్టం.మీ పేరు చెప్పుకొని చాలా దోచుకున్నారు అన్న మా దగ్గర అందుకే మేము టీడీపీ కి వీలిపోయ. చాలా దారుణం గా ఆదుకున్నారు అన్న మన ఎంఎల్ఏ లు.నెక్ట్ టైం అయినా మంచి ఎంఎల్ఏ ,ఎంపీ లను తీసుకొంది అన్న

  • @jojibabu1269
    @jojibabu1269 7 หลายเดือนก่อน +1

    Jagan Anna meeru CM manku

  • @sabbithisrilatha4988
    @sabbithisrilatha4988 7 หลายเดือนก่อน +17

    Im from Telangana.. Don't worry anna next time meere vasthharu.. chala bhadhaga undhi ..but anyways god definitely will help you..mi manchi mimmalni gelipsthundhi...

    • @UsharaniOmmi
      @UsharaniOmmi 7 หลายเดือนก่อน +2

      Nuve kalakanko next time vastha du ani aputki radu chusko vidu vachi yami chesadu chata jagan ma Chandra babu nidu garu pavan kalyan mali next vala galisthadu ✌️✌️✌️✌️

    • @srikanth8353
      @srikanth8353 7 หลายเดือนก่อน +1

      అంత 😢సింపతీ వద్దు😂 bro 👻 రాక్షసుడి👹మీద
      దయ చేసి మీ తెలంగాణ తీసుకు వెళ్ళి CM నీ చేసుకోండి🙏 ఆయనకి లోటస్ పాండ్ కూడా ఉంది 🥺 ప్లీజ్ 🙏

  • @rajanikanthreddy315
    @rajanikanthreddy315 7 หลายเดือนก่อน +8

    All the best next time

  • @palsamadhu1006
    @palsamadhu1006 7 หลายเดือนก่อน +18

    జై జగనన్న జై జై జగనన్న

  • @sajeevamainadevunivakhyamu5733
    @sajeevamainadevunivakhyamu5733 7 หลายเดือนก่อน

    మీ ప్రభుత్వములో ప్రజలేవ్వరూ సుఖ పడలేదు, కారణం నియోజకవర్గ పరిధిలో వున్న మీ ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలు, మంత్రులు ఎవ్వరి భయము లేకుండా అవినీతి, అక్రమాలతో, అక్రమ మార్గాల్లో ఏది కనబడితే దానిని దోచుకోవడము, దానిని ప్రశ్నించిన అధికారులను, ప్రజలను భయబ్రాంతులను చేస్తూ విచ్చలవిడిగా ప్రవర్తించిన తీరు ప్రజలకు నచ్చలేదు, మీ ప్రభుత్వములో మీరు పధకాల ద్వారా ప్రజలకు ఇచ్చినది 100 రూ. అయితే మీ ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలు, మంత్రులు సంపాదించినది వందల కోట్లు రూపాయలు.. మీరు దానిని కంట్రోల్ చెయ్యలేక పోవడం, ఉద్యోగస్తులను గౌరవించక పోవడము, ఇష్టము వచ్చినట్లు అధికార దాహముతో ప్రవర్తించిన దానిని బట్టి ఇలాంటి పరిస్థితిని మీరు ఎదుర్కోవలసి వచ్చినది. దీనికి బాధ్యులైన మీరు, మీ ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలు, మంత్రులు కలసి రాష్ట్ర ప్రజలకు, ఉద్యోగస్తులకు క్షమాపణలు చెప్పాలి...,

  • @shamlal586
    @shamlal586 7 หลายเดือนก่อน

    చిల్లర మోసగాళ్ల చేతిలో నీవు ఓడిపోయిన అంతమాత్రాన ప్రజల గుండెల్లో నీ స్థానం ఇంకా పెరిగిపోయింది. ⬛✴️⬛✴️⬛✴️⬛✴️⬛✴️⬛✴️⬛✴️⬛✴️⬛ ఓడిపోయింది నీవు కాదు ఆంధ్ర పేద ప్రజానీకం. మా అందరి దురదృష్టం.

  • @GiddaiahKommu
    @GiddaiahKommu 7 หลายเดือนก่อน +2

    అన్న బాధ పడకు దేవుడు నీకు తోడుగా ఉంటాడు

    • @srikanth8353
      @srikanth8353 7 หลายเดือนก่อน +1

      ఈ👹 దుర్మార్గుడి 😂కోసం 🥱🙊🤮🤧

  • @sivamanisivamani.c6923
    @sivamanisivamani.c6923 7 หลายเดือนก่อน +11

    సార్ 2029 లో నువ్వే కావాలి సార్ cm మనలి‌‌ని మోసం చేసరు2029 cm 🎉 జై జగన్ సార్

    • @DarurAshok
      @DarurAshok 7 หลายเดือนก่อน +1

      Rey vadiki address ledhu raaa inkaaa

  • @armyth7820
    @armyth7820 7 หลายเดือนก่อน +9

    First time జగన్ అన్నా,, నువ్వు పేపర్ చూడకుండా,, తప్పులు లేకుండా స్పీచ్ చెప్పావ్,,, ఇలా 5 years నువ్వు కాన్ఫిడెంట్ గా మాట్లాడి ఉంటే,,,, ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా 🤔🤔🤔

  • @rojamoka55
    @rojamoka55 7 หลายเดือนก่อน +11

    Dont worry anna...we are always with you

  • @karunakardevara1123
    @karunakardevara1123 7 หลายเดือนก่อน +1

    Good leader 👏

  • @balagakarunakar5041
    @balagakarunakar5041 7 หลายเดือนก่อน

    Jagan are you great CM ఎప్పుడు ఎల్లప్పుడూ❤❤❤

  • @ankechiranjeevi7382
    @ankechiranjeevi7382 7 หลายเดือนก่อน +4

    I am with you sir❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @BabuLyagali
    @BabuLyagali 7 หลายเดือนก่อน +20

    అన్న ధైర్యంగా ఉండు అన్న. ఓడిపోవడానికి కారణం నీ మంత్రులను అదుపు ఉంచుకోలేక పోయావా. వారి వల్లే నీవు ఓడిపోయిన. గెలుపు ఓటములు కామన్ అన్న ధైర్యంగా ఉండు

  • @harshareddy838
    @harshareddy838 7 หลายเดือนก่อน +9

    God bless you 🙏

  • @amaranenivenkatadrinaidu130
    @amaranenivenkatadrinaidu130 7 หลายเดือนก่อน

    రాజధాని లేకుండా చేసావు.పోలవరం ముంచావు. ఎంప్లాయీస్ పొట్ట కొట్టావు.జడ్జెస్. నీ తిట్టించావు.నీ కక్ష సాధింపు.నీ తల్లి,చెల్లి నీకు ఓటు వేయకూడదు అన్నారు.నీ జేబులోనుండ్ ఇచ్చావా?సిఎం గా ఉండి కమ్రవతి అంటావా.లేని. కేసులు పెడతావా?ప్రజలను,నాయకులతో మీట్ అయ్యవా. రోడ్స్ వేసావా, కంపెనీ లు తెచ్చావా

  • @pastorsprasad8473
    @pastorsprasad8473 7 หลายเดือนก่อน

    జగనన్న కీడు వెనుకు మేలు దాగుంది యి కీడు నీ మేలు మేలు కొరకే 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @b.chaitanyachanel9837
    @b.chaitanyachanel9837 7 หลายเดือนก่อน +8

    ఈవీఎం బాక్స్ లే భారీ కుట్ర మోడీ పెద్ద దేశం ద్రోహి అన్న కూటమి కాదు కుంపటి

  • @D.maheshkumarD.maheshkumar
    @D.maheshkumarD.maheshkumar 7 หลายเดือนก่อน +7

    Jai jagan ❤

  • @bharathammagariabbay...6907
    @bharathammagariabbay...6907 7 หลายเดือนก่อน

    Appudaina ippudaina mi smile cheragadhu sir... Awesome 👌👌👌🫂🫂🫂

  • @Lakshmikatam7914
    @Lakshmikatam7914 7 หลายเดือนก่อน

    జగనన్న మీరు బాధపడకండి మీ ముఖం మీ ముఖంపై ఎప్పుడూ చిరునవ్వే ఉండాలి

  • @vainalanaresh6482
    @vainalanaresh6482 7 หลายเดือนก่อน +10

    తిరుమల తిరుపతి దేవస్థానని భ్రష్టు పట్టించారు పాపం కొట్టింది

    • @ramakrishna2823
      @ramakrishna2823 7 หลายเดือนก่อน +1

      దేవుడు చూస్తున్నాడు,సరైన సమయంలో కళ్ళు తెరిచాడు

  • @varundeepu5797
    @varundeepu5797 7 หลายเดือนก่อน +4

    Devudu vute mali mere vastaru🎉🎉🎉 anna

  • @narayanamurthymogalapalli4599
    @narayanamurthymogalapalli4599 7 หลายเดือนก่อน +5

    మీరు చేసిన పాలనలో వెల్ఫేర్ 100%, అభివృద్ది 10%.