YSRCP Punuru Gowtham Reddy Comments On Chandrababu Over Jobs In AP

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 2

  • @TPNIndia
    @TPNIndia 10 ชั่วโมงที่ผ่านมา

    When we told? We will not give jobs. Need only amaravati real estate business

  • @sudhakarvaddi11
    @sudhakarvaddi11 9 ชั่วโมงที่ผ่านมา

    CBN ఎల్లప్పుడూ ఒక కుటుంబం యొక్క చాలా ముఖ్యమైన వస్తువులను(essential commodities) లక్ష్యంగా చేసుకుంటాడు. ఆ అత్యంత అవసరమైన వస్తువులపై రేట్లు పెంచుతాడు. ఇదీ ఆయన ఆదాయ ప్రణాళిక. అందులో మద్యం, కరెంట్ ఛార్జీలు, గ్యాస్ సిలిండర్,ఆసుపత్రులు, పాఠశాలల ప్రైవేటీకరణ మొదలైనవి ఉదాహరణలు.
    కానీ ఆస్తులు, ఉపాధి, ఆదాయ వనరులను అభివృద్ధి చేయడం ద్వారా రేట్లను నియంత్రించవచ్చు. కానీ అతను అలా చేయడు. ఇవి చెయ్యడానికి డబ్బులే అవసరం లేదు, తెలివితేటలు కావాలి.ఎంత సేపు డర్టీ పాలిటిక్స్ ఆడదానికే సమయం వినియోగిస్తున్నాడు అంటే బుర్ర లేనట్టే కదా?
    ఎప్పుడో హైదరాబాద్ హైటెక్ చేసావని, ఈ రోజు కూడా చెప్పుకుంటే కుదరదు. ఇప్పుడు అధికారంలో ఉన్నావు కదా ఎం చేస్తున్నావు? హైదరాబాద్ లో నివాసం ఉంటూ, ఇక్కడ దోచుకోవడానికి మాత్రమే వచ్చావా? నీ కులం వాళ్లకు మొత్తం ఏపీ భూములు, ఆస్తులు,కంపెనీలు అమ్మే దానికి వచ్చావా?
    సీఎం అయితే గొప్పకాదు. వయసుకు తగ్గట్టుగా ప్రవర్తించాలి మరియు గౌరవప్రదంగా ఉండాలి. ఆది చేత కానప్పుడు పవర్ నుండీ దిగిపోవాలి. అది కూడా గౌరవమే. అటూ ఇటూ కాకుండా పనికి మలిన పనులు చేస్తే ప్రతి క్షణం అగౌరవమే.