నిజంగా జరిగిన సంఘటన : ఇప్పటికి చిలకలో ప్రాణం ఉన్న మాయలఫకీర్ కనిపిస్తున్న బావి ! | Kanyatheertham

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2023
  • #mayalafakir #kanyatheertham #praveentelugutraveller
    నిజంగా జరిగిన సంఘటన : ఇప్పటికి చిలకలో ప్రాణం ఉన్న మాయలఫకీర్ కనిపిస్తున్న బావి ! | Kanyatheertham
    Contact Mail: 7981961643praveen@gmail.com
    For Sponsors ( Phone Pay & Google Pay ): +917981961643
    Description and tags : telugu traveller,praveen telugu traveller,travel videos,temple videos,praveen traveller,hidden temples,cave temples,tours and travels,travel guide,temple guide information,telugu traveller latest video,telugu traveller videos,kanya theertham temple,kanyatheertham in kadapa district,kanyatheertham,kanyatheertham in forest,kanyatheertham temple videos,kanyatheertham gudi,mayalafakeer in kanyatheertham,mayalafakeer videos,mayala pakir,mayala fakir parrot

ความคิดเห็น • 60

  • @praveentelugutraveller
    @praveentelugutraveller  25 วันที่ผ่านมา

    తదుపరి పూజ వివరాలు :
    ఆగష్టు 20 వ తేదీ 2024 శ్రావణ మాసం లో మహా మృత్యుంజయ హోమం జరపబడుతుంది , శ్రీ కాళహస్తి లో ఈ హోమం ఉంటుంది ,
    మీరు మీ పేర్లు గోత్ర నామాలు నమోదు చేసుకోవచ్చు , మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తిగా నమ్మకం తో నిర్ణయం తీసుకోండి అలాగే అంతా శివయ్య మీద భారం వేసి అడుగు ముందు కు వేయండి అంత మంచే జరుగుతుంది ,.. పూర్తి వివరాల కోసం కాల్ చేయండి 7981961643

  • @nagendrababunallaballe8487
    @nagendrababunallaballe8487 9 หลายเดือนก่อน +9

    కన్య తీర్థం మహాక్షేత్రం అద్బుతం వీడియో చాలా బాగుంది ప్రవీణ్ గారు

  • @rajashekar3389
    @rajashekar3389 9 หลายเดือนก่อน +13

    దేవ కన‌్యలు కొన‌్ని వ‌్యవసాయ భావులలో కూడ స‌్నానం చేస‌్తారని విన‌్నాను ,మాకు వ‌్యవసాయ భావి యుంది అందులో రాత‌్రి 2గంటలనుండి 3గంటల మధ‌్యన దేవ గణికలు వచ‌్చి భజన చేస‌్తు వెళ్లి స‌్నానం చేసే వారని ఆ సమయంలో భావి పరిసర ప‌్రాంతలకు ఎవరు వెళ‌్ళెవారు కాదు చుట‌్టు దట‌్టంగా చెట‌్లు యుండేవి ఎవరైన ఆ భావివైపు చూడటానికి ప‌్రయత‌్నిస‌్తె మెరుపుల కనిపించి ఆ వ‌్యక‌్తులకు వారం రోజుల పాటు జ‌్వరం వచ‌్చేది

    • @Tus143
      @Tus143 9 หลายเดือนก่อน +2

      Yes it's true I saw them in 2014 peddatekur bavi near jagannaathagattu in kurnool....

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami 9 หลายเดือนก่อน +3

    ప్రవీణ్ గారు మంచి, మంచి వీడియో లు చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు 🌹🌹🤝.

  • @rajashekar3389
    @rajashekar3389 9 หลายเดือนก่อน +4

    నమొ బాలత‌్రిపుర సుందర దేవి,నమొ సుందరేశ‌్వర స‌్వామి

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 9 หลายเดือนก่อน +1

    బాలాత్రిపుర సుందరి సుందరేశ్వర స్వామి వారి దేవస్థానం మాకు చూపించారు ఆంజనేయ స్వామి బాగున్నారు ప్రక్కనే ఉన్న కోనేరు లోని నీరు ఎంతో స్వచ్చంగా ఉంది మిగిలిన కోనేరు బావి చెత్త చెదారం తో అసహ్యం గా అపరి శుభ్రం గా ఉన్నాయి మీకు అభినందనలు

  • @user-vj8eg5yn3d
    @user-vj8eg5yn3d 9 หลายเดือนก่อน +1

    Very Very good videos teestunnaru chaala Danyavaadaalu 😂😂

  • @user-qv2od1vs6o
    @user-qv2od1vs6o 9 หลายเดือนก่อน +2

    Om namah shivaya

  • @indrakantiprasad7366
    @indrakantiprasad7366 9 หลายเดือนก่อน +1

    ఈ కన్యతీర్థం క్షేత్రంలో 40సంవత్సరాలక్రితం మా పెద్దనాన్నగారి కుమారులు మా అన్నగారు స్వర్గీయ ఇంద్రకంటి నారాయణమూర్తి గారు అర్చకులుగాచేశారు మేముకూడా వెళ్ళేవారము దాదాపు 30సంవత్సరాలక్రితం మేము ఈక్షేత్రంలో చండియాగం చేశాము

  • @jettibalajeevaraprasad2566
    @jettibalajeevaraprasad2566 9 หลายเดือนก่อน +1

    Madam Garu ఏమీ చెపారు కాలానుగుణంగా దేవతలు కూడా మనుషులుకి భయపడే కాలం వచ్చింది Om namah shivayya.

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex 9 หลายเดือนก่อน +2

    ఓం నమశ్శివాయ 🙏🙏కృతజ్ఞతలు ప్రవీణ్ అన్న

  • @vasumummidivarapu163
    @vasumummidivarapu163 9 หลายเดือนก่อน +2

    Very good video unbelievable

  • @ravindraprasadchandruka9469
    @ravindraprasadchandruka9469 9 หลายเดือนก่อน +1

    Om nama shivaiah ❤

  • @adiprasadveera6467
    @adiprasadveera6467 9 หลายเดือนก่อน +2

    గుడి పురాణం సరిగా చెప్పలేదు

  • @konasemabangaram
    @konasemabangaram 9 หลายเดือนก่อน +2

    Chala bhagundhi

  • @suresari1sari104
    @suresari1sari104 9 หลายเดือนก่อน +1

    Bavni clean cheinchandi plz plastic bottles unnai

  • @GurramSivashankar
    @GurramSivashankar 9 หลายเดือนก่อน +2

    Nice వీడియో ❤❤❤❤❤

  • @sowbhagyadurga8318
    @sowbhagyadurga8318 9 หลายเดือนก่อน +1

    Nowadays you don't get to see this type of peaceful and serene surroundings in any temple....very beautiful temple...suitable to sit for sometime and do 'dhyanam'....thanks for showing the holy 'Srichakram'...Thanks Praveen garu for showing this unique temple...

  • @kalpakambodicherla2413
    @kalpakambodicherla2413 9 หลายเดือนก่อน +1

    Chala peaceful place.chala bagundi.thankyou.

  • @renukaakkangari4513
    @renukaakkangari4513 9 หลายเดือนก่อน +1

    Nice vlog 🥰👍

  • @SrinivaS_777
    @SrinivaS_777 9 หลายเดือนก่อน +3

    Om namashivaya 🚩🙏

  • @nagamaniaddanki4712
    @nagamaniaddanki4712 9 หลายเดือนก่อน +1

    Mybro mi prathivideo chalabagunta yi mAnasuki hatthukunelavuntundi yituvanti drusyalani chipinanduku miku subasissulu akka a nagamani kakinada16 ❤❤❤❤

  • @gangavarapuvinod
    @gangavarapuvinod 9 หลายเดือนก่อน +1

    Meeru Praveen mohan antha yedhagalani manaspoorthiga korukunttunnanu

  • @ChigurlaSekhar-dm2xl
    @ChigurlaSekhar-dm2xl 9 หลายเดือนก่อน +1

    Super ❤❤❤❤

  • @rajashekar3389
    @rajashekar3389 9 หลายเดือนก่อน +1

    ఏనాడో రాగి రెకులపై మన వారు యంత్రాల రూపంలో కనపడని అదృష‌్య షక‌్తులను తరిమే వారు అని మన నమ‌్మకం

  • @konasemabangaram
    @konasemabangaram 9 หลายเดือนก่อน +1

    Koneru chala bhagundhi chala manchi vedio

  • @pv.chalapathirao4581
    @pv.chalapathirao4581 9 หลายเดือนก่อน +1

    Thank you 👍

  • @chandramouli7302
    @chandramouli7302 9 หลายเดือนก่อน +1

    Yes ma father ke alane ayende 41 days hanuman temple ke velte machiga ayenaru anta

  • @nagavellisampath5098
    @nagavellisampath5098 9 หลายเดือนก่อน +1

    om namah shivaya jai baala tripura sundari maatha ki jai....thanks anna..

  • @ammavarugodprakash760
    @ammavarugodprakash760 9 หลายเดือนก่อน +2

    👌👌

  • @krisharao7163
    @krisharao7163 9 หลายเดือนก่อน +2

    Nice praveen namaste good information thank you sir 👍 🙏 👏 👌

  • @praveentelugutraveller
    @praveentelugutraveller  8 หลายเดือนก่อน

    *మహా లింగార్చన పూజ కార్యక్రమం Nov 08 నుండి Nov 23 కు వాయిదా పడినది , నమోదు చేసుకోవాలనుకుంటే కాల్ చేయండి* 7981961643

  • @ChittiOAndhraAmmaie
    @ChittiOAndhraAmmaie 9 หลายเดือนก่อน +1

    excellent video bro

  • @gujjasridevi906
    @gujjasridevi906 9 หลายเดือนก่อน +1

    శ్రీ matre namaha ❤🙏🙏🙏🙏

  • @suresari1sari104
    @suresari1sari104 9 หลายเดือนก่อน

    Chettu kuda kurmavatam lo undi

  • @sravanthikolloju6091
    @sravanthikolloju6091 9 หลายเดือนก่อน +2

    🙏🏻🙏🏻🙏🏻

  • @kuppireddyprasad5737
    @kuppireddyprasad5737 9 หลายเดือนก่อน +2

    Very good information

  • @NareshAsifabad5566
    @NareshAsifabad5566 9 หลายเดือนก่อน +1

    👍👍👍👍

  • @suresari1sari104
    @suresari1sari104 9 หลายเดือนก่อน

    NAMAH PARVATHI PATHAYE HARAHARA HADEVA SHAMBOO SHANKARA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bharathil3164
    @bharathil3164 9 หลายเดือนก่อน +1

    Epradesam gurinchi vinnanu vellaleka poyanu chalabagachepparu👌🙏

  • @computerhardware123
    @computerhardware123 9 หลายเดือนก่อน

    nice chakkaga chupincharu location pedite bagundedi lopaliki anukunta maplo kanyatheerdam ani chuste ravatamledu
    if available please send

  • @swapnavandana7428
    @swapnavandana7428 9 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @gangadhararmoor4149
    @gangadhararmoor4149 9 หลายเดือนก่อน +2

    💞🙏🕉🙏💞

  • @nageshramarama8845
    @nageshramarama8845 9 หลายเดือนก่อน +1

    🕉 🕉 🕉

  • @surebabu9778
    @surebabu9778 9 หลายเดือนก่อน +1

    Nice video bro❤❤❤

  • @mohanraom252
    @mohanraom252 9 หลายเดือนก่อน +1

    🙏🙏🙏💛❤💐💐

  • @gshari5151
    @gshari5151 9 หลายเดือนก่อน +2

    👌🤝👍🙏🕉️🌺👏✋

  • @sujatabml7399
    @sujatabml7399 9 หลายเดือนก่อน +1

    Address peytandi please

  • @nareshshyamala6667
    @nareshshyamala6667 9 หลายเดือนก่อน +2

    Hi bro

  • @Vj_sunny_12
    @Vj_sunny_12 9 หลายเดือนก่อน +1

    Location???

  • @prabhavathigajula3366
    @prabhavathigajula3366 9 หลายเดือนก่อน +2

    Okate maata pade pade cheppadam Boruga vundi

  • @adiprasadveera6467
    @adiprasadveera6467 9 หลายเดือนก่อน +2

    మీరు చెప్పేది సరిగా క్లారిటీగా చెపండి దేవకన్యలు అనీ 100 సార్లు చెప్పారు క్లారిటీ లేదు

  • @subramanyammandadinallakuk9824
    @subramanyammandadinallakuk9824 9 หลายเดือนก่อน

    Cha labagundi

  • @patukurikalyanchakravarthi759
    @patukurikalyanchakravarthi759 9 หลายเดือนก่อน +2

    Om namah shivaya