ఎంత చదివి ఎన్ని డిగ్రీలు సంపాదించినా ఇంకా ఈ కులాంధకారం లోనే ఈ సమాజం వుంది...కనుక ఇంకా మనం అందరమూ నిరక్షరాస్యులతోనే సమానం...మనం మనుషులమని నిరంతరమూ గుర్తుచేసుకుందాం....ధన్యవాదములు
సమాజం లో ప్రజలందరూ ఒకటే మనస్తత్వం ఒకటే అదేమంటే చాలా మంది అవకాశ వాదానికే ప్రాధాన్యత నిస్తారు! కులాన్నిబట్టి కాదు, ఎందుకంటే స్వంత కులపు వాడితో లాభం లేదు అనుకోని,వేరేకులపు వాడితో లాభం వుండదనుకొంటే ఎంతమంది చాన్స్ వాదులు కుంటారు చెప్పండి! కులాన్ని మనుషులు అస్తిత్వాన్ని కాపాడుకొనెనుదుకే వాడుకుంటున్నారు.
E mataki a aa mata e bai .. me godavari vallu matram kirrak .. Jara sepu e castelu pakkana petturri ... e locationlu nak mast nachinai .. ppl are crazy .. slang super .... love godavari ppl from hyd telangana... ... Jara e locationlu cheppundri .. plz I want to visit... 😜🥰
There are many others tooo ,put a side caste he is good human being ,ycp spends 6000 cr ,tdp 4000 cr and jsp spends 6 cr only for election .here people are bad ....
ఆంధ్రలో ప్రజలలో కాస్ట్ ఫీలింగ్ క్రమ క్రమంగా తగ్గుతుంది చదుకున్న వారిలో యుకుల లో కాలేజ్ లో స్కూల్ యూనివర్సిటీలలో 99% తగ్గింది ఆ తరువాత పరిస్థితులు కొంత మేరకు మారు తుంది
Honestly mee life meeru nachinattu undandandi. Bcuz meeku chepay vallu auntha temparay person s in ur life. Don't worry about them. Live your life fullest.
pichi janalaki em telidu.amma kadupulo nundi vachepudu em teesukuraledhu.chachetapudu em teesukupomu. unantha kalam caste caste ani antaru manam chaste mana caste lo 10 members em chavaru... devudu manushulani matti tho chesi matti lo kalipestadu.... nijy d life.
For All Telugu People Caste feeling will be there..it's common frnds..naku kuda vundi,but use ayee daniki use chestanu antee anavsaram leni daniki cheyanu.Only in INDIA Andhra,Telgana People vallaki vuntadi
నాయకులుకాని ,మరెవరైనాకాని , సమాజంలో ధర్మంచెప్పవలసినపుడు,అవకాశాలు ఇవ్వాల్సివచ్చినపుడు,సహకరించాల్సినపుడు,Support చేయాల్సివచ్చినపుడు,గమనిస్తే castefeeling ఎంత బాగా పని చేస్తుందో అర్థమోతుంది.పై పై మాటలను బట్టి కాని, వారు పైకి వ్యక్తపరిచే భావవ్యక్తీకరణను బట్టి కాని caste feeling లేదని చెప్పలేము.
మనం భారతీయులం, మనంతెలుగువారం, మనం హిందువులం, మనం టిడిపి,మనం వైసిపి ,మనం కాంగ్రెస్ మనం కమ్యూనిస్టులం, ఇదంతా ఉట్టిదే కమ్యూనిస్టులే కుల ఫీలింగ్ కి అతీతం కానప్పుడు సాధారణ జనం మాత్రం చేసేదేముంది. కులం శాశ్వతం అది భారతదేశంలో పోదు.
కులం: పెద్ద గమ్మత్తేమిటంటే దీనివల్ల వ్యక్తికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. సగటు మనిషికి ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, తన వ్యక్తిగత జీవితంలో కులం నుండి ఎటువంటి సహాయం ఉండదు తన ప్రమేయం లేకపోయినా అది పుట్టుమచ్చ లాంటిది చనిపోయేంత వరకు మనిషిని వరకూ వదలదు
గోదావరి జిల్లాలో క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. ఉన్నది లేనట్టు నటించరు అక్కడ! క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నా - ఇక్కడ కొంతమంది అనుకున్నట్టు అనుకుంటున్నట్టు - అది చీప్ గా ఉండదు. అది గోదావరి జీవన విధానంలో ఒక భాగంగా మాత్రమే ఉంటుంది. ఏరా, ఆ కాపులశీను వచ్చాడా? కమ్మోరి బాబ్జీ కాకినాడెళ్లాడెహె... ఇలా మాట్లాడుకుంటారు. కానీ మనసులో ఆప్యాయతలుంటాయి. పైకి కులాలు లేవూ లేవూ అంటూ సొల్లు చెప్పి వెనకాల కుట్రలు చేసే మనస్తత్వాలు ఉండవు. ఒక్కో కులానికీ ఒక్కో జీవన విధానం ఉంటుంది. ఎవరి కులాన్ని వారు గౌరవించుకుంటారు. పక్క కులాన్నీ గౌరవిస్తారు. క్యాస్ట్ లేదు అని జనాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేసే వెర్రితనంకంటే - ఉన్నదాన్ని నిజాయతీగా ఒప్పుకుని అందరూ సామరస్యంగా కలిసి జీవించడం అర్థవంతమైన విషయం. గోదావరిలో కులాలు ఉంటాయే గానీ... అందరినీ అందరూ గౌరవిస్తారు! క్యాస్ట్ అన్నదాన్ని చీప్ గా మాత్రమే అర్థం చేసుకోగలిగే ప్రాంతాలకీ మనుషులకీ గోదావరి అర్థం కాదు. అలాంటి లో- థింకర్స్ కి గోదావరిజీవన విధానం, మనుషుల ఆప్యాయతలు అర్థం కావు. కాబట్టి - ఎక్కడి కులాల గురించయినా మాట్లాడండి. కానీ గోదావరి జీవితం గురించి తెలియకుండా - తెలిసీ తెలియని పిచ్చి కామెంట్లు చెయ్యకండి.
Anchor Garu....aged candidate Ni questions cheyandi .... younger people will not have caste feeling but older people will have ....that I personally feel
vijay manoj miku siggulekunda mi lanti valu money petti jobs konatle.cast system lekapothe asalu reservations atla estharu. Cast system thiseyali ani avadu demand cheya ledhu.kani reservation thiseyali ani matram demand chestharu.ante only sc,st laki matrame reservation estunara bc laki ledha.
కులాలు లేని సమాజం చెప్పుకోడానికి బాగుంటుంది. మనదేశ రాజకీయాల్ని నడిపిస్తుంది కులాలు.మేము తక్కువ కులము అని చెప్పుకుని ఉచితాలు అనుభవిస్తూ కులము పేరుతో రిజర్వేషన్ ఉన్నన్ని రోజులు కులాలు ఉంటాయి,ఉండాలి.
I am reddy.I have Caste feeling. It all depends on how others behave with you when it comes to Caste. But I can proudly say I studied in social welfare school where I am only O.C. Out of 80 students. now all my best friends are other castes.
Reservation system undi kabati..B.c caste separate ga untaru..O.c caste valu separate ga untaru..o.c lo Chowdarys separate , Naidus & remaining persons vakkati..Pakka Andhra lo dantlo Krishna,guntur,east & west
Until stopping caste based reservation i will maintain OC caste feeling bcz poor people from OC caste are facing more issues than others due to lack of adequate support from government.
Sodasani Krish . nv mi amma gari kadupulo nundi vachepudu em teesukuraledhu.. chanipote em teeasukupovu manam chanipote matho tirigina avaru 10 membrs chaniporu mana caste vadu poyadu ani... think brother
Vijayawada and guntur.. Kulam kosame brathakutharu... Pakkavallani kulam peru tho thakkuvaga chudatam vallaki anandham... E na koduku lu future lo adukku tinadam kaayam
u don't have caste feeling..then why the hell u have reddy in your name..u have no rights to speak others..first u change yourself and remove your caste from your name and talk..then others can accept..
రాజకీయంగా కులాన్నివాడుకోవడం మా గోదావరి జిల్లాల్లో ఆధిక్యం.
ఎంత చదివి ఎన్ని డిగ్రీలు సంపాదించినా ఇంకా ఈ కులాంధకారం లోనే ఈ సమాజం వుంది...కనుక ఇంకా మనం అందరమూ నిరక్షరాస్యులతోనే సమానం...మనం మనుషులమని నిరంతరమూ గుర్తుచేసుకుందాం....ధన్యవాదములు
very funny and good satirical show. keep it up.....ఆ దరిద్రపు feeling కి Rs 20 కూడా అక్కర్లా....super సుబ్బు
thanks for doing this program try to do it in our Vijayawada you will get interesting answers
Haha anna godavari vallu vetakaram aina chestaru .. bezawada tho pani avvadu yesestaru
Amundi kapu,kamma,kapu,kamma antaru Vijayawada lo
Hahaha.....
nuvvu ala adigithe nijam chepparu bayya fb profile name em pettaro adigi chudu appudu max people bayata padataru
సమాజం లో ప్రజలందరూ ఒకటే మనస్తత్వం ఒకటే అదేమంటే చాలా
మంది అవకాశ వాదానికే ప్రాధాన్యత
నిస్తారు! కులాన్నిబట్టి కాదు, ఎందుకంటే
స్వంత కులపు వాడితో లాభం లేదు అనుకోని,వేరేకులపు వాడితో లాభం
వుండదనుకొంటే ఎంతమంది చాన్స్ వాదులు కుంటారు చెప్పండి! కులాన్ని
మనుషులు అస్తిత్వాన్ని కాపాడుకొనెనుదుకే వాడుకుంటున్నారు.
Im rajulu bhimavaram lo pakka picha caste feeling vunthundhi👍
i never missed a single episode of this show.....hope this step will make a change in the society
Iam big fan of pawan kalyan i agree with u bro
First guy super
Yes, in North India MP, UP and Bihar. In south Andra State has cast feeling and murders happen because of cast issue.
Yelamanchili resorts palavelli being a palakollu citizen feeling happy to see like this awareness events
ఈరోజుల్లో క్యాస్ట్ ఫీలింగ్ ఏంటి అందరూ సమానమే అందరూ మనుషులే...
అవునా ఓసారి నార్త్ సైడ్ వెళ్ళు
E mataki a aa mata e bai .. me godavari vallu matram kirrak .. Jara sepu e castelu pakkana petturri ... e locationlu nak mast nachinai .. ppl are crazy .. slang super .... love godavari ppl from hyd telangana...
... Jara e locationlu cheppundri .. plz I want to visit... 😜🥰
i am telling truth that in west godavari more pk fans are there due to Kapu caste
There are many others tooo ,put a side caste he is good human being ,ycp spends 6000 cr ,tdp 4000 cr and jsp spends 6 cr only for election .here people are bad ....
Yes agreed max kapulu pk ki support west lo
Pawan Kalyan is not kapu his surname is not available in kapu caste...
Hats off venkatesh for your broad minded attitude
I will show u perfect cast feeling in Guntur district all engineering colleges....
Yes 100%true
@V.S.N. REDDY a caste valake akuva cast felling undi?
@V.S.N. REDDY acha. But northside avrki ala undadu caste felling
@V.S.N. REDDY oh. Am katri kapoor so telugu lo chepale ante am rajaulu reddy kanna akkuva then memmalne cheap ga chudacha? Caste felling tho?
Ayesha queen im also rajulu a
I personally liked this video! I appreciate it.
Thanks bro.
@@subbupeteti5868 Great initiative and thoughts. Hope ppl change with this initiative
1st person chala baaga matladaru....!
Anchor Subbu gaaru, chaala chamathkaaranga maatlaadaru. Nice
Iam from TELANGANA 😎.......cast feeling undadhu.........only few people have caste feeling who r not educated😢.
SUPER #Bro friat mattaladi athanu super venkatesh BRO
కులం అనేది అందరూ మరచిపోతున్నారు. ఈ సంధర్బంగా కులతత్వాన్ని లేపినందుకు ధన్యవాదాలు.
NYC venky Anna spr baaga chepparu iam from nizamabad
Kapu 👏
I guess there are still good people in the world.humanity is not dead.
Ameerpet kamma sanghamlo, software companies la ki velli ee questions adagandi....
First person simply super
రాయలసీమ లో reddy caste ఫీలింగ్ చాలా ఎక్కువ తట్టుకోలేక పోతాం
gangala ramana bro Mana rayalseema lo caste feeling undadu ekuva compare to Costa andhra
gangala ramana
naidues unatha caste pichi inka evaruku undu...
Bokkem kadu migata caste latho polchunte vallakey kodiga takkuva untadi
@@duvvuriashokkumar862 naidus కి అంత కుల పిచ్చి వుంటే పవన్ కళ్యాణ్ కి 60-70 mla seats వచేయి
@@duvvuriashokkumar862 ye naidus chala mandhi unnaru specify
Idi chaala manchi program...
yes we are ready to give up ....
the entire cast system ...
Nice sir you are great Indian nice program Sir
మా గొదావరి జిల్లాల మిద పడటం ఎంటి.అన్ని జిల్లాలలొ వుంది.గుడిలొ గొత్రం నుండి మొదలు బడిలొ OC,BC,SC,ST అని బేదలు అవన్ని కులా బేదాలే అవని ఎంచేయాలి.
ఆంధ్రలో ప్రజలలో కాస్ట్ ఫీలింగ్ క్రమ క్రమంగా తగ్గుతుంది చదుకున్న వారిలో యుకుల లో కాలేజ్ లో స్కూల్ యూనివర్సిటీలలో 99% తగ్గింది ఆ తరువాత పరిస్థితులు కొంత మేరకు మారు తుంది
not only in East godavari..every where it is
chala super. ga.undi.elantivi.chaceyyandi
All castes are equal to God......!!!
Both are saaaaaame!!!
Am the reddy but am not exposing my cast feeling enything enyware anytime plz don't support casteism
Grt
Am agreed with u
Good program wish you all the best👍👍
85% caste feeling inka mana state lo vundi... i m one of them who is suffering due to caste feeling...
jyothsna rani yes...thappadhu...light theeskondi.....nenu light theskoni chala rojulaindhi😊😊😊
Honestly mee life meeru nachinattu undandandi. Bcuz meeku chepay vallu auntha temparay person s in ur life. Don't worry about them. Live your life fullest.
jyothsna rani baby emindhi cheppu ma. Cheppali kadha fans hurt avvutharu
pichi janalaki em telidu.amma kadupulo nundi vachepudu em teesukuraledhu.chachetapudu em teesukupomu.
unantha kalam caste caste ani antaru manam chaste mana caste lo 10 members em chavaru... devudu manushulani matti tho chesi matti lo kalipestadu.... nijy d life.
jyothsna rani . me
ilanti videos kavali e kalam lo👏
PALAVELLI RESORTS
Yelamanchil
Near palakol
West godavari dt.. 100% pakka bro
For All Telugu People Caste feeling will be there..it's common frnds..naku kuda vundi,but use ayee daniki use chestanu antee anavsaram leni daniki cheyanu.Only in INDIA Andhra,Telgana People vallaki vuntadi
Prathi prantham lonu caste feeling undhi... kaani rayalaseema lo manchi vyakthi aithe vere chinna caste valani kuda support chestharu...
Hanumantha Reddy yes it's true
What a joke Mr Reddy.. Rayalseema is Reddyseema
Joke baagundi. Mari antha reddi mla mps maathrame endukuntaaru..
@@venkatrao5750 money 😀small logic if the constituency come Under general,obviously Reddys comes in as they got financial power
Jagan garu cm ayina daggara nunchi aa vargam vaallandaru cm la feel aipothunnaaru..no offence btw
Yes Chala Chala Chala yekuvga chupistaru
Godavari districts lo chala chala caste feellings vunnai, am from the West godavari I know it DIRTY CASTE FEELINGS
anusha devulapalli most of the pk Fans are kapus
anusha devulapalli #absolutely right
All the ntr and balayya fans are kammas.
anusha devulapalli .avunu. parents baga chinnapati numdi ilaga tayaru chesthunaru....
anusha devulapalli @ nuvu super
Superb sir!!👌👌
Hats offfffffff.🙏
Elantivi Inka Chala cheyali Ani korukuntunnam _/\_
Pallavelli resort, near palakollu, West godavari
నాయకులుకాని ,మరెవరైనాకాని , సమాజంలో ధర్మంచెప్పవలసినపుడు,అవకాశాలు ఇవ్వాల్సివచ్చినపుడు,సహకరించాల్సినపుడు,Support చేయాల్సివచ్చినపుడు,గమనిస్తే castefeeling ఎంత బాగా పని చేస్తుందో అర్థమోతుంది.పై పై మాటలను బట్టి కాని, వారు పైకి వ్యక్తపరిచే భావవ్యక్తీకరణను బట్టి కాని caste feeling లేదని చెప్పలేము.
If you come to UK, there is more caste feeling than Krishna and Godavari districts combined together 😂
superb bro..... bold topic....telugu sahil khattar with a regional essence
మనం భారతీయులం, మనంతెలుగువారం, మనం హిందువులం, మనం టిడిపి,మనం వైసిపి ,మనం కాంగ్రెస్ మనం కమ్యూనిస్టులం, ఇదంతా ఉట్టిదే కమ్యూనిస్టులే కుల ఫీలింగ్ కి అతీతం కానప్పుడు సాధారణ జనం మాత్రం చేసేదేముంది. కులం శాశ్వతం అది భారతదేశంలో పోదు.
Super chepav anna
Cash feeling is more than caste feeling in godavari district
కులం: పెద్ద గమ్మత్తేమిటంటే దీనివల్ల వ్యక్తికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. సగటు మనిషికి ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, తన వ్యక్తిగత జీవితంలో కులం నుండి ఎటువంటి సహాయం ఉండదు తన ప్రమేయం లేకపోయినా అది పుట్టుమచ్చ లాంటిది చనిపోయేంత వరకు మనిషిని వరకూ వదలదు
West godavari,east godavari,guntur,krishna are key for caste feeling
Very true bro I have seen with my eyes
Good man
చివర్లో ఒక ఓల్డ్ పశువును చూపించారు గ్రేట్
గోదావరి జిల్లాలో క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. ఉన్నది లేనట్టు నటించరు అక్కడ! క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నా - ఇక్కడ కొంతమంది అనుకున్నట్టు అనుకుంటున్నట్టు - అది చీప్ గా ఉండదు. అది గోదావరి జీవన విధానంలో ఒక భాగంగా మాత్రమే ఉంటుంది. ఏరా, ఆ కాపులశీను వచ్చాడా? కమ్మోరి బాబ్జీ కాకినాడెళ్లాడెహె... ఇలా మాట్లాడుకుంటారు. కానీ మనసులో ఆప్యాయతలుంటాయి. పైకి కులాలు లేవూ లేవూ అంటూ సొల్లు చెప్పి వెనకాల కుట్రలు చేసే మనస్తత్వాలు ఉండవు.
ఒక్కో కులానికీ ఒక్కో జీవన విధానం ఉంటుంది. ఎవరి కులాన్ని వారు గౌరవించుకుంటారు. పక్క కులాన్నీ గౌరవిస్తారు. క్యాస్ట్ లేదు అని జనాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేసే వెర్రితనంకంటే - ఉన్నదాన్ని నిజాయతీగా ఒప్పుకుని అందరూ సామరస్యంగా కలిసి జీవించడం అర్థవంతమైన విషయం. గోదావరిలో కులాలు ఉంటాయే గానీ... అందరినీ అందరూ గౌరవిస్తారు! క్యాస్ట్ అన్నదాన్ని చీప్ గా మాత్రమే అర్థం చేసుకోగలిగే ప్రాంతాలకీ మనుషులకీ గోదావరి అర్థం కాదు. అలాంటి లో- థింకర్స్ కి గోదావరిజీవన విధానం, మనుషుల ఆప్యాయతలు అర్థం కావు. కాబట్టి - ఎక్కడి కులాల గురించయినా మాట్లాడండి. కానీ గోదావరి జీవితం గురించి తెలియకుండా - తెలిసీ తెలియని పిచ్చి కామెంట్లు చెయ్యకండి.
krishna and guntur districts have highest caste feeling
10000000% it's true bro
Anchor Garu....aged candidate Ni questions cheyandi .... younger people will not have caste feeling but older people will have ....that I personally feel
ఒరై జప్పా ఒక్క గోదావరి జిల్లాలో కాదు అన్ని జిల్లాలో ఉంది నువ్వు ఇచ్చే 100 రూపాయలతో కుల పిచ్చి ఎలపోతుంది
Nagendra Nagendra
Avnu bhayya..
Aadu vaadi gundu.. 👈😆😆
Edhava kulli thelivithaetalu edhavaki
Chala baga matdav bro
West godavari
Elamanchelilanka
Palavelliresort✌️😜
super balu garu
andhra lo cost feeling baga yekkuva
Sivaji darling yes bro y not
Sarey Ra meeku caste feeling ledu, waste annappudu....Mari meeru sigguleykundaa dabbulundikudaa reservations enduku theesukuntunnaarraaa
vijay manoj miku siggulekunda mi lanti valu money petti jobs konatle.cast system lekapothe asalu reservations atla estharu. Cast system thiseyali ani avadu demand cheya ledhu.kani reservation thiseyali ani matram demand chestharu.ante only sc,st laki matrame reservation estunara bc laki ledha.
aryy mi rajikiyam kosamm mi vallu ala reservations continue chestunaruu kadha
anil kumar ....auna mi vallu kula rajakiyyam cheshinappudu lendi memu reservation rajakiyyam chesudu thappa
Chaalaa baaga cheppwv broo....like U
Pawan Kalyan photo vesukunte 💯 kapu le any doubt .. vere vallu evvaru vesukoru
👍
Ma vuri pakkana chowdary,rahakulu.muslims kuda Pawan Kalyan photo vesukonnaru
super venky
ఎవ్వడైతే నా కులమే గొప్పది అని అనుకుంటాడో అప్పటివరకు cast feeling ఉంటది. ఇది మార్చడం ఎవ్వరివల్ల కాదు.
nijam
Hi bro nice video...
Kamma, Kapu caste differences anti asalu...
History anti oka video cheyandi....
godavari kaadu anni dist lu alane unay...state the worst state lo undi
కులాలు లేని సమాజం చెప్పుకోడానికి బాగుంటుంది. మనదేశ రాజకీయాల్ని నడిపిస్తుంది కులాలు.మేము తక్కువ కులము అని చెప్పుకుని ఉచితాలు అనుభవిస్తూ కులము పేరుతో రిజర్వేషన్ ఉన్నన్ని రోజులు కులాలు ఉంటాయి,ఉండాలి.
I am reddy.I have Caste feeling.
It all depends on how others behave with you when it comes to Caste.
But I can proudly say I studied in social welfare school where I am only O.C. Out of 80 students. now all my best friends are other castes.
caste is not based on bloodline originally in Hinduism
Venkates baga cheppa, kulam internal ga help cheyyavaddu kani kula pichi andarilo vachetatlu cheyya kudadu......
ma venky gadu champesadu
best video bhayA
Really in andhra their is caste feeling tq god I am not from a.p
Telangana lo kuda baane undhi ee peeling.. meeru evitollu? ani adgutharu. AP lo konni regions lo kastha ekkuva undi undocchu comparitively.
Nampally Santosh . i am unlucky im ap... waste janalu... em pattukocharu em pattukupotharu chachaka... anni vaduli potham...
praveen Pr not only u Telugu valluga puttadam purva janmalo chesukunna papam
Don't say only AP has caste feeling, even telangana has more caste feeling that's why telangana movement started
Nampally Santosh bongu undi Telangana lo...... Mi Andhra lo kontha Mandi lucha gaalaki undi
Good message
Reservation system undi kabati..B.c caste separate ga untaru..O.c caste valu separate ga untaru..o.c lo Chowdarys separate , Naidus & remaining persons vakkati..Pakka Andhra lo dantlo Krishna,guntur,east & west
Good attempt
Dindi resorts,chinchinada yalamanchili mandal,palkol niyojakawatgam , West godavari.100 istara ippudu
Super program
మీరు చేస్తున్న ప్రయత్నం మంచిది కానీ మీరు కొందరిని ప్రశ్నించెప్పుడు నీకు, నువ్ అనేదానికంటే మీరు మీకు అని గౌరవంగా మాట్లాడితే బాగుండేది అని నా అభిప్రాయం
P Chitti Babu yes ur right
superb program thought is osm
50 ఏళ్లవల్లు పిల్లలకు కులం గురించి చెప్తున్నారు వాళ్ళు చచ్చి కులం అంటించి వెళ్తున్నారు మనం ఎలా పుట్టమో తెలుసుకోండి మనిషిని ప్రేమీచండి కులన్ని కాదు
Good
20years ayna pavankalyan radu karanam KAPU
పరిస్థితుల రీత్యా మార్పు వస్తోంది చాలామందిలో అది కూడా గుర్తించాలి
Nijam sir
Karnam kapu kadu dabbu
Correct
Super bro
Until stopping caste based reservation i will maintain OC caste feeling bcz poor people from OC caste are facing more issues than others due to lack of adequate support from government.
Mudu peru pakkana unna toka teesi matladu , caste feeling vallaney discrimination ki guri iyna vallaki reservations icheru . Reservations vachinai independence vachina taruvata Kani casteism undi since centuries
Ithe goud lo gouds pettokovaddhu yadavs lo yadavs pettukovaddu
Oke bro appudu doralu jamindarulu raithulu nundi lakkuna bhoomulu samananga panchi business lo kuda avakashalu istara business enta mandi unaru china caste vallu? Matladam simple bro okapudu evaru sampadinchukunaro valake boomulu untai
అన్న చాలా బాగాచెప్పారు
I am kshatriyas but we have full caste feeling
I too bro
Mamul feeling kadu bro, meelo meeke unity vundadu ani vinnanu nijamena
@@ksubrahmanyam7747 😂😂
super
palavelli resorts,yelamanchili lanka,palakol.
Not Bad guys. Good one.
Finally I found the place
Good message.
enni cheppina cast feeling podu.neenu kaapu 100% kaapu
Sodasani Krish . nv mi amma gari kadupulo nundi vachepudu em teesukuraledhu.. chanipote em teeasukupovu
manam chanipote matho tirigina avaru 10 membrs chaniporu mana caste vadu poyadu ani... think brother
Sodasani Krish
poraa kukka kula pichii gajji kukka ninnu muttukunte maaku cheppaleni gajji vosthademo....andike velli chauu ra kukka
Ha ha
Modda chiku kapu ga
Pukapukapukapukapuka🤭🤭
First person tho bagundi
In entire telugu states Vijayawada and guntur caste pitchi peaks lo untadhi...
Hanumantha Reddy . ap state ye parama waste.
Hanumantha Reddy . ap state ye parama waste.
Vijayawada and guntur.. Kulam kosame brathakutharu... Pakkavallani kulam peru tho thakkuvaga chudatam vallaki anandham... E na koduku lu future lo adukku tinadam kaayam
Not only our guntur all over the andhra
u don't have caste feeling..then why the hell u have reddy in your name..u have no rights to speak others..first u change yourself and remove your caste from your name and talk..then others can accept..
Good effort ....by i dream media
thank you