చాలా మంచి పని చేస్తున్నారు, మంచి కధా సంకలనం, ఎప్పుడో చిన్నప్పుడు ఇవ్వన్నీ చదివిన జ్ఞాపకం. మరుగున పడిన చందమామ కధలను ఈ కాలం వారికి దగ్గరగా చేస్తున్నారు. ధన్యవాదాలు. ఐతే, ఒక చిన్న మనవి. కొన్ని కధలు చదవటంలో ఉచ్చారణ దోషాలు ఉన్నాయి. పెద్దలకు గానీ పిన్నలకు గానీ వినటానికి ఆసక్తి కరంగా ఉండాలంటే కధలు చదివే తీరులో కథానుగుణంగా, భావానుగుణంగా వైవిధ్యం తీసుకు రావాల్సిన అవసరముంది. అంతే కాదు, కధ గురించి కొంత ఉపోద్ఘాతము, ఎవరు వ్రాసారు అన్న విషయాలు కూడా అందించాలి. ఈ కధలు వ్రాసిన వారికి అందవలసిన గుర్తింపు ఇవ్వటం మన కనీస బాధ్యత అని నా అభిప్రాయము.
Chala rojulanundi mee stories vintunna padukune mundhu chese okeoka pani story start sleep vachhe varaku malli repu ekkadidhaaka vinnaano akkadinundi malli start thanks bro
ఆనాటి కథలు గారూ,మీ యక్షపర్వతం కథ విన్నానండి.చాలా బావుంది. అరణ్యపురం,ఖడ్గవర్మ,జీవదత్తుడు, ఎక్కడో మొదలైన కథ సామాన్య మనిషి ఊహించలేనంత ములుపులు తిరిగి తిరిగి పూర్తి అయింది. చాలా బావుంది.కానీ మీరు చదివిన విధానం చాలా వేగంగా ఉండడంతో మీ వేగానికి అందుకోలేక ఇబ్బంది పడ్డాను.అంతే కాదు కథా గమనం కూడా చాలా వేగంగా ఉంది.రెండూ తోడై నాకు మొదట్లో కొంచెం ఇబ్బంది అయింది.కానీ చాలా బావుంది.కళ్ల కట్టినట్టు చదివారు. చివర కథానాయికలు మెరుపులా తళుక్కున వచ్చేశారు.నేను మొదటిగా విన్న మీ ధారావాహిక కథ ఇదే.
మీరు అన్నట్టు నేను మొదట్లో చెప్పినప్పుడు కాస్త వేగంగా చెప్పను ...కంచుకోట, పాతాళదుర్గం ధారావాహికలు కూడా విని మీ అభిప్రాయం చెప్పండి..ధన్యవాదాలు సీతామహాలక్ష్మిగారు...
మిత్రమా ... మీ ఆదరణకు మా ధన్యవాదాలు ...నేను చెప్పిన వేరే కథలను కూడా ఒకసారి కింద link open చేసి చుడండి 🙂 th-cam.com/users/AanatiKathaluplaylists?view=1&sort=lad&flow=grid

మిత్రమా ... మీరు అడిగిన కథలు చెప్పడానికి ప్రయత్నిస్తాను... ధన్యవాదాలు ...నేను చెప్పిన వేరే కథలను కూడా ఒకసారి కింద link open చేసి చుడండి 🙂 th-cam.com/users/AanatiKathaluplaylists?view=1&sort=lad&flow=grid
నేను ఇది ఏక భాగంలో వినలేదు. విడి విడి భాగాలు గానే విన్నానండి.ఐతే ఏదొ ఒక భాగం లో ఎవరో దీని రచయిత పేరు అడిగారు.మీరు తెలియదు అన్నారు.ఇది దాసరి సుబ్రహ్మణ్యం గారు రాశారండి. ఇదేకాదు. రాతిరథం,రాకాసిలోయ, శిథిలాలయం లాంటి మొత్తం 12 ధారా వాహికలు ఆయన చందమామ కోసం అందించారు.
మీ ఆదరణకు మా ధన్యవాదాలు ...నేను చెప్పిన వేరే కథలను కూడా ఒకసారి కింద link open చేసి చుడండి 🙂 th-cam.com/users/AanatiKathaluplaylists?view=1&sort=lad&flow=grid
స్వార్థ సంకుచిత చిన్న మనసు గల చందమామ యజమానులు ⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔చక్రపాణి నాగిరెడ్డి గార్లు కథ చిత్ర కార్లను అతి తక్కువ పారితోషకంతో అజ్ఞాతంలో ఉంచారు.ఇంత మంచి ధారావాహికలను ఎవరు రచిస్తున్నారని తహతహలాడే ప్రజల మధ్య గోడలా గనిలిచారు. యూట్యూబ్ పుణ్యమా అని వారు పాఠకులకు తెలిసి వచ్చారు.
@@AanatiKathalu మీయొక్క స్పందనకు కృతజ్ఞతాభివందనములు.🙏 మీరు చదువుతున్న కథలను వింటుంటే అమ్మ పక్కన పడుకొని కమ్మగా వినేలా ఉంటుంది. పాత చందమామ ప్రతులు మాకు కావాలి దొరుకితే తెలియమనవి.
చాలా మంచి పని చేస్తున్నారు, మంచి కధా సంకలనం, ఎప్పుడో చిన్నప్పుడు ఇవ్వన్నీ చదివిన జ్ఞాపకం. మరుగున పడిన చందమామ కధలను ఈ కాలం వారికి దగ్గరగా చేస్తున్నారు. ధన్యవాదాలు. ఐతే, ఒక చిన్న మనవి. కొన్ని కధలు చదవటంలో ఉచ్చారణ దోషాలు ఉన్నాయి. పెద్దలకు గానీ పిన్నలకు గానీ వినటానికి ఆసక్తి కరంగా ఉండాలంటే కధలు చదివే తీరులో కథానుగుణంగా, భావానుగుణంగా వైవిధ్యం తీసుకు రావాల్సిన అవసరముంది. అంతే కాదు, కధ గురించి కొంత ఉపోద్ఘాతము, ఎవరు వ్రాసారు అన్న విషయాలు కూడా అందించాలి. ఈ కధలు వ్రాసిన వారికి అందవలసిన గుర్తింపు ఇవ్వటం మన కనీస బాధ్యత అని నా అభిప్రాయము.
మిత్రమా ...మీ ఆదరణకు మా ధన్యవాదాలు ....
Well said sir
Sir manchi story best of luck
Mee videos naaku e sequal stories ante chala Isstam vasu gaaru..chala sarlu repeated ga viruses unnanu
మీరు కథ చెప్పే విధానం చాలా బాగుంది
E story author kuda mention cheste bagutundhi anukotunanu chivari lo..great imagination
Thank you.
I love you sir, I listen to your stories daily before bed.. Its like I am listening to my amma ma story.
మీ ఆదరణకు మా ధన్యవాదాలు....
Same 😊 here
Mee too... thank u so much
mee voice,meeru katha apakunda chadavadam super bro
Nice and big story sir 👍👍👍 do more like this sir 😊😊😊🤗👀
Mi kadhalu Anni vintunna Andi okadanki minchi okati unnayi naak Chala prashanthagnga santhoshanga anpisthunnay e kadalu
Chala rojulanundi mee stories vintunna padukune mundhu chese okeoka pani story start sleep vachhe varaku malli repu ekkadidhaaka vinnaano akkadinundi malli start thanks bro
మిత్రమా ...మీ అమూల్యమైన మాటలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు...
Your patience and maintaining the tempo for entire story reading is ultimate..
Thanks for sharing such a great stories brother..👌👍👏👏👏👏
మిత్రమా ...మీ ఆదరణకు మా ధన్యవాదాలు .... th-cam.com/users/AanatiKathaluplaylists
I
Nice story telling..👍🏻 janthupradarsanasaladhikari… papam intha pedha word enno sarlu cheppalsi vachindi.
🙏🙏🙏
Manchi story..... Nanu me Kathalu follow aioutunanu, chala bagunaie
Manchi Katha. We welcome such kathalu
In future also.
Very good narration sir. It opens another world every day before sleeping. Ilanti stories inka enno chestarani aasistunnam. Thanks a lot
మిత్రమా ...మీ ఆదరణకు మా ధన్యవాదాలు .... th-cam.com/users/AanatiKathaluplaylists
Chala bagundhi namha shivaya
Chivariki okesari motham katha vinagaliganu. Thank you bro.
ఆనాటి కథలు గారూ,మీ యక్షపర్వతం కథ విన్నానండి.చాలా బావుంది. అరణ్యపురం,ఖడ్గవర్మ,జీవదత్తుడు, ఎక్కడో మొదలైన కథ సామాన్య మనిషి ఊహించలేనంత ములుపులు తిరిగి తిరిగి పూర్తి అయింది. చాలా బావుంది.కానీ మీరు చదివిన విధానం చాలా వేగంగా ఉండడంతో మీ వేగానికి అందుకోలేక ఇబ్బంది పడ్డాను.అంతే కాదు కథా గమనం కూడా చాలా వేగంగా ఉంది.రెండూ తోడై నాకు మొదట్లో కొంచెం ఇబ్బంది అయింది.కానీ చాలా బావుంది.కళ్ల కట్టినట్టు చదివారు. చివర కథానాయికలు మెరుపులా తళుక్కున వచ్చేశారు.నేను మొదటిగా విన్న మీ ధారావాహిక కథ ఇదే.
మీరు అన్నట్టు నేను మొదట్లో చెప్పినప్పుడు కాస్త వేగంగా చెప్పను ...కంచుకోట, పాతాళదుర్గం ధారావాహికలు కూడా విని మీ అభిప్రాయం చెప్పండి..ధన్యవాదాలు సీతామహాలక్ష్మిగారు...
@@AanatiKathalu అవి కూడా చదివానండి. మాములు కథలు ఆపు చేసి మరీ చదివాను.తప్పకుండా వాటి మీద కూడా అభిప్రాయం చెప్తాను. మీరు సూపర్ మానససోదరా...
❤😢🎉😅
Supur
Nice and wonderful.story
మిత్రమా ... మీ ఆదరణకు మా ధన్యవాదాలు ...నేను చెప్పిన వేరే కథలను కూడా ఒకసారి కింద link open చేసి చుడండి 🙂
th-cam.com/users/AanatiKathaluplaylists?view=1&sort=lad&flow=grid
👌👌👌👌👌Katha..Super ga undi sir
మిత్రమా ...మీ ఆదరణకు మా ధన్యవాదాలు .... th-cam.com/users/AanatiKathaluplaylists
Super story bro edhi .
Thanks for full story
Sir, super
My full family we are enjoying thank you so much sir we need more stories like this
మీ ఆదరణకు మా ధన్యవాదాలు
I like your story's sir
Thanks
Good good story brother good good voice
మిత్రమా ...మీ ఆదరణకు మా ధన్యవాదాలు .... th-cam.com/users/AanatiKathaluplaylists
I like your voice
Good story......... Bro
I love it. Thanks
Thanks annaaa nuvvu ilaage videos cheyyaali
We support you bro
Mee voice super annaa
మిత్రమా..మీ ఆదరణకు మా ధన్యవాదాలు
Nice story keep post more stories like this keep rocking brother
Yatgood
మిత్రమా ... మీ ఆదరణకు మా ధన్యవాదాలు ...నేను చెప్పిన వేరే కథలను కూడా ఒకసారి కింద link open చేసి చుడండి 🙂
th-cam.com/users/AanatiKathaluplaylists?view=1&sort=lad&flow=grid
Annagaru, madhu Babu garu ,novel swarna kadgam story chepandhi, me voice tho vinalani vundhi
మిత్రమా ... మీరు అడిగిన కథలు చెప్పడానికి ప్రయత్నిస్తాను... ధన్యవాదాలు
...నేను చెప్పిన వేరే కథలను కూడా ఒకసారి కింద link open చేసి చుడండి 🙂
th-cam.com/users/AanatiKathaluplaylists?view=1&sort=lad&flow=grid
Wonderful story 👍
Awesome story 😍😍😍💕💕👌👌
5.26hours story telling all lone. Omg this need to ne considered as a record
మిత్రమా ...మీ ఆదరణకు మా ధన్యవాదాలు .... th-cam.com/users/AanatiKathaluplaylists
నేను ఇది ఏక భాగంలో వినలేదు. విడి విడి భాగాలు గానే విన్నానండి.ఐతే ఏదొ ఒక భాగం లో ఎవరో దీని రచయిత పేరు అడిగారు.మీరు తెలియదు అన్నారు.ఇది దాసరి సుబ్రహ్మణ్యం గారు రాశారండి. ఇదేకాదు. రాతిరథం,రాకాసిలోయ, శిథిలాలయం లాంటి మొత్తం 12 ధారా వాహికలు ఆయన చందమామ కోసం అందించారు.
సీతామహాలక్ష్మిగారు..అవును అండి ఈ కథ దాసరి సుబ్రహ్మణ్యం గారు రాశారని నాకు తర్వాత తెలిసింది.. ధన్యవాదాలు
Adbhutamaina sareals
😢😢😢😢😢 bb b b b. B. B bb b b bb b. B b b. B bb b. B. BBB. B. Bb. B. B. Bb
సూపర్
🙏🙏🙏super sir
next part cheyandi sir .. super
Good story. Thanks
Qok
Stories like this are taking me back to my childhood days when I eagerly waited to read Chandamama book every month
th-cam.com/users/AanatiKathaluplaylists
Nice story 🙏
This time will need long story...thank youu
Good stories
Supper
Nice and superb stories... Is this are real story
Good story
Nice story s
Bro
Thanx ana
great story
Keka
👌❤️👍
Please upload khasi majili kathalu
It's so long story
Nice story sir. Meeku kapala rani story telusa
మిత్రమా ...మీరు అడిగిన కథ ఏ సంవత్సరం లో ప్రచురించారో చెప్తే ప్రసారం చేయడానికి ప్రయత్నిస్తాను ...ధన్యవాదాలు మిత్రమా
@@AanatiKathalu soory sir naaku sariga gurtuledu sir 98 to 2000 anukunta
@@manik5541 మిత్రమా... మీరు అడిగిన కథ గురించి తప్పక అన్వేషిస్తాను..ధన్యవాదాలు
Sir running videos movies laga teyandi inka supar ga untayi
మిత్రమా ...మీ ఆదరణకు మా ధన్యవాదాలు .... th-cam.com/users/AanatiKathaluplaylists
ALWAYS ILL LISTEN TO THIS DAILY🤩😍🥰SUPR JOKES ALSO
మీ ఆదరణకు మా ధన్యవాదాలు ...నేను చెప్పిన వేరే కథలను కూడా ఒకసారి కింద link open చేసి చుడండి 🙂
th-cam.com/users/AanatiKathaluplaylists?view=1&sort=lad&flow=grid
Sup
Story chala baagundi story anadam artificial ga undi katha ante nindu ga undi
స్వార్థ సంకుచిత చిన్న మనసు గల చందమామ యజమానులు ⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔చక్రపాణి నాగిరెడ్డి గార్లు కథ చిత్ర కార్లను అతి తక్కువ పారితోషకంతో అజ్ఞాతంలో ఉంచారు.ఇంత మంచి ధారావాహికలను ఎవరు రచిస్తున్నారని తహతహలాడే ప్రజల మధ్య గోడలా గనిలిచారు. యూట్యూబ్ పుణ్యమా అని వారు పాఠకులకు తెలిసి వచ్చారు.
మిత్రమా....మీ అమూల్యమైన మాటలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు... 😊

Hi
Lllll