Debate over Chandrababu Complaint to EC on Pension | Nimmagadda Ramesh TDP | Big Question |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 เม.ย. 2024
  • Debate over Chandrababu Complaint to EC on Pension | Nimmagadda Ramesh TDP | Big Question | @SakshiTV
    #Chandrababu #NimmagaddaRamesh #ElectionCommission #Pension #volunteers #SakshiBigQuestion #SakshiTV
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/channel/0029VaAu...

ความคิดเห็น • 245

  • @SarmaKeasapragada
    @SarmaKeasapragada 2 หลายเดือนก่อน +11

    పాదాభివందనం అమ్మా

  • @SreeramReddyB
    @SreeramReddyB 2 หลายเดือนก่อน +19

    Jai volunteers!!!

    • @Reddylion
      @Reddylion 2 หลายเดือนก่อน +1

      ❤👍

  • @sarala7
    @sarala7 2 หลายเดือนก่อน +5

    Super sir volenteers tho mi discussion 🎉🎉🎉❤❤❤

  • @arjunmosya2648
    @arjunmosya2648 2 หลายเดือนก่อน +37

    చంద్ర బాబు ముఖ్య మంత్రి కాకుండా ఉండాలని నిమ్మ గడ్డ ద్వారా ప్రూవ్ చేసుకున్నాడు

  • @arya.sadgurumurthyas.murth4316
    @arya.sadgurumurthyas.murth4316 2 หลายเดือนก่อน +18

    🚴🤠🚴 చంద్రబాబు గాడు, నిమ్మగడ్డ గాడు పన్నిన కుట్రకు ఆడ పడుచులు అవ్వా తాతలు వికలాంగులు ఎండ వడదెబ్బకు బలైపోతున్నారు. చంబా గాడిని, నిమ్మగడ్డ గాడిని ఊరకే వదలకండి. ఎక్కడ కనపడితే అక్కడ వారి మొహాన ఉమ్మయండి. 🤵‍♀️👩🤦‍♀️👧🙋☑️

  • @kmlamarkandeyaraoyallastar579
    @kmlamarkandeyaraoyallastar579 2 หลายเดือนก่อน +25

    వాలంటీర్లు అందరికీ కూడా నా దీవెనలు నా అభినందనలు రాముడికి హనుమంతుడు ఎలాగో జగన్ గారికి మీ వాలంటరీ లు అలాగా మీది చరిత్ర ఎవరు తిరగ రాయలేరు గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చారు మీరు జగన్ గారి ఆశయాలను ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు ఇది గుర్తుపెట్టుకోండి మీ వల్ల ఇమేజ్ ఉంది కాబట్టి భయపడుతున్నారు మీరు భయపడకండి మీ వెనకాల జనం ఉన్నారు నీ మీద ఈగ వాలితే మీ స్థానికంగా ఉన్న మీ 50 మంది కుటుంబానికి యజమాని మీరు వాళ్ళందరూ మీ కోసం వస్తారు తెలియాలి మిమ్మల్ని ఏదో చేసినట్టు మిమ్మల్ని ఒత్తిడి చేసినట్లు అది మీరు కుటుంబ యజమాని కాబట్టి మీకు జరిగింది మీ కుటుంబ సభ్యులకి 50 మందికి తెలియజేస్తే వాళ్ళు మీకోసం వచ్చి చేసేది చేయండి మీకు తెలుస్తుంది ఈ సందర్భంగా మీకు చెప్పేది ఒకటి భయపడకండి భయపడకండి మీ ఉద్యోగం ఎక్కడికి పోతావు జగన్ గారి గుండెల్లో మీరున్నారు భయ పెట్టండి రా నామ చేసేయండి చేసేసి పని చేయండి జగన్ గారిని గెలిపించండి ఆ తర్వాత మీ ఉద్యోగం మీకు ఉంటుంది ఏం భయపడక్కర్లేదు వాళ్ళు అనుకోవాలి మీ తెగింపు చూసి అనవసరంగా మనం తీసేసాం అనే భయపడాలి వాళ్ళు మీరు చేసిన పని చూసి మొత్తం ఏదో ఒక జిల్లాలో మొత్తం అందరు కూడా రాజీనామా చేసిన అని చెప్పండి మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు మీరు జగన్ గారి గుండెల్లో ఉన్నారు మీరు మాస్ కి తిరగండి జగన్ గారిని గెలిపించండి మీ ఉద్యోగానికి ఎక్కడికి పోవు

    • @nagooraiahpallipati638
      @nagooraiahpallipati638 2 หลายเดือนก่อน

      🎉🎉

    • @user-lb3ns1ik5e
      @user-lb3ns1ik5e 2 หลายเดือนก่อน

      సార్ వారు వాలంటర్స్కి తప్పుగా మాట్లాడితే ఆ వార్డులలో ఆడ వారు. ఊరుకో ఉంటారా.

  • @adibrahmanandaraonakka7518
    @adibrahmanandaraonakka7518 2 หลายเดือนก่อน +12

    మంచి పథకాలు ప్రజలు ఆదరించారు. వీటిని అడ్డుకునేవారుని ప్రజలు ఆదరించరు.జై జగన్.

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 2 หลายเดือนก่อน +17

    CBN. కి థాంక్స్ చెప్పాలి, యీ మధ్య అతను టిప్పర్ డ్రైవర్ ని అవమానించడం, పెన్షన్ వోలెంటీర్లపై చేయించిన కుట్రలు, వైసీపీ.175 సీట్ల విజయానికి బాగా బాటలు వేశాయి.!? టీడీపీ& కో లు ఇక ఫినిష్.

  • @rajugarugudeam6559
    @rajugarugudeam6559 2 หลายเดือนก่อน +20

    🙏వైసీపీ సింబల్ ఫ్యాన్ కాబ్బట్టి..రాష్ట్రము లో ప్రతి ఇంటి లో ఫ్యాన్ సీజ్ చేసి.ఎలక్షన్ కోడ్ అయ్యివరకు.. ఏసీ అది కూడా పచ్చ కలర్ ది వాడాలి అని..మన బొల్లి గడ్డ తో లెటర్ ఇస్తాడెమో🤣🤣🙏 పెన్షన్ ఆపినట్టు 🙏

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 2 หลายเดือนก่อน +22

    బాబు నాయుడు బ్యాచ్ నిమ్మగడ్డ రమేష్ ప్యాకేజీ నాయుడు షర్మిల శాస్త్రి యెల్లో మీడియా కుట్రలు

  • @nagarajukunchapu8531
    @nagarajukunchapu8531 2 หลายเดือนก่อน +9

    Eswar garu you're real hero

  • @srinivaskv5763
    @srinivaskv5763 2 หลายเดือนก่อน +4

    Prasad sir, your struggle to educate public on genuine government is appreciable

  • @srinivaskv5763
    @srinivaskv5763 2 หลายเดือนก่อน +4

    way of stripping with questions is very good sir

  • @arjunmosya2648
    @arjunmosya2648 2 หลายเดือนก่อน +23

    ఈ నిమ్మ గడ్డకి ఏం దూల రా బాబు వాలంటీర్స్ మీద పడి ఏడుస్తున్నాడు

  • @maheshv5142
    @maheshv5142 2 หลายเดือนก่อน +9

    చంద్రబాబు నేను
    రే ఏపీ పేదవాళ్ళు పేదవాళ్ళు లాగానే బ్రతకండి.
    కాదని ఎదురు తిరిగితే నేను కనుసైగ చేస్తే మీ పెన్షన్ ఆగిపోయింది.
    నేను 2 యకరాల నుంచి ఇన్ని వేల కోట్లు సంపాదించిన cbi case లేదు కానీ పుట్టుకతోనే తాతలు సంపాదించి ఉన్నవి జగన్ వి కానీ వాడిని అవినీతి case సీబీఐ ద్వారా వేసి నేను ఉమ్మడి ఏపీ ను రెండు ముక్కలు చేశాను.
    దానితో నెక్స్ట్ ఎలక్షన్ లో ఏపీ కి cm అయ్యాను.
    నాకు vote వెయ్యక పోతే నకింద కోర్ట్స్ ఉన్నాయి,ఎన్నికల సంఘం ఉంది, మీమీదకి వీళ్ళను పంపి ఇల్లు రనియ్యకుండ ఏబంది పెడతా,రేషన్ రానీయకుండా చేస్తా, పెన్షన్ రాకుండా చేస్తా, వాలింటిర్ సచివాలయం సిబ్బందిని ఏబంది పెడతా, మా పచ్చ మీడియా లో జగన్ ఇవన్ని చేస్తున్నాడని మా మీడియా,ఐటీడీపీ సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు చేయేస్త, అసెంబ్లీ లో కీలక బిల్లులు pass కాకుండా చేస్తా,మా మీద మేమే దాడులు చేసుకొని అలిపిరిలో నేనే నా మీద దాడి చేసుకొని ప్రతిపక్షం మీద నెట్టి నట్టు, జగన్ చేఇoచడాని ప్రజలను నమ్మిస్త, నా వెనకాల సిస్టమ్ ఉంది మీ పేదవాళ్ళు నన్ను ఏమిచేయలేరు.మీరు వోట్ ద్వారా నన్ను ఓడగొట్టవచ్చు కానీ నా సిస్టమ్ ద్వారా మీ పేదవాళ్ళు ఇబందులకు గురి చేస్తా.నేను పెంచిన సిస్టమ్ నన్ను బ్రతికిచ్చుకుంటుంది.
    జగన్ మేనిఫెస్టోను కాపీ చేసి ప్రజలను నమిస్తా,మీరు గెలిస్తే evm లు మోసం చేసి ,డబ్బులు పంచి గెలిచారని ప్రజలను నమిస్తా,మేము గెలిస్తే జగన్ టీమ్ ప్రజలను మోసం చేసిందని ,అవినీతికి పాల్పడిన వారిని అందుకే ప్రజలు జగన్ సైకో ను తరిమి కొట్టారని ప్రజలను నమిస్త,నేను డబ్బు పెట్టి సిస్టమ్ నీ కొంట, ఓట్లను కొంట, మీడియా నీ కొంట, మి పేదవాళ్ళు ఆలోచించ కుండా మిమల్ని కుల పిచ్చి తో పెంచా , మి పేదవాళ్ళు ఒక్కొక్క కుటుంబం నుంచి ఒకరిని కొని వాడికి మిమల్ని బానిసలు చేశా,నేను వస్తే సర్పంచు లు, కాంట్రాక్టర్ లు,ఎమ్మెల్యే లు ,ఎంపీ లు, మంత్రులు , గవ్నమెంట్ ఎంప్లాయిస్,డబ్బులు మీరు సంపాదించు కోవచ్చు.
    పేదవాళ్లు ను అప్పుల పాలు చేయవచ్చు.ముసలి పెన్షన్ వాళ్లను పంచాయితీ దగ్గరకు రాలేక మొసలి వాళ్లను పెన్షన్ ఏయ్యకుండ వాళ్లను చంపవచ్చు.

  • @srinivaskv5763
    @srinivaskv5763 2 หลายเดือนก่อน +5

    Thank you Prasad garu

  • @ravindrababu.siddabathuni.8630
    @ravindrababu.siddabathuni.8630 2 หลายเดือนก่อน +4

    Good

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 2 หลายเดือนก่อน +41

    నిమ్మగడ్డ, ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉంది, ఎలక్షన్ కమీషన్ కి రిపోర్ట్ ఇచ్చీ, ఫ్యాన్ కంప్లైంట్ ఇవ్వలేదు, ఇంకా నయం

  • @nagabhushanam8868
    @nagabhushanam8868 2 หลายเดือนก่อน +3

    Super andaru 4guruvaalentirulu Prasad garu kkraju gariki Eswar gareke abenandanalu

  • @venugopal8668
    @venugopal8668 2 หลายเดือนก่อน +6

    Hatsup amma

  • @user-ho7ff9ee3l
    @user-ho7ff9ee3l 2 หลายเดือนก่อน +13

    2024 CM only jagan garu

  • @irs961
    @irs961 2 หลายเดือนก่อน +4

    కరోనా టైమ్ లో సొంత, రక్త సంబంధాల వ్యక్తులు ఒకరికి ఒకరు సహాయం చెయ్యడానికి భయపడిన సమయంలో వాలంటీర్లు ధైర్యంగా సేవలు అందించి ప్రాణాలు కాపాడారు.. వాళ్ళ రుణం తీర్చుకోలేనిది..చాలా పథకాలు మనం కష్టపడకుండా మన ఇంటి గుమ్మం దగ్గరికి చేర్చుతున్నారు.
    నడవలేని అవ్వా తాతలు, వికలాంగులు, మంచం మీద పడి వున్న రోగులు,కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎలా నడిచి వెళ్లి సచివాలయంలో పెన్షన్ తీసుకోవాలి ?వాళ్ళు ఏదో ఆ పెన్షన్ డబ్బుతో కొంచం తిండికి, మందులకు వాడుకొని బతుకుతుంటే ఈ పెత్తందారులు చూడలేక పోయారు...
    వాళ్ల మనుషులతో కోర్టులకు,ఎలక్షన్ కమీషన్ కు పిర్యాదు చేయించి వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వకుండా నిలుపుదల చేయించారు..తప్పకుండా వాళ్ల ఉసురు తగిలి నాశనం అయిపోతారు...
    దేశంలో ఎక్కడా లేని ఈ వాలంటీర్ల వ్యవస్థను సృష్టించి, దిగ్విజయంగా ఇంటి వద్దకు సేవలు అందించిన ఈ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించుకొని మళ్ళీ ఈ వాలంటరీ వ్యవస్తను తెచ్చుకోవాలి..

  • @sreemannem
    @sreemannem 2 หลายเดือนก่อน +6

    నాకు తెలిసి చంద్రబాబు ఇంటి కి పోయి రెస్ట్ తీసుకోవడం బెస్ట్,
    2024 లో cm జగన్ మోహన్ రెడ్డి గారు

  • @arjunmosya2648
    @arjunmosya2648 2 หลายเดือนก่อน +12

    ఈ నిమ్మ గడ్డ ఏం సాధించాలని వాలంటీర్స్ మీద పడి ఏడుస్తున్నాడు

  • @MS-yx2pe
    @MS-yx2pe 2 หลายเดือนก่อน +20

    నిమ్మగడ్డ కి గడ్డి బాగా పెట్టేరు 👌

  • @jimmygp2121
    @jimmygp2121 2 หลายเดือนก่อน +5

    Chamba nu devudu thwaraga theesikonaalani andaru prardhana cheyyali........

  • @SreeramReddyB
    @SreeramReddyB 2 หลายเดือนก่อน +9

    Jai Jagan!!!

  • @bhanu3306
    @bhanu3306 2 หลายเดือนก่อน +10

    మొదటి నుండి అంతే, సామాన్య ప్రజలను గాలికి వదిలేసి, తన స్వార్ధ ప్రయోజనాలను చూసుకునే బాబును కొమ్ము కాసే పచ్చ మీడియా తో ప్రజలను పిచ్చి వాళ్ళను చేసేవారు. కాలం మారింది. ప్రజలు వీళ్ళ నిజ స్వరూపాన్ని గ్రహిస్తున్నారు.

  • @sastryvempati1954
    @sastryvempati1954 2 หลายเดือนก่อน +23

    బాబు గారు ఆయన నెత్తి మీద ఆయనే చెయ్యి వేసుకోలేదు సార్. ఆయన నెత్తికి ఆయనే నిప్పు (కొరివి) పెట్టుకున్నట్లు వుంది సార్.

  • @arjunmosya2648
    @arjunmosya2648 2 หลายเดือนก่อน +10

    నిమ్మ గడ్డ, చంద్రబాబు బంటు

  • @kamalakumari9507
    @kamalakumari9507 2 หลายเดือนก่อน +3

    Jai JAGAN BABU NEEKU BAGAVANTHUNI ASEERWADAM ELLAPUDU VUNTUNI ANNA🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SarmaKeasapragada
    @SarmaKeasapragada 2 หลายเดือนก่อน +6

    జే పీ గాడూ అంతే. ఐ ఏ ఎస్ లు గా జీతాలు, పెన్షన్లు అందుకోవటానికి...

  • @SarmaKeasapragada
    @SarmaKeasapragada 2 หลายเดือนก่อน +5

    ఎంతగొప్ప సంస్కారం

  • @m.a.rawoof6424
    @m.a.rawoof6424 2 หลายเดือนก่อน +3

    At least after this elections Jagan must concentrate on legal team and police department

  • @kullaikullai9692
    @kullaikullai9692 2 หลายเดือนก่อน +2

    సార్ 2019లో తీసివేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థులను మళ్లీ తిరిగి తీసుకోండి సార్ ఎంతోమంది పేద కుటుంబం విద్యార్థులు అందులో ఉండారు సార్

  • @user-vt2dp3rq5m
    @user-vt2dp3rq5m 2 หลายเดือนก่อน +8

    Jai jagan

  • @antony6660
    @antony6660 2 หลายเดือนก่อน +1

    ఈ దినము గిద్దలూరు కనిగిరి వెళ్లొచ్చాను కానీ పింఛన్ రాను దాని వలన పది రూపాయలు ఇంట్రెస్ట్ కి
    ఇంట్రెస్ట్ కి తీసుకుని పూటను గడుపుతున్నారు సార్ ఎంత బాధ కరమైన విషయం సార్ ఇది😭😭😭😭😭😭😭😭😭

  • @antony6660
    @antony6660 2 หลายเดือนก่อน

    దయచేసి ప్రజలందరికీ ఓదార్పు చెప్పండి సార్ Please comfort all the people si🤝🤝🤝🤝🤝🤝🤝🖖🖖🖖

  • @user-du9mi7nl7f
    @user-du9mi7nl7f 2 หลายเดือนก่อน +4

    jai, jagun best, cm 151+5=157

  • @BDhana-yq3eh
    @BDhana-yq3eh 2 หลายเดือนก่อน +1

    Super.❤❤❤❤

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 2 หลายเดือนก่อน +3

    ఈ లాటి వాళ్ళను ఎన్కౌంటర్ చెయ్యాలి

  • @simhachalamjammu4017
    @simhachalamjammu4017 2 หลายเดือนก่อน +1

    Sir, complainant యొక్క పెన్షన్ స్టాప్ చేస్తే వృద్దులు మరియు డివ్యంగులు భాద తెలుస్తుంది.

  • @kanakeswararaopalakurthy2480
    @kanakeswararaopalakurthy2480 2 หลายเดือนก่อน +2

    ఈశ్వర్ అన్న సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SarmaKeasapragada
    @SarmaKeasapragada 2 หลายเดือนก่อน +3

    గాంధీ మహాత్ముని, మన జాతి పితను అవమానిస్తున్నారు.

  • @rams1030
    @rams1030 2 หลายเดือนก่อน +3

    There is a lag in voice transmission... please check and correct it sir

  • @ChandusVenus
    @ChandusVenus 2 หลายเดือนก่อน +9

    నేను కూడా కేసు పెడతా, ప్రతి ఇంట్లో ఫ్యాన్స్ తీసి ఏసీ లు ఇవ్వాలి, సైకిల్ తీసి మోటార్ బైక్స్ ఇవ్వాలి, గాజు గ్లాస్ పీకేసి వెండి గ్లాస్ ఇవ్వాలి

  • @chiru8647
    @chiru8647 2 หลายเดือนก่อน +4

    Only state in India COVID time lo Andhra Pradesh 2injections free ga echina jagan.
    Anni rastralu dabbu vasulu chesindhi but Andhra lo jagan free free.
    Hospitals free
    Mandhulu free
    Edhi chalu Andhra janalu kallu musukoni YSRCP ki vote veiyali.
    Aa roju khajana lo 100 crores anthe.
    But mana Andhra lo thakuva deaths.
    Orie ee roju jagan raa.
    Chandra Babu, lokesh, pawan Inka Inka ekkada vacharu

  • @nelsongudapati5902
    @nelsongudapati5902 2 หลายเดือนก่อน +4

    No more tdp and jenasena, and cbn in AP

  • @sr9tvtelugu
    @sr9tvtelugu 2 หลายเดือนก่อน +4

    Sr9tvtelugu jai jagan jai ysrcp

  • @sureshboyidi6368
    @sureshboyidi6368 2 หลายเดือนก่อน +4

    Jai volunteers.... jai jagan jai jai jagan

  • @sureshboyidi6368
    @sureshboyidi6368 2 หลายเดือนก่อน +2

    Maa pensioners vusuru meeku mee family memberski tagili sarvanasanam ayipodurugaka....

  • @antony6660
    @antony6660 2 หลายเดือนก่อน +1

    ఈ మీడియా ద్వారా కుప్పం పిఠాపురంలో ఉండే ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా మీకు తెలుసుకోండి ఇలాంటి దుర్మార్గులు ఉండకూడదని దయచేసి ఓటు ????? ❓❓❓❓

  • @drkmurthy1151
    @drkmurthy1151 2 หลายเดือนก่อน +2

    👍👍

  • @antony6660
    @antony6660 2 หลายเดือนก่อน +1

    వాలెంటైర్ ఉద్యోగం కూడా చేయలేని దద్దమ్మ సార్ వాళ్ళ ముగ్గురు ❤❤❤❤❤❤❤❤❤❤

  • @tummalasambaiah5821
    @tummalasambaiah5821 2 หลายเดือนก่อน +3

    Pensions aapamani evaru chepparu...volunteers to ivvoddannaru..sachivalaya employees ni use cheyyandi...Mee abaddalu evaru nammatledu.

    • @suryab3046
      @suryab3046 2 หลายเดือนก่อน

      Sachivalya employess ki verey work undadha? Sachivalaya employees isthey next volunteers avasaram ledhu schivalayam udyogulatho ippichendham antaadu cbn

  • @KorlakuntaRamakrishna-wu8hk
    @KorlakuntaRamakrishna-wu8hk 2 หลายเดือนก่อน +1

    Jayaho TDP Jai CBN sir

  • @umap2388
    @umap2388 2 หลายเดือนก่อน +2

    ఎమ్మెల్యే రాజు గారూ నిమ్మగడ్డ ప్రసాద్ కాదు బాబూ నిమ్మగడ్డ రమేష్. ప్రతీ డిబేట్ లలో ప్రసాద్ ప్రసాద్ అని అంటున్నారు. ఎద్దు మొహం నిమ్మగడ్డ రమేష్..

  • @jayaramaiahjayram-bh2we
    @jayaramaiahjayram-bh2we 2 หลายเดือนก่อน +1

    రాచ్చసులకు కనికరం ఉండదు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @billamadhukar907
    @billamadhukar907 2 หลายเดือนก่อน +1

    Super super super super sir well said it is 100% correct speech Jai jagan Anna God bless you

  • @simhachalamjammu4017
    @simhachalamjammu4017 2 หลายเดือนก่อน +1

    Sir, కులం పేరుతో దోషించినవారిని రాజీకియలకు దూ రంగా ఉంచితే చాలా మంచిది. ప్రజలు బాగా అలోచంచి vote వెయ్యండి.

  • @antony6660
    @antony6660 2 หลายเดือนก่อน +1

    వాలంటీర్ ఉద్యోగం ఇప్పించండి చంద్రబాబు నాయుడు గారికి దయచేసి.

  • @kanakeswararaopalakurthy2480
    @kanakeswararaopalakurthy2480 2 หลายเดือนก่อน +2

    జగన్ అన్న సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jhansirani-tm9wl
    @jhansirani-tm9wl 2 หลายเดือนก่อน +1

    పాపం పండినప్పుడు భగవంతుడు పాపి తల పై మొత్తడు.
    ఎవరి తల పై వారే చేయి పెట్టుకుని
    భస్మ్ మయ్యేట్టు చేస్తాడు.
    వాలంటీర్లకు 🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kinjarapuyarramma3139
    @kinjarapuyarramma3139 2 หลายเดือนก่อน +1

    CBN గారు ఇంటికి వెళ్లి పెన్షన్ ఇమ్మని చెప్పారు కానీ Dig garu కాదన్నారు

  • @user-tl2ml7qk2b
    @user-tl2ml7qk2b 2 หลายเดือนก่อน +1

    మాది ఉండి నియోజకవర్గం అక్కడ తెలుగు దేశం పార్టీ అభ్యర్థి ఎంల్ఎ అక్కడ తెలుగు దేశం పార్టీ కనుక అక్కడ అక్కడ నియోజకవర్గం లో ఉన్న వార్డ్ సచ్చివాలయం వారు ఎక్కడ వార్డ్ కూడా ఎవ్వరూ కూడా సంక్షేమం అక్కడ ఎవరికీ కూడా సరిగ్గా చేయటంలేదు కనీసం వార్డు కౌన్సిల్ వారు కూడా పట్టించుకోరు వాళ్ళు ఇచ్చే బిల్డప్ ఎక్కువ కానీ అక్కడ వైయస్సార్ కాంగ్రెసు కౌన్సిల్ కానీ సచివాలయంలో వారు చేయరు చేయనవ్వరూ సేమ్ అక్కడ ఇదివరకు జన్మభూమి కమిటీ సభ్యులు వారు వ్యవహరించుతున్నారు నాయకులతో పనిలేకుండా పనిచేయు చున్నా మన నాయకుడు మన జగన్ గారు దాని కొంతమంది కౌన్సిలర్ లు ఫించన్ టైం లో కూడా వాలంటరీ తో వెళ్ళంటం వాళ్ళు తనకు ఓటు వేయలేదని వాలంటరీ స్ తో చెప్పి సంక్షేమం పథకాలు రాకుండా చేయుచున్నారు వాళ్ళు వైఎస్ జగన్ గారు పార్టీ అయినా లేక తెలుగు దేశం పార్టీ వాళ్ళు అయిన కూడా అంతే అక్కడ ఏం వార్డ్ వారి కౌన్సిల్ లర్ వాలంటరీ తో కలిసి వెళ్ళిటం ఆ పథకాలు గండి కొట్టడం అక్కడ జరిగే చోట నాయకులు పని మీరు ఎక్కడ తెలుగు దేశం పార్టీ ఎంపల్ఎ ఉంటారో అక్కడ తెలుగు దేశం పార్టీ టి కొమ్ము కాస్తున్నారు కొంచెం అది ఒక కంట కనిపెటండి

  • @Reddylion
    @Reddylion 2 หลายเดือนก่อน +1

    ❤👍

  • @radhakrishnadulaguntla3388
    @radhakrishnadulaguntla3388 2 หลายเดือนก่อน +1

    EC observe every thing Nimmagadda is not plain person ,if He is file any petition , Observe ,enquire and then take decesion, moraly it not wrong to continue the volunteers. Sytem because by this so poor people benifited , consider EC all Situations. Volun

  • @chandrap1749
    @chandrap1749 2 หลายเดือนก่อน

    Anna mee anchoring super Anna

  • @VenkataRamanaP-os1kq
    @VenkataRamanaP-os1kq 2 หลายเดือนก่อน +3

    కూటమి ఓటుకు ముందే కూలిపోయింది 0:57

  • @user-ws7sg9ci6x
    @user-ws7sg9ci6x 2 หลายเดือนก่อน +2

    Jagan anna 2024 cm
    Jai jagan anna 🎉🎉🎉

  • @cvreddy445
    @cvreddy445 2 หลายเดือนก่อน +4

    ఈ క్రిమినల్ ఐడియాస్ ఉపయోగించడంలో all ఇండియా no .1 ఈ మాయేంద్ర బాబు & కో , సిగ్గు లజ్జ ఎగ్గూ మానం మర్యాద అన్ని గాలికొదిలేసి బతికేస్తున్నారు ఈ మాయేంద్రజాల బాబు &కో sir

  • @antony6660
    @antony6660 2 หลายเดือนก่อน +1

    : This day I went to Giddalur Kanagiri but the pension did not come so ten rupees for interest.
    Sir, it is a sad thing that they are spending their time taking it for interest ayooooo😂😂😂😂😂😂

  • @user-lb3ns1ik5e
    @user-lb3ns1ik5e 2 หลายเดือนก่อน

    🎉సార్ అందరు వాలంటార్స్ రాజీనామా చేయాలని అందరూ పోలింగ్ బూతలో కూర్చూంటే ఎవరు ఏమి చేస్తారో చూస్తాము వాలంటీర్ ఎలక్షన్ రోజు బుత్లో కూర్చొంటే అసలు. వేరే పార్టీకి అసలు వోట్లు వేస్తారా ప్లీజ్ అందరూ వాలంటర్స్ మూకుమ్మడిగా. రాజీనామా చేయండి మరీ మన ప్రభుత్వము వస్తానే. మీకు వడులుకోం

  • @shaikbadshah5041
    @shaikbadshah5041 2 หลายเดือนก่อน +2

    Jai Jagan and good responsibility Jay YSR

  • @antony6660
    @antony6660 2 หลายเดือนก่อน +1

    Don't those who condoled when eight people died in Kandukur don't they know about their humanity sir. 😂😂😂😂😂😂😂😂😂

  • @jimmygp2121
    @jimmygp2121 2 หลายเดือนก่อน +2

    Nimmagadda neechudu vaadi EC manavathvam leni Katrina hrudayula samstha.........

  • @antony6660
    @antony6660 2 หลายเดือนก่อน +1

    చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక హెచ్చరిక వెళ్లి దాంకోండి. రాజ్యం. Come soon YSRCP YSRCP

  • @AnilKumar-oe4dk
    @AnilKumar-oe4dk 2 หลายเดือนก่อน +2

    La ok😊

  • @antony6660
    @antony6660 2 หลายเดือนก่อน +1

    కందుకూరులో ఎనిమిది మంది మృతి చెందినప్పుడే సంతాపం తెలిపిన వారు వాళ్ళ మానవత్వం గురించి తెలియదా సార్😂😂😂😂😂😂😂

  • @user-kh6ft4md6k
    @user-kh6ft4md6k 2 หลายเดือนก่อน +2

    JJJYSR CP 🙏🙏👍👍

  • @ukreddyb6280
    @ukreddyb6280 2 หลายเดือนก่อน +2

    IDDARIVI RAILWAY STATIONS LO JEBULU KOTTE MOHALU

  • @Mediakonda.Yakobu3139
    @Mediakonda.Yakobu3139 2 หลายเดือนก่อน

    దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో 30 సంవత్సరాలు నువ్వే సీఎం గా ఉండాలని కోరుకుంటూ జై జగనన్న 175 175 సీట్లు వస్తాయి జగనన్న వాలంటీర్ వ్యవస్థని ఏంటి తప్పు పట్టారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బిజెపి జనసేన ఈ మూడు పార్టీలు రేపు ఎలక్షన్ టైం లో ఏంటి హైదరాబాదు వెళ్లి పోవడం కాయం తట్టా బుట్టా సర్దుకొని వాలంటీర్లు కరోనా టైంలో ఏంటి ఎంతో సేవ చేశారు ఈ ఉడత బెదిరింపులకి ఎవడు భయపడడు రేపు 24 ఎలక్షన్లలో తట్ట బుట్ట సర్దుకొని చంద్రబాబు వెళ్ళిపోవటం కాయం ఏసీలో కూర్చుని ఆ పని చేసే వాడికి అన్ని తెలివితేటలు ఉంటే బయట ఏంటి ఎండనక వాననక ఏంటి తడిసి ముద్దయి ఎంతోమంది ఎన్నో బాధలు పడి ఎన్నో కష్టాలను అనుభవించి ఏంటి వాలంటీర్లు సేవ చేస్తే వాలంటీర్ ని తక్కువ అంచనా వేస్తారు రేపు ఎలక్షన్లో సరైన సమాధానం చెప్తారు చూడు రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు కి ఎలక్షన్లో లాస్ట్ ఇక వెళ్ళిపోవటమే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 30 సంవత్సరాలు జగనన్నే సీఎం ఎవరు ఎక్కడ అడుగు పెట్టడు ఇది దేవుడు నిర్ణయించాడు ప్రజలు నిర్ణయించారు ఒకవేళ అందరూ దాటుకొని రావాలి ఎవడైనా ఇక్కడ ఏంటి పోటీ చేయాలి అంటే జై జగనన్న దేవుడి దయ ప్రజలందరూ ఆశీస్సులు నీకు తరతరాలు ఉంటాయి జగనన్న👍👍👍👍👍👃👃👃👃👃🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @mavillasrinivasarao9997
    @mavillasrinivasarao9997 2 หลายเดือนก่อน

    K K Raju garu Excellent political leader North constituency gelavadam pakka confirm MLA ga pramana sweekaram confirm 👍 👌 best of luck thank you .
    Public me patla manchi bavana vundi raju garu nenu madhura nagar lo vunnanu pilisthe palike raju garu 2024 gelavadam pakka sir meru❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @radhakrishnadulaguntla3388
      @radhakrishnadulaguntla3388 2 หลายเดือนก่อน

      JP, IAS garu, meeru gathamulo chala times chepparu. De centralisation jaragali prajalaku. Vari mungatiki ravali Ane cheppe varu ippudenku Babu BJP tho kalisi cast kammaga Ayipoyaru sir, idi meeku Thagadu sir. 33:25 33:26 ikendri karana jaragali

  • @chiru8647
    @chiru8647 2 หลายเดือนก่อน +2

    Not only nimmagadda, acham Naidu February 1st ki court file chesadu.
    Yellow batch.
    Chandra Babu ki rogalatho chasthadu

  • @muralilohith
    @muralilohith 2 หลายเดือนก่อน +2

    Neeku adhikaram undi nuvvu ivvu

  • @archanaassociates-palivela9126
    @archanaassociates-palivela9126 2 หลายเดือนก่อน +3

    Ramesh is a TDP party broker

  • @chiru8647
    @chiru8647 2 หลายเดือนก่อน +2

    Volunteers meru chesina maylu COVID time lo meku padhalavandhanam

  • @user-kh6ft4md6k
    @user-kh6ft4md6k 2 หลายเดือนก่อน +3

    BABU 420🔥🔥🔥🔥

  • @marrisubbarao3559
    @marrisubbarao3559 2 หลายเดือนก่อน +2

    Nimmaghada Ramesh garu pension darlu mik emi thappu chesaru babu

  • @IsaiRamanayya
    @IsaiRamanayya 2 หลายเดือนก่อน +1

    Nijamu. Cheppu. Sir. Vinna. Vallu yami. Telivi. Takkuva. Vallu kadu. Dabbu. Leadu. Ani. Cheppu.

  • @antony6660
    @antony6660 2 หลายเดือนก่อน

    ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అందరికీ ధన్యవాదాలు మీ పాదాలు ముక్కి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అంతోని మీసేవ ఇంకా కొనసాగాలి👩‍👩‍👧‍👦👩‍👩‍👧‍👦👩‍👩‍👧‍👦👩‍👩‍👧👩‍👩‍👧👩‍👩‍👧👨‍👩‍👧👨‍👩‍👧👩‍👩‍👧‍👧

    • @antony6660
      @antony6660 2 หลายเดือนก่อน

      Your service must continue job

    • @antony6660
      @antony6660 2 หลายเดือนก่อน

      Don't we're GOD is the all work. YSRCP YSRCP YSRCP GOD

  • @antony6660
    @antony6660 2 หลายเดือนก่อน

    Daddamma sir who can't even do a volunteer job, there are three of them. 🙈🙊🙉🗑️🚲🚲

  • @user-td4ot6pw7m
    @user-td4ot6pw7m 2 หลายเดือนก่อน +2

    Aayya telugu desham partyki janaseba partyki and nimmagadda daggararojulu vachesaai sir.viriki mulam pichiyekkuva.

  • @AdityaAngadikurthi
    @AdityaAngadikurthi 2 หลายเดือนก่อน +1

    పసుపు తాత కి పచ్చ కళ్యాణ్ మీడియా ద్వారా సచివాలయం వాలంటీర్స్ నీ రద్దు చేస్తాం అన్ని చెప్పాలి

  • @akulaveerashekar5952
    @akulaveerashekar5952 2 หลายเดือนก่อน +2

    Jai jagan anna

  • @digumarthivijayalakshmi3493
    @digumarthivijayalakshmi3493 2 หลายเดือนก่อน +2

    Yellow chapter close

  • @arjunmosya2648
    @arjunmosya2648 2 หลายเดือนก่อน +3

    చంద్ర బాబు నాయుడు ఒక మోసకారి

  • @user-fi8xc3dp3j
    @user-fi8xc3dp3j 2 หลายเดือนก่อน

    Prati HouseloPanunu cutte cheyyaali Ec gaaru cong

  • @thalathotianandamma1814
    @thalathotianandamma1814 2 หลายเดือนก่อน

    Adhikaranni vyardham cheyakandi. Devudu vadali pettadu. It is very very real.

  • @iforgodanandchannel1878
    @iforgodanandchannel1878 2 หลายเดือนก่อน +2

    😢😢😢😢😢😢😢