ఇంత గొప్ప సంగీతం అందించిన ఇళయరాజా గారు, అంతే హుషారుగా ప్రాణం పెట్టి పాట పాడిన బాలు గారు, వీళ్లిద్దరూ ఇంత చేశారా పాటకోసం ,ఐతే నా తడాఖా ఏంటో నా డాన్స్ తో చూపిస్తా అన్నట్టు చిరంజీవిగారు రెట్టించిన ఉత్సాహంతో నర్తించిన తీరు కట్ చేస్తే ఎన్ని వందల సంవత్సరాలు ఐనా సరే ఈ సాంగ్ ఎవర్గ్రీన్ పాట గా మిగిలిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు
ఇలాంటి పాటలు ఇలాంటి డాన్స్ ఇలాంటి సంగీతం మళ్ళీ మళ్ళీ రావు రాలేవు మెగాస్టార్ చిరంజీవికి ఇంత ఇమేజ్ ఇంత మంది అభిమానులను ఏ హీరోకు వుండరు ఇంత స్పీడ్ గా పాట పాడిన ఇంత స్పీడ్ గా మ్యూజిక్ కొట్టిన ఇంత స్పీడ్ గా డాన్స్ వేసిన మన మెగాస్టార్ చిరంజీవికి ఇంకా ఈ పాట ఎన్ని సార్లు చూసినా విన్న ఇంకా వినాలనిపించే వారు ఉంటే ఇంకా ఈ పాటను 2022 లో 2023 లో కూడా చూస్తున్నాము ఎన్నిసార్లు చూసిన చూడలనిపిస్తుంది అని అనేవారు ఉంటే ఒక లైక్ వేసుకోండి సూపర్
నా ఎదుగుదలకి ఆదర్శం మెగాస్టార్ చిరంజీవి గారు..లవ్యూ గురు..❤😊👌🙏😍నీ డ్యాన్స్ ఆ గ్రేస్ నీ యాక్షన్ మరియు కామేడీ కన్నీళ్లు పెట్టించే నీ సెంటిమెంట్ సీన్స్ గ్రేట్ అంటే గ్రేట్..🎉
చిరంజీవి రాధిక జగదాంబ జంక్షన్ మీదుగా బస్సుపై నిలుచుని వెళ్లే సీన్ షూటింగ్ మేం చూసాం. 1982 లో జరిగింది. 1983 లో సినిమా విడుదలయింది. చిరంజీవి డాన్స్, ఫ్లెక్సిబుల్ బాడీ లాంగ్వేజ్ నభూతో నభవిష్యతి. అభిలాష చూస్తున్నపుడల్లా మా ఎమ్. ఏ రోజులు, నాటి వైజాగ్ అందాలు గుర్తుకొస్తాయి. అప్పటికింకా రుషికొండ దారి నిర్మానుష్యంగా నే ఉండేది. ఎటు చూసినా ప్రశాంతత నెలకొనివుండేది. అభిలాష. చిరంజీవి, 1980 ల నాటి మా యూనివర్సిటీ రోజులు.... ఓహ్....మధుర స్మృతులు.
చిన్న Side Hero గా వచ్చి, విలన్ Characters వేసి అలా అలా మొదట డేరింగ్, డాసింగ్, డైనమిక్ hero, సుప్రీం Hero, A1 Star గా.....Number 1 గా మెగాస్టార్ గా... 👍👍👍👌👌
అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ , నీకు నీ Speed dance Moments , Dance Grace, Face expressions కి దాసోహం చిరంజీవి అన్నయ్య😍😍🤩🤩😍🙏🙏🙏👌👌👌👌👏👏👏 అద్భుతమయిన సంగీతం అందించిన ఇళయరరాజా గారికి 🙏 , అంతే అద్భుతమయిన సాహిత్యం అందించిన వేటూరి గారికి 🙏 , విన్న ప్రతి సారీ అదే ఉత్సాహం కలిగేలా గానం చేసిన బాలు గారికి , జానకి గారికి 🙏 1983 నుంచి 2024 (41 Years) ఇప్పటికీ ఈ Song ని ఇంత Enjoy చేస్తున్నాం అంటే మామూలు విషయం కాదు 🙏 Evergreen combination (Megastar చిరంజీవి గారు , ఇళయరాజా గారు , వేటూరి సుందరరామ మూర్తి గారు , బాల సుబ్రహ్మణ్యం గారు)🙏🙏🙏🙏😍😍😍😍🤩🤩🤩🤩👌👌👌👌👌👌👌👌👌👌
The best song with "Youthful Exuberance" everseen... Hats of to Chiranjeevi in this particular song of 19080s... Never ever either Amitabh Bachchan or Kamal Hasan or Rajini Kanth or Sharukh or Amir Khan or ayone else, have been so "ENERGETIC" and so full of exuberance...!!!
Yes true . I'm from Tamilnadu ,I agree especially with his songs and dance ,the energy levels and passion is simply too good,love majority of his songs and dance , Ilayaraja and rajkoti have been outstanding ..
చిరంజీవి గారి స్టయిల్ ఇంక ఎవ్వరు చేయలేరు. చేయరు. ఆ పాటలు ఆయన డాన్స్ .. అసలు చిరు గారి లాంటి గొప్ప నటులు తెలుగు ఇండస్ట్రీ కి ఒక వరం .. చిరు గారి ఈజ్ ఇంకొకరికి రాదు
chiranjeevi sir meeku yevvaru saati leru raaru ,even mee son kuuda ,u r really millenium hero undoubtedly ...may god bless you and u r parents and u r family
Na sami ranga badhalo vunapudu one time e song chuste challu aani marichi pothamu karanam a dance speed yenti a song voice yenti and a music speed yenti all are same equal to this song
Lockdown time లొ భీమిలి వెళ్ళాను. Song లొ ఉన్న ఆ ఎర్రదిబ్బలు అక్కడే. ఇప్పుడు చెట్లు వచ్చేసి వెళ్ళటానికి అవకాశం లేకుండా ఉంది. ఇంక గంగవరం beach అయితే వెళ్ళటానికి వీలు లేదు. Port వచ్చింది.
I played this song more than 1000 times and still I enjoy the music of this song and the total credit of this song goes to Music Director Raja sir and singer Janaki Amma. Always Chiru dance is superb
Ilayaraja - Balu - Janaki - Veturi : Nobody can be better. Balu excels in expressing a young man's feelings who just found out that his girlfriend accepted him. Janaki - exceptional in tuning laughs into song. Veturi, writes yet another best duets. And Ilayaraja, "the music god" produces one of the best fast duet songs.
ఇంత గొప్ప సంగీతం అందించిన ఇళయరాజా గారు, అంతే హుషారుగా ప్రాణం పెట్టి పాట పాడిన బాలు గారు, వీళ్లిద్దరూ ఇంత చేశారా పాటకోసం ,ఐతే నా తడాఖా ఏంటో నా డాన్స్ తో చూపిస్తా అన్నట్టు చిరంజీవిగారు రెట్టించిన ఉత్సాహంతో నర్తించిన తీరు కట్ చేస్తే ఎన్ని వందల సంవత్సరాలు ఐనా సరే ఈ సాంగ్ ఎవర్గ్రీన్ పాట గా మిగిలిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు
Yes Brother..
Antha baga chepparu but janaki garini marchipoyaru..
Aentha Energeticga Radhika garu Navvaru..
daniki manam janaki garini Abhinandinchali
@@maddelatilak9634 a 😂1q1aa11qqq1qqqq1q111
Ipataki Local Orchestra lo Singer's Padutharu...SPB, Janaki, Ilayaraja Music Legends...Chiru Film Legend
Very nice explanation sir
Nice writing
ఇప్పుడు ఇలాంటి పాటలు లేవు. మల్లి చూడాలి అన్న కూడ రావు. ఈ పాట చుస్తే ఫ్లాష్ బ్యాక్ అంత గుర్తుకు వస్తుంది.2024 లో చూసే వాళ్ళు ఎవరు ఉన్నారు
ఇలాంటి పాటలు ఇలాంటి డాన్స్ ఇలాంటి సంగీతం మళ్ళీ మళ్ళీ రావు రాలేవు మెగాస్టార్ చిరంజీవికి ఇంత ఇమేజ్ ఇంత మంది అభిమానులను ఏ హీరోకు వుండరు ఇంత స్పీడ్ గా పాట పాడిన ఇంత స్పీడ్ గా మ్యూజిక్ కొట్టిన ఇంత స్పీడ్ గా డాన్స్ వేసిన మన మెగాస్టార్ చిరంజీవికి ఇంకా ఈ పాట ఎన్ని సార్లు చూసినా విన్న ఇంకా వినాలనిపించే వారు ఉంటే ఇంకా ఈ పాటను 2022 లో 2023 లో కూడా చూస్తున్నాము ఎన్నిసార్లు చూసిన చూడలనిపిస్తుంది అని అనేవారు ఉంటే ఒక లైక్ వేసుకోండి సూపర్
మరి పాడిన బాల సుబ్రహ్మణ్యం గారిని మర్చిపోయారా
👍
బాలసుబ్రమణ్యం గారికి శతకోటి వందనాలు. ఆయన గానం అమృతం. ఇలాంటి గాయకుడు ఇలలో ఎవరూ ఉండరు.
Terrible, she Sounds like a mouse being killed
@@PalaSreenivasareddy worst music ever
డాన్స్ కి యుగానికి ఒక్కడే అది చిరంజీవి అన్నయ్య మాత్రమే ❤❤
👍👍🙏
యుగానికి ఒక్కడు కార్తి
Yes....absolutely right bro
@@sharathkumarraagi7617exactly
Yes bro
ఖైదీ సినిమాకు ముందే ఈ పాట చూసి మా ఫ్రెండ్స్ అందరం వీరాభిమానులుగా మారిపోయాం👌👌
ఎన్నిసార్లు చూసిన కోరుకుంటున్నాను పాట లేటెస్ట్ గా ఈ మధ్య విడుదలైనట్టుంది
నా ఎదుగుదలకి ఆదర్శం మెగాస్టార్ చిరంజీవి గారు..లవ్యూ గురు..❤😊👌🙏😍నీ డ్యాన్స్ ఆ గ్రేస్ నీ యాక్షన్ మరియు కామేడీ కన్నీళ్లు పెట్టించే నీ సెంటిమెంట్ సీన్స్ గ్రేట్ అంటే గ్రేట్..🎉
మీరు ఏం చేస్తున్నారు.. ఇష్టం ఐతే చెప్పండి... Inspiration చిరు అన్నారు కదా
చిరంజీవి రాధిక జగదాంబ జంక్షన్ మీదుగా బస్సుపై నిలుచుని వెళ్లే సీన్ షూటింగ్ మేం చూసాం. 1982 లో జరిగింది. 1983 లో సినిమా విడుదలయింది. చిరంజీవి డాన్స్, ఫ్లెక్సిబుల్ బాడీ లాంగ్వేజ్ నభూతో నభవిష్యతి. అభిలాష చూస్తున్నపుడల్లా మా ఎమ్. ఏ రోజులు, నాటి వైజాగ్ అందాలు గుర్తుకొస్తాయి. అప్పటికింకా రుషికొండ దారి నిర్మానుష్యంగా నే ఉండేది. ఎటు చూసినా ప్రశాంతత నెలకొనివుండేది. అభిలాష. చిరంజీవి, 1980 ల నాటి మా యూనివర్సిటీ రోజులు.... ఓహ్....మధుర స్మృతులు.
40 Years for this movie.... Unbelievable 🙏🏽
ప్రేమికులకు ఈ పాట ఒక మరో ప్రపంచం లాంటిది ♥️♥️♥️
నాకూ తెలిసి ఈ ప్రపంచం లో చిరు అంత స్టైల్ గా డాన్స్ ఎవరూ వేయలేరు
Neku antha varake telusu anukunta bro. Ne prapancham ante telugu industry okkate anukunta.Take it easy bro
Yes bro, no doubt in that.
@@ramamannem8729 Then you tell who is that? Who is able to do these dances with that style and grace.
S
At least in his generation, no one can beat him. Don't say about Prabhu Deva and Lawrence. In heroes he is the best.
ఆ స్పీడ్ ఏంటి! గ్రేస్ ఏంటి! స్టైల్ ఏంటి! Wonderful!....
😂❤👌👍👎🏹💐✌️🍎💞🙌🙏
అందుకే కదా... Boss అభిమానులం.. Dance, Fights, Comedy.. 👌👌👍👍👍
చిన్న Side Hero గా వచ్చి, విలన్ Characters వేసి అలా అలా మొదట డేరింగ్, డాసింగ్, డైనమిక్ hero, సుప్రీం Hero, A1 Star గా.....Number 1 గా మెగాస్టార్ గా... 👍👍👍👌👌
ಚಿರಂಜೀವಿ ಅವರ ನೃತ್ಯ ಅಧ್ಬುತ.
కొరియోగ్రాఫర్ సూపర్బ్....చిరంజీవి గారు ఫెంటాస్టిక్ గా డ్యాన్స్ డెలివరీ చేశారు....!!
నవ్వింది మల్లెచెండు...
ప్రేయసీ ప్రియుల హుషారైన గీతం
మనసుకు ఉల్లాసం
మధురాతి మధురం...
చిరంజీవి రాధికల జంట నృత్యం
మనలను వీడిపోదు కదా...
Beautiful song
Beautiful Danse
🎶🎶🎶🎵🎶🎶🎶🎵
Wow
జెమినీ Tv లో Night సీరియల్స్ ఐపోయీన తరువాత 10 to 11 లో రోజు పాట చూసే వాళ్ళము. ❤️❤️👍👌👌
నేను ఇప్పటికి సాంగ్ ఒక ఐదు వేల సార్లు చూసి ఉంటాను అయినా మళ్ళీ మళ్ళీ చూస్తాను
Great. 👍👍
మెగాస్టార్ చిరంజీవి డాన్స్ చేస్తే మ్యూజిక్ సైతం మురిసిపోతుంది
Well said
AMAZING MUCSIC AND SONG. MESMERIZING MAGICAL MUCIC THANS. ISAIDEVAN ISAIGNAANI. ISAIMEDHAI. ISAI ARASAN. ILAYARAJA ISAIGNANI 06/03/2024. 1:25
జీవితంలో ఒక్కసారి అయినా ఈపాట కీ స్టేజ్ మీద డాన్స్ చేయాలి అనీ నాకోరిక అవకాశం వచ్చేనా
Elanti songs 🎶🎧
Elanti dance💃
Elanti Hero 😍 😘❤️ superb
Omg Naku Chiru gari old movies theatres lo chudalani vundi ...... 🙄 😊
Inka elanti heroine just ala navvitondi ante
Megastar dance la evarucheyaleru
2020 lo chuseyvalu like cheyandi
*August 30 From Vijayawada Andhra Pradesh*
2021 Jan 1st.
@@manoharguntuka8124 llllllyy66
యూనివర్సల్ డాన్సర్ మెగాస్టార్ చిరు గారు 😘
,🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Janaki gaari smile ki million views...raja gaari composition ki.million views...
Yes
మా దేవుడు చిరంజీవి అన్న పాట సూపర్
జై మేగాస్టార్, no:1 Indian film🎬
అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ , నీకు నీ Speed dance Moments , Dance Grace, Face expressions కి దాసోహం చిరంజీవి అన్నయ్య😍😍🤩🤩😍🙏🙏🙏👌👌👌👌👏👏👏
అద్భుతమయిన సంగీతం అందించిన ఇళయరరాజా గారికి 🙏 ,
అంతే అద్భుతమయిన సాహిత్యం అందించిన వేటూరి గారికి 🙏 ,
విన్న ప్రతి సారీ అదే ఉత్సాహం కలిగేలా గానం చేసిన బాలు గారికి , జానకి గారికి 🙏
1983 నుంచి 2024 (41 Years) ఇప్పటికీ ఈ Song ని ఇంత Enjoy చేస్తున్నాం అంటే మామూలు విషయం కాదు 🙏
Evergreen combination (Megastar చిరంజీవి గారు , ఇళయరాజా గారు , వేటూరి సుందరరామ మూర్తి గారు , బాల సుబ్రహ్మణ్యం గారు)🙏🙏🙏🙏😍😍😍😍🤩🤩🤩🤩👌👌👌👌👌👌👌👌👌👌
The best song with "Youthful Exuberance" everseen... Hats of to Chiranjeevi in this particular song of 19080s...
Never ever either Amitabh Bachchan or Kamal Hasan or Rajini Kanth or Sharukh or Amir Khan or ayone else, have been so "ENERGETIC" and so full of exuberance...!!!
Yes true . I'm from Tamilnadu ,I agree especially with his songs and dance ,the energy levels and passion is simply too good,love majority of his songs and dance , Ilayaraja and rajkoti have been outstanding ..
@@thiru_asc1
Even Chakravarti Garu also Sir
@@thiru_asc1 ppllolppolploll plpp
Please check chayya chayya sharukh Khan song
Amir Khan not Legend...He came from Filmy Background.....Rest 4 Legends of Indian Cinema
Most energetic song ever composed and sung. There is only one who can justify it with dance and gracious expressions
చిరంజీవి గారి స్టయిల్ ఇంక ఎవ్వరు చేయలేరు. చేయరు. ఆ పాటలు ఆయన డాన్స్ .. అసలు చిరు గారి లాంటి గొప్ప నటులు తెలుగు ఇండస్ట్రీ కి ఒక వరం .. చిరు గారి ఈజ్ ఇంకొకరికి రాదు
Yes madam
Raaru,,, raaleru
Eppudu 2024 12 month lo vine vallu okka loke vadukondi❤
మా వైజాగ్ బీచ్ అప్పడు అలా ఈప్పడు సూపర్ డబ్సర్ ఇది వైజాగ్ అంటే. ఆర్. యస్. రెడ్డి. తాటితురు
1983 నుం డి ఇప్పటి వర కు చూస్తున్న తని వితీరలే
Yes Entha Kalam Choosing anthey
chiranjeevi sir meeku yevvaru saati leru raaru ,even mee son kuuda ,u r really millenium hero undoubtedly ...may god bless you and u r parents and u r family
❤❤❤ lo❤
యురేకా....
తార తాతార తతారత్తా....(2)
నవ్వింది మల్లెచెండు
నచ్చింది గర్ల్ ఫ్రెండు
దొరికెరా మజాగ చాన్సు
జరుపుకో భలే రొమాన్సు
యురేకా సకమిక...నీ ముద్దు తీరేదాకా(నవ్వింది)
లవ్వు సిగ్నల్ నాకివ్వగానే
నవ్వుకున్నాయ్ నా యవ్వనాలే
ఆ నవ్వుతోనే కదిలెయ్యగానే
నాటుకున్నాయ్ నవనందనాలే
అహ చూపుల్లో నీ రూపం
కనురెప్పల్లో నీ ప్రాణం
కన్నుకొట్టి కమ్ముకుంట
కాలమంత అమ్ముకుంట
రపప్ప రపప్ప రపప్ప రపప్ప
కన్నె ఈడు జున్నులన్నీ జుర్రుకుంటా(నవ్వింది)
కస్సుమన్న ఓ కన్నెపిల్ల
ఎస్సు అంటే ఒక కౌగిలింత
కిస్సులిచి నే కౌగిలిస్తే
అరె తీరిపోయే నాకున్న చింత
నేను పుట్టిందే నీకోసం
ఈ జన్మంతా నీ ధ్యానం
ముద్దుపెట్టి మొక్కుకుంట
మూడుముళ్ళు వేసుకుంట
సబబ్బా రిబబ్బా
సబబ్బా సబరిబరబ...
ఏడు జన్మలేలుకుంట నేను జంటగా(నవ్వింది)
Na sami ranga badhalo vunapudu one time e song chuste challu aani marichi pothamu karanam a dance speed yenti a song voice yenti and a music speed yenti all are same equal to this song
King of Tollywood Hero megastar Chiranjeevi Garu 🙏♥️😘
Car lo ee song petti velthunte.....theliyakunda 140 kmph velthundi.......em song ra babu.....real energy level of megastar
200% correct !! Tremendous song brilliantly sung by SPB sir !!
Super but jagratha driveing
@@sadhuvijayram 😂
Hi
Car lo audio song lo dance ekkada kanapadutundhi 🤔
Ilayaraja gari tune ni singers next level ki thesukellaru, chiru garu sky level chesaru
Isaignani ILAIYARAAJA music, Megastar Chiranjeevi energy,SPB and Sjanaki yureka saka mika
Aa rojulloni vizag , looking beautiful ❤️
మనిషి ఆగట్లా ఇంత స్పీడా నాయన. చంద్ర.
Dance lo chiru annaya ni minchinodu radu telugu indistry lo...he is only one .
My favourite step 1:01 No Bollywood actor can do that as elegantly as Chiru sir did.
Yes
Lockdown time లొ భీమిలి వెళ్ళాను. Song లొ ఉన్న ఆ ఎర్రదిబ్బలు అక్కడే. ఇప్పుడు చెట్లు వచ్చేసి వెళ్ళటానికి అవకాశం లేకుండా ఉంది. ఇంక గంగవరం beach అయితే వెళ్ళటానికి వీలు లేదు. Port వచ్చింది.
2:24 i watched the live shoot all those years ago...near Park Hotel....on way to my school...
ee song lo unna energy ....super ehee 🤯🤯🤯🤯
What a energy,we won’t get that kind of energy after drinking 1000 Red Bull’s. He is truly deserves for the title of megastar. Take a bow Annaya👏👏👏👏
Chiranjeevi's Performance in this would be "Nabootho NA Bavishyath "
What a fantastic song... 2024.. evergreen... Chiranjeevi and Radhika... superb
చిరు గారు మీరు మా యాక్టర్ గా ఉండటం మా అదురుష్టం
What ya energy performance..❤ and s janaki ammavari navuu. Highlights
chiranjeevi garu u r real legend of Indian cinema industry
South Indian real hero
He dances with so much joy it's infectious with the lyrics and beat of music 🎶🎶🎶 legendary actor 👏
ealanti old gold song's baga miss avitunnamu kada😍😍😍😍😍
Bucha Badhiva 🐎🐎🐎🐎
Super 😃😄😄😁☺😊😊
Avunu bro.
A. కోదండ రామిరెడ్డి means ADHURS.KODANDA RAMI REDDY GARU
Chirp sir Pataki eppudu superb.kaliyugam anthems ayyevaraku patalaku pranam untundi
High energetic dance...great involvement by megastar....💪
Chiru hard working person and hair also so so good
Sp gaaru meeku meeray saati sir chiranjeevi gaaru meeru ,legend s
Chiru gives lots of energy to youngest lovers.in this song total vizag city and beach location s beautiful
He is Great inspiration to all upcoming heros and directors
I played this song more than 1000 times and still I enjoy the music of this song and the total credit of this song goes to Music Director Raja sir and singer Janaki Amma. Always Chiru dance is superb
Jai CHIRANJEEVA 🔥🔥🔥💕
Legend voice asalu balu garu... Tears 😭 agatle... Miss u 🙏
ప్రేమికుల ను ఈ పాట ఎక్కడికో తీసుకుపోతుంది.
Chiru sir still has same the energy level even now
Anyone in 2020,oka like eskondi
Ilayaraja - Balu - Janaki - Veturi : Nobody can be better.
Balu excels in expressing a young man's feelings who just found out that his girlfriend accepted him. Janaki - exceptional in tuning laughs into song. Veturi, writes yet another best duets. And Ilayaraja, "the music god" produces one of the best fast duet songs.
Wow, best say on the song. 👍
All this possible when CHIRANJEEVI justifies it
A song ki antja force ravataniki balu gari energy
@@SK-wp8cf yes
MEGA ⭐ CHIRANJEEVI ❤️❤️🔥🔥
What a clarity in his voice. Balu garu malli raavari
No one replace Janaki andSPB
Most powerful energetic song by chiru😊
Telugu industry chesukunna adrushtam nuvvu dorakadam 🔥🔥
Mind blowing...what an energy
Block buster song in Chiranjeevi garu
Evvaraina nee taruvaathe Anna .. Hats-Off
NO ONE CAN MATCH CHIRANJEEVI
Legend megastar
MEGA ⭐⭐ CHIRANJEEVI 🔥🔥
Anna ciranjivi gurunci chacchipotha❤
Yes you are right
No one can dance like cheeranjeevi
Meeru great sir
Dance chiranjeevi gaaru
Music Ilayaraja gaaru
Gaanam Sp balu gaaru
Meeru ante mee mugguru🙏🙏
What an energy, hat's off... love from Kerala.❤️❤️❤️❤️
MEGA ✨❤ From Odisha state
పాపం రాధిక గారు చిరుత పులి డాన్స్ దగ్గర బుక్ ఐపోయారు
Megastar #chiranjeevi Speed dance🕺 with class and grace🙏 king👑 of real indian CENIMAS🍿🎥
This is the song chiru sir mentioned in SIIMA 2021 Awards function... very difficult song... Legend SPB 🙏
Nidura mathu kuda vadilimche song
పల్లెటూర్లు లో ఫస్ట్ పోన్ కొన్న వాళ్ళు ఎవ్వరూ ఐన ఈ పాటను
Mdmorry curd లో ఎక్కించే వారు ఎక్కువగా ఉంటారు ఎందుకంటే నేను కూడా ఎక్కించే వాడిని
చిరు అంటే Dance, gress, style total గా Dance of God.
దీనెమ్మ స్టెప్పులు ఎం స్టెప్పులు
ఆ రోజుల్లో చించి పడేసాడు,,
Great singers SP Balu Garu Janaki Amma Garu total team work all super
శ్రీ రామ రక్ష 💐🙏
Superb vizag Beach location s
Can anyone tell in current generation singers who can laugh like Janaki garu in whole song just her laugh made song more Melodious
Similar to this is her humming kukukoo in Sitara. Such a grace!
EVERGREEN NO 1 DANCER
ఇళయరాజా గారు చేసిన అద్బుతాలలోఇదొకటి
Lll
L
llll
Ll
L
జెమినీ, Teja Tv lo Night 10 తరువాత ఈ పాట వచ్చేది. ❤️❤️👌👌
Chiranjeevi gaari dance ki evaru satiraaru 💯♥️♥️♥️
Chiru songs lo one of the best song balu garu,janakamma garu thanks
Super enargy
Abhilaasha,chaalenge movie songs vintunnapudu chaala hai gaa vuntaadhi mansuki... 2024 Feb lo vintunnavaaru oka like vesukondi....
mahamahulu ilayaraja garu s.pgaru kodandaramireddy garu janaki garu and great chirugaru and also loksingh garlanDariki hatts of.