Settibalija Community Leaders Sensational Comments On Chandrababu Govt | Pawan Kalyan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2025

ความคิดเห็น • 7

  • @KingOfKotha-q2p
    @KingOfKotha-q2p 9 วันที่ผ่านมา

    ఇన్నాళ్లు శెట్టిబలిజ కులం అలాగే శెట్టిబలిజ పేరు అంతరించిపోయేలా వక GO 16 ఉంది గమళ్ళ గౌడి గాళ్ళ ట్రాప్ మీరేమో దానికి సపోర్ట్ కదా అన్నయ్య ఇన్నాళ్లు ఆ గౌడి గాళ్ళకి శెట్టిబలిజ కులాన్ని తాకట్టు పెట్టి ఇప్పుడు శెట్టిబలిజ శెట్టిబలిజ అంటే ఎవరికి తెలుస్తుంది అన్న.. మీరు గీత ఉపకులాల బ్యాచ్ దానివల్లే కద శెట్టిబలిజ కులం అంతరించిపోయేది శెట్టిబలిజ కులం రాజకీయంగా ఆర్ధికంగా ఎదగలేనిధి వాళ్లేమో మన కులాన్ని తొక్కుతారు మీరేమో ఆ గౌడ్ గాళ్ళకి సపోర్ట్ చేస్తారు.. ఆ గీతఉపకులాల ముసుగులో మనం నష్టపోతున్నాము మీలాంటోళ వళ్ళ అది బలపడుతుంది దానివల్ల కొన్నాళ్లకి మన శెట్టిబలిజ కులం ఉంటుంది అంటారా లేకపోతే మీ దయతో శెట్టిబలిజ కులాన్ని గౌడ్ కులంగా చెప్పుకొనేలా చేస్తారా ?

  • @kaliprasad6003
    @kaliprasad6003 9 วันที่ผ่านมา

    Votes vesaru ga anubhavinchandi

  • @KingOfKotha-q2p
    @KingOfKotha-q2p 9 วันที่ผ่านมา

    1)గమళ్ళ కులాన్ని గౌడ గా పేరు మార్చుకున్నారు !
    సో పూర్వం అసలు గౌడ అనే కులమే లేదు !
    2) ఈడిగ కులానికి పేరు మార్చారని ఆధారాలు చూపించ గలరా ?
    3) మీరు చెప్పిన కులానికి శెట్టి బలిజ కులానికి నామ గోత్రాలు వేరు అది ఎలా ?
    4) తాలపత్ర గ్రంధాల్లో శెట్టి బలిజ కులం యొక్క నామ గోత్రాలు రాజుల కాలం నుండి భద్రంగా ఏలా ఉన్నాయి ?
    5) చదువు కున్న మనిషివి కాబట్టి తమరు ఆధారాలు చూపించి మాట్లాడండి!
    6) పూర్వం శెట్టి కులం గా ఉండేది ,శెట్టి అంటే శ్రేష్టం అని అర్దం రాజుల కాలం నాటి నుండి కూడా వీరు గ్రామ పెద్దలుగా ఉండే వారు !
    7) 1920 లో ఈ దోమ్మటి వెంటక రెడ్డి శెట్టి గార్లు అనకుండా శెట్టి గాడు అంటున్నారని అది నచ్చక బలిజ తొకను యాడ్ చేశారు !
    8) 1920 టైం లో గౌడ కులం లేదు , గమళ్ళు కులం ఉండేది ,ఈడిగ,శ్రీసయన,యాత కులాలు ఉండేవవి ,
    శ్రీశయన కులానికి చెందిన గౌత లచ్చన్న తాటి కల్లు తీసే శెట్టి బలిజ,ఈడిగ, తాటి ఆకులతో చాటలను తయారు చేసి మరియు తాడి చెట్టుపై ఆదారపడే యాత కులాన్ని, శ్రీశయన కులాన్ని తన రాజకీయ ఏదుగ దల కోసం సంబందం లేని ఈ 5 కులాలను కలిపి ఓక పదం రావాలని అప్పటికే కర్ణాటక లో ఉన్న ఫేమస్ గా ఉన్న గౌడ అనే పదాన్ని తీసుకుని గౌడ గా మార్చాడు !
    అలా ఇక్కడ ఉన్న గమళ్ళు కులస్తులు గౌడ కులంగా పేరు మార్చుకున్నారు !
    9) నువ్వు చదువు కున్న జ్ఞానివి కదా ఆధారాలు లేకుండా ఏలా నమ్మావు ?
    10) పోని మీ తాత గారు లేదా మీ ముత్తాత గారు అయిన చెప్పారా మనం శెట్టి గాళ్ళు ము కాదు ఈడిగ వాళ్ళమూ అని ? అదే నిజం అయితే మన ఇండ్లలో ముసలి వారు ఓక్కడికి కూడా చరిత్రలు చెప్పకుండా చఛ్ఛిపోయారా?
    ఆలోచించండి ఇదంతా కేవలం గౌత లచ్చన్న అనే అతను తన రాజకీయ ఏదుగుదలకు చేసిన చర్య మాత్రమే ,అదిక జనాభా కల్గిన శెట్టిబలిజ కులానికి రాజ కీయంగా ఏక్కువ ఆవకాశాలు రాకుండా చేసిన కుట్ర ఇది, జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి శెట్టి బలిజ లకు సీట్లు ఇవ్వాలి కాని గీత కులం అని వంకలు పెట్టి అతి తక్కువ ఉన్న గౌడ కులం వారు సీట్లు దోబ్బుతున్నారు , నీ లాంటి వారి వల్లే !
    శెట్టి బలిజ లు వెనకబడడానికి కారణం గీత కులం అనే ముసుగే కారణం ఆ ముసుగు తీస్తే తప్పా ముందుకు సాగలేము !

  • @VarunKumarChoudary
    @VarunKumarChoudary 9 วันที่ผ่านมา

    Andhra Pradesh drohi congress party CBN BJP nijame carefull Andhra pepuls